నిజంగా మహమ్మద్ బాయ్ మంచి మనసున్న వ్యక్తి. తమ కుటుంబ సభ్యుల లాగా ఉమ అన్నని రిసీవ్ చేసుకొని ఆతిధ్యం ఇవ్వడం చాలా సంతోషం. భారతీయుల తరుపున మహమ్మద్ బాయ్ కి ధన్యవాదాలు...💐💐💐
నమ్మించి మోసం చేసే వరే చాలావరకు కనపడతారు అలాంటిది దారిలొ కనపడి పడి ఇంటి వరకూ పిలిచీ ఆతిథ్యం అందించీ నివారిణి నా హృదయ పూర్వక ధన్యవాదాలు వీడియో చూపించారు మీ కు నా ధన్యవాదములు థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక 🇮🇳💐❤️🙏
Less population, no pollution, no attitudes... No technology..., no busy and hectic hours... ONLY... Pure and peaceful lives... They are very lucky living happily even in hard places...Uma garu... Stay healthy. Bcoz health is wealth. Happy to see u with them.
నాకు అయితే చాలా చాలా సంతోషంగా ఉంది.మీ వీడియోస్ లో స్పెషాలిటీ ఏంటంటే..మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడి నాగరికత ని పరిచయం చేస్తారు.మీకు సహాయం చేసున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
నమస్తే ఉమా గారు 🙏 మీరు మంచివారు. మీకు పరిచయం అయ్యే వారు అందరూ మంచివారే ఉంటారు. వారి ఆదరాభిమానాలు మంచితనం చాలా బావుంది. వారి పిల్లలు చాలా బావున్నారు. ఊరంతా అందంగా ఖజ్జూరపు చెట్ల తోనే ఉంది ప్రతి విషయాన్ని మీ అభిమానులతో షేర్ చేసు కుంటున్నారు వీడియో చాలా బావుంది ధన్యవాదములు 🙏
Yes you are right because we are all one good family yeah I'm agree with you and one more Telugu people mother sentiment people yeah let's continue good track you best wishes
మహమ్మద్ భాయ్ కి మన భారతీయుల తరపున శుభాకాంక్షలు తెలియచేయండి. నోరు మంచిదైతే ఊరు మంచిదే అని సామెతకు తగ్గట్లు , నీవు ఎక్కడికి వెళ్లినా నిన్ను అంతలా ఆదరిస్తున్నారు. హాట్స్ ఆఫ్ టు ఉమా. చాలా బాగుంది ఈ వీడియో. ఒక్కటేమిటి ఆల్ మోస్ట్ ఆల్ అన్ని వీడియోస్ బాగున్నాయి. నీ మంచితనమే నీ ఎదుగుదలకు మార్గము. ఈజిప్ట్ లో ఇంకా ఎన్నిరోజులుంటారు. తర్వాత ఎక్కడికో తెలిపేది. దీపావళి శుభాకాంక్షలు. 💐🌾🥀🌹🌻💐
ఉమా గారు మీరు చేసే ప్రతి వీడియో కూడా అద్బుతం.మీరు చెప్పే విధానం చూపించే ప్రదేశాలు చాలా బాగుంటాయి.నేను మీ వీడియో చూస్తున్నపుడు నేను నిజంగా అక్కడ వున్నట్లు ఫీల్ అవుతున్నాను.మీ మంచితనం మీరు అందరికీ ఇచ్చే గౌరవం.మీ ప్రేమ ఇవే మిమ్మల్ని అన్ని వేళలా కాపాడుతాయి.ఎల్లపుడూ మీరు సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Venky. Hyderabad
Egypt antey just pyramids chupincharu chala mandi Telugu travellers but you are showing all unique places and very interesting. Love from Boston bro. Take care
ఎడారి ప్రాంతంలో కూడా ప్రజలు ఇంత బాగా సఖంగా జీవనం గడుపుతున్నారంటే గ్రేటే. మన దేశంలో అన్ని వనరులు సమృద్ధిగా ఉన్న ప్రజల జీవన పరిస్థితులు మాత్రం కఠినంగానే ఉంటున్నాయి..
మీ మంచితనానికి వాళ్లు చూపించే ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారు అందుకే ఉమా అన్న కి ఫ్యాన్స్ ఎక్కువ , ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి మరెన్నో విషయాలు మాకు తెలియనివి చెప్పాలి
అందరు ట్రావెలర్స్ ఆయా దేశాలలో పర్యాటక ప్రదేశాలు మాత్రమే చూపిస్తారు. మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వాటి విశ్లేషణలతో పాటు అక్కడివారితో మమేకమై అక్కడి వారి సంస్కృతి, సాంప్రదాయాలు, జీవనశైలిని చూపిస్తారు. సుఖీభవ సోదరా....
