Correct ga chepparu. Guru pushyayogam ante guruvu garini pujinchaali, kaneesam vaallani taluchukuni, oka namaskaram cheskovaali. Lakshmi Narayana ni poojinchaali
గతా 17సంవస్సరాల నుండి. 6 లోపు పూజా చేస్తూన్నా అమ్మ. మా అమ్మ కనకదుర్గమ్మ కృపా కటాక్ష లతో పాటు నాకు నా తల్లి తండ్రుల నుండి వచ్చిన అలవాట్లు ఫాలో అవుతున్న నాన్నా 😢❤❤❤ ఇప్పుడు లేరు పోతులురి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తుడు
Namaskaram Amma mee videos valla chala vishayalu telusukuntunnam chala santhosham ga undhi amma oka doubt amma nelasari vachinappudu house kadukkovala ledhante tadibatta pettukovacha tiles unnavallu cheppandi please
Mam meru this type of videos cheseafi chala chala Baga undi maku Baga motiveganu undi memu pls eanka more videos chaindi pls snanam chesindaks eallu vakilu antha suddam cheskovalana mam pls adi kuda oka dout clear chaindi pls pls pls
సొమ్ము ఎక్కువైన హిందువులు అంటూ ముట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇల్లు ఊడ్చటం లేదు .(ధనిక కులాలే అవి). పేద మధ్య తరగతి హిందువులే శాస్త్రాలు పాటిస్తున్నారు. కష్టాలు కూడా వారికే.
Amma karthika masam lo bharya bhaarata lu brahmacharyam patinchakapothe edina problem avthunda Pooj cheskovacha thala snanam chesaka konchem vivaramgaa cheppandi amma
Amma...entha devotional ga velthe antha disturbances vastunnai . Anto amma edi devudu konchem kuda kanikarinchatledu. E year karthika masam lo roju early mng and evng deepam petuukuntunna . Karthika puranam chaduvuthunna. Manchi rojulu ravalani deevanchandamma🙏
అమ్మ, రాత్రి వెలిగించిన దీపం మరుసటి రోజు తెల్లారె వరకు వెలుగుతున్నప్పుడు, పూజ సమయానికి ఇంకా వెలుగుతుంటె, మద్య లొ కొండెక్కకుండ అప్పుడు ఆ దీపానికె కొత్త వత్తులు జోడించి వెలిగించుతున్నాము. అలా వెలిగించవచ్ఛ. దయచేసి తెలుపగలరు.
అమ్మా నాకు తెలియదు కానీ పాత వట్టుకి ఆరకుండా జీవం పోశారు దీపం ఆరకుండా నిలిచి వుంచరుగా ఇటువంటి సందేహాలు అడగ కూడదు మన మనసుకు ఇస్తమైనవిదంగా చేయడమే అడుగుతే వారికి ఇస్తమినవిదంగా చెప్పొచ్చు ఏదైనా ఒకటి మనవల్ల జరిగింది మంచి అది తప్పు కనిదైతే చాలు 🙏
అమ్మ నాకు ముగ్గురు ఆడపిల్లలు నేను సింగల్ మదర్ రోజు పూజ చేసుకోవాలని ఉంటది ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను రుణ బాధలతో ఉన్నాను ఒక కూతురు పెళ్లి కూడా చేశాను కానీ 9 సంవత్సరాల నుంచి ప్రతి రోజు తల స్నానం చేసి పూజ చేస్తాను చేయకుండా అంటే నచ్చట్లేదు నాకే అలవాటు అయిపోయింది కానీ నా తల పగిలిపోతుంది ఈ మధ్య ఇప్పుడు నేను తల స్నానం చేయకుండా దీపారాధన చేయవచ్చా ప్రతిరోజు
Amma manaki periods vachinappudu manam puja room puja saamaanlu clean cheyalem kada mari maa paapatho deepam pettinchavachha clean cheyakunda pillalaki clean cheyadam raadu morning school ki vellipotundi evening maatrame puja chestundi adi kuda okkosaari oil pettukuni . Parvaledaa
Amma barya bartha kalisina tarwatha compulsary ga tala snanam chesi pooja cheyyala...naaku health issues unnayi amma nenu daily brahmi muhurtam lo lechi pooja chesukuntaanu kaani daily talasnanam cheyyali ante naa valla avvadam ledu...maa husbend ni dooram pettalenu....edaina vrataalu chesetappudu dooram gaane untaamu kaani remaining days lo elagamma koncham cheppandi pls..... amma....daily pooja cheyyakunda nenu undalenu amma
Amma namaste meeru ee video lo nonveg vadina tarvata Tala snanam avasaram ledu ani chepparu naaku enko doubt amma non veg vandinapudu khachitamga ellu mottam tadi batta pettala leka devuni daggara tuduchukunte sari potunda cheppandamma andukante Maa entlo every day egg alavaatu vundi nen tinanu Maa pillalu Maa vaaru omlate night tintaru omlate vesi everyday kuda proddunna poojaki ellu mottam tadi batta pettalante chaala ebbandi ga undi time anta akkade I potundi amma kaasta clarity evaraamma please.
