పేలిందిరా..సుతిల్ బాంబు || Pelindiraa Suthil Bomb Comedy Short film || sadanna comedy ||

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ •

  • @edegeevenkatesh2593
    @edegeevenkatesh2593 2 місяці тому +2

    తెలంగాణకు ఎప్పుడు మీ వీడియోలు ఆదర్శంగా ఉంటాయి సూపర్ సదన్న

  • @VedhaSri.D
    @VedhaSri.D 3 роки тому +39

    తెలంగణలోనే యాస బాశ కోచం కూడా పోల్లు పోకుండా వున్నది వున్నటుగా చూపే మా సదన్న తెలంగాణ లో నీకు లేరు ఎవరూ సాటి అన్న 🙏🏼🙏🏼

  • @MB-uk4gl
    @MB-uk4gl 3 роки тому +6

    ని కామెడీ కి నేను పెద్ద ఫ్యాన్

  • @kanakarajuanantha4101
    @kanakarajuanantha4101 3 роки тому +10

    అన్న మీ వీడియో లు చూసినప్పుడు ప్రతి సారి నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి .గ్రామీణ ప్రాంతలు అన్ని

  • @suryaprakashvantaku1605
    @suryaprakashvantaku1605 3 роки тому +16

    Am very big fan you sadanna love from visakhapatnam

  • @dgr3932
    @dgr3932 3 роки тому +93

    అందరి వీడియోలు సూశినంక కొడతాం లైకు !
    కాని సదన్న వీడియోలకు కొట్టినంకనే సూత్తం !!😂😂

  • @praveenpaddhu7622
    @praveenpaddhu7622 3 роки тому +21

    Sadhanna .. 👌🏻👌🏻

  • @pawankalyan8392
    @pawankalyan8392 3 роки тому +8

    Natural acting super.. sadanna 👌👌👌👌

  • @AB-videos12
    @AB-videos12 5 місяців тому +2

    సద్దాన పైకి ఏవరు రారు గ్రేట్ బ్రో నువ్వు లండన్ లో ఉన్న నీ వీడియోస్ చూస్తున్న 😂😂

  • @jhadikiran7158
    @jhadikiran7158 3 роки тому +8

    I am waiting for next🎥🎥

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 3 роки тому +1

    సదన్న తిండి పోతలేదే ఎన్నో........
    ఎన్నెన్నో అన్నా..,...
    Tollywood lo nu thop

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 7 місяців тому +3

    ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భాష వైపు చూస్తూరు. సధన్న కామెడీ సూపర్ ....

  • @macharlaravishankar1670
    @macharlaravishankar1670 3 роки тому +7

    R S sir..
    Super sir videos..
    Local laguage..
    And very natural acting..

  • @soneshnaik91
    @soneshnaik91 3 роки тому +8

    Every one week ki oka episode cheyandi anna... Me videos chusthate chala happyga unntudhi

  • @bobbilinag905
    @bobbilinag905 3 роки тому +269

    ఇపుడు కదా UA-cam కే కళ వచ్చింది.. అసలు సిసలు స్వచ్ఛమైన కామెడీ ఛానల్ One and only మన సదన్న ఛానల్..ఇన్ని రోజులు మీ వీడియోస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తు ఉన్న మాకు ఈ వీడియో తో నిజంగా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చావు..నువ్వు ఎప్పుడూ సల్లగా ఉండాలి సదన్న...

  • @narenderjakani6217
    @narenderjakani6217 3 роки тому +3

    సూపర్ కామెడీ సర్ చాలా బావుంది

  • @sharadasharu9625
    @sharadasharu9625 3 роки тому +1

    Me video kosam yeduru chusthunnam.. super comedy vunnadi..

