Agreed . Telangana was first state where in India where armed resistance against feudal land lords. But you are conveniently forgetting to mention that the Communist leaders have openly advocated for Telangana state to be merged with either Soviet Russia or China. This call was major blunder by the then Communist leadership
రజాకార్లు హిందువులనే కాదు సామాన్య ప్రజలను అది ముస్లిం అయినా అలానే చేశారు.... నిజాం కూడా aa రాజ్వి వల్ల alaa అయిపోయాడు అంతే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది కూడా తెలుసుకో ఫస్ట్... అయినా రెడ్డి నాయకులు కూడా ఎంతో బాధలు పెట్టారు ఫస్ట్ ఎవరో చెప్పింది వినకుండా సదుకో ఫస్ట్.... నెహ్రు చేసిన ద్రోహం తెలుస్తది...
Can u describe mr prakash wt is the development in nizam period how its developed citizens of Hyderabad state. Is it the real development. Still u are favourable to nizam. U r perception definitely misleading the society about nizam. I think here u r wrong.
he is correct. what happened really is depicted in sundarlal report to first parliament of india. then congress and hindu maha sabha colluded to kill muslims and so called communists and occupied their properites and distrubuted to their kin who moved from else where to hyderabad. go and read that report.
మీరు చెప్పిన అన్ని విషయాలు బాగున్నాయి ప్రకాష్ గారు..... కానీ, నిజాం పాలనలో ఎలాగైతే చివరి 13 నెలలు చీకటి రోజులో......మీ ఇంటర్వ్యూ లో చివరి 5 నిమిషాలు కే. సీ.ఆర్ గారిని సమర్ధించడం అలాంటిది అని నా అభిప్రాయం. ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కి వెళ్లకపోయినా మీరు సమర్ధించడం అస్సలు బాగాలేదు. మీ ఇంటర్వ్యూ లో అది ఒక మచ్చ లాంటిది కె. సి.ఆర్ గారు తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించినా కూడా ......పాలనలో తప్పులు చేస్తే వాటిని అందరూ మన్నించాలా...... ఇదేమి అభిమానం సార్....
అవును సోదరా నేను మి అభిప్రాయంతో ఏకీభవిస్తు ఇంక ఎక్కువ కెసిఆర్ పట్ల ప్రకాష్ గారు అభిప్రాయాన్ని నూటికి నూరుశాతం వ్యతిరేకిసున్నాను నెల్సన్ మండేలా గారు అధికారం మొత్తం వారి కుటుంబం చేతిలో పెట్టీ దోచుకోండి అని చెప్పలేదు యాసర్ అరాఫత్ కూడా ప్రభుత్వం ను కుటుంబం చేతిలో పెట్టీ దోపిడీ చేసుకో అనలేదు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన దానిలో కెసిఆర్ లేడు మధ్యలో కొందరు రమ్మని చెప్పితే వచ్చాడు ఆమరణ నిరాహార దీక్ష వరకు ఓకే ఖమ్మం హాస్పటల్ లో నిమ్మరసం తాగి నిరాహార దీక్ష విరమించి నప్పుడే ఉద్యమ కేసీఆర్ చచ్చిపోయాడు తరువాత ఉన్నది దోపిడీ కెసిఆర్ ఆంధ్ర వారికంటే ఎక్కువ తెలంగాణను కెసిఆర్ కుటుంబం మొత్తం లూటీ చేశారు
@@laxmansunka9939 i think we are in డెమోక్రటిక్ country not in autocracy... కుటుంబం చేతిలో pettadam enti evvaraina గెలిచే వొచ్చారు అండ్ andaru కాపబిలిటీస్ ఉన్నవాళ్లే... God grace kcr తెలంగాణ కి సీఎం అయ్యాడు alaa kaakunte ఇలాంటి కాంగ్రెస్ లీడర్స్ or ఇంకా vere vaalla చేతిలో pedithe india map లో తెలంగాణ anedi undedi kaadu... ఇప్పడికి మీ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ kcr ni ఓడించి తెలంగాణ నాshaనానికి నాంది పలికారు...ఇంకా అలాంటి గాలి మాటలు stop చేస్తే మంచిది...if alaa దోపిడీ చేస్తే నిరూపించి శిక్షించేలా చేస్తే ఓకే but ilaa useless ఆరోపణలు చేస్తూ కాదు... 🤦♂️🤦♂️🤦♂️
