నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం ||నా జీవం|| కానాను యాత్రలో యొర్దాను అలలచే కలత చెందితినే (2) కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే (2) ||నా జీవం|| వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే (2) వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే (2) ||నా జీవం|| స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా (2) స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే (2) ||నా జీవం||
Amen
నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం వందనాలు అన్నయ్య సంతానం కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య ప్లీజ్
Price the lord annaya gariki vandnamulu maa kutubam devinlo yadagalani prey cheyandi plzzzzzz annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My fav song 🎉
Amen Hallelujah...
Hallelujah 🙌 amen
Praise the lord anyaa
Praise the lord ayya garu 🙏
Melody song annayya🙏🙏🙌🙌🙌
praise the lord
Praise the Lord
Praise lord paster garu
అయ్యగారు మీ గొంతు చాలా దేవుడు దీవించి ఆశీర్వదించారు దేవుని ఘనంగా ఆరాధిస్తున్నారు. దేవుడు ఇచ్చిన గొప్ప వరం మీకు ఉంది
Glory to God 🙌🙌🙌 always
Praise the Lord brother Glory to glory Tq lord 🙏🙏🙏👏👏👏
Parise the Lord Anna god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕊🕊🕊🕊🕊🕊🕊🕊
తండ్రీ స్తోత్రము యేసయ్య
Praise the Lord Anna
Praise the lord Anna ya
Praise the lord uncle
Praise the Lord Anna ya
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌
Anna 🙏🏻 praise the lord Anna 🙏🏻
Wander
Praise thi lord anna my famlily kosamu prayer cheyandi
vandhanalu annayya,na peru Ratna Santhi annayya,ma nanna heartpatient annaYya,thanaki covid positive vachindi annayya nanna kosam prayer cheyNdi annayya plz,naku mother kuda ledu annayya,naku iddaru pillalu annayya valla kosam mariyu na bhartha kosam kuda prayer cheyandi annayya plz madhi nizampatnam mandalam pasumarthi vari palem annayya
,🙏🙏🙏🙏
😇😇👏👏🙏🙏
Praise the lord Anna, please pray for my brother mariage problem
Anna naa peru mahesh naaku Corona vachidhi naa kosam prayer cheyadhi
Tagginda Andi Ela unnaru
@@yesubabu289 no problem anna now feeling well thagidhi
🙏🙏🙏👏👏🇮🇱🇮🇱
Israel flag super
😣
నా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం ||నా జీవం||
కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే (2)
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే (2) ||నా జీవం||
వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే (2)
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే (2) ||నా జీవం||
స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా (2)
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే (2) ||నా జీవం||
Supar aradana
Tnq for lyrics
Amen
Amen