Це відео не доступне.
Перепрошуємо.
గర్గ సంహిత (Part -1) - శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda Prabhu
- Додати в
- Мій плейлист
- Переглянути пізніше
- Поділитися
Поділитися
Вставка
Розмір відео:
- Опубліковано 14 сер 2024
КОМЕНТАРІ • 144
Наступне
Автоматичне відтворення
గర్గ సంహిత (Part -2) - శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda PrabhuPranavananda Das
Переглядів 15 тис.
గర్గ సంహిత (Part -4) - శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda PrabhuPranavananda Das
Переглядів 9 тис.
ఇలాంటి ఇంట్లోకి దుష్టశిక్తులు ప్రవేశించవు..! || Pranavanandas Prabuji Exclusive Interview || iDreamiDream Today
Переглядів 186 тис.
ЖИТЕЛІ Курська ЗНЕНАВИДІЛИ Путіна! Бункерного ЧЕКАЄ... | ГАРЯЧІ НОВИНИ | ТИЖНЕВИЙ ДАЙДЖЕСТФакти ICTV
Переглядів 715 тис.
Танки ВСУ в Курской области. Что происходит? Руслан Левиев о прорыве границыТелеканал Дождь
Переглядів 2,6 млн
ШОК! 😱 Кадиров пішов ПРОТИ ПУТІНА | ШотамрашаOBOZ UA
Переглядів 281 тис.
ఏకాదశి వ్రతము ఎలా చేయాలి? (Part - 2) - శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda PrabhuPranavananda Das
Переглядів 28 тис.
Prabhupada: When Krsna Shows Someone His Special MercyDhruva Maharaja dasa
Переглядів 37 тис.
జగన్నాథ లీలలు - Jagannatha Leelalu (Part-1) || HG Pranavananda PrabhuPranavananda Das
Переглядів 136 тис.
What is the secret of this The secret is all in the breath by// Sadguru Antarmukananda Swam//iSupreme Shivam
Переглядів 7 тис.
ఒత్తిడికి ఈ మూడే సమాధానాలు! | Pranavananda Das Guruji About Stress and Pressure | ISKCON TempleSumanTVWorld
Переглядів 104 тис.
గురువు అనేవాళ్ళు లేరంటే ఎప్పటికి ఎదగలేరు.. || Pranavananda Das ISKCON TEMPLE || Bhakthi360Bhakthi360
Переглядів 2 тис.
Pranavanandadas Guruji : దేవుడు ఉన్నాడా ? లేడా ? | @PranavanandaDas | Isckon Temple |SumanTV Devotional
Переглядів 111 тис.
@PranavanandaDas : శ్రీకృష్ణుడు అణువు అణువున కొలువై ఉన్న గోవర్ధన్ ఎకో విలేజ్.. |Pranavananda DasSumanTV Devotional
Переглядів 20 тис.
నిత్య పూజా విధానము | Nitya Pooja Vidhanam Telugu | Pranavanandas Prabuji Exclusive InterviewiDream Today
Переглядів 258 тис.
Гордон. Начало крутого замеса, Кубань просит присоединения к Украине, заговор армии против ПутинаВ гостях у Гордона
Переглядів 652 тис.
бедный дед на ламборгини проверяет силу прохожих и платит за подъем гириABRACADABRA TV
Переглядів 8 млн
Яшин - интервью после тюрьмы / вДудьвДудь
Переглядів 7 млн
ШОК! 😱 Кадиров пішов ПРОТИ ПУТІНА | ШотамрашаOBOZ UA
Переглядів 281 тис.
Лукашенко демонстрирует не лучшую форму #беларусь #dwбеларусь#лукашенкоDW Беларусь
Переглядів 1 млн
ПЕТРО ЧЕРНИК ПОВЕРНУВСЯ! Про Курськ, реакцію Путіна та стратегічний переламСпецпроєкти Сергія Мамаєва
Переглядів 170 тис.
Jerry Heil & Volodymyr Dantes - ГУБИ У ГУБАХ (ПРЕМʼЄРА 2024)Jerry Heil
Переглядів 1,2 млн
skibidi toilet 77 (part 1)DaFuq!?Boom!
