Ghantasala shyamala dandakam

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ •

  • @Vasudha1863
    @Vasudha1863 3 роки тому +61

    *శ్యామలా దండకం*
    మాణిక్య వీణా ముఫలాలయంతీం
    మదాలసాం మంజుల వాగ్విలాసామ్
    మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
    మాతంగకన్యాం మనసా స్మరామి
    చతుర్భుజే చంద్రకళావతంసే
    కుచోన్నతే కుంకుమ రాగశోణే
    పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
    నమస్తే జగదేకమాతః
    మాతా మరకత శ్యామా
    మాతంగీ మధు శాలినీ
    కుర్యాత్కటాక్షం కళ్యాణీ
    కదంబ వనవాసినీ
    జయ మాతంగ తనయే
    జయ నీలోత్పల ద్యుతే
    జయ సంగీత రసికే
    జయ లీలా శుకప్రియే
    జయ జనని
    సుధాసముద్రాంత రుద్యన్మణీద్వీప
    సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప
    కాదంబ కాంతారవాసప్రియే కృత్తివాసప్రియే
    సాదరారబ్ధ సంగీత సంభావనా
    సంభ్రమాలోల నీపస్రగాబద్ధ
    చూలీసనాథత్రికే సానుమత్పుత్రికే
    శేఖరీ భూత శీతాంశురేఖా
    మయూఖావలీ బద్ధసుస్నిగ్ధ నీలాలకశ్రేణి
    శృంగారితే లోకసంభావితే
    కామలీలా ధనుస్సన్నిభభ్రూ
    లతాపుష్ప సందేహ కృచారు
    గోరోచనా పంకకేళీ లలామాభిరామే
    సురామే రమే
    సర్వ యంత్రాత్మికే
    సర్వ తంత్రాత్మికే
    సర్వ మంత్రాత్మికే
    సర్వ ముద్రాత్మికే
    సర్వ శక్త్యాత్మికే
    సర్వ చక్రాత్మికే
    సర్వ వర్ణాత్మికే సర్వ రూపే,
    జగన్మాతృకే హే జగన్మాతృకే
    పాహి మాం పాహి మాం పాహి పాహి
    - కాళీదాస కృతం
    గానం - ఘంటసాల మాష్టారు

  • @dhaara2954
    @dhaara2954 5 місяців тому +2

    I HEARD THIS FROM MANY, BUT THE WAY DR. RAJKUMAAR SUNG THIS IS BRILLIANT 🙏

  • @venkatakameswararaokasibha9136

    ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన ఈ శ్రీ శ్యామలా స్తోత్రమ్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గొంతు లో వినడం ఎన్ని సార్లు విన్నా చదివినా ఇంకా ఇంకా మనసు తన్మయత్వం తాదాత్మ్యం అనుభూతి కలుగుతోంది వినండి తప్పకుండా అందరికీ తెలియ చేయండి

  • @sridurga3017
    @sridurga3017 21 день тому

    జూ నియర్ శ్రీరంజని నవ్వుతూ కనిపించిన మొదటి చిత్రం

  • @skguntur
    @skguntur Рік тому +1

    Bhagawaan,
    Please Bless us & all Bhaavi Vamsalanu with Ghantasala like Singer & Nageswararao Lantau natulanu……..
    Govinda Laxmi ….Narayanaaaaa…
    Endukante Kalidasulanti Kavini Adagatamu Korikalaku Mithimeeri Potundi…..

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 11 місяців тому +2

    🙏మెరుగైన పాత బంగారం. స్వర్ణ యుగపు వెలుగులు.. ఆస్వాదించండి.

  • @vignanavedika940
    @vignanavedika940 2 роки тому +14

    నభూతో నభవిష్యతి గా పాడారు ఘంటసాల గారు.

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Рік тому

    Ghantasala Masters voice is highly melodious, when u hear his voice a sense of divinity surrounds. Voice asending and decending , he is an expert. He can sing very high range at the same time he never compromise on melody. He is immortal in the hearts of millions of people.

