ఒక అమ్మ గా నాకు చాలా గర్వంగా వుంది. చాలా బాగా explain చేసారు. నిజంగా ఈ వీడియో చూసాక ప్రతి ఒక్క మగాడు మారాలి. ఇంత బాగా వివరించినందుకు meeku నా హ్యాట్సాఫ్ 🙏🙏🙏
Your voice Is back Bone for Your channel .. మీరు మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి మరియు వినాలి అనిపిస్తుంది , అందువల్లనే ఇలా తెలుగులో ఎన్నో ఛానెల్స్ ఉన్నా నేను OR మేము తెలుగు బడి ని చూస్ చేసుకున్నది ..
Good information brother,after 8years of my married life now I'm going to be a mother....every viewer please bless me and pray about me to God,to give me a kindhearted baby and healthy baby.........
Congratulations madam... Take care of yourself... I pray to God give u a kind hearted, healthy, talented and disciplined baby. May this baby become a pride of this nation. Jai Hind 🇮🇳
అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు బ్రదర్ . కానీ మన ఈ ప్రపంచం లో నిజమైన అమ్మలు కొందరే ఉన్నారు బ్రదర్ . కొందరు అమ్మలు పెళ్లి కాకుండా అమ్మలు అవతున్నారు . కొందరు పెళ్లి చేసుకుని అమ్మలయినా బిడ్డలని వొదిలేస్తున్నారు . { కొన్ని కారణాలతో , విడాకులు, గొడవలు , కులాలు , మతాలు , } వాళ్ళు చేసిన తప్పు కి ఎందరో అనాదలు గా మిగిలి పోతున్నారు . ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకోవాలి . tnq బ్రదర్ చాలా మంచి vido చేశారు .
మాటల లేవు ఇలాంటి వీడియో ల వల్ల చాలా జ్ఞానం పెరుగుతుంది and కొంచం e వీడియో చూసాక అయిన కొంచెం అమ్మ కి అమ్మాయి కి respect ఇవ్వండి ఇ వీడియో చూసాక అనిపించింది అమ్మాయి గా పుట్టడం అమ్మగా జీవించండం ఒక వరము అమ్మాయి గా పుట్టడం శాపం అనుకోకండి pls
hey i watched many times this video i even liked ur comment you can more like this videos in my channel also .go through my plz don't forget to watch videos and subscribe our channel we make videos on various topics
We know dat is happy tears Dnt cry emotionally also dat effect will be to baby mind ok. Be healthy Listen good music n read good things baby will be listening ..ok. God bless u n ur baby .🙂👍👍👍🧚♀️
నిజం గా ఈ వీడియో నీ చూస్తుంటే, కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్న, మనిషి జీవితం చాలా చిన్నది, అందులో పంతాలు, పౌరుషాలు, గర్వం, కుట్రలు, అల అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూపించాలి.... నిజంగా ఈ వీడియో చేసిన మీకు నా అభనందనలు అన్న.... అమ్మ ప్రేమ అంటే ఏంటో చూపించావు, మీరు ఇలాంటి వీడియోస్ చేసి మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పండి అన్న... మీ ఛానల్ ఒక మంచి స్థాయి కి వెళ్తుంది... God bless u brother...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Really I got tears in my eyes when u explain about the importance of mother and the first cry if that baby. I remembered my babies first baby.... Love u my baby
చాలా చక్కగా వివరించారు.. ఒక జీవి పుట్టుక కు పెట్టె సమయం అందరికి తెలుసు కానీ ... ఇంత స్టోరి ఒక బిడ్డకు తల్లి పడే కష్టం ఈవిధంగా వుంటుందని చదువుకున్న కొందరికే తెశలుస్తుంది. తల్లి ప్రేమ విలువ తెలియని అజ్ఞానాలకు మీ విడియో ఒక కనువిప్పు కావాలి మంచి వీడియో ధన్యవాదాలు🎉❤
It's really amazing yarr... video chusthuntey aa position lo mananey vuntey possible aithadha aney doubt vasthundii..... hats off to each n every mother
సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్... ఐ లైక్ తెలుగు బడి, ఐ లవ్ తెలుగు బడి..... వాట్ ఏ ఎక్సప్లయిన్ అన్న గారు.....చివరగా ఒక మాట బాగా నచ్చింది... అది మనల్ని కని పెంచిన అమ్మ ను బాగా చేసుకోకపోతే ఒక బ్యాడ్ స్పెరం గెలించింది... ఆ మాట వీడియోకే హై లెట్.... 🙏🙏🙏🙏
Super Anna ..... Best video of you channel..... I love my mother forever and ever Don't leave your mom's .... because our life starts with mother's womb. HatsOff
@@telugubadi anna mind-blowing meeru ekka da collect chesthar anna infrmtion mathram vere level lo untundi......i feel so proud to see ur vedios anna....that too iam frm karnataka.
