Blind Singer Raju | raghu kunche | pallasa1978 movie songs
Вставка
- Опубліковано 9 лют 2025
- Raju first time singing experience
రాజు పలాస 1978 సినిమాలో తన పాడిన మెదటి పాట టైటిల్ song అనుభవాన్ని అతని మాటల్లోనే వినండి
Chit Chat with Shamshabad RAJU
#Raghukunchemusical #kunchechords #raghukuncheyoutubechanel
#raghukunchesongs
పల్లెకోయిల పట్టుపిలుపుల సవ్వడేక్కడున్నా పట్టువిడువని విక్రమార్కుడిలా పరుగులెత్తి పలకరించే రఘుగారికి మరొక్కసారి ధన్యవాదములు.......
Baga cheppav bhayya bagundhi meruu cheppe varnanaa
అన్నయ్య మీ వర్ణనాచాతుర్యం అమోఘం
Jfffj
సాధారణంగా కనిపించే అసాధారణ మనిషి రఘు కుంచె గారు
మారుములల్లో ఉండే టాలెంట్ ను పైకి తీసే ఒకే ఒక వ్యక్తి మీరు🙏🙏🙏
సర్ మీలాంటి వాళ్ళు చాలా అవసరం సర్ ప్రపంచానికి గ్రేట్ సర్ ఎలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని చూసి ఛాన్స్ echinadhuku ...
రఘు గారు మీకు ఒక చిన్న సూచన, ఇలా అన్ని భాషలలో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి ప్రేరణ ఇవ్వండి.
రఘు కుంచె అన్న ....
మీరు కళామా తల్లి నిజమైన ముద్దుబిడ్డ అన్న
మీ ప్రోత్సాహం మరువలేనిది రఘు గారు.. మీకు ఎప్పుడూ మంచే జరగాలి.
రఘు గారు love u sir...
దేవుడు మిమ్మును చల్లగా చూడాలని కోరుకుంటున్నాము
ఎందుకో ఏడుపు వచ్చింది సార్ ఈ వీడియో చూసినపుడు.... మీరు ఇలాంటి వారిని ఆదరించటం చాలా గొప్ప విషయం... keep doing raghu గారు... your lovingly...
P
సార్ మట్టి మనుషులు మాకు పరిచయం చేస్తున్నారు .. మీకు పాదాభివందనం
Sir good👍👍👍👍👍👍
రాజు గారి నవ్వులో మీరూ కనిపిస్తున్నారు.... మీరు బాగుండాలి మీ వల్ల ఇంకా కొంతమంది బాగుండాలి.... అలాంటి వాళ్ళ దీవెనలతో మి పిల్లలా భవిష్యత్తు బాగుండాలి... అని మనస్పూర్తిగా కోరుకుంటూ మరో కొత్త మి అభిమాని సుధాకర్.... ఈస్ట్ గోదావరి జిల్లా నుండి
Great Anna 1995 nundi Chustuna memalni....elanti valanu araristhunaru
రఘు గారు మీపై ఇంకా గౌరవం పెరిగింది సర్.....
ఇలాగే మీరు నిజాయితీ గా కళ ఉన్న కళాకారులను గుర్తించి కళను గౌరవించాలి అని ఆశిస్తున్నా.....
జై హింద్
అప్పుడు అప్పుడు ఇలాంటి వీడియో లు చూస్తుంటే ....ఎన్ని బాధలు ఉన్న మరచిపోవచ్చు రఘు గారు....😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏
రఘు గారు మీరు చాలా బాగా నటించారు ఈ మూవీ లో, డిఫరెంట్ గా కనిపించరు
విల్లన్ role మీరు మళ్ళీ తప్పకుండా చేయాలి. మీ music సూపర్. Great job sir. We all Love u
మీలా ఆలోచించే వారు ఇండస్ట్రీకి కావాలి సార్
మన తెలుగు వారికి ఎంతో ప్రతిభ ఉంది
మీ ప్రోస్తహం ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉండాలి
Really great sir eelanti variki avakashm echinadhuku
రఘు అన్న మంచి మనసుకు తార్కాణం ఈ వీడియో
చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఇలాంటి వారిని ఆదరించి ప్రపంచానికి వారి యొక్క టాలెంట్ ని పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్
Ragu sir.. Me manchi manasuku na manasu dasoham.. Great sir you are...
రఘు గారికి నమస్కారం...మీరు ఇలాంటి వారిని ప్రోత్సాహిస్తే వారి కి ఎంతోదర్యం...
Raghu kunche garu meru nejam ga super andi
అన్నా నీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు నీవు నిజంగా దేవుడు అన్న
Raju and asirayya talents bayataku theesaru meeru great sir ,vallanu gurthinchi avakasham icharu meeru Chala great ,Raju and asirayya honest and genuine persons
Milanti vallu kuda Inka vunaru ante great sir...😍🤗🤗🙏
మీకు మీరే సాటి మంచును మించిన మీ మంచి మనసుకి ఫిదా అవ్వాల్సిందే ఏవ్వరైనా
Manchu ni minchina manasu superb bro.