Okaru three days nundi nene no.1 ,nene no.1 ani dappu kodutunnaru...avevi memu patinchukomu..no.1 lu no.100 lu manakoddu...uma garu we promise u meeru no.1 lo unna ,,100 lo unna,,no.1000 lo unna asalu race lo ne lekapoina mee family members yekkadikiporu ,mee vente untaru idi pakka 💯💯💯💯 true.. endukante yenni countires tirigamu ,emi chupinchamu, evaru mundu ,evaru venuka ivi kaadu important..yentha premabhimanani pondaam annade important..so uma garu manaki race voddu..entha Mandi enni anna meeku meere poti rarevvaru sati..doosukellandi memunnamu ga mimalni kinda padanivvaru padina bounce ayyela chestamu double speed tho..so u rockzzzzzzzzzz All the best uma garu..💚💚👍👍👍👍🤝inka meeru yenni countries tirigithe anthavaraku maa support lo Change undadu,undabodu
I only notice they are in a very peaceful place no pollution and noise everyone happy face 😍 good to see you with this kind of culture people, very interesting video Uma
యూట్యూబ్లో నేను ఇంతవరకు చూసిన వీడియోస్ లో అన్నిటికన్నా ఈ వీడియో చాలా బాగా నచ్చింది. Not a u r upload videos, I think best video of the entire UA-cam videos.. very very thank you bro....
Wow supper brother wonder ful journey ఇంట్లో ఉండి బయటి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని మాకు కల్పించారు.అందరికి అన్ని చూడాలని ఉంటది కానీ సమయం దొరకకపోవడం ఇంకా చాలా కారణాల వల్ల చూడలేక పోతారు ,కానీ మీ ఛానెల్ ద్వారా చూడగలుగుతున్నాం
జంపని షుగర్ ఫ్యాక్టరీ వర్కింగ్ లో ఉన్నపుడు కూడా మేము కూడా అలానే లాక్కుని తినేవాళ్ళం అన్న. చాలా బాగుండేది అప్పట్లో. అన్న మీరు జాగ్రత్త - రాము ఫ్రమ్ కొల్లూరు
Wow just two days me vedios chusthunnanu chala Baga nachuthunnay ...mana telugu vallu travel chesi vati gurinchi explain cheyadam... seriously uma I impressed for your vedios
One of the best Videos Uma...fully enjoyed. U r blessed with great people skills, warmth n character. Egyptian people r so welcoming. Stay safe n keep ur trips exciting n adventurous :)
Mohammad brother is not showing any partiality at all such a kind person,may god bless him and his family too Gud anna ,alage videos cheyyandi,keep rocking anna ,love from Andhra ❤️❤️
Uma గారు చాలా థాంక్స్ ,మీరు ఈజిప్ట్ దేశం చూపిస్తున్నారు.చాలా సంతోషం.నేను 12 సంవత్సరాలు ఆ దేశం వాళ్ల తో KSA lo work చేశాను.అది చపాతీ కాదు కూబ్స్ అంటారు. ఆడపిల్లలు వేసునే దాన్ని అభయ (బురఖా) అంటారు,మాస్క్ కాదు. భోజనం మీరు మంది భోజనం చేశారు.ఒంటె పెరుగు మజ్జిగ కూడా రుచి చూడండి.
Early mrg body ,mind refresh ayipoddi uma garu mee videos chusthe..relaxing feel good movie la untayi mee videos...uma garu mosquitoes valla diseases vostayi .mosquito net kani ,repellents kani use cheyandi..already meeku typhus vochindi...so be cautious..jagrathandi health mukhyam..take care💚💚💚💚videos taruvatha health care tesukovali. adventure cheyakandi
Hi UMA Mohammad brother is very good friend. You are very lucky to have a friend like him ,bcz of your goodness. Kids are so cute and active.Convey my best wishes to Mohammad brother. This is best video in Egyptian videos. Especially rural videos always evergreen. Egypt still a head in it. Village is really beautiful and wonderful. Take care about mosquitoes, use tent ⛺ or mosquito net, other wise once again we feel so much gap with your videos. Don't neglect in this matter about mosquitoes and insects. Overall a wonderful video. Marriage venue is full buzz and energetic. We are eagerly waiting for your next video. Take care about your health All the best UMA bro
ఉమా గారు, నిజంగా మీకు మెచ్చుకోవల్సిందే. చాలా ప్రాచీన ప్రదేశాలకు కొంచెం కఠినతరంగా వుండే వాతావరణంలో విడియోలు తీసి వివరించటం అనేది కష్టతరమైన ప్రక్రియ అయినప్పటికీ సంకల్పబలంతో పనిచేయటం ఆనందం వుంటుంది.అదే సమయం లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం ముఖ్యం.
