🇺🇲అమెరికా కి పోయిన వాళ్లు 🇮🇳ఇండియా రావటానికి ఇష్టపడట్లేరు ఎందుకు ||నేను అనుకునే కారణాలూ మీతో

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 746

  • @onepluslatest
    @onepluslatest 4 місяці тому +145

    ఈమెను చూస్తేనే అర్థం అవుతుంది... నిజాయితీ పరురాలు అని
    ఇలాంటి
    వారి వల్ల స్త్రీలకు గౌరవం పెరుగుతుంది

  • @rameshmekala257
    @rameshmekala257 4 місяці тому +58

    నీకు లాగా నిజం మాట్లాడరు కొంతమంది అమెరికా వైపు చూడకుండా ఉండాలని అబద్దాలు చెబుతూ ఉంటారు కొంతమంది నీవు నిజాయితీగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మన దగ్గర అమెరికాలో లాగా. అందరిని సమానంగా చూడటం కొంచెం కష్టం అనిపిస్తుంది

    • @surendrakumar-jg7hx
      @surendrakumar-jg7hx Місяць тому

      Ore, America lo ekkadara samantvam vundi. Asalu nalla vallani manushuluga chudaru. Endukura abaddalu cheppi mimmalni meeru mosam chesukuntaru

  • @naaraparaajuvenkatasreeniv5334
    @naaraparaajuvenkatasreeniv5334 3 місяці тому +51

    నేను అమెరికా వెళ్లాను, కొన్ని దేశాలు ఎప్పటికీ అమెరికా లా బాగుపడటం జరగని పని, అమెరికా చూసిన వాళ్ళు ఎవరూ కూడా తమ స్వంత దేశాలకు వెళ్లాలని అనుకోరు, ఆఫీస్ లో లంచం ఉండదు, ఆహార కల్తీ ఉండదు. కొన్ని దేశాలలో లా ఫేక్ లైఫ్ ఉండదు, అమెరికా ను విమర్శించే వాళ్ళు ఒకసారి ఆ దేశం చూసి రావాలి అప్పుడు విమర్శిస్తే బాగుంటది.

  • @abcaletirajendharreddy7625
    @abcaletirajendharreddy7625 4 місяці тому +49

    పరాయి దేశం పోయి kastalu❤️పడితే లైఫ్ గురించి ఎవడికి అయినా జీవితం తెలుస్తది

  • @ramjigangasiddusahasrachan8145
    @ramjigangasiddusahasrachan8145 4 місяці тому +35

    సోదరి నువ్వు చెప్పింది fact. Chala బాగా చెప్తున్నావు.

  • @RaviKumar-hj7bx
    @RaviKumar-hj7bx 4 місяці тому +115

    India heaven for rich people Hell for
    Poor and middle class people

    • @arunajyothi790
      @arunajyothi790 4 місяці тому +5

      మీ అభిప్రాయం చాలా రైట్

    • @GhantaRavi123
      @GhantaRavi123 4 місяці тому +2

      👍100%

    • @pradeep7611
      @pradeep7611 4 місяці тому +8

      India is heaven for Political leaders and courrupted officers

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 4 місяці тому +5

      I don't agree...memu bagane unnam madhi below middle class...haayiga unnam

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 3 місяці тому +2

      Abba superga chepavu bro

  • @anveshreddy847
    @anveshreddy847 4 місяці тому +118

    గుడ్ తెలంగాణ వారు అనిపించుకున్నారు.అతి లేదు,అనవసరమైన షో ఆఫ్ లేదు. అతి బిల్డ్ అప్ లేదు గుడ్

    • @dsudheer1312
      @dsudheer1312 4 місяці тому +1

      వెరీ వెరీ గుడ్ రెడ్డి కుక్కలు కాదు అనిపించుకున్నారు. హడావిడి లేదు, కొవ్వు లేదు, ముఖ్యంగా పేరు చివర తోక లేదు😂😂😂

    • @sandeepkarnati9929
      @sandeepkarnati9929 3 місяці тому +7

      @@anveshreddy847 regional feeling tho poyela unnavga

    • @shivaentertainment5064
      @shivaentertainment5064 3 місяці тому

      Mee antha narrow minded kaadhule meeru Andhra ani anocchu memu Telangana ante praanthiya feelinga? Mee vallane adhi creat ayyindhi Telangana ki jarigina anyaayam meekem thelsu​@@sandeepkarnati9929

    • @balakrushnakarkala2406
      @balakrushnakarkala2406 3 місяці тому

      ​@@sandeepkarnati9929నీకు యే feeling ఉందొ, నీ coment తోనే అర్తమైంది.

