Indiramma illu latest news||illu,indiramma illu scheme 2024 ||indiramma illu ||indiramma house

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 72

  • @skjamsheed8204
    @skjamsheed8204 16 днів тому +16

    పేదవారు అంటే " ప్రకృతి వైపరీత్యాల వల్ల " ఇండ్లు కూలిపోయి కట్టుకునే స్తోమత లేక అద్దె కిరాయి ఇంట్లో ఉంటున్న వృద్ధ, వితంతువు మహిళలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.

  • @RajuBattu-s1b
    @RajuBattu-s1b 10 днів тому +6

    సీఎం గారు ఫస్ట్ పేద ప్రజాలకు మేలు చేయు నువ్వు పెట్టె కండిషన్స్ చుస్తే పేద ప్రజాలకు మేలు చేసేరాకంగా కనిపిస్తలేదు

  • @VeerababuBondada-z4c
    @VeerababuBondada-z4c 8 днів тому +5

    ఆల్రెడీ ఇందిరమ్మ కాలనీలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నారు అది మాత్రం జాగ్రత్త చూసుకుని చెప్పండి

  • @premdaspremdas6887
    @premdaspremdas6887 5 днів тому

    పేదోళకు ఒక్క ఇలు కూడ రావట్టలేదు. దయచేసి ఎంక్వయిరీ కరక్ట్ చేయమనిచెప్పాలి. అధికారులు. వరికుటుంబాలో వున్నవారికే వచ్చేలా చేస్తున్నారు. Revanth Reddy sir కొంచము చుడండి 🙏🙏🙏🙏🙏ఇందిరమా . ళ్లు

  • @LaxmiGanta-c3x
    @LaxmiGanta-c3x 8 днів тому +2

    Thank you mam

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 13 днів тому +4

    Tq mam. Memu village nunchi hyd valasa vachamu chala yrs Avuthundhi.. Ma village lo ma attha mama valla ki house and koncham bhumi unnadhi. Ma peru midha emi ledhu. Village lo apply chesamu akkada emi raledhu. Kanisam e hyd lo ayina malanti poor family ki malli saraina isthara mam maku clear ga cheppandi mam. Please help me🙏

  • @bolleyathishkumar
    @bolleyathishkumar 3 дні тому

    Madam Ma village lo kudha House 🏠 Este valu Mani Adhugu thunaro Mani 50000 Madam please reply Madam