నమస్కారం అమ్మ నేను చిన్న వెండి శివలింగం ఇంటిలొ పెట్టు కొని పూజా చేస్తున్నాము అమ్మ నేను ఒక 10 లేదా 20 రోజులు ఊరికి వెళుతను అమ్మ అపుడు ఏమి చేయాలి అమ్మ ple chepandi అమ్మ
Amma nenu e maasamlo morning evening nitya pooja chestunnanu kani maa papa ki nelasari samasya vachindi today intilo Pooja cheyavacha maaku pooja gadi kitchen lo undi inti lo room suparate ga ledu ami cheyali amma
Pls ammagaru cheppandi enko five days lo papa birthday undhi temple ki vasthanu antundhi Naku emcheppalo artham kavatam ledhu 🙏 reply evvandi pls ammagaru
అమ్మ 🙏 నేను ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఉదయం నుంచి వున్న గిన్నెలు రాత్రి కడిగి పడుకుంటాను అలా చెయ్యొచ్చ లేదంటే ఎప్పటికప్పుడు కడాగలా నాకు తెలిసిన ఒక ఆవిడా నీలో ఆది చాలా చెడ్డ గుణం వుంది అంటూ పదె పందెం అంట్టుంది😢 నాకు చాలా బాధ అనిపిస్తుంది
amma periods lo unnavallanu muttukunna varu manalni muttukunte snam cheyyala memu nort side unnam ikkada veellu em pattinchukoru intlo okallu periods lo unna murtukuntunna pooja kuda chestaru sxhool nundi pillalni techeztappudu water tanker vachhinappudu bayataki ravali tappadu tagulutune untaru enni sarlu snanam cheyyagalam chali ekkuva amma anni vini cheyyaleka cheyyatledu ane bhayam ekkuva ipotundi rojuko dout
🙏amma naku oka dought clear cheyandi maa maridhi chani pothe maa husband karma chesaru ippudu maaku yeti suthakam kadha nenu nithya puja chesukuntunna yeti suthakam lo thali bottu vere dharam ku kuchu kovacha cheppandi amma
@@nandurihemamalini అమ్మ,, నేను శివ దేవుని పూజ మూడు వారాలు చేయాలి అని సంకల్పం చేసుకున్నాను,మొన్న న రెండవ వారం పూర్తి అయింది అయితే కథ చదువుతుంటే,కథ మధ్యలో నాకు తెలియకుండానే విపరీతంగా ఏడుపు వచ్చింది ఎందుకో తెలియదు, ఎందుకు అలా జరిగింది అని మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మ నేను ఏమైనా తప్పు గా టైప్ చేసుంటే క్షమించండి.
