లీక్ అయిన వల్లభనేని సీక్రెట్ వీడియో..? కొడాలి, వల్లభనేని లపై లుక్ అవుట్ నోటీసు జారీ.. | Mahasena

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • #mahasenarajesh #trending #mahasenamedia #viral #ysrcp #ysjagan #tdp #chandrababu #janasena #pawankalyan #yuvagalam #naralokesh #statepolitics #politics #politicalnews #andhrapradesh #andhrapolitics #how #howto
    లీక్ అయిన వల్లభనేని సీక్రెట్ వీడియో..? కొడాలి, వల్లభనేని లపై లుక్ అవుట్ నోటీసు జారీ.. పరారైపోయిన పోటుగాళ్లు..!
    ----------------------------------------------------------------
    • Whatsapp - 9502001326
    • WhatsApp Channel - whatsapp.com/c...
    ----------------------------------------------------------------
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. And also he Teaches People "How to take forward a Constitutional Fight for the Good Cause and for Welfare of the World." Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    ----------------------------------------------------------------
    FOLLOW ME ON :
    • UA-cam - / @mahasena-rajesh
    • Facebook - / rajeshmahasena
    • Twitter - / mahasena777
    • Instagram - / mahasena_media_official
    ----------------------------------------------------------------
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!

КОМЕНТАРІ • 140

  • @cheppanubrother367
    @cheppanubrother367 Місяць тому +55

    మీమంతే, మా రాజకీయం అంతే, పారిపోతాం.. జగనన్నే పారిపోయాడు. మేము అంతే..😢

    • @tarunnaidu3459
      @tarunnaidu3459 Місяць тому

      ఎక్కడికి పారిపోయాడు బ్రదర్...inninni press meetlu AP loney gaa peduthunnadu

  • @shivasairam8925
    @shivasairam8925 Місяць тому +17

    అధికారంలో వున్నపుడే గడప గడపకూ వెళ్తే జనాలు ఇంకా సాల్లే యెల్లెల్లు అన్నారు .
    ఇప్పుడు జనాల్లోకెల్తే -------------- ఆలోచనకే అందడం లేదే .😮😢😮😢😢😮

  • @vunukurisarath5812
    @vunukurisarath5812 Місяць тому +16

    Jai bheem... Jai TDP... Jai Rajesh Anna

  • @kakaraapparao6785
    @kakaraapparao6785 Місяць тому +5

    Correct ga chepparu Rajesh garu

  • @ashoku5102
    @ashoku5102 Місяць тому +8

    నేను వస్తారా, కొడాలి నాని, అక్కడే ఉండరా. గుట్కా 💪

  • @korrapatirameshkorrapatira102
    @korrapatirameshkorrapatira102 Місяць тому +14

    జోమ్ మీటింగ్ లో వాళ్ళు ఇద్దరు మాత్రం మేన ఇంకో దరిద్రం ఉంది

  • @rajarao448
    @rajarao448 Місяць тому +6

    ఇంకా ఈ జన్మలో గెలవరు వాళ్ళు

  • @bhagyalakshmiaratikatla3921
    @bhagyalakshmiaratikatla3921 Місяць тому +4

    రాజేష్ బ్రో ఇవన్ని చెప్పకు కడుపురగిలిపోతుంది మాకు వీళ్ళుచేసిన వెధవ పనులు చూస్తుంటే,,😡😡😡

  • @jagannaidu1686
    @jagannaidu1686 Місяць тому +38

    శభాష్.. ఈ వెదవలకి పట్టుకొని పైన వున్న కొవ్వు నీ కరిగించాలి. ఈ సైకోళని వదలవద్దు..

  • @pullaiahkunduru7836
    @pullaiahkunduru7836 Місяць тому +9

    Jai mahasena

  • @naguruchikkala1956
    @naguruchikkala1956 Місяць тому +19

    జై భీమ్ రాజేష్.

