ఆహా ఆఁహాఁ!!!!!! నా చిన్న నాటి జ్ఞాపకాల్లో ఆదివారం మధ్యాహ్నం నాటికలు రేడియోలో ప్రసారం అయ్యేవి...వాటిలో ఈ గణపతి నాటకం అంటే నాకు చాలా చాలా ఇష్టం..నాటికమ్ పూర్తయేవరకు రేడియో దగ్గరనుండి కదిలేవాణ్ణి కాదు.. నండూరి సుబ్బారావుగారు సీతరత్నమ్మ గారు పుచ్చా పూర్ణనందంగారు ఇలా ప్రతి ఒక్కరి గళాలు మనసుకి హత్తుకుపోయాయి.. ధన్యవాదాలు 🙏🏻🙂
నా చిన్నతనం లో రేడియో ఒక్కటే చాలా ఇళ్ళల్లో వినొదసాధనం, లేదా సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడాలి. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే ఆ రోజులు చాలా బెస్ట్ అనిపిస్తోంది, టెక్నాలజీ ఒకవిధంగా జీవితాలని పాడుచేసిందేమో అనిపిస్తోంది.
Listened to it multiple times when I was young. Thanks to AIR for uploading it to UA-cam and bringing back the memories of great AIR artists of that time.
This play was heard in my school days, very interesting play in those days, good entertainment Sri late Nanduri Subbarao as Ganapati is appreciated, thankyou Om Shanti
ఇప్పటి సినిమాలు చూసినా ఆ అనుభూతులు అనం దాలు లేవు చాలా ధన్యవాదాలు మీకు. మా యింట్లో దినచర్య లో ఆ డైలాగులు తలుచుకుంటూ నవ్వు కుండే వారము ఆరోజులు తలపించి నందుకు 🙏🏿🙏🏿🙏🏿
Really thanks for uploading.. there was a tele-serial also being telecasted in DD Telugu by name "Ganapati". Hope some one uploads the tele serial here..
ఆహా ఆఁహాఁ!!!!!!
నా చిన్న నాటి జ్ఞాపకాల్లో
ఆదివారం మధ్యాహ్నం
నాటికలు రేడియోలో
ప్రసారం అయ్యేవి...వాటిలో
ఈ గణపతి నాటకం
అంటే నాకు చాలా చాలా
ఇష్టం..నాటికమ్ పూర్తయేవరకు రేడియో
దగ్గరనుండి కదిలేవాణ్ణి
కాదు..
నండూరి సుబ్బారావుగారు
సీతరత్నమ్మ గారు
పుచ్చా పూర్ణనందంగారు
ఇలా ప్రతి ఒక్కరి గళాలు
మనసుకి హత్తుకుపోయాయి..
ధన్యవాదాలు 🙏🏻🙂
ఈ నాటకం నా చిన్నతనం లో విన్నాను. తెలుగు భాష మాట్లాడే యసా ఇప్పుడు మరల వింటూటే మహానందమైనాది. ధన్యవాదాలు.
శ్రవ్య నాటకం అయినా ఈ రోజుల్లో వస్తున్న చలన చిత్రాలకంటే మహా భేషుగ్గా ఉంది. ఆ తెలుగు, డైలాగ్ డెలివరీ అంతా కళ్ళకు కట్టినట్టుగా ఉంది
అధ్భుతమైన నాటకం కళాకారులకు జోహార్లు, రచయిత కి వందనాలు,ఆల్ఇండియా రేడియో కి క్రృతజ్నతలు
నా చిన్నతనం లో రేడియో ఒక్కటే చాలా ఇళ్ళల్లో వినొదసాధనం, లేదా సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడాలి. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే ఆ రోజులు చాలా బెస్ట్ అనిపిస్తోంది, టెక్నాలజీ ఒకవిధంగా జీవితాలని పాడుచేసిందేమో అనిపిస్తోంది.
చిలకమర్తి వారి గొప్ప హాస్యనాటకమ్..ఆనాటి ఉద్దండులు నటనా పటిమ న భూతో న భవిష్యతి..🙏
Pl.upload Barister parvateesamu natakamu
Yes
Natakam unda?
