దైవ జనులకు వందనాలు🙏.చాలా కామెడీ విషయాలతో చాలా మంచి దైవ సందేశం అందించారు. ఈరోజుల్లో అర్థంకాని సంగతులతో బైబిల్ అంతా మాకే తెలుసు. అన్ని వాక్యాలు మాకే తెలుసు అని విపరీతమైన 100-200 రిఫరన్సులు చదివేసి వివరించేసి స్టేజీ దిగేసే సేవకులు ఎంతోమంది వున్నారు.అవి ఒక్కడికి కూడా గుర్తుండి చావవు.ఎందుకంటే అక్కడ వాక్యం వినడానికి వచ్చిన కొంతమంది కష్ట జీవులకు చదువు రాదు.రాయలేరు. చదవలేరు.కొంతమంది బైబిల్ కొన్ని సంవత్సరాలైనా ఇంకా కొత్తదిగా వుండటం నేను చూసాను. ఈ రోజుల్లో ప్రతి చదువురాని వ్యక్తికి కూడా పాపమును గూర్చిన భయం,దేవుని గూర్చిన భయం,దైవ సేవకుని గూర్చిన భయం, వివరించారు.దేవుడు మిమ్ములను ఇంకా అనేక చోట్ల అనేక ఆత్మల రక్షణ కొరకు వాడుకోవాలని నా ప్రార్ధన🙏🌹
Praise the lord brother మీరు చెప్పింది నిజం కొన్ని లక్షలు వెచ్చించి ఆ మీటింగ్స్ ద్వారా కనీసం ఒక్క ఆత్మనైన రక్షించాలని మంచి ఉద్దేశంతో వీళ్ళని పిలిపిస్తే వీల్లేమో కామెడీ ద్వారా మనుషులను మెప్పిస్తున్నారు తప్పితే వీళ్లవలన దేవునికేమైన సంతోషమ "Never" ఆయనకిచ్చిన మంచి సమయాన్ని ఇలా వృదా చేస్తున్నారు తప్పదు తీర్పు
మీకు సమాజం లో ఏ పని దొరకక ఈ మార్గాన్ని ఎంచుకున్నారు , అందులో ఫ్రీ గా గౌరవం, ధనం, వస్తువులు, అదే మీ పప్పలు కోరుకుంటున్నారు ఇలాంటి వాడి వలనే నాకు మీ లాంటి వాళ్ళు అంటే అసహ్యం
ముందుగా సువార్త సరిగా చెప్పండి సోది ముచ్చట్లు అపడి అన్నా వాళ్ళందరిని చూసిన దేవుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు కద సువార్త అంటే కామెడీ అయిపోయింది ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే మాట్లాడండి కొంచెం🤫🤫🤫🤫🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
Mui raa reyy
తొందర్లో నీకు వేస్తాడు దేవుడు దరువు.
Yes baaga chepparu
నా యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు లోక రక్షకుడు అత్యంత కృపామయుడు సమస్తానికి ఆది సంభూతుడు యూదా గోత్రపు సింహము. దహించే అగ్ని.
వాక్యాన్ని వాక్యంగా ప్రకటించాలి దేవుడు అట్టి జ్ఞానాన్ని మీకు దయచేయును గాక 😢😢
Good massage brother 🙏🙏🙏
Kalu meeda kalu vesi kurchoni Deuni mahima parustunnadu. Veste sabhalu.evariki manashanti undadu.elanti vallato.
Very nice message brother amen 👍
దేవుని నామమునకు మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాస్టర్ గారు కొద్దిగా పద్దతి గా కూర్చుంటే బాగుండేది
Yes
హనోక్ గారు లెగ్ ప్రాబ్లెమ్ అందుకే ఆవిదంగా కూర్చుంటున్నారు and ఆయన కాళ్ళు కిందకి అందవు తప్పుగా అనుకోవద్దు
బ్రదర్ సిరివెళ్ల హానోక్ గారిని చూసి చాలా రోజులైంది మీ కోసం ప్రార్థిస్తున్నాను వారు ఆరోగ్యంగా దేవుడు వారికి ఆరోగ్యం ఐశ్వర్యం దయచేయును గాక
2తిమోతికి 4:3
ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
2తిమోతికి 4:4
సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
Correct bro
100%
మంచి మెసేజ్ అయ్యగారు.