సృష్టి ఒక అద్భుతమైన అంశం... ప్రతీ కణం తనకు వుండే జ్ఞాపక శక్తి అన్నది అమోఘం.. శరీరంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో అవయవం ఏర్పడే అంశం అనిర్వచనీయమైన ఆనందకరమైన విషయం 🙏🙏
Brother ilanti videos cheyalante chala GUTS kavali.. adhi meeke sadhyam .... Excellent, awesome lanti paadalu saripovu ee video ki.... Paina okate Like button undi kani e video ki 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 & Last dialogue super
I saw 2 years back your video , again I'm. Comes to watch it again with my gf ☺ she comes to new your channel , both are so excited when we watched this video
చాలా బాగుంది. ఆకరి మాటలు తల్లి లేక స్త్రీ విలువని తెలియచేస్తాయి. అందుకే మనదేశంలో స్త్రీలను శక్తి గా ఆరాధిస్తారు మరియు ప్రతీ గ్రామంలోనూ అమ్మవారి గుడులుంటాయి. స్త్రీలకు ప్రత్యేక గౌరవం, విలువని ఇస్తారు. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపెన సంస్థితా!
నిజం చెప్తున్నా bro ఏదో ఒక రోజు Social medialo తెలుగు బడి అనే Channel ఒక అద్భుతమైన సంచలనం సృష్టిస్తుంది
Thank you so much Bro 😍🙏
Your welcome
Yes dro
Yes..pakka
Yesssss
నిజంగా దేవుని సృష్టి చాలా అద్భుతం
అద్భుతంగా వీడియోని వివరించి చెప్పారు బ్రదర్ థాంక్యూ
మనిషివా నువ్వు దేవుడివి కళ్ళ కనబడినట్టు చూపించు నువ్వు గ్రేట్ అన్నయ్య ఇలాంటి వీడియో చూపించినందుకు మన జన్మ నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
Thank you so much Bro 😍
నిజంగా చాలా గొప్పగా చెప్పారు అన్న .అమ్మ గురించి చెప్తుంటే న కల్లవెంబడి నీళ్ళు వచ్చాయి. గ్రేట్ 🙏🙏🙏🙏
😊
మనిషి పుట్టుక ఒక అద్భుతం అయితే దాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు హ్యాట్సాఫ్ బ్రో
నా మాతృమూర్తికి పాదాభివందనం
Tq brother from : gowri ,srikalahasthi,chittor district.
Super broo,❤❤❤❤
ఒక అమ్మ గా నాకు చాలా గర్వంగా వుంది. చాలా బాగా explain చేసారు. నిజంగా ఈ వీడియో చూసాక ప్రతి ఒక్క మగాడు మారాలి. ఇంత బాగా వివరించినందుకు meeku నా హ్యాట్సాఫ్ 🙏🙏🙏
Thank you so much Andi 🙂🙏
🙏🙏🙏
Abba meeru gopporu
Avunu anty
Meku danyavadalu aunty
కొన్ని నెలల జీవితాన్ని కొన్ని క్షణాల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు bro..hats off..😍love u mom & dad..
School biology books are nothing infront of this video 👏🏻 chaala baaga explain chesaaru , I love my mummy ❤️
Yes aa biology madam chepindhi emi ardamkadhu
Your voice Is back Bone for Your channel ..
