మల్లనాకు కనిపిత్తే మసే..|| Malla Naaku Kanipitthe Mase COMEDY SHORT FILM || sadanna comedy ||

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 487

  • @srisailamSRITV
    @srisailamSRITV 3 роки тому +38

    సదన్న తిన్మార్ రాధా కు ఒక యంత్రం కట్టు అన్న, సూపర్ సూపర్ అన్నగారు

  • @RajanisDiary
    @RajanisDiary 3 роки тому +75

    Anna voice ki..
    Oka like కొట్టండి

  • @rangarigarianilkumar1733
    @rangarigarianilkumar1733 3 роки тому +27

    Anna super anna
    జెర్ర కొత్త కొత్త వీడియోలు జెల్ది జెల్ది తీయరాదే

  • @kinnerashiva2474
    @kinnerashiva2474 3 роки тому +143

    నీ కష్టాలు కాలువల పడి కొట్టుకపోతై..
    నీ భాదలు భాయిలపడి చస్తాయి..
    నీ రంది రాళ్లపాళ్లయితది ..
    నువ్వు హీరో అయితవ్..
    ☺️☺️👌👌👌

  • @saif39343
    @saif39343 3 роки тому +29

    సదన్న 12 నిమిషాలలోనే 3410/- రూపాయలు సంపాదించిండు 🤪

  • @rajabanavath
    @rajabanavath 3 роки тому +94

    కింద మీద ఊపు
    మా సదన్న తోపు ☺️☺️😊😊
    Love From Thullur

  • @kotasatyanarayana4168
    @kotasatyanarayana4168 3 роки тому +7

    సదన్న గారు కొత్త గెటప్ తో ప్రేక్షకుల్ని పలకరించాడు, బ్రహ్మ గారు హీరో గెటప్ అదిరి పోయింది యో ...యో...

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 3 роки тому +8

    ని గారడి ఆటతో అందరిని నవ్వుతూ పలకరిస్తూ ఇంకా ముందుకు వెళ్లాలని ఆ భగవంతుని ప్రారస్తున్నాము.ఇంకా ఎనో కామెడీలతో నవిస్తున్న సదాన్న కు మరియు బ్రహ్మచారి అన్నకు ఇందులో నటించిన కళాకారులకు ధన్యవాదాలు తెలుపుతూ మీచాట్ సినిమాలు చేస్తూ మేము గఫ్ దేశంలో ఉంటున్నాం మీ అభిమాని మాది నిర్మల్ జిల్లా బింగి.గంగారాజు.బహరేన్

    • @mbavlogs984
      @mbavlogs984 3 роки тому

      ధన్యవాదాలు... అన్నగారు

    • @pydibala7373
      @pydibala7373 2 роки тому

      Jbhik. 4 pr}

  • @BSRVLOGS
    @BSRVLOGS 3 роки тому +43

    అన్నగారు చాలారోజుల తరువాత మీ వీడియోతో కడుపుబ్బ నవ్వము
    "లవ్ కా లకిడి"😆😆😆
    "బిజిలికె తీన్ పంత్తే"😆😆😆
    "ఔర్ బేతలే ఉత్తర్రహేహే"😆😆😆
    ఇ మాటలు నేనెప్పుడూ వినలే అన్నా
    నవ్వి నవ్వి కడుపు నొస్తుంది అన్నగారు
    నాకు vloging chanel వున్నా కానీ నా యూట్యూబ్ హీరో నువ్వే అన్నా

  • @srinun2180
    @srinun2180 3 роки тому +10

    😂😂😂చిన్నప్పుడు సేమ్ టు సేమ్ ఇవ్వే డైలాగ్ లు కొట్టేది 😂😂

  • @anapuramramesh7527
    @anapuramramesh7527 3 роки тому +45

    నమస్తే అన్న గారు...నిజజీవితంలో జరిగే సంఘటనలకు కామెడీ క్రోడీకరించి....చివరికి వాస్తవ సందేశము ఇచ్చారు. చాలా బాగుంది

  • @Balakrishna.Chelimela
    @Balakrishna.Chelimela 3 роки тому +11

    సూపర్ చెప్పినవ్ సదన్నా...👌👌👌
    మనమీద మనకు నమ్మకం ఉండాలి.

