A giant Baobab tree in morondava madagascar

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • A giant Baobab tree in morondava madagascar, madagascar, baobab, morondava, avenue of the baobabs, tree, baobab tree
    madagascar, avenue of the baobabs madagascar, the avenue of the baobabs, morondava, avenue of the baobabs guide, the truth about avenue of the baobabs, all about avenue of the baobabs, what is avenue of the baobabs, alley of the baobabs, avenue of baobabs, ranomafana national park, baobabs avenue, malagasy, morondova, greater bamboo lemur, baobabs alley madagascar
    #naaanveshana #madagascar #baobabtree #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure

КОМЕНТАРІ • 1,8 тис.

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Рік тому +575

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ఉదయమే చూస్తూ నవ్వలేక చచ్చాను సూపర్ ఉంది . కలర్ దేముంది మనసు మంచిది ఐతే పెళ్లి చేసేద్దాం నీకు ఇష్టమేనా....🥰🤭 సరదాగ తమ్ముడు ..నువ్వు ఏ దేశం వెళ్ళినా అక్కడి ఆడవారిని మనదేశ మహిళలని గౌరవించినట్టు చూస్తావు very good ఆ బాంబో ట్రీస్ హాలీ వుడ్ మూవీస్ లో చూసాము మరల లైవ్ లో నువ్వు.చూపించావు చాలా బావుంది ఆ ట్రీస్ విత్తనాలు దొరికితే మన దేశంలో కూడా నాటితే బావుంటుంది ........అన్నట్టు ..... బంతి ఎలుకలను తిన్నావా ..ఎలావుందీ టేస్ట్ తుఫాన్ లో కూడా కష్టమైన ప్రాంతాలకు వెళ్లి వీడియోస్ చేస్తున్నావు అందుకే నిన్ను అభిమానించే వారు పెరుగుతారు. నువ్వంటే నాకిష్టం తమ్ముడు 😍👋👍🙌✊

    • @veerraghavareddy8790
      @veerraghavareddy8790 Рік тому +8

      థాంక్యూ తమ్ముడు నా మెసేజ్ పిన్ చేసినందుకు 🤔🙏😇🤩😍🥰👌

    • @seshapusrinu7445
      @seshapusrinu7445 Рік тому +2

      Thanks bro

    • @chaitanyahoney5616
      @chaitanyahoney5616 Рік тому +1

      Dantlo ami undi Anna mana annay vundu kadha akkada

    • @gabulangiganapathiraju7180
      @gabulangiganapathiraju7180 Рік тому

      దా a#@sq@

    • @muraliwalkinwild1496
      @muraliwalkinwild1496 Рік тому +6

      ఈ రోజుల్లో ఏడిపించే వాళ్ళేగాని,అందరిని సరదాగా నవ్వించే వాళ్ళు 100కి ఒక్కరే ఉంటారు ఆ "ఒకే ఒక్కడు " మన అన్వేష్ అన్న GOD bless you అన్నయ్య నువ్వు ఎప్పుడు బాగుండాలి 🙏🙏🙏

  • @rambabu_dandala
    @rambabu_dandala Рік тому +104

    ఎంత భయంకరమైన దేశమైన నీకు అనుకూలంగా మార్చుకుంటావు అన్న 💝💝💝💝

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs Рік тому +152

    ఆ పిల్లలు చాలా స్వచ్ఛమైన నవ్వు స్వేచ్ఛగా నవుతున్నారు చాలా అందంగా ఉన్నారు 👌👌

  • @devadevendra716
    @devadevendra716 Рік тому +52

    అన్ని ప్రదేశాలలో తిరుగుతున్న మీకు ప్రకృతి సహకరించాలని కోరుకుంటున్నాను...
    అన్నగారు......

