Darshana - Telugu Full Video Song 4K | Yasaswi Kondepudi | Bhargav Ravada | Dr.Thrimurthulu Rayudu |

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 3,6 тис.

  • @HeshamAbdulWahabofficial
    @HeshamAbdulWahabofficial 2 роки тому +1889

    Hello Yasaswi, absolutely loved your version! Huge fan of your voice :)

    • @madhusudhanreddyt2838
      @madhusudhanreddyt2838 2 роки тому +72

      mannn i saw the original version of urs Dharshana…u r voice is just awesome…original is original…yashaswi tried it good and i really appreciate his efforts to compose and sing in my telugu language

    • @venkatduvvuru8369
      @venkatduvvuru8369 2 роки тому +28

      Both versions are very good. Listening many times even Telugu and Malayam versions

    • @rajendraprasadkopparapu5576
      @rajendraprasadkopparapu5576 2 роки тому +1

      @@madhusudhanreddyt2838 I ve 0 bnvhjgvnh
      Zopkkkkkhhhjjbuu5hn

    • @luststory7909
      @luststory7909 2 роки тому +16

      Give Him a chance in Kushi movie

    • @luckylucky7422
      @luckylucky7422 2 роки тому

      ua-cam.com/video/Pkn17ziBbow/v-deo.html
      @yasaswi kondepudi
      Here is the Darshana song that we made....😊

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 роки тому +1103

    ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం 😍😍😍 తెలుగు లో ఇంకా హ్యాపీ గా ఉంది💖💖💖💖💖💖💖💖

    • @saikrishnakumar9368
      @saikrishnakumar9368 2 роки тому +6

      E song naku Malayalam lo telugu lo naku chala istam excellent

    • @luckylucky7422
      @luckylucky7422 2 роки тому

      ua-cam.com/video/Pkn17ziBbow/v-deo.html
      Here is the #Darshana song that we make.....😊

    • @dtnreddy9
      @dtnreddy9 2 роки тому +1

      ❤️❤️❤️💗👋

    • @SRK.3
      @SRK.3 2 роки тому +2

      600th like 😍 , Malayalam version is awesome 👌❤️, Happy to telugu version 👍.

    • @rameshbonila3061
      @rameshbonila3061 2 роки тому +2

      Yes. E roju.. Vinna.. First time. Pichi pichi ga undi song... Super b..

  • @JangakeerthanaMukee
    @JangakeerthanaMukee 5 днів тому +1

    Superb yasaswigaru chala baga padaru, location places nice. Superb photography places , natural ga chala bagundhi

  • @nagarjunavaddeboina11
    @nagarjunavaddeboina11 2 роки тому +82

    మళ్లీ మీ నోటి నుండి వెలువడిన అద్బుతమైన అపురూపమైన కావ్య గీతం.. సూపర్ యాసస్వి

  • @sudhadevi9666
    @sudhadevi9666 2 роки тому +507

    మధుర గానం యశస్వీ ....👌
    ఇలాగే పాడుతూ ఇంకా ఇంకా అలరించండి శ్రోతలను,అభిమానులను..💐💐💐👏👏

  • @jayakrishnan852
    @jayakrishnan852 2 роки тому +42

    നുമ്മടെ മലയാളം സോങ്.... കുളമാക്കാതെ പാടി പൊളിച്ചു 💕💕

  • @sairam-ur2nv
    @sairam-ur2nv 2 роки тому +444

    Music good,👌🏻
    Direction good,Dop 👌🏻
    Singing awesome.... 👌🏻👌🏻... 😍❤️❤️❤️

  • @nareshvannam1617
    @nareshvannam1617 2 роки тому +44

    ఏనాడు పుణ్యం చేశానో ఏమో లిరిక్ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @karthikreddyipalle5295
    @karthikreddyipalle5295 Рік тому +16