  • @venugopalyarlapati5428
    @venugopalyarlapati5428 Рік тому +1

    Ghantasala Syamaladandakam nabhuto nabhvishyati superb

  • @sivamdatum
    @sivamdatum 13 років тому +22

    Amazing emotions expressed by both Ghantasala and ANR. Ammavaru looks so powerful!!!

  • @sashapillai7430
    @sashapillai7430 2 роки тому +2

    Thank you for this video.💕👌💕.

  • @streetfighterleo3207
    @streetfighterleo3207 4 роки тому +3

    What a melodies voice, we are so lucky to hear,. Hatys off to Gantasalagaru

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому +1

    Entha manchi dandakam .ghantasala garu entho goppaga,amrutha dhara kurisinatte paadaru.

  • @geetavattyam9352
    @geetavattyam9352 3 роки тому +2

    అద్భుతమైన ద్రుశ్యం దండకం

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 3 роки тому +2

    wow grantasala wow anr facial expressions body language extremely adorable.

  • @dered5970
    @dered5970 9 років тому +10

    Brought tears to my ears listening to such melodious voice. Thank you.

  • @jayaramanpn6516
    @jayaramanpn6516 2 роки тому +3

    Super.Sanskrit pronounciation wonderfull.Namasthe.

  • @kitkatgirl100
    @kitkatgirl100 10 років тому +19

    Even the best of Gandharvas cannot match Ghantasala. SPB or Ramakrishna are no match for this Illustrious Son of God - Ghantasala. Every syllable, every word and every line sung by him is a masterpiece. He is divininchi bhuviki digi vachina parijatam.

  • @vijayal1077
    @vijayal1077 5 років тому +3

    Ghana. Ghantasala sati evaru raru ANR kalidasupatraki Pranam po saru.

  • @murthyjyothula9556
    @murthyjyothula9556 4 роки тому +5

    No alternate to master. He was god gift to our musical life

  • @santoshpss
    @santoshpss 4 роки тому +3

    “మాని-” CUUUUTTTT..... OMG!

  • @nzpers
    @nzpers 14 років тому +11

    This is a classic in Ghantasala's voice!

  • @CHANDRASEKHAR-wd3rn
    @CHANDRASEKHAR-wd3rn 4 роки тому +1

    Superb Ghantasala garu

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +4

    సనాతన ధర్మం వర్ధిల్లాలి
    జై హింద్ జై శ్రీరామ్
    హరహర మహా దేవ శంభో శంకర
    శ్రీ మాత్రే నమః
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశము

  • @chandramohan1176
    @chandramohan1176 Рік тому

    Old song.Excellent song out of all languages.

  • @mukkamala1958
    @mukkamala1958 14 років тому +3

    It is only Ghantasala who can bring sacredness feeling and no one else.

  • @somasdhavala
    @somasdhavala 16 років тому +1

    adbhutam... padyam, slokam ghantasaale gare paadali....

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 років тому +4

    GHANTASALA and ANR good combination.

    • @nagendraprasad5553
      @nagendraprasad5553 3 роки тому +3

      purushulandu punyapurushulu veraya and that is grantasala.

  • @heavyatheart
    @heavyatheart 17 років тому +5

    this singer is extremely talented. wow what a singing !!!

  • @shecan7261
    @shecan7261 2 роки тому +1

    Goddess is so fancy with short hair in those days

  • @narayanamurthychetluru8115
    @narayanamurthychetluru8115 4 роки тому +1

    Super ghantasala and Anr

  • @Iamgayathrinagarajan
    @Iamgayathrinagarajan 4 роки тому +7

    Benefits: Who when meditated upon as prettily greenishlustrous form wearing a crescent on her head, would grant all occultpowers to the devotee and make him feel that the ocean is his pool forplaying, great gardens are his kitchen gardens, the entire earthappears as his seat, Goddess Saraswathi appears as his servant andGoddess Lakshmi as the one obeys all his orders,

  • @chellurikm
    @chellurikm 15 років тому +6

    we feel as if the goddess has appeared before us when we watch this audiovisual!!!