  • @nandalapandu13k78
    @nandalapandu13k78 13 днів тому +1

    Tq namaste 🙏

  • @nmamatha3787
    @nmamatha3787 16 днів тому +26

    Mari hyderabad lo una valla parisithi yanti andi

    • @psr_thoughts
      @psr_thoughts  16 днів тому +6

      Next phase with place illu istam antunar gvt

  • @VadlaVenkatesh-u5l
    @VadlaVenkatesh-u5l 8 днів тому

    గ్రామాల్లో మరియు గ్రామ పెద్దలు గ్రామ సెక్యూరిటీ గ్రామం అది సర్పంచ్ల గ్రామాల్లో నిరుపేదలకు ఎటువంటి పథకం అందడం లేదు గ్రామాల్లో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ సెక్రెటరీ కొంతమంది గ్రామ పెద్దలు వాళ్ళ అందుబాటులోనే గ్రామాల్లో ఐదో ఎకరాల నుండి కూడా కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ వ్యవసాయం ఇక్కడ కూలి పనికి ఆహార పథకం మరియు కూలీ మరియు వ్యవసాయం ఇంకా నిరుపేదలు మనకు ఎటువంటి భూమి తగలలేదు వాళ్ల జీవనాధారం కోసం నువ్వు 56వ 70 గజాలు 100 గజాలు లోపల ఇల్లు ఉన్నవాళ్లు పూరి గుడిసె అయిన ఇళ్లయిన వాడు అసలైన గరీబ్ వాడు బతకాలంటే పిల్లల్ని పోయించుకోవాలంటే ఏదో ఒక పని చేయాలంటే వాళ్లు గో పనిచేస్కోనికి ఒక బండి ఒక బిజినెస్ ఒక దందు చేసుకొని కారు కిందది ఏదో ఒకటి ఉంటది వందగదిలో జాగాలో ఇల్లు ఒక కారు ఉన్న కుటుంబం పెద్దదా లేకపోతే నా వేదికలో జాగ ఉండి కూలి పని చేసుకుంటూ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ కూలి అని అని ఎవరిని అంటారు ఎవరిని నిర్ధారిస్తారు మనకు ఐదో తరగతి జాబు ఉంటది 10 10 ఎకరాల ల్యాండ్ ఉంటది 5 ఎకరాలు ల్యాండ్ ఉంటది ఒకరు అన్ని సౌకర్యాలు ఉంటాయి మళ్లీ కూలి పని చేస్తాడు కోపుల పండు మనకి పోయే వాళ్లకు ఒక సంవత్సరానికి 12,000 అందిస్తూ అంటున్నారు సార్ వాళ్లకు ఐదు పది ఎకరాలు ల్యాండ్ ఇబ్బందుల బిల్డింగు మంచిగా జరగబోయే ఉన్నోళ్లు ఇల్లు ఓబుల పనికి పోయి కూలీగా మారిన వాళ్లకు మరియు మనకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తారు మరి వీళ్లకు ఎటువంటి ఆధారం లేదు 89 గజాల జాగాలు వంద గజాలు లోపల ఉన్న వారికి ఎక్కడ ఎటువంటి ఆధారం లేదు కుటుంబ పోషణకై ఒక కారు ఒక మోటార్ సైకిల్ ఏదో ఒకటి ఉంటుంది ఎందుకంటే బతకాలంటే ఎక్కడికైనా వెళ్లాలంటే ఇప్పటి కాలంలో అది ముఖ్యం బైక్ గాని ఏదో ఒకటి వ్యాపారానికి ఒక లక్ష రూపాయలు పాత ఓల్డ్ కాలు అటువంటి చాలామంది దగ్గర ఉన్నాయి అలాంటివాళ్లు ఎలా గుర్తిస్తారు ఇందులో ఎవరు నిరుపేదలు ఎవరు ఉన్నవాళ్లు అలా గుర్తించాలంటే గ్రామ స్థాయికి మండల స్థాయి దాకా దోపిడి జరుగుతుంది ఎక్కడ లంచం తీసుకోవడం బెదిరించడం డబ్బులు ఇస్తే గాని పని జరగదు జరగాలంటే డబ్బులు ఇవ్వాలని అంటారు నువ్వెంత నీకెందుకురా అది ఇది అని బెదిరిస్తారు వాళ్లకు అందుబాటులో ఉండి వాళ్ళు చెప్పిన తింటే పని చేస్తారు లేకపోతే ఎటువంటి పని చేయరు గ్రామ సెక్రెటరీ మరియు విలేజి సర్పంచులు కూడా గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకోరు గెలిచేది ఒక కాళ్ళు మొక్కుతారు మీరు బిర్యాని తినబెడతారు ఆ వారం రోజులు ఏదైనా చేస్తారు ఓట్లు వేయమని కాల్ కూడా మొక్కుతారు అన్నింటికీ నేను చూసుకుంటా అంటావ్ రా అప్పుడు ఓట్లు ఓట్ల కోసం ఏదైనా చేస్తారు ఓట్లు వేశాక పదవికినంక పాతాళగల్ తొక్కేశారు నిరుపేదలను పేదవారికి తెలియనిది ఏదంటే ఒకటే చెప్పింది చెప్పింది నమ్మడం మన పెద్ద వాళ్ళు చెప్తారు కదా అదే ఇవాళ మూర్ఖత్వం మూర్ఖత్వమే నాశనం చేసేదని వాళ్లకు తెలియదు ఈ సమస్య ఎక్కడైనా ఉంది ప్రతి గ్రామంలో ఉంది ప్రతి మండల్ లో ఉంది ప్రతి డిస్టిక్ లో ఉంది మన రాష్ట్ర మన రాష్ట్ర స్థాయిలో మొత్తం ఇలాగే ఉంది ఇలాంటి పరిస్థితిని ఎలా ఎమ్మార్వో ఆర్డీవో గ్రామ విలేజి వచ్చి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో పకడ్బందీగా ఎంక్వయిరీ చేసి పూర్తిగా నిరుపేదలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న సేమ్ రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి ఒక సినిమాలో ఉంది మొదట్లో బాగానే ఉంటది అంటే సీఎం నిరుపేదలకు అందరికీ అందుబాటులో ఉండమని చెప్తారు అక్కడ ఉన్న అధికారులకు కానీ అధికారులు తమ స్వార్థం కోసం పనులు చేసుకుంటారు తనకు అనుకూలమైన వాళ్లకు మాత్రమే సహకరిస్తారు ఈ కనిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ సేమ్ రేవంతన్న నిరుపేదలకు న్యాయం చేస్తారని అందరికీ అన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో నిరుపేదలకు అండగా ఉంటాడని కోరుకుంటున్నాం అలాగే ప్రతి మండలం నుంచి ఎమ్మెల్యేలకు తన సొంత వ్యక్తిగతమైన పనులు కాకుండా ప్రజలకు నిజాయితీగా నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇండ్లు గాని ఇందిరమ్మ పథకాలు గాని ఎంతో అప్పట్లో ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ పథకాలు ఎలా ఉన్నారు? ఇప్పుడు కూడా అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై సీఎం రేవంత్ రెడ్డిఅన్న నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @kadasisharadha
    @kadasisharadha 7 днів тому