Переглядів 17 млн
1. ఈ ప్రవచనంలో గర్గాచార్యుల వారి నుండి మనం నేర్చుకోవలసిన నాలుగు లక్షణములు ఏమిటి?
2. పుష్కర్/చక్ర తీర్థము ఏ ప్రదేశంలో ఉంది?
3. మనం సంపాదించిన సంపదకు విలువ అనేది ఎప్పుడు వస్తుంది?
4. రాధా రాణి యొక్క తత్వములను శ్రీమద్భాగవతంలో శుఖదేవ గోస్వామి ఎందుకు ప్రస్తావించలేదు?
5. శ్రీమతి రాధా రాణి అవతరించడానికి రాను అని ఎందుకు చెప్తుంది?
1. What are the 4 things discussed in this lecture that we should learn from Gargacharya?
2. Pushkar/Chakra Teertham is located in which place?
3. When does the money we earn get its value?
4. Why didn’t Shukadeva Goswami discuss the philosophy of Srimati Radharani in Srimad Bhagavatham?
5. Why did Srimati Radharani refuse to appear?
1. thapasya, kshamagunam, sadhanashastraadyana, krodam anedi radu, ledu anakunda ichevadu
2. rajasthan
3. darmikam ga bhagavanthuni seva & danam cheyadam lo value untundi
4. maharajulu variki shapam valana 7days unae , krishna patla radharani bhakthi chepadaniki 7 days saripodu antha goppa mahanithyam gala radharani
5.vrindavanam, yamuna, gokulam ivemi undavu ani ranu andi
Hare Krishna prabhuji 🙏🏻...
1.kshamagunam,dhaanam, tapasya and krodham lekunda undadam
2.rajasthan lo undhi
3.sampadhinchinavi dharmikamga karchu chesinappudu value vasthadhi
4.shukudu radharani ki ishtamaina chiluka and Radha Rani ante shukudiki anthuleni bakthi...so ayanaki unna 7days life ki Radha Devi topic vasthe cheppadaniki saripodhani prasthavinchaledhu
4.govardhana giri ,yamuna nadhi,vrindhavanam undavu ani
1.thapassu 2,.Kshama gunam,4.jitha krodham,3.sadana,adhyana
2.Rajasthan
3. Bhagavathuni savaku,bhagavath savakulaki,samajam kosam,dharmikatha kosam,alaya savaku
4.srisukudu Ana chulukaga Radha rani tho vunnaru,ama thathvani ardham chsukunnaru,ama gurunchi chabitha bhagavatham purthikadhu mariyu parikshithuni maranamki 7 rojula samayam matrame vundhi
5.yakkaditha Govardhan Giri vundadho,Yamuna nadhi vundadho,Vrindavan vundadhadho akkadaku rani Ani chabuthundhi
1. 1.తపస్య.
2.క్షమాగుణం.
3.సాధన (శాస్త్ర అధ్యయనం)
4.జిత క్రోధహ (కోపంని జయించివాడు)
5.ఎవరి లేదు అనకుండా ఞచేవాడు.
2.రాజస్థాన్
3.ధర్మంకోసం,సమజ సేవాకోసం, భగవంతుని సేవాకోసం, మన సంపాదన ఖర్చు చేసేౖ ఆ సంపాదనకు విలువ వసుౖంది. హరేకృష్ణ
4.పరిక్షిత్తు మహరాజ్ కి ఉన్నావి 7 రోజులు మాత్రమే.
రాధరాణి కీ కృష్ణుడు పై ఉన్న భక్తి ప్రేమను యెక్క తత్వము స్మరించిన సుకదేవగోస్వామి ఆపలేకపోవారు.
శ్రీసుకుడు రాధరాణి యెక్క చిలుక అత్యంత ప్రియభక్తుడు.
