Live: విహంగ వీక్షణము ( 18-07-24 ) | Telugu News | Advocate Sharath Kumar | Drukkonamu.

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 49

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 2 місяці тому +5

    మీ సూచనలు, సలహాలు, తెలంగాణ ప్రజల కు చాలా బాగుంది. ప్రభుత్వం కూడ మీ సలహాలు పాటించాలి అనీ నా వినమ్ర విన్నపం 💐🙏

  • @Daan7200
    @Daan7200 2 місяці тому +7

    ఆంధ్రా "పసుపు పచ్చ" బ్యాచ్ చేతి లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఎప్పటికైనా నష్టము. జై ఒరిజినల్ కాంగ్రెస్.

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 місяці тому +1

    ఆరు గ్యారంటీలు మాత్రము! పౌర్ణమి నుండీ అమావాశ్య వరకు వచ్చే రోజులా మాదిరిగా క్రమంగా తగ్గుతుంది.

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 місяці тому +3

    రైతు బంధు ANEDHI కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక వర ప్రసాదము! కేసీఆర్ సార్ గాథ 10 ఏళ్లుగా రామరాజ్య పాలన గావించారు 90% దేశంలో ఎక్కడ లేని సంక్షేమ ఫలాలు కేసీఆర్

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 місяці тому +1

    పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు
    నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి
    తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
    అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి
    తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్
    గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 21:55

  • @sravan8164
    @sravan8164 2 місяці тому +9

    తెలంగాణం పేపర్ చదవండి సార్

  • @Peddigopi8
    @Peddigopi8 2 місяці тому +10

    ఇది కదా అసలు జర్నలిజం అంటే ప్రజల తరపున ప్రశ్నించే దైర్యం లేని సో కాల్డ్ ఛానళ్ళు ప్రజలు బహిష్కరించాలని మనవి

    • @ringmasterKcpd
      @ringmasterKcpd 2 місяці тому +1

      Boku em kaadu. Paavam edo aashinchadu raledu iga channel petti Visham kakkuthundu

  • @chandu.9876
    @chandu.9876 2 місяці тому +4

    సార్ గుడ్ మార్నింగ్
    మీరు ముందుగా న్యూస్ లైన్ తెలంగాణo పేపర్ చదువుతే మన తెలంగాణ లో జరుగుతున్న నిజమైన విషయాలు తెలుస్తాయని మీరు గ్రహించండి ప్లీజ్.

  • @SarithaDereddy
    @SarithaDereddy 2 місяці тому +2

    West cm

  • @gopiyadav9134
    @gopiyadav9134 2 місяці тому +2

    సార్ మీరు చేపేటివి అని నిజాలు సార్ ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పి మిగితా పథకాలను ఆపేస్తుడ్ కానీ ప్రజలు అవి పటిచుకొంటలేరు మాకు అచ్చినాయి సలు అనుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం చెప్పే మాటలకు ప్రజలకు విసుకు వస్తుంది సార్ కానీ ప్రజలకోసం చాలా కృషి చేస్తున్నారు సార్ మీరు ఇలాగే ప్రజల తరుపున ఉండాలని కోరుకుంటున్నాం సార్

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 місяці тому

    ఆకలంతా పోయినంక అన్న మెందుకు? వయసు అంత పోయినంక పెళ్ళాం యెందుకు? అన్నట్లుగా ఉంది. క్రమక్రమంగా చివరికు సంక్షేమ పథకాలు కనుమరుగు చే స్థారు

  • @rajusuppala1899
    @rajusuppala1899 2 місяці тому

    నాకు ఒక ఎకరం పొలం ఉంది లోన్ కోసం యూనియన్ బాంక్ వేలితే అర్డర్కాపి లేదని లోన్ ఈయలే సహకార సంఘ బాంక్ వేలితే నిధులు వచ్చిన పుడు ఫోన్ చేస్తము అని చెప్పిన రు చాల రోజుల తరువాత చేసేది లేక మా ఆవిడ పుస్తేల తాడు పెట్టి లోన్ తెచ్చి వ్యవసాయ అవసరాల కు వాడుకున్న ఇప్పుడు గోల్డ్ లోన్ మాఫీ కాదు అంటున్న రు బాంక్ ల నిర్లక్ష్య ము వలన నాడు లోన్ మాఫీ అవాంఛనీయ సార్

  • @LachannaVemula-pk7ju
    @LachannaVemula-pk7ju 2 місяці тому

    Goodmarning sir meeru eevihanga veexanm programm chestunnaduk memu chalasantosha padutunnam thank you sir

  • @premdaserigija7777
    @premdaserigija7777 2 місяці тому +1

    Good morning sir 🙏 ture news to public heartful thankyou 🙏👍

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 2 місяці тому +1

    Eenadu and ANDHR JYOTHI , VELUGU BAAN CHEYANDI

  • @chandraiahch6854
    @chandraiahch6854 2 місяці тому +4

    విశ్వబ్రాహ్మలు చితికి పోయారు సార్

  • @Jppapa2018
    @Jppapa2018 2 місяці тому

    Great journalist and advocate dynamic Hero our Sharath Sir

  • @raisidamgopal2660
    @raisidamgopal2660 2 місяці тому

    West governament

  • @KrishnaKrishna-u7t
    @KrishnaKrishna-u7t 2 місяці тому +1

    Sir kalyan Laxmi Gurichi Matladadi sir

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 місяці тому

    రాజశేఖర్ రెడ్డి ఎక్కడా? రేవంత్ రెడ్డి ఎక్కడా? Nakkaku naaga lokaaniki UNNA vyathyaasamu UNTADHI.

