Indiramma Illu Latest Big Update I ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా విడుదల మీ పేరు తనిఖీ చేసుకోండి

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 108

  • @marupakajoshua1302
    @marupakajoshua1302 21 день тому +15

    వున్నవారి పిల్లలకు ఇస్తున్నారు...నాకు భూమి ఇల్లు ఏం లేదు 15years nundi rent కట్టుకుంటూ వుంటున్నాను..కరీంనగర్ rekurthi లో..ఎన్నెన్నో అప్లికేషన్ పెట్టుకుంటూ పోతూనే వున్నాను...నేను swiggy ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తాను...నాకు ఇల్లు కావాలి

    • @SurprisedFloppyDisc-vg5rm
      @SurprisedFloppyDisc-vg5rm 12 днів тому +1

      Nadu puranam penku tilu Rastra prabhutvam vipala myndhi Congress sambhandinchina corpooretarla nirlakshyam valla varsalaku poyina year na penkutilu kuilippote news peparlo vaste adavidiga endukamma ppeparlo vehinchavu papar vilekar vachi photo tisi peparlo vehinachadu adi jnapakampetukovali kada epuduna Congress praputvamnavishayamlo vipalam na massage chusi prabhutavaniki kanuvipu kalagali messge

  • @kvbma9467
    @kvbma9467 20 днів тому +5

    ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంలో నిజమైన పేదలను గుర్తించలేనట్లయితే ఏవైనా అవకతవకలు జరిగితే ఇందిరమ్మ కమిటీలు దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఏమైనా అవినీతికి పాల్పడితే ఫిర్యాదు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక ఉచిత ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి

  • @skjamsheed8204
    @skjamsheed8204 24 дні тому +17

    ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో కుర్షిన భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయిన వృద్ధ, వితంతువు మహిళను గుర్తించి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇండ్లు కూలిపోయిన వారికి గుర్తించి మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయాలి.

  • @ManasaPuljala
    @ManasaPuljala 23 дні тому +14

    స్థలం ఉంటే 5లక్షలు ఇస్తాం అంటున్నారు మళ్ళీ రేషన్ కార్డు ఉండాలి అంటున్నారు మళ్ళీ ఈ రెండు లేని వారికి ఎం ఇస్తారు సార్

  • @MittapallySudhakar
    @MittapallySudhakar 3 дні тому

    సార్..మాది మధ్యతరగతి కుటుంబం.. మాకు ఎలాంటి వ్యసాయం భూమి లేదు.. ఇల్లు కూడా లేదు. రెంట్ గా 20సంవత్సరాలనుండి కరీంనగర్ లో ఉంటున్నాం.. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలరని మనవి 🙏🙏🙏

  • @Sarithaswamyvolgs
    @Sarithaswamyvolgs 19 днів тому +5

    విని విని అప్లై చేసి చేసి ఇంకా మన తలరాత ఇంతే అని ఊరుకోవడమే అంతే చేసేది ఎం లేదు అవి రావు

  • @SayannaValgot-n9m
    @SayannaValgot-n9m 24 дні тому +20

    అయ్యా మీ ఛానల్ కి నమస్కారం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు కానీ బీదవారికి మనీ ముందుగానే ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే బేస్మెంట్ లెవెల్ లేపడానికి కూడా బీద వారి దగ్గర డబ్బులు ఉండవు కోసం ఆ డబ్బులను ముందుగానే ఏర్పాటు చేస్తే బేస్మెంట్ లెవెల్ లో కొన్ని కిటికీలు లేపడానికి కొన్ని ఏ విధంగా సహాయం చేయండి నా మాటలు వింటున్న అందుకు మీ అందరికీ శతకోటి వందనాలు థాంక్యూ