మీరు మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి మరియు వినాలి అనిపిస్తుంది ,
అందువల్లనే ఇలా తెలుగులో ఎన్నో ఛానెల్స్ ఉన్నా నేను OR మేము తెలుగు బడి ని చూస్ చేసుకున్నది ..
Thank you so much 🙂🙏
Yesss
Nijamga neku anni thanks lu cheppina takkuve anna nuv cheppe vidanam chala baga ardamoutundi.i love my mom
Thank you so much Bro 😍🙏
Good information brother,after 8years of my married life now I'm going to be a mother....every viewer please bless me and pray about me to God,to give me a kindhearted baby and healthy baby.........
Congratulations Andi. 🎉🎊🙂
Take care 🤰
Congratulations madam... Take care of yourself... I pray to God give u a kind hearted, healthy, talented and disciplined baby. May this baby become a pride of this nation. Jai Hind 🇮🇳
God Bless U.... Puspalatha Garu... Take Care..... & Be Healthy
Congrats andi Meku chala andhamga arogyamga vunde manchi bidda puttalani manspurthiga korrukuntunna
Congress...Dont worry sis god neku kachitham ga ne visham lo manchi chestadu be hpy😊
చాలా బాగా వివరించారు.. కళ్లకు కట్టినట్లు ఉంది వీడియో.. చివరిగా అమ్మ గురించి చెప్పిన మాటలు అద్బుతం.. 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది బ్రదర్
అమ్మ విలువ తెలియని వాళ్ళకి ఇది వీడియో చూస్తే సరిపోతుంది...
అప్పటికి తెలియకపోతే అన్నీ కోట్ల కణలలో వీళ్ళు అనవసరంగా పుట్టారు...
ప్రపంచంలో ఎక్కడా లేని రక్షణ అమ్మ కడుపులో ఉంటది🤰
Miss you maa😔😔
Super
Ayyo papam
,🤣🏢🏬🇨🇾🇨🇾🇨🇾🇩🇪🇩🇪:-P :-P 🇩🇿🇩🇿
S you are correct
Meeru cheppindi nizam 😊😊👏👏
అమ్మ ఎంత pain ni తట్టుకుంటే మనం బయటికి వస్తమో. మాతృ దేవో భవ
అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు బ్రదర్ . కానీ మన ఈ ప్రపంచం లో నిజమైన అమ్మలు కొందరే ఉన్నారు బ్రదర్ . కొందరు అమ్మలు పెళ్లి కాకుండా అమ్మలు అవతున్నారు . కొందరు పెళ్లి చేసుకుని అమ్మలయినా బిడ్డలని వొదిలేస్తున్నారు . { కొన్ని కారణాలతో , విడాకులు, గొడవలు , కులాలు , మతాలు , } వాళ్ళు చేసిన తప్పు కి ఎందరో అనాదలు గా మిగిలి పోతున్నారు . ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకోవాలి . tnq బ్రదర్ చాలా మంచి vido చేశారు .
నా తల్లికి నేను పుట్టడం వల్ల నేను ధన్యుడ నయను.. స్త్రీ జాతి కి లైక్ చేయండి
,,, z🚍
But
Hi cuty gm
@@m.chandakalam.chandaksla3613
దేవుడా...
మనిషి పుట్టడానికి ఇంత తతంగం ఉందా భయ్యా,
God is great
Mother is great....
మాటల లేవు ఇలాంటి వీడియో ల వల్ల చాలా జ్ఞానం పెరుగుతుంది and కొంచం e వీడియో చూసాక అయిన కొంచెం అమ్మ కి అమ్మాయి కి respect ఇవ్వండి ఇ వీడియో చూసాక అనిపించింది అమ్మాయి గా పుట్టడం అమ్మగా జీవించండం ఒక వరము అమ్మాయి గా పుట్టడం శాపం అనుకోకండి pls
Yes ur right soumya.
