UIRC Shafi's : యేసు దేవుని స్వరూపము కలిగినవాడై, దేవునితో సమానముగా ఉన్నాడు ?

Поділитися
Вставка
  • Опубліковано 12 бер 2014
  • ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. ఫిలిప్పీయులకు - 2 : 6, 7
    follow us on : / universalislamicresear...
    / uirc4dawah
    uircindia.net/

КОМЕНТАРІ • 1 тис.

  • @munibabumadavaram7742
    @munibabumadavaram7742 2 роки тому +20

    యోహాను 1: 1
    ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    యోహాను 1: 14
    ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను.

  • @chandruB.Sc.BEd.6257
    @chandruB.Sc.BEd.6257 2 роки тому +11

    ద్వితియోపదేశకాండము 5: 8
    పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు.

  • @hruthik7478
    @hruthik7478 2 роки тому +4

    The only GOD is our JESUS ,His Father and Holy Spirit that's all.
    Muslims and Christians are one ...we all pray to the same GOD in different ways

  • @777satyanarayana
    @777satyanarayana 4 роки тому +21

    How it is possible for Siraj brother to remember all these things of several religions? Really miraculous. Persons like him are very much needed for Indian society where people are divided under religious fundamenlaist influence. I wish to see brother Siraj to live for more than 100 years. Thank you Sir

  • @tambadhivellaswamivijayaku1210
    @tambadhivellaswamivijayaku1210 4 роки тому +3

    Iam support you brother shafi

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому +21

    1.sevakudu 2.pranamunakupriyudu .mathw 17. మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను

    • @justbelieve9495
      @justbelieve9495 2 роки тому

      🙏🏼

    • @nabeenzoshi9168
      @nabeenzoshi9168 Рік тому +1

      Ese kadu neevu kooda devuni kumarudive,

    • @akirafactchannel
      @akirafactchannel Рік тому

      @@nabeenzoshi9168 బ్రదర్ అందరు దేవుని కుమారులే కానీ యేసు అందరికి యేసు కి తేడా ఏమిటంటే యేసు పుట్టాకమునుపే పరలోకం లో దేవుడు ఉన్నాడు మిగతా వారంతా తల్లి గర్భములో నుండి వచ్చినవారు

    • @nabeenzoshi9168
      @nabeenzoshi9168 Рік тому +1

      @@akirafactchannel devuduga ledu devudu tho vunnadu, devudu yehowa,
      Jesus ni niyaminchindi yehowa,

    • @akirafactchannel
      @akirafactchannel Рік тому

      @@nabeenzoshi9168 1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
      సామెతలు 8:22-25

  • @chintadaimmanuyelu7778
    @chintadaimmanuyelu7778 2 роки тому +2

    Ee 7:00 mins message care full ga , teliviga alochiste yesu prabhuvu devudani enkosari rujuvu avutundhi 🥳

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому +3

    5. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమాన మైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడ

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому +25

    18. ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
    యెషయా 41:9, యెషయా 42:1-4
    19. ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు
    20. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు
    21. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అను

  • @rjsureshlatest7119
    @rjsureshlatest7119 2 роки тому +3

    Brothers దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @nagiriupendar6663
    @nagiriupendar6663 Рік тому +2

    Nijamaina devudo yesaya kabati inthaga searching chesthunaru glory to God 👏👏👏👏👏👏🤝

  • @vasanthi_palaparthi9926
    @vasanthi_palaparthi9926 4 роки тому

    MA Jesus ninnu vali ne poruguvary ne primencha mannaru kabhate meru enka Ala matladuthunnaru Safi garu................. My Jesus is really God meru madhivune kosam inka inka thilusu kondee.... Safi garu.....

  • @gurramshurthi6054
    @gurramshurthi6054 4 роки тому +23

    Jesus is the only God my savior nd he is the only way to heaven

  • @dastagirsheik9893
    @dastagirsheik9893 4 роки тому +6

    You are great

  • @Nani_Destinations
    @Nani_Destinations Рік тому

    Super shafi sirr

  • @nagiriupendar6663
    @nagiriupendar6663 Рік тому +1

    Yesaya andhariki marumanasu dayacheyunugaka Amen 🙏🤝

  • @rajeshganti2642
    @rajeshganti2642 5 років тому +76

    1 John(మొదటి యోహాను) 2:23
    23.కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు(కలిగియున్నవాడు)కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.