    • @1ramram
      @1ramram 3 місяці тому +3

      @@sandeepkarnati9929 mana telugu valla blood lo ne vundemo bro chala varaku alagey unnaru

  • @vasudevantamakula.d3932
    @vasudevantamakula.d3932 3 місяці тому +58

    ఎంతమంది వెళ్ళిపోతే మనకు అంత మంచిది.ఈ విధంగా అయినా మనకు జనాభా సమస్య తగ్గుతుంది.

    • @SrinivasaraoMeka-v4n
      @SrinivasaraoMeka-v4n 3 місяці тому +7

      Scrap mottam ikkade migulu tundi

    • @jaihind11
      @jaihind11 3 місяці тому +3

      అక్కడికి వెళ్ళే వాళ్ళు మన జనాభాలో చాలా తక్కువ శాతమే. మనగాంధీ,నెహ్రూ,హోమీబాబా, కలాం,అజీంప్రేమ్జీ, నారాయణమూర్తి,టాటాలు, మనకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయులు,రైళ్లు, బస్సులు, విమానాలు,హోటళ్ళు, గుళ్ళు,ఆసుపత్రులు, ఇవన్నీ నడిపేవాళ్ళంతా ఇక్కడ మిగిలిన నేర్పు కలవాళ్ళే.

    • @ramuluyata9065
      @ramuluyata9065 2 місяці тому

      మనదేశంలో నాయకులు మారితే అమెరికా కన్న గొప్ప దేశం అవుతుంది. మనకాలేశ్వరం ప్రాజెక్టు తీసుకొని లక్షకోట్లు పెట్టి అమెరికాలో ఇలా కడతారా

    • @surendrakumar-jg7hx
      @surendrakumar-jg7hx Місяць тому

      ​@@SrinivasaraoMeka-v4nore, aa scrap valle space, defence, anni rangalalo adbhuthalu chedtunnaru.

    • @tonystark6997
      @tonystark6997 20 днів тому

      ​@@surendrakumar-jg7hx kaani satya nadella, sundar picchai, etc undi unte inka 10× develop avutadi ga.... India lo migilindi just scrap maatrame😂

  • @vithalb
    @vithalb 4 місяці тому +48

    అవినీతి, బేధబావాలు పోనంతవరకు మన దేశం బాగుపడదు.
    ఈ మార్పు రావాలంటే మెజారిటీ ఓటరులు నీతివంత వంతమైన నాయకుల ను ఎన్నుకోవాలి.

    • @indiradevi5587
      @indiradevi5587 3 місяці тому

      Praised America very mich why even students of fifth class students shoot im class itself

    • @NarasimhaRaoKL-wh8zd
      @NarasimhaRaoKL-wh8zd 3 місяці тому +4

      నీతి వంత మైన నాయకులు రావాలి అంటే నీతివంతమైన ప్రజలు కూడా వుండాలి

    • @gopalreddy1960
      @gopalreddy1960 3 місяці тому +1

      నీతి వంతులైన రాజకీయ నాయకులని చూపించండి వేద్దాం 😢

  • @chalapathiize
    @chalapathiize 4 місяці тому +80

    ఇదంతా ఎప్పుడో ఇప్పుడు పిల్లని ఇవ్వటానికి జంకుతున్నార్రు.

  • @Organicfarming5398
    @Organicfarming5398 4 місяці тому +34

    శుభోదయం చెల్లెమ్మా ధన్యవాదములు చాలా చక్కగా వివరించారు 🙏🥰🤝🌺🌅

  • @muppasanibhagyaraju6517
    @muppasanibhagyaraju6517 4 місяці тому +29

    చాలా చక్కగా చెబుతున్నారు. నిజాయితీతో కూడిన వాస్తవమైన మాటలు. ఎంతసేపు మన దేశం గొప్ప, మనమే గొప్ప అనే ఆత్మ స్తుతిలో బ్రతక కుండా వాస్తవ పరిస్థితులలో బ్రతకడానికి నేర్చుకోవాలి

    • @NarasimhaRaoKL-wh8zd
      @NarasimhaRaoKL-wh8zd 3 місяці тому +1

      ఇప్పుడు భారత దేశం కులమతాల ఊబి లో కూరుకు పోయింది..రాను రానూ మూఢ అంధ విశ్వాసాలు ఎక్కువ అయినాయి..ఈ పదేళ్లలో మరీ పెరిగాయి..

