200% correct nenu konna ... Cooler chala chala better 2years back ye konna power bill aithe ekkuva vasthadi gani cooling raadu... Vachina adi manaki saripodu
నేను వాడుతున్న ఇది, waste కొనవద్దు, current 1గంటకి 1.5 యూనిట్ అవతుంది, cooling అంతగా ఉండదు...ac కొనేటప్పుడు రేట్ కాదు కొన్నాక current bill తక్కువ వచ్చే ఇన్వర్టర్ ac కొనుకొండి
ఇన్వర్టర్ పని కూడా అయిపోయింది అన్నా నాన్న ఇన్వెటర్ బ్లూ స్టార్ బెస్ట్ ఈ సంవత్సరం ఇన్వర్టర్లు వారెంటీ లో రిపేర్ వచ్చిన వన్ మంత్ పడుతుంది రిపేర్ చేయడానికి
@@durgabalajisarvasuddi1179 5 star current rating undedi inverter technology undedi konandi, konetappudu ekkuva rate untundi kani long-run lo miku current bill rupamlo amount save avtundi
I am using it since 2019. Failure model. Cooling is not effective. Current consumption is exceptionally high. Not easy to transport also. Go for window or split AC.
@@PKJBL రూమ్ అంతా కూల్ ఐయ్యేది కాదు, సరి కదా వెనక వైపు చాలా వేడిగా ఉండేది, పవర్ బిల్లు కూడా 3400 అలా వచ్చేది, దాని ముందర ఉంటేనే కొంచెం చల్లగా ఉండేది, ఫ్యామిలీ అందరికీ సరిపోయేది కాదు, దాని బదులు కూలర్ మంచిది.
పైపు ని బయటవైపు వుంచి చ వారం రోజుల నుంచి వాడుతున్నాం కానీ ఏసీలో నుంచి చాలా వేడి అయితే ఉత్పత్తి అవుతుంది కూలింగ్ కూడా అంత లేదు కూలర్ కొనుక్కునే బదులు నీళ్లు పోయే లేక పోతే దాని కోసం కనుక్కోండి ఒక్క రూమ్ చిన్న కూల్ కావాలి అన్నా రెండు గంటల సమయం పడుతుంది కానీ కూలింగ్ అంత లేదు అందరికీ నమస్కారం అండి దగ్గరదగ్గరగా 20 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను పోర్టబుల్ ఏసి లు దగ్గరదగ్గరగా మూడు కంపెనీలు కొన్నాను ఎంతోమందికి ఏసీలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పించి వాటిని పరిశోధించడం ఏది బాగుందో మీకు తెలియ చేయటం నా యొక్క హాబి instagram.com/rkfoodandtech/ facebook.com/rkads341. please subscribe and support my channel Instagram ID RK food and tech my Facebook IDfacebook.com/rkads341 మీరు గనక నాతో మాట్లాడాలనుకుంటే ప్లే స్టోర్ కి వెళ్లి కాల్ మీ 4 యాప్ ని డౌన్లోడ్ చేసుకొని సెర్చ్ లో ఆర్కే ఫుడ్ అంటే అని కొడితే నాతో మీరు మాట్లాడే అవకాశం ఉంటుందిradha krishna Perla CALLME4 RKfoodandtech@cm4 Food Industry Consultation Fees : *2/min Available time: 09:00 AM-11:00 PM instagram.com/rkfoodandtech/
Actual Ga nenu aa AC kondam ani anukuntuna, but review chosaKa aganu & meru indoor bedroom or office lo petti ,pipe outlet DirectGa window exact ga connection pedithe kontha thelusthundi... Meru chepinattu room temperature batti work chesthundi... normalGa Vaccum cleaner flexible pipe lo nundi chala heat vasthundi...adhi continueGa vunchithe , pipe kastha melt iye, vere shapesLo vundipothundi... Mari me AC kooda antha Heat vasthundante Company Ala Flexible pipe recommend chesthundi. So akkado yedho pblm vachindi anukunta.