5.ఎక్కడైతే గోవర్ధనం వుడదో, ఎక్కడైతే యమున నది వుడదో, ఎక్కడైతే బృందావనం వుడదో అక్కడి కి నిను రను అని చెప్పింది
హరే కృష్ణ ప్రభు జి 🙏🏽1) తపస్య క్షమాగుణము శాస్త్ర అధ్యయనం కోపాన్ని జయించినవాడు అడిగిన వారికి లేదు అనకుండా దానగుణం చేసేవాడు 2) రాజస్థాన్ 3) భగవంతుని సేవ కోసం భాగవతముల కోసం భాగవతముల కోసం ధర్మ ప్రచారం కోసం సమాజ శ్రేయస్సు కోసం మన సంపాదన ఖర్చు చేస్తే దాని విలువ పెరుగుతుంది4) పరీక్షం మహారాజుకు ఏడు రోజులే మాత్రమే ఆయన జీవించడానికి ఉన్నది కాబట్టి శుక దేవ గోస్వామి శ్రీమతి రాధా రాణి యొక్క గురించి చెప్పడం మొదలుపెడితే ఆ భక్తిలో ఆయన ఆపడం సాధ్యం కాదు కాబట్టి శుకదేవ గోస్వామి చెప్పలేదు శుక దేవ గోస్వామి రాధా రాణి యొక్క పరమ భక్తుడైన చిలుక 5) ఎక్కడైతే గోవర్ధనగిరి యమునా నది బృందావనము ఉండదు అక్కడికి నేను రాను అని అంటుంది శ్రీమతి రాధా రాణి 🙏🏽🙏🏽
ఎన్నో రోజుల నుంచీ అడగాలని అనుకుంటూ ఉన్న ను. గర గ సంహిత చెబుతారు అని. నా కోరిక తీరింది.మీకు శతకోటి వందనాలు. గురూజీ.🙏🙏🙏🙏💐💐
Garaga kadu hymavathi Devi Garga Mahaa Muni. 😊
Hare Krishna Prabhuji Dandavath Pranam 🙇♀️🙏
1.)thapasya,kshama gunam,sastra adhyanam,kopannie jayinchadam
2.)pushkar, Rajasthan
3.)manam sampadinchina dabbu bagavath sevaku mariyu darmikamga vugayoginchinapudu
4.)parikshith maharaju ki 7 rojulu matrame vunnadhi
5.)Yekkada aaithey Yamuna,Giri Govardhan ,Vrindavan Vundavo akkadiki ranu ane antundhi
Thank U Prabhuji Dandavath Pranam 🙇🏻♀️ 🙏
All Glories To Srila Prabhupada And Our Beloved Spiritual Gurudev 🙇♀️🙏🪔👣👣🪔🙇♀️🙏🚩🚩
హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామములు ఈ గ్రంధాలన్నీ తెలుగు లో లేవు ఇవన్నీ మాకు సులభమైన రీతిలో తెలియ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెప్తే అది చాలా చిన్న మాట అవుతుంది మీకు ఎల్లప్పుడూ జగత్ గురు శ్రీల ప్రభుపాద్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలానే మీ నుండి బృహత్ భగవతము షడ్ గోస్వాముల గ్రంధాలను కూడా మాకు అందించాలని మీకు వినతి చేస్తున్నాను
Hari Krishna prabhuji 🙏🙏
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
హరే కృష్ణ మరియు నమస్తే ప్రభుజీ, భక్తి యోగము మీద మీ ప్రవచనం మరియు పుస్తకం మీచే రావాలి అని కోరుకుంటున్నాను రాంబాబు గుంటూరు
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
1,తపస్య, క్షమాగుణం, సాధన, కోపం లేకపోవడం,
2, రాజస్థాన్
3, భగవంతుని యొక్క సేవకి, ధర్మాన్ని ఆచరించేవారి యొక్క సేవకి ఇచ్చినప్పుడు
4, పరిక్షిత్తు మహారాజు కి ఏడు రోజులు సమయం మాత్రమే ఉండటంవల్ల
5, గోవర్ధనం, యమునా నది, బృందావన క్షేత్రం , లేని చోటికి నేను రాను అని చెప్పారు
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏🙏🙏
Harekrishna prabhuji dandavat pranamalu prabhuji 🙏🏻
1.Thapasya 2.kshamaagunam.