  • @mr.arunkumar2958
    @mr.arunkumar2958 2 роки тому +3

    Amen 🙏🙏

  • @abdulkhadar3774
    @abdulkhadar3774 Рік тому +1

    Shafi great motivator ❤️❤️❤️❤️💔🥰😤😪😪🌜☹️🙁🙁❤️❤️❤️❤️❤️❤️❤️💔❤️❤️☹️

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому +1

    11. మరియునీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను

  • @rajeshganti2642
    @rajeshganti2642 5 років тому +45

    2 John(రెండవ యోహాను) 1:10
    10.ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.

    • @rajashaik1643
      @rajashaik1643 4 роки тому

      Nijam cheduga untadi nammalemu kada bro

    • @preethib1418
      @preethib1418 3 роки тому +1

      @@rajashaik1643 Romans(రోమీయులకు) 9:4,5
      4.వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
      5.పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

    • @samimoonsk4608
      @samimoonsk4608 Рік тому +1

      యేసు vaaru యోహాను లో మన దేవుడు అద్వితి యుడు annaaru

    • @samimoonsk4608
      @samimoonsk4608 Рік тому

      But Meeru thriyeka దేవుడు antunnaaru

    • @mnm6189
      @mnm6189 9 місяців тому

      ​@@samimoonsk4608...మనదేవుడు అంటే...నాకూ ....దేవుడే... మీకూ.....దేవుడే...అని అర్థం. అంటే....యేసుకు మనకు ఒక్కడే...దేవుడు అని. అద్వితీయుడు అంటే...రెండు కానీ వాడు ఒక్కడే...అని అర్థం. ద్వితీయ అంటే ....రెండు. అద్వితీయ అంటే..... రేందుకాదు ఒక్కటే...ఒక్కడే...అని అర్థం. మన దేవుడు ఒక్కడే...

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому +30

    6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడుreferenceన్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.

    • @ganaidu2794
      @ganaidu2794 7 років тому

      B amrutharaj తప్పు

    • @jesusisalmightygod7070
      @jesusisalmightygod7070 5 років тому +2

      +Naidu G ela thappu.. cheppagalava?

    • @srikanthmadhu154
      @srikanthmadhu154 5 років тому

      moddem kadu

    • @rahmanmd4192
      @rahmanmd4192 3 роки тому +2

      @@jesusisalmightygod7070 mana prabhuvu okkade mana devudu okkade ani yesu garu chepthunte mari yesu garine devudu anukodam tappe kada.

    • @mnm6189
      @mnm6189 9 місяців тому

      తండ్రి అంటే...ఎవరు...? యహోవా.. యెహోవా...ద్వారానే...సమస్తమూ...కలిగెను. బైబిల్ ప్రకారముగా...యేసు సాధారణ ప్రభువులలో ఒకరు. మరీ ప్రభువులకు ప్రభువు యాహావా..మాత్రమే... ఈ వాక్యము మొత్తం యెహోవా... గురించే ఉంది.

  • @youngminds3178
    @youngminds3178 4 роки тому +1

    Excellent Shafi garu...

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому +1

    22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడునీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

    • @andhbhaktkagandmaroo1417
      @andhbhaktkagandmaroo1417 Рік тому

      నువ్వు చెప్పే వాక్యం jesus యేసుక్రీస్తు వాక్యం కాదు...
      యహోవా వాక్యం 👈👈😏😏

  • @sroshansrrr
    @sroshansrrr 7 років тому +4

    Masha Allah

  • @pavankumarroyal540
    @pavankumarroyal540 4 роки тому +11

    One and only ....brother Shafi🇮🇳👏👏👏👏

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli Рік тому

    నీరు లో ద్రవం ఘనంగా వాయు గా God లో తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ గా ఉంటుంది