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 7 місяців тому +1

    Super Anna 😂😂😂👌👌👌👌👏👏👏👏👏

  • @vinaykoppula6851
    @vinaykoppula6851 3 роки тому +1

    తాళ్ళల్లా దాకా పోవాలే
    తాటి కల్లు తాగాలే
    పోడ్దాటి కల్లు తాగాలే
    పోతూ లెక్క కావాలే
    🤣🤣👌👌😁😁😃😃

  • @satyanarayanagajula7209
    @satyanarayanagajula7209 3 роки тому +8

    సూపర్ 👌

  • @nithinsomishetti4892
    @nithinsomishetti4892 3 роки тому +3

    Suprb sadanna simply story tho time ala gadichipoyinde ni dialogue ki fidaa avvalisende

  • @anjij2066
    @anjij2066 3 роки тому +13

    సదన్న నీవు అంటే 💪💪💪💪👍

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 2 роки тому

    Comedy ante sadanna tharvathane evaranna super 👌

  • @Bhramara_Reddy2023
    @Bhramara_Reddy2023 3 роки тому +2

    Super 👌 Sadanna

  • @muthyalaramu621
    @muthyalaramu621 3 роки тому +2

    Chala chala baga chesavu anna 🙏🙏🙏

  • @enugularenuka5034
    @enugularenuka5034 3 роки тому

    Super super super....... ...... Super baaaaar...

  • @rameshadigoppula7649
    @rameshadigoppula7649 3 роки тому +1

    Hahaha comedy superr 😀😀😀😀😀😀😀😀

  • @sabahath_javedmahammad2985
    @sabahath_javedmahammad2985 Рік тому +1

    Verey level acting sriramulu uncle

  • @TSH_official2020
    @TSH_official2020 3 роки тому +9

    I'm from Mandamarri 🔥🔥🔥♥️♥️♥️

  • @bandibhaskar378
    @bandibhaskar378 Рік тому

    Super & Excellent all... Sadanna... 👌👍💯✌😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💕

  • @saibabakalakuntla4235
    @saibabakalakuntla4235 3 роки тому +1

    Nyc sadann a😉

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 3 роки тому +62

    సదన్న, కథ, టైమింగ్, కామెడీ, చాలా బాగున్నది, సదన్న మీరు కేక 🙏

  • @nadianadia5579
    @nadianadia5579 3 роки тому +22

    సదానందం గారు మీ ముందు బ్రహ్మానందం గారు కూడా సరిపోరు👌👌👌👌👌👌

  • @bharathnath5093
    @bharathnath5093 3 роки тому +2

    Super anna. king of youtube in telugu comedy shortfilms.
    నిన్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా shortfilms తీస్తున్న.🙏🙏🙏🙏🙏

  • @gollapallikishore9048
    @gollapallikishore9048 3 роки тому +50

    సదన్న నువ్వు మాట్లాడితేనే కామెడీ exellent అన్న.....

  • @ganagana7221
    @ganagana7221 3 роки тому

    sadanna comedy very good nice film jai gouds 👍👍👌👌👌🏝️🏝️🏝️🏝️😆😆😊😊

  • @karammaruthi7998
    @karammaruthi7998 3 роки тому +8

    సూపర్ 👌👌👌👌సూపర్ 👌👌👌

  • @manavillagers2149
    @manavillagers2149 3 роки тому +1

    Last lo 😂😂😂😂😂

  • @kanneboinasrinivas
    @kanneboinasrinivas 3 роки тому +2

    సదన్న కామెడీ చాలా బాగుంటుంది అన్న ఈ వీడియో చాలా బాగుంది షార్ట్ ఫిలిం సదన్న కామెడీ చేసిన హైలెట్ కామెడీ

  • @navneetbandaram1560
    @navneetbandaram1560 3 роки тому +11

    Nice 1 like

  • @srikanthreddyj8630
    @srikanthreddyj8630 3 роки тому +5

    Cameraman super 👌👌👌

  • @amarthya007
    @amarthya007 3 роки тому +1

    aa patha grameena gnapakalanu gurthu chesthadu sadnna, aa maryadalu,aa premalu anni gurthi chesthadu