3.saadhana(Shastra adayanam)
4. Jithah krodhah(kopam raakunda vundatam) 5. Adiginavaariki ledanakunda ivvadam.
2. Rajasthan
3.bhagavanthuni seva kosam, dharmaanni acharichevari vari seva kosam
4 pariksith maharaju ki 7 days matrame vunnai
5 govardhana giri brindhavanam, yamuna Nadi vundadho akkdiki raanu antaaru radharani
Harekrishna 🙏🏻 🙏🏻
Chala danyavadalu prabhuji 🙏🏻
Hare Krishna Prabhuji 🙏 maa yokka mahad bhaghym meeru cheppina Bhagavatham sravanam cheyyadam.🙏 Hare Krishna 🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare
*हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे|*
*हरे राम हरे राम राम राम हरे हरे||*
Hare Krishna prabhuji 🙏
Dandavath pranamamulu prabhuji 🙏💐
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏
Hare Krishna Prabhuji. Tq for extending good puranas.🙏🌺🌺
Hare krishna prabhuji
Hare krishna prabhuji Dandavath pranaman prabhuji
Hare Krishna prabhuji🙏🏻Krishna balaramulaku Peru pettina acharyulugaru
Krishna Balram namakaranam, Te cinema, Gurgaon🙏🙏🙏🌹🌺
HiGuruji
Hare Krishna ithank you so much upload this kind of content very useful to me thank youonceagain GurujiHare Krishna🙏
Hare krishna prabhuji meelanti prabhuji dorakadam maaku chala chala adhrustam 🙏Hare Krishna🙏🙏
Hare Krishna
Harekrishna prabuji 🙏chala manchi vishyalu chepparu 👏
Hare krishna prabhuji 🙏
Hare Krishna prhbuji🙏🙏🙏🌹
Hare Krishna prabhuji
Krishnudi gurinchi vinataniki Inka varam aagalaaa prabhuji
Vinalani aatruta ga undi Mee dwara
, venu gopala karuna dasa, Vijayawada, hare krishna prabhu, pranam 🙏
Hare krishna prabuji🙏🏻
ప్రణామాలు గురూజీ 🙏🙏
Sri Krishna guru
Hare Krishna Prabhuji🙏
1.Thapashya,Kshamagunam,
Shashtra adhyayana,Jithakrodha.
2.Rajasthan.
3.Dharmam kosam,Samaja seva kosam bhagavanthundi kosam vadinappudu matrame manam sampadhinchina dabbulaki viluva untundhi.
4.Parikshit maharajuki unnadhi 7 rojulu matrame.
Radha rani thathvanni okkasari smarinchina Sukadev goswani apaleka poyevaru.endhukante sri sukudu radharani yokka chiluka.
5.Ekkadaithe Yamuna,Vrindavanam,Govardana parvatham undado a pradeshamlo nenu ranu antundhi Radha rani🙏🙏
Hare krishna prabuji
హరేకృష్ణ థండవత్ ప్రణమాలు ప్రబుజీ🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💞🍀🙏 Hare Krishna 🙏🍀💞
hare Krishna prabhuji
Hare Krishna prabhuji 🙏
1.Tapasya,kshamagunam, saadana(shastra adyayanam),jithakrodhaha,evariki ledanakunda echevadu
2. Rajasthanlo
3.dharmamkosam,dharmikatha kosam,samajakshemam kosam,bhagavanthuni sevakosam, darmanni aacharinchevari sevakosam vaduthamo appudu sampadaku viluva vastundi
4.endukante parikshittu maharajuku unnadi kevalam7rojulu matrame. Radharaani krishnunipatla bakthiprema tathvamulanu okasari smarinchina sukhadevudu aapaledu kabatti 5.yekkadaethe govardhanam,yamuna Nadi,brundhavanaskhetram vundadho akadiki raadhu Ani cheptundi.
