Me telugu chala ninduga ,trupthi ga chudataaniki, chadavataaniki, vaati anubhoothi ki baundhi ilage Telugu lo, Telugu lipi thone sambhaashinchaali aakanksha
పూరి గారి డైలాగ్ ఒకటి ఉంది బ్రో ఆడది లేకుండా మగాడు బ్రతక లెడు మగాడు లేకుండా ఆడది బ్రతక లేదు ఇద్దరు కలిసి అసలు బ్రతకెలేరు బంధాలు ఉన్నాయి అని వదిలేస్తే వదిలేసి నట్టే అని అంటారు పూరి😀🤗
చాలా జంటలకి వాళ్ళ మధ్య ఉన్న ఒక పెళ్లి పిల్లలు లాంటి కమిట్మెంట్లే లవ్ అనుకుని అదే భ్రమలో బతుకుతారు సొసైటీలో రొటీన్ లైఫ్ బిజీ లో పడి నిజానికి వాళ్ళ వాళ్ళ మనసులకు మాట్లాడుకోలేవు ఒకవేళ ఒక మనసు మాట్లాడే ప్రయత్నం చేసినా ఎదుటి మనసు వినే ప్రయత్నం చేయదు అందుకే అప్డేట్స్ కావు అయొక్క మనసులు సో ఔట్ డేటెడ్ అయిపోయి బోర్ వచ్చేస్తది దాంతో సంతోషం అనేది కరువై మరో కొత్త వ్యక్తి పై ఆకర్షణ కలుగుతది మల్ల కొంత కాలానికి సేమ్ థియరీ రిపీట్
ప్రేమ బ్రతకాలి అంటే అమ్మాయి అయ్యిన తగ్గాలి లేదా అబ్బాయి అయ్యిన తగ్గాలి లేదా వాళ్ళ ప్రేమ ద్వేషం గా మారుతుంది మనం చాలా ప్రేమిస్తాం కాబట్టి కొంచెం తగ్గితే తప్పేముంది గెలిచేది మనం ప్రేమించే వల్లే కదా ❣️
8.00pm to 10.00 pm think Telugu podcast late ga video upload chesina surprising content matram pakka untundi..as what you said in video...!!more from you !!!
Meru cheppina vishayanni exact ga nenu 3 months back realise ayyanu.. Exact ga edhey anipinchindhi naku thank u so much ah feeling ni 💯% nijam chesinandhuku
***ఎందుకంటే ప్రతి ది bore కొట్టేస్తుంది... love లో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకుంటాను కానీ 99.99% lust and infatuation.. స్వార్దం... ఇదే నేటి love పెళ్ళిళ్ళు లు కాని ఇద్దరు సమానంగా ప్రేమించుకొలేరు 100% ఇక్కడ 2 మనస్సులు కాదు 2 బుద్దులు ఉన్నాయి... ఎప్పుడు ఇలా సిత్తకర్తి కుక్కల బుద్దులు మారిపోతాయో... విళ్ళకే తెలియదు... అందుకే ❤️❤️❤️ మంచి వ్యక్తుల కలయిక ఈ సమాజం ❤️❤️❤️... ఈ జనాలు మారారు కానీ మీ videos వాళ్ల just తెలుసుకొని సర మామూలే ఈ మనిషీ తోలు కప్పుకున్నా గుంట నక్కలు...
Manaki aa prema ela telustundi leda vallani manam yetuvanti swartham lekunda premistunam ani leda vallu manalni premistunnaru ani denni adharanga chebutharu yentha preminchukunna oka time tarvatha aa prema taggipotundi yendukante antha routine ayipotundi jeevithantam prema undadu prema modatlone untundi tarvatha sneham untundi
@@venkateswarreddy394 I could sense this popularity a one and half year back and I talked with Suresh ,Invited to dinner to Paradise and took his Autograph . The only Autograph I have ever taken So far in my life . what amazed me beside his knowledge was .. He Showed me a very old android phone and some 100 rupees headset when I asked him how you record your podcasts and publish in YT .Content is king . He is Leading his life with a purpose unlike most of US May be...