  • @swordsword5505
    @swordsword5505 4 роки тому +2

    Shafi garu chala baga cheppinaru

  • @sanjeevareddyjuturu429
    @sanjeevareddyjuturu429 4 роки тому +38

    షఫీ గారిలా పాస్టర్లు పరిపూర్ణ అవగాహన కలిగి బోదించాలి

    • @sunkaranenisudheerkumar5949
      @sunkaranenisudheerkumar5949 3 роки тому +3

      Avunu

    • @aupender8283
      @aupender8283 3 роки тому +1

      Vallu motham okkate batch questions adigindhi kuda valle preplanned

    • @Kavit571
      @Kavit571 3 роки тому +2

      రాంగ్

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt 3 роки тому +3

      @@aupender8283 అలా అయితే అక్కదా అనిల్ కుమార్ కూడా ఉన్నాడు కళ్ళు దెంగాయ నీకు ☝️.... సాతాను పుత్రుడు 1

    • @vijayadanielkancherla1800
      @vijayadanielkancherla1800 2 роки тому +2

      Arey fool shafi is a fool he doesn't know about BIBLE

  • @sksameerbasha4783
    @sksameerbasha4783 6 років тому +10

    Masha allah

  • @pajohnson3041
    @pajohnson3041 4 роки тому +2

    In the beginning was the WORD and the WORD was with God and the WORD was God. Kalimathulla JESUS CHRIST is the WORD of God

  • @mohammadsultan290
    @mohammadsultan290 6 років тому +1

    Mashallah very nice bhai jazakllah qier Allahu Akbar

  • @rajeshganti2642
    @rajeshganti2642 5 років тому +92

    2 John(రెండవ యోహాను) 1:7
    7.యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు.

    • @malleshkuncham1662
      @malleshkuncham1662 4 роки тому +2

      Thanks

    • @devikwt9410
      @devikwt9410 4 роки тому +1

      Add

    • @MDM5360
      @MDM5360 4 роки тому +2

      Nenu oppukuntanu ..oka pravaktha ga esu vaaru vacharu bhoomi meedaki ..

    • @saradhichukka4107
      @saradhichukka4107 4 роки тому +3

      @@MDM5360 మిమ్ములను ప్రక్కదారి పట్టిస్తున్నారు.. ఈ షఫీ గారు..

    • @Ashokyadavkannan
      @Ashokyadavkannan 4 роки тому +3

      ఒప్పుకోకపోతే వంచకు లా మూఢనమ్మకాలతో జనాలను బ్రమ పెట్టకండి. అక్కడ ఎక్కడో పుట్టి అక్కడే చంపేశారు .అలాంటివాడులోకానికి రక్షకుడు ఎలా ఎలా అవుతాడు .తన రక్తంతో ఇతరుల పాపాలను కడగడం ఏంటి. కాబట్టి ఆలోచించండి .ప్రాణాలతో లేచారు కదా అప్పుడు ఈ ప్రపంచమంతా తిరిగి నేనే దేవుడిని అని చెప్పి ఉండవచ్చు కదా. ప్రజలను అమాయకులుగా ,పాపులుగా చిత్రీకరిస్తున్నారు. సిగ్గు పడండి .మనుషులుగా బ్రతకండి. జై హింద్...

  • @gudururavindra7205
    @gudururavindra7205 4 роки тому +8

    1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:12,13,14
    12.క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రక టింపబడుచుండగా మీలో కొందరుమృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?
    13.మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేదు.
    14.మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.

  • @projectTruthnews
    @projectTruthnews 6 років тому +1

    Chappatlu kottakudadu ani chala uttamamaina matanu cheptunnaru dhanyavadalu e vidhamaina alochana prajalaku niswarddam tho sandesam andichevarike sadyam

  • @arnavvarmapremsagar8754
    @arnavvarmapremsagar8754 4 роки тому +10

    Genesis 18: 2,jesus is among the three persons, who were father, son and holyspirit.

  • @rajeshganti2642
    @rajeshganti2642 5 років тому +30

    John(యోహాను సువార్త) 1:1,2,3,14
    1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
    3.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
    14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

    • @nileshbannu8621
      @nileshbannu8621 4 роки тому +1

      Super jesus real god

    • @superkingsproductions7501
      @superkingsproductions7501 4 роки тому

      @@nileshbannu8621 Okka reference ikkada dhevudu annatuga em ledhe yesu swayamga Nenu dhevuni nannu aradhinchandinani cheppara

  • @vijayasudha5009
    @vijayasudha5009 2 роки тому

    Meeru chebuthunnadimeeku ardhamu avuthundaaaaa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishthota792
    @krishthota792 3 роки тому +2