Hare Krishna Prabhuji 🙏 Dandavat Pranamam 🙏
జై శ్రీ రామ్ 🙏🙏🙏 అందరికి
Harekrishna yaduvamsa purohitulu gargacharyulavaru
Hare Krishna Prabuji🙏
1.Tapasya,jita krodha ,sadhana,ledanakunda evvadam,Kshama
2.Rajasthan lo undi
3.Dharmikamga karchu petinapudu alage avasaramyena chota mathrame karchu petinapudu
4.Radha Rani gurinche cheppalantey 7rojulu saripovu kabatti parikshith maharajuku 7days mathrame unnaye kabatti
5.Radha Rani yekada ayethe Govardhana giri parvatam alage Yamuna nadi undavo akada avatarimchadaniki ranu ani cheptumdi .
Hare Krishna prabhuji🙏
Hare Krishna prabhuji 🙏🙏
Dandavat pranam🙇♀️
1.Tapasya , kshama gunam , Sadhana(shastra adhyayana) , krodhani jayinchadam
2.Rajasthan
3.when we use it for krishna (or temple) seva
4.since parikshit maharaj has only seven days remained when he wanted to listen Bhagavatam..if Shukadeva Goswami raise the topic of Smt Radharani, he can't complete it in 7 days....therefore he indirectly took name of Radharani.
5.where there is no vrindavan ,goverdana giri and yamuna she doesn't want to appear there.
Hare Krishna 🙏 🙏
Hare Krishna 🙏
1. జ) ఈ ప్రవచనంలో గర్గచార్యుల వారి
నుండి మనం నేర్చుకున్న నాలుగు
లక్షణములు:-
1. తపస్య.
2. క్షమాగుణము.
3. సాధన, శాస్త్రధ్యయనము.
4. క్రోధాన్ని జయించడం, అడిగినవారికి
లేదనకుండా ఇవ్వడం.
2. జ) పుష్కర్ తీర్థము రాజస్థాన్ అనే
ప్రదేశములో ఉన్నది.
3. జ) మనం సంపాదించిన సంపదకు
విలువ ఎప్పుడు వస్తుందంటే
భగవంతుని సేవ కోసం, సమాజం
సేవ కోసం, ధర్మం కోసం ఖర్చు చేస్తే
విలువ వస్తుంది.
4. జ) రాధా రాణి యొక్క తత్వములను
శ్రీమద్ భాగవతంలో ఎందుకు
ప్రస్తావించలేదు అంటే దానికి ముఖ్యం
గా రెండు కారణాలను చెప్పవచ్చు.
1. పరీక్షిత్ మహారాజుకు శాపం
మూలంగా 7 రోజులే సమయం
ఉండింది.
2. రాధా రాణి విషయాలు,రాధా రాణి
కి కృష్ణుడి మీద ఉన్న భక్తి,ప్రేమ
తత్వములు ఒక్కసారి స్మరించినా
శుక దేవుడు ఆపకుండా ఉండలేడు.
ఎందుకంటే శ్రీ శుకుడు రాధా రాణి
యొక్క చిలుక మరియు అత్యంత
ప్రియమైన భక్తుడు.
5.జ) ఎక్కడైతే గోవర్ధనగిరి ఉండదో,
ఎక్కడైతే యమునా నది ఉండదో,
ఎక్కడైతే బృందావనము ఉండదో
అక్కడ నేను రాను అని రాధ
చెప్తుంది.
హరే కృష్ణ🙏🙏🙏
Hare Krishna 🙏 prabhuji pranamamulu 🙏🙏🙌🙏
Meenundi Gargamunigurinchi vine bhagyam kaligindhi dhanuela.u prabhuji.