    Naku 22nd list lo name vacchindi.naku ellu esthara este eppudu vasthadi.place ledu naku

  • @prashanthram4284
    @prashanthram4284 5 днів тому

    Mobile app అన్నారు కదా ఏ app అది

    • @psr_thoughts
      @psr_thoughts  4 дні тому

      Playstore lo Indiramma illu ani kotu vastdi

  • @vadlaarchana3249
    @vadlaarchana3249 14 днів тому +1

    Madam maku photos theeskellaru but illu vasthundga andi

  • @Chaduruvellychandrashekhar
    @Chaduruvellychandrashekhar 13 днів тому

    We have place but we didn't get survey we didn't prajapalana àpply chayani vallu appudu apply chayali

  • @vidyaThogaru
    @vidyaThogaru 9 днів тому

    Mam maku ellu ledhu ration card ledhu kanisam madhi system lo update cheyamanna cheyatledu memu em cheyali mam

  • @AsiyaSk-q8e
    @AsiyaSk-q8e 10 днів тому

    Hi akka mamu inter caste marriage chesukunnam nenu pg chesi unna na adhar change cheyaledhu maku ration card and endramma ellu vasthadha ma husbend peru midha apply chesamu

  • @nagarajbunnygajula283
    @nagarajbunnygajula283 6 днів тому

    10 acers వుండాలి 1కోటి rs ఇళ్లు వుండాలి కాంగ్రెస్ లో పదవి వుండాలి.....వాళ్ళకి ఇస్తారు .... ఇళ్లు లెకుంటే ఇళ్లు ఇవ్వరు ప్లేస్ లేకున్నా ఇవ్వరు 1 ఏకర్ లేకున్నా ఇవ్వరు

  • @chandumadduri484
    @chandumadduri484 13 днів тому +1

    Andarni out chesi valla vallaku estaru stalam unte eyana eche avasaram em undi elagaina edo okati kattukoni untaru eminent vallaku evali