    Male: నిన్నేనా చూస్తున్నా
    ఉన్నానేమో కల్లోనా
    నీ నవ్వే చూసాకే ప్రాణం వాలెనే
    కలల ప్రపంచంలోన
    Male: దర్శనా నీ ఊహలో మది ఊగెనే
    దర్శనా నీ చూపే ఓ మంత్రం
    దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా
    Male: ఏనాడు పుణ్యం చేశానో ఏమో
    నీలాంటి రూపం చూసానిలా
    ఏ పోరాటం చేయాలో ఏమో
    నువ్వే సొంతమై చేరు వేళా
    Male: ఎంత ఇష్టమో చెప్పనేలేను తెలుసా
    కురుల గాలికే మనసు తేలిపోతుందిగా
    నీతో అడుగే పడనీ చాలుగా
    Male: దర్శనా నీ ఊహలో మది ఊగెనే
    దర్శనా నీ చూపే ఓ మంత్రం
    దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా
    Male: దర్శనా నీ ఊహలో మది ఊగెనే
    దర్శనా నీ చూపే ఓ మంత్రం
    దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా
    దర్శనా నీ ఊహలో Telugu

  • @mymemories1497
    @mymemories1497 2 роки тому +1505

    ఏ జన్మలో చేసావో పుణ్యం ఈ జన్మలో నీకు మధురమైన గొంతు ఇచ్చాడు ఆ దేవుడు.

  • @srivenkateshwara2921
    @srivenkateshwara2921 2 роки тому +11

    ఇలాంటి సాంగ్స్ ఎన్నో చాలా బాడీ మమల్ని ఇంప్రెస్ చేయాలని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను

  • @rajasekhar5965
    @rajasekhar5965 2 роки тому +44

    నిన్నేనా చూస్తున్నా
    ఉన్నానేమో కల్లోనా
    నీ నవ్వే చూసాకే
    ప్రాణం వాలెనే కలలా
    ప్రపంచంలోన
    దర్శన
    నీ ఊహలో మధి ఊగెనే, దర్శన
    నీ చూపే ఊ మంత్రం, దర్శన
    ఆ అమృతం నీ స్వరాలు, దర్శనం
    ఏనాడు పుణ్యం చేసానో ఏమో
    నీలాంటి రూపం చూసానిలా
    ఏ పోరాటం చేయాలో ఏమో
    నువ్వే సొంతం అయి చెరు వేల
    ఎంత ఇస్టమో చెప్పనేలేను తెలుసా
    కురుల గాలికే మనసు తేలిపోతుంది గా
    నీతో అడుగు పాడని చాలుగా
    దర్శన
    నీ ఊహలో మధి ఊగెనే, దర్శన
    నీ చూపే ఊ మంత్రం, దర్శన
    ఆ అమృతం నీ స్వరాలు, దర్శనం
    ఏనాడు పుణ్యం చేసానో ఏమో
    నీలాంటి రూపం చూసానిలా
    ఏ పోరాటం చేయాలో ఏమో
    నువ్వే సొంతం అయి చెరు వేల
    ఎంత ఇస్టమో చెప్పనేలేను తెలుసా
    కురుల గాలికే మనసు తేలిపోతుంది గా
    నీతో అడుగు పాడని చాలుగా
    దర్శన
    నీ ఊహలో మధి ఊగెనే, దర్శన
    నీ చూపే ఊ మంత్రం, దర్శన
    ఆ అమృతం నీ స్వరాలు, దర్శనం

  • @venkatrajuchouki
    @venkatrajuchouki Рік тому +13

    అద్భుతమైన పాట. విన సొంపైన గొంతు, కమ్మనైన సంగీతం, ఆహ్లాదకరమైన మనసుతో విన్నప్పుడు కలిగే ఆనందం.

  • @econaveenhari
    @econaveenhari 2 роки тому +341

    As a malayali I'm stunned to witness this gem🤩... I would like you to try "Pulkodiyil" from take off as well. That song is very universal and will work for Telugu audience aswell for sure. All the very best😊

    • @IndianIdiot9
      @IndianIdiot9 2 роки тому +11

      Original is original bro.. being a telugu guy I'm happy we got a telugu version but it can't beat original.. original had singers soul in it..

    • @econaveenhari
      @econaveenhari 2 роки тому +9

      @@IndianIdiot9 Yes I agree but I really loved this version as this one is far better than any cover versions I have seen for this song. Though I do not understand Telugu, I still felt there was a good flow for the lyrics with the music and that was a good thing as most of the translations doesn't sync with the original one.