Manchi.hrudayamunna.paropkari.kunche.raghu.garu.meru.ilage.entomandiki.sahaya.padatarani.asi.stunna.god.bless.ragau.garu
అన్నా రఘు కుంచే గారు
మీలాంటి మనసున్న మనిషి మణ తెలుగు రాష్ట్రంలో వుండడం గర్వకారణంగా వుంది అన్నయ్యా
Raghu sir hats off
Pallelo dagi unna animutyalani bayata lokaniki chupisstunnaru
Really great sir
one of the best person RAGHU KUNCHE garu ...andhari talent gurthinchi chances istharu .. hats off sir...
Telangana loo inka chala mandhi singers unnaru folk singers I am happy for Raju thanks raghu kunche
సార్ నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. చాలా మంచి చేస్తున్నారు పేద ఆర్టిస్ట్ లను encourage చేస్తున్నారు.god bless u
Raghu garu meru elanti talented people ni inkenthomandini encourage చేయాలని కోరుతూన్నాము..may God bless you
Raghu garu,. Mee manchi హృదయానికి ధన్యవాదములు. ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతున్నారు...
థాంక్స్ రఘు అన్న మంచి సినిమాని మంచి సాహిత్యని మన మట్టిలోని మణిక్యాలను అలాంటి మనుషులను మాకు పరిచయం చేసారు రాజు గారిని, బేబీ గారితో spb గారితో పాడించారు మంచి అవకాశాన్ని ఇచ్చారు అద్భుతమైన నిజమైన కథకి అద్భుతమైన పాటలను అందించారు సినిమాకి ప్రాణం పోశారు అన్న . మీ టీమ్ మొత్తానికి ఇలాంటి మరెన్నో సినిమా రూపంలో తీయాలి అని వాటికి మంచి సంగీతని ఇచ్చి పాటలతోనే టాకీస్ కి వచ్చేలా చేస్తారని నా హృదయపూర్వక కృతజ్ఞతతో మీ తమ్ముడు
మా లాంటి పేద కళాకారులు ని బయట కి తీసుకు వస్తున్న మీకు నిజంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్
Tqqqq sir 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
మీరు నిజంగా చాలా గొప్ప వారు రఘు కుంచె అన్నా... మీ acting supperb. music 100 %supperb. మూవీ టీం అందరికి పాదాభివందనం
Sir
meru nijanga supar
Thanku.you.very.much.sir
చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకునే ఈ తరానికి రాజు లాంటి వాళ్ళు ఆదర్శం కావాలి , మట్టిలో మాణిక్యాలను వెలికితీసే రఘు గారు లాంటి వాళ్ళు కల కాలం వర్ధిల్లాలి...రాజు కైలాష్ ఖేర్ అంత గొప్పవాడు కావాలని కోరుకుంటూ
Helo sir
No words about u, I feel very proud to be fan of raghu kunche garu
రఘుకుంచె గారు You are real hero Sir, Talent కి ప్రధాన పీట వేశారు......Talent ని వెతికి మరీ పట్టుకున్నారు...
Talent chusi opportunity ichinanduku tq so much sir
రఘన్నకు ఒక లైక్ వేయండి.
Sir, u have a beautiful heart.
You are great sir
You are helping to poor artiSTS
We are very happy
God Jesus Christ bless you and your family...
Keep doing sir
సూపర్ రఘు గారు👍👌🙏
మీరు చేసే ప్రోత్సాహం చాలా బాగుంది... నేను ఇప్పటి వరకు నేను అంబేద్కర్ గారు fans తప్ప ...ఇప్పుడు నుండి మీరే fan అయ్య sir...
ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు అని నమ్మకం కలిగింది...కృతజ్ఞతలు మీకు రఘు గారు..🙏
Anna
Hii sir i am very big fan of ur music 🎤🎼🎹🎶 sir మట్టి లో మాణిక్యాలు వెతికి పట్టుకోవడం లో మీరు ముందంజ లో ఉంటారు.hats of sir thanks for the support this type of diamond's
Raghu Kunche garu,You are great man
Meru intha vopika ravadaniki mimalni maku yichina cinema parisramaki koti danyavadalu..aa devadevudiki shathakoti namaskaralu🙏🙏🙏
రఘు గారు మిమ్మలని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను
మట్టి మాణిక్యాలు వెతికి పట్టి ప్రపంచానికి పరిచయం చేస్తున్న మహా మారాజు మీరు. Sir 🙏🙏🙏
Palasa chusa sir chala baagundi Mee acting kuda
antha mandi thop music directers unaa
raghu kunche sir character he ver abhaaa
god bless u sir fr introducing new talented persons nd giving nice opportunities fr their tallent👍🖤
సుపర్
Raghu sir meeru super sir meelanti vaallu Chala arudhuga vuntaaru sir
మనసున్న మారాజు రఘు కుంచె గారికి అభినందనలు
గాన కళకుఅందరూ అర్హులే అని నిరూపించిన మీకు వందనములు. 21వ శతాబ్దంలో జానపద కళకు నీరు పోస్తున్నమీకు నా వందనం.... మీ తోటి గాయకుడు TRVP.