  • @savihas4708
    @savihas4708 Місяць тому +5

    3 పశు గొడ్లు విజయవాడ, గుడివాడ, గన్నవరం కోష్టంలోనుండి పారిపోయాయి ..
    పశువుల డాక్టర్ నీ అడిగితే .. ఆటికి “మ్యాడ్ cow disease” అనే జబ్బు వచ్చి ఉంటుంది .. ఆటిని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి ఆ “పిచ్చి cow” జబ్బు కి కాల్చిన వాతలు పెట్టాలని .. గన్నవరం పశువుల డాక్టర్ treatment చెప్పారు .. తొందరగా వెతకండి

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому +5

    అలా అంటే సార్ త్రిబుల్ గారికి మీకు బోలెడన్ని పదవులు డబ్బు రావాలి అది కాదు కదా కోరుకునేది మీరు నేను కూడా మంచితనం మానవత్వం

  • @tammudurgaprasad8210
    @tammudurgaprasad8210 Місяць тому +7

    Super anna ❤ asaru vadaladu anna 🫡🫡🫡

  • @chinnuchinnu5680
    @chinnuchinnu5680 Місяць тому +1

    మేము accept చేయము... వాళ్లని జైలు lo వేయాల్సిందే.... Lokesh garu babu garu a పని చేయకపోతే మేము next time tdp కి vote వేయము

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 Місяць тому +6

    ఇన్ని బృందాలు జల్లెడ పట్టి గాలిస్తూఉంటే... పారిపోవుట సాద్య మెలా,!?
    దారిచూపి ..ఈ దారిమీకు సేఫ్... పారిపోండి అని చెప్పితే తప్ప.!

  • @dharmesh8812
    @dharmesh8812 Місяць тому +2

    సార్ మహా సెనా రాజేష్ గారు మా లోకేష్ మాగడు మొనగాడు అధికారంలో ఉన్నా సౌమ్యంగాఉంటున్నడు ఒక్క కనుసైగా చేసారు అంటే కార్యకర్తలు దాటి తట్టుకోలేక పోలిస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అయిపోతాడు

  • @BSNRTeja
    @BSNRTeja Місяць тому +2

    What you said is correct bro 👍

  • @user-ex5pf8hl8c
    @user-ex5pf8hl8c Місяць тому +6

    జనాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారు,పక్కన జనం లేక పొతే దేనికి పనికి రారు వేధవలు.

    • @pgzrocks788
      @pgzrocks788 Місяць тому +1

      TDP ఏదవలు చేస్తున్నారు గా same అలాగేనా

    • @user-ex5pf8hl8c
      @user-ex5pf8hl8c Місяць тому

      @@pgzrocks788 అవును, ఎలుకలు చంపటానికి కోటి ముప్పయి లక్షల దొబ్బిన వారి. లాగా

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 Місяць тому

      జనాలను అడ్డుపెట్టుకుని కాదు. రౌడి,గూండా గాళ్లను రాజకీయం చేశారు. వాళ్లను చూసి జనాలు భయపడి ఎదురించలేదు. ఇప్పుడు అదే జనాలు ఎమ్మెల్యే వెంట ధైర్యంగా వాళ్లకు జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు, తిడుతున్నారు. దొరికితే దబ్బిడి దిబ్బిడే.

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 Місяць тому

      జనాలను కాదు, రౌడి, గూండాగాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసారు.

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 Місяць тому +2

    Super analysis

  • @nagaraju1244
    @nagaraju1244 Місяць тому +2

    Super Rajesh garu

  • @gsgs8185
    @gsgs8185 Місяць тому +1

    Super bro 👌

  • @gautammannam4884
    @gautammannam4884 Місяць тому +3

    jai tdp jai mahasena rajesh bro

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub Місяць тому +3

    గుట్కా పాన్ గాడికి క్యాన్సర్ నిజమేనా

  • @shankarnarayana2652
    @shankarnarayana2652 Місяць тому +1

    Sir Namaste sir Sir please Oppose Sc classification, Sir please, Review petition on That.Sir JAI Mala,Jai Mala Mahanadu.