  • @ananthavihari6670
    @ananthavihari6670 3 роки тому +9

    చాలా బాగుంది సోదరా సూపర్ 👍
    జై హింద్ 🇮🇳
    అనంత పురం ❤️

  • @saimerugu2188
    @saimerugu2188 3 роки тому

    Anna nuvvu keka ne. 😀😀😀😀😀😀

  • @praneeth.v
    @praneeth.v 3 роки тому +1

    Super ga vundhi saddanna garu video bagundhi inka inka manchiti videos pettandhi isari inka manchiga pettandhi chala bagundhi

  • @raniammadu4241
    @raniammadu4241 3 роки тому

    Super comedy😂😂😂😂🤣🤣🤣👌🏿👌👌👌👌👌👌👌👌👌🏿

  • @karunakarmalloju5324
    @karunakarmalloju5324 3 роки тому +1

    Super 👌👌👌👌👌👌👌

  • @hemanthnareddy4379
    @hemanthnareddy4379 3 роки тому +4

    Big fan of sadanna

  • @pulsarlover8624
    @pulsarlover8624 3 роки тому +1

    Mallesh Anna super Anna short film 👌👌👌

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 3 роки тому +21

    దాదాపుగా సంవత్సరం నుండి ఎదురుచూస్తున్న నాలాంటి మీ అభిమానులకు మీరు విడుదల చేసిన 2 వీడియోలు సంతోషాన్ని కలిగించాయి..ముఖ్యంగా మిమ్మల్ని మిస్ అయ్యాము అన్న బాధ నుండి వీక్షకులకు విముక్తి కలిగించారు.. కరోనా నేపథ్యంలో కామెడీ వీడియో వస్తుందేమో అని ఎదురుచూశాను.. కానీ మీదైన శైలిలోనే తీశారు.. మీరు ఎదుగుతూ తోటి స్థానిక కొత్త కళాకారులను కూడా ప్రోత్సహించడం అభినందనీయం.. వార్డు మెంబర్ పాత్రలో చక్కగానే రాణించారు.. కథ.. కథనం లో ఇంకాస్త శ్రద్ధ వహించాలి మేష్టారూ!! మీరిప్పుడు తెలంగాణ కు మాత్రమే చెందినవారు కారు కదా!! మీ నేటివిటీని.. తెలంగాణ యాసలోని కమ్మదనాన్ని పోకుండానే వివిధ అంశాలతో వీడియోలు చెయ్యండి.. ఆరోగ్యకరమైన కామెడీకి మీరు కేరాఫ్ అడ్రస్ అయ్యారు కనుకనే నేడు ప్రపంచపు బుల్లితెర తెలుగు నవ్వుల రారాజుగా వెలుగొందుతున్నారు.. సహజత్వానికి..గ్రామీణత్వానికి పెద్దపీట వేసే మీరు సదా అభినందనీయులు.. మీరు మున్ముందు మరింత జనరంజకమైన వీడియోలు తీసి వీక్షకులను అలరిస్తూ..నవ్విస్తూ ముందుకు సాగిపోవాలని మనసావాచా కోరుకుంటూ.. శుభోదయ శుభాభినందనాలతో... మీ అభిమానసంద్రంలోని ఓ నీటిచుక్కని.. డాక్టర్ మిత్ర...

  • @velupularaviyadav7393
    @velupularaviyadav7393 3 роки тому

    సూపర్ చాలా చక్కగా తీసిన నారు

  • @marriravi894
    @marriravi894 3 роки тому +1

    Nice video Anna 👍👍👍👍👍👍👍

  • @krvchanel348
    @krvchanel348 3 роки тому

    Thank you sadana gouds gurinchi Ni prati video lo chala baga chuhistav tq so much anna