Uma bro e video chala baga nachindhi.chala special ga undhi.mohammad family happy ga undali ani korukuntunna .mana Indian ki help chesadu.very good video.
గుడ్ మార్నింగ్ అన్నయ్య, మీము అలానే గ్రూప్ గా తినేవాళ్ళం కానీ మొదటిసారి తిన్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, తరువాత అలవాటు అయిపోయింది 😂😂 love from Hyderabad anna ❤️
Hi anna . I'm from sindhanur and siruguppa kuda telusu . Happy to see u there ans showing all those cities. Thanks for giving us huge knowledge. Chaala happy ga unnanu☺️
Hi uma nijam ga neevu adrustavantudivi real akkadikellina health issues lekunda vundi God gift prathi oorilo chakkati friends ni kalustunnav congrats vallaku kuda very thanks nee health kuda bavundalani a baba nu korukuntu all d best tammudu 👌👌👌👍👍👍👍
Amazing bro you are in the desert which is the biggest desert in the world thank you bro I'm teaching about Egyptian civilization for children your videos are helping me to teach more about Egypt thank you bro
Your videos are helpful even for the teachers as I am a social teacher . Present I am teaching about Deserts to my students very helpful video about sahara desert , people & culture . Thank you very much Uma brother . Keep on travelling . God bless you .
ఉమా... బహుశా ఈ ట్రిప్పులో ఇస్లాం దేశాలూ, ఇస్లాం ప్రజల గురించి మనవాళ్ళలో వున్న అనేక అపోహలు తొలగిపోతాయి అనుకుంటున్నాను. అకారణంగా ఒక మతాన్నీ, ఆ ప్రజల్నీ ద్వేషించడం ఎంత అన్యాయమో ఈ వీడియోలో ముస్లిం కుటుంబాలు మీ పట్ల చూపే ఆదరణ చూస్తుంటే అర్దం అవుతుంది. ఆ రవి అనే ఉన్మాద తెలుగు ట్రావెలర్ ఈ వీడియో, ఈ కామెంటూ చూస్తే బాగుండు. మంచి పని చేస్తున్నావు.
16:54 చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మేము కూడా దొంగతనంగా చెరకు గడలు లకెళ్ళేవాళ్ళం.. నేను చెల్లూరు. తూర్పుగోదావరి జిల్లా నుండి.కానీ కొంత మంది కుబేరులు వల్ల నష్టం వచ్చి షుగర్ ఫ్యాక్టరీ ని మూసేసారు. 10000 మంది ఉపాధి కోల్పోయారు..అందులో మేముకూడా ఉన్నాం😭😭😭😭😭😭😭😭😭
Other Travellers : they visit capital city or tourist place and claim they visited full country Uma Telugu Traveller : he visits every corner , each and every place in the country Mohan Lal - A Complete Actor Uma Telugu Traveller - A Complete Traveller.
నిజంగా మహమ్మద్ బాయ్ మంచి మనసున్న వ్యక్తి. తమ కుటుంబ సభ్యుల లాగా ఉమ అన్నని రిసీవ్ చేసుకొని ఆతిధ్యం ఇవ్వడం చాలా సంతోషం. భారతీయుల తరుపున మహమ్మద్ బాయ్ కి ధన్యవాదాలు...💐💐💐
Well said.
Thats true 👍
@@rushirajpagoti5656 GM nz
ముహమ్మద్ బాయ్ సో గ్రేట్ పర్సన్.🙏🙏🙏
మహ్మద్ భాయ్ మంచి వ్యక్తి..
సోదరుడు మహ్మద్ కి తన కుటుంబ సభ్యులు కు అక్కడి ప్రజల కు ధన్యవాదములు. ప్రపంచ శాంతి వర్దిల్లింది.
ఉమ. చాలా బాగుంది.అక్కడ. మహమ్మద్ గారు చాలా మంచి మనిషి.వాళ్ళ నమ్మితే ప్రాణం ఇస్తారు...మంచి దేశం చూపించావు .tq అమ్మ. .ఆరోగ్యం జాగ్రత్త.