  • @SrinivasaPlaystation
    @SrinivasaPlaystation Рік тому +43

    ఏదయినా ధైర్యముగా ఎదుర్కునే దమ్మున ట్రావెలర్ అన్వేష్ అన్న..జిందాబాద్ ❤️

  • @manohardaniel7134
    @manohardaniel7134 Рік тому +83

    ప్రపంచ యాత్రికుడు
    సాహస ప్రయాణికుడు
    విషయ పరిజ్ఞాన సోదకుడు
    దేశం గర్వించదగ్గ భారతీయుడు
    ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు
    మన అన్న అన్వేషుడు....
    లవ్ యూ అన్వేష్ అన్న...

  • @mgmedia7763
    @mgmedia7763 Рік тому +28

    మహా అద్భుతం ప్రపంచంలో అన్ని వింతలు చూపించావు బ్రో ధన్యవాదాలు..🙏🙏

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 Рік тому +5

    అంత గొప్ప విశిష్టత వున్న, ప్రాచుర్యం లేకపోవడం ఏంటి... ఆ అమ్మాయి సంతోషం చూస్తూంటే ఆనందానికి అవధుల్లేవు... సూపర్ అండి అన్వేష్ గారు...

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Рік тому +101

    రంగేదైతే ఏంటి,ఆ అమ్మాయిల స్వచ్ఛమైన సంతోషం ఆనందం చాలా నచ్చింది బ్రదర్,ఎర్రగా అందంగా ఉన్నోళ్ళు సైతం అంత సంతోషంగా,కల్మషం లేకుండా నవ్వలేరు,god bless their innocence

  • @MuraliSankulaFamily
    @MuraliSankulaFamily Рік тому +72

    Congratulations for 200 million views @Naa Anveshana. You are the only person who deserves for the name 'Prapancha Yathrikudu'. Keep rocking as always👍👍

  • @victorvalivlogs7768
    @victorvalivlogs7768 Рік тому +63

    అన్న ని వీడియోస్ బాగుంటాయి, ముఖ్యంగా ని వాయిస్ ని జోక్స్ సూపర్ ఉంటాయి ❤️👌

  • @satheeshparvatham
    @satheeshparvatham Рік тому +9

    ఎంత దూరం నడిచావో
    అంతమందిని గెలిచావు
    ఎంత లోతుకు దూకావో
    అంత ఎత్తుకు ఎదిగావు
    సాహసాలను వాస్తవాలుగా
    సంగతుల పుస్తకాలుగా
    మాకందించడానికి......
    ఎన్ని దార్లు వెతికావో
    అన్ని సార్లు గెలిచావు 🙏✊️🔥

  • @babjireddykosana7890
    @babjireddykosana7890 Рік тому +78

    360 degree shot vera level anna 👏👏👏👏

  • @bmanjunath2405
    @bmanjunath2405 Рік тому +3

    చాలా మందికి నీలాగా వెళ్ళాలి అని ఉన్నా వెళ్ళలేనివారికి నీవు ఉన్నావ్ కాబట్టి నీవు పెట్టిన వీడియోస్ చూసి సంతోసపడుతునమ్మ్ చాలా థాంక్స్ బ్రో❤️❤️❤️

  • @rambosriramentertainments
    @rambosriramentertainments Рік тому +488

    కొన్ని ఇండియా విత్తనాలు అక్కడ జల్లి రావలసిందిగా...జ్ఞాపకార్థం...😂😂

    • @chaitanyanutulapati2476
      @chaitanyanutulapati2476 Рік тому +7

      🤭🤭🤭🤣🤣🤣🤣👌👌

    • @allvideos5902
      @allvideos5902 Рік тому +18

      Enka na bro epudo vesivuntadu vithanalu 😂💧

    • @GRKPRODUCTIONSROPESTAR
      @GRKPRODUCTIONSROPESTAR Рік тому +3

      😂😂😂

    • @srinivasb2279
      @srinivasb2279 Рік тому +20

      మీరు అంటున్నది విత్తనాలు గురించే కదా.. అదే విత్తనాలు గురించే కదా

    • @vasanthraju1671
      @vasanthraju1671 Рік тому +3

      😂😂😂😂😂🙏🏿

  • @Robosci
    @Robosci Рік тому +27

    Congratulations on 200 million views single handedly and with sheer hardwork and honest perfect content. Hope you reach Billion views soon.