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому +6

    బొమ్మల కి జెండాలు కట్టడం కాదు బొమ్మ ఉన్న వెనకాల వ్యక్తిని నాయకుడిని గౌరవించడం నిజమైన నాయకత్వం అది మీలో నాలో ఉంది అనుకుంటున్నాను సార్ అందుకనే మందం అదిగా కృష్ణ గారు వచ్చినా గాని ఎవరో పట్టించుకోలేదు ఇది నాయకత్వం లక్షణం సార్ గ్రేట్ లీడర్ టిడిపి జనసేన మళ్లీ చెప్తున్నాను సార్ bjp

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt Місяць тому +2

    14 సంవత్సరాలు cm గా చేసిన వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడ్డం కరెక్ట్ కాదు. అందుకే ప్రజందరు
    వీళ్ళు మాట్లాడునవాన్ని గమనించారు. చెయ్యాల్సింది చేశారు

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому +2

    హిందూ గ్రంథం గురించి కొంచెం తెలుసు సార్ రాముడు సీతని అవమానించలేదు కొంతమంది వ్యక్తులు వల్ల సీతని వదిలాడు తప్ప విశ్వాసం కోల్పోలేదు ధర్మం కోసం నిలబడిన రాముడు నేను నీతి కోసం నిలబడే అందరూ కూడా ఒకటే అనుకుంటున్నాను సార్

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 Місяць тому +1

    Jai❤ LOKESH BABU 🙏 Hat's up ❤❤RAJESH 🙏 Anna

  • @rajulakshmi997
    @rajulakshmi997 Місяць тому +1

    జై టీడీపీ జై లోకేష్

  • @shankarnarayana2652
    @shankarnarayana2652 Місяць тому +1

    Sir Namaste sir please Oppose Sc classification Sir please Review petition on That Sir Jai Mala,Jai Mala Mahanadu

  • @Kiran-ol9jc
    @Kiran-ol9jc Місяць тому +3

    jai rajesh anna...

  • @shankarnarayana2652
    @shankarnarayana2652 Місяць тому +1

    Sir Namaste sir please oppose Sc classification pls Review petition on That

  • @shankarnarayana2652
    @shankarnarayana2652 Місяць тому +1

    Sir Namaste sir Sir please Oppose Sc classification pls Review petition on That Sir

  • @NaveenJijjarapu-bt4ii
    @NaveenJijjarapu-bt4ii Місяць тому +2

    నారా లోకేష్ ఎర్రగా కాల్చిన రాడ్ లా ఉన్నాడు ysr cp వాళ్ళకి

  • @mraj7235
    @mraj7235 Місяць тому +1

    రాజేష్ గారు తప్పు చేస్తే తన్నులు తప్పవని మాకు తెలియదా అందుకే తప్పించుకు తిరుగుతున్నాము
    భార్య పిల్లలను ఇళ్ళు వాకిలి వదిలి అనాధ లాగా కట్టుబట్టలతో బ్రతికితే కూడా వదిలి పెట్టరా
    మా ఆస్తులు అంతస్తులు జప్తు చేసుకొని క్షమా భిక్ష పెట్టండి