Price the Lord Great Testimony Bro
Thank you M Joseph Garu faster yah message lo Maru Manasu.pondale.he Sumatran. Joseph hair me Aashirwad Din Chale devuni Stotram
అద్భుతమైన సాక్ష్యం అండి నా యేసుకే మహిమ కలుగును గాక
Super pastar garu
దైవ జనులకు వందనాలు🙏.చాలా కామెడీ విషయాలతో చాలా మంచి దైవ సందేశం అందించారు. ఈరోజుల్లో అర్థంకాని సంగతులతో బైబిల్ అంతా మాకే తెలుసు. అన్ని వాక్యాలు మాకే తెలుసు అని విపరీతమైన 100-200 రిఫరన్సులు చదివేసి వివరించేసి స్టేజీ దిగేసే సేవకులు ఎంతోమంది వున్నారు.అవి ఒక్కడికి కూడా గుర్తుండి చావవు.ఎందుకంటే అక్కడ వాక్యం వినడానికి వచ్చిన కొంతమంది కష్ట జీవులకు చదువు రాదు.రాయలేరు. చదవలేరు.కొంతమంది బైబిల్ కొన్ని సంవత్సరాలైనా ఇంకా కొత్తదిగా వుండటం నేను చూసాను. ఈ రోజుల్లో ప్రతి చదువురాని వ్యక్తికి కూడా పాపమును గూర్చిన భయం,దేవుని గూర్చిన భయం,దైవ సేవకుని గూర్చిన భయం, వివరించారు.దేవుడు మిమ్ములను ఇంకా అనేక చోట్ల అనేక ఆత్మల రక్షణ కొరకు వాడుకోవాలని నా ప్రార్ధన🙏🌹
Priesd the lord
పాస్టర్ గారు థాంక్స్ మెసేజ్ వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు
ఆయన చెప్పినమాటల్లో వాక్యం ఉందా..... మీకు చాలా బాగా నచ్చిందా
వాడు vestugadu దెయ్యం బోధకుడు
Praise the lord 🙏🙏 🙏🙏🙏 గొప్పా సాక్షం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు
Enti goppa sakshyam asalu neekem ardhamyndhi
Jai Bheem, My native Place peddatadepalli, I know very well, but ...
దేవుని ప్రకటించుటకు కొన్ని లక్షలు మీటింగ్ పెట్టీ మిమ్మును పిలిస్తే టైం వేస్ట్ కాకుండా సద్వినియోగం చేసుకుంటే బాగుండేది
Vallaki devuni vakkyam radu bayam ledu anduke ala chepthunnaru
సబ్జెక్ట్ లేనివారిని పిలిచినప్పుడు ఇలాగే జరుగుతుంది నేను చాలా వీడియోస్ చూసా ఈయన ఎక్కడికి వెళ్లిన ఇదే కామెడీ చేస్తారు
జబర్దస్త్ లో ఛాన్స్ ఇప్పించండి సార్
అపోస్తులుల బోధ కాదు ఇది
Praise the lord brother
మీరు చెప్పింది నిజం
కొన్ని లక్షలు వెచ్చించి ఆ మీటింగ్స్ ద్వారా కనీసం ఒక్క ఆత్మనైన రక్షించాలని మంచి ఉద్దేశంతో వీళ్ళని పిలిపిస్తే వీల్లేమో కామెడీ ద్వారా మనుషులను మెప్పిస్తున్నారు తప్పితే వీళ్లవలన దేవునికేమైన సంతోషమ
"Never" ఆయనకిచ్చిన మంచి సమయాన్ని ఇలా వృదా చేస్తున్నారు తప్పదు తీర్పు
సువార్త అంటే నీ నోటితో వినాలి.. పొట్టి వాడివి అయినా గట్టి వాడివి...