కొన్ని పాక్షిక అసత్యాలు ఉహించి చెప్పడం కరెక్ట్ కాదు, సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం భారత్ లో విలీనం అయిన మాట నిజం, కమ్యూనిస్ట్ ల త్యాగాలు పోరాటం అనన్య సామాన్యం, rss, బీజేపీ లు దేశ స్వాతంత్ర్య పోరాటం లో కానీ వీర తెలంగాణ రైతాంగ పోరాటం లో ఒక్కరంటే ఒక్కడు కూడా పాల్గొనలేదు అనడం కరెక్ట్
1950 జనవరి వరకు హైదరాబాద్ స్టేట్ కేసులు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా Jurisdiction లో లేదు అంటే విలీనం ఎట్లా అయినట్టు... ఒకటిన్నర సంవత్సరాలు ఇండియన్ యూనియన్ సైన్యం ఎన్నో అరాచకాలు చేసింది... మన (Muslims) వాళ్ళ ఎంతో మందిని చంపేశారు.. వాళ్లే తర్వాత హైదరాబాద్, ఔరంగాబాద్ నగరానికి పారిపోయారు.. ఇండియన్ యూనియన్ విద్రోహం విద్రోహం విద్రోహం
ప్రజానేత శ్రీ రావి నారాయణరెడ్డి (ప్రముఖ కమ్యూనిస్టు) గారి ఇంటర్వ్యూ మాటల్లో....చెప్పారు.. కాంగ్రెస్(రామానంద తీర్థ సత్యాగ్రహం) తోడుగా కమ్యూనిస్టు ఉద్యమం రజాకార్లకు వ్యతిరేకంగా సాగింది... (కాంగ్రెస్ + కమ్యునిస్టు) వారి వలన తెలంగాణ ఏర్పడింది. September 17. విమోచనమా ? విలీనమా ? విద్రోహమా? మనమే అర్థం చేసుకోవాలి..
ప్రజా నేత శ్రీ రావి నారాయణరెడ్డి గారి మాటల్లో....కాంగ్రెస్(రామానంద తీర్థ సత్యాగ్రహం) తోడుగా కమ్యూనిస్టు ఉద్యమం రజాకార్లకు వ్యతిరేకంగా సాగింది...(కాంగ్రెస్ + కమ్యునిస్టు) వారి వలన తెలంగాణ ఏర్పడింది. September 17. విమోచనమా ? విలీనమా ? విద్రోహమా? మనమే అర్థం చేసుకోవాలి..
విదేశీ దురాక్రమణదారులు ( ఉలుఘ్ ఖాన్ ) వేసి ఎoగిలి బొక్కలకు ఆలావాటు పడి దక్షిణ భారతదేశంని పరిపాలిస్తున్న కాకతీయ ప్రతాపరుద్రుని కింద సామంతులుగా ఉంటూ ఆ సామ్రాజ్యాన్ని కులదొహించిన చరిత్ర విని పూర్వీకులది కాబట్టి వీడు ఈల గాక ఇంకేం చెబుతాడు
Mr Prakash Rao has consciously ignored the legal battle between Hyderabad state and Government of India ….in UN …. As the judgement is likely to be in favour of Nizam, this occupation was inevitable….,
@55.0 !మోడీ porn ❤ ఆపలేక పోయాడు సరే. మీరు తాగుడుని కానీ రేప్ లని కానీ , human trafficking కానీ ఆపడం కాదు కదా..తెలంగాణ లో సోషల్ యాక్టివిస్ట్ లు కనీస ప్రస్తావన కూడా చేయర్.🎉
చైనా కమ్యూనిస్టులు చెప్పిందే చరిత్ర, చేసింది ఉద్యమం. మీ లాంటి చైనా బానిసలు ఈ ప్రాంతాన్ని చైనా చేతుల్లో పెట్టాలని , ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ లాగా మావోయిస్టు లా పాలన రావాలని చూసారు, అందుకే ఈ కూతలు
@@jwalanarasimharao9592 మరి తెలంగాణ పోరాటం అంటే కమ్యునిస్టు లు మాత్రమే చేశారు అని పేటెంట్ వాడు ఎందుకు వేసుకుంటున్నాడు. మావోయిస్టు అని చైనా మాజీ అధ్యక్షుడు పేరు పెట్టిందే కమ్యూనిస్టులు, ఆ పేరుతో నీ ఈ దేశం లో కొన్ని ప్రాంతాలను, అడవులను ఆక్రమించి పోలీసులను, ఇన్ఫామర్ పేరుతో ప్రజలను చంపుతున్నారు. మావోయిస్టు లు వాడే ఆయుధాలు చైనా నుండే దిగుమతి అవుతున్నాయి, వాటి కి డబ్బు కూడా విదేశాల నుండి అందుతున్నాయి..