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Місяць тому +5

    ఈ రాజేష్ మహాసేన ఓ ఆవేశపరుడు
    ఎవరు ఏది చెబితే అది నమ్మేసి తొందర స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు
    లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి వాళ్ళిద్దరూ అంతర్జాతీయ క్రిమినల్స్ కాదు
    దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఆర్ధిక తీవ్రవాది అని విమర్శించిన వ్యక్తే 11ఇ.డి. కేసులలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి హాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు విదేశాలకి వెళ్ళి వస్తున్నారు
    విజయ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్ళనే స్వదేశానికి రప్పించలేకపోయారు
    వాళ్ళిద్దరికీ ఏమీకాదు తొందరలో ఇద్దరూ భాజపా లో చేరతారు
    ప్రస్తుతం భాజపాకు ఆంధ్రప్రదేశ్ లో కేడర్ కావాలి అందులో కాస్తో కూస్తో ఆర్ధిక స్తోమత ఉన్నవాళ్ళైతే మరీ మంచిది వీళ్ళని రికమెండ్ చేయడానికి జివియల్, సోము లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు.
    ఊరికే తొందరపడి స్టేట్మెంట్లు ఇచ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు రాజేష్

    • @jaykanthk
      @jaykanthk Місяць тому +3

      Antha scene ledhu ra saami
      Vallani cherchukoru
      Cherchukunte BJPke damage
      Yendukante valliddaru lifelo gelavaru
      Because NTR kuturini gelikaaru 😝😂😂😂
      Inkaa Vaalla samajika vargam vaalle votlu veyyaru 😂😂😂😂😂😂

    • @muralikrishna6027
      @muralikrishna6027 Місяць тому

      Mari yenduku paripovali pedda chata messege pettav vallu yem vagaro kallu denginaya

    • @ALL_ROUNDeR107
      @ALL_ROUNDeR107 Місяць тому

      ఒరేయ్ మొన్న చెవిరెడ్డి కొడుకు లుకౌట్ నోటీసు ద్వారా పట్టబడ్డాడు. ఏమీ బుర్ర లేకుండా ఎలా పుట్టేసారు రా ఎలక రెడ్డి బ్యాచ్

    • @peace3095
      @peace3095 Місяць тому +2

      Antha pedda comment petti chala alisipoyav... Notiki Ochina bootulu matladtunte vallani support chese janma enduku sir

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 Місяць тому +2

      అంతర్జాతీయ నేరగాళ్లే అవ్వాల్సిన అవసరంలేదండి. ఏ కేసులోనైనా ఉద్దేశపూర్వకంగా అరెస్టును తప్పించుకున్నా లేక ట్రయల్ కోర్ట్ విచారణకు రాకపోయినా LOC ఇవ్వొచ్చు అని బాంబే హైకోర్టు రియాచక్రవర్తి కేసులో తీర్పిచ్చింది.

  • @junnusunnyraju
    @junnusunnyraju Місяць тому +1

    Jai rajesh anna

  • @shankarnarayana2652
    @shankarnarayana2652 Місяць тому +1

    Sir Namaste sir please Oppose Sc classification pls Review on That Sir

  • @korapatidolasankar9321
    @korapatidolasankar9321 Місяць тому +1

    Jai lokesh Anna ❤

  • @gangadhararaonamburi2228
    @gangadhararaonamburi2228 Місяць тому +1

    మీరు అలా తిడుతుంటే చెవుల్లో తేనె పోసినట్లుంది తమ్ముడూ

  • @marrimarri-qg4xt
    @marrimarri-qg4xt Місяць тому +1

    💞💞💞

  • @haribabu23
    @haribabu23 Місяць тому +3

    Kodali arey koja ekkada chachu raa badakavu

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 Місяць тому

    Jai TDP maa CBN maa lKSBB 🐯🐯🐯🐯🐯✅✅🐯

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому +1

    కర్మ సిద్ధాంతం అంటే బైబిల్ లో కూడా ఉంది అనుకుంటున్నా నేను తప్పు చేశాను దిద్దుకుంటున్న

    • @peace3095
      @peace3095 Місяць тому

      Bible lo ledu adi... But Kshamapana undi... Ekkuva cheste Devude direct kaluga chestadu❤

