చంద్రన్న విజన్ చూసి ఖంగుతిన్న వైసీపీ.. ఆయన చేసిన "ఆ పని వల్ల" వైసీపీ కి ఉన్న కాస్త పరువు కూడా గయా..!

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 113

  • @chandut2610
    @chandut2610 Місяць тому +24

    సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా అర్థం అయ్యేలా విడమరిచి చెప్పగలిగే శక్తి ప్రస్తుతం ఆంధ్రాలో మీకు మాత్రమే ఉంది రాజేష్ అన్నా సూపర్ 👍👍👍🎉🎉🎉🎉

  • @nawabs8416
    @nawabs8416 Місяць тому +31

    అదే రాజేష్ గారు బాబు గారి గొప్పతనం 🎉🎉🎉

  • @subbaraomanepalli5689
    @subbaraomanepalli5689 Місяць тому +19

    సూపర్ కౌంటర్ 💯 కరెక్ట్ గా చెప్పారు

  • @dhananjayanaidu3017
    @dhananjayanaidu3017 Місяць тому +14

    సార్ చంద్రబాబు నాయుడు గారిని ద్రిష్టి తీయండిసార్ ఆయనకు వైసీపీ నరదిష్టి తగిలిఉంటాది

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Місяць тому +13

    బలే చెప్పావు రాజేష్ లాటరీ టికెట్ ముఖ్య మంత్రి 151 నుంచి 11 అరె బాబు 🙏🙏

  • @beastboy6304
    @beastboy6304 Місяць тому +8

    Jai CBN sir

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 Місяць тому +10

    గత ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కొన్న బళ్లు ఈ ప్రభుత్వం ప్రజల కోసం వినియోగిస్తుంది....తప్పు ఏముంది...సొంత జేబులో డబ్బుతో కొన్నట్టు మాట్లాడడం paytms అవివేకం....👍

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 Місяць тому +2

    Super analysis

  • @kingvarma8070
    @kingvarma8070 Місяць тому +9

    Your Right 👍 Brother 💯

  • @NagurVali-j1t
    @NagurVali-j1t Місяць тому +5

    Rajesh Anna nu thopu❤❤❤❤❤

  • @gollganasuresh8042
    @gollganasuresh8042 Місяць тому +6

    👌👌👌👌👌👌👌జై సీబీన్ జై రాజేష్ అన్న ✌️✌️✌️✌️✌️

  • @msnaidunaidu1069
    @msnaidunaidu1069 Місяць тому +2

    గుడ్ విశ్లేషణ రాజేష్ గారు

  • @kingvarma8070
    @kingvarma8070 Місяць тому +6

    Jai Bheem ✊ jai mahasena 🔥 jai Rajesh anna 🤘🤘

  • @SwethaSwetha-n2y
    @SwethaSwetha-n2y Місяць тому +5

    Chalabagacheepparu

  • @KorlapatiSunilbabu
    @KorlapatiSunilbabu Місяць тому +5

    U r right

  • @nirmalachintha4746
    @nirmalachintha4746 Місяць тому +4

    Rajesh mahasena garu tuguluk vinte yemaipothadu anna😊😊😊

  • @ThotaChinnaThotaChinna
    @ThotaChinnaThotaChinna Місяць тому +6

    The great CBN sri

  • @comedy_623
    @comedy_623 Місяць тому +5

    Good 👍👍👍

  • @lets5716
    @lets5716 Місяць тому +7

    Visionary అంటే... వాళ్ళు అనుకున్నది కాదు... Next generation కి కూడా ఉపాధి దొరికేలా చేయగలగడం... Disaster management లో part గా కొన్నవి కావు, జగన్ చెప్పే vehicles, ambulances... Jagan ప్రచారం కోసం కొన్నవి.. ఇక్కడ intensions important... అతను తన ప్రచారం కోసం కొన్న వెహికల్స్ నీ disaster management కి వాడటం..CBN గొప్పదనం.. అదే జగన్ అయితే.. CBN కొన్న vehicles నేను వాడను అని ego కి పోయి ఉండేవాడు.. ఇలాంటి situation లో కూడా

  • @malleswararaoveera2716
    @malleswararaoveera2716 Місяць тому +2

    Great bro

  • @wingg0
    @wingg0 Місяць тому +7

    ముందు ఆ వేన్ ల వైసిపి రంగుల సంగతి తేల్చాలి

  • @kirankumara3319
    @kirankumara3319 Місяць тому +1

    ఆ వాహనాలను జగన్ మోహన్ రెడ్డి గారిని డబ్బులు ఇచ్చి ఆ వాహనాలను తీసుకొని పెట్టుకోమని చెప్పండి చంద్రబాబు గారికి అవసరం లేదు

  • @KrishnaBala-l6b
    @KrishnaBala-l6b Місяць тому +3

    రాజేష్ అన్న మీరు మాట్లాడింది కరెక్టే

  • @donthimallasrinu5694
    @donthimallasrinu5694 Місяць тому +5

    అన్న.. వాలంటీర్లకు నెలకు 100కాదు 133కోట్లు...