  • @telugucinemalu941
    @telugucinemalu941 Рік тому +29

    డ్రోన్ షాట్స్ చింపి చేట చేసినావు... చాలా బాగుంది బ్రో 👍👍👍👍

  • @ganeshrowthu8201
    @ganeshrowthu8201 Рік тому +7

    నువ్వు ఎలా తిరుగుతున్నావ్ అన్నయ్య
    నీకు జోహార్లు... నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య.. 🫶🏻

  • @neeruvlogs2558
    @neeruvlogs2558 Рік тому +14

    నేను నీ వీడియోస్ ఇప్పుడు ఈ వీడియో ఎన్నిసార్లు చూసి ఉంటాను మినిమం 22 టైమ్స్. 😀😀😀 చాలా బాగుంది ఫన్నీ 🤝 చాలా బాగుంది అన్నయ్య మీ వీడియోస్ అన్ని నాకు నీ వీడియోస్ అంటే చాలా ఇష్టం 💞

  • @murthyk6944
    @murthyk6944 Рік тому +1

    ఎంత డబ్బు ఉన్న మేము అటువంటి ప్లేసెస్ చూడలేము. ప్రపంచ ప్రజల వివిధ పరిస్థితులు మాకు తెలుస్తున్నాయి. మీ లాంటి you tuber ఉండడం మన తెలుగువాళ్ళు చేసుకున్న అదృష్టం.మీ వీడియోలు ఎక్కువ మంది చూసి ఆనందించాలని నా కోరిక.

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Рік тому +6

    చెట్లు దగ్గర డ్రోన్ సూపర్. 👌👌

  • @Nicky_official261
    @Nicky_official261 Рік тому +29

    నీ ప్రయాణము అంతటిలో ఆ ప్రభువు నీకు కృపా క్షేమములు కలుగ చేయును గాక 🙏

  • @Prasadotika
    @Prasadotika Рік тому +17

    ఇద్దరు భామల ముద్దుల ప్రియుడు మన అన్వేష్ అన్న

  • @prasadnadapana3564
    @prasadnadapana3564 Рік тому +3

    అన్నా ఆ వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు అందంగా ఉన్నారు, నీ ప్రయాణం చాలా బాగుంది అలా ప్రపంచమంతా నువ్వు తిరగాలి మాకు చూపించాలి హ్యాపీ జర్నీ అన్న

  • @basaraju7898
    @basaraju7898 Рік тому +70

    Congratulations 200 million views brother
    Jai hind jai barath 🇮🇳

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому +1

    anveshgaru video oka renge lo beautiful ga undi autolo velutunnapudu adi drone shot anukunta supergaundi aa baobab trees akkada tisina drone shot aa music greenary beautiful andi yelukalu tinnara andi vitannitikanna mee auto journey muddu muchatlu nagaleka naginamu tella abbayi ki nalla pillala jodi chala bagundi pellichesukondi mee ammagarintlo oka kodalu naa yintilo oka kodalu untaru yiddaru oke chota unte kottukuntaru anduke mottaniki video chala bagundi meeru adavarini gowravistaru andari premistaru jali gunde funnyboy manchivaru meru yinta naguvu teppinchina meku chala thanks nice video god bless you andi

  • @krishrokzz5231
    @krishrokzz5231 Рік тому +19

    ఇద్దరి భామల ముద్దుల మొగుడు మా అన్వేష్ అన్న
    💞😍

  • @YGV786
    @YGV786 Рік тому +2

    అన్న మీరు మీ ప్రొఫైషన్ లైఫ్ కోసం ఇంత కష్టపడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ అదృష్టం ఎవరికి రాదు అన్న

  • @sravanms
    @sravanms Рік тому +6

    Hai Anvesh, excellent view of drone shots....thank you for showing us, keep going....

  • @narasimharao1204
    @narasimharao1204 Рік тому +1

    Anvesh, నేటి సమాజంలో కల్మషం లేనివాళ్లు అంటే "అడవి బిడ్డలు" అలాంటి వాళ్లతో కలిసి వీడియో చేశావు చూడు అది నీ మంచితనానికి నిదర్శనం.