    • @domakonda8008Cheralu
      @domakonda8008Cheralu 10 днів тому +1

      ఛానల్ కు గుడ్ మార్నింగ్ అన్న ఇందిరమ్మ పథకం అనేది ఒక బీదవారికి కదా మేము కట్టుకునే స్తోమత చూత లేదు స్థలం ఉంది రికార్డు తోనే డొక్కా డే మేము ఎలా రెండు లక్షలు పెట్టుకొని మేము బేస్ నీటి లేపుతాను అది ప్రభుత్వమే వాళ్ళ ద్వారానే కట్టించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మా దగ్గర డబ్బులు ఎలాంటి పైసలు లేవు లేవు కాబట్టి ఇందిరమ్మ పథకానికి అప్లై చేసుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఒకటే కోరుచున్నాము మీరే కట్టించి ఈ బీద వారిని కలలు నిజం చేయగలరని విజ్ఞప్తి ఛానల్ కు థాంక్యూ వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ పడమర కోట ఎందుకంటే ఖిలా వరంగల్ లో ప్రతి రాజకీయాలు ఉంటాయని ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని ఒక ఆఫీసర్ను నిర్ణయించగల అని ప్రభుత్వ ప్లాన్ తోనే కట్టించి ఇందిరమ్మ కలలు నిజం చేయగలరని జై కాంగ్రెస్

  • @KumarG-i8g
    @KumarG-i8g 20 днів тому +3

    అంతే అన్న ఆస్తులు పలుకుబడి లేదా బైట రాష్ట్రాలవాళ్లకే ఇస్తారు ఇగోవర్నమెంట్ వచ్చిన మనలాంటి పేదలకు ఇల్లు ఇవ్వరు రాదు నువ్వు 15 yeras నుంచి రెంట్ కుంటున్నావు నేను నాకువుహటిలిసినప్పటినుంచి రెంటికే ఉంటున్నాను మాకు ఎక్కడ ఆస్తులు లేవు నా ఏజ్ 45

  • @bijjaramvenkatesh3326
    @bijjaramvenkatesh3326 11 днів тому

    ఇందిరమ్మ 1 2 3 ఫేజ్ లలో మేము వర్కిన్స్పెక్టర్ గా పనిచేసాం మాకు మళ్ళీ అవకాశం ఇస్తే ప్రభుత్వ నిబంధనలను ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చే విధంగా పనిచేస్తాం మాకు అవకాశం ఇవ్వగలరు

  • @kumarpuratla2977
    @kumarpuratla2977 14 днів тому +1

    Ayya benificiarys ni ala select chestunnaro cheppandi

  • @Hkuyd-u1jram
    @Hkuyd-u1jram 24 дні тому +9

    సార్ నమస్కారం మా విన్నపము ఓల్డ్ సిటీ ఉప్పుగూడ లో మాకు ఇంటి స్థలము 73గజాలు ఉంది.ఇంకా మాకు ఎలాంటి హాస్తి లేదు నేను వితంతువును నాపేరుమీద రిజిస్ట్రేషన్ ఉంది. నేను16సం. రా ల నుండి కిరాయి కట్టలేక పోతున్నాను మాకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికసహాయము చేయగలరని ప్రార్ధన. గౌలిపురా, ఉప్పుగూడ కు సర్వే కు రాలేదు.ప్రజా పాలనలో ధరఖాస్తు చేసుకున్నాము. స్లిప్ ఉంది. ఇందిరమ్మ ఇల్ల ఆప్ లో మపేరు వచ్చింది కానీ సర్వేకు రాలేదు. వార్డ్ కార్యాలయానికి వెళ్లి అడిగితే ఏమి చెప్పడము లేదు.మీ సహాయము కోసము ఆశిస్తున్నాము. మీరు చేసిన సహాయం తో ఇల్లు చూసుకొని మేము జీవితాంతము మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరచి పోకుండా మేము కాంగ్రెస్ కు ఓట్లు వేస్తాము మంత్రి శ్రీ. శ్రీనివాస్ రెడ్డి గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు.