లవ్ అంటే మొదట్లో టీవీ లో వచ్చే rexona సబ్బు add film lo actressలా ఉంటుంది అంటే అమ్మాయి ని మొదటి సారి చూసినప్పుడు అమ్మాయి మన ప్రేమ ని accept చేసాక సినిమా హీరోయిన్ లా ఇంకాస్త బాగుంటుంది కొన్ని రోజులు అయ్యాక కర్మ కాలి పెళ్లయ్యాక టీవీ సీరయళ్లలో హీరోయిన్ లాగా అనిపిస్తుంది మరి కొద్ది రోజుల తరవాత టీవీ సీరియల్లో అత్త విలన్ కారెక్టర్ లా అనిపిస్తుంది కారణం .... క్షెమించండి కొందరు బలహీన మైన మనస్కులు బాధ పడతారు
I think anni feelings same , lust Lov anger Beaty etc etc .. manam konnintiki ekkuva chesi chustham .. Anni equal ga chesinapudu feelings n mind mayam aipothay
Sir miru cheppe matalu (Facts) gundelothuga pathukopothundi. Alage miru movie or short films thiyachuga. sir vinadam chala chiraku kani mi podcasts anni Vinnanu sir ❤❤❤👋👋👋👌👌
ఒకరి మీద ఒకరికి ఆధ్యాత్మిక సంబంధం లేకపోవటం వల్లే వల్ల ఇద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుందో, అప్పుడే ఆ బంధం గట్టిగా ఉంటుంది. అది ఎలా అంటే ఒక తల్లికి, బిడ్డకి మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం లాగా ఒక భార్య ఒక భర్త మధ్య ఉంటేనే వాళ్ళ ఇద్దరి బంధం చిగురిస్తుంది... Osho .... Tnqqq bro ni poducost vinatam valla nd nenu book's chadavatam valla chala nerchukuntunna bro 😎
అలాంటిదేమి లేదు...తల్లికి బిడ్డ మీద love ఎందుకు ఉంటుంది అంటే తన body నుండి వచింది కాబట్టి అందరిలనే...తనకి కూడా.."న own" అనే ఓ biological creation ఒకటి వస్తుంది.. సో..అది ఎక్కడ దొరకదు unique.. సో..అక్కడ న అనే బంధం(బాండింగ్) ఉంది అంతే కావాలంటే....బిడ్డ పుట్టాక...తల్లి స్పృహకోల్పోయక....ఆ బిడ్డ ఏమైనా కారణాల వల్ల చనిపోతే... అక్కడ.... ఆ బిడ్డ place లో మరొక బేబీ ని పెట్టి...adjust చేసి ఈ బేబీ ని బేబీ ఏ అని పరిచయం చేస్తే.. తల్లి ఎమ్ చేస్తుంది..నమ్ముతుంది ఇంకేం..ఉంది ఇందులో ఆధ్యాత్మిక రిలేషన్
Thinking refers to present situation." Ippudu manam em chestunnam, inka em cheyabothunnam inka ela cheste baaguntaadi ani. And overthinking ayithe" chese pani lo inka cheyaboye pani lo negatives vethukuthaav.oka vela idhi cheste em ayipothundo. Oka vela chese pani lo emaina obstacles vaste ani ila allochistuu akkadey stuck avtaav...
Nii love ni pakkana lekpoyinapudu.... Nuv thanu busy ga work lo vundi anukovadam thinking.... Ledhu yevadithono mathladukuntundi emo yedho chestundhemo anukovadam Overthing.... 💯🙂🥲💔
Anna adavalu andharu manasuni , magavaluu andharu brains ni use chestunaru annavu chala thapu anna ekka evariki manasu ledu andariki brain matrame vundi ahh brain manam vunna surroundings ni bati vuntundi adhi male brain iena female brain iena
Anna Naku mana anekonevalla daggara odipovadam ante istame anna na best friend daggara emaina vaadana unna nenu silent avutha Nenu love chesthunna ammayi daggara aythe ala emi jaragaledu inka
What are you telling that happening and ending also.. its time to transform everything 😊 No ! There is no variations between Men love , women love Love is this world law and Nature.. Saryna vidhamuga vishayalni dhani lothula nundi chusinapudu vunnadhi vunnattuga ardham avutundi.