    ఆత్మ గా ఉన్న దేవుడు యెహోవా దేవుని గా వాక్కుగా దర్శనమిచ్చారు తనను తాను తగ్గించుకుని శరీరధారిగాఏసుప్రభువు గా ఈభూమి మీదకి వచ్చారు ఒకే సమయంలో దేవునిగా మనిషిగా బతికారు యేసు ప్రభువు లా సిలువపై ఎవరూ పాపుల కోసం మరణించలేదు నిజ దేవుడు ఏసు ప్రభు అని అందరూతెలుసుకుంటారు

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому +5

    17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు.ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా

  • @babu4480
    @babu4480 6 років тому +6

    Super

  • @hanocknaik2010
    @hanocknaik2010 2 роки тому

    Safi garu meeru chala abadamu chyputaru mee noru pachi abadam edi matalu enakandi Savodarulara

  • @bethelchristianassemblyand9847

    షాపిగారు బైబిలు చేప్పుతునరు కానీ పదాలను ద్వానిచడం లేదు షాపి గారి రక్షణ కోసం ప్రార్థన చేయాలి క్రైస్తవులు

  • @sameerabdul4540
    @sameerabdul4540 6 років тому +7

    Subhanallaha

  • @nareshss877
    @nareshss877 6 років тому +22

    Yesu really messenger of god

    • @andhbhaktkagandmaroo1417
      @andhbhaktkagandmaroo1417 Рік тому

      యేసుక్రీస్తు ఒక క్రీస్తు మాత్రమే అని క్రిస్టియన్ తెలుసుకోలేక పోతున్నారు

  • @garigedevaraju8303
    @garigedevaraju8303 5 років тому +1

    Swasthatalu chudaka nammina Varu danyulu💒💒

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому +1

    1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును

    • @mnm6189
      @mnm6189 9 місяців тому

      ప్రవక్త లందరూ కూడా ఆ...దేవుడు ఏర్పరుచుకున్న వారే...ఒక్క యేసే కాదు. మానవులందరినీ దేవుడు తనపోలిక చొప్పున సృజించి ఉన్నాడు . ప్రజలారా...వినండి నేను మీలో నుండే ఒకనిని నాకు ఇష్టునిగా చేసుకొని అతనికి నా ఉనికిని గూర్చి మంచి చెడ్డల గూర్చి నాకు ప్రార్ధించమని చెప్పి మీకు బోదించమని ప్రవక్త గా....పంపుతున్నాను ఆ...ప్రవక్త చెప్పేది విని ఆచరించి నా వద్దకు ( పరలోకమునకు) వచ్చిన వారు నిత్య జీవము కలవారు. ఇలా....కాకుండా...ఆ... ప్రవక్తనే దేవుడిగా...చేసుకొని ప్రార్ధిస్తూ...పూజించేవారు నరక వాసులు (మరనించువారు). పైన ఆకాశమందే కానీ....భూమి యందే కానీ... భూమి లోపల నీటి యందే కానీ....ఎవరికీ...దేవుడు అని పేరు పెట్టకండి మీ దేవుడు ఒక్కడే...

  • @rajeshganti2642
    @rajeshganti2642 5 років тому +19

    2 John(రెండవ యోహాను) 1:8
    8.అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

  • @mohankrishna5059
    @mohankrishna5059 6 років тому +6

    Thanks sir clarify my dought

    • @sheventsdecorationsfunctio9388
      @sheventsdecorationsfunctio9388 4 роки тому

      యెషయా 9: 6
      ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

    • @superkingsproductions7501
      @superkingsproductions7501 4 роки тому

      @@sheventsdecorationsfunctio9388 Dhevudu okkade jehovah ayana thappa veroka dhevudu ledu

  • @mdvali503
    @mdvali503 5 років тому +2

    Masha allaha

  • @sundarlal1032
    @sundarlal1032 2 роки тому

    Really Jesus only God,
    For ever
    And ever
    End ever,
    It's true.

  • @gudururavindra7205
    @gudururavindra7205 4 роки тому +17

    Titus(తీతుకు) 2:13
    13.అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

    • @rahmanmd4192
      @rahmanmd4192 3 роки тому

      Nuv cheppina daniki ardam telusa bro

  • @pavanjoshua802
    @pavanjoshua802 4 роки тому +16

    Revelation(ప్రకటన గ్రంథము) 1:8
    8.అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
    ఆయనే యేసు క్రీస్తు ప్రభువు.