  • @ipjuristrademarkregistrati9957

    No computers during those days still they have done fantastic job

  • @srimantharao
    @srimantharao 17 років тому +1

    invaluable video
    srimantharao

  • @rajeshwarreddy8000
    @rajeshwarreddy8000 2 роки тому +1

    Excellent tone of ghantasala

  • @pavanijyoti7157
    @pavanijyoti7157 4 роки тому +4

    Very peaceful song

  • @sridevi7319
    @sridevi7319 6 років тому +3

    Heart touching songs forever dear

  • @jayaramanpn6516
    @jayaramanpn6516 2 роки тому +1

    Never such a period.O.God save the world.

  • @sivarampochiraju
    @sivarampochiraju 15 років тому +8

    Great Video . But some words are missing in this Video like Manikya Veenaam etc. These words might have been lost while uploading for You Tube. Ghantasala is the BEST SINGER WE EVER HAD . WE CAN NEVER FIND ANY REPLACEMENT FOR HIM .

  • @bavakichitti
    @bavakichitti 16 років тому +2

    the singer is Sri Ghantasala Venkateshwar rao mastaru
    Hats off to him!!!!!

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 Рік тому

    Gantasala.super.stotram.

  • @sm369
    @sm369 16 років тому +1

    Thank you aditya kiran for this great clipping.

  • @sankararao667
    @sankararao667 5 років тому +4

    Ghantasala is Ghantasala.
    Un-compareble person.

  • @RapoluSrinu
    @RapoluSrinu Рік тому

    Very good

  • @kalpvs
    @kalpvs 15 років тому +1

    Dude! thank you very much for this video...

  • @mamidanna1
    @mamidanna1 15 років тому +2

    very exciting, thank you very much

  • @kannapurna5537
    @kannapurna5537 2 роки тому +1

    Jai mata di🙏🙏🙏

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому +12

    Recording,audio sariga ledu.

  • @madhuprakashdebbe5751
    @madhuprakashdebbe5751 2 роки тому

    Jai sayamala devineiynamah

  • @gopisumpath
    @gopisumpath 14 років тому +3

    @adityakiran1982
    @adityakiran1982
    This is what juan is saying:
    I dedicate this to Alberto Martinez Fuentes "Mayer" died in exile 2002 Cuba - Chicago
    Not sure who the guy is to whom he is dedicating...lol.
    Btw, i see 33 likes and 1 dislike. I wonder who can ever dislike Shyamala Dandakam being sung by Ghantasala. The visuals combined with his recitation gives goosebumps to the listener. What Kalidasa is to Sanskrit Literature, Sri Ghantasala is to South Indian film music.

    • @anilop6543
      @anilop6543 5 років тому

      ??????? 8 years ago this thing you posted. Wtf.

  • @shobs76
    @shobs76 15 років тому +2

    OMG! what a voice! Fantastic!

  • @prasanthgudivada1885
    @prasanthgudivada1885 4 роки тому +1

    Excellent song

  • @kasireddysubbareddy544
    @kasireddysubbareddy544 4 роки тому +1

    Super

  • @gandrakotamurthy899
    @gandrakotamurthy899 Рік тому

    O yes

  • @SVSwamy
    @SVSwamy 12 років тому +5

    The audio and the visuals are not synchronised properly. Also there is some jumping in the audio resulting in some words being lost. If there is any way of correcting pl. do.

  • @chinnivanaja
    @chinnivanaja 14 років тому +1

    Very nice.

  • @prasunadevimajeti5378
    @prasunadevimajeti5378 2 роки тому +1

    👌

  • @santoshpss
    @santoshpss 4 роки тому +1

    I am supposed to listen to this song when there are cuts EVERYWHERE? WESTERN PEOPLE MAINTAIN THEIR SONGS PERFECTLY, WHY CAN’T WE DO IT?