భయ్యా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎండకి వన్ టన్ ఏది సరిపోదు ఏదైనా తీసుకోవాలనుకుంటే టూ టన్ టన్ విండో ఏసి గాని ఒకవేళ మీకు వెసులుబాటు లేకపోతే పోర్టబుల్ ఏసీ తీసుకుంటానంటే 1.5 తీసుకోండ అది ఆల్రెడీ వన్ వీక్ నుంచి వాడుతున్నాను జస్ట్ ఒక కూలర్ ముందు ఉన్నట్టుగానే ఉంది
Adi heat ventilation pipe adi room lo petti ac on chesthe elagaa heat exchanger extension pipe teesukoni window lo pettandi compulsory room cool avtundi split ac window ac valla enni problems godapagalagotti malla fitting extraa i think meeru sarigaa install cheyyaledu split ac jamaana taggali endukante manam easy gaa teesukellali
🇮🇳🌹లోటు పాట్లు ఖచ్చితంగా చెప్పినందుకు thanQ bro👏🙏🤝✊️👍💐
200% correct nenu konna ... Cooler chala chala better 2years back ye konna power bill aithe ekkuva vasthadi gani cooling raadu... Vachina adi manaki saripodu
నేను వాడుతున్న ఇది, waste కొనవద్దు, current 1గంటకి 1.5 యూనిట్ అవతుంది, cooling అంతగా ఉండదు...ac కొనేటప్పుడు రేట్ కాదు కొన్నాక current bill తక్కువ వచ్చే ఇన్వర్టర్ ac కొనుకొండి
ఇన్వర్టర్ పని కూడా అయిపోయింది అన్నా నాన్న ఇన్వెటర్ బ్లూ స్టార్ బెస్ట్ ఈ సంవత్సరం ఇన్వర్టర్లు వారెంటీ లో రిపేర్ వచ్చిన వన్ మంత్ పడుతుంది రిపేర్ చేయడానికి
Which is best bro
@@durgabalajisarvasuddi1179 5 star current rating undedi inverter technology undedi konandi, konetappudu ekkuva rate untundi kani long-run lo miku current bill rupamlo amount save avtundi
ఉన్నది ఉన్నట్లు బాగా వివరించారు. చాలా చాలా కృతజ్ఞతలు మీకు.
Thank you bro for your effort in reviewing it and providing genuine review. 🙏
I am using it since 2019. Failure model. Cooling is not effective. Current consumption is exceptionally high. Not easy to transport also. Go for window or split AC.
Thank you so much
Super review anna, nuvvu cheppe vidaanam bagundi 😀
Thank you
Thanks bro thiskundham anukuna , enka drop ipotha once again thanks bro
ఏ రైటింగ్ లేకుండా బ్లూ స్టార్ తీసుకోండి సూపర్ గా పనిచేస్తుంది ఇన్వర్టర్ ఏసి వద్దు
Thank you for your most useful information
Yes , మేము కొన్నాం, తరువాత చాలా బాధ పడ్డాం
ఎందుకో చెప్పండి??
@@PKJBL రూమ్ అంతా కూల్ ఐయ్యేది కాదు, సరి కదా వెనక వైపు చాలా వేడిగా ఉండేది, పవర్ బిల్లు కూడా 3400 అలా వచ్చేది, దాని ముందర ఉంటేనే కొంచెం చల్లగా ఉండేది, ఫ్యామిలీ అందరికీ సరిపోయేది కాదు, దాని బదులు కూలర్ మంచిది.
Thanks sir, Mee experience cheppinanduku.
Tq for ur information
Thank you
పైపు ని బయటవైపు వుంచి చ వారం రోజుల నుంచి వాడుతున్నాం కానీ ఏసీలో నుంచి చాలా వేడి అయితే ఉత్పత్తి అవుతుంది కూలింగ్ కూడా అంత లేదు కూలర్ కొనుక్కునే బదులు నీళ్లు పోయే లేక పోతే దాని కోసం కనుక్కోండి ఒక్క రూమ్ చిన్న కూల్ కావాలి అన్నా రెండు గంటల సమయం పడుతుంది కానీ కూలింగ్ అంత లేదు అందరికీ నమస్కారం అండి దగ్గరదగ్గరగా 20 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను పోర్టబుల్ ఏసి లు దగ్గరదగ్గరగా మూడు కంపెనీలు కొన్నాను ఎంతోమందికి ఏసీలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పించి వాటిని పరిశోధించడం ఏది బాగుందో మీకు తెలియ చేయటం నా యొక్క హాబి instagram.com/rkfoodandtech/ facebook.com/rkads341. please subscribe and support my channel Instagram ID RK food and tech my Facebook IDfacebook.com/rkads341 మీరు గనక నాతో మాట్లాడాలనుకుంటే ప్లే స్టోర్ కి వెళ్లి కాల్ మీ 4 యాప్ ని డౌన్లోడ్ చేసుకొని సెర్చ్ లో ఆర్కే ఫుడ్ అంటే అని కొడితే నాతో మీరు మాట్లాడే అవకాశం ఉంటుందిradha krishna Perla
CALLME4
RKfoodandtech@cm4
Food Industry
Consultation Fees : *2/min Available time: 09:00 AM-11:00 PM
instagram.com/rkfoodandtech/
good
Super videos, - lu Baga chaiparu
Portable AC Telugu lo first review 👍 chaala search chesam Telugu valla review kosam. Ankunna paniki radhani portable AC
Thank you
మంచిగా explain చేసారు..
Thank you please subscribe to my channel your friends
🤣🤣🤣...papam company vallaku AC ni heater ga chesara. 😀🤣.. appreciate your honest opinion 😀
Super chapinaru bhya u save my money thank u
ఇది వేస్ట్ కొన్నవాడు బాధపడాలి మేము కొన్ని మల్ల వెనక్కి ఇచ్చేసాము
Thank you so much for your feed back and genuine review. Really helped me a lot. Subscribed your channel.
