అమెరికాలో ఆపిల్ తోటలు - ఎన్ని ఆపిల్స్ తిన్నా ఫ్రీ!! USA Apple Picking | Michigan Gala |

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 39

  • @VijayKokkeragaddaUSA
    @VijayKokkeragaddaUSA  Місяць тому +7

    Thanks for watching! Please like, share & subscribe!

  • @tirumalaraomadabattula9776
    @tirumalaraomadabattula9776 Місяць тому +3

    Lovely presentation, really mouth watering apples

  • @vidyasagar-vp3mf
    @vidyasagar-vp3mf Місяць тому +1

    Simply superb those apple trees

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 Місяць тому +1

    Very nice..enjoyed ,surprised,...

  • @srinivasaro7037
    @srinivasaro7037 Місяць тому +10

    మ్యూజిక్ లేకుండా మాటలు మాత్రమే పెట్టగలరు

  • @umamaheswararaochigurupati1946
    @umamaheswararaochigurupati1946 Місяць тому +1

    Hello, very nice video...thanks for your presentation 🎉

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy Місяць тому +1

    In ecology there is concept called human exuberance. One time availability of abundant resources, in.Epencievw resources, fossil fuels make organisms to enjoy ecological exuberance. This leads to social exuberance.
    Actually we r in post Exuberant era.
    But still a glow of exuberance can be discerned. Called twilight zone.
    Indians moving to USA all of sudden face this fast eroding exuberance
    . Even ordinary thing is viewed some thing different

  • @msudhakar6366
    @msudhakar6366 Місяць тому

    I am happy in apple thotalu

  • @rajupeddinti3043
    @rajupeddinti3043 Місяць тому

    Anna music koddiga ekuvga undi .. music pettakapoina badha ledu...nice video keep it up bro❤❤

    • @VijayKokkeragaddaUSA
      @VijayKokkeragaddaUSA  Місяць тому

      @@rajupeddinti3043 thank you bro, video ki set ayidhi ani petta. ❤️❤️

  • @venkatakagolanu4705
    @venkatakagolanu4705 Місяць тому +1

    India lo Cheema chintha gubbalu forest jilebi , nelli kaayalu chintha kaayalu enni thinna free.

  • @jkmurthy2421
    @jkmurthy2421 Місяць тому

    Super , which city ?

  • @ssri1675
    @ssri1675 Місяць тому +1

    Antha bagundi kani edaina point chesi cheptunnapudu max avoid middle finger...just open palm tho point cheyandi or Point aey cheyakandi assalu... Hope you understand ikkada chala offensive manam ala ani pettkapoina vallu ala teeksovachu

  • @SrinivasRedrouthu
    @SrinivasRedrouthu Місяць тому

    🍎🍏🍎🍏

  • @venkataluri8081
    @venkataluri8081 Місяць тому +1

    not correct.it goes from perecharla ,palakaluru ,Gorantla,Tadikonda addaroad ,nidumukkala soap factory,pedaparimi,Thulluru.

  • @sahadevreddyv5017
    @sahadevreddyv5017 Місяць тому

    Which state brother

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Місяць тому +1

    టికెట్ అందుకే పెట్టారు. ఎన్ని తిన్నా తోటవాడికి నష్టం ఉండదు. ఒకరు గరిష్టంగా 3 కాయలు తింటాడు

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 Місяць тому +2

    carry చేసే బ్యాగ్ కి 27 dollers ఆ?? ఆపిల్స్ కంటే carry బ్యాగ్ కే రేట్ ఎక్కువ......carry బ్యాగ్ ఇంట్టి నుండి తీసుకోలేక పోయావా బ్రో......అనవసరంగా 27 డాలర్లు ఖర్చు 😢

    • @VijayKokkeragaddaUSA
      @VijayKokkeragaddaUSA  Місяць тому +2

      Carry bag compulsory kontene lopaliki pamputaru bro!

    • @sudhakargudelli1412
      @sudhakargudelli1412 Місяць тому

      @@VijayKokkeragaddaUSA ఆ carry బ్యాగ్ లో మహా అంటే 2 కేజీ ఆపిల్స్ పడుతాయి.....కానీ మీరు 27 డాలర్లు ఇచ్చారు. మన ఇండియా కరెన్సీ లో 27 డాలర్లు అంటే 2500 రూపిస్ దాకా అవుతాయి......ఏం లాభం చెప్పండి?? ఆ 2500 రూపిస్ తో మన ఇండియా లో అయ్యితే దాదాపు 2 గోనే సంచుల నిండా వస్తాయి

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 Місяць тому +1

      27 dollars 2400 rupees?