  • @myadagangadhar6609
    @myadagangadhar6609 3 роки тому

    మంచిగుంది సదన్న👌👌👌👌👌👌👌👌

  • @goldcollection369
    @goldcollection369 3 роки тому +11

    సదన్న = కామేడి బాంబే 💥💥....👏👏😁😂😁😂😁😂😂😂🙏🙏🙏🙏🙏

  • @chittarisaichittarisai
    @chittarisaichittarisai 5 місяців тому +1

    👍👍👍👍👍👍💯

  • @PrathipakshamTV
    @PrathipakshamTV 2 роки тому +3

    Sadanna Comedy and Dialogues Super 👌

  • @prashanthgolleni1200
    @prashanthgolleni1200 3 роки тому +3

    Congrats sadanna from Kuwait 👍👍👍👌👌👌🎁🎁🎁

  • @mganeshganesh7551
    @mganeshganesh7551 3 роки тому

    Sadhanna Video chaala baagundhi 👌👌

  • @VasanthKumar-fy4ey
    @VasanthKumar-fy4ey 3 роки тому +1

    Rs నంద గుడ్ యాక్టర్

  • @ashokparre8222
    @ashokparre8222 3 роки тому +2

    Sadhanna super❤️❤️

  • @vishnuvardhancr7250
    @vishnuvardhancr7250 3 роки тому +6

    Sadanna fan☺️🔥

  • @satishboddula4147
    @satishboddula4147 3 роки тому

    Super🥰🥰🥰👌👌👌🥰🥰🥰

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 3 роки тому +2

    Sadanna comedy super chesinav👌👌 💐💐😂😂

  • @MrShreedar
    @MrShreedar 3 роки тому +8

    Sadhanna prathi dialogue super.

  • @ramanabathini7312
    @ramanabathini7312 3 роки тому +1

    Sadanna me comedy super

  • @komalikomati760
    @komalikomati760 3 роки тому +2

    Anna ekkada unnawu anna teenmar ki happy ness ledhu anna nuwu super....😂😂😎😎💪💪👌👌

  • @sridharburla3700
    @sridharburla3700 3 роки тому

    Jananandame sadanna.mana yasa basha mandalikam super kanulavinduga undhi video.tq sadanna&team.