In history only Hyderabad state which contains karnataka districts, MAHARASHTRA districts and telangana districts. After telangana and andhra. So Hyderabad is developed by 4 regions and draged by one region.
Sir meerane prathimata chepe vidhanam ardhavanthamga vuntundhi meeru prajaloki ravali sir janalaki ardhamaitatu chepandi please save Telangana sir please
@47.20 పాలన అంతం చేయడాన్ని సమర్థిస్తారా !!😂 పద్ధతిని వ్యతిరేకిస్తారా 😮 ఆంధ్ర నుంచి తెలంగాణ ను వేరు చేయడాన్ని సమర్ధిస్తార OK ప్రొఫెసర్ గారూ,😮😮😮 మరి పార్లమెంట్ లో కోరం లేకుండా తలుపులు మూసేసి బలవంతంగా వేరు చేయడాన్ని స్సమర్థిస్తారా❤😚...😙
Sir kasim rajvi chese akrutyalanu anachiveyadanike Patel miltarini dinchadu Patel ala cheyaka pote 56. Varaku vechi unte t slo induvu anetoday undaka pov adi gamanichali
Telangana Sayudha poratam antene Communist Ladi, vari porta palitam. Idi vimochanam kadu raktapatam jarigina roju. Prakash garu chepindi konta contact. GOVT kuda Nizam tho oppandam kudurhukundi. Kani Telangana people are innocents. But shouldn't blame others. Doralu Razakars ku kuda support chesaru. Problem enduku ante Bhuswamulu, Doralu & Deshmuklu veru adincharu rajakarlanu.
1950 జనవరి వరకు హైదరాబాద్ స్టేట్ కేసులు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా Jurisdiction లో లేదు అంటే విలీనం ఎట్లా అయినట్టు... ఒకటిన్నర సంవత్సరాలు ఇండియన్ యూనియన్ సైన్యం ఎన్నో అరాచకాలు చేసింది... మన (Muslims) వాళ్ళ ఎంతో మందిని చంపేశారు.. వాళ్లే తర్వాత హైదరాబాద్, ఔరంగాబాద్ నగరానికి పారిపోయారు.. ఇండియన్ యూనియన్ విద్రోహం విద్రోహం విద్రోహం
ఒక దేశం ఇంకొక దేశం మీద సైనిక చర్య జరపడం తప్పు అయితే భారతదేశం హైదరాబాద్ దేశం పై జరిపిన సైనిక చర్య ముమ్మాటికి తప్పు, ఒక దేశం మంచిదైనా చెడ్డది అయినా ఆదేశంలోని ప్రజలకి ఆ దేశం, మా భూమి మీద మమకారం ప్రేమ ఉంటుంది. ఉదాహరణకు: ఉత్తర కొరియా,..... మొదలైన అనేక దేశాలు. హైదరాబాద్ దేశ పౌరునిగా నాకు ఈ భూమి పట్ల ఉండే అభిమానం ,ప్రేమ కారణంగ ఇది కచ్చితంగా విద్రోహ దినమే. నిజంగా విమోచన దినం అయితే మా రాజు ఆస్తి మా పూర్వీకుల కష్టం మాకు పంచి ఇవ్వాలి కదా.
Telangana history ni khuni chesthunnav kadhara swamy. How many Hindu village peoples womens brutally destroyed even I know people are terrified by Rajakar. Shame on you to say Patel action is illegal
Kcr Telangana suryudu, public gurinchi kontaina alochinchevadu kcr okkade, arrogent kavochu, corruption jaragochu, kani history lo leni vidamga Telangana lo prasatam ga netturu chindakuda undi, public ee padellu chala josh lo unnaru. Kcr viluva public grahinchali.
అది కేవలము ఎక్కడైనా నాక్సల్ ఎన్కౌంటరు జరిగినపుడు వారి అనుబంధ సంఘాలు వెళ్లి అంత పోలీసులదే తప్పు ఎలాగైతే ఆరోపణలు చేస్తారో ఇదీ అంతే, మీరు ఒక విషయము తెలుసుకోవాలి సైన్యానికి వ్యతిరేకం గా పిర్యాదు చేసిన వ్యక్తినే ఆ కమిటీ లొ మెంబర్ గా ఉన్నాడంటేనే మనకు అర్థము అవుతుంది అది ప్రభుత్వానికి సంబంధం లేదని, సుందర్ లాల్ కమిటీ ప్రభుత్వం నియమించింది అని ఆధారాలు ఎవరు కూడా చూపించ లేకపోయారు
Sir ,You are a great philonthropist ,intlellectual and a great Telanganite.