Mi lanti varu bodanalu chesthe lokam nasanam,,ni bodha dasama bagam gurchi kakudadhu,,mahima kaligelaa undali
Yesu namamuna nuvvu height avvali. Appudu andharu yesu ni voppukuntam.
Yeppudu sodi3
Praise the lord,✝️🙏 అయ్యగారు
Enakki kaalu meeda kalu vesukuni koorchunna karrodiki oka like esukomdi
Ayya manaki eee life ravatam akkuva malli vera janma y
Super message
Bibel open chesi vakyamu cheppandi
సోత్రం సోత్రం హలేలుయ 💞💞❤️❤️❤️💕💕💕👏👏🙏🙏
E vakyam echinaduku veladi vandanlu the lord amin
ఆ వెనుక కూర్చున్న ఆయన అస్సలు బైబిల్ ledhu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 11:47
Ilaanti posters valla MY GREAT LORD JESUS ni thakkuvaga chusthunnaaaru
వెనుక ఉన్న వారు అలా దేవుని భయం లేకుండా ఫోజులు ఇస్తున్నాడు ఎవరికోసం ? Live program ఉండీ కదా మారమణి చెప్పండి కొంచెం ఐనా
👍👍👍🙏🙏🙏
Praise the lord brother.... గొప్ప testmony......😢😢😢
బైబుల్ లో వాక్యాలు చెప్పండి.పనికిమాలిన సొల్లు చెప్పకండి.ఇదేనా వాక్యాలు చెప్పే విధానం.
M జోసఫ్ గారి cell no kavali
మీకు సమాజం లో ఏ పని దొరకక ఈ మార్గాన్ని ఎంచుకున్నారు , అందులో ఫ్రీ గా గౌరవం, ధనం, వస్తువులు, అదే మీ పప్పలు కోరుకుంటున్నారు ఇలాంటి వాడి వలనే నాకు మీ లాంటి వాళ్ళు అంటే అసహ్యం
నువ్వు కుడా రారా బాబు....
కనీసం నీవల్ల ఒక మాట/ దేవుని మాట అయినా చెప్పగలవా /ఎందుకు పెడతావో కామెంట్ అర్ధం ఉండాలి 🙏
Nakuda same feeling brother
@@అనుదినంజీవాహారంilanti abaddhalu mosalu cheyyadam raakapovadame manchidhi
హౌలేలుయ
Hallaluya❤
Bro always talk about Jesus and his love
True
కాలు మీద కాలు తీసి కూర్చో పాస్టర్ గారు కొద్దిగా వాక్యం చెప్పండి సార్ పిట్ట కథలు చేపి time బాగా కవర్ చేశారు
Super
Praise the lord pastor గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord God bless you ayyagaru
మనిషేకాదు వీడి బుద్ధి కూడా మరుగుజ్జే.
ఇలాంటి వెటకారం చేసే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు.
ఛీ...
Sound lekapote devoodu ki vinipichada
విశ్వాసులు ముదిరిపోతే ఆ దేవుడు కరోనా లాంటి వ్యాధులతో దండిస్థారా.....ఏదేవుడైనా రక్షిస్తారు కానీ ఇలా చేయ్యరు
Bro u r true ఇన్స్పిరేషన్
Deniki bro
@@maruthimathangi9475vakyalu kakunda sodhi baga cheptunnadu kada anduke anukunta bro
వాక్యము చాలా తక్కువ చెప్పి ఈ లోకవిషయలు ఎక్కువగా చెప్పితున్నారు బాలేదు సర్
Bad message.Vetakaaram yekkuvayyindhi.message lo swardham vundhi.Dasamabagam emina pannaa ... aduguthunnaru.Devudu kaligina koddhi immannaru.
Paster gaaru meeru yentha dasama baagam isthunnaaru gundelameedha cheyyi vesukuni cheppandi.
Are nivvu sakramga chaduvukunte bagundede
🙏🙏🏻🙏🏻🙏🏻😢😢😢😢
Vakyam cheppandi sir
పిట్ట కథలు బుర్ర కథలు పిల్లి కథలు...