    • @rameshkota5438
      @rameshkota5438 4 роки тому

      pavan karakapalli

    • @pavanjoshua802
      @pavanjoshua802 4 роки тому

      Romans(రోమీయులకు) 9:5
      5.పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

    • @nileshbannu8621
      @nileshbannu8621 4 роки тому

      Super

    • @nareshaq1735
      @nareshaq1735 4 роки тому

      Devudu manishi kosam badalu barinchadam anedhi meeku vasthavam teliyatledha brother

    • @anoop5660
      @anoop5660 4 роки тому

      Revelation(ప్రకటన గ్రంథము) 1:8 లో "ప్రభువు" అనేది తండ్రి యెహోవా గురించి. యేసు క్రీస్తు గురించి కాదు. కొత్త నిబంధనలో "ప్రభువు" అనే పదం ముద్దగా ఉంటే అది యెహోవా గురించి, మామూలుగా ఉంటే యేసు క్రీస్తు గురించి.
      ఇది కూడా చూడండి: "TheTrinityDelusion" channel.

  • @v.nandakishorereddyv.nanda4027
    @v.nandakishorereddyv.nanda4027 2 роки тому

    మీరు దేవునికి వేతిరేకంగా వాదిస్తున్నారు

  • @asheluarundathi9439
    @asheluarundathi9439 4 роки тому

    Shafi gariki కన్నులు theruvabadunu gaka dhevuni adhvithiya కుమారుడు anabadina యేసు యందు nammakam ఉంచి యేసు ని vembadinchina varu దేవుని కుమారులు amabadudhuru

  • @deadly_axxis472
    @deadly_axxis472 7 років тому +3

    god is listening all your words even though he is loving you

  • @rayappapatchajesuschristwo6652
    @rayappapatchajesuschristwo6652 4 роки тому +15

    మత్తయి 12: 8
    కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను.
    Safi garu ee rendu reference samadaanam chepthara yohova devudu allah na leka jesus naనిర్గమకాండము 35: 2
    ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.

    • @nareshaq1735
      @nareshaq1735 4 роки тому

      Devudu oka manishiga e bumi meedha vasthada?

    • @venkateshalluguri9905
      @venkateshalluguri9905 4 роки тому +1

      Deva kumar daivam okade athane allah athaniki rupam antu undadu athaniki sati evaru leru kabati yesu devudu kadu

    • @ravikumarvasuvarthy5298
      @ravikumarvasuvarthy5298 3 роки тому

      @@venkateshalluguri9905 Mr. Devudukki rupamlekapothe neku naku kuda. Rupam. Undadhu a ruupamme. Jesus

    • @sunilrajmarpalli3206
      @sunilrajmarpalli3206 Рік тому

      Bible gurinchi theluvalante devuni athmha nilo undali lenidi niku yela thelusthundi mundu devuni nammi marumansu pondi thelsukoni prardhana cheuindi tappaka god vintadu god nitho matlafuthadu appudu Bible Jesus gurinchi chepudvu brother and all people matladandi ok g

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому

    దేవుడుreference తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.

  • @mahaboobbasha4795
    @mahaboobbasha4795 5 років тому +2

    Mashallah

  • @rajeshganti2642
    @rajeshganti2642 5 років тому +19

    John(యోహాను సువార్త) 1:18
    18.ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.

  • @allah1317
    @allah1317 3 роки тому +4

    Excellent Talent shafi గారు

  • @sankarlanka4393
    @sankarlanka4393 4 роки тому

    Prise the lord. Weast dibet

  • @manoharrajini3071
    @manoharrajini3071 4 роки тому +2

    Jesus said iam the way, truth, and life. He has crucified for our sins .to save from the hell.

  • @johnaustin2052
    @johnaustin2052 4 роки тому +12

    కొలస్సీయులకు 2: 9
    ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;
    Colossians 2: 9
    For in him dwelleth all the fulness of the Godhead bodily.