@@janakikandula286 మీకు ఇంతకు ముందు రిప్లై ఇచ్చాను అని మీరు చూసి ఉండరు. మీరు అంత భక్తితో లీనం ఐపోయి ఉంటారు అందుకే అంత ఏడుపు వచ్చేసింది. మంచిదే కదండీ. శివయ్య అనుకుంటాడు, నా పిచ్చి తల్లి, నాకోసం ఎంత ఏడుస్తుంది అని.
Amma nenu meetho oka 10 mins matladali anukuntunnanu amma. Adi kooda konni dharma sandehalu amma andulonu pillala gurinchi aravind ammagari num meeru naku icharu aa ammadwara meeto matladocha amma pls mee permistion kavali amma naku.
@@RamadeviChukka-t2d మనసు ముఖ్యం వెల్లుల్లి ఉల్లి అనేవి తినటం తినకపోవడం అనేది మీ వ్యక్తిగత విషయం అధికాక వెల్లుల్లి యాంటిబయటిక్ గా పనిచేస్తుంది అమ్మ కార్తీక మాసం లో మాసం తినకపోవడం మంచిదే కానీ కేవలం ఆహార పద్ధతులను బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేది నిజం కాదు అమ్మ...
అమ్మా మీరు వేరే అతను అడిగితే సర్వమంగళ అష్టోత్తరం మీ రోజుకో శ్లోకం ఛానెల్ లో ఉంది అన్నారు కానీ లేదు అమ్మా ప్లీజ్ లింక్ పెట్టండి ఆ విడియో లో సర్వమంగళ రెండు శ్లోకాలు ఉన్నాయి అంతే ఒకసారి ఏమి అనుకోకుండా లింక్ పెట్టండి దయచేసి
Aka ma ఊరిలో వన భోజనాలు eka అయ్యప్ప స్వామి భోజనాలు lo కూడా ఉల్లి వెల్లుల్లి వాడుతున్నారు నేను చెప్పాను ఆలా తినకూడదు అని వాళ్లు నా మాట వినిపించుకోలా
Correct ga chepparu. Guru pushyayogam ante guruvu garini pujinchaali, kaneesam vaallani taluchukuni, oka namaskaram cheskovaali. Lakshmi Narayana ni poojinchaali
గురు పుష్య యోగం గురించి చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లు సత్యంగా చెప్పారు ధన్యవాదాలు
గతా 17సంవస్సరాల నుండి. 6 లోపు పూజా చేస్తూన్నా అమ్మ. మా అమ్మ కనకదుర్గమ్మ కృపా కటాక్ష లతో పాటు నాకు నా తల్లి తండ్రుల నుండి వచ్చిన అలవాట్లు ఫాలో అవుతున్న నాన్నా 😢❤❤❤ ఇప్పుడు లేరు పోతులురి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తుడు
ధన్యవాదాలు Amma
chala baga
vivarincharu🙏
Namaskaram Amma mee videos valla chala vishayalu telusukuntunnam chala santhosham ga undhi amma oka doubt amma nelasari vachinappudu house kadukkovala ledhante tadibatta pettukovacha tiles unnavallu cheppandi please
అది మీ వెసులుబాటు...అండి
@nandurihemamalini thanks amma
One month okasari illu kadukkondi miku health baguntene.......thadi batta ,illukadagatam okati kadu
@@lak7827 ok andi thnq
@@nandurihemamalini namaskaram Amma oka doubt plz reply ivvandi ma swami sabari mala ki veltunnadu thirigi vachevaraku deepam kondekkakudadha
Mam meru this type of videos cheseafi chala chala Baga undi maku Baga motiveganu undi memu pls eanka more videos chaindi pls snanam chesindaks eallu vakilu antha suddam cheskovalana mam pls adi kuda oka dout clear chaindi pls pls pls
Amma paata battalu anaga chinnaga aipoyinavi ,chirugu lenivi ,ichesanu .kani chinigina ,panikirani battalu unnayi.vatini kalchavacha? Please cheppandi amma🙏🙏🙏🙏🙏
Bonthalu kuttinchukondi
సొమ్ము ఎక్కువైన హిందువులు అంటూ ముట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇల్లు ఊడ్చటం లేదు .(ధనిక కులాలే అవి). పేద మధ్య తరగతి హిందువులే శాస్త్రాలు పాటిస్తున్నారు. కష్టాలు కూడా వారికే.
