వాడు నిజంగా గెలిస్తే గౌరవం ఉండేది అక్కడ పొలియిన ఓట్లుకి లెక్కించిన ఓట్లుకి తేడా ఎలా వచ్చింది ఇది జగన్ మాయ చేసి గెలిపించాడు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అనిమేజిక్ ఫిగర్ దాటక పవన్ కళ్యాణ్ గారి ఓటమి ఫిక్స్ చేసారు నిజానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు..
గ్రంధి శ్రీనివాస్ అయితే భీమవరంలో ఎవరు కూడా జనసేనలో జాయిన్ చేసుకో జనసేనలో జాయిన్ చేసుకుంటే పార్టీకి పెద్ద నష్టం అది ఎందుకంటే ఆయన చేసిన జనసేన మీద విమర్శలు ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన మనుషులు ఎవడో చెయ్యలేదు అందుకనే అటువంటి వారిని
వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు ఏపీనీ లూటీ చేసిన వాళ్ళు ఇప్పుడు కూటమి పార్టీల్లో చేరి పోతే పునీతులు అయిపోతారా? ఏమి రాజకీయం రా బాబు ఎవరి కోసం దేనికోసం..... మరీ ఇప్పటికిప్పుడే చేర్చుకునే అవసరం ఏమొచ్చింది?
గ్రంధి శ్రీను మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కానీ ఆయన ఎంచుకున్న పార్టీ మంచిది కాదు తన నియోజక వర్గానికి మంచి చేద్దామని ఎంత ప్రయత్నం చేసిన నిదులు కేటాయించలేదు అలాగని ఆయన పెద్ద పూనీతుడు అని నేను చెప్పట్లేదు గతంలో ఆయనకి చెడ్డ పేరు ఉంది ఇప్పుడు అలా లేదు లీడర్ గా ఈయన మీద అభిమానం ఉన్నా పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఆయన్ని ఓడించింది... అయితే ఇప్పుడు భీమవరం పట్టణానికి సరైన టీడీపీ లీడర్ లేడు ఆంజనేయులు గారు జనసేన పార్టీ లోకి వెళ్ళటం తో భీమవరం కి కొరత ఏర్పడింది శ్రీను గారు టీడీపీ లోకి వస్తే ఆ కొరత భర్తీ అవుతుంది...
Assame
వాడు నిజంగా గెలిస్తే గౌరవం ఉండేది అక్కడ పొలియిన ఓట్లుకి లెక్కించిన ఓట్లుకి తేడా ఎలా వచ్చింది ఇది జగన్ మాయ చేసి గెలిపించాడు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అనిమేజిక్ ఫిగర్ దాటక పవన్ కళ్యాణ్ గారి ఓటమి ఫిక్స్ చేసారు నిజానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు..
బయట చూపులు, పక్క చూపులు చూచేవాళ్ళు వెళ్ళాలనుకునేటప్పుడు పార్టీ మీద నిందలు వేయడం సహజమే.
గ్రంధి శ్రీనివాస్ అయితే భీమవరంలో ఎవరు కూడా జనసేనలో జాయిన్ చేసుకో జనసేనలో జాయిన్ చేసుకుంటే పార్టీకి పెద్ద నష్టం అది ఎందుకంటే ఆయన చేసిన జనసేన మీద విమర్శలు ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన మనుషులు ఎవడో చెయ్యలేదు అందుకనే అటువంటి వారిని
దురద బాగా ఎక్కువ..
వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు ఏపీనీ లూటీ చేసిన వాళ్ళు
ఇప్పుడు
కూటమి పార్టీల్లో చేరి పోతే పునీతులు అయిపోతారా?
ఏమి రాజకీయం రా బాబు
ఎవరి కోసం
దేనికోసం.....
మరీ ఇప్పటికిప్పుడే చేర్చుకునే అవసరం ఏమొచ్చింది?
గ్రంధి శ్రీను మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కానీ ఆయన ఎంచుకున్న పార్టీ మంచిది కాదు తన నియోజక వర్గానికి మంచి చేద్దామని ఎంత ప్రయత్నం చేసిన నిదులు కేటాయించలేదు అలాగని ఆయన పెద్ద పూనీతుడు అని నేను చెప్పట్లేదు గతంలో ఆయనకి చెడ్డ పేరు ఉంది ఇప్పుడు అలా లేదు లీడర్ గా ఈయన మీద అభిమానం ఉన్నా పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఆయన్ని ఓడించింది... అయితే ఇప్పుడు భీమవరం పట్టణానికి సరైన టీడీపీ లీడర్ లేడు ఆంజనేయులు గారు జనసేన పార్టీ లోకి వెళ్ళటం తో భీమవరం కి కొరత ఏర్పడింది శ్రీను గారు టీడీపీ లోకి వస్తే ఆ కొరత భర్తీ అవుతుంది...
😂
Veedoka outdated 😂 .... TV 9 entertained him or he asked TV9 to showcase this video