మీ పాడ్కాస్ట్స్ చాల విభిన్నంగా ఉంటాయి బ్రో , అలాగే ధైర్యాన్ని నింపేవి కూడా చేయండి బ్రో
Me telugu chala ninduga ,trupthi ga chudataaniki, chadavataaniki, vaati anubhoothi ki baundhi ilage Telugu lo, Telugu lipi thone sambhaashinchaali aakanksha
పూరి గారి డైలాగ్ ఒకటి ఉంది బ్రో
ఆడది లేకుండా మగాడు బ్రతక లెడు
మగాడు లేకుండా ఆడది బ్రతక లేదు
ఇద్దరు కలిసి అసలు బ్రతకెలేరు
బంధాలు ఉన్నాయి అని వదిలేస్తే వదిలేసి నట్టే అని అంటారు పూరి😀🤗
ప్రతి రోజు నేను మీ కంటెంట్ వింటూ ఉంటాను చాలా బాగా ఉంటాయి ఈ ఆడియో సాంగ్ డౌన్లోడ్డ్ చేసుకొని నేను నా ప్లే లిస్ట్ లో ప్లే చేసుకుంటూ ఉంటాను
That's great you bring new things in your video
1 green background
2 less duration more information
Upcoming time make changes for more SUCCESS
Last line bro assalu superb 👌
Medhadu ankello unte, manasu manchullo untudhi
చాలా జంటలకి వాళ్ళ మధ్య ఉన్న ఒక పెళ్లి పిల్లలు లాంటి కమిట్మెంట్లే లవ్ అనుకుని అదే భ్రమలో బతుకుతారు సొసైటీలో రొటీన్ లైఫ్ బిజీ లో పడి నిజానికి వాళ్ళ వాళ్ళ మనసులకు మాట్లాడుకోలేవు ఒకవేళ ఒక మనసు మాట్లాడే ప్రయత్నం చేసినా ఎదుటి మనసు వినే ప్రయత్నం చేయదు అందుకే అప్డేట్స్ కావు అయొక్క మనసులు సో ఔట్ డేటెడ్ అయిపోయి బోర్ వచ్చేస్తది దాంతో సంతోషం అనేది కరువై మరో కొత్త వ్యక్తి పై ఆకర్షణ కలుగుతది మల్ల కొంత కాలానికి సేమ్ థియరీ రిపీట్
Anna నది srikakulam
తక్కువ సమయంలో ఎక్కువ matter ఉండేలా చెప్పుతవన్న
చాలా బాగుంటుంది
ప్రేమ బ్రతకాలి అంటే అమ్మాయి అయ్యిన తగ్గాలి లేదా అబ్బాయి అయ్యిన తగ్గాలి లేదా వాళ్ళ ప్రేమ ద్వేషం గా మారుతుంది మనం చాలా ప్రేమిస్తాం కాబట్టి కొంచెం తగ్గితే తప్పేముంది గెలిచేది మనం ప్రేమించే వల్లే కదా ❣️
8.00pm to 10.00 pm think Telugu podcast late ga video upload chesina surprising content matram pakka untundi..as what you said in video...!!more from you !!!