Yes
Wow this comment make cry I love my mom
soumya reddy..ur Right
Yes correct
అమ్మ విలువ అంటే ఏంటో చాలా బాగా చెప్పారు అన్న మన జీవితం అమ్మ గర్భం లోనే మొదలు అయింది అన్న మీకు చాలా ధన్యవాదాలు అన్న ♥️
Very emotional... Salute for women... Salute for my mother and all mother's...
Santhosh
@@dharmasothudevidharmasothu1292 XML
@@dharmasothudevidharmasothu1292 oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
Ko up
Ko up
Exlent 👍👍 ga chepparu brother 👏👏👏👏👏
Video watch in 5 times . recently watch in 5..6..2020 time 2:15 pm
hey i watched many times this video i even liked ur comment you can more like this videos in my channel also .go through my plz don't forget to watch videos and subscribe our channel we make videos on various topics
Many time watching
Many times
PLEASE CLICK LOGO DO SUBSCRIBE TO CHANNEL MORE 100 TO REACH 1000 SUBSCRIBERS FOR LATEST TRENDING TOPICS AND SCIENTIFICAL FACTS
బ్రదర్ దేవుడు మనకు జన్మను ఇస్తే అజన్మను వివరణ చాల బగా వివరించరు Thankyou
Iam 4 th month pregnant...cannot wait to see my baby....my tears are rolling on my cheeks while watching this video💕💕💕💕💕💕😘😘😘😘
🙏
We know dat is happy tears Dnt cry emotionally also dat effect will be to baby mind ok. Be healthy Listen good music n read good things baby will be listening ..ok. God bless u n ur baby .🙂👍👍👍🧚♀️
soul enters in body between 30 to 90 days
Hii
🙏
manaku janmanichhina mana thalli kosam oka like
i miss mom
Good vedeo
Mothers are very great 🙂
Q
@@srinuvendra1748 o pop pop 3322221Pa43 pop
అమ్మ విలువ ఏంటో తెలిసేలా చేసారు అన్న love you ..bro
🙏
🙏
♥️♥️♥️
Pquyowurowuy
Vu[
నిజం గా ఈ వీడియో నీ చూస్తుంటే, కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్న, మనిషి జీవితం చాలా చిన్నది, అందులో పంతాలు, పౌరుషాలు, గర్వం, కుట్రలు, అల అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూపించాలి.... నిజంగా ఈ వీడియో చేసిన మీకు నా అభనందనలు అన్న.... అమ్మ ప్రేమ అంటే ఏంటో చూపించావు, మీరు ఇలాంటి వీడియోస్ చేసి మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పండి అన్న... మీ ఛానల్ ఒక మంచి స్థాయి కి వెళ్తుంది... God bless u brother...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much Bro 😍
😭🥰♥️♥️❣️
Thank you so much bro my mother so....great i am so lucky person
Hi to
నిజంగా దేవుని సృష్టి చాలా అద్భుతం మీరు వీడియోని
వివరించి చెప్పారు ట్యాంక్యూ బ్రదర్ 😊😊❤❤
Ammayini champese ee rojullo aa ammayi gurinchi chala baaga chepparu love tou so much
👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🙏🙏
Ammaini champesthe manam mana srustini champukuntunatu teledu mana valaki
Really I got tears in my eyes when u explain about the importance of mother and the first cry if that baby. I remembered my babies first baby.... Love u my baby
వీడియో లో చివరి మాట అమ్మ ని పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల sperm లో ఒక sperm అనవసరంగా గెలిచింది అన్న మాట hatsoff అన్న 🙏🙏
ఆవును అన్న
Hmm right
@@sunithadolai4519
Lll
Ll
Yes
@@muppidirajesh5258 correct
చాలా చక్కగా వివరించారు.. ఒక జీవి పుట్టుక కు పెట్టె సమయం అందరికి తెలుసు కానీ ... ఇంత స్టోరి ఒక బిడ్డకు తల్లి పడే కష్టం ఈవిధంగా వుంటుందని చదువుకున్న కొందరికే తెశలుస్తుంది. తల్లి ప్రేమ విలువ తెలియని అజ్ఞానాలకు మీ విడియో ఒక కనువిప్పు కావాలి
మంచి వీడియో ధన్యవాదాలు🎉❤
Thank You So Much Andi 😊🙏
జీవితం అంటే ఏంటో చూపించేసావ్ బ్రో 💛థాంక్యూ సో మచ్ 🙏🏼
మా అమ్మకి 💗 🙏 ఇంకా అందరి అమ్మలకి 🙏🙏🙏🙏
It's really amazing yarr... video chusthuntey aa position lo mananey vuntey possible aithadha aney doubt vasthundii..... hats off to each n every mother
తల్లిని మించిన దైవమున్నదా మిత్రమా అమ్మ ప్రేమ అమృతం❤ చాలా మంచి విశ్లేషణ సోదరా మీ విశ్లేషణ ధన్యవాదములు🙏
one of the best videos available in UA-cam... great ... conclusion is awesome.... every female irrespective of human or not is great...