The interview is really good. It deserves to circulate among all the corners of the Telangana.
ప్రకాష్ గారి విశ్లేషణ చాలా బాగుంది...
మరుగున పడిన, ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను వివరించారు... ధన్యవాదాలు...
Excellent & reliable telangana historical information by prakash garu .
వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు. హిందూ సమాజం పై జరిగిన దాడులు ఆకృత్యాలు గూర్చి చెప్పాలి నేటి యువతకు.
Sir maruguna padda history bayata pettaru,sir,
బ్రిటిష్ ఓడు ఎవడు మన దేశం కు ప్రీడమ్ ఇయ్యాడనికి
What is your stand on BRS LOOTY IN TG LAST 10YRS
Y DONT U TALK ABOUT CORRUPTION IN PREVIOUS GOVT SCHEMES.
Public vote ki money tesukoninadu e question aduguthe Nenu neku answer istha brother
Agreed . Telangana was first state where in India where armed resistance against feudal land lords. But you are conveniently forgetting to mention that the Communist leaders have openly advocated for Telangana state to be merged with either Soviet Russia or China. This call was major blunder by the then Communist leadership
.he is supporting nizam...he is misguiding hindus
చారిత్రక సంఘటనలు చాలా బాగా వివరించారు ప్రకాష్ గారు❤
Mr.Prakash or BRS always supports to Nizams only
రజాకార్లు హిందువులనే కాదు సామాన్య ప్రజలను అది ముస్లిం అయినా అలానే చేశారు.... నిజాం కూడా aa రాజ్వి వల్ల alaa అయిపోయాడు అంతే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది కూడా తెలుసుకో ఫస్ట్... అయినా రెడ్డి నాయకులు కూడా ఎంతో బాధలు పెట్టారు ఫస్ట్ ఎవరో చెప్పింది వినకుండా సదుకో ఫస్ట్.... నెహ్రు చేసిన ద్రోహం తెలుస్తది...
Because Prakash Nizam Akrama santanam,Prakash oka labour lanjodku😊
Can u describe mr prakash wt is the development in nizam period how its developed citizens of Hyderabad state. Is it the real development. Still u are favourable to nizam. U r perception definitely misleading the society about nizam. I think here u r wrong.
he is correct. what happened really is depicted in sundarlal report to first parliament of india. then congress and hindu maha sabha colluded to kill muslims and so called communists and occupied their properites and distrubuted to their kin who moved from else where to hyderabad. go and read that report.
Pradeep garu namaste. Kindly explore the truth giveup biased and fake history
Satyame vajayate
Super
మీరు చెప్పిన అన్ని విషయాలు బాగున్నాయి ప్రకాష్ గారు..... కానీ, నిజాం పాలనలో ఎలాగైతే చివరి 13 నెలలు చీకటి రోజులో......మీ ఇంటర్వ్యూ లో చివరి 5 నిమిషాలు కే. సీ.ఆర్ గారిని సమర్ధించడం అలాంటిది అని నా అభిప్రాయం.
ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కి వెళ్లకపోయినా మీరు సమర్ధించడం అస్సలు బాగాలేదు. మీ ఇంటర్వ్యూ లో అది ఒక మచ్చ లాంటిది
కె. సి.ఆర్ గారు తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించినా కూడా ......పాలనలో తప్పులు చేస్తే వాటిని అందరూ మన్నించాలా......
ఇదేమి అభిమానం సార్....