Story chala bagundi t q for telling 🌹
Meru cheppina vishayanni exact ga nenu 3 months back realise ayyanu.. Exact ga edhey anipinchindhi naku thank u so much ah feeling ni 💯% nijam chesinandhuku
Thank you 😊😊
***ఎందుకంటే ప్రతి ది bore కొట్టేస్తుంది... love లో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకుంటాను కానీ 99.99% lust and infatuation.. స్వార్దం... ఇదే నేటి love పెళ్ళిళ్ళు లు కాని ఇద్దరు సమానంగా ప్రేమించుకొలేరు 100% ఇక్కడ 2 మనస్సులు కాదు 2 బుద్దులు ఉన్నాయి... ఎప్పుడు ఇలా సిత్తకర్తి కుక్కల బుద్దులు మారిపోతాయో... విళ్ళకే తెలియదు... అందుకే ❤️❤️❤️ మంచి వ్యక్తుల కలయిక ఈ సమాజం ❤️❤️❤️... ఈ జనాలు మారారు కానీ మీ videos వాళ్ల just తెలుసుకొని సర మామూలే ఈ మనిషీ తోలు కప్పుకున్నా గుంట నక్కలు...
Manaki aa prema ela telustundi leda vallani manam yetuvanti swartham lekunda premistunam ani leda vallu manalni premistunnaru ani denni adharanga chebutharu yentha preminchukunna oka time tarvatha aa prema taggipotundi yendukante antha routine ayipotundi jeevithantam prema undadu prema modatlone untundi tarvatha sneham untundi
@@nsrreddys9686 hi gd eveng
@@nsrreddys9686 hi
@@nsrreddys9686 hi gd eveng
@@nsrreddys9686 ok
Hey Suresh , podcast to YT from 1k to morethan100k Happy to see you man, keep going all the best✊👏 learned so much from you 🤟
Name SURESH Ahh 🧐.
Okasari face choodali bro.
Legend. 😯
@@venkateswarreddy394 yes , face bro reveal apudu chesthado enka 😂
@@venkateswarreddy394 I could sense this popularity a one and half year back and I talked with Suresh ,Invited to dinner to Paradise and took his Autograph . The only Autograph I have ever taken So far in my life . what amazed me beside his knowledge was .. He Showed me a very old android phone and some 100 rupees headset when I asked him how you record your podcasts and publish in YT .Content is king . He is Leading his life with a purpose unlike most of US May be...
@@srinivasreddy6056 pls translate in telugu language...
లవ్ అంటే మొదట్లో టీవీ లో వచ్చే rexona సబ్బు add film lo actressలా ఉంటుంది అంటే అమ్మాయి ని మొదటి సారి చూసినప్పుడు
అమ్మాయి మన ప్రేమ ని accept చేసాక సినిమా హీరోయిన్ లా ఇంకాస్త బాగుంటుంది
కొన్ని రోజులు అయ్యాక కర్మ కాలి పెళ్లయ్యాక టీవీ సీరయళ్లలో హీరోయిన్ లాగా అనిపిస్తుంది మరి కొద్ది రోజుల తరవాత టీవీ సీరియల్లో అత్త విలన్ కారెక్టర్ లా అనిపిస్తుంది
కారణం .... క్షెమించండి కొందరు బలహీన మైన మనస్కులు బాధ పడతారు
🤣🤣🤣🤣 what a comparison bro
@@aamaniyadav 😊
Thank you
🤣😂🧘♀️
Manchi writer aitharu bro meeru 👌
Love gurichi pakka prafect ga chepparu anna tq...nenu tanu godcapadina nene mataladuthuna ... answer telidu tq anna
చాలా బాగా చెప్పావు.....అన్న..👌👌👌👌
Yes really.
Balee chepaaruuu😊
Adavallanu manasutho polchinadhuku thanks anna 🙏
Manasu kaadu moosi nadhi😂😂😂.
Love=Ego>Love
I think anni feelings same , lust Lov anger Beaty etc etc .. manam konnintiki ekkuva chesi chustham .. Anni equal ga chesinapudu feelings n mind mayam aipothay
Bro super 👌
కానీ ప్రేమ తగ్గకుండా ఉండడానికి మార్గాలు కూడా ఉంటే వీడియో చెయ్యి bro
Undhi bro dhuranga undatam
@@ArunKumar-dq6ld 😁 right 😑
@@ArunKumar-dq6ld duram gaa vunte Prema peragadu gaa
Asalu reletione vundadu
Sir miru cheppe matalu (Facts) gundelothuga pathukopothundi.