    • @sudhakargudelli1412
      @sudhakargudelli1412 Місяць тому

      @@venkatakagolanu4705ఇప్పుడు 1 డాలర్ మన rupess లో ఎంత వుందో నిను కచ్చితంగా చెప్ప లెను కానీ.......అవెరెజ్ గా 100 తీసుకొని లెక్క వేసా. .👍

  • @Eswapna0
    @Eswapna0 25 днів тому

    Hii

  • @MSNvbjc
    @MSNvbjc Місяць тому

    Free emikaadu apple pickup thotaloki entries fees 27 dollars ante 27×84=2268 rs enni thinte saripovaali😂😂😂

  • @MSNvbjc
    @MSNvbjc Місяць тому

    India lo ma mango garden ki randi alaage padipoyi untayi chettuninda untayi no entri fees

  • @1955Hani
    @1955Hani Місяць тому

    There is nothing to say, only watch and eat

  • @somaraju3584
    @somaraju3584 Місяць тому

    ఆడిన కూడా ఒక కాయ తినమని చెప్పరా తమ్ముడు

  • @sivaramkonanki1074
    @sivaramkonanki1074 Місяць тому

    Hi brother
    నా Question కి Answer మీకు తెలిసివుంటే చెప్పగలరు.
    మీరు ఇప్పుడు America లో వున్నారు. అనగా మీరు గాని లేక మీ Husbend కానీ అక్కడ Job చేస్తున్నారు.
    ఇప్పుడు మీ భార్యా భర్తలలో అక్కడ ఎవరో ఒకరు పనిచేస్తున్నారు. అంటే ఒకరు ఇంటిలో ఖాళీగా వుంటారు dependent గా. మీకు Free Time వుంటుంది కదా.
    ఇప్పుడు మీ భార్య భర్తలలో ఎవరో ఒకరు అక్కడ Stock Market ( Dow Jones or Nasdaq ) లలో Invest or Trading చేసుకోవచ్చా అక్కడ.
    అక్కడ మీరు Stock Market లో Account open చేయాలంటే మీరు ప్రజెంట్ America లో వున్నారు కాబట్టి Local Account తీసుకోవాలా లేక NRI Account తీసుకోవాలా అనేది చెప్పగలరు.
    దీని గురించి తెలుసుకుని ఒక వీడియో చేయగలరు.
    మీరు correct plan చేసుకుని Trading చేసుకుంటే అక్కడ మీరు సంపాదించే salary కంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు కదా.
    ఇలా ఒకరి మీద dependent గా America కి వచ్చి Trading Account open చేసి మనం లేక మీరు డబ్బులు సంపాదించుకోవచ్చునా
    లేక అలా చేయడానికి ఏమైనా restrictions వున్నాయా అనేది తెలుసుకుని ఒక video చేయగలరు.
    ఇది అందరికీ ఉపయోగపడుతుంది.

    • @VijayKokkeragaddaUSA
      @VijayKokkeragaddaUSA  Місяць тому

      @@sivaramkonanki1074 ok brother, mamuluga work permission unna vale edina cheyochu ilantivi, dependent ayina kani work authorization undali government nundi.

    • @sivaramkonanki1074
      @sivaramkonanki1074 Місяць тому

      ఇప్పుడు direct గా dependent అలా చేయకూడదు అన్నప్పుడు
      ఎవరైతే H1B మీద వచ్చి జాబ్ చేస్తున్నారో వారి పేరు మీద ఒక Stock Market account open చేసి దానిని మీ యొక్క dependent oparate చేయవచ్చా.
      ఇలా చేయడం అక్కడ ( America లో
      ) legal అవుతుందా లేక illegal అవుతుందా

    • @VijayKokkeragaddaUSA
      @VijayKokkeragaddaUSA  Місяць тому

      @@sivaramkonanki1074 illegal, h1b tho vachina valu professional jobs professional skill set valu. Valu only single income (ae company ithe valani sponsor chestundo a company nunde income tiskovali) 2nd source of income nundi 1 $ earn chesina illegal against to work visa policy.

  • @Coloratura43
    @Coloratura43 Місяць тому

    Endukostaru ra babu meelanti vallu USA
    System ni nasanam chestunnaru