మార్పుకు ఆ "ఒక్కడు" నువ్వే కావాలి# Realistic speech 🔥 by Kashiram Banoth Inspector of Police

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Kashiram

КОМЕНТАРІ • 19

  • @_RajuRathod
    @_RajuRathod Рік тому +1

    జై భీమ్..... రాజకీయాల్లో కి రండి అన్నా

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 Рік тому

    బంజారా కల్చర్ సూపర్ గా చెప్పరు sir🌹

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 Рік тому

    Super messege sir🙏🏻🙏🏻

  • @kodimadhusudhan4375
    @kodimadhusudhan4375 Рік тому +1

    ఆర్ధికంగా ఎదుగుదలకు పేదోల్లకు దేవుడు వారి నమ్మకాలే ఆటంకాలు నిజం

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 10 місяців тому

    Nice like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan

  • @swathilavudya6520
    @swathilavudya6520 Рік тому

    I love♥ kashi ram

  • @nareshkati1886
    @nareshkati1886 Рік тому

    Nvv Chala great speakers sir

  • @rajeshs7008
    @rajeshs7008 Рік тому +1

    నైస్ మెసేజ్ sir

  • @rameshramteja6125
    @rameshramteja6125 Рік тому

    Great motivation anna garu ur a superb hero

  • @akepogukishor207
    @akepogukishor207 Рік тому

    Super Sir

  • @banothunirmala7519
    @banothunirmala7519 Рік тому

    Gd messege annagaru

  • @nenavathbaskar9
    @nenavathbaskar9 Рік тому

    Super sir....

  • @shivapamarthi208
    @shivapamarthi208 Рік тому

    Anna nuvu elage chala vedios cheyalii

  • @shivapamarthi208
    @shivapamarthi208 Рік тому

    Me maattalu maku entho motivational ga vuntunaii

  • @nareshkati1886
    @nareshkati1886 Рік тому

    Miku Nenu full ga addict aina sir

  • @varahalnathdharavath7261
    @varahalnathdharavath7261 Рік тому

    వాస్తవం మా అయ్య ప్రతి యాడాది
    ఆ దేవుడు ఈ దేవుడని 5 ,6 యాటపోతులను కోసి ఉంన్న 5 ఎకరాలు
    తాగుడు తినుడికే అమ్మేసిండు
    అర్థం చేసుకోండి
    నేను చదువుకోవడాని పైసలు లేకపోతే
    ప్రతి వారానికి ఒకసారి కూలి (కైకిలకి) కి పోయేవాడిని దానితోనె నేను నా యెక్క అవసరాలను తీర్చుకునేవాడిని
    2014 -2021 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం లో ఉన్నపుడు రోజుకి రెండుసార్లు మాత్రమే తినేవాడిని
    అది కూడా "క్యాట్రింగ్" లేదా "సుతారి" పని చేసిన డబ్బు ల తోనే
    నాకు వేసుకోవడానికి రెండే జతల బట్టలు ఉండేవి
    వాటితో నే నా ప్రయాణం సాగేది
    మా నాన్న చేసిన తప్పు కు నేను బలైన
    నా లాగే మి కొడుకులు కాకుడదంటే
    మిరు
    తాగుడు మానేయండి దయచేసి 🙏🙏🙏
    మనం వేనుకబడడాని కారణం
    మనం మోక్కే దేవుల్లు మేకలు, గొర్రెలు తీసుకునే వారు కావడమే
    ఆ దేవుల్లను పక్క కు పెడదాం
    మనం ముందుకు పోదాం
    జై బంజారా
    జైజై సేవాలాల్ మహరాజ్

  • @nareshkati1886
    @nareshkati1886 Рік тому

    Ni video vaste
    Chusina tharuvatha next pani chesta sir

  • @vankadothmahesh5001
    @vankadothmahesh5001 Рік тому

    Super sir