Alage miru movie or short films thiyachuga.
sir vinadam chala chiraku kani mi podcasts anni Vinnanu sir ❤❤❤👋👋👋👌👌
This video change my mindset to love girl
Saithan dhoorathundhi exactly 💯
Nijam brother
Chala baga cheptharu
super video bhayya nice podcast
ఒకరి మీద ఒకరికి ఆధ్యాత్మిక సంబంధం లేకపోవటం వల్లే వల్ల ఇద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుందో, అప్పుడే ఆ బంధం గట్టిగా ఉంటుంది. అది ఎలా అంటే ఒక తల్లికి, బిడ్డకి మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం లాగా ఒక భార్య ఒక భర్త మధ్య ఉంటేనే వాళ్ళ ఇద్దరి బంధం చిగురిస్తుంది... Osho ....
Tnqqq bro ni poducost vinatam valla nd nenu book's chadavatam valla chala nerchukuntunna bro 😎
Accepted
Adyathmika sambandam ante??
అలాంటిదేమి లేదు...తల్లికి బిడ్డ మీద love ఎందుకు ఉంటుంది
అంటే
తన body నుండి వచింది కాబట్టి
అందరిలనే...తనకి కూడా.."న own" అనే ఓ biological creation ఒకటి వస్తుంది..
సో..అది ఎక్కడ దొరకదు unique..
సో..అక్కడ
న అనే బంధం(బాండింగ్) ఉంది
అంతే
కావాలంటే....బిడ్డ పుట్టాక...తల్లి స్పృహకోల్పోయక....ఆ బిడ్డ ఏమైనా కారణాల వల్ల చనిపోతే...
అక్కడ.... ఆ బిడ్డ place లో మరొక బేబీ ని పెట్టి...adjust చేసి ఈ బేబీ ని బేబీ ఏ అని పరిచయం చేస్తే..
తల్లి ఎమ్ చేస్తుంది..నమ్ముతుంది
ఇంకేం..ఉంది ఇందులో ఆధ్యాత్మిక రిలేషన్
Very nice chala baga chepparu
Nice video…Manasu manchullo brathakadam ante emiti bro…rhyming kosam aa 👍 any concept on time travel…
Chivarlo cheppina maata.medhadu ankello brathikithey manassu manchulo brathukuthundhi.
Mee video last varaku chudadanuki Karanam kuda idhey.prathi padham 👌
Nice podcast once again I am asking you,, తలలో మనిషికి మెదడు ఉంది మరి మనసు ఎక్కడ వుంది వుంటే ఏ పార్ట్ కి లింక్ అయ్యివుంది.
Excellent, reality.
Good information bro
well said sir...:)
Anna superb chepavu ,but can be attached always by suprise newly
Yem cheppav brother....nuvvu super
I liked it bro..this is next level..
Love is life that's it
PtL bro...
Chala different thinking 🤔
Bale anipinchindhi.naaku first time.
Avunu avunu real
That's Great Bro
Super
Excellent
Tha last line really out of the box 🤩 sorry if I spam
Excellent 👌👌👌
Super brother 💖
Excellent :)
Super bro
Great video 👍
Love life long untundi
Supper👌👌👌
Good post
Your very special sir
Telugu think podcost 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Life is. So beautiful
Love life long vundalante emu cheyali bro please explain bro
Nyc Video
Manasu oka aadadhi correcte bro. Eppatiki artham kanidhi artham chesuko lenidhi adhe
Super anna
Bro meeru chadive books gurinchi chappandi
Every new person is an unknown territory
After knowing it becomes known place and no longer interesting
i want parmenides philosophy in telugu please request sir
Currect ga cheppav bro
We'll said
Balega chepthunnaruuu meeruuu
@@nsrreddys9686 niku nduku reply evvali ra boggu nv avadu inte anti cheppu
@@nsrreddys9686 ayithe niku nduku cheppali ra
@@nsrreddys9686 niku m vachindi ra mari
GB aa
@@nsrreddys9686 niku nduku ra mari musukoni vundaka teliyani vallatho msg cheste elanti language a use chestaru be
Humans evolution bring mad Ness 99% people only follow
Love give infinity
Love all creatures not expected anything
Hmmm,magavadu practical and aadavaaru emotional…
నేను పక్కింటి వాళ్ళ ను చూస్తూ ఉన్నా ఇది నిజం.