ఎం తప్పులు చేశారు సామి.... నోటికి ఎం వొస్తే అది మాట్లాడడం తప్ప ఏమైనా ఉందా.... తప్పు తప్పు తెలంగాణాని నాశనం చేస్తున్నారు
అవును సోదరా నేను మి అభిప్రాయంతో ఏకీభవిస్తు ఇంక ఎక్కువ కెసిఆర్ పట్ల ప్రకాష్ గారు అభిప్రాయాన్ని నూటికి నూరుశాతం వ్యతిరేకిసున్నాను నెల్సన్ మండేలా గారు అధికారం మొత్తం వారి కుటుంబం చేతిలో పెట్టీ దోచుకోండి అని చెప్పలేదు యాసర్ అరాఫత్ కూడా ప్రభుత్వం ను కుటుంబం చేతిలో పెట్టీ దోపిడీ చేసుకో అనలేదు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన దానిలో కెసిఆర్ లేడు మధ్యలో కొందరు రమ్మని చెప్పితే వచ్చాడు ఆమరణ నిరాహార దీక్ష వరకు ఓకే ఖమ్మం హాస్పటల్ లో నిమ్మరసం తాగి నిరాహార దీక్ష విరమించి నప్పుడే ఉద్యమ కేసీఆర్ చచ్చిపోయాడు తరువాత ఉన్నది దోపిడీ కెసిఆర్ ఆంధ్ర వారికంటే ఎక్కువ తెలంగాణను కెసిఆర్ కుటుంబం మొత్తం లూటీ చేశారు
@@laxmansunka9939 i think we are in డెమోక్రటిక్ country not in autocracy... కుటుంబం చేతిలో pettadam enti evvaraina గెలిచే వొచ్చారు అండ్ andaru కాపబిలిటీస్ ఉన్నవాళ్లే... God grace kcr తెలంగాణ కి సీఎం అయ్యాడు alaa kaakunte ఇలాంటి కాంగ్రెస్ లీడర్స్ or ఇంకా vere vaalla చేతిలో pedithe india map లో తెలంగాణ anedi undedi kaadu... ఇప్పడికి మీ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ kcr ni ఓడించి తెలంగాణ నాshaనానికి నాంది పలికారు...ఇంకా అలాంటి గాలి మాటలు stop చేస్తే మంచిది...if alaa దోపిడీ చేస్తే నిరూపించి శిక్షించేలా చేస్తే ఓకే but ilaa useless ఆరోపణలు చేస్తూ కాదు... 🤦♂️🤦♂️🤦♂️
ప్రకాశ్ గారు భవిష్యత్తు తరాలకు తెలంగాణా చరిత్ర క వాస్తవాలు అందించు తున్నారు బుచ్చన కృశి ప్రత్యేకమే ఊతకర...
Namaskaram Prakash sir 🙏
చరిత్ర తెలుసుకోవడానికి దైర్యం ఉండాలి.... చెప్పేవాడికి దమ్ము ఉండాలి... 🙏🙏
It is time to fight for our rights
Ur great prakash sir
కొన్ని పాక్షిక అసత్యాలు ఉహించి చెప్పడం కరెక్ట్ కాదు, సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం భారత్ లో విలీనం అయిన మాట నిజం, కమ్యూనిస్ట్ ల త్యాగాలు పోరాటం అనన్య సామాన్యం, rss, బీజేపీ లు దేశ స్వాతంత్ర్య పోరాటం లో కానీ వీర తెలంగాణ రైతాంగ పోరాటం లో ఒక్కరంటే ఒక్కడు కూడా పాల్గొనలేదు అనడం కరెక్ట్
1950 జనవరి వరకు హైదరాబాద్ స్టేట్ కేసులు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా Jurisdiction లో లేదు అంటే విలీనం ఎట్లా అయినట్టు... ఒకటిన్నర సంవత్సరాలు ఇండియన్ యూనియన్ సైన్యం ఎన్నో అరాచకాలు చేసింది... మన (Muslims) వాళ్ళ ఎంతో మందిని చంపేశారు.. వాళ్లే తర్వాత హైదరాబాద్, ఔరంగాబాద్ నగరానికి పారిపోయారు.. ఇండియన్ యూనియన్ విద్రోహం విద్రోహం విద్రోహం
చరిత్ర దాసిన సత్యాలు అనేకం ఉన్నాయి బ్రదర్, అవి వెలుగులోకి రాలేదు అంతే!
E khangress కమ్యూనిస్ట్ లు చరిత్ర ని దాచేసారు
Telusukuni chepandi
మీ వాదన సమర్థవంతం ఐనను, ముస్లింల గూర్చి మాట్లాడుతున్నారు కానీ..... హిందూ సమాజం పై దాడులు ఆకృత్యాలు జరిగాయనేది వాస్తవం,
వాస్తవాన్ని ఎవరు మార్చలేరు.
GREAT TELANGANA💖💖For Ever
Owaisi's father was right hand of QASIM RIZVI.
Soo good analasis thanks sir
ప్రజానేత శ్రీ రావి నారాయణరెడ్డి (ప్రముఖ కమ్యూనిస్టు) గారి ఇంటర్వ్యూ మాటల్లో....చెప్పారు..
కాంగ్రెస్(రామానంద తీర్థ సత్యాగ్రహం) తోడుగా కమ్యూనిస్టు ఉద్యమం
రజాకార్లకు వ్యతిరేకంగా సాగింది...
(కాంగ్రెస్ + కమ్యునిస్టు) వారి వలన తెలంగాణ ఏర్పడింది.
September 17.