    • @R.E.Cullen
      @R.E.Cullen 2 роки тому +3

      Telugus are mastered in everything bro....

    • @thedarkknight1758
      @thedarkknight1758 Рік тому +2

      Well ! I listen in Malayalam.i like that more than my native telugu. But this is extraordinary.

    • @pandu2129
      @pandu2129 7 місяців тому +1

      ​​@@econaveenharithe reason is telugu sounds like it actually made for melody. That's why you felt that way😅
      And not only this one but also there were so many malayalam songs dubbed in telugu and they are master piece😊

  • @KLZERO6
    @KLZERO6 2 роки тому +148

    I am a Malayali.. Its amazing 🥰🥰😍😍😍

    • @sandhyaajith6118
      @sandhyaajith6118 Рік тому

      Dei pedikkanda crrct spotilaa vannekane ivde evde thirinjaalum malayaliyaanu

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Рік тому +19

    ఇలాంటి పాటలు వినడం చూడడం అదృష్టం ఉండాలి అది నాకు కలిగింది

  • @sagarck191
    @sagarck191 2 роки тому +20

    ఏంటి బాసు ఏ పాట పాడినా నీ గొంతులో ఇంత మధురంగా ఉంటది??? ❤️ You're gifted man!!!

  • @satyanarayana_1988
    @satyanarayana_1988 Рік тому +19

    హలో యశస్వి బ్రదర్ నేను ఒక అంధుడిని నువ్వు జీ తెలుగులో ఫైనల్ గెలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇక ఈ పాట విషయానికి వస్తే నిజంగా చెప్తున్నా మలయాళం సాంగ్ కంటే రికార్డింగ్ క్వాలిటీ 100 రెట్లు అద్భుతంగా ఉంది అలాగే ఈ సాంగ్లో ఎకో సిస్టంలో నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ వచ్చాక మలయాళం వినడం మానేశాను రియల్లీ ప్రౌడ్ అఫ్ యు బ్రదర్

  • @mukkeranagaraju
    @mukkeranagaraju Рік тому +83

    ఏనాడూ పుణ్యం చేసానో ఏమో వాయిస్ ఆ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం 20 సార్లు చూసిన విన్నా ❤️🥰

  • @DBhagyam2459
    @DBhagyam2459 2 роки тому +19

    Brilliant. U selected this song to remake in Telugu. Ur the best. 👏👏

  • @sailakshmimaanasa7827
    @sailakshmimaanasa7827 2 роки тому +52

    I just love the idea of yashaswi singing popular songs with telugu lyrics Great teamwork Alaraju and yashaswi I always wait for yashaswi's telugu version for any recent hit song

  • @ranidumpala6956
    @ranidumpala6956 2 роки тому +2

    Nice voice e song vinte na manasu manasulo ledhu Chala bagundhi

  • @jawahar2k6
    @jawahar2k6 2 роки тому +89

    Music is Awesome 👏🏻
    With your voice it’s reached next level

  • @SHEKER-ee7np
    @SHEKER-ee7np Рік тому +2

    One of feverat song adhi me.... Voice tho
    And Tq 🙂 Yasaswi Anna e.. song telugu vertion lo chesinanduku tq

  • @abhinayareddysudha9349
    @abhinayareddysudha9349 2 роки тому +8

    Finally I got the telugu version...thank you yashaswi..🥰

  • @RKYTchannel639
    @RKYTchannel639 Рік тому +65

    మా కాకినాడ కుర్రాడు కలకాలం ఇలాగే పాడుతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి

  • @akasapunataraju7445
    @akasapunataraju7445 3 місяці тому +2

    100 yrs ayina ee song kottaga vuntundi super ga padevu bro good

  • @bindusanthisanthi9385
    @bindusanthisanthi9385 Рік тому +16

    I like this song the most when heard in Malayalam..very much happy to listen to this in Telugu specially from your voice...Thank you... I can't even count how many times i listen to this...