Bro mi pic pettra
ఫస్ట్ నైట్ లో ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి... వీడియో పెట్టాడి సర్ u...
Go practically.. u will get accurate result
What is the major difference between thinking and over thinking
Thinking refers to present situation." Ippudu manam em chestunnam, inka em cheyabothunnam inka ela cheste baaguntaadi ani. And overthinking ayithe" chese pani lo inka cheyaboye pani lo negatives vethukuthaav.oka vela idhi cheste em ayipothundo. Oka vela chese pani lo emaina obstacles vaste ani ila allochistuu akkadey stuck avtaav...
If one uses brain then its thinking. If its automated or habitual, which he is not aware then its over thinking.
Thinking takesNormal time overthinking takes more time to think.
Nii love ni pakkana lekpoyinapudu.... Nuv thanu busy ga work lo vundi anukovadam thinking....
Ledhu yevadithono mathladukuntundi emo yedho chestundhemo anukovadam Overthing.... 💯🙂🥲💔
Anna adavalu andharu manasuni , magavaluu andharu brains ni use chestunaru annavu chala thapu anna ekka evariki manasu ledu andariki brain matrame vundi ahh brain manam vunna surroundings ni bati vuntundi adhi male brain iena female brain iena
First listening
Anna mee motivation ki addict ayyipoya annaaaaa
Will U introduce me Satyendra friend of RGV
wow
అన్న నేను defence Naa wife 10th fail
Maa eddariki understand avvadam ledu
Naa wife అంటే నాకు చాలా ఇష్టం నా మాట వినేలా ఓక video cheu
♥️❣️👌
👌👌👌👌
Notebook rayachhukadha ani miku anipiyachhu thappulu vunte website help thisukuntanani ee option kuda vadudhamani anthea miru ante naku chala respect nijamraa
👌🤝👍
Rgv from ramuism
Anna Naku mana anekonevalla daggara odipovadam ante istame anna na best friend daggara emaina vaadana unna nenu silent avutha
Nenu love chesthunna ammayi daggara aythe ala emi jaragaledu inka
Actually I just read his book "the prophet" last yr , and it was thought provoking book I had ever read.
Who is the author sir
What is the message in the book let me also purchase the book
@@Ashokee674 Khalil Gibran only...He Discussed So many things in that like love freedom...etc
Siri vallu adigindlanea kani jarigindhi jaruguthunna cheppithea miru best ansr avutharaniraa nijanga nakeam koopaledhu ..
correct abayilu antey
What are you telling that happening and ending also.. its time to transform everything 😊
No ! There is no variations between Men love , women love
Love is this world law and Nature..
Saryna vidhamuga vishayalni dhani lothula nundi chusinapudu vunnadhi vunnattuga ardham avutundi.
Chala bagundi sir miru chippindi.
Love is good for a while
bro enduku ani spotify lo podcast stop chesru ..lekapothey inkoka channel pettara ..?
I would like to know 2qstns... about you..!
1.whats your age...??
2.R u married or not...???
He is 27 and not married
Tell about some great people life story bro
Nee thalakaay 🙏
👏
Life antey profile intha manchi profile unna ni life elon musk kantey kuda goppadhi for me
O
Bro ni drustilo love exist or not ??
Katha matram....last lo mata mamuluga ledu