  • @celebritylooks3970
    @celebritylooks3970 Рік тому +57

    Who Likes Anvesh Drone Shots
    Drone Shots are Awesome 👍❣️

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari Рік тому +7

    Super. Nice views and big trees are beautiful.

  • @NK-ui7ps
    @NK-ui7ps Рік тому +20

    Wonderfully captured it buddy 💥❤...congrats elite travellar for reaching milestone of 200 million veiws 👏..stay safe & positive 💫

  • @KalyanasVoice
    @KalyanasVoice Рік тому

    మంచి వీడియో ఇది. చూసి తీరాలి.
    " ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు " ప్రపంచ వీరుడు మన తమ్ముడు అన్వేష్.
    నువ్వన్నటు పాపం అన్వేష్ - ఈ పిల్లలకు మొగుళ్ళు దొరక క పోవటం విడ్డూరం గా ఉంది. చూడటానికి బానే వున్నారు చక్కగా, కానీ ఏమీ చేస్తాం, బీద దేశం.
    పునుగుల కోసం కొట్టుకోవటం చూస్తే కడుపు తరుక్కు పోతోంది. మనం అన్నం పారెస్తున్నప్పుడు తప్ప కుండా ఈ దేశం గుర్తుకు రావాలి.
    మధ్య మధ్య మన భారతీయ సంతతికి ..చదువుకో మని బుద్ధి ..నువ్వు చెప్పటం భలే ఉంది.
    థాంక్స్ తమ్ముడు.

  • @narayanamurthysanaboina7785
    @narayanamurthysanaboina7785 Рік тому +3

    హాయ్ బ్రో మీ వీడియోస్ చాలా ఆహ్లాదంగా ఉంటాయి నీ మనసు లాగా నేను మీ వీడియోస్ చూస్తే మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది మీ వీడియోస్ చూస్తాను కానీ ఎప్పుడూ కామెంట్ చేయలేదు this is first time మీ ప్రయాణాల్లో ఎప్పుడు భగవంతుడు తోడు ఉంటాడు అల్లు అర్జున్ మూవీ చెప్పినట్టుగా నా కళ్లతో చుడుమమ అన్నటు ga మీ కళ్ళతో ప్రపంచాన్ని పరిచయం చేస్తూ చూపిస్తున్నారు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి లైఫ్ లో ఏదో ఒక జ్ఞాపకాలు ఉండాలి అదే భార్యతో ఉండాలి

  • @vemulaambadas1267
    @vemulaambadas1267 Рік тому +2

    అన్నా నీ కష్టం కనబడుతుంది నువ్వు ఎంత రెస్టు తీసుకున్నావా ఇక్కడ అవుతుంది అన్న ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను అన్న ఆల్ ది బెస్ట్

  • @n.v.hanumanthrao03
    @n.v.hanumanthrao03 Рік тому +5

    5:42 OMG! AMAZING WORK! 🤩🥳

  • @musiclovers2615
    @musiclovers2615 Рік тому +1

    Super anna video thanks for this video.inka maa kosam video teesi nuvvu baga enjoy chestunnavu anna

  • @ravindharmekala3417
    @ravindharmekala3417 Рік тому +4

    అన్వేష్ వీడియో చాలా బాగుంది వారితో జాగ్రత్త సరదాగా ఉంది తమ్ముడు

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 місяців тому

    ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ... ప్రతీ వీడియో ఒక స్పెషల్ గా ఉంది.. డ్రోన్ షాట్స్ తియటంలో మీరు expert 😍

  • @karthikreddy5027
    @karthikreddy5027 Рік тому +34

    Congratulations on 200 million views Naa Anveshana bro..🎉🎉🎉

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Рік тому +16

    Adventure King 👑 My Award for you Bro..🎉🎉🎉
    JAI HIND 🇮🇳

  • @phanithelifewarrior..7761
    @phanithelifewarrior..7761 Рік тому +5

    360 camera drone shots super ...trees super ..