  • @batthozuanjaneyulu5343
    @batthozuanjaneyulu5343 2 місяці тому

    Sharat Sir,
    U r performing a great job.

  • @rajubanavath9211
    @rajubanavath9211 2 місяці тому

    సార్ మీ న్యూస్ ఛానెల్ ను నేను ప్రతి చూస్తాను ఇకపై, కెసిఆర్ ఋణ మాఫీ చేసిన వారికె మళ్ళీ రేవంత్ చేస్తున్నారు. మరి మొండి బకాయి లు వున్న వారికి కుడా మాఫీ చేస్తే బాగుంటుంది, ఎదో ఆడంబరాలకు ఉత్త ప్రచారాలు చేస్తే ఏమి ఉపయోగం ఉండదు.

  • @yadaiahb5205
    @yadaiahb5205 2 місяці тому

    Meru super sir

  • @bapugadipelli143
    @bapugadipelli143 2 місяці тому

    Your for farming a good journalism

  • @narsimhaboya5370
    @narsimhaboya5370 2 місяці тому

    Good morning sir

  • @chowdavaramsaiprasad9073
    @chowdavaramsaiprasad9073 2 місяці тому +3

    RythuBandhu Ane scheme KCR start chesaru adi Nijam
    Opukotaniki endhuku sir antha EGO or attitude
    KCR okavela start cheyakapote me Congress party ki alanti thought vache chance undha .....
    Sollu vaagudu antha
    Congress ni lepataniki e sodhi antha
    Evariki evalsina credit valaki isthe dignified ga untadi

    • @chandu.9876
      @chandu.9876 2 місяці тому

      అన్నా మీరు చెప్పింది 100% కర్రెక్ట్ 🙏

  • @Ravikumar-iq1qi
    @Ravikumar-iq1qi 2 місяці тому +2

    Runa mafi bogus ...25% vallake avuthadhi

  • @MdAbdullah-nd4zy
    @MdAbdullah-nd4zy 2 місяці тому

    Super news

  • @raoth99
    @raoth99 2 місяці тому +1

    Yellow media quit Telangana ……..

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 місяці тому

    జై తెలంగానా! జై కేసీఆర్ సార్! జై BRS+TRS పార్టీ! తెలంగాణ అంటే కేసీఆర్ సార్! కేసీఆర్ అంటే తెలంగాణా! కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! BRS పార్టీ ఓకే జీవ నది యెప్పుడు యెండి పొద్దు! OKA VOOTA CHELIMA! BRS PARTY BEETALU VAARADHU CADER GOPPADHI. KAARYA KARTHALU KOKOLLALU.

  • @shankarsamalla8591
    @shankarsamalla8591 2 місяці тому

    Good morning.sir.

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 2 місяці тому +1

    All Bogus Schemes 🎉🎉Very Pathetic Situation

  • @gonarao5476
    @gonarao5476 2 місяці тому +3

    sharat garu, meeru YSR GURINCHI EPPUDU CHEPPUTHARU, KAANI, KCR GURINCHI CHEPPARU. KCR KUDA EKKADO VUNNAVALLA PILUSTADU , MATLADUTHADU. KCR ANTE MEEKU MEEKU ISTAM LEDU.

  • @damodarreddy1735
    @damodarreddy1735 2 місяці тому +1

    Condition. Peti.runamap.west.chasn.west

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 2 місяці тому

    Raksheshuniki.palabishekam.cheyalata.vadu.vadi.arbatamu.sigusheram.vundale.vuna.dabulu.kalikavale.vadi.kutmbam.asthulu.tharugutgalevuga

  • @funnyspace3463
    @funnyspace3463 2 місяці тому +1

    Dec 20 roju chesada

  • @swarupabethala
    @swarupabethala 2 місяці тому

    Peparaadlakueenikutlupetinarochipandisar

  • @swarupabethala
    @swarupabethala 2 місяці тому

    Eentikipotichiputunikodataru

  • @gollapallisuresh6387
    @gollapallisuresh6387 2 місяці тому

    శరత్ సార్ ఫోన్ నెంబర్ చెప్పండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 місяці тому

    JOKUDU GAALLU JOKUDU CHANALS JOKUDU TELLANGANA DHROHULU THAPPITHEY, TELLANGAANA PRJALU YEVVARU SANTHOSHANGA LERU!

  • @HappyGreyhound-wi4dd
    @HappyGreyhound-wi4dd 2 місяці тому

    Faillure this congress party Telangana bachavo revanthreddy hatavo telangana please see aicc rahul ji🎉

  • @SRKPremayanam
    @SRKPremayanam 2 місяці тому

    Medi pandu prabhutvam