  • @srinivasnimma7980
    @srinivasnimma7980 15 днів тому +2

    Madam,bank account chack cheyandi ,,,(1 year statement

  • @vidyaThogaru
    @vidyaThogaru 9 днів тому

    Memu aduguthe system lo update chesanu antunaru kani cheyaledhu mam

  • @MohammedSadiq-fh6zw
    @MohammedSadiq-fh6zw 13 днів тому +5

    యివాలి కి రాదు బాయ 100 30 సతమ్ ఏస్తాడు అది కూడా 100జగ వెంటనే గెలేచె ముందు ఒక మాట గెలిచిన తరువాత ఇంకు మాట క్షమించు బయ నేను వనది వొన్నటు చెప్పిన సమయం పడమర ఆశ పడకులి సోదర సోదరీమణులు

  • @shivaVardham
    @shivaVardham 10 днів тому

    Own place Leni valaki government sambamdichina sthalalu chala unayi ha places vala kosam esthe future lo valu kastapadi ayina kattukuntaru..valaki indlu evvakuna parvaledu .. place unna valaki ink(7) condestions malli . Malli ayna eche 5 lakhs lo ellu motham complete kavali.eppudu unna ciment..etuka.esuka.danet.kankara.siikulu.pani valaki payments saripotaya ...evani conditions Kante pedavade kasta padi sampadichukogaldu..

  • @bharathic7112
    @bharathic7112 11 днів тому +1

    Mdm ma urilo houses unnavallu kuda malli maku kavali ani antaru mdm

  • @annadathasaibaba4934
    @annadathasaibaba4934 7 днів тому

    😇🙏

  • @kusumaadiraju6065
    @kusumaadiraju6065 9 днів тому +1

    వచ్చే నెల elaction s ఉన్నాయిగా ఆ వేషం ఇది

  • @anilnadimiti4840
    @anilnadimiti4840 14 днів тому +1

    madam ma amma ghmc sleepar memu rent house memu rent kataleka chastunam

  • @GajiminkatnareshNaresh
    @GajiminkatnareshNaresh 14 днів тому

    Madam renters ki houses list telusthundha

  • @KannamPrasad
    @KannamPrasad 8 днів тому +1

    ఎలక్షన్లు ఉండవని ఎలక్షన్లు ఉన్నాయని ఇస్తామని చెప్పకండి

  • @mothavarirahul3782
    @mothavarirahul3782 15 днів тому +1

    Niyojika varganiki 3500 illu annru kada....
    Idi konchem explain chesthara......

    • @psr_thoughts
      @psr_thoughts  15 днів тому

      Niyojoka varganiki oka mla untar kada...oka mla kinda enni villages aithe untayo Anni village ki kalipi 3500

  • @mkchary5078
    @mkchary5078 7 днів тому

    Vidu ichhedu ledu chachhe ledu contionlu,cabnett meetinglu ,charchalu adhikarulaku adeshalu yekkvu acharana takkvua maataku viluvaleni vallu yenduku cheppali moosukovadam,manchidi chetakapote paripalana yenduku

  • @RaniEdulakanti-z7f
    @RaniEdulakanti-z7f 14 днів тому

    Idrama illu ani undi kada dani appe gurichi chepandi

    • @psr_thoughts
      @psr_thoughts  14 днів тому

      E video chudu ua-cam.com/video/XrO_seqUP38/v-deo.html

  • @puppalalachaiah7732
    @puppalalachaiah7732 6 днів тому

    Madam maku perents leru maku house ledu maku vasthada house

  • @bharathic7112
    @bharathic7112 11 днів тому +1

    Check chesi evandi mdm

  • @Enosh_game_555
    @Enosh_game_555 10 днів тому

    Pedavariki ivvandi jagaledu illu levu vallaku kuda ivvandi sir

  • @Siricollections9
    @Siricollections9 15 днів тому +2

    Assal maku jaaga ledu illu ledu rent ki untunnam dayachesi maa niru pedalanu gurthinchandi