  • @sathyamandhe4966
    @sathyamandhe4966 3 роки тому +3

    Supar👌👌👌👌👌బ్రహ్మం చారి అన్న సారీ లేటెస్ట్ వచ్చిండుసదన్న బాగుందన్న వీడియో

  • @pendelasrinivas1077
    @pendelasrinivas1077 3 роки тому +4

    హస్య కిరిటి సదన్న ఈజ్ బ్యాక్..సూపరో..సుపర్ ..ఆన్నా గారు..👌👌👍

  • @bharathchinna5079
    @bharathchinna5079 3 роки тому +11

    Mind relaxation videos, from RS nanda gaaru

  • @sridhareegam3033
    @sridhareegam3033 3 роки тому +1

    సూపర్ 🙏🙏and బ్రమ్మం గారు yoyo సూపర్

  • @vigneshyadavluck5459
    @vigneshyadavluck5459 3 роки тому +13

    bramannaa....oka likeee vesukondii

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 2 роки тому

    చాలా బాగా చెప్పవ్ సదన్న ఇప్పుడు కొంత మంది పెళ్ళిళ్ళు చెసు కావాలనుకుంటే జాథకాలని ,నక్షథ్రాలని వాతివెనకాల పరుగులు తీస్తున్నారు ఈ జాథకాల మీద నమ్మకంతో చాలా పెళ్ళిళ్ళు ఆగి పోతున్నాయి ఈ జ్యొథిష్కులు మనుషులకు కు కాకుండా రాషులు ,నక్షథ్రాలకె పెళ్ళిళ్ళు చేస్తున్న ట్టు వుంది

  • @user-ct9ju4dt5x
    @user-ct9ju4dt5x 3 роки тому +9

    Brahmachary super anna

  • @lingarao7901
    @lingarao7901 3 роки тому +3

    Very good film it is usefull to the society.

  • @arr3375
    @arr3375 3 роки тому +21

    సదన్న ఏ గెటప్ వేసినా సూపర్ ఉంటడు

  • @sundarammagollapalli9170
    @sundarammagollapalli9170 2 роки тому

    Kastalu kaluvalo padikottuku potoy badhalu bavilo PADI chastayi wonderful dilouge

  • @chinthalapellyjyothi606
    @chinthalapellyjyothi606 3 роки тому +3

    Brama Chari getap super

  • @soneshnaik91
    @soneshnaik91 3 роки тому +3

    Ana super excellent...🙏🙏🙏

  • @tanshicreations
    @tanshicreations 3 роки тому +8

    సూపర్ సదానందం గారు. గుడ్ msg. డైలాగ్స్ సూపర్. పడి, పడి నవ్వినం.👌👌 frm: chandu durgam (short film acter)

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 4 місяці тому

    లవ్ లకిదే యంత్రం భాగా పనిచేసింది సాధనా😅😅😅

  • @easyhindi1409
    @easyhindi1409 2 роки тому

    Super sadanna vastava ga jarigedanni comediga bale chepparu

  • @l.naveen3560
    @l.naveen3560 3 роки тому +4

    Super anna iam big fan of you sadanna Garu sadanna fans oka like vesukondi

  • @user-hx9qu5df6k
    @user-hx9qu5df6k 3 роки тому +27

    మంచి మెసేజ్ ఇచ్చారు సదన్న 🙏🙏🙏

  • @limbamogulla4194
    @limbamogulla4194 3 роки тому +5

    Namety Sadanna, long story short message ..Good One!

  • @mittapallysrikanth8856
    @mittapallysrikanth8856 3 роки тому +19

    Starting to Ending skip cheyakunda chusinavallu like kottandi 👍

  • @shivarajkavali2339
    @shivarajkavali2339 3 роки тому +4

    Mi prati video s ni chusanu super ga untai

  • @madishettirazzanna9626
    @madishettirazzanna9626 3 роки тому +1

    బ్రహ్మం సూపర్

  • @malleshk5775
    @malleshk5775 3 роки тому +1

    Super sir Mase. Short ilm comedy Super.