Hare Krishna pranamalu prabhuji 🙏🙏
1) 1.తపస్య
2. క్షమాగుణం
3.సాధన (శాస్త్ర అధ్యన)
4.కోపం లేకుండా వుండుట
2) రాజస్థాన్
3)ధార్మికం గా ధర్మంకోసం వాడినప్పుడు
(భగవంతుడికి)
4.పరీక్షిత్ మహారహు గారి కి ఉన్నది 7 రోజులు
మాత్రమే సుఖదేవ్ రాధారాణి గురించి చెప్పడం మొదలుపెడితే ఆపలేరు సమయం సరిపోదని
5. భూలోకం లో యమునా నది లేదని ,వ్రిందావనం లేదని మరియు గోవర్థనం లేదని రానంటారు
హరేకృష్ణ ప్రభుజి💐🙏
Hare krishana prabhuji 🙏🙏🙏
Hare Krishna Prabuji 🙏
హరే క్రిష్ణ ప్రభుజీ 🙏
God give give forgive we get get forgot super prabhuji Hare Krishna 🙏🙏
Hare Krishna prabhuji 🙏🙇
1. Tapasya, kshama gunam, sadhana adyana cheyadam, jitha krodha, danam cheyadam.
2. Rajasthan.
3. Bhagavanthudu seva lo bhaktlu seva lo vinayoginchinappudu villuva vasthundi.
4.parkshit Maharaj ki 7 rojulu samayam ae undi bhagavatham vinadaniki anduke sukha deva goswami Radha rani yoka prasthavana tisuku raledu, tisuku vachinatu aithe Radha rani yoka leela praram bisthe avi eppatiki purti avavu bhagavatham munduku veladu ani cheppaledu
5. Govardhan giri, yamuna nadi, vrindavanam levu kaabati raanu ani annataru srimati radha rani.
Hare Krishna prabuji 🙏
Hare krishan prabhu ji pranamalu 🙇♀️🙇♀️🙏🙏1.tapasya, kshama, sadhana, jithakrodaha, evareke ledhu anakunda evatam
2.Rajasthan
3Baghvathseva lo. Dharma kosam,
karchupetenappudu
4.radha rani gurinchi prasthavesthe bagavatham chepaleru, parkshithud ke 7roju le undhe, sukhdeva radha rani okka chilluka
5.bulokkam lo yamun nadhe, govardhanamu, brundavanamu ledhu ane ranu antaru radha rani
hare Krishna dhandavath pranamalu prabhuji garu
1a.1.thapashu
2a.kshamagunam
3a.shasra adhyanam, sadhana,swadhyam
4a.jithah krodhaha
5a.dhana gunam
2a.rajasthan
3a.nijaithiga sapadhinchi a sapadhana bhagavanthuni seva lo viniyoginchinappudu
4a.parikshith maharaj ki shapam valana 7 rojule unnai kavuna radharani gurinuchi chebhithe thananu inka apaleru radharani lilalalo munigipothadu ani
5a.yamuna nadhi, vrundhavanam, govardhanam bhumi paina levu ani ranu ani cheppindhi
హరేకృష్ణ గిరిజన
1. తపస్సు,క్షమాపణ,సాధన,అడిగినదానికి లేదు అనే గుణం,జింకులోపం
2.రాజస్థాన్
3.భగవత్ భక్తుల కు ఇవ్వటం,లేని వారికి ఇవ్వటం
4.పరీక్షత్ మహరాజుకి 7రోజులే ఉన్నాయి
5.యమున, గోవర్ధనగిరి, బృందావనం భూలోకం లో ఉండాలి
5 दूसरों को देना 4जित क्रौध 3स्वाध्याय 2क्षमा 1तपस्या , पुष्कर राजस्थान में ,,दया और कृपा , राधा राणी की प्रिय भक्त , यमुना ,गोवर्धन औरवृंदावन यहा नहीं
🌹🌹🌹🙏🙏🙏 HARE Krishna Prabhu Ji 🙏
Hare Krishna prabhuji, dhandavat pranam
1.thapasya,kshamagunam,saadhana,jithah krodhaha
2.raajasthan
3.bhagavat Sivakumar,dharmanni aacharinchevaariki karchupettadam
