om konganapadu band

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Om konganapadu Band
    Master Somappa (9866624008)

КОМЕНТАРІ • 497

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 2 роки тому +16

    ఎనెన్నో కళలకు పుట్టినిల్లు మన బారతదేశం అలాంటి కళలను చెక్కు చెదరకుండా కాపాడవలషిన బాద్యత మన మీద ముఖ్యంగా ప్రబుత్వాలపైన ఉంది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому

      కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం

  • @amaragopinath1986
    @amaragopinath1986 Рік тому +10

    👏👏👏👏👏 చాలా బాగుంది
    ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లీ విధానాలను ఉంటుంది ఎన్ని సార్లు విన్నానో కూడా గుర్తు లేదు 👍😊 సూపర్ 😍🥰

  • @m.d.srinivasarao4680
    @m.d.srinivasarao4680 11 місяців тому +5

    మాస్టర్ లకు ధన్యవాదములు ఇలాంటి వృత్తులను చాలామందికి నేర్పించి మన సాంప్రదాయాలను కాపాడుతున్న అందుకు మన దేశ ప్రజలందరూ అభినందించ వలసినదిగా కోరుచున్నాము❤

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому

      చాలా మంచిది మాస్టర్ నమస్కారం

  • @Upendra126
    @Upendra126 2 роки тому +37

    అద్భుతమైన ప్రావీణ్యం కనబరిచిన నాయి బ్రాహ్మణ సోదరులకు హృదయ పూర్వక అభినందనలు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому +2

      కలల పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం

  • @okrishna3484
    @okrishna3484 2 місяці тому +1

    , మీ గానం అపూర్వం
    మీ వాయిద్యం అమోఘం
    మీ కళ ఇలపై ఓలలాడే శ్రావ్యం

  • @kumarswamykatkuri1364
    @kumarswamykatkuri1364 4 роки тому +28

    బృందం వారికి నమస్కారములు మి కళ అద్బుతమైన కలా మీరు దేవాలయ ప్రాంగణంలో మీ కళని ప్రదర్శించే క్రమంలో(పాదరక్షలు) చెప్పులు. లేకుండా కళను ప్రదర్శించితె బాగుంటుంది

    • @bikkasuman3517
      @bikkasuman3517 2 роки тому +1

      Palallo kuda chedu chustav nivu

    • @jaradoddisatyaraju9965
      @jaradoddisatyaraju9965 2 роки тому +1

      @@bikkasuman3517 అఅఅఅఅ అఅఅఅఅ ౕౕౕౕఐఐఅఅ అన్న అఐఐఐఐ

  • @sudhakarmallam797
    @sudhakarmallam797 3 роки тому +35

    రామకథను వినారయ్య లాంటి పౌరాణిక గీతాన్ని అలా బ్యాండ్ మ్యూజిక్ లో అంత గొప్పగా శ్రావ్యంగా ఆలపించడం మామూలు విషయం కాదు.. మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి గీతాలను ఆలపించి మనసులను పులకరింప చేస్తున్నందుకు మీ టీమ్ స్పిరిట్ కి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @duvvalarajesh4602
    @duvvalarajesh4602 2 роки тому +11

    అధ్భుతం మీ సాధన ! ఆ శ్రీరామచంద్రుడు మీ గానం వినాలని కొరుకుంటున్న . మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది . 🙏🙏

  • @-RRR1080
    @-RRR1080 3 роки тому +45

    ఇ కళ కలకాలం నీలిచీ నాయి బ్రాహ్మణులకు గొప్ప గర్వ కారణంగా నిలుస్తుంది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому +2

      ధన్యవాదాలు అండి నమస్కారం

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 4 місяці тому +4

    super ga undhi mee వృతి కి గౌరవం దక్కింది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому +1

      చాలా సంతోషం అండి నమస్కారం

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 роки тому +2

    నాయి బ్రాహ్మలు చాలా మంది క్రైస్తవం లోకి వెళ్లిపోతున్నారు. మీ సంఘాల ద్వారా ఈ సమస్యని పరిష్కరించండి....