  • @JSkurradu1989
    @JSkurradu1989 11 днів тому

    🙏🙏🙏

  • @nagaiahjanga2286
    @nagaiahjanga2286 18 днів тому

    మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీకు దండాలు

  • @mallikarjunarao351
    @mallikarjunarao351 17 днів тому +1

    Own house lo vuntu rent house ani chepukuntunaru.valake ok avuthunayi sir

  • @vennipatel5179
    @vennipatel5179 22 дні тому +2

    Tq sar 🎉 నాకు క్రాప్ లోను ఇంకా మాఫీ అవ్వలేదు క్రాఫ్ లోన్ ఇచ్చినప్పుడు పాస్బుక్ బ్యాంకులో పెట్టుకున్నారు నాకు పాస్ బుక్కు లేదు అని చెప్పి రాశారు ఒకసారి బ్యాంకు కి కాల్ చేసి తెలుసుకోండి కెనరా బ్యాంక నా పేరు పి రాజ్యలక్ష్మి థాంక్యూ సార్ సార్

  • @KrishnaDusari
    @KrishnaDusari 8 днів тому

    మేము ప్రజా పాలనలో అప్లై చేసాం మా పేరు రాలేదు పరిస్కారం చెప్పండి

  • @NaveenNaveenyasam
    @NaveenNaveenyasam 14 днів тому

    నమస్కారం సార్ మాది మంగపేట మండలం రామచంద్రుని పేట గ్రామం మాకు ఇంద్రమిల్లి వచ్చారు సార్ మాకు ఇల్లు లేదు భూమి లేదు సార్ మాకు ఎట్లైనా ఇల్లు కట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఇట్లు

  • @సఖీ-sweety-777
    @సఖీ-sweety-777 23 дні тому +1

    చూస్త.. ఈ సారి మా ఉర్లో అందరికీ ఇల్లులు ఉన్నాయి. పేదవారికి తప్ప.
    ఇల్లు ఉన్న ప్రతీ వారు జాబ్ ఉన్న ప్రతివాళ్ళు ఇళ్ళకి పెట్టుకున్నారు.
    . పేదవారికి vasthundo రాదో చూద్దాం

  • @SambaiahSAMBAIAH-g5r
    @SambaiahSAMBAIAH-g5r 12 днів тому

    Etlanti rajakiyam kavalani anukunnanu.

  • @naniyadav3344
    @naniyadav3344 11 днів тому

    Sai please 😢😢cudu sai

  • @eravenisumalatha8635
    @eravenisumalatha8635 19 днів тому +2

    Sir ni venuka 3rangula ulta enduku pettaru sir 😢

  • @SuryakumariRaikhelkar-m4w
    @SuryakumariRaikhelkar-m4w 18 годин тому

    Widow s gurunchi what is your opinion

  • @SwarajyamP
    @SwarajyamP 3 дні тому

    Sir 18 years nundi Rent ki untunnamu malanti vallaki ivvandi sir illu

  • @yadagirijogu9180
    @yadagirijogu9180 17 днів тому

    good Gomt

  • @SudhaReddy-hl4sl
    @SudhaReddy-hl4sl 13 днів тому

    Request Chestunna sir, illu lani neru padala kosam challa manchi Panni chestunaru thank you sir, nenu inta mundu apply chasanu ra ladu.

  • @Durga-kx4yx
    @Durga-kx4yx 23 дні тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳

  • @shivansaibabu4008
    @shivansaibabu4008 13 днів тому

    ప్రజ పాలన apply cheyaledu malli vestara apply cheyadaniki zero bill ledu em ledu maku

  • @HemalathaLalithaEedunoori
    @HemalathaLalithaEedunoori 19 днів тому

    హాయ్ సార్ నమస్కారం హేమలత , ఈదు నూరి, నాది గోదావరిఖని ఇందిరానగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నాను నాకు జాగ లేదు పొలాలు లేవు భూమి లేదు నాకు ఎవరు రాసుకోవడానికి రాలేదు

  • @HemalathaLalithaEedunoori
    @HemalathaLalithaEedunoori 19 днів тому

    Hi sir Hemalatha

  • @ShankarKarne-r3q
    @ShankarKarne-r3q 20 днів тому +1

    Patha endirmma sthalam esthe kattukole eppudu amount esthara

  • @MahindraNoothi-ux5mt
    @MahindraNoothi-ux5mt 22 дні тому

    🙏🙏🙏👌👌👌👍👍👍

  • @vijaykishoreadabala3092
    @vijaykishoreadabala3092 13 днів тому

    Ayya naperu annpurna, naku illu ledu , ration card ledu. Gata 15 years Hyderabad lo rent intlo vuntunanu. Naku etuvanti government schemes levu. Nenu intlo tailoring work chesuko tanu, bratakadaniki Bank lo laksha rupayalu loan adigina , it kavali annaru , naku it ledu , malanti poor family ki it elavastayi sir, ayena alane bratukutunnanu, dayachesi nameda karunato eduka sahayam cheyandi. Naku eddaru chinnapillalu