Lalitha paryanam chesinappudu intlo non. Veg vandavacha.6th day parayanam cheyacha.chepandi.
Maa🙏 పక్కింటవిడ అసలు ఏమి చెయ్యదు 8 కి లెగుస్తాది బాగానే వుంది
😂😂😂 మా అత్త కూడా ఏ పూజలు చెయ్యదు still చాలా ఆరోగ్యాంగా ఉంటది నేనే చాలా వీక్ గా ఉంటాను
Time eppuduu okrla undadu evariki kuda ..
Seme to seme@@Kanchikamakshi9
😂😂
పూర్వ జన్మ లో ఎన్ని పూజలు చేసిందో...
Namaste mam adavaru thala snanam cheyala non veg tinapudu wife and husband vunapudu chepandi mam
Daily prapthahkalam ante em time andi?? Brami muhurtham em time andi?
Namaste ammaa
Thanks ma
Amma karthika masam lo bharya bhaarata lu brahmacharyam patinchakapothe edina problem avthunda
Pooj cheskovacha thala snanam chesaka konchem vivaramgaa cheppandi amma
తలస్నానం చేయాలి పాటించకపోతే శుభ్రం చేసి చేసుకోండి
Nadi n8 shift akka...chala baa chepparu
Nenu eve 6-7 lopala anni panlu pooja cheskuntanu
Amma...entha devotional ga velthe antha disturbances vastunnai .
Anto amma edi devudu konchem kuda kanikarinchatledu.
E year karthika masam lo roju early mng and evng deepam petuukuntunna . Karthika puranam chaduvuthunna. Manchi rojulu ravalani deevanchandamma🙏
Pancha sukthalu ante avve amma
అమ్మ, రాత్రి వెలిగించిన దీపం మరుసటి రోజు తెల్లారె వరకు వెలుగుతున్నప్పుడు, పూజ సమయానికి ఇంకా వెలుగుతుంటె, మద్య లొ కొండెక్కకుండ అప్పుడు ఆ దీపానికె కొత్త వత్తులు జోడించి వెలిగించుతున్నాము. అలా వెలిగించవచ్ఛ. దయచేసి తెలుపగలరు.
అమ్మా నాకు తెలియదు కానీ పాత వట్టుకి ఆరకుండా జీవం పోశారు దీపం ఆరకుండా నిలిచి వుంచరుగా ఇటువంటి సందేహాలు అడగ కూడదు మన మనసుకు ఇస్తమైనవిదంగా చేయడమే అడుగుతే వారికి ఇస్తమినవిదంగా చెప్పొచ్చు ఏదైనా ఒకటి మనవల్ల జరిగింది మంచి అది తప్పు కనిదైతే చాలు 🙏
అమ్మ నాకు ముగ్గురు ఆడపిల్లలు నేను సింగల్ మదర్ రోజు పూజ చేసుకోవాలని ఉంటది ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను రుణ బాధలతో ఉన్నాను ఒక కూతురు పెళ్లి కూడా చేశాను కానీ 9 సంవత్సరాల నుంచి ప్రతి రోజు తల స్నానం చేసి పూజ చేస్తాను చేయకుండా అంటే నచ్చట్లేదు నాకే అలవాటు అయిపోయింది కానీ నా తల పగిలిపోతుంది ఈ మధ్య ఇప్పుడు నేను తల స్నానం చేయకుండా దీపారాధన చేయవచ్చా ప్రతిరోజు
అమ్మ నా ప్రశ్న కి జవాబు ఇవ్వండి అమ్మ
Amma🙏 Lalitha sahasra namalu chadivetapudu madyalo levacha lechaka malli aludey vachi continue cheyacha amma kids kosam levalsi vastondi amma plz reply ma
cheyyachhu
Hi andi....maaku diwali ki nomulu unnai ...nenu enkaa pattukoledhu.....maa athaa gaaru maa marriage ki munde chanipoyaru...maa chinna athamma vaallatho maatalu levu....naaku nomulu pattukovalani undhi...maa relatives daggara nundi pattukovacha...please dayachesi cheppandi...