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 роки тому +11

    స్వచ మైన స్వదేశీ హిందూ మన తెలుగు భాహా సాంప్రధాయము జీవిస్థూనే ఉన్నదని సగర్వంగా! చాటి చెప్పారు మీరు గ్రేట్ సూపర్ డూపర్ బ్యాండ్

    • @kishanboda613
      @kishanboda613 3 роки тому +1

      excellent old is gold

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому

      మీ ప్రేమకు ధన్యవాదాలు అండి నమస్కారం

    • @Rikiradhwan1Riki
      @Rikiradhwan1Riki Місяць тому

      Anna kilernatu neripistara ha

  • @nageswararaopentakota8222
    @nageswararaopentakota8222 Рік тому +1

    Super super super మా చిన్నప్పుడు మా వూరు లో ఈ లాంటి బ్యాండ్ pettinchaamu పెద్దాపురం vs ఉమ్మలాడ top in ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఇలా you tube లో చూసాను so Happy dhanyavad

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 2 роки тому +5

    చాలా అద్భుతంగా వుంది కాలరినెట్ సంగీతం...ఇటువంటి instrumental music ని మనం అభినందించి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పై వుంది

  • @urandurrajasekhar9184
    @urandurrajasekhar9184 4 роки тому +28

    నా మనసు కు చాలా హాయిగా ఉంది. ఎంత బాగా పాడారు.

  • @mohansrao9566
    @mohansrao9566 4 роки тому +6

    చాలాబాగుంది మీకు ఆశీస్సులు dress code కూడా regular గా కాకుండా class గా ఉంది మీరు program start చేసేముందు శుక్లాం బర దరం విష్ణుం, "వాతాపి గణపతిం భజే"play చెయ్యగలరని మనవి.

  • @gandianil475
    @gandianil475 28 днів тому +5

    చాలా బాగుంది

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 3 роки тому +12

    చాలా బాగుంది అన్నా కళను బ్రతికించ్చంది ఇలాంటి కల చాలా అవసరం పెల్లుల్లికి ఈ బ్యాండు చాలా మంచి ది పది మంది వింటారు సంప్రదాయం గా ఉంటుంది పెల్లుళ్ళకి dj పెడతారు ఎందుకు తాగేసి గొడవలు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому

      అన్నా మీలాంటి మీలాంటి వారి దీవెనతో ఎప్పటికీ కల బతికే ఉంటుంది

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 Рік тому +4

    అద్భుతమైన కళను అశ్వాదిస్తున్న మీ అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు చాలా బాగుంది 👌👍

  • @palepuramamohanarao7362
    @palepuramamohanarao7362 10 місяців тому +1

    🎉🎉 మీ బృందం గురించి ఏం చెప్పాలి, ప్రభుత్వాలు మీ లాంటి కళా కారులు కి సహాయపడాలి, ఆదరించి ప్రోత్సహించాలి.

  • @chgangadhar6293
    @chgangadhar6293 2 роки тому +8

    అద్భుతంగా ఉంది మీ కళాప్రదర్శన 🙏

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 роки тому +3

    So Nice కళాకారులకు జీవనోపాధి కలిగించి తే ఇంకా మధురంగా ప్రదర్శిస్తారు. 👌🙏

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 роки тому +10

    Most wonderful performance.Lord Srinivasa bless you forever.Thank you very much
    .

  • @venkatachalamsakamoori5698
    @venkatachalamsakamoori5698 2 роки тому +4

    మనసు కు విన sompugaa ఉంది చాలా సంతోషం మంచి పేరు వస్తుంది మీకు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому

      అన్నా ధన్యవాదాలు అన్న నమస్కారం

  • @rakeshreddy6476
    @rakeshreddy6476 2 роки тому +4

    Excellent very nice keep it up God bless you and your team

  • @kkavita3522
    @kkavita3522 2 роки тому +1

    కళ అద్భుతం తెలుగు గొప్పదనానికి నిదర్శనం

  • @NNKP504
    @NNKP504 7 місяців тому +1

    అద్భుతం గా అవతరింపజేసిన కళా కారులందరికీ అభినందనలు

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 роки тому +1

    Veeri samykya krushito pradarsistunna layavinyasaaniki naa dhanyavaadaalu all success all the very best and thanks a lot god bless them jai bharat jai telugu kalaama talliki mallepoodandalu 😍🌹🙏

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 роки тому +6

    Supub sir.
    No words. Really great Master's.
    God bless you all teem members.