  • @anandnair1697
    @anandnair1697 2 роки тому +280

    Usually when a Malayalam song dubbed to another language they will make it worse.. this is way too good well done

    • @ankammaraop
      @ankammaraop Рік тому

      Gs

    • @jayakrishnanm5010
      @jayakrishnanm5010 Рік тому +1

      This is not just dubbed, it is remade

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl Рік тому

      Well it is Telugu. Every word ends with Vowel making more suitable for music or poems. Rahman sir said by nature Telugu has that.

    • @anandnair1697
      @anandnair1697 Рік тому

      @@SrinivasaN-sj5jl intresting 👍

    • @shivamatta4074
      @shivamatta4074 9 місяців тому

      ​@@SrinivasaN-sj5jlof

  • @paravathisirsapalli6047
    @paravathisirsapalli6047 Рік тому +2

    Super. Ne songs vinte nannu nenu marchipoya. Tq

  • @madhuvishwakarma4803
    @madhuvishwakarma4803 2 роки тому +6

    Ugadi, sankranti, deepavali..anni pandugalu oke roju cheskunnanta anandamga undi..loved it😍

  • @tejaprakash4487
    @tejaprakash4487 2 роки тому +7

    Awsome telugu song yasaswi bro 👌 ❤ 👍god bless you and ur all team members 🙏 😀

  • @srinivasjournalist5736
    @srinivasjournalist5736 Рік тому +3

    పాట ఎంతో అద్భుతంగా గుండెలకు హత్తుకుపోయేలా ఉంది. గొంతు చాలా బాగుంది

  • @madhureddy3665
    @madhureddy3665 2 роки тому +8

    సినిమాలో ఉంటే ఈ పాట కచ్చితంగా సినిమా హిట్ అయ్యేది... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

    • @srikanthgoud7
      @srikanthgoud7 9 місяців тому

      సినిమా లో ఉంది మలయాళం లో మూవీ పేరు హృదయం

  • @cherrygaming7623
    @cherrygaming7623 Рік тому +12

    Ee SONG Ki Addict Ayina. Vaaru Entha Mandhi.❤

  • @yarlagaddaparadhasaradhi
    @yarlagaddaparadhasaradhi 3 місяці тому +1

    Super song, singar ki naa 🎉🎉ala cheppalo kuda teliyatledu. Song mathram na pranam poyevarku marchipolenu. Thanks to yashswi,,, hartfull thanks to you

  • @iramukaio9220
    @iramukaio9220 2 роки тому +85

    Professional Editing, Beautiful Voice, Stylish Looks
    Addicted!

  • @javapuseetharam4612
    @javapuseetharam4612 Рік тому +3

    Perfect practice makes man perfect

  • @VASUfanofYK
    @VASUfanofYK 2 роки тому

    Music pranam untundi antaru ...Adey music ki pranam undi manishila untee..That is our rock ⭐@yasaswikondepudi ❤️anna ❤️

  • @lekhaprasad
    @lekhaprasad Рік тому +77

    I am a malayali.What a feel ♥️ yashaswi

    • @albertjoefrancy7309
      @albertjoefrancy7309 Рік тому

      But malayalam darshana is better

    • @nvkamesh5844
      @nvkamesh5844 Рік тому +1

      ​@@albertjoefrancy7309Original will be always better. But this one also is good. Try to encourage but don't discourage.

    • @albertjoefrancy7309
      @albertjoefrancy7309 Рік тому

      @@nvkamesh5844 sry bro

    • @nvkamesh5844
      @nvkamesh5844 Рік тому +1

      @@albertjoefrancy7309 Hey its ok bro. My intention is just to convince the matter that's it.

  • @maskedrider_7111
    @maskedrider_7111 2 роки тому +29

    Congratulations Bhargav, Yasaswi & Sankeerthana. Very beautiful rendition 👌🏻👌🏻👌🏻

  • @satyanarayanadande8783
    @satyanarayanadande8783 Рік тому +2

    ఇంకా ఇటువంటి మంచి సాంగ్స్ ప్రాణం కమలాకర్ గారి మ్యూజిక్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దండె సత్యనారాయణ సూర్య రియల్ ఎస్టేట్స్, కొత్తగూడెం, ఖమ్మం & హైదరాబాద్

  • @deviprasanna5376
    @deviprasanna5376 2 роки тому +5

    ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది వాయిస్ అంతా బాగుంది

  • @renoshmathew5665
    @renoshmathew5665 4 місяці тому +45

    Any one in 2024?