Thank you
హిటర్ ఆ.. మీ కామెంట్స్ కి నవ్వలేక 😂 thank you so much brother good information 👍
చాలా కరెక్ట్ గా చెప్పావు బ్రదర్
Last lo jock super andiiii antidhee heater aa haahaaaaahaaahaaaaahaaaaa
Nakku comments bhagundhi.meru chepinadhu nijam.
Good analysis.....
Open heart opinion
Nijam chala bhaaga chepparu bro
Open గా చెప్పారు....
👌👌👌👌👌
Thank you very much for your valuable information.
Nuvvu super guru. Genuine feedback 👏
Anna Super GA chepparu
Arunachala om
మంచి సలహా యిచ్చారు
Thank you for the demonstration
Super Bro!! Simply genuine review.
Pls Do more videos on other Appliances.
Ok
Congratulation Anna, hardworking video . Keepbit up.
Thank you so much 🙂
Super ga chepavu anna
Tq Chala manchi ga vivarincharu
Thank you bayya
Last ku joke Bagundhi 😂😂😂
Nice video...excellent job
Chala Baga cheppav anna
Super anna చాలా tq
Thank you so much brother
Sir, before you make a video, you must reduce NUSENCE from recording. Good video. I repeated to see this video again
Thank you bhayya
Thanks for information
Portable AC is not effective. Don't buy anyone. Split or Window AC is best.
PERFECT BRO YOU ARE
Meeru super brother good review Thank you so much bro
Memu monna Bluestar Inverter AC tesukunam anna...super 👌
Ok how much the cost
@@rkfoodandtech purchased from Amazon anna overall ga 40k ayindi
Actual Ga nenu aa AC kondam ani anukuntuna, but review chosaKa aganu & meru indoor bedroom or office lo petti ,pipe outlet DirectGa window exact ga connection pedithe kontha thelusthundi... Meru chepinattu room temperature batti work chesthundi... normalGa Vaccum cleaner flexible pipe lo nundi chala heat vasthundi...adhi continueGa vunchithe , pipe kastha melt iye, vere shapesLo vundipothundi...
Mari me AC kooda antha Heat vasthundante Company Ala Flexible pipe recommend chesthundi.
So akkado yedho pblm vachindi anukunta.
భయ్యా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎండకి వన్ టన్ ఏది సరిపోదు ఏదైనా తీసుకోవాలనుకుంటే టూ టన్ టన్ విండో ఏసి గాని ఒకవేళ మీకు వెసులుబాటు లేకపోతే పోర్టబుల్ ఏసీ తీసుకుంటానంటే 1.5 తీసుకోండ అది ఆల్రెడీ వన్ వీక్ నుంచి వాడుతున్నాను జస్ట్ ఒక కూలర్ ముందు ఉన్నట్టుగానే ఉంది
Your feedback is very useful
Output pipe lopale vunchi cool avali ante ela avthadi bro..adi outside pettandi
Thank you
Thank q for ur honest opinion
Thank you so much
నిజం చెప్పారు వెరీ గుడ్ సార్
Tq sir ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️
Super 👍👍 thanks anna
Genuine review salute sir
Yes bro
Hi Anna, well explained about the Back heat pipe, funny bit, use like heater in Ooty.
Best 👍😅
Nenu kondaamanukunnaa...kaani cooler konukkunaa power bill ki bhayapadi.
Tq sir... great
Excellent anna thaks for video
Thank you sir
Thx for honest review bro
Thank you
U R CORRECT, PLEASE MAKE MORE VIDEOS ON FAILURE MODELS...
Very good information sir
Thanks and welcome
Memu monne konnam anna teliyka vapass thisukuntada esthe just 3days avuthundi anthe
Tq bro. ..
I'm working in blue star AC technician the portable AC not best better you buy split AC
Good information Brother
Good analysys.
Thanks anna
bro aa pipe ne bayataki vesi closed room lo vunte cooling fast ga avuthadhi
No waste of money, not use
Tq bro
Tq
Thank you bhaiya
Useful video :)
Super ro
real reviews woww👌👌👍
Good information
Nice video
Thank you for,frank review.
Good explanation
What about current consumption
Thanku 👌
Yes bro same problem my ac same
Nee comedy super bro
Bro 30k ki 1.5 ton 3 stars ac vasthundhi bro . Amazon, lloyd ect
At 12:20 hilarious asalu, masth navinna nenu aithey
Good jod sir
Thanks for your sincere review
Super bro
Room heater aa super anna 😂😂😂😂😂❤
Bro pipe should go outside..through window.😂😂😂. Intilo petkunte heater aavuthunthi😅😅
సూపర్ బ్రో
Very good
Good information bro
Adi heat ventilation pipe adi room lo petti ac on chesthe elagaa heat exchanger extension pipe teesukoni window lo pettandi compulsory room cool avtundi split ac window ac valla enni problems godapagalagotti malla fitting extraa i think meeru sarigaa install cheyyaledu split ac jamaana taggali endukante manam easy gaa teesukellali
yoooov thank you😍😍😍😍 nenu kondham anukunna nee video chusi bhatiki poooya
Good