  • @raghuramireddy2059
    @raghuramireddy2059 3 роки тому +1

    సూపర్ అన్నగారు మీ మ్యూజిక్ వింటుంటే నా మనసుకు హాయిగా వుంది

  • @bmurali2691
    @bmurali2691 5 років тому +10

    అధ్భుతం మైన కళాకారులు సూపర్

  • @rajakalla6531
    @rajakalla6531 4 роки тому +7

    Chaala rojula tharvatha manasu prashanthamga undhi tq sir

  • @86udayam
    @86udayam 4 місяці тому +2

    కర్నూలు జిల్లా కే గర్వకారణం మీ బృందం

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  4 місяці тому

      అన్న ధన్యవాదాలు అన్న నమస్కారం

  • @devasanichandramouli2872
    @devasanichandramouli2872 2 роки тому +1

    Super olden days' ఇలాంటివి chusinanu . థాంక్సు

  • @srishamudhirajofficial5966
    @srishamudhirajofficial5966 4 роки тому +5

    Master excellent chala Baga చేశారు

  • @kallemgoudvenkat4837
    @kallemgoudvenkat4837 5 років тому +14

    గ్రామీణులకు చాలా ఇష్టము ఇలాంటివి super exellent

    • @kalanadhabhatlasuryanaraya288
      @kalanadhabhatlasuryanaraya288 4 роки тому +1

      In good olden days there are several music instruments like this thereare baig bands what is called Dolu Sannachaimelam it costs above one Lach rupees per day the troops will be engaged in marriages and Utsavams in olden days I have seen and..heard in my childhood at the age of my 5 to 15 years 1949 to 59 now a days they may not be available in the olden days Zamindars and Raja's used to engage the troops for marriages and festivals Further there are imams and small estates at that time abolishing the Zamindari and Rajastanams they have gone TTD etc may engage now There are tyagaraja krutulu etc That is our traditional culture and heridatary Such things are disappeared I think our grate SP Balu Garu may take up this programme song with padutatiyyaga. And Swarabhishekam etc aruwith the help of Ramojirao Garu andCineheros and related groups /////''/////////////////stop
      and biherossherituals

  • @y.jaishankar6827
    @y.jaishankar6827 4 роки тому +10

    nice song. Excellent performance. Excellent team work , good timing

  • @ravikumar-001
    @ravikumar-001 Рік тому +1

    17 lakhs vies ha super all team members and UA-cam income also good profit

  • @thrishulgoud6317
    @thrishulgoud6317 4 роки тому +2

    Very very well mi gurinchi cheppalante matalu ravatledu super super 🙏🙏🙏🙏💐💐good team

  • @nsrfolkmusic4671
    @nsrfolkmusic4671 3 роки тому +5

    Great music, Thoppu,
    Excellent👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    I am blessed to watch this

  • @najundappac16
    @najundappac16 2 роки тому +1

    Telugu Lavakusha Song Super

  • @ramkrishnamanda
    @ramkrishnamanda 4 роки тому +5

    Unbelievable..No words...Mind blowing... Superb

  • @narasimharaogorijavaram17
    @narasimharaogorijavaram17 Рік тому +1

    Chala spr ga vundi meeku Aa Ramudi aashirvadamulu Vundalani korukontnna

  • @ashokrao2377
    @ashokrao2377 3 роки тому +2

    Ignored artists r like kongunadu brand ramakathanuvinarayya it's great chalabagachesarandi andariki thanks kudos

  • @thullurujagadamba1242
    @thullurujagadamba1242 4 роки тому +7

    Incredible they should be encouraged to keep our tradition alive
    Great job Anna, keep it up

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 4 роки тому +7

    పాత రోజులు లోని ఆ పాత మధురాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజులే వేరు.