  • @ayshaaysha9277
    @ayshaaysha9277 9 років тому +19

    Maaashallah

  • @rajkumarponnikanti4285
    @rajkumarponnikanti4285 6 років тому

    thandri kumaara parishuddathma thriyeka devudu okkarey a yehova yesu prabhu

  • @abdulkhaleel8715
    @abdulkhaleel8715 5 років тому +2

    Mashaallah

  • @lakahmilavanaya5115
    @lakahmilavanaya5115 7 років тому +3

    Jesus is real god

  • @ismartjyotilogs4550
    @ismartjyotilogs4550 4 роки тому +3

    Jesus is always our Lord almighty

  • @sknagoorshaib8099
    @sknagoorshaib8099 3 місяці тому

    Yes you are right sir

  • @krishnapatel3801
    @krishnapatel3801 4 роки тому +2

    నిజం భరత్ ముందు సనాతన ధర్మం

  • @ayeshaameen9454
    @ayeshaameen9454 6 років тому +15

    assalam alaikum wa rahmatullahi wa barakatuhu Allah mimmalani dhivinchunugaka ameen

  • @telugugangstargamers3443
    @telugugangstargamers3443 4 роки тому +3

    Excellent sir super explanation sir chala correct ga chepparu

  • @bhuvaneshborukati7956
    @bhuvaneshborukati7956 Рік тому

    Brother you are reading and telling HOLY BIBLE, GLORY TO JESUS, AMEN.

  • @gaddamabraham9533
    @gaddamabraham9533 7 років тому +2

    JESUS CHRIST is the living God.

  • @shaiksalman4762
    @shaiksalman4762 4 роки тому +9

    Hey ikkada Nellore YCP--PAYTM Batch lo okadu vunnade Evaraina gamaninchara

  • @nareshss877
    @nareshss877 6 років тому +10

    Shafi sir u r really correct

  • @shaiksadhak8491
    @shaiksadhak8491 5 років тому +1

    Mashaall

  • @bvr3290
    @bvr3290 2 роки тому

    May the blood of Jesus forgive your sin bro. shafi

  • @smdinayathulla5116
    @smdinayathulla5116 7 років тому +4

    thxx lots to God
    give us Mr.shafi..Mr.sirajulrahaman
    thxx lots uirc. and members
    God bless u alllllllllll

  • @lovarajujammana4999
    @lovarajujammana4999 5 років тому +15

    ఆదికాండము 1: 26
    దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
    Genesis 1: 26
    And God said, Let us make man in our image, after our likeness: and let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and over the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth.
    Br.shafi garu మీరు దేవునికి నిజముగా కుమారులు లేరు అన్నారు మరి..ఇక్కడ మన స్వరూపము అని ఎందుకు అని వ్రాయబడి వుంది

    • @nareshaq1735
      @nareshaq1735 4 роки тому

      Devudu manishiga e bumi meedaku vacchadu ani oka reference chupettandi brother

    • @karimullashaik9349
      @karimullashaik9349 3 роки тому

      ఆదికాండము 1:27 కూడ చదవండి
      దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను

  • @charleswesley4820
    @charleswesley4820 2 роки тому +2

    Revelation 17:14 Jesus Christ (Lamb of God) is Lord of lords and King of kings..

  • @muthallibshaik8676
    @muthallibshaik8676 4 роки тому +3

    Love Jesus worship God

  • @sdshannu6554
    @sdshannu6554 6 років тому +13

    Yesu is messenger of God

  • @rayappapatchajesuschristwo6652
    @rayappapatchajesuschristwo6652 4 роки тому +1

    నిర్గమకాండము 35: 2
    ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.

  • @sajjanraosaggurthy9322
    @sajjanraosaggurthy9322 2 роки тому

    Jesus God I Will Prove You

  • @shaiksayadbasha1024
    @shaiksayadbasha1024 6 років тому +4

    Mashaallaha

  • @manashetv407
    @manashetv407 4 роки тому +3

    Dhevudu-yohova
    Pravaktha,sevakudu,prabhuvu_yesaiah
    Mari mahamad evaru

    • @sistersartsandcrafts3827
      @sistersartsandcrafts3827 4 роки тому

      Mahamad is a pravakta

    • @nivedbenson2631
      @nivedbenson2631 4 роки тому

      Kojja Mohammad

    • @sistersartsandcrafts3827
      @sistersartsandcrafts3827 4 роки тому +1

      @@nivedbenson2631 nuv khoja lanza kodukuvi.mahamad gaaru magadu ra .anduke ra 11 mandi bharyalu unnaru.ore khoja yesu vaarini tittam raadu anukunnava. Memu tittam vaaru pravakta .mahamad pravakta kabatti quran lo yesu vaari gurinchi undi .ayana manchi vaadu kaka pote yesu vaari gurinchi wrase vaadu kaadu.