  • @SRamu-qe3lm
    @SRamu-qe3lm Місяць тому +1

    బియ్యం బండ్లు జగన్ సొంతం కాదు అడ్డుచప్పడానికి అవి గవర్నమెంట్ సొమ్ము ప్రజలకు వాడితే తప్పలేదు

  • @srinivassri9866
    @srinivassri9866 Місяць тому

    Ullipayala bandi comment ki bagaa navvochindi brother. You’re always there for the party. Thank you

  • @rams6635
    @rams6635 Місяць тому +1

    వాడితే వాడుతారు.. ప్రభుత్వం దగ్గర ఉన్నది ఎంత సమర్థవంతంగా వాడారు అనేదే కదా ఇంపార్టెంట్.. లేకపోతే ప్రభుత్వం ఖర్చు పెట్టి వృధాగా ఉంచుకోవాలా ఈ టైంలో కూడా

  • @venkypadala8463
    @venkypadala8463 Місяць тому

    👍👍🙏

  • @NaniNani-z1w
    @NaniNani-z1w Місяць тому +13

    పొటాటో.ఉల్లిగడ్డ.గాదిగురించి.టైం.వెస్ట్

  • @sunmusicals
    @sunmusicals Місяць тому +1

    Jai cbn, Jai rajesh, Jai tdp.

  • @nagabhusanamnaidu8782
    @nagabhusanamnaidu8782 Місяць тому +1

    Cbn🎉

  • @srinivass3318
    @srinivass3318 Місяць тому +2

    ఇ వెహికల్స్ అనియు ప్రభుత్వనివి
    అక్కడ చాలా వాహనాలు ప్రభుత్వ వాహనాలు వున్నాయి
    ఫైర్ స్టేషన్ వెహికల్స్ పోలీస్ వెహికల్స్
    ప్రభుత్వ అద్దె వేహికల్స్ చాలా వున్నాయి
    ఇవి వైస్సార్సీపీ పార్టీ వెహికల్స్ కావు

  • @muralimeduri3256
    @muralimeduri3256 Місяць тому +1

    Anna super cheppav 👌 eppatikina ardham avthadhe ap prajalaki

  • @veerapareddysrinivasreddy9302
    @veerapareddysrinivasreddy9302 Місяць тому

    Jai CBN

  • @davidjacksonjackson
    @davidjacksonjackson Місяць тому

    Anna ❤

  • @manumanohar9877
    @manumanohar9877 Місяць тому

    💯💯💯

  • @kvsubbarao3268
    @kvsubbarao3268 Місяць тому +8

    జగనైతే వాటిని తగలపెట్టేవాడు

  • @Ajekar
    @Ajekar Місяць тому

    మినిస్టర్ అన్నా❤

  • @SatishKumar-po1ke
    @SatishKumar-po1ke Місяць тому +2

    బాబు గారు చేసే పనులకి సరైనఎలేవేషన్ ఇచ్చే నాయకుడు నువ్వే అన్న. టిడిపి ఎప్పుడు మంచి పని చేస్తది కాకపోతే వాళ్ళు చేసిన పనులు ప్రాజెక్ట్ చేసుకోవడం రాదు వాళ్లకి. 2019లో జరిగినది అదే. వాళ్ళు చేసిన చాలా పనులని చెప్పుకోవడం రాలేదు. దాంతోపాటు టిడిపి మీద వైసిపి వాళ్ళు చేసిన నెగటివ్ ప్రచారాన్ని తిప్పుకొట్టలేకపోయారు. అందువల్లే అప్పుడు ఎలక్షన్ లో ఓడిపోయారు. ఇప్పుడు నీలాంటి వాడు టిడిపికి రావడం చాలా పెద్ద బలం. టిడిపి వాళ్ళు చేసే మంచిని చూపిస్తూ వైసిపి వాళ్ళ నెగిటివ్ ప్రచారాన్ని తిప్పుకొట్టగలుగుతున్నావు 🙏🎊🎉

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 Місяць тому +1

    ఇప్పుడు రేషన్ వాహనాలమీద పడ్డారు, చంద్రబాబు మా జగన్ పెట్టిన రేషన్ వాహనాలు ఇప్పుడు పనికివచ్చాయా అని! వాళ్ళ intention ఏదోవిధంగా CBN గారిని unpopular చేయాలి, అంతే!!!