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 роки тому +1

    గ్రేట్ గ్రేటేస్ట్ గ్రేట్ ఫుళ్ యువర్ టీం.

  • @venkatchaganti4695
    @venkatchaganti4695 2 роки тому +3

    వెర్రీ గుడ్ ఇంకా కొంచెం స్పష్టంగా ఉంటే బాగుంటుంది మీ ప్రయత్నం ని కి మీకు అభినందనలు

  • @AthramMaruthirao
    @AthramMaruthirao 4 місяці тому +1

    ❤❤❤❤❤❤ చాలా బాగా ఉంది భృదాని కి వందనాలు వందనాలు ❤❤❤❤❤

  • @KTR-st4fi
    @KTR-st4fi 2 роки тому +2

    Amazing performance your beautiful bands I love and I like’s you’re beautiful entertainment thanks for sharing my thoughts and prayers for your family

  • @MamidalaSrinivas-k5s
    @MamidalaSrinivas-k5s 4 дні тому +1

    సూపర్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @salammulla3761
    @salammulla3761 2 роки тому +2

    Ee ippdu youth kotte dreams kanna maggala vayedhylu 👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @anilkumarchinthakunta3305
    @anilkumarchinthakunta3305 5 років тому +7

    Superrrrr ramakathanu vinarayya song from lavakusa movie, and nice performance.aa useless dj's vachaka elanti talent kanipinchatledu, anyway all the best.yours from....?????

  • @naiduchandra54
    @naiduchandra54 Рік тому +2

    ఈ పాట అద్భుతంగా ఉంది

  • @rajaraobollapalli3581
    @rajaraobollapalli3581 5 днів тому +1

    కళా అంటే ఒక హార్ట్

  • @sathishgajjela5683
    @sathishgajjela5683 Рік тому +1

    Chala bagundhi andharu kuda oke leval lo unnaru 👌👌👌👌👌

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 роки тому +1

    అద్భుతమైన కళ చాలా బాగుంది 👌

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 2 роки тому +2

    Marvelous , what a music? Really Everyone enjoyed.

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 роки тому +5

    What an energy. Great team work. Neat and impressive presentation of most popular Ghantasala's eternal music.

  • @kesavareddydanda220
    @kesavareddydanda220 4 роки тому +2

    Super sri ramaraksha.Arogyamasthu.

  • @ravikumarbendi1125
    @ravikumarbendi1125 4 роки тому +5

    చాలా చక్కగా ఉంది
    Super

  • @perijagannadharao5959
    @perijagannadharao5959 2 роки тому +1

    Ultimate mee troop ki na dhanyvadamulu

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj Рік тому +1

    Na manasu pulakinchindhi excellent performance. 👌

  • @pullaraopragallapati3977
    @pullaraopragallapati3977 2 роки тому +1

    Excellent team all of well done 👏
    Many Many thanks all the best

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 4 місяці тому +1

    సార్ సూపర్ సూపర్...

  • @shaiksameera2801
    @shaiksameera2801 2 роки тому +3

    Super very nice super 🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @simhadrisrinivasarao1161
    @simhadrisrinivasarao1161 Рік тому +1

    బృందానికి ధన్యవాదములు

  • @viveknanda1668
    @viveknanda1668 4 роки тому +2

    మా.... హెదెరాబాద్ లా ఇప్పుడు.. కోటార్.. ఏస్తేగాని.. బ్యాండ్ కొట్టలేరన్న......

  • @Balmuris
    @Balmuris Рік тому +1

    30year bak palilo elanti band chusanu mali alanti anubutikaligindi

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 3 роки тому

    Very good animatrame ante bagunda demo. KALAKARULA KALAKI vandanam, ABHIVANDANAM. GOD bless you and all.

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 4 місяці тому +1

    MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SIR

  • @gowrishettychandramouli3316
    @gowrishettychandramouli3316 2 роки тому +1

    Rama. Katanuu. Vinarayaa. Supar.