రఘుకుంచే సర్ గారు మీరు 100 కాలాలు చల్లగా ఉండాలని దేవుడు కి ప్రార్థిస్తున్నా
Sir meeru grate. Grate..........🙏
Its heart touching to see you encouraging those type of talents... hatsoff to you sir..
Naku.song.padaliani.asha.sir.give.one.chance.plz
Real great...raghu sir..
సూపర్ సార్ మీరు సూపర్
రఘు గారు ఇలాగే మీరు చాలా మంచి పని చేయాలని మరి చాలా మందికి అవకాశం ఇవ్వాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను
Raghu kuncha nice
రఘు కుంచె సార్ గారికి ధన్యవాదములు.. రాజు అన్న మీరు ఇంకా మంచి స్థాయి లో రావాలని కోరుకుంటున్నాను...
సర్ మీ మంచి మనసుకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపిన తక్కువే, సర్ ఇలాంటివాలు ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు... దయచేసి ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే సినిమాలలో వారికి అవకాశం ఇప్పించండి...వారి జీవితాలలో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు మీరు.
రాజు అన్న మంచి వ్వక్తి మంచి సింగర్ రఘు సార్ మంచి అవకాశం ఇచ్చారు థాంక్ ధన్యవాద్ సార్
Raghu Garu super Sir
Mattilo manikyalanu bayatikiteese meelanti vallaki hatsup and thank you soooooo much kunche sir
Exlent sir meeru super i love you sir
Super sir ..
Eerojullo kooda talent choosi vallakosam. Etuvanti swardham lekunda entha dhooramaina velthunnaaru meeru nijanga super sir..🙏🙏🙏
Excellent sir
రఘ కుంచె sir మీరూ ఎంతో మందిని చేరదీసి వారికీ మంచి లైఫ్ ఇస్తున్నందుకు నా మనసారా కృతజ్ఞతలు 🙏
Great sir.... Salute to Raghu sir...
Super kunche gaaru...
ఇటువంటి వాళ్లకి మంచి మనసుతో ముందుకు తీసుకొస్తున్న అందుకు రఘు గారు థాంక్స్ ఫర్ యు అండ్ అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సిరి సంపదలతో ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్
రఘు గారు, ఇటువంటి కళాకారులకి మీరు అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేనిది। ఇటివంటి లోకల్ సింగెర్స్ ని, వారి గాత్రాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది। వాళ్ళ గొంతులో ఒక raw ఉంటుంది । అది నిజాన్ని చీల్చుకుని ముందుకు తీసుకు వెళ్ళగల్గుతుంది । తమిళం లో ఇటువంటి కళాకారులకి అక్కడి indurstry గుర్తింపుఇస్తోంది (ex : సుడుక్కు మేళ సాంగ్)ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైనది । దీన్ని మీలాంటి వాళ్ళు మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తూ। ।।
Hai raghu Sir my name is B.surya prakash,
I'm working at South Central railway form Guntur division sir , you're really good job sir, ilanti poor singers ni meeru teesukuni life isthunnaru at the same time me receiving superb sir,meeru raju, peddayana tho me closeness choostunte naku meeru me simplicity , naaku baga nacchayi sir , really your superb sir
Chala baga padaru raju anna garu ragu gari ki kuda shathakoti vandanalu 🙏🙏🙏🙏
Raghu kunche gaaru Great job sir hatsoff sir
Super superb super .....the best song to hear and really enjoyed the voice .
Good job music🎶 director raghu kunche garu
Really love you raghu bro devudu mimmalni challaga chudali
Raghu kunche gaaru Mee sahrudayaku satha koti vandanaalu..🙏🙏
Raghu kunche Garu meeru super sir talent ni encourage chhestharu
Need many people like RAGHU KUNCHE sir for Film industry who encourages the talents.
Raghu sir u r really great. No words about u sir. Keep doing sir. God bless u sir.
I saw Palasa movie, your performance terrific, industry really need great performer like you. All the best Raghu Garu.
Raghu garu nijamga great heart!
Down to earth person sir meeru 😍😍😍
రఘుకుంచే సర్.... సూపర్
రవికుంచె సార్ గారు చాలా మంది చదువుకొలేని గ్రామ మీనా జానపద కళాకారులను గుర్తించి చాలా మంది జానపద కళాకారులకు వాళ్ళ జివితాలకు ఒక బరొసనిచ్చారు🙏🙏🙏🙏🙏👌👌👍👍👍💐💐💐💐
Raghu garu your are wonderful human being Thanku very much
Raghu kunche gaaru miru great sir
సర్ మీరు సూపర్
Anna iM big fan MeGa Star.. Anneyala adaristhunaru Meru me family Chala bagundali Anna ragukunche. Garu nekosam
నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఇలాంటి వారిని ఆదరించండి ప్లీజ్ సార్ మీకు పుణ్యం ఉంటుంది 🙏🙏
Good attitude sir midi .. love you sir