Thank you so much Sir 🙏
అందుకే ఈ ప్రపంచంలో జన్మనిచ్చిన తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మిత్రులారా 🙏🤱🤱🤱
Asalu me videos chusthunte goose bumbs vachesthay chala baguntayi me videos inspiring ga memu addict aipoyam
Thank you so much 🙂🙏
That's right bro
సూపర్ గా explain చేశారు bro. Vedieo complete చేసేటప్పటికి కి ఏడుపు వచ్చేసింది really గ్రేట్..
Thank You So Much Andi 😊🙏
అమ్మ రుణం ఏన్ని జన్మలు ఎత్తిన తీర్చుకోలెం అమ్మ కనిపించే దేవత
Super video sir
Tanxs
Devudu este ne vasthundi
Yes really
Super
అమ్మ పడ్డ బాధ వర్ణించలేనిది.వారికీ జీవితాంతం తోడుగా వుండడమే మన వారికీ ఇచ్చే నిజమైన బహుమతి. అందరీ అమ్మలకీ కృతజ్ఞతలు
The best channel in the world is Telugu Badi. Am I right?
Thank you so much 🙂🙏
Yes
S
Yes
S
సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్... ఐ లైక్ తెలుగు బడి, ఐ లవ్ తెలుగు బడి..... వాట్ ఏ ఎక్సప్లయిన్ అన్న గారు.....చివరగా ఒక మాట బాగా నచ్చింది... అది మనల్ని కని పెంచిన అమ్మ ను బాగా చేసుకోకపోతే ఒక బ్యాడ్ స్పెరం గెలించింది... ఆ మాట వీడియోకే హై లెట్.... 🙏🙏🙏🙏
your mom is very lucky bother
Thank you so much 🙂🙏
True Bro.
vvsp yashasw
I love my mom soooooooo much.. Meeku kuda mee mother istamaina vaallu like kottandi
తెలుగు బడి viewers కి ఎక్సామ్ పెడితే అందరికి 100 మార్కులే అలాంటి explanation 💎💎
😄
Sss
Thanks for 50+ likers😍😍😁
Avunu.... 🙂
ടാ
I had watched this video before baby I was very emotional and now I am even more emotional after my baby.... 🙏 Very well explained...
మిగిత ఛానెల్తొ పొలుస్థె కంటెంట్ వున్న తెలుగు బడి మన ఛానెల్ లా వుంటుంది😀😀😍💎💎
Thank you so much Bro 😍
Super sir
What a miraculous nature...the creation of almighty is speechless.👏👏👏..simply and superbly explained👌👌..keep up broo😊😊😊😊
Telugu badi fans oka like vesukondi
Rathod Santosh
RAVITEJA NOrmaL
Superrrrr chepparu
Tq boss
Super
ఈ అద్భుత మైన, జన్మ గురించి మీరిచ్ఛిన (తెలుగు బడి) అద్భుతం అమోగం. ధన్యవాదాలండీ.
Thank you so much andi😍
Super Anna ..... Best video of you channel.....
I love my mother forever and ever
Don't leave your mom's .... because our life starts with mother's womb. HatsOff
బడిలో నేర్చుకుంది గోరంత..