  • @sathaiahsathaiah6452
    @sathaiahsathaiah6452 3 роки тому +15

    Sadanna is back super telangana comedy kings RS ......👌

  • @prasadvlogs1516
    @prasadvlogs1516 2 роки тому +1

    అన్నా నువు యూట్యూబ్ కింగ్,, నువ్వేప్పటికి బాగుండాలి

  • @smartcreative852
    @smartcreative852 3 роки тому

    Frist hit like than watching it 😎👌👌

  • @uppulavenkateshwarlu660
    @uppulavenkateshwarlu660 3 роки тому

    Sadanna Garu nice video😄😄 👌👌👌👍👍

  • @NL-cj9ym
    @NL-cj9ym 3 роки тому +2

    బాగుంది అన్న

  • @divitisridhar1002
    @divitisridhar1002 3 роки тому +7

    NICE STORY ,VIDEO CLEARITY GOOD

  • @gudepushiva4200
    @gudepushiva4200 2 роки тому +1

    సదానందం గారు నేను పెద్ద ఫ్యాన్ నీ కామిడీ కీ 😂😂🤣🤣👌👌👌

  • @ramaluramalu9218
    @ramaluramalu9218 3 роки тому +14

    అన్న సూపర్ 2021ఇలాని ఉండాలి కామెడీ 👍👍👍👍👍👍👍❤❤❤❤❤

  • @mohammed_nazeer1577
    @mohammed_nazeer1577 3 роки тому +1

    Super 👌👌😀😄😄

  • @bagundisadanandam1212
    @bagundisadanandam1212 3 роки тому +4

    ❤️U sadanna iam waiting for u r comedy tq... 👌👌👍👍👍😁😝😝😝

  • @kandikrishnareddyreddy3481
    @kandikrishnareddyreddy3481 3 роки тому +1

    కాలంతోపాటు విఙ్ఞానం , నైతిక విలువలు , ప్రవర్తన పెంపొందించుకోవాలి. కాని ఇలా భక్తి పేరుతో , విఙ్ఞానం , వినోదం పేరుతో మూఢ నమ్మకాలను , మూగ జీవాలను చంపడం , మాంసాహారం , ......మరోవైపు స్త్రీ వ్యామోహం, అశ్లిలం, వ్యభిచారం , అక్రమ సంబంధాలను సినిమా రంగం ప్రోత్సహిస్తోంది . సినిమా దుష్ప్రభావముతో నేరాలు విపరీతంగా పెరిగాయి . స్త్రీ ల పై లైంగిక వేధింపులు , అత్యాచారాలు పెరిగిపోయాయి . వివాహ, కుటుంబ మానవ సంబంధాలు కుక్కలు చించిన విస్తరిలా మారుతున్నాయి . వెంటనే సినిమారంగాన్ని నిషేధించి మానవ సబంధాలను , సమాజాన్ని , స్త్రీ ల గౌరవాన్ని , భద్రతను పెంపొందించాలి .ఇది నా వ్యక్తిగత అభిప్రాయం . ఎదిరించకుంటే రేపు మన కుటుంబమే బలికావాల్సి రావచ్చు. అందరు విస్తృతంగా చర్చించాలి . మంచికన్నా చెడే వ్యక్తులను తొందరగా ఆకర్షిస్తుంది , విస్తరిస్తుంది . ఈ సత్యాన్ని అందరు గుర్తించాలి . జై తెలంగాణ , జై హింద్ .

  • @gnscreativethinks6516
    @gnscreativethinks6516 3 роки тому +1

    Sadanna nv super ni new film kosam waiting anna

  • @janagamshekar2989
    @janagamshekar2989 3 роки тому +4

    Super comedy show shdanna

  • @brcreations8199
    @brcreations8199 3 роки тому +7

    ఎన్నోరోజులు నుండి ఎదురుచూస్తే ఇప్పుడు పేల్చాడు పెద్ద సూతిల్ బాంబ్..సూపర్ అన్న.చాలా బాగుంది👌👌

  • @ravitejaraviteja8964
    @ravitejaraviteja8964 3 роки тому +28

    TELANGANA REAL HERO.... SADHANNA IS BACK..... KING OF COMEDY.....

  • @aravinddamera4335
    @aravinddamera4335 2 роки тому +1

    Super Sada anna and sri chandana and team

  • @macharlaravishankar1670
    @macharlaravishankar1670 3 роки тому +2

    Super sir 🙏🙏🙏

  • @shankarpachimatla6873
    @shankarpachimatla6873 3 роки тому +18

    Telangana brand ambassador sadanna....

  • @amanuitsme6831
    @amanuitsme6831 3 роки тому +1

    Super o super

  • @gollarajamallu5594
    @gollarajamallu5594 2 роки тому

    ఆర్ఎస్ నంద. అంటే సదన్న నీ వీడియో సూపర్ అట్లా నువ్వు మళ్లీ మళ్లీ చేయాలి

  • @vijiman5361
    @vijiman5361 3 роки тому +3

    జనానందమే
    సదానందం
    మస్త్ ఉన్నదే సదన్న

  • @savager2487
    @savager2487 3 роки тому +1

    Ma Arepally 😍❤️

  • @kaithapuramsrikanth3355
    @kaithapuramsrikanth3355 Рік тому +2

    The best comedian actor

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 3 роки тому +4

    సదన్న నవ్వు రోగాలకు శత్రువు

  • @sridharmadhanpally1268
    @sridharmadhanpally1268 3 роки тому +14

    Final seen was too good and funny

  • @sujeetkumar-oo2ob
    @sujeetkumar-oo2ob 3 роки тому +1

    Telangana comedy’ king Maa Sadanna

  • @nageshnutenki4197
    @nageshnutenki4197 2 роки тому

    Super Comedy Sadannna 👍

  • @Siri_goud9876
    @Siri_goud9876 3 роки тому +10

    MeI comedy ante maku chala istam

  • @nandikondaswamyreddy890
    @nandikondaswamyreddy890 3 роки тому +4

    సదన్న కామెడీ సూపర్ 🌹🌹🌹

  • @hemanthnareddy4379
    @hemanthnareddy4379 3 роки тому +6

    Show super

  • @katukurinagaraju1092
    @katukurinagaraju1092 3 роки тому

    Mee comedy Kosam chala waiting...

  • @anilketta3141
    @anilketta3141 3 роки тому

    👌👌Super video 👌👌