  • @abcdcdef-vc5pk
    @abcdcdef-vc5pk Місяць тому +2

    Super ga explain chesaru

  • @k.lakshmanaswamy5832
    @k.lakshmanaswamy5832 Місяць тому

    రాజేష్ గారు జనాలకి అర్థమయ్యేలా చెప్తున్నారు ❤🎉

  • @sureshputta8291
    @sureshputta8291 Місяць тому

    Rajesh ur analysis great darling,i like ur voice and speach 💯

  • @satyanarayanapappu4053
    @satyanarayanapappu4053 Місяць тому +2

    50 yrs old man ki 75 yrs old man ki competition pettarannamata.

  • @veerababubabu970
    @veerababubabu970 Місяць тому +1

    జగన్ గారు జీవితంలో ఇక ముఖ్యమంత్రి గారు

  • @Manjulaprasad-z6d
    @Manjulaprasad-z6d Місяць тому +1

    THAT
    IS
    C. B. N

  • @ravishau8923
    @ravishau8923 Місяць тому

    Vijayawada Brts Road lo matham vhechiles salute to Cbn and government and to whole police department frontline heros

  • @vallurupalliravindrakumar3357
    @vallurupalliravindrakumar3357 Місяць тому

    Super Rajesh keep it up

  • @nagurnagur8421
    @nagurnagur8421 Місяць тому

    Jai CBN ✌️🫡🔥😍

  • @semilong-gb8hp
    @semilong-gb8hp Місяць тому +2

    Government vehicles used for serving people. Vehicles are not owned by YCP

  • @veerabrahmendraswamycementwork
    @veerabrahmendraswamycementwork Місяць тому

    జగన్ రెడ్డి ఇచ్చిన రేషన్ అన్న👇😂😂0:9:22 చూసావా అన్నా security నవ్వుతున్నాడు

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Місяць тому

    Jayamu Jayamu chandranna Jayamu Jayamu chandranna, itlu mee malanna !

  • @arjunrao2585
    @arjunrao2585 Місяць тому +1

    😊😊😊😊😊😊

  • @krr23
    @krr23 Місяць тому +1

    😂 లాటరీ ముఖ్యమంత్రి 🤣

  • @MahammadEbrahim786
    @MahammadEbrahim786 Місяць тому

    Anna మీరు ellappudu T D P lk vundandi meeru vuntene veella mosalu bayataki vastaai anna.
    Keep it up nuvvu monarch anna

  • @srikanthvytla8160
    @srikanthvytla8160 Місяць тому

    Sep 9 CBN arrest impact vedio cheyi bro

  • @nnlakshmi
    @nnlakshmi Місяць тому

    108 104 combined AP unnappude unnai kadha sir

  • @gundrallaswamy1313
    @gundrallaswamy1313 Місяць тому

    Samaya spurti sir

  • @ramakrishnaraopattlagari3856
    @ramakrishnaraopattlagari3856 Місяць тому

    ఐ ప్యాక్ టీమ్ ను, జగన్ నీ ఎన్ని చెప్పనా ఏపీ ప్రజలు నమ్మారు

  • @NaniNani-z1w
    @NaniNani-z1w Місяць тому +1

    Jaggu.లాటరీ.CBN.histroy

  • @suddusgc6700
    @suddusgc6700 Місяць тому +1

    మీ thumbnail లో... గన్ బొమ్మ.... ఓహో... ఓహో..!!!

  • @KVR476
    @KVR476 Місяць тому

    Lottery CM MAA JAGAN MOHAN REDDY GARIKI JAI
    LOTTERY CM MAA JAGAN MOHAN REDDY GARIKI JAI

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 Місяць тому +1

    Cbn is world's greatest best selfless visionary leader.. He is superhero superstar Bahubali Professor of World politics, disaster management public administration..Jaggu laanti saitans Cbn kaaligotiki kooda panikiraaru

  • @dailypromisesbyraju9323
    @dailypromisesbyraju9323 Місяць тому

    అన్న కరోనా లాంటి విపత్కర సమయంలో జగన్ గారి గొప్పతనం కనిపించలేదా?వరద కొన్ని ప్రాంతాలలో మాత్రమే కానీ కరోనాలో యావత్ ఆంధ్రప్రదేశ్ ని కాపాడటంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్ గారిని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు అన్నయ్య,అది నీ ఉనికినే ప్రశ్నార్థకంలో పడేస్తుంది,
    ఈ పాలేరుతనం కొద్దిరోజులే పనిచేస్తుంది,తర్వాత మన దళిత జాతిలోనే ఒక అంటరాని వ్యక్తిలా మిగిలిపోతావని భయంగా ఉంది అన్నాయ్

  • @bhagyalakshmiaratikatla3921
    @bhagyalakshmiaratikatla3921 Місяць тому

    😂😂😂

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 Місяць тому

    ఆ vehicles వాడు కొన్నారు annapoudu అందరి కి సరుకులు భోజన o potlaLu అందించడం జరిగింది కదా? మరి PRABHITVAM యేమీ అందించ లేదు అని ANADAM CORRECT కాదు కదా?
    Norumoosukonani చెప్పండి.