  • @MahindraNoothi-ux5mt
    @MahindraNoothi-ux5mt 22 дні тому +2

    40 yrs దాటాక ఉద్యోగం వఛ్చిన నిరుపేదకు కూడా ఇవ్వండి సార్ no ప్రాబ్లెమ్ ఎందుకంటె లేట్ గా జాబ్ వఛ్చిన నిరుపేద కుటుంబం అప్పులు కట్టుకోవడానికే వారి salary కర్చవుతుంది, ఇంకా పిల్లల చదువు, పెళ్లిళ్లు చేయాలంటే చాలా కష్టం సార్
    40 yrs దాటాక ఉద్యోగం వఛ్చిన నిరుపేదకు ఇల్లు ఇవ్వండి సార్ 🙏🙏🙏

  • @SaiKiran-c1m
    @SaiKiran-c1m 21 день тому

    మా ఏరియా కి మా దగ్గరికి ఏ అధికారి కూడా రావట్లేదు ఇంతవరకు కూడా..

  • @EragadindlaRamaanjaneyulu
    @EragadindlaRamaanjaneyulu 19 днів тому +1

    Nenu aawara HIV patient nagaade per EYellamma

  • @syedamjadsyedamjad4756
    @syedamjadsyedamjad4756 24 дні тому

    Super...BOSS 😂😂😂😂

  • @ramasankaramagathamudi
    @ramasankaramagathamudi 16 днів тому

    Sir nenu 15 years nunchi rent ki vuntunna. Maku koncham indiramma illu ippinchandi sir please . Maa family poorveekula nunchi congress jenda mosthunnam sir.

  • @mohdmaqsood8779
    @mohdmaqsood8779 24 дні тому +1

    vare good sir nako.plat.lado.amelado.sir.
    kiraya.haus.lounano.sir.nenu.
    auto.nadpestanu.sir.telangana
    nade.zaheerabad.sir.😢

  • @nagamanimahankali639
    @nagamanimahankali639 19 днів тому +1

    2:39

  • @padmal9140
    @padmal9140 17 днів тому

    Meeru ame Leni vallaku mathramu eme evvadam ledhu.kani andhariki Anni unna vallaki indharamma illu Anni esthunnaru edhi akkadi nyayam

  • @rokkalabhanuharshini1503
    @rokkalabhanuharshini1503 7 днів тому

    Maa apprment lo unavalaku andariki photo tisukoni valaru maku raledu nanu handcrafted ni please naku evanidi

  • @SrikanthS-n9y
    @SrikanthS-n9y 19 днів тому

    Sir application ma husband paruna pettan maku onlinelo maku illu raled aythe maku ika illu rada

  • @mohanerra6475
    @mohanerra6475 23 дні тому +2

    5 లక్ష లో avthunda

  • @vennipatel5179
    @vennipatel5179 22 дні тому

    నమస్తే సార్ ఒకరు మా ప్లేస్ కబ్జా చేస్తారు కొంచెం ప్లేసు వాళ్లకు కూడా ఇల్లు కట్టడానికి అర్హత ఉందా అది మా ప్లేస్ నేను టైప్ చేయడానికి నేను ఒంటరి మహిళను కాబట్టి అడుగుతున్నాను థాంక్యూ

  • @nareshchittipolu4357
    @nareshchittipolu4357 17 днів тому

    Vinataniki bagane vundi , but anthe kachitham ga amalu cheyandi, eppatiki gatha prabuthwam enquiry ani time pass chesaru, mearu em chestharo chudali