    • @mohammadsk7
      @mohammadsk7 3 роки тому

      @@nivedbenson2631 ఎరా లంజకుపుట్టినోడా. నీ అమ్మను దెంగరా సాయిబులు.. ఎరా...... నీ మడ్డా లో యేసు గాడికి చెప్పుకో కుట్టబగల తన్నారు ఇజ్రాయెల్ యూదుల సిగ్గులేదా నీకు. కాఫిర్ నా కొడకా ముస్లిం లారా ఇలాంటి వాళ్ళను చంపండి

    • @jaganrebba7810
      @jaganrebba7810 2 роки тому

      Yesayya gurinchi tappu cheppadam kadu Mohamad Anne vadu cheppamamdi.pichholani chestunnadu topi wala

  • @sunnishamina7948
    @sunnishamina7948 4 роки тому +1

    Mashaalla

  • @divyachekuri8787
    @divyachekuri8787 5 років тому

    Meeru thondharlo yesu kosam theludukuntaru. Amen

  • @SankiliAryan
    @SankiliAryan 6 років тому +27

    Sir if you have knowledge of Bible go for johnwesly debut..

  • @sultanahmed-im3wo
    @sultanahmed-im3wo 7 років тому +3

    Masha Allah
    👌

    • @joylinejudejs
      @joylinejudejs 4 роки тому

      Hey first u study Bible completely and be change.because God is coming sooon

    • @andhbhaktkagandmaroo1417
      @andhbhaktkagandmaroo1417 Рік тому

      @@joylinejudejs రాని మాట్లాడదం 👈👈😏😏

  • @sujathasujatha1718
    @sujathasujatha1718 6 років тому

    యెహోవా కుమారుడె యేసు.. ఆయన మన కొరకు మన నిమ్మితం తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు కుమారుని (యేసు) నామంలోనే యెహోవాకు ప్రార్థన చేయాలి.. ఆయనకు ఇంక ఎవరు కుమారులు లేరు...

  • @pavanjustin1365
    @pavanjustin1365 5 років тому +1

    Superb sir

  • @ravikanthuppala2649
    @ravikanthuppala2649 4 роки тому +5

    Abadha pravaktalanukulu anekulu vachedharu ani biblello undhi antya dhinamulo abadha pravakta nuvve

    • @ThePramod123456
      @ThePramod123456 2 роки тому

      E matham putinchinvallu ela gorrelu nijani telusukokudadu ani munde kalpinchina vakyam adhi

  • @zikracreations8223
    @zikracreations8223 4 роки тому +3

    Subhanallah subhanallah 👌👌👌

    • @sunilrajmarpalli3206
      @sunilrajmarpalli3206 Рік тому

      Shafi garu Bible nu sariga chaduvu yesunamam anteardam khada nivokka aghnanivi kabati neku arrdham kadu mukhya vishayam yemanaga manasakhi sariainadai vunte thappa jejus gurinchi theliyadu bhaga chaduoko brother nekorogam unnadi adhe papa rogam adi pothe neku appudu Bible arrdham avuthadi bro....Shafi and teem variki kuda preyar chestha god bless you

  • @mdsana2554
    @mdsana2554 5 років тому +1

    Mahaallha super

  • @akirafactchannel
    @akirafactchannel 8 років тому

    2. అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అత

  • @anilkumarmatlapudi1584
    @anilkumarmatlapudi1584 4 роки тому +5

    Dear Friends,
    I will give you the proof.
    1. 1యోహాను 5: 20
    మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
    2. యెషయా 9: 6
    ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

  • @eerlaagasteen7409
    @eerlaagasteen7409 5 років тому +5

    say one answer
    muslim are abraham 2nd wife sons

    • @Akhil_Chilukapati
      @Akhil_Chilukapati 4 роки тому

      This is one of the myth in Christianity that the muslims came from the hagar son Ishmael. One thing that there are no muslims till 7th century AD.