తెలుగు బడిలో నేర్చుకునేది కొండంత....
🙏🙏🙏🙏🙏
Thank you so much 🙂🙏
Tesla try chesina wire less power transmission and distribution future lo possible avuthundha ledha oka video chei rk bro
@@telugubadi anna mind-blowing meeru ekka da collect chesthar anna infrmtion mathram vere level lo untundi......i feel so proud to see ur vedios anna....that too iam frm karnataka.
Haha...super ga cheppag Bro...Frist Videos nundi Ma Telugu badi annadhi Total videos chusanu...
శృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ...
నీ గర్భగుడిలో పురుడోసుకున్నది ఈ మానవ చిరునామా...
💓💓💓💓💓
Mani Kanta Dola
I am very happy to mylife this video thankyou brother
Super brother
సృష్టి ఒక అద్భుతమైన అంశం... ప్రతీ కణం తనకు వుండే జ్ఞాపక శక్తి అన్నది అమోఘం.. శరీరంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో అవయవం ఏర్పడే అంశం అనిర్వచనీయమైన ఆనందకరమైన విషయం 🙏🙏
Thank You So Much Andi 😊🙏
చాలా చాలా బాగా చెప్పారు మీరు వివరించడం చాలా బాగుంది సూపర్ అమ్మ అంటే అమ్మే అమ్మ అన్న మాటను దేనితోనూ వర్ణించలేము
నీ వీడియో చుసిన తర్వాత మీరు చెప్పే విధానం అమ్మ గురించి కమ్మని మాటలు
మన పుట్టుకను గుర్తు చేసారు ఎస్
అమ్మ is గ్రేట్ persan
E1q61154403
Bro..meru nijamga brilliant..inta deepga research cheyadam its really awsm
Thank you so much Bro 😍
చాలా మంచి సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడేలా చాలా బాగా చెప్పారు, చూపించారు.Thank you Somuch
Worlds best channel in my life
Total biology lesson telled in 10 min Thaku so much😍
Sss
Telled aah
Told*
@@soundaryatilakdevaguptapu5090 hi
I think best channel in india
Thank you so much 🙂🙏
🙏🙏🙏🙏🙏🙏🙏 నాకూ జన్మించిన మా అమ్మకు నాకూ ఇంత valuble information ఇచ్చిన మీకు నా పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏
కొంత మంది మా అమ్మ అంటే నాకు నచ్చదు ఇష్టం ఉండదు అంటారు ..అల అనుకునే వాళ్లు చనిపోవచ్చు మీ వాళ్ళ ఎలాంటి లాభం ఉండదు
Nuv chav make karma
M
l meu
PLEASE CLICK LOGO DO SUBSCRIBE TO CHANNEL MORE 100 TO REACH 1000 SUBSCRIBERS FOR LATEST TRENDING TOPICS AND SCIENTIFICAL FACTS
@@krishkrishna7984 🤣🤣🤣🤣🤣
Telugu badi fans ikkada 👇okka like amma kosam kottandi👍
Last dailouge matram peaks bayya... 👌👌👌👌
Sonthanga chepava ekadaina vinnava bayya
Own bro 🙂
@@telugubadi
Thanks 4 ur reply bro... 😌😌
I got tears.when am watching...am also mother for two babies.. superb video...
Superrrrr 👌👌 amazing Mana life ela start aindo chuste namalekapothuna wow it's really God's grace ani anukovali ee vedio chesinvalaku 🙏🙏🙏
ఉత్తమ సంతానం కావాలంటే పురుషుడు తనను తాను పవిత్రం గ వుంచు కోవాలని తెలిపారు అదే విథంగ మగువ కూడ అప్పుడే రామరాజ్యం ఈ సమాజంలో హాయి గ మనగలం tq for Video
తల్లి గర్భంలో నన్ను రూపించిన విధము చూడగా భయమును ఆశ్రయము పుట్టుచున్నది
Subhanallh
Amen
Devuni krupa
Praise God
10 years knowledge explain in 10 min ❤️❤️hatta off bro 👍
Telugu badi ki fans unnara😀😀🤔....