  • @padmal9140
    @padmal9140 17 днів тому

    Ame Leni vallu em cheyyali

  • @vaskularamyarenu9190
    @vaskularamyarenu9190 22 дні тому

    Ela chuskovali anna ekkada chudali koncham cheppandi maku telidhi please 🙏😢

  • @MahindraNoothi-ux5mt
    @MahindraNoothi-ux5mt 22 дні тому

    10 ఎకరాల భూస్వాములు కూడా వారి వారి తల్లి తండ్రులు, తాతల పేరున భూమి రిజిస్ట్రేషన్ చేసారు సార్ తల్లిదండ్రుల పేరిట గాని, తాతల పేరిట భూమి ఉంటే వారికీ కూడా ఇల్లు ఇస్తారా సార్

  • @LaxminarayanRao-fh9wf
    @LaxminarayanRao-fh9wf 18 днів тому

    Ma aeea lo kuda ippativaraku survey ku evvaru raledu. Habsiguda, street no. 8 . Mku ration card ledu, bike, car kuda levu

  • @KBaburao-jb4zg
    @KBaburao-jb4zg 23 дні тому

    ఇంటి స్థలము లేదు ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఉంది అందులో ఇల్లు కట్టుకోవచ్చా సెక్రెటరీ లో అనుమతి ఇవ్వడం లేదు దయచేసి సమాధానం చెప్పండి

  • @ThimayaKarne
    @ThimayaKarne 23 дні тому

    Sir.maku.ellu.ledu.mattipedlato.katina.ellu.padipohindi.&.sir.25.savatralakritam.katina.bokula.ellu.ma.chinaya.kabja.chesukudu.ellu.miku.hivalante.3.laks.adugutunadu.asalu.maku.ellu.lekundaga.ch😂sindu.memu.yei.chelali.sir.seccretri.hemi.anisarllu.chepina.patinkodu.sir.dayachesi.ma.urilo.maku.sontam.ellu.undli.sir.🙏❤❤🙏🙏🙏🙏🙏

  • @ReshmaShaik-i8x
    @ReshmaShaik-i8x 24 дні тому +1

    Hi sir amku atthaya Mamaya amma nana Leru. Maku. Voka illu epinchandi sir ami ledhu plz sir peda vareki evandi plz ❤❤❤

  • @bhavanachinnu1913
    @bhavanachinnu1913 21 день тому +1

    Maku elu ledu stalamledu sir maku help cheyandi sir

  • @bhavanachinnu1913
    @bhavanachinnu1913 21 день тому

    Me padhakam nirupedhalaki upayoginchandi sir elu undi polalu undi asti Baga unvalaki vastunayi e padakalu nerupedhalaki ravadamledu

  • @RudraDeva_13
    @RudraDeva_13 21 день тому

    Sir nenu jyothi vithanthuvune kani gathamlo congres prabhuthvam hayamlone indiramma intiki aply chezukunnanu adhi rejuct chesaru karanam
    No retion card annaru.
    Kani eppudu retion card undi ,prajapalanalo applykuda chesanu.
    Ippudu vard member
    Meeru ekkada undatledu antadu
    Pani kosam vere chotaki vellodda sir
    Retioncord,aadar cord,voter id anni kuda unna vard member inthavaraku survey vallani ranivvaledu

  • @amma-kw3ub
    @amma-kw3ub 23 дні тому

    Naku ellu ledu naku ellu raledu online lo num kuda raledu mari darunnam sir

  • @DaawoodbhaiMohmmad
    @DaawoodbhaiMohmmad 17 днів тому

    Maku:ELu:LaDu:PaLLt:LaDu:sir:Apudu:Esstharu:sirELU:Eistharu:sir:mamu:Epudu;BaDLAGuDa:Hutnamu::ECil:roade

  • @mohdmuneerahmed8868
    @mohdmuneerahmed8868 20 днів тому

    sir meru chepedi okati ground level jaregedi okati jallpally munsipal ever sarve jaragadam ledu everu government ofecer ravadam ledu pleese e Chanel varu mantri drusting tesukelandi please

  • @jbuchaiah
    @jbuchaiah 22 дні тому

    Servey appudu forms fill chesi echinaamu kaani servey vaallu meeru apply chesukoleda ani annaaru

  • @pushpashravani5870
    @pushpashravani5870 21 день тому

    Maku invari ki evaru ledu Sir

  • @arjun.its.verygooddhara.9440
    @arjun.its.verygooddhara.9440 21 день тому

    Maaku ration card gaani sontha illu gaani ledhu maaku indiramma illu dorukuthunda naa vayasu 64 samastharaalu kevalam 3000/-la. Roopayala pension tho bathukuthunnavaanni, ekkadaina. Maaku kooda oka indirammaillu ketainchagalaru,🙏,