శబ్ద నాటలమే ఐనా దృశ్య నాటకమువలే కళ్ళకి కట్టినట్టు వుంది. 🙏🙏🙏
నిజంగా ఓ మథుర ఙాపకం! సీతారత్నమ్మ గారు, సుబ్బారావుగారి వాచకాలు న భూతో న భవిష్యత్తు !!!
👏👌🙏
Seetaratnam gari vaak chaturyam Adbutham!!
ఆ రోజుల్లో టేబుల్ మీద రేడియో ఉంటే కుటుంబం లో అందరం కింద కూచొని ఈ నాటికలు వినే వాళ్లం. బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చినందుకు కృతజ్ఞతలు.
చాలా బాగుంది ఆనాటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు వుంది, ఆ భాష, అప్పటి ఆర్థిక పరిస్థితులు
My dear AIR HYDERABAD, ఇలాంటి నాటకాలు మరిన్ని Upload చేయగలరని మా విన్నపం
బాల్యం జ్ఞప్తికి తెచ్చారు. ధన్యవాదాలు 🙏
చిన్నప్పటి మధుర జ్ఞాపకం గణపతి నాటకం. నభూతో నభవిష్యతి!
అద్భుతమైన నాటకం గొప్ప నటీ నటులు మన తెలుగు నేల అదృష్టం
చాలా థాంక్స్ అండి మా అమ్మవాళ్ళు అనేవాళ్ళు గణపతి నాటిక చాలా బావుంటుంది అని నేను వినలేదు అప్పటికి నేను పుట్ట లేదు కానీ నా దగ్గర గణపతి నవల ఉంది 👌👌
సీతారత్నం మరియు నండూరి సుబ్బారావు గార్ల వాచకం అమోఘం.... Thanks AIR Hyderabad. BSNMURTY
Listened to it multiple times when I was young. Thanks to AIR for uploading it to UA-cam and bringing back the memories of great AIR artists of that time.
Thanks for listening
Sooo happy to revisit my child hood too happy to enjoy DeJava ❤😂😮
Lovely 😍
This play was heard in my school days, very interesting play in those days, good entertainment Sri late Nanduri Subbarao as Ganapati is appreciated, thankyou Om Shanti
ఇప్పటి సినిమాలు చూసినా ఆ అనుభూతులు అనం దాలు లేవు చాలా ధన్యవాదాలు మీకు. మా యింట్లో దినచర్య లో ఆ డైలాగులు తలుచుకుంటూ నవ్వు కుండే వారము ఆరోజులు తలపించి నందుకు 🙏🏿🙏🏿🙏🏿
అబ్బో p సీత రత్తమ్మ గారు సింగమ్మ గా నటించిన తీరు నభూతో నభవిష్యతి.
ఇంతకు మునుపు ఎన్నడూ ఇంతటి గొప్ప వాచకాభినయంచూడలేదు.
నిజమా
సందేహమా? ఎందుకో?
Golden play written by great Chilakamarthi and enacted by excellent people
God bless you aakaasa vaani.Excellant dramas.
చాలా మంచి నాటిక.Thanks for uploading
One of the good telugu writer
చాలా బాగుంది .ఒక అద్భుతమైన అనుభూతి
చాలా మంచి నాటకం, AIR వారికి ధన్యవాదాలు
మందపల్లి నుండి ప్రారంభం.. పూర్తి హాస్య నాటకం 👌
ఎప్పుడో చిన్నప్పుడు విన్నాము. AIR వారికీ కృతజ్ఞతలు.
Alanati adbuthalu prasaran chesinanduku danyavadalu🙏🏻
Daily Iam listening radio It is my dearest friend
ఈ రేడియో నాటకం ఎప్పుడు కొత్తగానే వుంటుంది.
Very good natakam🎉🎉🎉
This I have read twice.
Chilakamarthi vaari adbhuta rachana.
Chala santhosham andi memu apudu miss aina.. Natakalu ipudu vintunnam. 🙏🙏
Manchi natakam.
Elaage Bsrister Parvateesam kooda
Vinipinvhandi..