  • @RajuRaju-uz5li
    @RajuRaju-uz5li Рік тому +1

    ఆడియో clality is so good and yash వాయిస్ is suitable nice .......

  • @Mudavathbhaskar143.
    @Mudavathbhaskar143. Рік тому +3

    Chala ante chala baga padaru

  • @muralichalla5602
    @muralichalla5602 Рік тому +8

    I listen to this song at least 5 times in a day and enjoy this melody. No words about the lyrics and voice.. Excellent ❤

  • @SMahammad-c5u
    @SMahammad-c5u Рік тому +1

    Mind blowing am voice ra babu keka mathi poyendi

  • @cutiepieira6484
    @cutiepieira6484 2 роки тому +23

    Requesting to release it in all Music Platforms like Wynk Music, Jio Saavn..
    For setting as Hellotune 🤩

  • @saieswarkamasamudram4764
    @saieswarkamasamudram4764 5 місяців тому +4

    HRIDAYAM Movie చూసినవాలకి ee song oka emotion SUPERB song and Darshana screen presence is outstanding in the original song.I felt very bad for DARSHANA.😢😢

  • @gangleader3057
    @gangleader3057 Рік тому +8

    Yasaswi you can become a music director too not only as singer .. keep rocking bro .. loved your version ... For me it is a stress booster..😊

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 роки тому +14

    Very well sung Yasaswi. Love the way you are working towards more music and success with professional career

  • @Itzme_gunasree
    @Itzme_gunasree 2 роки тому +20

    Such a fabulous one loved ittttt and ur voice is juzzzz LUB😩🥺❤️🧸

  • @malothubindhu3309
    @malothubindhu3309 Рік тому +2

    Eppatki 💯 time s vinna 2 days lonay. Chala bagundhi voice aithay vintay Inka vinali anipisthundhi ❤️❤️

  • @rkzoomin4198
    @rkzoomin4198 2 роки тому +16

    I think edi 5th time anukunta oka song kosam inthala nen wait cheyyadam 💖
    Thank you brother for a wonderful song

  • @rajeevsai91
    @rajeevsai91 Рік тому +26

    I have heard the malayalam original, it's extraordinary and soulful. But this version is more soothing and has taken the song to different level. Yasaswi is gifted. He's pure talent. He touches our hearts very easily with that beautiful voice.

  • @harshavicharapu52
    @harshavicharapu52 2 роки тому +2

    nenu general ga music kosam vintanu songs kani ee song ne voice kosam chustanu anna

  • @knvmanoharswaroopknvms5843
    @knvmanoharswaroopknvms5843 2 роки тому +21

    Addicted to your Voice Annayya & Alaraju Sir's Lyrics...♡...

  • @hemapriya025
    @hemapriya025 Рік тому +11

    Telugu version of darshana ❤ it's really fantastic 👌 I'm listening this song many times.... There is no words to tell how it is... But it's really excellent👏👏

  • @Nagoorbasha-n8x
    @Nagoorbasha-n8x 4 місяці тому +1

    Supar anna vere level anthe❤❤❤❤❤❤

  • @kavalinagaraju863
    @kavalinagaraju863 Рік тому +5

    Yashaswi ur voice is good nd sweet...it's awesome song..this song listening to 1000 times

  • @nunavathgayathri2524
    @nunavathgayathri2524 2 роки тому +28

    Wow 🤩 super Yasaswi❤ king of melody songs

  • @ravishimala4205
    @ravishimala4205 Рік тому +1

    Nenu eeroju madatisari vinnanu kani gantannara repeat chestu vintune unnanu what a voice what music super excellent