4.parikshit maharaajuki kevalam 7 rojulu maathrame time undhi.radharaani prasthavana vasthe bhagavatham cheppadam avvadhu.radharani vishayaalu 7 days lo cheppadam kudharadhu
5.bulokam lo Yamuna nadhi,vrundhavanam,govardhanam levu.andhuke aavirbavinchanu annaru
Hare Krishna Krishna Krishna hare
హరే కృష్ణ ప్రభుజి 🙏
1)తప్పష్య, క్షమాగుణం, సాధన (అధ్యయనం ), జిత క్రోధహ
2)రాజస్థాన్
3)భగవంతుని సేవకి, ధర్మాన్ని ఆచరించేవారి యొక్క సేవకి ఇచ్చినపుడు
4)పరీక్షిత్ మహారాజ్ కి 7రోజులు సమయం మాత్రమే ఉండటంవల్ల
5)గోవర్ధనం, యమునానది, బృందావనక్షేత్రం లేని చోటికి నేను రాను అని రాధారాణి చెప్పారు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
Harekrishna prabuji
ప్రభుజీ మేము ఈ సంవత్సరం జరిగిన రథ యాత్ర కోసం ఒక పనస కాయ తెచ్చి వలచి పెద్ద బేసిన్నిండా పెట్టి నైవేద్యం కి ఇచ్చాము. ఒక iskcon లో బ్రాహ్మణ దీక్ష తీసుకున్న ఒక కుటుంబం మా ఇంటి పక్కనే ఉంటారు .వారు మాత్రం బెల్లం పానకం పెట్టారు.అందరూ స్వామి దయవలన మేము పెట్టిన పనస పండ్లు ఎగబడి అందరూ భక్తులు తీసుకున్నారని ఆ బ్రాహ్మణ దీక్ష తీసుకున్న మాతాజీ మా పానకం తాగలేదు వాళ్ళ పనస తొన తీసుకున్నారు అని ఈర్ష్య తో మాట్లాడారట.
🙏🙏🙏
Jai krishnabagavan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji hare nama Chintamani chepadi
హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ
పుష్కర్ తీర్థం రాజస్థాన్ లో వున్నది .అక్కడ మాత్రమే బ్రహ్మ దేవునికి ఆలయం ఉంది
❤ ఎప్పుడు వినలేదు ప్రభు జి
ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం
దీనిని ఎలా అర్థంచేసుకుని మౌనంగా ఉండాలో వాళ్ళు బ్రాహ్మణ దీక్ష పరులు అని ఎలా అనుకోవాలో గౌరవించాలి అర్థం కావటం లేదు
Chala baga cheparu 🙏🙏🙏🙏🙏🙏
thank you pabhuji🙏
1)Thapasya,kshamagunam,sadhana,jithakrodha
2)Rajasthan
3)bhagavanthuni sevalo,bhakthula sevalo dharmikanga upaginchinappudu
4)Radharani oka chiluka kabatti parikshith maharaju ku 7 rojulu undatam valana Radha Rani prasthavana theyaledu
5)akkadaithe yamuna nadi brindavanam gokulam undadho akkadiki radharani avatharinchanu ani cheppindhi
హరేకృష్ణ దండావత్ ప్రణామములు ప్రభూజీ 🙏😂
1.thapasya 2.kshama gunam 3.sadhana 4.jithakrodha5.evariki ledanukunda ivvatam
2.Rajasthan
3.Bhagavathsevalo,
4.parikshitha Maharajuki 7 rojulu matrame unnai kabatti prastavana modalupedithe Bhagavatham complete cheyaleru kabatti
5.endukante Bhulokamlo Yamuna nadi, Govardhan giri, Brindavan levu kabatti
Krishna Balram namakaranam, T
హరే కృష్ణ హరే రామ🙏🙏🙏
Hare krushna
Prabujihowtoprounce krishna
1.తపస్య, క్షమాగుణం, అధ్యయనం, జితక్రోదహ, దానగుణం
2.రాజస్థాన్
3మన సంపాదించిన దానిని భగవంతుడి, సేవకు, ధార్మికంగా ఉపయోగించి నప్పుడు, భగవంతుడి సేవ, లో భక్తుల సేవ ఆచరించటం, భాగవోత్తం ల సేవ, సమాజ సేవ చేయడం వలన
4.పరక్షిత మహారాజుకు ఉన్నది కేవలం 7రోజులు మాత్రమే.