Amma manaki periods vachinappudu manam puja room puja saamaanlu clean cheyalem kada mari maa paapatho deepam pettinchavachha clean cheyakunda pillalaki clean cheyadam raadu morning school ki vellipotundi evening maatrame puja chestundi adi kuda okkosaari oil pettukuni . Parvaledaa
Naaku mor ne ante okkosari 3.30 ki leda 4.30 ki melakuva vastundi shivayyanu baba nu talachukuni dyanninchukuni malli padukunta 🙏🙏
Amma barya bartha kalisina tarwatha compulsary ga tala snanam chesi pooja cheyyala...naaku health issues unnayi amma nenu daily brahmi muhurtam lo lechi pooja chesukuntaanu kaani daily talasnanam cheyyali ante naa valla avvadam ledu...maa husbend ni dooram pettalenu....edaina vrataalu chesetappudu dooram gaane untaamu kaani remaining days lo elagamma koncham cheppandi pls..... amma....daily pooja cheyyakunda nenu undalenu amma
Evaru chepparu andi daily talasnanam akkarledu..punyastree roju tala meda cheyakudadhu, cheyakunna dosham undadu
Chakaga cheskomma emi prbm ledu. Talasnanam kuda avasaramledu. Mamulu snanam chesi Puja chesko
Nenu e dout to poojalu cheyadame manesa talasnanam cheyaleka asalu edi correct o teliyadam ledu okakoru okati cheptunaru
@@prasannayadavalli8887thalasnanam cheyyakunda thulasamma deggera kuda deepam pettukovacha andi a sandarbam lo
@@Sadgurusai---madhaviii786 petochu anekadandi cheptunaru
Amma namaste meeru ee video lo nonveg vadina tarvata Tala snanam avasaram ledu ani chepparu naaku enko doubt amma non veg vandinapudu khachitamga ellu mottam tadi batta pettala leka devuni daggara tuduchukunte sari potunda cheppandamma andukante Maa entlo every day egg alavaatu vundi nen tinanu Maa pillalu Maa vaaru omlate night tintaru omlate vesi everyday kuda proddunna poojaki ellu mottam tadi batta pettalante chaala ebbandi ga undi time anta akkade I potundi amma kaasta clarity evaraamma please.
Snanam chesi stotram chadavala ledha nidra levaganey chadukovacha amma
నమస్కారం అమ్మ నేను చిన్న వెండి శివలింగం ఇంటిలొ పెట్టు కొని పూజా చేస్తున్నాము అమ్మ నేను ఒక 10 లేదా 20 రోజులు ఊరికి వెళుతను అమ్మ అపుడు ఏమి చేయాలి అమ్మ ple chepandi అమ్మ
Brahma muhurtham timing amma
Amma nenu e maasamlo morning evening nitya pooja chestunnanu kani maa papa ki nelasari samasya vachindi today intilo Pooja cheyavacha maaku pooja gadi kitchen lo undi inti lo room suparate ga ledu ami cheyali amma
Morning pettina muggu malli next day maid mop pettaka appude pedutunna parvaledukada naa doubt clear cheyagalaru
Amma naku chinnappati nundi kastale nenu nityam baganamasmarana chesthanu ina na kastalu thaggatledhu na cheyyi chusi panthulugaru niku appudu kastale ni cheyyi machidhi kadhu annaru annaru naku e kastalu appudu pothayo theliyadam ledhu dabbu lekapovadam valla thalli thammudu akka avaru matladaru naku oka babu nenu vadini ala penchalo theliyadam ledhu helpchesevaru avaru leru nityam godavalu nakokaargam cheppandi Anni chesina kastalu akkuva avuthunnai thattukolekapothunnanu