    • @sriadn8076
      @sriadn8076 3 місяці тому

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 4 місяці тому +25

    మన దేశానికి అమెరికాకి తేడా బాగా చెప్పారు ఇలా చెప్పాలి ఎవరయినా మనం వేరే దేశం వెళ్ళినప్పుడు మన దేశం పరిస్థితి ఆ దేశం లోని పరిస్థితులు మంచి చెడు వివరించాలి అంతేగానీ ఏదో ఒక్కటే పట్టుకొని మాట్లాడగూడదు మీరు బాగా చెప్పారు ఇలానే వివరించండి

  • @rajutsn8076
    @rajutsn8076 4 місяці тому +11

    its right. Good environment, educational facilities, equility, law & order and equial oppertunniteis to some etxtent etc., particulary no land grabbing

  • @srinivasaraoadapa6426
    @srinivasaraoadapa6426 4 місяці тому +9

    చాల మంచి మాటలూ మీ విడియే ftist టైం చూసాను swap చేయకుండా చూసాను good blog ❤ sister

  • @crkr1955
    @crkr1955 4 місяці тому +13

    My 3 children are in usa.
    I am also on green card.
    I like usa.
    No interference from others

  • @arvasantha7628
    @arvasantha7628 24 дні тому +3

    ఇక్కడంతా కల్తీ , వివక్ష , స్త్రీల అణచివేత , మనువాదం , అన్ని

    • @kakhil1843
      @kakhil1843 20 днів тому

      Religion convention, free scams, no respect to parents

  • @VedaRuupini
    @VedaRuupini 4 місяці тому +18

    Peaceful, pollution free, Law &!Order, clean sanitation in USA

    • @ET-si7rl
      @ET-si7rl 4 місяці тому +1

      ❤ yes

    • @Johnny-q3z
      @Johnny-q3z 4 місяці тому +2

      Gun కల్చర్ also 🤥🤥🤥🤥

  • @user-cs9sx5zy6f
    @user-cs9sx5zy6f 4 місяці тому +13

    ఈ రోజున ఇండియా లో ఎక్కువ మంది అమెరికా వెళ్లాలనే కుతుహాలానికి ప్రధాన కారణాలు అందరికీ తెలిసిందే వెనుక కాస్త డబ్బు ఉండి ఇతర‌ బంధువు లతో బంధు రికాలు అవసరం లేదనుకొనేవాళ్ళు అమెరికా లాంటి దేశాలకు వెళ్లి డబ్బు బాగా పోగేసుకోవాలీ అనుకునే వాళ్లు వాళ్ల బంధువు లలో అచుట్టుపక్కల ఉన్న వాళ్లందరికన్న తామే గొప్ప అని డబ్బా పబ్లిసిటీ చేసుకోవడానికి చాలా మంది అమెరికా లాంటి దేశాలకు వెళ్తున్నారు

  • @chavaliabrahampaul977
    @chavaliabrahampaul977 4 місяці тому +26

    మీ వీడియో నచ్చింది లైక్ చేసాను. మీరు సంతోషంగా ఉండండి. దేవుడు మిమ్మును దీవించును గాకా !

  • @Srinath-r9t
    @Srinath-r9t 3 місяці тому +1

    Exellent explaination. చాలా బాగా చెప్పావు చెల్లి

  • @luckyrady9452
    @luckyrady9452 4 місяці тому +103

    డబ్బులుంటే India లో వున్నంత comfort అమెరికా లో వుండదు.. ఇక్కడ ప్రతి పనికి పని వాళ్ళు దొరుకుతారు...మంచి కి చెడుకి అయిన వాళ్ళు దగ్గర గా వుంటారు.....
    ఇక్కడ కూడా పెద్ద పెద్ద gated communities లో villas, flats లో ఎవరి private life ని వాళ్ళు disturbance లేకుండా enjoy చేస్తున్నారు....
    ఇంతకు ముందు లా లేదు india ఇప్పుడు...
    వీలైతే పోయిన వాళ్ళు తిరిగి india వచ్చే లా motivation ఇచ్చే vedios చేయండి...

    • @archananooguru
      @archananooguru  4 місяці тому +10

      Ekada valla mindset ela untadi ani cheppina..I never provoke anyone to stay here

    • @ragkvrags
      @ragkvrags 4 місяці тому +3

      india lo ne happy gaa enjoy cheyyi bro..manaku america enduku??

    • @pinjalamadhusudanarao5011
      @pinjalamadhusudanarao5011 4 місяці тому +8

      India is the best place to settle down provided u have money.
      Freedom u get in india u can't get anywhere in the world.

    • @JBM59
      @JBM59 4 місяці тому +2

      ఇండియా లో పని వారు తో ఇబ్బందులు పెరగడం వలన పక్క రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలలో వచ్చి పని చేస్తున్నారు

    • @vermareddymadavareddy4727
      @vermareddymadavareddy4727 4 місяці тому +1

      Ekkada sampadistharo akkade asthulanu sampadinchandi.living cost cheppandi .

  • @odnamravikumar4900
    @odnamravikumar4900 4 місяці тому +6

    చాలా చక్కగా వివరించారు మేడం

  • @sathaiahyadav5428
    @sathaiahyadav5428 4 місяці тому +3

    Chala baga cheputhunnaviu bidda.
    unnadi unnatlu clarityga cheppavu
    thalli.very good Amma.India lo Ap,
    kadu meru telangana telugu vare
    anukuntunnanu.thank you bidda.