విమోచనమా ?
విలీనమా ?
విద్రోహమా?
మనమే అర్థం చేసుకోవాలి..
communist fights in Telangana is confines to Nalgonda & Warangal two districts out of overall 16 districts in Nizam state
ప్రకాష్ నువ్వు నీ కెసిఆర్ నిజాం సమర్థకులు ఇంకా ఎంత కాలం
Nijalu thelusuko bro
ప్రజా నేత శ్రీ రావి నారాయణరెడ్డి గారి మాటల్లో....కాంగ్రెస్(రామానంద తీర్థ సత్యాగ్రహం) తోడుగా కమ్యూనిస్టు ఉద్యమం
రజాకార్లకు వ్యతిరేకంగా సాగింది...(కాంగ్రెస్ + కమ్యునిస్టు) వారి వలన తెలంగాణ ఏర్పడింది.
September 17.
విమోచనమా ?
విలీనమా ?
విద్రోహమా?
మనమే అర్థం చేసుకోవాలి..
విదేశీ దురాక్రమణదారులు ( ఉలుఘ్ ఖాన్ ) వేసి ఎoగిలి బొక్కలకు ఆలావాటు పడి దక్షిణ భారతదేశంని పరిపాలిస్తున్న కాకతీయ ప్రతాపరుద్రుని కింద సామంతులుగా ఉంటూ ఆ సామ్రాజ్యాన్ని కులదొహించిన చరిత్ర విని పూర్వీకులది కాబట్టి వీడు ఈల గాక ఇంకేం చెబుతాడు
That's why before migrating to Pakistan he handed over the reins of MIM Party to Owaisi's father.
Mr Prakash Rao has consciously ignored the legal battle between Hyderabad state and Government of India ….in UN …. As the judgement is likely to be in favour of Nizam, this occupation was inevitable….,
It is real we are hyderabad state people
indian military esir cheppintlu chesutnda?.....lies cheppi telangana youth ni indian govt.opp ga rechhagodutunnadu...deeni venuka pedda agenda undi...
Current affairs kakunda, ideology paina interview chyandi. Left or right so that youth can learn and be a part of decision making
@55.0 !మోడీ porn ❤ ఆపలేక పోయాడు సరే.
మీరు తాగుడుని కానీ రేప్ లని కానీ , human trafficking కానీ ఆపడం కాదు కదా..తెలంగాణ లో సోషల్ యాక్టివిస్ట్ లు కనీస ప్రస్తావన కూడా చేయర్.🎉
Good analysis 👍
చైనా కమ్యూనిస్టులు చెప్పిందే చరిత్ర, చేసింది ఉద్యమం. మీ లాంటి చైనా బానిసలు ఈ ప్రాంతాన్ని చైనా చేతుల్లో పెట్టాలని , ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ లాగా మావోయిస్టు లా పాలన రావాలని చూసారు, అందుకే ఈ కూతలు
ఏం పరిజ్ఞానం స్వామి కమ్యూనిస్టు ఏమైనా చైనా వాళ్ల పేటెంట కమ్యూనిస్టు అనేది ఒక భావన అది ప్రపంచంలో ఎవరికైనా ఉండొచ్చు ముందు ఈ పనికిమాలిన మాటలు ఆపేయండి
@@jwalanarasimharao9592 మరి తెలంగాణ పోరాటం అంటే కమ్యునిస్టు లు మాత్రమే చేశారు అని పేటెంట్ వాడు ఎందుకు వేసుకుంటున్నాడు.
మావోయిస్టు అని చైనా మాజీ అధ్యక్షుడు పేరు పెట్టిందే కమ్యూనిస్టులు, ఆ పేరుతో నీ ఈ దేశం లో కొన్ని ప్రాంతాలను, అడవులను ఆక్రమించి పోలీసులను, ఇన్ఫామర్ పేరుతో ప్రజలను చంపుతున్నారు. మావోయిస్టు లు వాడే ఆయుధాలు చైనా నుండే దిగుమతి అవుతున్నాయి, వాటి కి డబ్బు కూడా విదేశాల నుండి అందుతున్నాయి..
ఒరేయ్ 1857 నుండి మా హిందువుల పాత్ర ఉంది, మీ చైనా కమ్యునిస్టు లు 1925 లో వచ్చారు, మీరు ఏం చేశారు
BATTALU VIPPI BATHUKAMMALANI AADINCHINDI EVARURAAA VEDHAVALLARA
But why you are ignoring the fact that Nizam wanted to merge with Pakistan. In fact Nizam actually funded Muslim League lead bu Jinnah.