  • @gopinallani6
    @gopinallani6 Місяць тому

    If Jagan is in power and those vehicles are created by Cbn, he wouldn’t have used them. He will destroy them just like he did with Anna canteen!!!
    Jagan has no respect for previous Government accomplishments and doesn’t know how to use them

  • @MediKonda-c1l
    @MediKonda-c1l Місяць тому

    Nuvusupartammudu

  • @anjibabuanji6289
    @anjibabuanji6289 Місяць тому

    Mavurilo valenter cittila perutho 1 kotirupailatho paripoindhi

  • @kanakarajubanda9150
    @kanakarajubanda9150 Місяць тому

    Anna Rajesh Anna jegan intlo dabbulu petti konaledu kada Anna government dabbule kada aaa yadavaltho manaki enduku Anna chendra babu garu chese manchi panulu prajaloki teesukoledam

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 Місяць тому

    Ade jagan ity autolo ni tagletisevadu 😂😂

  • @ramaraokoneru1027
    @ramaraokoneru1027 Місяць тому

    Govt sommu tho konna vehicles avi. Jagan own asthi tho Kovalchu.

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og Місяць тому

    Ap govtmentvi not personal vans soo use prajavedikala kulchala enti sycos

  • @pitasaikiran286
    @pitasaikiran286 Місяць тому

    Jagan 1kg echnu antay okaliki echda chala mandiki echi vuntadu kadha ....? CBN garu istunru antay lorry tho ayya kuda govt money kabati .....

  • @rameshbajjuri8901
    @rameshbajjuri8901 Місяць тому

    Jaggu is not fit for politics

  • @KANNADADIGITALMEDIA
    @KANNADADIGITALMEDIA Місяць тому

    Aina Avanni prajala sommu kani jagan sonta bandlu kavu prabutvanivi

  • @Dogoodbegood143
    @Dogoodbegood143 Місяць тому

    Jagu ivunte cbn thachinavi anni mulana padasthadu amaravathi loo 1000s of crs waste chasadu thalli bidda van thisasadu water plants thisasadu chalaa anna cantin luu thisasadu kavalam cbn petarani ego tho jagu cbn ki ego ledhu kabati vallanana petinavi thiyaledhu valla koduku petinavi thayaledhu that is cbn ❤

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 Місяць тому

    Valnters donghalu

  • @nagarajupandanki5334
    @nagarajupandanki5334 Місяць тому

    Bro avvi bosidike gaadi Amma mogudi balla

  • @Gujjula1130
    @Gujjula1130 Місяць тому

    Nayana rajesh mahasena correct a anuko vaade chesadu but vadiki first vachina alochana jagan next vachina alochana jagan vehicles next vachina alochana vehicles meeda unna jagan photo teeseyali vaadiki edi cheyyalanna jagan tho pani enti nee comparison entra babu

  • @psuresh2062
    @psuresh2062 Місяць тому

    MIKU BOTHULU TAPPA MIKU INKA EMI TELUSU PHYSIC NAYALARA

  • @sandeepkumargunisetty7315
    @sandeepkumargunisetty7315 Місяць тому

    Orey Thikkoda, Aayana mukyamanthti ante nammatledu antunnav, memu nuvvu pedha pedha yedavamadukuvi ante memu nammatleda.

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt Місяць тому +1

    ని అంత నీచమైన వ్యక్తి నినేను ఇప్పుడు వరకు చూడలేదు

    • @SarandeshKondagorri
      @SarandeshKondagorri Місяць тому

      నీ అంత చెత్త నా కొడుకుని కూడా chudaledu

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 Місяць тому

    Oreyi rajaa neecha vaadi vision Vijayavaada nu munchadaaniki paniki vachindi vere vaari vision Varada baadhitulaku Food nellu paalu medicine lu cherchadaaniki paniki vachindi Aderaa neecha Ration andhinche Vaahanaalu Volunteer lu

  • @gadavanisunil1542
    @gadavanisunil1542 Місяць тому

    Jai jagan

  • @mohanbabubommasamudram9011
    @mohanbabubommasamudram9011 Місяць тому

    108 కొనకంలో కోట్ల రూపాయలు పర్సెంటేజి దొబ్బారు.

  • @kkbrotherspalathoti6784
    @kkbrotherspalathoti6784 Місяць тому

    Yccccccccp valantirulu vallu ,,,bro jai tdp

  • @RohiniBaratam
    @RohiniBaratam Місяць тому

    Super analysis