  • @saradhishorts
    @saradhishorts 3 місяці тому +1

    akkaa nen me video frist time chustuna ...andaru youtuber la la kakunda chala genuine ga matladthunaru 😍

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 4 місяці тому +9

    బాగా చెప్పారు అభినందనలు

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 4 місяці тому +59

    మీరు చెప్పిందాన్ని ప్రకారం అమెరికా లొ good సొసైటీ ఉంది. ఆంధ్ర కూడ త్వరలోనే అలాగవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము.

    • @bhakshishaik4176
      @bhakshishaik4176 4 місяці тому +9

      There in the USA no caste based discrimination.
      But in our AP it plays a major role.
      First we must concentrate on it and control it

    • @gaddamkasba3211
      @gaddamkasba3211 4 місяці тому +2

      @@bhakshishaik4176 yes👍🏽

    • @mallikamadineni7840
      @mallikamadineni7840 4 місяці тому +4

      Anta Indians velli ipudu America ni kuda ikkada lage tayari chestunnaru.

    • @ET-si7rl
      @ET-si7rl 4 місяці тому

      ​@@bhakshishaik4176❤

    • @gaddamkasba3211
      @gaddamkasba3211 4 місяці тому

      @@mallikamadineni7840 😄

  • @Devarapalli
    @Devarapalli 4 місяці тому +24

    అంతా బాగానే ఉంది అమెరికా లో కానీ అప్పుడప్పుడు guns తో shoot చేసి చంపుతారు 😂 లేకపోతే accidents లో చస్తారు 😮

    • @sudhaarra
      @sudhaarra 2 місяці тому +2

      avunu mari mangala suthram vesukunte meda meeda kottesi chain theesukelthunnadu, ekkada vundevi akkada unnyee chaavu raaatha raasi petti unde ekkada ela chasthamo theliyadu

  • @shivashivamc1577
    @shivashivamc1577 3 місяці тому +9

    అమెరికా ని ఒక సినిమా చూసినట్లు చూసి వస్తే అంత బాధ అనిపించదు..

  • @rajukumarthirumani147
    @rajukumarthirumani147 3 місяці тому +1

    I liked your video, I am just clicking but I listen total vidio, open mind information. Thank you for giving this type of information. All the best for next videos

  • @SureshBabu-sr4hz
    @SureshBabu-sr4hz 3 місяці тому +5

    Chala baga chepparu madam

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 місяці тому +14

    India is ancient and USA is young. But, despite Indian struggles, India is heart of this earth

  • @lotus4276
    @lotus4276 4 місяці тому +6

    Some people follow rules in abroad same people don't follow when they come to India

  • @nravichaitanya
    @nravichaitanya 3 місяці тому +13

    మనిషి అంతా బాగున్నప్పుడు అమెరికా బాగుంటుంది బాగోనప్పుడు,కష్టాలు,రోగాలు వొస్తే ఇండియా బాగుంటుంది అంతేగా😂😂😂

  • @atmareddy5439
    @atmareddy5439 4 місяці тому +11

    మీ వీడియోలు చాలా ఉపయోగకరముగా ఉన్నాయి అమ్మా. మీరు ఆన్లైన్ మీట్ అప్ పెడితే బాగుంటుంది. అలాగే మీరు ఆన్సర్స్ ఇవ్వండి ఇంకా బాగుంటుంది.

  • @lawscool5691
    @lawscool5691 4 місяці тому +92

    మీకు ఏమి తెలియదని అర్ధమైంది భ్రారత్ కి ఏందుకు రారు అంటే ఇక్కడ విలువలు ఉండవు మీరు ఇక్కడ గౌరవంగా జీవించలేరు, ఏవడో ఒకడి దయ దాక్షిణ్యం మీదే బ్రతకాలి ఉదాహరణకు పోలీస్టేషకి వెళ్లండి విలువ ఉండదు ఒక పబ్లిక్ సర్వీస్ ఆఫీస్కి వెళ్లండి విలువ ఉండదు ఇలా అన్ని చోట్ల అందుకే ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికే అందరూ విదేశీ బాట పడుతున్నారు

    • @pranavmib
      @pranavmib 4 місяці тому +7

      Perfect

    • @ET-si7rl
      @ET-si7rl 4 місяці тому +5

      😢 yes sir

    • @archananooguru
      @archananooguru  4 місяці тому +9

      @@lawscool5691 ala ani cheputea నన్ను accept chestara

    • @lawscool5691
      @lawscool5691 4 місяці тому +12

      @@archananooguru మన దేశంలో నిజాలకి తావులేదు... అలా అన్ని నిజాలను దాయడం వల్లే ఈ రోజు మన దేశం వినాషనం అయింది

    • @realcolour96
      @realcolour96 4 місяці тому +4

      True

  • @sursanikalpana148
    @sursanikalpana148 4 місяці тому +13

    Very good explanation

  • @komalkanneganti8060
    @komalkanneganti8060 4 місяці тому +10

    Akkada dollars sampadhinchi….dollars lone karchupedatharu ga rupees lo kadhuga….mari akkada yentha vasthundho Indian currency lo marchi cheptharedhuku..