Adaralu lekunda chepakandi ayya!
In history only Hyderabad state which contains karnataka districts, MAHARASHTRA districts and telangana districts. After telangana and andhra. So Hyderabad is developed by 4 regions and draged by one region.
Nenu medhavini anukune thelivi Leni vyakthi
Arya samaj daggara correct information history undhi. facts thappu cheptundu.
Sir meerane prathimata chepe vidhanam ardhavanthamga vuntundhi meeru prajaloki ravali sir janalaki ardhamaitatu chepandi please save Telangana sir please
Wt is u r opinion on kavitha scham
veedu so called intelligent, itlanti vedhavalu history ni spoil chesthurru daridrudu
Niku dammunte nuv kurcho debate ki prakash annatho
All correct
@47.20 పాలన అంతం చేయడాన్ని సమర్థిస్తారా !!😂 పద్ధతిని వ్యతిరేకిస్తారా 😮
ఆంధ్ర నుంచి తెలంగాణ ను వేరు చేయడాన్ని సమర్ధిస్తార OK ప్రొఫెసర్ గారూ,😮😮😮 మరి పార్లమెంట్ లో కోరం లేకుండా తలుపులు మూసేసి బలవంతంగా వేరు చేయడాన్ని స్సమర్థిస్తారా❤😚...😙
వెలమ &రెడ్డి ఇ రెండు కులాలకు ఎక్కడ అన్యాయం జరగలేదు అందుకే ఈ పిట్ట కథలు చెప్తున్నారు
It's 100 currect
Actual facts of history great prakash sir
Correct chepparu prakash gaaru, telangana prajalu gamanistunnaru, district oka medical college ichcharu, jai kcr
ఇలా అబద్దాలు ప్రచారం చేసిన కమ్యూనిస్ట్ ల పరిస్థితి తెలంగాణా లొ ఏమైందో గమనించాలి
చరిత్ర తెలుసుకో తమ్ముడు
Alwala devender Reddy videos chudandi nijaalu clear dates tho telistay
Fact....
Sir kasim rajvi chese akrutyalanu anachiveyadanike Patel miltarini dinchadu Patel ala cheyaka pote 56. Varaku vechi unte t slo induvu anetoday undaka pov adi gamanichali
Kavitha scam vs Sonia herald scam. Sonia might hv pleased modi and not got arrested. Here kcr fought against modi hence kavitha arrested
Prakash gaaru meelanti vallu bahiranganga Telanagana prajalaki vivarinchanchali sep 17 gurinchi. Endukantet malli amdhrolla koralu perugutunayyi ee gumpu mestri gaadi paalana lo so mee lanti vallu malli Chatanyam kaliginchali Telangana prajallo.
September 17th TeLangana ku jarigina ViDHROHAM
Mr prakash what ????? Rajakers done,,,you won't say..
This fellow is complete wrong, according to history.
What was maddikalay omkar role in Telangana armed struggle sir
Mottam patal chesina himsa kanda
Patel సైన్యం పంపితే Nehru ని తిత్తుదేంది.
Telangana Sayudha poratam antene Communist Ladi, vari porta palitam. Idi vimochanam kadu raktapatam jarigina roju. Prakash garu chepindi konta contact. GOVT kuda Nizam tho oppandam kudurhukundi. Kani Telangana people are innocents. But shouldn't blame others. Doralu Razakars ku kuda support chesaru. Problem enduku ante Bhuswamulu, Doralu & Deshmuklu veru adincharu rajakarlanu.
వీడు ఎప్పుడు కూడా భారతదేశానికి సానుకూలంగా మాట్లాడడు
1950 జనవరి వరకు హైదరాబాద్ స్టేట్ కేసులు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా Jurisdiction లో లేదు అంటే విలీనం ఎట్లా అయినట్టు... ఒకటిన్నర సంవత్సరాలు ఇండియన్ యూనియన్ సైన్యం ఎన్నో అరాచకాలు చేసింది... మన (Muslims) వాళ్ళ ఎంతో మందిని చంపేశారు.. వాళ్లే తర్వాత హైదరాబాద్, ఔరంగాబాద్ నగరానికి పారిపోయారు.. ఇండియన్ యూనియన్ విద్రోహం విద్రోహం విద్రోహం
APPUDOKA MAATA IPPUDOKA MAATA
Ala Chykapoymte eppudu Bangladesh Kamte mundu mana Hyderabad lo situation repeat aydhi
o thanks god ,,edantha andhra vallu chesaru analedu
IPPUDU EVADU BATHIKUNNADURAA NEEKU ANSWER CHEPPADAANIKI
Sp 17 mummatiki vimochanadinme deentlo mukyngs mgguru drohule.1 nehru 2 comunisstulu 3 rajakor nizam veellu kaani rajkor lu ssaginchina maarankanda gurinchi ee medavulu chepparu Aaryasamaj chesina sevagurinchi chepparu veellu medavi musugulo unna drohulu
ఎక్కడ కమ్యూనిస్టుల పరం అవుతాదో అని పోలీస్ యాక్షన్ పేరుతో కబలించారు... లేకపోతే గోల్కొండ మీద ఎర్రజెండా ఎగిరేది..