మనం బయిట దేశం వెళ్ళి అక్కడ దేశం వాళ్ళు ఫ్యామిలీ తో కలిసి ఉండడం అంటే ఉమా గారు చాలా సూపర్....లవ్ యూ ఇండియా
…. ఎడారిలో జీవనం….ఇది నిజంగానే చాలా different experience…. మహమ్మద్ లాంటి మంచి వ్యక్తుల దొరకడం చాలా అరుదు….. మంచి వీడియో బ్రదర్….👍
❤
మీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తుంనందుకు ధన్యవాదాలు అన్న..... ❤😘😍
నమ్మించి మోసం చేసే వరే చాలావరకు కనపడతారు అలాంటిది దారిలొ కనపడి పడి ఇంటి వరకూ పిలిచీ ఆతిథ్యం అందించీ నివారిణి నా హృదయ పూర్వక ధన్యవాదాలు వీడియో చూపించారు మీ కు నా ధన్యవాదములు థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక 🇮🇳💐❤️🙏
Thankyou ❤
Less population, no pollution, no attitudes... No technology..., no busy and hectic hours... ONLY... Pure and peaceful lives... They are very lucky living happily even in hard places...Uma garu... Stay healthy. Bcoz health is wealth. Happy to see u with them.
నాకు అయితే చాలా చాలా సంతోషంగా ఉంది.మీ వీడియోస్ లో స్పెషాలిటీ ఏంటంటే..మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడి నాగరికత ని పరిచయం చేస్తారు.మీకు సహాయం చేసున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
సూపర్ ఇంతకి మనం పక్షులకి ధాణా వేయడానికే అలోచిస్తాం, వాళ్లు ఏకంగా గూళ్ళే కట్టినారు.
Super Anna garu . .
నాకు ఇద్దరు బాబులు నేను నా ఇద్దరు కొడుకులు మొదట చూసే వీడియో మీదే.we feel very happy.
Thankyou ❤
Dear Mohammed bhai(brother) , thank you for generous hospitality. Salutes to your great heart.
అలాంటి మంచి వ్యక్తులు పరిచయం అవడం మి అదృష్టం అన్నయ్య
నమస్తే ఉమా గారు 🙏
మీరు మంచివారు. మీకు పరిచయం అయ్యే వారు అందరూ మంచివారే ఉంటారు. వారి ఆదరాభిమానాలు మంచితనం చాలా బావుంది. వారి పిల్లలు చాలా బావున్నారు. ఊరంతా అందంగా ఖజ్జూరపు చెట్ల తోనే ఉంది
ప్రతి విషయాన్ని మీ అభిమానులతో షేర్ చేసు కుంటున్నారు వీడియో చాలా బావుంది ధన్యవాదములు 🙏
Hai sister
Yes you are right because we are all one good family yeah I'm agree with you and one more Telugu people mother sentiment people yeah let's continue good track you best wishes
Cheppu personal life gurinchi teliyaka noru musukoni undandi
Siggundali meekaina meeru manchoollu etuvanti comments avadaina pedatara video nice ani cheppandi ayana personal life neeku
వారికి వారి కుటుంబం కు అల్లా బాగా దీవించాలని కోరుకుంటూ 🙏🙏🙏
మహమ్మద్ భాయ్ కి మన భారతీయుల తరపున శుభాకాంక్షలు తెలియచేయండి. నోరు మంచిదైతే ఊరు మంచిదే అని సామెతకు తగ్గట్లు , నీవు ఎక్కడికి వెళ్లినా నిన్ను అంతలా ఆదరిస్తున్నారు. హాట్స్ ఆఫ్ టు ఉమా. చాలా బాగుంది ఈ వీడియో. ఒక్కటేమిటి ఆల్ మోస్ట్ ఆల్ అన్ని వీడియోస్ బాగున్నాయి. నీ మంచితనమే నీ ఎదుగుదలకు మార్గము. ఈజిప్ట్ లో ఇంకా ఎన్నిరోజులుంటారు. తర్వాత ఎక్కడికో తెలిపేది. దీపావళి శుభాకాంక్షలు. 💐🌾🥀🌹🌻💐
Very good
చాలా సంతోషం గా ఉంది.
మాకు ప్రపంచం చూపిస్తున్నారు మీరు
ఉమా గారు మీరు చేసే ప్రతి వీడియో కూడా అద్బుతం.మీరు చెప్పే విధానం చూపించే ప్రదేశాలు చాలా బాగుంటాయి.నేను మీ వీడియో చూస్తున్నపుడు నేను నిజంగా అక్కడ వున్నట్లు ఫీల్ అవుతున్నాను.మీ మంచితనం మీరు అందరికీ ఇచ్చే గౌరవం.మీ ప్రేమ ఇవే మిమ్మల్ని అన్ని వేళలా కాపాడుతాయి.ఎల్లపుడూ మీరు సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Venky. Hyderabad
Egypt antey just pyramids chupincharu chala mandi Telugu travellers but you are showing all unique places and very interesting. Love from Boston bro. Take care
Thankyou ❤
@@UmaTeluguTraveller correct uma garu
Yes
Tq uma brother for the showing city
J
ఎడారి ప్రాంతంలో కూడా ప్రజలు ఇంత బాగా సఖంగా జీవనం గడుపుతున్నారంటే గ్రేటే. మన దేశంలో అన్ని వనరులు సమృద్ధిగా ఉన్న ప్రజల జీవన పరిస్థితులు మాత్రం కఠినంగానే ఉంటున్నాయి..