  • @cleverboy531
    @cleverboy531 4 місяці тому +4

    Ardham chesukunnavaadu appreciate chestharu, avakasam lenivaadu, chethakaani vaadu vimarshisthadu
    Hat's off madam ❤

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 3 місяці тому

    ♥️అభినందనలు! మీరు తెలియచేసిన విషయాలు వల్ల చాలా మంచి జరుగుతుంది. సాధారణ జీవితం గడిపేవారుకి చాలా ఉపయోగపడుతుంది. మీరు విషయాలు పూర్తిగా వివరించడానికి సిద్ధ పడండి. మన భారత దేశంలో ఇతరులకు - మనకు ఉన్న విలువలు తెలుసుకుంటారు. THANKS ALOT.

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 Місяць тому +2

    ఇండియాలో కూడా ఇప్పుడు ఎవరి జీవితం వారిదే.పక్క వారిని చుట్టాలను బంధుమిత్రులను ఎవరూ పట్టించుకోవడం లేదు.

  • @n.srinivasarao7461
    @n.srinivasarao7461 4 місяці тому +6

    Very valuable information 👌

  • @prabhakark6285
    @prabhakark6285 3 місяці тому +2

    Environmental. No Adulteration
    ClearSanitization.self respect Rules implement
    No laziness self work.
    Very good in USA.

  • @vinaykumarkalapala6151
    @vinaykumarkalapala6151 4 місяці тому +3

    Good information, I అన్నట్లు, అన్నట్లు అనే పదం తరచుగా వస్తుంది, other words కూడా వాడండి.

  • @pradeep7611
    @pradeep7611 4 місяці тому +13

    India is heaven for Political leaders and courrupted officers

  • @viju.dk7547
    @viju.dk7547 4 місяці тому +3

    My brother in America past 8 years... once in a year he comes to home in Bangalore...he mentioned not difference in these days between india & America... exept corruption & traffic...

  • @Nihargaming5647
    @Nihargaming5647 24 дні тому +1

    Super sis good explanation

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 3 місяці тому +1

    Hay after a long time nice to see you. Good job mam

  • @sureshamyaddanapudi6657
    @sureshamyaddanapudi6657 4 місяці тому +5

    Samvatsaram lo Americalo sagam desamlo winter rainy seasonlo mana pillalu bayata tiragaleka, indoor gamestho visugethi parentsnu pette badhalu, pillalachiraku bharinchadam kashtamata.nijamena.gun culture gurinchi kuda cheppandi.

  • @VamsiKrishnareddy-ej3vo
    @VamsiKrishnareddy-ej3vo 4 місяці тому +46

    పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు... abroad లో ఉన్న వాళ్లకు ఇక్కడ చెప్పుకోవడానికి గొప్పగా ఉండొచ్చు కానీ... అక్కడ మన indians అంటే చులకన గా చూస్తారు...ఎలా ఉన్నా మన దేశంలో ఉంటూ గౌరవం గా బతికితే చాలు...

    • @Prem-v7b
      @Prem-v7b 3 місяці тому +4

      That's not correct!

    • @yemesvee
      @yemesvee 3 місяці тому +3

      No, they respect all

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 3 місяці тому +3

      అమెరికాలో నిస్సందేహంగా Dignity of labour ఉన్నది.
      మంచి రోడ్లూ...మంచినీళ్ళూ...రీజనబుల్ ధరలలో నిత్యావసర వస్తువులు ఉంటాయి...
      pollution తక్కువ...Corruption తక్కువ. బంధుమిత్రుల social obligations ఉండవు. చాలా ప్రశాంతత. మన professional skills మాత్రమే important.

    • @kondap4837
      @kondap4837 3 місяці тому +2

      ఎందుకే నేమో భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా వృద్ధాశ్రమాలు రోజుకోటిపడుతున్నాయి మీ వల్లే మీ అమెరికా అజ్ఞానుల వల్ల

    • @muraliganta786
      @muraliganta786 3 місяці тому +1

      India lo unna prashantham e world lo ekkada ledhu🤷 a product ayna india kantey thakkuva price e world lo ekkada dhorakadhu🤗bhayam entante ekkada mana desham America laga aypothundho ani🤦 America complete ga oka visha samskruthi desham🤨Evariki vaaru andharu undi anaadhalla brathukuthuntaru🤦 freedom musugulo kaamam raajyameluthundhi🥱evvarini true love cheyyalevu endhukantey evvaru parmanent kaadhu,evvaru evaritho enni rojulu untaro vaallake theliyadhu🤧 kukkalu pillulu maathram parmanent ga untaay..🐕🐈🤗😉 prakruthi andhanga untey adhi swargama🤨nee bartha nee bharya pillalu eppatiki nee Kalla mundhey undaali ,suka santhoshalatho🙏🤗😇

  • @SAMBAAnjiJayHanuman
    @SAMBAAnjiJayHanuman 4 місяці тому +3

    సూపర్ చెప్పావు అక్క🎉🎉

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 4 місяці тому +9

    అమెరికా లో చల్లని వాతావరణం ఒక కారణం....