  • @jookoorisampathvarma4939
    @jookoorisampathvarma4939 4 роки тому +5

    Excellent performance Andi good team work..

  • @satishtechsa1103
    @satishtechsa1103 Рік тому +1

    Fabulous.... No words to say......what a Dedication ...

  • @shampurimohan3899
    @shampurimohan3899 Рік тому +1

    Maa nanna garu gurthukocharu🙏

  • @ramanareddy81
    @ramanareddy81 2 роки тому +1

    Super super na mind free ga ayyindi

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 роки тому

    Proud India.
    Wow really great Master's.
    Greenway international foundation. Hyderabad.
    KL. Narayana. CMD.

  • @krishnaraokattamudi8214
    @krishnaraokattamudi8214 2 місяці тому +2

    Excellent 👍👍 super

  • @ravinderchilukuri264
    @ravinderchilukuri264 2 роки тому +1

    Jai. Sriram. Good

  • @bodavenkatesh7142
    @bodavenkatesh7142 2 роки тому +1

    చాలా బాగుంది అన్నగారు .

  • @chennaboinagopal9164
    @chennaboinagopal9164 3 роки тому +2

    సూపర్ గా. ఉంది 🙏

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 2 роки тому +1

    నా మనసుకు నచ్చిన రాగం(Hyd)💯🌿☘️🇳🇪🍍🍉😈

  • @SatishSatish-mk3rp
    @SatishSatish-mk3rp Рік тому +1

    Supperrrr 👌👌👌.exlent

  • @srinivasareddypalvai8262
    @srinivasareddypalvai8262 2 роки тому +14

    May all these Artists Live long happily, they made me happy with their melodious music. Let me know which place it is

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 2 роки тому +2

    Excellent band congratulations hole band masters

  • @subbareddysyamala298
    @subbareddysyamala298 2 роки тому

    Jaya Krishna Mukunda Melodies.
    Beautiful composition of this Devotional songs. Best wishes to these Artists.

  • @joyinjesustelugusongs6458
    @joyinjesustelugusongs6458 2 роки тому +1

    Excellent dress code nice super amazing singing style 👌👌👌💐💐💐💐

  • @ravinderchilukuri264
    @ravinderchilukuri264 Рік тому +1

    Jai. Sriram. Jai. Hind
    Support

  • @sreechennuduperumalla6048
    @sreechennuduperumalla6048 2 роки тому +2

    Guruvulaku 🙏🙏🙏🙏🙏☝️

  • @vinitdubey5688
    @vinitdubey5688 Рік тому +1

    Very very good...........❤❤❤❤❤

  • @pjanardhan2800
    @pjanardhan2800 2 роки тому +3

    Super bayya 🌹🙏🙏🙏🙏

  • @rajamoksha
    @rajamoksha 2 роки тому +1

    Excellent. Long live this music band

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 5 років тому +6

    good, bold and daring attemp. Very difficult to play this song in band party. Very good attempt and nice performance.

    • @chikkalaprasad686
      @chikkalaprasad686 5 років тому +1

      Thank you very much for liking my comment. I remain.

  • @ravikumar-001
    @ravikumar-001 2 місяці тому +1

    Deeniki thiruguledu so good

  • @ravikumar-001
    @ravikumar-001 2 місяці тому +1

    Everything is good Ferformance

  • @chandhiranchandhiran5933
    @chandhiranchandhiran5933 Рік тому +1

    வாசிப்பது சூப்பர்

  • @TrinadharaoBeesetti-gw3el
    @TrinadharaoBeesetti-gw3el Місяць тому +1

    Master garu super.

  • @ramreddyedula9737
    @ramreddyedula9737 5 місяців тому +1

    Prachina kalalaku pranam postunna meerut vela vela vandanalu

  • @gowrishettychandramouli3316
    @gowrishettychandramouli3316 Рік тому +1

    Chala bhaga padinaru thanq

  • @kasiviswanadhampasikanti311
    @kasiviswanadhampasikanti311 2 роки тому +1

    Exlent vedio