@@musthyalaharidas7252నువ్వు పక్కా చరిత్ర తెలియని ఆంధ్ర వాడివే అని అర్ధమవుతుంది. మీలాంటి వాళ్ళకి అక్కడి నాయకులు జై ఆంధ్ర ఉద్యమం అని మిమ్మల్ని లేపారు.ఒక ధర్మ మైన డిమాండ్ ప్రత్యేక మైన తెలంగాణ రాష్ట్రం.ఆచార్య NG రంగా రావు గారి గొప్ప నాయకులే అప్పట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేసారు చరిత్ర లు తెలుసు కో. KCR పుట్టక ముందు కూడా ఉంది ఉద్యమం. నువ్వు 1948 నుండి చరిత్ర వాస్తవాలు తెలుసుకుంటూ వాటికీ సంబంధించిన వాస్తవాలు వీడియోస్ కూడా ఉంటాయి. కనీసం కొందరు నా ఆంధ్ర సోదరుల కు సెపరేట్ గా ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని మద్రాస్ నుండి విడిపోయి వచ్చిన ఆంధ్ర రాష్ట్రాని తో కలిపారు పెద్ద మనుషుల ఒప్పందం తో అన్న సంగతి తెలియదు. ఇలా ఒక్క ముక్క కూడా తెలియని అక్కడి ఆంధ్ర రాజకీయ నాయకులు ప్రత్యేక తెలంగాణ, KCR మీద గుడ్డి వ్యతిరేకత మీలాంటి వారి మాటల్లో కనిపిస్తుంది నేటికి.
నా మనసులో మాట ఇప్పుడు బయటికి వచ్చింది అన్న మీ రూపంలో ఇలాంటి వీడియోలు నేలకు ఒక్కసారైనా చేయండి కొల్లాపూర్ nagarkurnool
Great interview! Every Telanganite needs to watch this. Jai Telangana!
జై తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం😊
Jai Telangana KCr
Correct ...
Jai telangana jai kcr Jai k prakash rao sir from malla Reddy constancy
Jai Telangana, 2028 BC SC ST CM
జై కెసిఆర్ ఆందోల్ సంగారెడ్డి 👍🤩
Jai TELANGANA khammam jilla
Jai Telangana kodangal
Kcr పట్ల ఎంత విధేయత.
అడిగి చూడు
Jay KCR
అప్పుడు తెలంగాణ పేరుతో ప్రాంతీయ వాదం నూరాడు...
ఇప్పుడు తన అభిమాన నాయకుడు పదవి పోయిందని, ప్రత్యేక దేశం నూరుతున్నాడు...
That's history of Telangana
@@musthyalaharidas7252నువ్వు పక్కా చరిత్ర తెలియని ఆంధ్ర వాడివే అని అర్ధమవుతుంది. మీలాంటి వాళ్ళకి అక్కడి నాయకులు జై ఆంధ్ర ఉద్యమం అని మిమ్మల్ని లేపారు.ఒక ధర్మ మైన డిమాండ్ ప్రత్యేక మైన తెలంగాణ రాష్ట్రం.ఆచార్య NG రంగా రావు గారి గొప్ప నాయకులే అప్పట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేసారు చరిత్ర లు తెలుసు కో. KCR పుట్టక ముందు కూడా ఉంది ఉద్యమం. నువ్వు 1948 నుండి చరిత్ర వాస్తవాలు తెలుసుకుంటూ వాటికీ సంబంధించిన వాస్తవాలు వీడియోస్ కూడా ఉంటాయి. కనీసం కొందరు నా ఆంధ్ర సోదరుల కు సెపరేట్ గా ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని మద్రాస్ నుండి విడిపోయి వచ్చిన ఆంధ్ర రాష్ట్రాని తో కలిపారు పెద్ద మనుషుల ఒప్పందం తో అన్న సంగతి తెలియదు. ఇలా ఒక్క ముక్క కూడా తెలియని అక్కడి ఆంధ్ర రాజకీయ నాయకులు ప్రత్యేక తెలంగాణ, KCR మీద గుడ్డి వ్యతిరేకత మీలాంటి వారి మాటల్లో కనిపిస్తుంది నేటికి.
ఒకే చరిత్ర విభిన్న కోణాలు.. ఒకరికి నిజాం మంచోడు, ఒకరికి బట్టలు విప్పి బతుకమ్మ ను ఏడిపించిన దుర్మార్గుడు..
Avunu moon 🌙 lo poyi unddu
A ooru needi....
Saru communist la gurinchi matladukuntu, KaChRa doragari pichal jokuthundu