  • @bosu9995
    @bosu9995 3 роки тому +6

    లేటుగా వొచ్చిన లేటెస్ట్ గా వొస్తావు

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 3 роки тому +2

    Chaala Manchigundhi Ee Episode Sadanna🤩😂😅😁💟❣💯😇✅👍🙏😍

  • @sunkerajeshwer813
    @sunkerajeshwer813 3 роки тому +1

    Super sadanna me matrau and yantramu super exlent comedy good messeg

  • @sudhakarvudhari9764
    @sudhakarvudhari9764 3 роки тому

    Super annaa

  • @sammetasreekanth8870
    @sammetasreekanth8870 3 роки тому +3

    You gave good msg to us Sir... 👌👌💐💐💐

  • @madishettirazzanna9626
    @madishettirazzanna9626 3 роки тому +4

    సదన్న సూపర్

  • @laddu678
    @laddu678 3 роки тому

    Ayush Ram sadanna super combination all the best both of you

  • @dangersgamers7683
    @dangersgamers7683 3 роки тому

    తల్లిదండ్రులు పిల్లల పెంపకం పై జాగ్రత్తపడాలి. పిల్లలు భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే , కేవలం డబ్బుంటే సరిపోదు . మంచి అలవాట్లు , నైతిక విలువలతో పెంచాలి . నేడు యువత సినిమాల దుష్ప్రభావంతో చెడు అలవాట్లు , చెడు స్నేహాలు , లైంగిక ప్రేమ సంబంధాలు , మద్యం , సిగరెట్లు , డ్రగ్స్ ఇలా అన్ని దుర్గుణాలకు బానిసయ్యారు . వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా , కుటుంబాలను , మానవ సంబంధాలను నాశనం చేస్తున్నారు . డబ్బు , జల్సా (విందు , మందు , లైంగిక సంబంధాలు ) కొరకు ఎంతకైనా తెగిస్తున్నారు. అవినీతి , నేరాలు , తీవ్రవాద కార్యకలాపాలు , అత్యాచారాలు , హత్యలకు పాల్పడుతున్నారు . యువతే మన బలం అని చెప్పుకుంటున్న మన పాలకులు , పార్టీలు , మీడియా సమాజంలోని పరిస్థితులను గుర్తించాలి . తల్లిదండ్రులు వాస్తవాలను గుర్తించి పిల్లల విషయంలో జాగ్రత్తపడాలి . ప్రభుత్వాలకు ప్రజలు సమాజ విలువలు , మానవ సంబంధాలు అక్కర లేదు . వారికి ఆదాయం మాత్రమే ముఖ్యం . మద్యం , సినిమాలు , పబ్ లు , జంతుబలులు , మాంసాహారం , అశ్లిల అనైతిక పోకడలను రక రకాల పేర్లతో , ఉపాధి , స్వేచ్ఛ , సాధికారిత , అభివృద్ధి , ఆధునికత అంటూ చట్టబద్దంగా అనుమతిస్తూ , ప్రోత్సహిస్తున్నాయి . ఈ పాలకులు , పార్టీలు , మీడియా మరోవైపు శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి , నేరాలు , అవినీతి , అరాచకాలు , తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని మాట్లాడుతుండడం సిగ్గుచేటు . సమాజంలోని వాతావరణాన్ని బట్టే వ్యక్తుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది . ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి . మన పిల్లలను , కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి . ప్రభుత్వం పట్టించుకోదు , వాటికి నైతికం , అనైతికలతో అక్కరలేదు . పన్నులు , ఆదాయమే ప్రదానం . అందుకే తల్లిదండ్రులే జాగ్రత్తపడాలి . అన్ని రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందిన విషయన్ని గుర్తించాలి .మన సమాజ బాగు కోసం మనమే ఉద్యమించాలి . ప్రతి ఒక్కరు విస్తృతంగా చర్చించాలి , ప్రశ్నించాలి , మరికొంత మందిని చైతన్యం చేయాలి . ఇది నా వ్యక్తిగత అభిప్రాయం . మరికొంత మందికి షేర్ చేయండి .