  • @sobhang2372
    @sobhang2372 Рік тому +5

    నూతన వధూవరులకు శుభాకాంక్షలు💐

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 Рік тому +8

    ప్రపంచ వ్యాప్తంగా జెంగీజ్ ఖాన్ తన విత్తనాలను జల్లాడు.ఈ కాలంలో మీరు నయా జెంగీజ్ ఖాన్ గారు.

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Рік тому +1

    ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడా.. అన్వేష్ గారు 3 నెలల తరువాత కామెంట్ చేస్తున్నా.. కాళీ లేక.. కానీ మీ వీడియోస్ అపుడపుడు చూస్తూనే ఉన్నా.. భైరవ ద్విపం సినిమా లో చెట్లు ఇదే జాతి అనుకుంట ఆ చెట్టులో కూడ నీళ్లు ఉంటాయి గా.😜😜.. ఎలుకలు మాత్రం బాగున్నాయ్ మాష్టారు.. 😂😂😂 నైస్ వీడియో.. 😍😍😍

  • @rajeshrowdybaby5677
    @rajeshrowdybaby5677 Рік тому +7

    అన్న నీ వీడియోస్ కోసం wating super గా ఉంటాయి 👌👌👌👌👌❤️😎

  • @sriharsha9139
    @sriharsha9139 Рік тому

    కేక చాలా బాగుంది....ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు.....అదిరింది....

  • @ramisettinavyasreenavaysre2239

    Chesuko savaka annaa ,vadina super undiii .🤣.Made for each other..happy married life 🤣🤣🤣🤣🤣🤣

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 місяців тому +1

    Baobob tree view super 👌🏻👌🏻Nice 🥰😍

  • @anveekshaTv
    @anveekshaTv Рік тому +5

    Hello Anvesh bro... first lo nee behaviour chusi yenti ithanu anukunevaadini but anukuntune chusthu undevadini , but ippudu mee pina total opinion changed... meeru chaala talented and same time kind also... very funny but very clever also.. now completely addicted to your videos.... very nice brother... be happy forever...

  • @vijaykumarpedapanga9769
    @vijaykumarpedapanga9769 Рік тому

    డిస్కవరీ ఛానెల్లో చూశాను........అచెట్లను....?మళ్ళీ మన తెలుగోడి ద్వారా...........థాంక్స్ అన్వేష్ గారు

  • @naveenbabu5751
    @naveenbabu5751 Рік тому +6

    Trees 🌲🌳🌴, locations chala bagunai bro, drone shots excellent, fun way lo chesaru video, thank you brother 👍

  • @ramakrishna3521
    @ramakrishna3521 Рік тому +1

    సూపర్ బ్రో.. గుడ్ fun.. నీ మనసు మాకు తెలుసు... గుడ్ వీడియో... 👍love you. From vizag.

  • @akhiljoshi2293
    @akhiljoshi2293 Рік тому +40

    Anvesh bhaiyya your the most desirable dedicated motivated n inspiring traveller lots of love from Hyderabad 💕💕💕

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +5

      Thanks

    • @durgachannel941
      @durgachannel941 Рік тому

      😀😃👍👍🤷‍♀️🤷‍♂️🤷‍♀️🤷‍♂️🙋‍♀️🙋‍♂️🙋‍♀️🙋‍♂️💐💐🌹🌹💐💐

  • @sagarvarun8632
    @sagarvarun8632 Рік тому

    అన్నింటికంటే ఈ వీడియో చాలా బాగా నచ్చింది....ఆ అమ్మాయి చాలా అమయకురాలు ....స్వేచ్ఛ మైన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది.... జాగ్రత్తగా ఉండాలి

  • @eewroiroieutrip
    @eewroiroieutrip Рік тому +68

    you are raising Indian standards. very good.

