మీ తీయ్యనైన పద్యాల గానం చాలా బాగుంది సార్.విద్యార్థులకు ప్రతి పద్యం చక్కగా అర్థమైనది . చాలా బాగుంది సార్ పాఠ్యాంశ బోధన . విద్యార్థుల తరపున నా తరపున మీకు ధన్యవాదములు సార్
పాఠం మొత్తం అర్థవంతంగా చాలా చక్కగా వివరించావు తమ్ముడు. పద్యాలు కూడా బాగా రాగయుక్తంగా పాడుకుంటూ,ప్రతిపదార్థాలు, భావాలు చాలా చక్కగా వివరించావు. నీ గానం అద్భుతః 👌👌 నేను మీ సీనియర్ ను రాజశేఖర్ SVOC, తిరుపతి .
Tq sir
Super explaintion sir and also grammar explain cheyandi sir😊
Thanks sir
Tappakunda chesthanu
అద్బుతంగా ఉంది ❤
చాలా బాగా చెబుతున్నారు సార్
సూపర్
చాలా బాగుంటున్నాయి సర్...
ధన్యవాదములు గురువుగారు
Chala.adbutamgachepparu
ధన్యవాదాలు
మీ తీయ్యనైన పద్యాల గానం చాలా బాగుంది సార్.విద్యార్థులకు ప్రతి పద్యం చక్కగా అర్థమైనది . చాలా బాగుంది సార్ పాఠ్యాంశ బోధన . విద్యార్థుల తరపున నా తరపున మీకు ధన్యవాదములు సార్
చాలా చాలా ధన్యవాదాలు
Super sir
సోదర శేఖర్! చాలా చక్కగా వివరించారు. మీ బోధనకు అభిమానిని. ధన్యవాదాలు
చాలా చాలా ధన్యవాదాలు సార్
పాఠం మొత్తం అర్థవంతంగా చాలా చక్కగా వివరించావు తమ్ముడు.
పద్యాలు కూడా బాగా రాగయుక్తంగా పాడుకుంటూ,ప్రతిపదార్థాలు, భావాలు చాలా చక్కగా వివరించావు.
నీ గానం అద్భుతః 👌👌
నేను మీ సీనియర్ ను రాజశేఖర్
SVOC, తిరుపతి .
బాగున్నారా అన్నా! చాలా ధన్యవాదాలు అన్నా
మీ గాత్రం తో పద్య వెంటుంటే ,జుంటు తేనెను రుచి చూసినట్టు ఉంది గురువుగారు .
ధన్యవాదాలు సార్
Sir miru superr sir🎉
Who like teaching of this sir means subscribe
Thank you so much
మాస్టారూ!9వ తరగతి --ఆశావాది పాఠానికి సారాంశాన్ని అందించగలరు.
తప్పకుండా సార్
మీ బోధనకు నేను అభిమానిని
ఈ రోజుల్లో ఎవరూ పద్యం పాడడం లేదు తమరు బాగా పాడి రాగయుక్తంగా వినిపిస్తూ వివరణ బాగుంది
ధన్యవాదాలు
మీ వాయిస్ సూపర్ 👌. మీకూ భవిష్యత్తు లో సినిమా అవకాశం రావాలి...
ధన్యవాదాలు
Important questions chapandi sir
మీ ఎక్సప్లనేషన్ చాల ఉపయోగ పడేలా చెయ్ సర్
Sir అవధానం అంటే ఏమిటి
Good morning sir
Sir meeru ఆశావాది పాఠం చెప్పలేదు అనుకుంటా ఇంకా sir..
లేదు రెండు రోజుల్లో చెబుతాను
Thank you sir
సార్ అవధానం అంటే ఏమిటి చెప్పండి
పద్యబోధన మధ్యలో సంధికార్యాలను చెప్పడం బాగాలేదు
Meanings, sandi karyalu,dsc aspirants ki use avtayi sir 🙏🙏
For dsc very useful ur video TQ sir
Tq sir
Super sir
Super sir