  • @TheChandrakantrao
    @TheChandrakantrao 4 місяці тому +2

    Yes you are 100% correct. In India no one follows the traffic rules. Majority people overtake from keft side and coming high speed in wrong side. Police are interested to book challans. In US everyone abide traffic rules and police implement rules stringently. Parking areas are simply superb in every market areas. Rest rools are available every shops, mallas and hotels in US. In India finding rest rooms in main cities are a nightmare. Nice and practical video madam.

  • @baskerchary9689
    @baskerchary9689 3 місяці тому +7

    వెల్లండి అందరు అమెరికా వెళ్ళండి మాకు India వదిలేయండి చదివేధి అందుకే కదా మరి మన ఇండియన్స్ తో నిండిపోవాలి అమెరికా...

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 3 місяці тому +2

    Natural life. One can lead only in India.distant mountains seems to be smoother.okji

  • @yemesvee
    @yemesvee 3 місяці тому +1

    Developed and systematic country. We need to learn somany things from America

  • @vasps7472
    @vasps7472 4 місяці тому +5

    Rules following is most important in USA.

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 4 місяці тому

      LAW followers are very important for every modern COUNTRY, THIS IS there in AMERIKA. So AMERIKA is ideal for every highly cultured PEOPLE.

  • @kallaramarao7659
    @kallaramarao7659 3 місяці тому +1

    Good observation of America. Bless you.

  • @kondapaturivijayakumar3072
    @kondapaturivijayakumar3072 3 місяці тому +2

    Good message🎉

  • @leader-.2342
    @leader-.2342 3 місяці тому +2

    India lo కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ, మనం మనగురించి కంటే ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం, పక్కవాళ్ళగురించి ఎక్కువ మాట్లాడుకుంటాం... అధి మన దరిద్రము...

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 3 місяці тому

    I feel you are more positive woman, with detail explanation about people, attitude, and life style.

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 4 місяці тому +3

    Excellent information thank you madam

  • @gangareddysurkanti884
    @gangareddysurkanti884 2 місяці тому +2

    America area is 3.5 times of India but population is 1/4.

  • @acalanes1
    @acalanes1 2 місяці тому

    akka nuvu super ga cheppav, chala baga chepparu.

  • @prataplingutla3240
    @prataplingutla3240 4 місяці тому +1

    Shopping malls lalo Roobary chesthu chal Sadarnga shoot cheyadam lanti dark matters kuda chebithe awareness vastundi kada.. Only positive s valana prblm face cheyadam kastam avuthundi kada..

  • @Kenny-qi4my
    @Kenny-qi4my 3 місяці тому +3

    మన భారతదేశం అంటే నాకెంతో ఇష్టం. కానీ ఇతర దేశాల్లో ఉన్న మంచిని కూడా మనం గ్రహించాలి. అమెరికాలో కులం మతం ప్రాంతం అనేది ఏదీ ఉండదు. అందరూ సమానమే. మన భారతదేశ రాజకీయ పార్టీలకు మతమే ప్రధానమైన ఆధారం. దాని మీదే రాజకీయం చేసి బ్రతుకుతున్నారు. రానున్న తరాలకు నీచ రాజకీయాలనే వారసత్వంగా ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నత కులం తక్కువ కులం అనేది రెండు ఉన్నాయి.
    ఉన్నత కులం వారు పాలకులు తక్కువ కులం వారు పాలితులు.
    ఇక్కడ దొరలు ఉంటారు బాబు గార్లు ఉంటారు. ఇక్కడ టాలెంట్ కంటే కులమే ప్రాధాన్యం. మతమే ప్రాధాన్యం.
    మన దేశం కొన్ని రోజులకి ఆర్థికంగా బలోపేతం కావచ్చు. ఉన్నతమైన అమెరికా నాగరికతకు మనం చేరుకోలేకపోవచ్చు.
    చాలా మంచిగా చెప్పారు అమ్మ థాంక్యూ.

