River Ganges Pushkar | Elaborative Arrangements Made for Ganga Pushkar || Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • గంగా పుష్కరాల సందర్భంగా గంగోత్రి నుంచి సముద్రంలో కలిసే వరకు నదిలో ఎక్కడ స్నానమాచరించినా అది పుణ్యఫలమే. అంతటి దివ్య ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ నలుమూలల నుంచి వచ్చే కోట్ల మంది ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి గంగా పరీవాహక రాష్ట్ర ప్రభుత్వాలు. గంగా నదిని పరిశుద్ధంగా ఉంచడానికి ప్లాస్టిక్‌ దరిచేరకుండా చేస్తున్నాయి. భక్తుల కోసం క్యూలైన్లు, బారికేడ్లు, సమాచార బోర్డులను పుష్కర ఘాట్లలో ఉంచారు. భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌ నుంచి బంగాళాఖాతంలో కలిసే వరకు ఎన్నో నగరాల గుండా ప్రవహించే...గంగా నదీ తీరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. అటు దక్షిణ భారతీయులకు ఎంతో ప్రీతి పాత్రమైన ఈ పుష్కరాలకు పెద్ద సంఖ్యలో అక్కడి వారు పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరి, ఇంతమంది జనాభాకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు...? కోట్లాది మంది హాజరయ్యే ఈ వేడుకల కోసం చేపట్టిన చర్యలు ఏమిటి
    #IdiSangathi--------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 17

  • @himabindu5715
    @himabindu5715 Рік тому +1

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @mssharma1510
    @mssharma1510 Рік тому

    Gvl నరసింహ రావు గారు కాశీలో తెలుగు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక ధన్యవాదాలు.

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +1

    Jai ganged matha🙏🙏🙏

  • @SaiKumar-mi1db
    @SaiKumar-mi1db Рік тому +1

    Good imformation

  • @bharathichoudhary3302
    @bharathichoudhary3302 Рік тому

    జై గంగామ్మతల్లి జై కాశీవిశ్వనాద🙏🙏🙏🙏🙏

  • @vajipeyajulavenkataramana3496

    Very Nice detailed information Thanks

  • @livelivelonglive8562
    @livelivelonglive8562 Рік тому +1

    Chennai to varnasi
    Vijayawada to varnasi
    Tirupati to varnasi
    No special TRAINS this is given good facility by these government s

  • @tenaliraja2460
    @tenaliraja2460 Рік тому +1

    నెల్లూరు పెన్నామ్మ కు ప్రతి సంవత్సరం ఫాల్గున శుద్ధ పౌర్ణమి రోజున సూర్యోదయం నుండి సూర్య అస్తమి వరకు పెన్నా నది పుష్కరం ఉంటాడు.అంటే ప్రతి సంవత్సరం ఒక్క రోజు పుష్కరం వస్తూంది పెన్నానదికి.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому

    Om🕉️ ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా 🙏 శక్తి మాతా నమః శివాయ.
    🕉️. శ్రీ గంగా మాతా నమః.🙏 శివాయ.
    🌿

  • @mbadari7641
    @mbadari7641 Рік тому

    జై కాశీ గంగమ్మ

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 Рік тому

    గంగా గంగా గంగా

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 Рік тому

    Namaani Gangey

  • @laksha45
    @laksha45 Рік тому

    Madhalo aa gudaralu vesi dabbulu dobbuthunnaru velalo

  • @poornak59
    @poornak59 Рік тому +1

    అందమైన శోభిత, గంగమ్మ తల్లి

  • @gangadharraokakarla26
    @gangadharraokakarla26 Рік тому

    ome

  • @laksha45
    @laksha45 Рік тому

    Anatha abhaddam ee erapatulu leu dabbulu dochukovadam thappa

  • @PocharamUmarani
    @PocharamUmarani Рік тому

    Pl