5.ఎక్కడైతే యమున నది ఉండదో, ఎక్కడైతే గవర్ధన గిరి ఉండదో, ఎక్కడైతే బృందావనం ఉండదో, అక్కడికి రాను, అని అన్నది.
Hare krishna Prabhuji,
Dandavath Pranamalu Prabhuji 🙏🙏🙏🌹🌹
Answers for questions
1.తపస్య 2క్షమాగుణం 3.స్వాధ్యాయ 4.కోపం రాని గుణం (జితక్రోధ
hare Krishna
Hare krishna prabhuji...... Garuda puranam classes cheppandi prabhuji... Dhanyavadamulu prabhuji.... Om namo bhagavathe vasudevaya. 🙏🙏
🙏హరేకృష్ణ ప్రభు
Hare krishna prabhuji 🙏 🙏
Oka request chesthunnanu mimmalini
"Githagovindam " Jayadev Goswami vaaridi
Padadam style
Lyrics (telugulo)
Meaning
Paina adigina vaatiho
Videos chesi youtube lo pettandi please ......
🙏 🙏
Nenemaina thappuga type chesthe Nannu ksheminchandi 🙏 🙏
Naa phone lo auto correct vundi
Anduke nenu type chesindi okko Saari change ayipothondi
Pranavanda prabu ji 🙏🙏🙏🙏🙏memu 1 chadavatamye goppa kani maa punyamo metho zoom lo mee sagatyam tho ennyo vintunnamu alagey verye desalalo speech s. Kuda Telugu lo trenslete cheyci upload chyendi plz 🙏🙏🙏💕
1 tapasya ,kshama gunam,adhyanam,jitakrodhaha2 Rajasthan 3bhagavantunike evvatam,bhagavatottamulaku evvatam, goseva 4parikshithmaharaju ke 7days innie Radha Rani gurinch modalupeadethasamayamchaladu5 vrundavanleadu,yamuna river leadhu govardhan parvatamleaduane
Hare Krishna pranamalu prabhuji 🙏🙏
1. Garghacharyula vari nundi manam nerchukovalasi na lakshanalu 1.Thapsya 2. Forgiveness 3. Sadhana (shasthra adhyana). 4. Jithakrodha (kopanni jayinchinavadu)
2. Pushkar,Chakrathirtham Rajasthan lo undhi
3. Mana sampadhananu dharmikanga karchu chesinappudu dhani viluva peruguthundhi
4. Shreemad Bhaghavathm lo Shukadeva goswami Radha Rani yokka thathvamulanu endhuku vivarinchaledhu ante pariksth maharaju ki 7 days mathrame undhi radharani thathvanni cheppadam start chesthe inka mundhuku vellaleru andhukani ,(srisukdu Radha Rani yokka chiluka)
5. Shreemathi Radha Rani avatharinchadaniki ranu ani endhuku chepthundhi ante ekkada aithe govardhanam, yamuna nadhi, vrundhavanam ledho akkadiki nenu ranu antundhi
Hare Krishna 🙏🙏🙏🙏
hari bol
Rugvedam yajurvedam adarvedam samavedam
Naku telidu prabhuji
Krishna paramatmaku peru pettina guruvu garu
Guruvu gariki namaskaramulu eppudu nenu ee peru kooda vinaledu swami
🙏🙏🙏🙏🙏
Harekrishna rajasthan lo Pushkar vundi
Ivala maa iskcon warangal lo rath yatra😊
1.tapasya,forgiveness,sadhana,jitakrodha(kopam lekapovadam),dhana gunam. 2.rajasthan. 3.dharmam kosam,samaja kshemam kosam,dharmanni acharinche vallakosam upayogistamo appudu sampadaku viluva anedi vastundi. 4.parikshit maharaju ki kevalam 7 rojulu matrame unnai,radharaniki krishnudu patla unna bhakti prema tatvalu smarinchina sukha devadu apalekapoyevaru endhukante srisukudu radharani yokka chiluka. 5.ekkadaite govardhanam,yamuna,vrundhavanam undavo akkadiki ranu antaru.
Sama edharu, Adharvanavedhamu yajurvedhamu,Samavedhamu,