కమ్యూనిస్టుల తప్పు ఏముంది
Pl qoute facts . It is not 40000 it is 23000.
Veedu puttanu kuuda ledu appudu, oka chetta story cheotunnadu.. veedu, veedi midi midi gyanam
సర్ధార్ వల్లబాయ్ పటేల్ విషయంలో మీరు సరికాదు
విద్రోహ దినం ఖచ్చితంగా
Telangana ki kcr chesinattu next evaru cheyaleru..his thoughts visions different from others
You are late in all respects eventhough intelligent waste to nation
Intha varaku enduku chepaledu
ఒక దేశం ఇంకొక దేశం మీద సైనిక చర్య జరపడం తప్పు అయితే భారతదేశం హైదరాబాద్ దేశం పై జరిపిన సైనిక చర్య ముమ్మాటికి తప్పు,
ఒక దేశం మంచిదైనా చెడ్డది అయినా ఆదేశంలోని ప్రజలకి ఆ దేశం, మా భూమి మీద మమకారం ప్రేమ ఉంటుంది.
ఉదాహరణకు: ఉత్తర కొరియా,..... మొదలైన అనేక దేశాలు.
హైదరాబాద్ దేశ పౌరునిగా నాకు ఈ భూమి పట్ల ఉండే అభిమానం ,ప్రేమ కారణంగ
ఇది కచ్చితంగా విద్రోహ దినమే.
నిజంగా విమోచన దినం అయితే మా రాజు ఆస్తి మా పూర్వీకుల కష్టం మాకు పంచి ఇవ్వాలి కదా.
Sir you rait
Telangana history ni khuni chesthunnav kadhara swamy. How many Hindu village peoples womens brutally destroyed even I know people are terrified by Rajakar. Shame on you to say Patel action is illegal
Bjp vall sanskriti perumeeda unmaadam chestunnaruga..
Kcr nu pujinchu
Kcr Telangana suryudu, public gurinchi kontaina alochinchevadu kcr okkade, arrogent kavochu, corruption jaragochu, kani history lo leni vidamga Telangana lo prasatam ga netturu chindakuda undi, public ee padellu chala josh lo unnaru. Kcr viluva public grahinchali.
RSS=Rajakar
సుందర్ లాల్ కమిటీ భారత ప్రభుత్వం వేయలేదు, అబద్దాలు చెప్పకండి, ఫ్రూఫ్ చూపించండి
Mari Avearu Vasaru....?
ఎం సదుకున్నావ్.... అసలు sundarlal కమిటీ ఎందుకు వేశారో తెల్సా.... వేసింది నెహ్రు అనే తెలియని నీకు ఎందుకెశారో ఎం తెలుస్తది లే 🤦♂️🤦♂️
అది కేవలము ఎక్కడైనా నాక్సల్ ఎన్కౌంటరు జరిగినపుడు వారి అనుబంధ సంఘాలు వెళ్లి అంత పోలీసులదే తప్పు ఎలాగైతే ఆరోపణలు చేస్తారో ఇదీ అంతే, మీరు ఒక విషయము తెలుసుకోవాలి సైన్యానికి వ్యతిరేకం గా పిర్యాదు చేసిన వ్యక్తినే ఆ కమిటీ లొ మెంబర్ గా ఉన్నాడంటేనే మనకు అర్థము అవుతుంది అది ప్రభుత్వానికి సంబంధం లేదని, సుందర్ లాల్ కమిటీ ప్రభుత్వం నియమించింది అని ఆధారాలు ఎవరు కూడా చూపించ లేకపోయారు
@@shivarajun2206 🤦♂️🤦♂️🤦♂️🤦♂️ గూగుల్ చూస్కో bye
నిజాం ప్రభుత్వం ఓడిపోతే నిజాం రాజు ఖైది కావలెను కాని పటేల్ ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నికి నిజాం ను గవర్నర్ ను చేసినారు
Telangana drohulu Nehru Patel