Y
ఇక్కడ బత్తయ్ నాకొడుకులు దేశాన్ని నాషనం చెయ్యాలని చూస్తున్నారు. అందుకే అలా సంతోషంగా జీవితం గడపలేక పోతున్నారు.
జనాలు తక్కువ ఉంటే ఎక్కడైనా బాగుంటుంది కొంత వరకు ఏమ్ లేకపోయినా అని అర్థమవుతుంది ఇది చూస్తే
Yes
Ikkada deshabaktulu dyvabaktula dhopidi ekkuvaindi bro
మీ మంచితనానికి వాళ్లు చూపించే ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారు అందుకే ఉమా అన్న కి ఫ్యాన్స్ ఎక్కువ , ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి మరెన్నో విషయాలు మాకు తెలియనివి చెప్పాలి
అందరు ట్రావెలర్స్ ఆయా దేశాలలో పర్యాటక ప్రదేశాలు మాత్రమే చూపిస్తారు. మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వాటి విశ్లేషణలతో పాటు అక్కడివారితో మమేకమై అక్కడి వారి సంస్కృతి, సాంప్రదాయాలు, జీవనశైలిని చూపిస్తారు. సుఖీభవ సోదరా....
Childrens are sooo cute.., convey my wishes to all this buetiful family...💘💐🕉️☪️
Humanity does exist , Uma Brother is proving each and every time and in every country.
Spread Happiness not Hatred 💛❤️
Okaru three days nundi nene no.1 ,nene no.1 ani dappu kodutunnaru...avevi memu patinchukomu..no.1 lu no.100 lu manakoddu...uma garu we promise u meeru no.1 lo unna ,,100 lo unna,,no.1000 lo unna asalu race lo ne lekapoina mee family members yekkadikiporu ,mee vente untaru idi pakka 💯💯💯💯 true.. endukante yenni countires tirigamu ,emi chupinchamu, evaru mundu ,evaru venuka ivi kaadu important..yentha premabhimanani pondaam annade important..so uma garu manaki race voddu..entha Mandi enni anna meeku meere poti rarevvaru sati..doosukellandi memunnamu ga mimalni kinda padanivvaru padina bounce ayyela chestamu double speed tho..so u rockzzzzzzzzzz All the best uma garu..💚💚👍👍👍👍🤝inka meeru yenni countries tirigithe anthavaraku maa support lo
Change undadu,undabodu
Yes. you are correct sister 👍👍
@@ramarajugvs6 haa bro
Evru bro no.1 dappu......name chpevthava ?
@@vinay7614 meeku teliyada bro
@@urstruly1727 bro thappu ga annukoka nejam ga teleyadhu bro....adho controversy kosam kadhu nejam teleyadhu
I only notice they are in a very peaceful place no pollution and noise everyone happy face 😍 good to see you with this kind of culture people, very interesting video Uma
You are the only one caring and exploring … showing us different cultures . Most travel UA-camrs never focused on culture except you
కబోస్ అటరు అరోటిని మీ వీడియోస్ ప్రతిదీ చాలా చాలా చాలా బాగున్నాయండి మీకు చాలా కృతజ్ఞతలు మేము వెళ్లి మా కళ్ళతో చూసినట్టే ప్రతిదీ వివరిస్తారు🙏🙏🙏
ముస్లిం ఏపటకి చాలా మంచి వాళ్లు .❤️❤️❤️❤️
నోరుమంచిదయితే ఊరు మంచిది అవుతుంది అంటారు... అలాగే మీ కు అంత శుభం.... ప్రతి రోజు వీడియోలు పెట్టండి మీకు views likes పక్కా తిరుగులేదు
ఉమా garu అక్కడ పెళ్ళి జరిగే పద్ధతి చాలా బాగా వివరించారు. పెళ్ళి భోజనం సూపర్
మీ వీడియో లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఈజిప్ట్ వీడియో సూపర్ బ్రో 👌👋
చాలా రోజుల తర్వాత నీ వీడియో చూడడం చాలా సంతోషకరం గా ఉంది
యూట్యూబ్లో నేను ఇంతవరకు చూసిన వీడియోస్ లో అన్నిటికన్నా ఈ వీడియో చాలా బాగా నచ్చింది.
Not a u r upload videos, I think best video of the entire UA-cam videos.. very very thank you bro....