జై జై గణపయ్య🕉️🙏🙏
Excellent naatakam, andaru dedicated artists,
Hrudayapurvaka Dhanyavadalu.
After very long time we are listening this fun serial, Thank you.
Remembering my childhood...tks
AIR...
Natakam mahadbhutham ga untundi. Idi oka aapaatha madhuram. Chinnathanam chala saarlu vinnamu sir. Air vijayavadanundi brodcast ayyindi. Ippatiki appati sourabhalu alaage unnayi. Dhanyavadalu. Naku Ganapathi navala kaavali. Ela theppinchukovali. Pankaja mallik. ........
Pround to be one first comemntator: Thank you very much for uploading this.
if it is possible plz....upload dooradarshan serial chilakamarthi vari ganapathi fullvideo
Excellent natakam
Thankyou very much for uploading this programme.
Radio antene....oka Khajana....mana daggara unna Old gems ekkada levu...Thanks AIR...ivi vintunte naa chinnappati gnpakalu ventadutunnayi.
బాగుందండి . చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి
God bless you all characters of the drama.
Excellent skit. I remember olden days.
Old is gold artists very super
Thank-you for uploading
Supper kannada macha story
Thanks a lot for uploading this ! Amazingly talented artists. 🙏
Chala bagundandi 👏👏👌👌👌
Supernatakam
Natakam chala goppaga undhandi.. 🙏🙏
నాదగ్గర బుక్ ఉంది పాపం గణపతి
Thanks for sharing send more
Super drama 👍🙏⚘😷
Superb
Thanks for uploading this all time favorite drama
Chala manchi natakam.
Very Very good.
Thank you for uploading. Good artists
Moddhabbai.. Is superb,..please post
Sitaratnam Gary dialagurs very good
Malli vinnanu evvala 16/11/2023, entha bagundi andi. Kallaku kattinattu vinipincharu❤❤❤❤❤❤
Really good story ☺️
Super, sir
Sweet old memories
ఒక మహా కావ్యం గణపతి
Super memoris
Please upload this in Spotify and apple podcasts. Most can listen add free..
CHILAKAMARTHI GARU CHAALA GOPPAVARU
మళ్ళీ వింటామను కోలేదు
Alanati animuthyalu.vine adrushtam endarikuntundi.akasavaniki bhinandanalu
ఇప్పుడు మళ్లీ రేడియో లు స్టార్ట్ aiethe.బాగుండును.మొబైల్ addiction తగ్గుతుంది
Good Program 👍
Barrister parvateesam uploaded cheyandi
Wonderful p
నా చిన్ననాటి రోజులు గురుతు కోచ్చా యీ
A great effort....
👌👌👌🙏🙏🙏
Thank you
Very good
Chadavadam kanna vintey inka bagundi. Naku istamyna rachana
Time travel.......
V.B. కనకదుర్గ గారు .
Atyadbhutamina sabda natakamu Hasyaniki maro pearu eenatakamu vini navaani varundaru...
Manchi haasya naatakum
మెండుగ వెలుగు జాతి మనది
Really thanks for uploading.. there was a tele-serial also being telecasted in DD Telugu by name "Ganapati". Hope some one uploads the tele serial here..
👌👌👌🙏🏻
అంతటి గొప్ప ఆల్ఇండియా రేడియో ఇప్పుడు ఇలా దిక్కు లేకుండా పోయిందేమిటి ?
నాకు కూడా చిలకమర్తి వారి రచనలంటే చాలా మక్కువ....😊
Appudu chinnappudu vinnanu bhala natakam
ఇదివరకు DD channel lo నాటకం గా వేశారు...చాలా ఏళ్ళ నుంచి ఈ సీరియల్ కోసం వెస్తుకుతున్నా...lucky ga AIR vallu yputube lo పెట్టారు.. 🙏🙏 to AIR
చాలా బాగుంది
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
41:15
31:07
32:45
🙏🙏🙏
Sir..please upload...DEVANAMPRIYA naatakam
Excellent presentation
😂😂😂 గణపతి హాస్య నాటిక ఆద్యంతం నవ్వు తెపిస్తునే ఉంది 😂😂