  • @ramkitravelvideos5497
    @ramkitravelvideos5497 Рік тому +3

    అన్న సూపర్...
    అద్బుతం....
    కొన్ని వందలసార్లు విన్నా ఈ పాట

  • @hopebetter-friendsmusical
    @hopebetter-friendsmusical 2 роки тому +36

    ഈ പാട്ടു കേൾക്കുന്ന മലയാളികൾ ലൈക്‌ അടിക്കുക 👍

  • @SreenivadSreenivad-km7lv
    @SreenivadSreenivad-km7lv Рік тому +1

    I love your voice anna mi voice venttute padhe padhe vinnalqni pisthodhi anna 💕💕💕💕❤️❤️

  • @sujaps9010
    @sujaps9010 2 роки тому +232

    Can't beat our Malayalam version. It is stuck in our hearts The singing, the frames , acting of pranav & dharshana & vineethettan brilliance 🔥

    • @jagadeesh3138
      @jagadeesh3138 2 роки тому +25

      You are absolutely right bro, Though im Telugu guy I liked the Malayalam version.

    • @pothulavijaykumaryadav6685
      @pothulavijaykumaryadav6685 2 роки тому +1

      Idiot ,try to respect all the languages instead of saying in a nagative manner

    • @ravelaravikumar2832
      @ravelaravikumar2832 2 роки тому +13

      I love Malayalam version more than Telugu version,iam from ANDHRA PRADESH

    • @e-designs8291
      @e-designs8291 2 роки тому +1

      Yes Exactly

    • @merugula5330
      @merugula5330 2 роки тому +26

      Atleast he tried. Appreciation matters....

  • @kishorebabu378
    @kishorebabu378 2 роки тому +29

    Well sung and acted..!! The orchestration of the song is soo beautiful👏👏

  • @ghreddy7702
    @ghreddy7702 11 місяців тому +1

    E song chaaala Adbutham ,
    Nuvvu inka adbutham chesav ,nee voice thoooo.

  • @gvijayk2009
    @gvijayk2009 2 роки тому +28

    You sang very well without losing the original ( Malayalam song) flavor.very nice keka.

  • @nikkinikitha3736
    @nikkinikitha3736 2 роки тому +21

    Woww yasaswi garu ❤️ superb amazing magical voice forever❤️ looking so cute

  • @darisapavithra9615
    @darisapavithra9615 Рік тому +1

    Me song vintu vuta a akshnam nuchi na jeevatham vuna anitine marichipoyi voka akshnam happy ga gadipasa antha maduram ga vudi anna me song

  • @mujeebmohammad1358
    @mujeebmohammad1358 2 роки тому +15

    You just killed it bro.... Happy to listen this song in your Magical Voice👌👌👌

  • @webworld8160
    @webworld8160 Рік тому +7

    ఎంత. బాగా పాడారు, నింజంగా సూపర్

  • @PagadalaKalyanRam-b3i
    @PagadalaKalyanRam-b3i 8 місяців тому +1

    ఎంత బాగా పాడారు సూపర్ 👍👍

  • @reddisharan9766
    @reddisharan9766 2 роки тому +17

    Felt so good after watching this video. Excellent job from the whole team.

  • @అన్నదాతసుఖీభవ-ణ9థ

    ట్రేండింగ్లోకి వెళ్తది ఈ సాంగ్ సూపర్బ్ యశస్వి👍👏👏👏👏👏🤝

  • @janasena14
    @janasena14 Рік тому +1

    Nve naaa.. Chesindhi ela sangarshanaa✨✨✨

  • @shreyaskshirasagar8990
    @shreyaskshirasagar8990 2 роки тому +20

    It was just mesmerizing !! keep it going yashuuu ❤️

  • @T.Sujatha88
    @T.Sujatha88 2 роки тому +12

    What a voice yasaswi ☺☺...
    Really absolutely I loved it 🤍🥀❣️....

  • @chandrasekhar1028
    @chandrasekhar1028 10 місяців тому +1

    Uppada beach taking and drone awesome which kick highlights with background music

  • @varundevarasetti2708
    @varundevarasetti2708 2 роки тому +221

    No one can beat malayalam darshana but telugu version also good

    • @tamilthevdiya8993
      @tamilthevdiya8993 2 роки тому +15

      Telugu is best...agree to disagree?