  • @bobbilinag905
    @bobbilinag905 3 роки тому +1

    Superb sadanna..ne video chusaka manasu haiga anipinchindi..good msg sadanna really superb anna

  • @vcstars3964
    @vcstars3964 3 роки тому +6

    సదన్న నీ వీడియో కోసం వేచి చూస్తూ ఉన్నాము కొంచెం తొందర తొందరగా వీడియోస్ అప్లోడ్ చేయండి ప్రతిసారి కొత్త వీడియో వచ్చిందా అని చెక్ చేసుకుంటున్నాము ❤️❤️

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 4 місяці тому

    మంత్రాలు బావున్నాయి సాధనా😅😅😅

  • @akhirayt8574
    @akhirayt8574 3 роки тому

    SUPER 🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😊😊😊😊😊😊😊🤣🤣😂😂😂

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 3 роки тому +1

    Super sadanna nice comedy video kevvukeka acting meedhi namaskaram sadanna💐💐🌹🌹🙏🙏👍👍👌👌

  • @umamaheshwarraothum6071
    @umamaheshwarraothum6071 3 роки тому

    Sadanna Ayush Ram combination super

  • @ramagundamvenu7769
    @ramagundamvenu7769 3 роки тому +1

    Anna garu mee video chudakamundhe like kottanu anna.
    Meet videos chalabagunthayi anna

  • @నోములసత్యనారాయణ

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍 నా వందనం అభివందనం చాలా బాగుంది సూపర్ వీడియో లో జరిగిన ఈ సంఘటన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhukar3490
    @madhukar3490 3 роки тому +3

    Chala rojulaku thisaru short film thank you anna...

  • @lotus205
    @lotus205 2 роки тому

    Brahma chari Garu Meeru Chala Great..Sdaa Anandam..,,,😊😊😊

  • @vsomnarayana4313
    @vsomnarayana4313 2 роки тому

    Sadanna Nuvvu Super

  • @ravitejaraviteja8964
    @ravitejaraviteja8964 3 роки тому +3

    Boss is BACK.. Telangana నవ్వుల రారాజు....

    • @twinssistersshow3526
      @twinssistersshow3526 3 роки тому +1

      తెలంగాణ ఒకటే కాదు తెలుగునాడుకు అంతా నువ్వుల రారాజు మన అన్న

    • @ravitejaraviteja8964
      @ravitejaraviteja8964 3 роки тому

      @@twinssistersshow3526 correct gaa chepparu..

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 3 роки тому +2

    Anna manchi msg .👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏

  • @shaikkareemullababa4213
    @shaikkareemullababa4213 3 роки тому +2

    Superbbbbbbbbbbbbbbbbbbbbb Good Nice Concept sadanna all time super acting

  • @gummulanaresh8958
    @gummulanaresh8958 3 роки тому +1

    Supar sadanna nice video

  • @malleshwarisrinivas5389
    @malleshwarisrinivas5389 3 роки тому +1

    Nice video

  • @parvathipuli985
    @parvathipuli985 3 роки тому +1

    Nice Nanda garu...