వాక్యం లేదు...😢😢😢😢
Adae anukuntunna bro 100000 lo 1laksha estae baguntundii 😅😅😅 motam soddii
Praise the lord Anna garu
Praise the lord joy in Jesus
Ni bodha vinadaniki vachhina varini ,,miku istam vachhinattu comment cheyakandi sirr,,,vare lekunte mi bratuku lu sunyam
West msgs
ముందుగా సువార్త సరిగా చెప్పండి
సోది ముచ్చట్లు అపడి అన్నా
వాళ్ళందరిని చూసిన దేవుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు కద
సువార్త అంటే కామెడీ అయిపోయింది ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే మాట్లాడండి కొంచెం🤫🤫🤫🤫🙏🙏🙏🙏
Priesd the lord 🙏
Pray for my daughter priyanka family members and husband and I her health and my sons job.
వెనకాలా దొర గారు కూర్చున్నారు అనుకుంటా చల్లపల్లి రాజా వారు.....కుర్చీలో కూర్చోవడం ఎక్కువాల్లి కాళ్లు మీద కాలు....దేవుని భయం లేని దొర వారు.....
Eeee😢
వందనాలు అయ్యా
Comedian ga vellalsindi
Timevastechestunnadu
Prise tha lord brather
ఇటువంటి పనికిమాలిన yedavali నీ పాస్టర్ అని ఎవ్వరూ అన్నారు
Loan lo kuda neeku 10% ivvalaira? Aa loan interest nuvvu kadathava? Yemi brathukura meedi.
వాక్యం లేదు time pass.... వాక్యం ద్వారా ప్రజలు బలపరచబడాలి.... సొల్లు కబుర్లు చెప్పకూడదు
..
Praise the lord
ఏ దేవుడు చెప్పాడు రా సామి... మీరు తిండి తిప్పలు మానేసి మీ మీ పనులు మానేసి నా గురించి వచ్చే సంఘ సేవకులకు సేవ చేయండి అని...
Glory to God 🙏
That's why Education is important... Story cheppi janalni gorrelni chestunaru...
Nice comedy Speech,Draama artist
Waist preaching
నిన్ను సేవకుడు అనడం తప్పురా బాబు. నిన్ను పిలవడం కూడా బొక్కే. వాక్యము లేదు. పిట్ట కథలు కాదు. మార్పు కావాలి. అది భోదించు.
బుర్రకథ చెప్పినట్టు వుంది మీ బోధ. నిన్ను పిలిచిన వాడు నీకంటే జ్ఞాని అనుకుంట. వాక్యము చెప్పు సోది చెప్పి మనుషులను నవించడం దేవుని వాక్యము కాదు.
Ituvanti comedy pease lu avasarama..chthha..
🙏🙏🙏
సుత్తి తప్ప ఏముంది??
Amen
Aslu Nenu mosam chestunvu bible lo unadi chepakunda time wasted
అంతరిస్తున్న క్రిస్టియన్స్, ఎవరు నమ్మడం లేదు
Davuni sanidilo kalu mida kalu vasavu vaya కూడదు
Bad comments meru lekka cheyakandi meru chepithe vakya ardham avuthundhi patam la cheppithe ardham kadhu super meeru
Bible cheppandi raa ante ee jokes entraaaaa
Dai pastor chair la irukura pastor kal mela kal potutu 😂
కధలు చెప్పటం జోకులు వేయటం ఆపు మొదట
Deudu ninnu vidichi pettadu. 2 entalu siksha. Gurtu pettuko. Ninni pilichi enni aatmalu narakaniki velutunnaro ! Asalu vakyam edi ? Kanuka kosam morugutunnav .Marumanasu ponduko.
Andralo elanti paster Lani chusi kopam vasthadi vakyam cheppamante sodi cheptharu
Manchiga cheppu accting cheyaku
Jr artist..
ఈడి వాక్యం
Comedy show na??
Beware of fake preachers