  • @dhanush5967
    @dhanush5967 Рік тому +2

    Drone shot b/w trees excellent 8:48

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Рік тому +7

    నవ్వలేక చచ్చాను అన్న 😄😄😄😄😄supurb 👏👏👏

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz Рік тому

    అన్వేష్ తమ్ముడు నువ్వు ప్రపంచాన్ని అన్వేషణ తో ఎన్ని కష్టాలు వచ్చినా జయిస్తూ రసికరాజులా తిరుగుతూ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు చాలా హ్యాపీ సేఫ్ గా ఉంటూ జాగ్రత్తగా ఇండియా రా

  • @venuuppalapati3074
    @venuuppalapati3074 Рік тому +16

    Only you can create fun with real content ....that's why you are number one content creator ...super video broo Great job..keep rocking

  • @praveenaluri9655
    @praveenaluri9655 Рік тому

    ఇలాంటి చెట్లను 1స్ట్ టైం నీ వల్ల చూస్తున్న....tnq bro

  • @manadentist2267
    @manadentist2267 Рік тому +5

    Never seen such a funny and romantic video 🤣 in a travel vlog

  • @Shayanshahan
    @Shayanshahan Рік тому +2

    My son is big fan of you..he is 6 year old ..He is very happy to see your volgs..

  • @shaikrafi...
    @shaikrafi... Рік тому +6

    Super bro Vedio, aa 360 shot matram vere level... And Mee jodi super🤣🤣, vedio koncham short aindi ,trt to prolong..
    Takecare ♥️
    Jai Hind 🇮🇳♥️🔥

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Рік тому +2

    ఈరోజు వీడియో చాలా చాలా బాగుందన్న కలర్ దేముందన్న మనసు బాగుండాలి ఎంతైనా మా అన్వేషన్నా చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి

  • @prasadkondru9595
    @prasadkondru9595 Рік тому +11

    వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలను ప్రసాదించవలసింది అన్నా.....!!!!!

  • @g.venkatathanush5446
    @g.venkatathanush5446 Рік тому +2

    తమ్ముడు మీ ఇద్దరి కాంబినేషన్ 👌🏻👌🏻బ్లాక్ &వైట్ tv లా చాలా బాగున్నారు...

  • @saralsaketh1036
    @saralsaketh1036 Рік тому +4

    Anna vere level lo video vundhi fun aythe next anthe😂😂😂😂

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 Рік тому +1

    THAMMUDU CHALA FUN GA VUNDI E VIDEO... BAOBAB TREE DRONE SHOOT EXCELLENT

  • @bhaskarceokollufamilytrave1992

    Good vlog Anvesh 👍. What ever may be the situation you create humour in it. Great going 👍. Bhaskar CEO

  • @SathishMVlogs
    @SathishMVlogs Рік тому +2

    Baobabs trees are having history health food .you can find in this siguinoghin village the man who plants an hectors of tree and Oscar in movie . You have another video of free try it

  • @Yasivaravlogs
    @Yasivaravlogs Рік тому +4

    Annaya nuvvu ma telugodivi ani cheppukodaniki proud ga undhi love from vizag ❤️

  • @thimmappathimmappa918
    @thimmappathimmappa918 Рік тому +1

    😀😀 అమ్మాయిలు బాగున్నారు పొడవాటి చెట్లు బాగున్నాయి ఏ ట్రిప్ కూడా చాలా చాలా 😀😀👍👍

  • @ballasatyanarayana5577
    @ballasatyanarayana5577 Рік тому +5

    Some roads look like ANDRA roads in the rainy season...🥺

  • @damarukamstar1381
    @damarukamstar1381 Рік тому

    హాయ్ మెగా ప్రపంచం మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్ని బాగా చెప్తున్నారు మై లైఫ్ చాలా బాగుంది మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను

  • @travelwithdeva7438
    @travelwithdeva7438 Рік тому +6

    Ah iddaru pellalu pakkana pettu annaya .....
    Hearty Congratulations for 200+M Views Annaya ❤️❤️❤️❤️❤️

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +2

    Video chala chala baagundhi......day by day pettina nee video's ki e maatram craze taggaledhu brother. Inka craze perigindhi. Super brother video. Ammailatho ilanti videos cheyyu brother....chudataniki chala baagundhi video. Time teliledhu chusinanthavaraku