  • @SrinivasuraoMugada-zy9jq
    @SrinivasuraoMugada-zy9jq Місяць тому

    కొడాలి నాని గాడు బ్రతికి
    ఉన్నాడా

  • @user-sl8pp4gy5s
    @user-sl8pp4gy5s Місяць тому

    E vedhavalani anna anadhu rajesh garu

  • @jayateja8686
    @jayateja8686 Місяць тому +1

    Vallabhaneni vamsi adress ledu gutka samba kodali nani asalu gudivada lo ney ledu🤣🤐🤭😎

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому

    S

  • @subhash8143
    @subhash8143 Місяць тому

    E panikimalina vedhavalaku Nuvve correct Anna iron raddu gattiga dhimppav Anna

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 24 дні тому

    YSRCP.A1.YSRCP.A2.😂.YSRCP.420.YSRCP.MLC.😂.420.40.

  • @honey9834
    @honey9834 Місяць тому

    Cheeralu kattukoni intlo unnaru edavalu..

  • @j2kthunder
    @j2kthunder Місяць тому

    Sooriga cheppalante, AP lo police vyvasta poortiga neeru gaari poyinda, intha laga avinitha?

  • @haribabu23
    @haribabu23 Місяць тому

    Vamshi kukua Ekkada raa nenu telangana vadini

  • @sirishavegesna9771
    @sirishavegesna9771 Місяць тому

    Piriki pandulu😅

  • @narendraroyya3833
    @narendraroyya3833 Місяць тому +7

    నాకు తెలిసి రాజేష్ మహా సేన అంటే దలితులకోసం పోరాడే వ్యక్తి అనుకున్న కని నువ్వు పార్టీల కోసం వాళ్లా చుట్టూ తిరగటం వాళ్లకూ భజన చేయడం మాత్రమే కనిపిస్తుంది
    నువ్వు eppatinuchi దళిత పోరాట యోధుడిని, సంఘ సంకర్త అనీ చెప్పుకుంటూ చెప్పుకోవం మనే,
    ఏదో ఒక్క పార్టీ భజన చేసే ప్రతినిధి అనీ చెప్పుకో

    • @oculus_abc
      @oculus_abc Місяць тому +3

      Apara paytm

    • @jaykanthk
      @jaykanthk Місяць тому +1

      @@oculus_abc😂😂😂👌👍

    • @narendraroyya3833
      @narendraroyya3833 Місяць тому

      ఒరేయ్ నేను Paytm అనీ నికు తెలుసా, గొర్రెలు లా ఫాలో అవడం కాదు,
      నిజాలు తెలుకోండి

  • @Jaiipall841
    @Jaiipall841 Місяць тому +1

    వైసీపీ వాళ్ళ పై ఏడవడం ఆపై వాళ్ళ గవర్నమెంట్ ఏ పోయింది. తెలంగాణ లో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో దళిత మహిళ పై దారుణం జరిగింది దానిపై స్పందించు

  • @ChanduShekar-tk6vm
    @ChanduShekar-tk6vm Місяць тому

    True news

  • @jalajachennuru1023
    @jalajachennuru1023 Місяць тому

    Villaeddaru us lo vunnaru

  • @harikumar8087
    @harikumar8087 Місяць тому

    Meeku padavi vunna okate lekunna okate paripalana jagane chesthunnattu vundi kaani CBN plus pk chesthunnattu ledu

  • @vikramteja5695
    @vikramteja5695 Місяць тому

    Hi anna YCP Paytm channel umdi danini ok sari chudu anna (Dr. Pradeep chinta vlogs).

  • @y.sjagaannay.s5218
    @y.sjagaannay.s5218 Місяць тому

    ఒరేయ్ ఎదవా ఎదవ అని ఎందుకన్నానంటే నువ్వు మా తమ్ముడు కాబట్టి😅 మరి నీవు నీ ఫ్యామిలీ ని గ్యాంగ్ మొత్తం😅 ఎక్కడికి పారిపోయారు😅 జగనన్న అధికారంలో ఉండగా😅 ఎవరికి భయపడి పోయావు మన గుద్ధ కింద ఇంత పెట్టుకుని ఎదుటివారిని అనడం అవసరమా😅 పెద్ద మగాడి లాగా చెప్తున్నావ్ అప్పుడు తామర ఎందుకు పారిపోయారు అది చెప్పి మల్ల😅 ఎదుటివారి గురించి చెప్పు😅😊

  • @bbavirisetty
    @bbavirisetty Місяць тому

    Bajana 😂

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 Місяць тому

    😝😝😝😝😝😝😭😭😭😭😭

  • @vijayadithyakatari
    @vijayadithyakatari Місяць тому

    Leak aina vedio annavu ????edhi aa vedio ???

