Alitho Saradaga | Satyadev (Actor) | 12th October 2020 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2020
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews Telugu actor Satyadev, where he shares his life experiences and memories from his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

КОМЕНТАРІ • 1,4 тис.

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 3 роки тому +1

    99%తెలుగులో మాట్లాడవ్ అన్న.తెలుగు నటుడివి అనిపించుకున్నావ్ అన్న.కొంతమంది ఉన్నారు,ఇంగ్లీషులో పుట్టి,ఇంగ్లీషులో పెరిగినట్టు మాట్లాడుతారు.

  • @rameshram2337
    @rameshram2337 3 роки тому +1

    ఇపుడు వున్న టాలెంట్ హీరో లలో సత్యదేవ్ ఒకరు, అడవిశేషు ఒకరు

  • @dillogical9
    @dillogical9 3 роки тому +1

    "Bluffmaster" Fans like 👍here...

  • @boyanarasimha7204
    @boyanarasimha7204 Рік тому +73

    ఎప్పటికి ఐన సత్యదేవ్ అన్న కీ నేషనల్ అవార్డు పక్క వస్తుంది 👌👌👌సూపర్ యాక్టర్ 👌👌

  • @nadellaproductions3598
    @nadellaproductions3598 3 роки тому +426

    సత్యదేవ్ గారు అద్భుతమైన నటుడు ఆయన సినిమాలన్నీ థియేటర్కి వెళ్లి చూడండి.. అప్పుడు మాత్రమే ఆయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అదొక్కటే మార్గం.. కామెంట్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు

  • @abhiram6732
    @abhiram6732 3 роки тому +1

    సత్య దేవ్ మరో ప్రకాష్ రాజ్😎😎🤙🤙

  • @kiranperavali8124
    @kiranperavali8124 3 роки тому +100

    అవతార్ సినిమా నేను చూసి ఎంత ఎంటైర్మెంట్ ఫీల్ అయ్యే నో. Blaff మాస్టర్ సినిమా చూసి అంత ఎంటర్టైనమెంట్ ఫీల్ అయ్యే ను. మీకు హార్ట్ ఫుల్ అభిమానిని సత్యాగా రు

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 3 роки тому +116

    బ్లఫ్ మాస్టర్ లో మీ acting పీక్స్ లో ఉంటుంది అన్న.

  • @sharathsharma8027
    @sharathsharma8027 3 роки тому +736

    బ్లఫ్ మాస్టర్ ఓక అద్భుతమైన సినిమా 🙏🙏😍😍😍😍

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 3 роки тому +425

    మన తెలుగు లో ఉన్న విలక్షణ నటుడు , సత్య దేవ్ గారు :)

  • @dillogical9
    @dillogical9 3 роки тому +1

    Satyadev is one of the finest actors in tollywood...

  • @satyanarayanaaritakula6386
    @satyanarayanaaritakula6386 3 роки тому +831

    Bluff master movie చూసి సత్యదేవ్ అన్నకి ఫ్యాన్ అయ్యిన వారు లైక్ చెయ్యండి

  • @maheshgorrela916
    @maheshgorrela916 3 роки тому +148

    సత్యదేవ్ గారి locked web series lo ఆయన యాక్టింగ్ సూపర్ అనుకునేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @jayforjhas60234
    @jayforjhas60234 2 роки тому +16

    అన్ని లాంగ్వేజెస్ మూవీస్ కి సరిపోయే అద్భుతమైన హీరో 💐

  • @DilipKumar-si6eu
    @DilipKumar-si6eu 3 роки тому +25

    సత్యదేవ్ గారు మీరు ఆలీ గారికి ఇచ్చే రెస్పెక్ట్ గాని మీరు కూర్చున్న విధానం గాని చాలా మందికి నచ్చుతుంది మీ ఇంటర్వ్యు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఫిదా అవ్వాల్సిందే చాలా బాగుంది మాట్లాడే తీరు గాని సూపర్ ముఖ్యంగా చెప్పాలంటే మీకు గర్వం అనేది లేదు

  • @chandra1160
    @chandra1160 3 роки тому +99

    BluffMaster మూవీ చూసాను, ఏమీ యాక్టింగ్ ర స్వామి నీది, అందులో స్వామీజీ వేషంలో చించేశవ్ నీ యాక్టింగ్ కు ఎవ్వరూ సాటి రారు....నికు ఇంకా మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటూ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bhaskermore3291
    @bhaskermore3291 3 роки тому +22

    సూపర్బ్ అటిట్యూడ్ సూపర్ సింగర్ కమిట్మెంట్ డెడికేషన్ తో కలలు కన్న కలని సత్యం చేసుకున్న సత్యదేవ్👌👌👌

  • @akkiakhilvalle3125
    @akkiakhilvalle3125 3 роки тому +72

    సత్యదేవ్ గారు వచ్చిన కొత్తలో నాకు నచ్చలేదు....

  • @mayukth5094
    @mayukth5094 3 роки тому +35

    Every word uttered was "Sir" What a respect for seniors

  • @yakubpashashaik1963
    @yakubpashashaik1963 3 роки тому +504

    సత్య దేవ్ కి ఫ్యాన్ అయిపోయా