పిల్లలు యోగ ఆసనాలు వేశారు, భుజంగాశానుమ్, చక్రాశనం, శీర్షిశానుమ్ వేశారు, గ్రేట్
మీరు చాలా మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు మేము మీ వీడియోస్ లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ ఆవుతున్నాం
మీ వీడియో చూసిన తరువాతే రోజు ప్రారంభం అవుతుంది అన్నా మీ వీడియో చూడటం ఒక అలవాటు లాగా మారిపోయింది ❤️❤️❤️
Yes
Uma garu aa rotten Arabia lo kubbush attaru
అవును.. రోజూ వీడియో కోసం ఎదురు చూడటం అలవాటైపోయింది
...
నాకు అల నే అన్న
Tq bro.. iam.muslim....egypt culture chustenee happy ga undi
Hi bro really I love your videos
Thankyou
Nice
Nijam chepu@crazy
00
Wow supper brother wonder ful journey ఇంట్లో ఉండి బయటి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని మాకు కల్పించారు.అందరికి అన్ని చూడాలని ఉంటది కానీ సమయం దొరకకపోవడం ఇంకా చాలా కారణాల వల్ల చూడలేక పోతారు ,కానీ మీ ఛానెల్ ద్వారా చూడగలుగుతున్నాం
జంపని షుగర్ ఫ్యాక్టరీ వర్కింగ్ లో ఉన్నపుడు కూడా మేము కూడా అలానే లాక్కుని తినేవాళ్ళం అన్న. చాలా బాగుండేది అప్పట్లో. అన్న మీరు జాగ్రత్త - రాము ఫ్రమ్ కొల్లూరు
Wow just two days me vedios chusthunnanu chala Baga nachuthunnay ...mana telugu vallu travel chesi vati gurinchi explain cheyadam... seriously uma I impressed for your vedios
Super ఉమా బ్రదర్ 💞లవ్ యు చాలా డిఫరెంట్గా ఉంది వీడియో అడ్వైసర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మధ్యలో 👍💞
నీవు చాలా గొప్పొడివిరా తమ్ముడు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు చూస్తూ మాకు చూపిస్తూ వాటి చరిత్ర కూడా వివరంగా చెప్పారు చాలా థాంక్స్
One of the best Videos Uma...fully enjoyed. U r blessed with great people skills, warmth n character. Egyptian people r so welcoming. Stay safe n keep ur trips exciting n adventurous :)
Mohammad brother is not showing any partiality at all such a kind person,may god bless him and his family too
Gud anna ,alage videos cheyyandi,keep rocking anna ,love from Andhra ❤️❤️
Wow Egypt peopel chala friendly tea lovers ekada ☺️☺️
Wow Birds kodsm superb
Memu kuda cheruku alanae lakkoni tinevallam ☺️☺️
Kids superb asanalu vesthunnaru..
Uma గారు చాలా థాంక్స్ ,మీరు ఈజిప్ట్ దేశం చూపిస్తున్నారు.చాలా సంతోషం.నేను 12 సంవత్సరాలు ఆ దేశం వాళ్ల తో KSA lo work చేశాను.అది చపాతీ కాదు కూబ్స్ అంటారు.
ఆడపిల్లలు వేసునే దాన్ని అభయ (బురఖా) అంటారు,మాస్క్ కాదు. భోజనం మీరు మంది భోజనం చేశారు.ఒంటె పెరుగు మజ్జిగ కూడా రుచి చూడండి.
హాయ్ ఉమ గారు వీడియో సూపర్ 👌👌 మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్సుగా దీపావళి శుభాకాంక్షలు 🤝❤️🤝❤️🤝
Happy Diwali
Hi
Hii
అన్న ఈ వీడియో చాలా బాగుంది,,అక్కడి ప్రజల జీవిత వేవహరాలు మాకు తెలియ జేశారు,,చాలా సంతోషం..అన్న...
Uma garu meeru memu chudaleni places ni akkada traditional life ni chupistunanduku meeku dhanyavadhamulu👍👍👍
హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టుగా ఉంది
ఉమ తెలుగు ట్రావెలర్ కుటుంబం సభ్యులకు అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు......
Siwa Oasis గురించిన విషయాలు... మహమ్మద్ బాయ్ గారి ఆతిధ్యం ... స్థానిక వివాహ వేడుకలో పాల్గొనడం లాంటి విశేషాలతో వీడియో చాలా బాగుంది..
WOW...Uma bro mee detailed explanation on each and every part of the village is really appreciable :)
ప్రపంచంలో ఎక్కడైనా మంచి వ్యక్తులు
తారసపడతారు.. ముహమ్మద్ దొరకటం
మన యాంకర్ అదృష్టం...