Creative Students వున్నాము
Unnamu subscribers cudalada
Thank you so much 🙂
No 1 channel im big fan of Telugu badi Channel 😍😍
Unnara kaadu entha mandi unnaru ani adagali...... Jai telugu badi
I wish this video should reach 10million views and also nice explanation 👍
Its just reached 10 million next is 100 million
I got tears in my eyes.
So nice brother
చాలా మంచి video bro.... Hats off to you... Love you Maa
అమ్మ గొప్పతనం చాలా బాగా చెప్పావు అన్న వీడియో చాలా బాగుంది థాంక్యు వెరీ మచ్ అన్న మా అమ్మకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా...
Tq
Teacher kuda entha baga cheppaleru. Super🙏🙏
Brother ilanti videos cheyalante chala GUTS kavali.. adhi meeke sadhyam .... Excellent, awesome lanti paadalu saripovu ee video ki....
Paina okate Like button undi kani e video ki 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
& Last dialogue super
Thank you so much Bro 😍
Voice over Highlight
Neet and clean explanation and moral values
Thank You So Much Bro 😊🙏
I think this video has to be Viral to know the value of Women...
Good information Brother... Really Amazing💕😍
Hii
The Best explanation... I ever heard
Hats off ♥️♥️♥️♥️♥️♥️♥️
I saw 2 years back your video , again I'm. Comes to watch it again with my gf ☺ she comes to new your channel , both are so excited when we watched this video
చాలా బాగుంది. ఆకరి మాటలు తల్లి లేక స్త్రీ విలువని తెలియచేస్తాయి. అందుకే మనదేశంలో స్త్రీలను శక్తి గా ఆరాధిస్తారు మరియు ప్రతీ గ్రామంలోనూ అమ్మవారి గుడులుంటాయి. స్త్రీలకు ప్రత్యేక గౌరవం, విలువని ఇస్తారు. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపెన సంస్థితా!
Thank You So Much Sir 😊🙏
Edipinchav bro , love my mom and all moms and infact women ,thanks bro
Telugubadi lanti badilo chaduvukuni unte nenu eepatiki collector ayyevadini... 😀... Last dialogue..... Super anna... 👌.....
Thank you so much Bro 😍
నిజమే బ్రో
Hatsoff to God for his wonderful creation
చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో చేశారు ..చాలా మందికి ఇది తెలుసుకోవడం అవసరం..గొప్ప వీడియో చేశారు brother ❤️
అమ్మలందరికీ🙏
ఆడాళ్ళు మీకు జోహార్లు అర్పిస్తూ 🙏❤️🎉,శ్రీహరి🌟
ప్రతి వీడియో లొ చాల questions అడిగిన అందరికి నచేవి తెలియనివి చేస్తున్నవ్ నైస్ సెలక్షన్😍🥁💎
Klkkmit
Every comment chadivi reply isthunanduku tq....Anni videos lo mee comments chesthunna ... NeNu every comment read chesta....
@@umamahesh1350
Telugu badi kaa naaka reply 🤔🤔
@@creativestudents4299 to you...
@@umamahesh1350
😃😃😍😍😍
Brother E video lo oka maata maatram chaala baga cheppavu...........Amma ni sariga chukolekapote oka tappudu SPERM gelichinatte ani.......SUPER bro..
Ya
Super knowledge brother . thalli gurinchi theliyani vallaki thelusela chesaru
Ma papa nenu eddaram chusam tane like chesindi . She is seven yrs old, thank u .
Good information
Telugu badi channel fans like here
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారన్న.... సూపర్ 👌
Thank you so much Bro 😍
ఇంత బాగా వివరించడం మాములు విషయం కాదు అన్న నువ్వు చాలా పెద్ద తోపు అన్న
Conclusion is so inspiring and heart touching thanks for the video👏👏👏
The way of presentation..... Awesome 👏👏👏👏👏👏👏👏
Final words chaala baaga cheppaaru 🙏 truly, video was amaze