  • @bonkurvasanth5459
    @bonkurvasanth5459 Рік тому +9

    Very nice view 😊

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 Рік тому +1

    Anvesh a tree 🌴 s ni 360 degree shats superb 👍 amezing

  • @kakanipadamati6378
    @kakanipadamati6378 Рік тому +3

    Very nice looking location brother

  • @giduturi
    @giduturi Рік тому +1

    Nice వీడియో చాలబాగుంది,డాయనొసర్ వృక్షాలు చాలా అరుదైన వృక్ష జాతి.

  • @prapanchayatrikudu5169
    @prapanchayatrikudu5169 Рік тому +14

    Congratulations 🎉 👏 200 millions view's annaya ❤️

  • @Imranshaik71
    @Imranshaik71 Рік тому +2

    Good video brother 🎉🎉👍 chala bagundhiiii 🥳🥳

  • @srinivassindogi7056
    @srinivassindogi7056 Рік тому +6

    a correction... Castor oil.... The trees are wow... Enjoyed the video

  • @ramurolla9387
    @ramurolla9387 Рік тому

    హాయ్ భీమిలి అన్న, ఇద్దరు పెళ్ళాలు, ముద్దుల, మొగుడు, భ్లేక్ డ్రేస్, అమ్మాయిని, పెళ్లి చేసుకో, అన్న, డ్రోన్‌ షార్ట్, బాగుంది అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @mohammadabdulla4223
    @mohammadabdulla4223 Рік тому +5

    మొత్తానికి అక్కడ నువ్వు లవర్ boy అన్నా 👌

  • @kattanageswararao384
    @kattanageswararao384 Рік тому

    360 degree shots Bagunnai Anvesh garu

  • @Danush_21
    @Danush_21 Рік тому +3

    Next level scenery and superb interest ing vlog.anna

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Рік тому

    అన్వేష్ _చాలా బాగుంది_ బాగుంది చాలా బాగుంది ఆ పిల్లలతో నువ్వు ఎంజాయ్ చేసావ్ _మా కూడా బాగా అనిపించింది ఆ ప్రదేశాలు ఆ చెట్లు నువ్వు చూసి మాకు చూపించడం ఒక గొప్ప అనుభూతి
    👌👌👌👌 శర్మ chanda nagar

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Рік тому +6

    All the best తమ్ముడు 👍

  • @srganeshh689
    @srganeshh689 Рік тому +1

    అన్వేష్....బ్రో... వీడియో అదిరింది

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC Рік тому +17

    Indian famous UA-camr super star No1 super bro 😍😍😍😍 happy journey next video 😍🤔🤔

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +6

      Ammo nenna

    • @KannaReddy
      @KannaReddy Рік тому +1

      @@NaaAnveshana yes yes! Please keep it up brother. Proud of u. Thanks for showing different countries and cultures.

  • @vnmvenkat
    @vnmvenkat Рік тому +2

    Drone shot adhrindhi Anvesh..Keep rocking..👌

  • @bhupathirajusunitha2946
    @bhupathirajusunitha2946 Рік тому +9

    Nice video and spectacular drone shots captured 👏👏

  • @veereshkumar1437
    @veereshkumar1437 Рік тому +1

    360° video with music super ga vundhi..

  • @rameshyenugula1684
    @rameshyenugula1684 Рік тому +6

    జంట బాగున్నారు ముచ్చటగా, 🥰🥰🥰😂😂😂

  • @vtfschoolofficial8185
    @vtfschoolofficial8185 Рік тому +1

    13:00 ఫుల్ కామెడీ,ఉండాలా పోవాలా బ్రో 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @prathap2781
    @prathap2781 Рік тому +3

    Congratulations 200 million views..👍👌👌

  • @srinivasaraoyajjala649
    @srinivasaraoyajjala649 Рік тому +2

    ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు
    Very very funny bro,
    Lot of fun and knowledge with anvesh bro,
    Don't miss it.