  • @Ramsriram-z5j
    @Ramsriram-z5j 22 дні тому

    Sir list lo peruledu antunnaru em cheyyali😢

    • @PavanTalksTelugu
      @PavanTalksTelugu  22 дні тому

      ఆందోళన చెందవద్దు ఏవైనా సమస్యలు ఉంటే పిర్యాదులు చేసెందుకు టోల్ ఫ్రీ నెంబర్ త్వరలో ఇస్తారు అప్పుడు కంప్లైంట్ చేయవచ్చు

  • @EragadindlaRamaanjaneyulu
    @EragadindlaRamaanjaneyulu 19 днів тому +1

    HIV patient ko Kannada Telugu ground floor elevation Naga Sadhu Baba

  • @shivanilavanya-o8b
    @shivanilavanya-o8b 21 день тому

    Maadaggara illuvunnavallake malli vachini kani memu rentuki vuntunnam kani maku raledhu

  • @RamkumarThari
    @RamkumarThari 23 дні тому

    Nenu grama pachanyath lo Pani chesthuna sir ma avida vikalang maku am Pani లేదు

  • @bhavanachinnu1913
    @bhavanachinnu1913 21 день тому

    Rectionkadu job. Unvalaki kuda undhi sir

  • @DaawoodbhaiMohmmad
    @DaawoodbhaiMohmmad 21 день тому

    EEy:yere:House:Esthara::Sir:parjapalna:apliyee:CahCena:VaLku:House:Eistara:Sir

  • @Dara-c4t8m
    @Dara-c4t8m 23 дні тому

    Hi sir ma Peru vere vardlo vachinde em cheyale sir

  • @Pk1999kumar
    @Pk1999kumar 19 днів тому

    Ma village lo 2500 rs tisukutunaru

  • @NeeruduLalitha
    @NeeruduLalitha 21 день тому

    Sir Makhu house ledu ఎం

  • @ashalatha4130
    @ashalatha4130 21 день тому +1

    Enthavaraku maku ellu ledu

  • @Hyd-yj5ns
    @Hyd-yj5ns 23 дні тому

    Maa intiki enthavaraku a adhikar rale

  • @Amarcooking-hk2dl
    @Amarcooking-hk2dl 21 день тому

    Vunnavari ke istunaru maku emi levu. Enni sarlu apply chesina kuda ippatiki ravadam ledu. Mi party ki ippativaraku otu veyaledu vaste ganaka chachevaraku ma intivala otu mike

  • @venkatesh73309
    @venkatesh73309 23 дні тому

    Sir naku illu ledu naku china pillallu unaru maku dayachesi illu ipinchandi sir prajapalanalo apply chesanu kani illu raledu sir please sir help cheyyandi rent katta leka pothunamuu , Zero current bill kuda ledu sirr help cheyandi govt nundi elanti pathakam kuda raledu

  • @prabhasrajavideos2393
    @prabhasrajavideos2393 22 дні тому

    కరీంనగర్ జిల్లా గుండిగోపాలరావు పేట గ్రామంలో నివసిస్తున్నాము లోఉన్నది మేము ఆధార్ కార్డు ఓటర్ గోపాలరావు పేట లో ఉన్నది స్థలము మేము ఉన్న కాడికి ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది గ్రామపంచాయతీ పరిధిలో అంటున్నారు పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు మా గ్రామంలో లేదు ఆళ్ల సర్పంచ్ వేరే మా సర్పంచ్ వేరే మేము ఇవ్వము అని

    • @prabhasrajavideos2393
      @prabhasrajavideos2393 22 дні тому

      అంటున్నారు దీని గురించి వీడియో చేసి పెట్టండి అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్న