  • @rama_veena
    @rama_veena 2 роки тому

    🙏🙏🙏

  • @malleshkoyalka2209
    @malleshkoyalka2209 3 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹

  • @jessaamur
    @jessaamur 16 років тому +1

    'I dedicate this to Alberto Martinez Fuentes 'Mayer' died in exile 2002 Cuba - Chicago' is as literal a translation as i can think of off the top of my head

  • @tnrhyd
    @tnrhyd 8 років тому +16

    మాణిక్య వీణా ఎక్కడ ? ఈ విడియొను సద్గా వినండి
    పూర్తి పాట
    చిత్రం : మహాకవి కాళిదాసు (1960)
    సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
    సాహిత్యం : కాళిదాసు (శ్యామలా దండకం)
    గానం : ఘంటసాల
    మాణిక్య వీణాముపలాలయంతీం,
    మదాలసాం మంజుల వాగ్విలాసాం
    మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం,
    మాతంగ కన్యాం మనసా స్మరామి
    చతుర్భుజే చంద్రకళావతంసే,
    కుచోన్నతే కుంకుమరాగశోణే
    పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
    నమస్తే! జగదేక మాతః జగదేక మాతః ...ఆ...
    మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
    కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!
    జయ మాతంగ తనయే...! జయ నీలోత్పలద్యుతే!
    జయ సంగీత రసికే! జయ లీలా శుకప్రియే...!

    • @pavankumariluru
      @pavankumariluru 6 років тому

      Nageswara Rao Thota

    • @someshchitta411
      @someshchitta411 5 років тому +5

      మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
      మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || 1 ||
      చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
      పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || 2 ||
      మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
      కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || 3 ||
      జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
      జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || 4 ||
      జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే, సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభమాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే, తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే, పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే, సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే

    • @someshchitta411
      @someshchitta411 5 років тому +4

      సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే, పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం, సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||

    • @prasannakumar6624
      @prasannakumar6624 4 роки тому

      Un

    • @prasannakumar6624
      @prasannakumar6624 4 роки тому

      @@someshchitta411 n

  • @yagnamoorthisharadamba9349
    @yagnamoorthisharadamba9349 4 роки тому +3

    No comparision with ghantasalavaru!!#

  • @juanbosco31
    @juanbosco31 16 років тому +1

    Dedico esto a Alberto Martinez Fuentes " Mayer" muerto en exilio 2002 Cuba - Chicago

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 26 днів тому

    gamakas ipudu ye telugu singers teliyadam ledu 😢

  • @melchoir47
    @melchoir47 14 років тому +1

    why am i not able to download this. what is the hitch?

  • @saivinaychinna
    @saivinaychinna Рік тому

    Movie name

  • @Avgamerfreefire-w7t
    @Avgamerfreefire-w7t 2 роки тому

    Movie name please

  • @pandurangamkonda8595
    @pandurangamkonda8595 Рік тому +1

    It is half

  • @ravis.5896
    @ravis.5896 7 років тому +7

    Low Quality, with Too Many Cuts! Do not watch!

  • @sridurga3017
    @sridurga3017 21 день тому

    రికార్డింగ్ సరిగా లేదు

  • @paulfredrick6429
    @paulfredrick6429 2 роки тому

    pa he MOM

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +2

    😆

  • @gopalswamy4103
    @gopalswamy4103 2 роки тому

    యాక్టింగ్ సరిగా లేదు నాగేశ్వర్ రావు ది. మూమెంట్ లేదు పస లేదు

  • @mannapragada76
    @mannapragada76 14 років тому +1

    @pjose33 I am very sure jesudas himself will not agree with you.

  • @adityakiran1982
    @adityakiran1982  16 років тому

    in english please...???

  • @musiczone1038
    @musiczone1038 Рік тому

    🙏🙏🙏