  • @abikumarabhikumar5603
    @abikumarabhikumar5603 14 днів тому

    Madam ninna naku adikarulu vachi photo thisukunnaru madam ante ardham yenti medam plz

  • @bharathic7112
    @bharathic7112 11 днів тому +1

    Mtti entilo unnavalaku evandi mdm chusi rayamani cheppandi first endiramma endlu vachina vallu kuda rapinchukunnaru mdm

  • @KuthadiNarayana-p9u
    @KuthadiNarayana-p9u 8 днів тому

    Motthaniki pettubadi leni vari paristhithi enti

  • @lscreations4790
    @lscreations4790 6 днів тому

    ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేస్తారు.

  • @Pratap-e1l
    @Pratap-e1l 15 днів тому

    RATION CARD LENU VAAALAKI ASALU CONSIDER CHESE CHANCE UNDA MADAM. MAAKU KOTHAGA PELLI AINDI

  • @DangerguysDanger
    @DangerguysDanger 15 днів тому

    Maku jagaundhi adayam kuda ledhu matti godalu maku vasthundha 😭

  • @chandumadduri484
    @chandumadduri484 13 днів тому

    Asalu stalam kuda leni vallaku evalu

  • @vandusada1756
    @vandusada1756 7 днів тому

    Place vunte valu bheedhavalu kadhu. Yendhuku e sollu. Assalu yemi leni valu rekka aadithene dokka aadina valu chala mandhi vunnaru mari vala ki radha??, bhoomi vunnadu yenrhokontha vunnavade kada

  • @SHIVAKUMAR-ed8by
    @SHIVAKUMAR-ed8by 11 днів тому

    డబుల్ బెడ్ రూమ్ హౌస్ రెండు కుంటున్నామండీ రాధిక శివకుమార్ మాకు ఫోన్ చేయండి

  • @DevarakonadavenkatammaDevarako
    @DevarakonadavenkatammaDevarako 14 днів тому

    illu.raledu

  • @MadhuDabbiru
    @MadhuDabbiru 15 днів тому

    Amma maku yemi levu kavalante ma aadhaar card check chesuko vacchu😢😢

  • @DevarakonadavenkatammaDevarako
    @DevarakonadavenkatammaDevarako 14 днів тому

    illu raledu.ade illu.

  • @Venkateswarrao-j3t
    @Venkateswarrao-j3t 15 днів тому

    Sathu palli lu unavalki Easthunaru

  • @ganeshgohan
    @ganeshgohan 15 днів тому

    House leni valla ki m use .. e scheme
    Mindless behavior

    • @psr_thoughts
      @psr_thoughts  15 днів тому

      With place ivvalante.. Hyderabad lo place ki minimum 20l untadi kada..antha money gvt dagara untada...think

    • @ganeshgohan
      @ganeshgohan 15 днів тому

      @psr_thoughts
      Mari house leni vala situation ella ..
      Anney thought unndha alsu e government ki

  • @sahityaallactivitieschanal2469
    @sahityaallactivitieschanal2469 13 днів тому

    Kcr ichhina illulu unnavvalaku kuda istunnaru illu leeni valaki ivvandiii

  • @sandelaabhi5836
    @sandelaabhi5836 9 днів тому

    Today maa urlo gramasbha jargindi maaku illu vachindi ani chepinaru niijama

  • @tasleemfirdous3053
    @tasleemfirdous3053 16 днів тому +1

    Only land unna vaalake na idhi

    • @psr_thoughts
      @psr_thoughts  16 днів тому +2

      Present only place una valaku indlu...place ichi indlu ivalante time paduthadi kada anduke next phase place leni valki illu nai chepar

    • @vaishnavimamuduri3869
      @vaishnavimamuduri3869 7 днів тому

      Place leni vala paristhithi

  • @bshalinichoudhary6079
    @bshalinichoudhary6079 7 днів тому

    Thank you