    • @prabhasrajavideos2393
      @prabhasrajavideos2393 22 дні тому

      అన్న చూసి రిప్లై ఇవ్వండి ప్లీజ్ అన్న

    • @PavanTalksTelugu
      @PavanTalksTelugu  22 дні тому

      ఒకే కొంత సమాచారం సేకరించి వీడియో చేస్తాను

    • @PavanTalksTelugu
      @PavanTalksTelugu  22 дні тому +1

      ఆందోళన చెందవద్దు ఏవైనా సమస్యలు ఉంటే పిర్యాదులు చేసెందుకు టోల్ ఫ్రీ నెంబర్ త్వరలో ఇస్తారు అప్పుడు కంప్లైంట్ చేయవచ్చు /

    • @prabhasrajavideos2393
      @prabhasrajavideos2393 22 дні тому

      @PavanTalksTelugu థాంక్స్ అన్న

  • @AmaniDasari-d4e
    @AmaniDasari-d4e 22 дні тому +1

    Maku unndaniki ellu evvandi sari em vaddhu ma pillalku meriche geftu sar 🙏

  • @coolheart123
    @coolheart123 23 дні тому

    Peddha buildings vunnollaku kuda echaru Amu leni variki ledhu

  • @SurojuPrashanthkumar
    @SurojuPrashanthkumar 23 дні тому

    Stalam leni ledu inti paristi enti sir

  • @shivanilavanya-o8b
    @shivanilavanya-o8b 21 день тому

    Maku illu raledhu

  • @Trolls747
    @Trolls747 22 дні тому +1

    Hyderabad evadu ravatuledu

  • @tolly-sinma
    @tolly-sinma 23 дні тому

    Back back side borders chudandi😂

  • @ArunYadav-qm8ov
    @ArunYadav-qm8ov 19 днів тому

    Name thappu padindhi dhaniki ela

  • @SheshagiriRao-m7r
    @SheshagiriRao-m7r 14 днів тому

    Double bed room.landవునవారికివునది

  • @VaralakshmiBangari-wu9hs
    @VaralakshmiBangari-wu9hs 23 дні тому

    Sirmemukukatpallylowontunnamutechinajeetamkirailakepotundidayac

  • @rebekahg.rebekah5972
    @rebekahg.rebekah5972 16 днів тому +1

    నాది ఫోటో తీసుకోలేదు sir నేను మిస్ అయ్యాను ఆ టైం లో లేను ప్లీజ్ ఇప్పుడు ఎం cheyali

  • @KBaburao-jb4zg
    @KBaburao-jb4zg 23 дні тому

    ఇంటి స్థలం లేదు ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు ఇల్లు నిర్మించుకోవచ్చా సెక్రటరీ అనుమతి ఇవ్వడం లేదు దయచేసి పరిష్కారం చూపండి

  • @MallesB
    @MallesB 24 дні тому

    Chinna dout prajapalana lo apply chesukoni vallu akada apply chesukovali ella gurinchi

    • @PavanTalksTelugu
      @PavanTalksTelugu  24 дні тому

      జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలి

    • @MallesB
      @MallesB 24 дні тому

      @PavanTalksTelugu tnq u sir

    • @SwapnaPulkaram
      @SwapnaPulkaram 24 дні тому +2

      Sir propertys naku ledhu undataniki ellu kuda ledhu nenu vithathuvini na name listlo raledhu years nundi wait chesanu nijam chepali ante ellu vasthadhi ani hopethene brathikanu jenu na papa .pedavadiki modhati vidatha annaru ma Village lo ellu unnavarike list lo name vachindhi ma lanti vallaki nayamm ekkada jarigindhi revantha anna

    • @Dvramani-s3e
      @Dvramani-s3e 24 дні тому

      Namaste sir, prajapalanalo apply chesam Kani ippativAraku serveykevaru raledu sir

    • @RudraDeva_13
      @RudraDeva_13 21 день тому

      Sir namasthe
      Na peru Jyothi
      Nenu vithanthvu
      Amma daggara undi Hyderabad lo care taker ga job cheskuni
      Brathukuthunnanu
      Inthku mundu Congress prabhutham unnappudu application pettukunte retion cord ledani reject chesaru
      Eppudyna vasthundanukuntey
      Vard member survey vallani ranivvaru

  • @SurojuPrashanthkumar
    @SurojuPrashanthkumar 23 дні тому +2

    Stalam leni ledu inti paristi enti sir