Early mrg body ,mind refresh ayipoddi uma garu mee videos chusthe..relaxing feel good movie la untayi mee videos...uma garu mosquitoes valla diseases vostayi .mosquito net kani ,repellents kani use cheyandi..already meeku typhus vochindi...so be cautious..jagrathandi health mukhyam..take care💚💚💚💚videos taruvatha health care tesukovali. adventure cheyakandi
ఉమా అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నా మీరు ఇలాంటివి ఇంకా చాలా ఉపయోగకరమైన వీడియోలు తీయండి మరియు మీరు ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్న అన్న
Hi UMA Mohammad brother is very good friend. You are very lucky to have a friend like him ,bcz of your goodness. Kids are so cute and active.Convey my best wishes to Mohammad brother. This is best video in Egyptian videos. Especially rural videos always evergreen. Egypt still a head in it. Village is really beautiful and wonderful. Take care about mosquitoes, use tent ⛺ or mosquito net, other wise once again we feel so much gap with your videos. Don't neglect in this matter about mosquitoes and insects. Overall a wonderful video. Marriage venue is full buzz and energetic. We are eagerly waiting for your next video. Take care about your health
All the best UMA bro
ఉమా గారు, నిజంగా మీకు మెచ్చుకోవల్సిందే. చాలా ప్రాచీన ప్రదేశాలకు కొంచెం కఠినతరంగా వుండే వాతావరణంలో విడియోలు తీసి వివరించటం అనేది కష్టతరమైన ప్రక్రియ అయినప్పటికీ సంకల్పబలంతో పనిచేయటం ఆనందం వుంటుంది.అదే సమయం లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం ముఖ్యం.
One of the best traveller I had ever seen
All the best uma garu when we are watching the video's of you we feel like we are traveling with you 😀😊
Uma bro e video chala baga nachindhi.chala special ga undhi.mohammad family happy ga undali ani korukuntunna .mana Indian ki help chesadu.very good video.
Uma గారు మిరు ఆరోగ్యం గా వుండాలి❤️🌹
Uma bhayya money kosam u tube videos chestunnadu ala arogyamga untadu bro mana food mana foodea
@@gudivadabalakrishna5716 అందుకే ఆరోగ్యం గ వుండాలని కోరుకుంటున్నాము. UA-cam చేసే వాళ్లు ఎవరైనా డబ్బు కోసమే చేస్తారు.
Yes mana vuru siriguppa bellary ilanti intlu vunnayi ಮನೆಗಳು ಇದಾವೆ ನಿಮ್ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿ ಮುದಿಬರ್ತಿದವೆ
గుడ్ మార్నింగ్ అన్నయ్య, మీము అలానే గ్రూప్ గా తినేవాళ్ళం కానీ మొదటిసారి తిన్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, తరువాత అలవాటు అయిపోయింది 😂😂 love from Hyderabad anna ❤️
సూపర్ బ్రదర్ మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నారు ..చాలా అదృష్టవంతులు
SUPER FAMILY GOD BLESS YOU THIS FAMILY
Women's matram e video లో నేను చూడలేదు.... అమేజింగ్😍😍😍😍😍 ఈ love the video
Hi anna . I'm from sindhanur and siruguppa kuda telusu . Happy to see u there ans showing all those cities. Thanks for giving us huge knowledge. Chaala happy ga unnanu☺️
Hi uma nijam ga neevu adrustavantudivi real akkadikellina health issues lekunda vundi God gift prathi oorilo chakkati friends ni kalustunnav congrats vallaku kuda very thanks nee health kuda bavundalani a baba nu korukuntu all d best tammudu 👌👌👌👍👍👍👍
మాకు world అంతా చూపిస్తున్నారు thank you bro from Vizag
Thanks for your help 👍 🙂 🙏 😊
Proud to be an 🇮🇳Indian muslim
💛💛
Thank you very much.
Very good experience.
Done a well job
Deeply expericing the different different cultures.... Uma mass traveler... 👍❤️
Amazing bro you are in the desert which is the biggest desert in the world thank you bro I'm teaching about Egyptian civilization for children your videos are helping me to teach more about Egypt thank you bro
ಅಣ್ಣ ನಿಮ್ಮ ವೀಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇರುತ್ತವೆ ನಮಗೆ ಹೋಗಲು ಸಾಧ್ಯ ವಾಗದ ಜಾಗಗಳನ್ನು ನಮ್ಮ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ತೊರಿಸುತ್ತಿದಿರಿ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ😍😍😍 ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ🌏
ಯಾವ ಊರು ಬಳ್ಳಾರಿ ಅತ್ರ ಅಣ್ಣ
@@karthik-ej5rh ಸಿರಿಗೇರಿ
Ok namdu kudligi
ʏᴏᴜ ᴄᴀɴ ᴜɴᴅᴇᴛsᴛᴀɴᴅ ɪɴ ᴛᴇʟᴜɢᴜ
Telugu vacchu
Your videos are helpful even for the teachers as I am a social teacher . Present I am teaching about Deserts to my students very helpful video about sahara desert , people & culture . Thank you very much Uma brother . Keep on travelling . God bless you .
