Chittoor Famous Venkatesh Nonveg Hotel | Mutton Curry | Kodi kura | Boti | Dosa | Idly | Food Book
Вставка
- Опубліковано 24 жов 2023
- గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
లోక్ నాథ్ గారు నమస్కారం ఈ చిత్రీకరణ చాలా బాగా చేశారు మరెన్నో మంచి చిత్రీకరణ చేయాలని కోరుకుంటున్నాను
ధన్యవాదాలు
లోకనాథ్ గారు నమస్తే చెప్పే విధానం మీరు చెప్పే ప్రతి ఒక మాట చాలా వండర్ ఫుల్ గా చెప్తున్నారు సూపర్
ధన్యవాదాలు అండి
I Will try this items brother🎉🎉
తప్పకుండా try చేస్తా brother
చాలా బాగుంది మీ బాషా
మీ వీడియోస్
వెరీ గుడ్ బ్రదర్
ధన్యవాదాలు చంద్రమౌళి గారు
Your videos awesome Anna
What's is pleased app link shoping
Awesome anna video
Keep on moving anna❤❤❤❤❤🎉🎉🎉🎉
Love your videos ❤❤❤🎉🎉🎉😊😊😊
ధన్యవాదాలు అనీల్ గారు
@@LOKFOODBOOK 😀😀❤️❤️👍👍🙏🙏
Hi bro thanks for upload this video because my childhood place kattamanchi and my best friend uncle only that venkatesh anna correct location Chittoor kattamanchi opp government high school
అన్న మీ వాయిస్ సూపర్ మీరు చెప్పే విధానం 👌
ధన్యవాదాలు
Nenu kuda tinnanu.superandi baabu
అన్న బాగున్నావా
Correct location pls one's I tried to reach but not traced out even I am from local chittoor town.😋😋😋
Very nice Telugu pronounciation. All the best brother 🎉
ధన్యవాదాలు
Me videos bagunayi sir, Konchem anni cheyaboye videos ki description lo location tag cheyandi plz
👍
Please ping the location links for videos
Super sir
Very nice ❤
Dear Loknath,
Your focus on the small but tasty food description is fantastic. The detailed preparation of food by using their home made spices by Mr. Venkatesh is very much attractive. But only thing is whenever you take interview of any restaurant I advice you to first shoot the out side premises by giving name and exact location and land mark to identify the restaurant. Hope you will do in your next vlog.
సార్👍...ధన్యవాదాలు
🎉🎉 nice video bro good 👍👍👍🎉🎉
ధన్యవాదాలు
👌👌👌
👍
Good 💯
Bro inka mgr Street videos uploading chaie ledha bro
తర్వాత ఆ వీడియో వస్తుంది
Pamurulo try cheyandi sir
పామూరులో ఏ హోటల్?
@@LOKFOODBOOKnot particular hotel chinna chinna hotels lo tiffin chala baguntundhi sir plz you can try
Chittoor ❤❤❤
Mutto liver కాదు అన్న... వేట మాంసం కార్జ్యం అనాలి
👍
Khaleja ante
Memu veta mamsam Ani aneldhu bro mutton Ani antam
anna oka videos cheyyandi anna chittoor loo ee hotel nundi oka 10k m. bandapalli same tirupati road lo m. bandapalli tifin centre nonveg centre no1 ga untundi oka sari try cheyyandi anna plls
తమ్ముడు ధన్యవాదాలు.. నాకు గతంలో చెప్పారు బండపల్లి గురించి..కచ్చితంగా చేస్తాను..అక్కడ హోటల్ పేరు ఏమిటి చెప్పవ
hashina tifin centre anna nonveg
anna me channel 1 year loga top level nilusthundi anna all the best
Kattamnachi lo yakada adress
Nearby to the govt High school
Anna okka saari Porumamilla ki vellandi dosa super
పొరుమామిళ్లలలో ఏ హోటల్?
Super Video.
ధన్యవాదాలు
hi anna super videos medi
ధన్యవాదాలు తమ్ముడు
Nice video Anna
తమ్ముడు ధన్యవాదాలు
Nice vlog from you 😮
ధన్యవాదాలు
స్వచ్ఛమైన telugu 😅
Good voice
ధన్యవాదాలు
If you pin the address we all feel so much happy brother...
Bro me language style brahmins la undhi... Nice
ధన్యవాదాలు అండి
Loknath garu namaste
నమస్తే చైతన్య గారు
Eppudu rayalasema videos kadu, East godavari West godavari kuda cheyandi. It's not order, it's a request
చేస్తాను కోనసీమ లో
Sir namaskaram. If describe in normal regular speaking Telugu most of the viewers can understand instead of graandhikam Telugu.
కెమెరా మన్ తినటం కూడా చూపించండి మిత్రమా...
చివరి లో ఉంది సార్ ఆస్వాధన..
GOOD NIGHT GUNTUR
Ma friend hotel venkatesh king hotel ma friend Muslim
దోశ వీరాభిమాని లోకనాధ్ గారు
👍
Toooo costly
Lokanadham garu madi chittoor chittoor lo pure veg prabha royal park hotel choudadi me number pattandi madi local me subscribe
9550363282
@@LOKFOODBOOKlocation
𝚄𝚜𝚎 𝚙𝚛𝚘𝚙𝚎𝚛 𝚖𝚒𝚌𝚜 𝚋𝚛𝚘... 𝚆𝚑𝚒𝚌𝚑 𝚌𝚊𝚗 𝚙𝚒𝚗 𝚝𝚘 𝚢𝚘𝚞𝚛 𝚜𝚑𝚒𝚛𝚝.... 𝙽𝚘 𝚗𝚎𝚎𝚍 𝚝𝚘 𝚑𝚘𝚕𝚍 𝚠𝚒𝚝𝚑 𝚑𝚊𝚗𝚍... 𝚂𝚘𝚖𝚎 𝚝𝚒𝚖𝚎𝚜 𝚗𝚘𝚝 𝚊𝚞𝚍𝚒𝚋𝚕𝚎 𝚙𝚛𝚘𝚙𝚎𝚛𝚕𝚢
తీసుకుంటాను మైక్