    • @arjunchandran3558
      @arjunchandran3558 2 роки тому +8

      @Tamil Thevdiya disagree

    • @anandnair1697
      @anandnair1697 2 роки тому

      @@tamilthevdiya8993 well just enjoy the music there is no Malayalam Telugu Tamil kanada so on..whatever language it is music is to enjoy

    • @phoenix8028
      @phoenix8028 2 роки тому +1

      @@tamilthevdiya8993 disagree

    • @santoshsan796
      @santoshsan796 2 роки тому +10

      @@tamilthevdiya8993 Malayalam version is awesome and Telugu version is also nice to hear 👍

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 роки тому +40

    wow amazing ❤️🥰 super singer 💖🤗

  • @faridhashaik5988
    @faridhashaik5988 2 роки тому +7

    I don't know the meaning of these words but ur voice and background score just killing...... I felt like that I was in dream.....

  • @yasaswiannafanshivasai3081
    @yasaswiannafanshivasai3081 2 роки тому +62

    Jai yasaswi anna 💙💙💙⭐⭐💯

  • @SaiKumar-vf9lz
    @SaiKumar-vf9lz 2 роки тому +20

    Better than so many movie songs .. what a talent 👏

    • @anoopp.v5436
      @anoopp.v5436 2 роки тому

      It's also a film song from malayalam movie hridayam

  • @elemwire6059
    @elemwire6059 Рік тому +49

    As a malayali, I loved this version as much as the original. Keep up the great work guys.

    • @arunmohanan1298
      @arunmohanan1298 Рік тому +2

      Onn podeee

    • @shortzz110
      @shortzz110 Рік тому +2

      It's good but not better than original one

    • @Kevinpaul9717
      @Kevinpaul9717 Рік тому

      Uppolam(Original version) aavilalo uppilitathu(Telugu version)😂😂😂✌️

  • @Urs1nlysree
    @Urs1nlysree 2 роки тому +24

    Magical Voice His voice will Create History Future is all yours Legend Voice.

  • @LaveShiva
    @LaveShiva 2 роки тому +40

    U nailed it yashaswi.. I want this mp3 file.. As lyrical video without dialogues.. Please

    • @prasadp9957
      @prasadp9957 2 роки тому

      Copy the link and get download audio from online sites..so many sites arr there video to audio

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 2 роки тому +2

    మలయాళం లో ఈసాంగ్ రోజు వింటున్న, తెలుగు లో మీనింగ్ తెలుసుకోవాలని ఉండేది. మీరు ఆ లోటు తీర్చారు.

  • @rupabandla2554
    @rupabandla2554 2 роки тому +20

    Perfectly awesome ❤️
    God gifted voice 🙌

  • @kali_sunkara
    @kali_sunkara 2 роки тому +7

    Teliyamundhi edhi kuda thope❤️❤️❤️❤️❤️

  • @SaiKanchinadham
    @SaiKanchinadham 11 місяців тому

    Evarra nuvvu intha talented ga unnav...really a God's gift❤

  • @AnujSingh-uj4oo
    @AnujSingh-uj4oo Рік тому +5

    I like telgu version a lot, even I don't know telgu but while listening telgu version, feel is on another level..

  • @revathig471
    @revathig471 2 роки тому +4

    Anna Most played song from today evening peace full just i felt what if Darshana version comes In Telugu this will most played by this end of week darling rock On🤘

  • @etemanohar8630
    @etemanohar8630 Рік тому +1

    Solid voice anna mathuakkudhi

  • @swapnamahesh826
    @swapnamahesh826 2 роки тому +5

    I'm ready to follow on Instagram and all stage shows just loved it 🙂 awesome

  • @drumakanthi7432
    @drumakanthi7432 Рік тому +3

    What a voice dude, I became big fan of u, I wish u will become a big singer

  • @mybestcollection
    @mybestcollection Рік тому +2

    What a talent Music-Singer-Background-Mix&Master : Yasaswi Kondepudi

  • @rbk1153
    @rbk1153 2 роки тому +6

    its magical bro....what a voice man....renderings are like flying colors....you are gifted to rule the music world...ee taram music varganiki miru new inspiration sir anthe....👏💥💥💯❤❤