Thankyou ❤
We love Egypt....good to see u bro
Uma gaaru memu aa place ki velli chudalekapoina meeru maaku chaala baagaa explain chesi chupistunnaru.keep going like this.wish you good luck......
Muslims ni choodagaanae ASALAMALEKHUM ANI CHEPPI GREET CHESTHE....VAALLU CHAALA HAPPY GA FEEL AVUTHARU.UMA BABU ....
Sare sister
ఉమా... బహుశా ఈ ట్రిప్పులో ఇస్లాం దేశాలూ, ఇస్లాం ప్రజల గురించి మనవాళ్ళలో వున్న అనేక అపోహలు తొలగిపోతాయి అనుకుంటున్నాను. అకారణంగా ఒక మతాన్నీ, ఆ ప్రజల్నీ ద్వేషించడం ఎంత అన్యాయమో ఈ వీడియోలో ముస్లిం కుటుంబాలు మీ పట్ల చూపే ఆదరణ చూస్తుంటే అర్దం అవుతుంది. ఆ రవి అనే ఉన్మాద తెలుగు ట్రావెలర్ ఈ వీడియో, ఈ కామెంటూ చూస్తే బాగుండు. మంచి పని చేస్తున్నావు.
Oka 20 mins alaa live lo chusthunnattu anipinchindi anna😍. Thank you so much
Thankyou ❤
Your reply made my day anna😍❤
@@ssambasiva5325 very lucky meeru😍
ఉమగారు సూపర్ వీడియో మాలాంటివాళ్ళు అంతదూరం వెళ్ళలేం మీవల్ల నేనుఅక్కడకు వచ్చినఅనుభూతి కలుగింది god bless u sir
Hi uma lovely videos
Super super
సూపర్ అండి నిజంగా చాలా బాగా చూపించారు మీరు ఎప్పుడు ఇలానే చల్ల గా ఉండాలి
హాయ్ ఉమా గారు మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి అన్న.....
ఆ రొట్టె నీ కాబోస్ అంటారు
Lights off chesukoni mi videos chuste me vente vachinatundi....soooo happy
We are expecting many more such videos on exploring native culture
సూపర్ బ్రదర్ మీ విశ్లేషణ
16:54 చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మేము కూడా దొంగతనంగా చెరకు గడలు లకెళ్ళేవాళ్ళం.. నేను చెల్లూరు. తూర్పుగోదావరి జిల్లా నుండి.కానీ కొంత మంది కుబేరులు వల్ల నష్టం వచ్చి షుగర్ ఫ్యాక్టరీ ని మూసేసారు. 10000 మంది ఉపాధి కోల్పోయారు..అందులో మేముకూడా ఉన్నాం😭😭😭😭😭😭😭😭😭
😭😭😭😭
Maa akka valldhi kuda chellure bro
Nenu kuda chelluru chela sarulu vachanu
Ayyo chaala goram andi😭😥😢
Jampani sugar factory kuda chala takkuva time lone close ayyindi. Jampani is more peaceful place.
Thank you so much Dear Mohammed brother. Love from india
బ్రదర్ next country జెరూషలేం vellu బ్రదర్ nee కళ్ళతో జీసస్ చూపించు 🤲🙏🙏🙏
Sitting in the room..I'm seeing the different cultures of the World...Tqq Uma Anna.
Anna ne video Kosam wait chese Vallallo iam the one of love from chilakaluripeta
Thankyou❤
@@UmaTeluguTraveller haa nenu kooda
I am also bro chilakaluripeta boppudi
U really have a great communication skills
Mashallah. Mashallah 🌹🇮🇳🌹🙏🇮🇳🌹♥️
Crazy vedios andi.really excellent... 👌👌👌👌🙏🙏🌹🌹🌹💐💐
Other Travellers : they visit capital city or tourist place and claim they visited full country
Uma Telugu Traveller : he visits every corner , each and every place in the country
Mohan Lal - A Complete Actor
Uma Telugu Traveller - A Complete Traveller.
Yes bro
Thanks brother ❤
@@UmaTeluguTraveller welcome uma bro
Ok
మీ ప్రతి వీడియో నేను చూస్తాను మీరు వీడియోస్ చేయాలని దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు ఉమా గారు 🙏🙏🙏