  • @KumarKumar-zr9ql
    @KumarKumar-zr9ql 3 роки тому +4

    గోషి భూమికీ రకేనమంచేదే వీనికీ దొరికితే నన్ను రకుతాడు

  • @mdkhadar3113
    @mdkhadar3113 3 роки тому +1

    Super 👍👌👌

  • @prashanthrajula9423
    @prashanthrajula9423 3 роки тому +3

    అన్న ని మంత్రం సూపర్ 😂😂😂😂

  • @PavanKumar-kg3mi
    @PavanKumar-kg3mi 3 роки тому +2

    సూపర్బ్ 👌👍

  • @devendharrao2859
    @devendharrao2859 3 роки тому

    Ayush ram sadanna combination super

  • @udaykumar-ok6nf
    @udaykumar-ok6nf 3 роки тому +75

    V6 తీన్మార్ వార్తల కు వస్థలేవు ఎందుకు అన్న

  • @kothurushiva4956
    @kothurushiva4956 3 роки тому +2

    I wait your films

  • @MrShreedar
    @MrShreedar 3 роки тому +2

    Sadhanna 🤘

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 22 дні тому

    Very good👍👍

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 3 роки тому

    Sadannanu chustey Coronanu jayinchinattutadhi

  • @lakshmanraovemuri9520
    @lakshmanraovemuri9520 3 роки тому +1

    Excellent superb video sadanna garu

  • @jadithirupathi455
    @jadithirupathi455 3 роки тому +1

    Super bro nice comedy

  • @ravaliravali1153
    @ravaliravali1153 3 роки тому +1

    Sadanna inka develop kaavalani oka like vesukondi

  • @madesampath7765
    @madesampath7765 Рік тому

    Sadana super acting

  • @sathishallamla9461
    @sathishallamla9461 2 роки тому +1

    Super video

  • @praneethkumarbhojannagari1112
    @praneethkumarbhojannagari1112 3 роки тому +3

    మంచి మెసేజ్ ఇచ్చారు అన్న...💐💐

  • @sateeshbejjenki3587
    @sateeshbejjenki3587 3 роки тому +1

    Abba sadanna ne basha acchu telugu super👌👌👍👍💐

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 2 роки тому +1

    Sadhanna super

  • @avanagantiranjithkumar2931
    @avanagantiranjithkumar2931 3 роки тому +10

    Anna first reply to me sadanna love you ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @msa8584
    @msa8584 Рік тому

    Sadhana comedy verappa 😄😄😄

  • @srinu7768
    @srinu7768 3 роки тому +3

    సూపర్ 👌 ఒక్క లైక్ కొట్టండి

  • @vigneswaralaxmi7926
    @vigneswaralaxmi7926 3 роки тому

    Super comedy

  • @ballalasudakar8733
    @ballalasudakar8733 Рік тому

    Super bro comidi

  • @celmelarajalaxmi2591
    @celmelarajalaxmi2591 Рік тому

    Daasana 👌

  • @bunnygamingzoneyt7250
    @bunnygamingzoneyt7250 3 роки тому +2

    super sadanna 👌👌👌👌

  • @srinivasmoku9014
    @srinivasmoku9014 3 роки тому +1

    సూపర్ సదన్న

  • @k.renukak.renuka2995
    @k.renukak.renuka2995 Місяць тому

    Starting opening music 👌

  • @shankaraiahnaru1597
    @shankaraiahnaru1597 Рік тому

    Ssuuupppeeerrr 👏💐

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud 2 роки тому +1

    ఆర్ఎస్ నంద గారు మీ సంపాదన 3 కాయలు ఆరు పండ్లలాగా కామెడీ సీన్ బాగుంది పాలమూరు నేనే సింగర్ నేనే రైటర్

  • @user-wk3gf1mn6c
    @user-wk3gf1mn6c 3 роки тому

    hai niec video

  • @shettymallikarjun3819
    @shettymallikarjun3819 3 роки тому

    లఘు చిత్రం చాలా బాగుంది.

  • @arun-ob5uq
    @arun-ob5uq 3 роки тому +2

    Suppar anna

  • @sankararaoch2603
    @sankararaoch2603 3 роки тому +1

    Anna super acting

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg 3 роки тому +5

    Rs nandha rs nandha rs nandha rs nandha rs nandha rs nandha rs nandha rs nandha milo antha mandhiki estam👍karo

  • @prabhakarreddy6359
    @prabhakarreddy6359 3 роки тому

    Sadanna mantram super

  • @SaleemSaleem-um3yx
    @SaleemSaleem-um3yx 3 роки тому

    Sooper comedy chaalabaagoondi

  • @pawankalyan8392
    @pawankalyan8392 3 роки тому +2

    Supper sadanna 👌👌

  • @sathyanarayanareddygurram3882
    @sathyanarayanareddygurram3882 3 роки тому

    Super comfortable
    Comedian

  • @MadhuThota9855
    @MadhuThota9855 3 роки тому +1

    Brammanna dress super oka like esukondi

  • @balakumar6415
    @balakumar6415 3 роки тому

    Good commedy

  • @kannakade4983
    @kannakade4983 3 роки тому +1

    మంచి మెసేజ్ ఇచ్చారు సార్