  • @kameswaripalangi5170
    @kameswaripalangi5170 4 місяці тому +3

    బాగా చెప్పావు అమ్మ

  • @VanajaraniVanajarani
    @VanajaraniVanajarani 4 місяці тому +3

    Chaala baaga cheptunnaru madm America gurunchi metu cheptunte naku kuda amerika vachaiyalanundi. Ikkadi janaala matalaki visiki poyaanu. Ikjadavaalu eppudu marataro. Meru chala lucky. Prashaantanga untunbaru. Ala rendu rojulu bratikina chaalu anipistundi. Emantaaru.

  • @harishreddy299
    @harishreddy299 4 місяці тому +4

    Well explained akka

  • @kondalaxmanbabu3073
    @kondalaxmanbabu3073 4 місяці тому +1

    India is heaven if you are honest,hard working,health contious,helpful to others.

  • @srinivasaraogorantla5634
    @srinivasaraogorantla5634 4 місяці тому +2

    Gun culture, Dr Appointment,Barber appointment , C.A, Lawyer all appointments even friends hosue visit also appointment.

  • @extraaedge8113
    @extraaedge8113 3 місяці тому

    i have seen many children who were born in usa and came back to india and adjusted very well

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 3 місяці тому

    you said excellent truth sister....keep doing vedios at your convenience thank you...regards..🙏

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 3 місяці тому

    చాలా బాగుంది... కొత్తగా ఉంది ❤❤

  • @munagalavrr
    @munagalavrr 4 місяці тому +1

    Key reasons: Leaving kids back, Sense of Equality, Security (physical, psychological & property), Government/Police/Banking processes hard to follow ethically/legally. Simple example: Buy land & constructing (or buying) the house. Is it even possible to do without bribing/being harassed.

  • @Dayakar_milkey
    @Dayakar_milkey 3 місяці тому

    Maa pedhamma koothuru acham mee laage untundhi maatlaadetheeru and roopurekalukuda 🙏🥰👌👍

  • @vnmk69
    @vnmk69 4 місяці тому +2

    Very Good informative video 👍👏

  • @dsudheer1312
    @dsudheer1312 4 місяці тому +26

    Once up on a time సంపాదించడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇండియా లో సంపాదించడం చేతకాని వాళ్ళు వెళ్తున్నారు.

    • @arr3375
      @arr3375 4 місяці тому +4

      జనాభా, రిజర్వేషన్ల కారణాల వల్ల విదేశాలు వెళ్తున్నారు.

    • @pradeep7611
      @pradeep7611 4 місяці тому +3

      ఇక్కడ దోచుకొని పారిపోయే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు

    • @venky851
      @venky851 4 місяці тому +1

      రెండింటికి తేడా ఏంటి?

    • @suvarnalakshmisiriki521
      @suvarnalakshmisiriki521 4 місяці тому +1

      చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @bvskumar1771
    @bvskumar1771 4 місяці тому +14

    అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇండియాలో ఉన్న ఫ్రీడం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండదు. ఎప్పుడు ఎవడు గన్ పెలుస్తాడో తెలువదు. స్మశానం కి ముందుగానే అప్లయ్ చేసి బుక్ చేసుకోవాలి.
    పిల్లలు మన దగ్గర పడుకోకూడదు 0 ఏజ్ నుండి కూడా...
    ఏదైనా చెప్పండి, ఇండియాలో అంత సుఖం ఎక్కడా లేదు.

    • @kandivamshi930
      @kandivamshi930 4 місяці тому

      బాగా చెప్పారు అమెరికాలో దినదిన గండమే. కాకపోతే ఇండియా కుల మత ప్రాంత లింగ ధన భేదాలు ఎక్కువ

    • @subhankaradithya-u7p
      @subhankaradithya-u7p 3 місяці тому

      Pin this comment

    • @jayasreekotakonda8312
      @jayasreekotakonda8312 3 місяці тому

      Avunu.. gun tho pelchakabooyina, ye mula nundi yevadu vachi rape chesthado teliyadu.. India ni anduke developed countries, rape capital of the world ani pilusthayi.
      Rapes ni control cheyyaleru kani victims ayina ammayilani matram blame chestharu. Aa time lo enduku bayataki vellaavu? Aa dress yenduku vesukunnav ani..
      Ilaanti daridralu America lo undavu.

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 3 місяці тому +3

    భగవద్గీతలో చెప్పిన విషయంలో సగం పాటించినా...భారత దేశంలో ఉన్నంత సంతోషకరమైన జీవితం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇది నా అభిప్రాయం. హరే క్రిష్ణ

    • @SVS609
      @SVS609 19 днів тому

      E matha pichi kuda oka karanam mana india ila vundataniki.
      Self Dabba mana Indians ki

  • @ahmedshaik2876
    @ahmedshaik2876 2 місяці тому

    Very nice description madam. Please make a video for only negative points of life in America..

  • @monak9455
    @monak9455 4 місяці тому +3

    Negative points related kuda vlog cheyandi sis...