  • @shivamani420
    @shivamani420 Місяць тому

    బలుపులు బాగా ఉన్నాయి చెత్త నా వెదవ లకు

  • @seshukumar982
    @seshukumar982 Місяць тому

    Lokesh TDPKARYKARTHALA AATULU KODALIGADU GADDAM VIG PETTUKONNADUTA AP PUBLIC TALK

  • @ganeshkumar-ym9pi
    @ganeshkumar-ym9pi Місяць тому

    Tammudu nuv kuda potugadive kada ycp ruling lo unnapdu Hyderabad paripoyav ga akkad nunchi videos chesav marchipoyava

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og Місяць тому

    Veedu inka poledha

  • @prasadvara4424
    @prasadvara4424 Місяць тому

    Orey sollu aapara,
    Please answer me,
    0/21
    Ee kadha enti

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 Місяць тому

    చాలా దారుణం... నీవు ఇలాగ మారిపోతావనుకోలేదు.. నీ మాటలు వారికీ భజన చేస్తున్నావు?.. ఛీ ఛీ ఛీ.. జై భీమ్ ఎందుకు?...

  • @purnakatakam
    @purnakatakam Місяць тому +2

    లోకేష్ anna కి telugu ఒకటే రాదు కాని ,,
    Knowledge పరంగా తోపు లోకేష్ గారు,,,,,
    లోకేష్ తో డిబేట్ లో కూర్చునే దమ్ము వై.సీ.పీ లో ఎవరికి లేదు,,,😂😂😂😂

  • @chandrasekharareddyponguru4436
    @chandrasekharareddyponguru4436 Місяць тому +1

    సైకో జగన్ ని తక్కువ అంచనా వేస్తే అ చల్లా ప్రమాదం !! జగన్ చాటుగా దేబ్ల ఠెసె రకం! రాజశేఖర రెడ్డి రాజకీయ అధికార నీడలో పెరుగిన గూండా!ప్రశ్నించి వారించి న తండ్రినే కొట్టాడని ఉదంతాలున్నాయి .. !! .
    1989 రంగా గొడవలాంటి గొడవలు జరిగే అవకాశముంది! ఎందుకంటె ఇప్పటికి పోలీసుల్లోను ప్రజల్లోనూ జగన్ రాకాసి మద్దతు దారులు Paytm polilitucal గూండాలున్నారు!
    జగన్ హింస ప్రేరనకు లోంగే హింస వాదులులున్నారు!!కొంతమంది పోలీసులు, ఎలక్షన్ లో ఓడిపోయిన రాజకీయ నారయకులు ప్రతీకార చర్యకు దిగే అవకాశముంది
    Prof Chandra Reddy Nellore

  • @gavtammgavtamm9708
    @gavtammgavtamm9708 Місяць тому

    Jagan ni appreciate cheyyalsina vishyam entante kodali nani ki Vamsi ki asalu rajikeya bhavishattu lekundaa chesadu

  • @venkataramanamurthy1974
    @venkataramanamurthy1974 Місяць тому

    Kodali munda ni...lokesh garu..cut drawer meeda road meeda parigethinchi kottista annaru..ha roju kosam waiting ikkada😅

  • @shankarnarayana2652
    @shankarnarayana2652 Місяць тому

    Sir Namaste sir Sir please Oppose Sc classification pls Review petition on That Sir