  • @AviinashP
    @AviinashP Місяць тому

    Genuine videos... Genuine women

  • @plnreddy8224
    @plnreddy8224 4 місяці тому +213

    ఆంగ్లేయులు మన భారతదేశం మైండ్ సెట్ ని మార్చారు అంతేతప్ప అమెరికా ఏమి స్వర్గం ఏమి కాదు

    • @vav9999
      @vav9999 4 місяці тому

      LIFE CLIMAX CHEPPU AKKAAA..
      అక్కడ ఎవరి చావు వాడు చస్తున్నారు..Do it yourself..మీ చావు మీరు చావండి...
      అమెరికా లో పిల్లల future direction less..
      చక్కగా అక్కడ free sex,free drugs,free guns,free pregnancy...కుక్క బతుకు..
      అక్కడ కెళ్ళినోళ్ళు అది Romance అని చెప్పుకుంటారు but అది Rape అని అక్కడ కి పోయిన వాళ్ళకి బాగా తెలుసు

    • @funtube1735
      @funtube1735 4 місяці тому +34

      నీ మైండ్ సెట్ మాత్రం మారలేదు. చాలా చాలా గ్రేట్ నువ్వు.

    • @rkv1663
      @rkv1663 4 місяці тому +12

      Andukena athukkupothunnaru akkadaku velli 😅

    • @homeseries4206
      @homeseries4206 4 місяці тому +15

      English vaaru kaadu manna society lo vunna higher caste Vala manipulation vundi

    • @gaddamkasba3211
      @gaddamkasba3211 4 місяці тому

      @@homeseries4206 yes👍🏽

  • @yeggneswararaojammalamadak6084
    @yeggneswararaojammalamadak6084 Місяць тому

    Green effect vallu save chesukoni developped country ani cheppi manalanti countrieslo industries petti pollution manaki penchutunnaru. Gun culture,jambias, ee coinside gurinchi cheppandi.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 місяці тому +2

    6:51 మీరు చెప్పింది తప్పూ.. అక్కడ అవినీతి మోసాలు జరుగుతూ ఉంటాయి

  • @anandakumar9393
    @anandakumar9393 4 місяці тому

    India ministries daggara nundi employees prathichota corption marilo ayithay no corporation prathi okkariki individuality untundi ikkada ala undadu

  • @meenak7272
    @meenak7272 4 місяці тому +5

    In urban India also nobody bothers about others. We can live our own life.

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y 4 місяці тому

    Very good America jeevana vidhanam chepparu americaabhai india ammai merrege ruls ®ulation next cheppandi.

  • @commonman6304
    @commonman6304 2 місяці тому +1

    మన పల్లెల్లో ఉండేవారికి.. హైదరాబాద్ life గొప్పగా అనిపిస్తుంది..!! Hyderabad ఉండేవారికి.. America life గొప్పగా అనిపిస్తుంది..!! దూరపు కొండలు నునుపు.. అంతే.. 👍👍

  • @veeranarayanareddy7989
    @veeranarayanareddy7989 4 місяці тому +1

    Very good information. 👌

  • @chinnapamuleti804
    @chinnapamuleti804 3 місяці тому +1

    Mee voice super (nice)

  • @viralstudioindia4903
    @viralstudioindia4903 4 місяці тому +8

    ఇండియాలో క్రాస్ బ్రీడ్లు ఎక్కువై.. పాపులేషన్ బాగా పెరిగి... సగటు మనిషికి నాణ్యమైన జీవితం లేకుండా పోయింది..
    అందుకే అందరూ యూ ఎస్ పి ప్రిఫర్ చేస్తారు

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 4 місяці тому +12

    మన ఇండియన్స్ తో అమెరికా వాళ్లు కలవారు, వాళ్ళ ఇంటికి మనవాళ్ళను రానివ్వరు

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 4 місяці тому

    Chala manchi ga chepparu sister.

  • @venkik6235
    @venkik6235 4 місяці тому +5

    present antha scene ledu, very normal , street ki 10 people untunnaru,

  • @prabhakarraosomanchi4646
    @prabhakarraosomanchi4646 3 місяці тому +1

    America is a wonderful country. Americans do not intrude into others life but when you need help they are there with you. All said and done one has to live like a loner among a multitude of humanity. You see people are always on the run.

  • @bhagavanreddy3091
    @bhagavanreddy3091 2 місяці тому

    చాలా బాగా నచ్చింది తల్లి నాకు ❤

  • @parimivikas865
    @parimivikas865 4 місяці тому +2

    Well said.

  • @ramjigangasiddusahasrachan8145
    @ramjigangasiddusahasrachan8145 4 місяці тому +8

    అమ్మ నీ పేరు తెలియదు కానీ నీకు వీలు ఐతే నాకు ఒక్కసారి call చేయ్యి తల్లి.