Na paru vishnu vardhini naperu manchidhikadhu annaru okaru Peru marchuko annaru Amma satyama
@VenkateraoV ఏం కాదు చక్కటి పేరు ....అలానే బావుంది
Amma namaskaram 🙏🏻 shivayaku kumkuma petakuda cheppandi amma
No
Shivaratri ki peottochu
Thali bottu dharam e roju maarchu kovali cheppandi amma🙏
Ammagaru meku shathakoti vandhanalu 🙏naku oka sandeham ma peddapapa rajaswala ai five months avthundhi intlo vallu 1 year varaku temple ki vellakudadhu antunnaru periods lenappudu velthe emavthundhi 1 year varaku vellakudadha pls cheppandi ammagaru endhukante naku mugguru papalu tharuvatha vallani kuda ilage antaru kadha papam eppudaina temple ki vellalsi vasthe intlone unchi vellalsi vasthundhi naku chala badhaga undhi samadhanam cheppandi pls pls😢
Pls ammagaru cheppandi enko five days lo papa birthday undhi temple ki vasthanu antundhi Naku emcheppalo artham kavatam ledhu 🙏 reply evvandi pls ammagaru
అమ్మ శనివారం నూని తినని వారు నెయ్యి తినవచ్చా చెప్పండి అమ్మ ప్లీజ్ ప్లీజ్ 🙏
Amma kuradu kunda ela kudhinchali, andhulo em veyali , eppudu kudhinchali cheppara plz
Amma naku maid morning 10.30 ki vastundi ayinakuda nenu morning early ga lechi illu antha kakunda kitchen,hall,devudigadhi ,bayata tuduchu kunta snanam chesi pooja chesukuntunanu maid vachaka malli thanu tudustundi bayata mop pedutundi appudu muggu pedatanu evening nenu tuduchukuntanu malli mop petti muggu ayithe pettatam ledu parvaleda andi
Amma repu thala snanam cheyyaka poina parledha morning pooja cheskovacha
పరవాలేదు
@ thanks amma
Amma vinayakuru bomma vunna plate lo nivedyam pettacha
పెట్టచ్చు
అమ్మ 🙏 నేను ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఉదయం నుంచి వున్న గిన్నెలు రాత్రి కడిగి పడుకుంటాను అలా చెయ్యొచ్చ లేదంటే ఎప్పటికప్పుడు కడాగలా నాకు తెలిసిన ఒక ఆవిడా నీలో ఆది చాలా చెడ్డ గుణం వుంది అంటూ పదె పందెం అంట్టుంది😢 నాకు చాలా బాధ అనిపిస్తుంది
పరవాలేదు అండి. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. అమ్మవారు మీ తోడు అంటారు
Thank Andi
Amma gadapa daggara deepam a mukam ga pettali cheppandi amma plz chala sarlu adiga
Turpu mukham ga pettali
Amma naku 5 rojulu datina bleeding avutundhi hanuman chalisa avi chaduvukovacha amma 5 va roju nunchi
Okasari doctor ki chupinchukondi please 😢healthis first
@lak7827 problem emledhu annaru andi 4 r 5 doctors ki chupinchukunanu thanks for concern
@kiransaranya2016 okay andi take care ...5th day tarvata kuda bleeding ayina kuda parayanam cheyyochu ,temple ki vellakudadu.
హాయ్ అక్క నమస్తే. అక్క మన ఇంటికి ఎవరైనా వచ్చి నప్పుడు వాళ్లు తెచ్చె ఫ్రూట్ లు దేవుడి కి నైవేద్యంగా సమర్పించవచా . కొంచెం చెప్పండి అక్క
🙏
Akka. Pranaamaalu saraswathidevi bakthiunte ye namam smarimchaali thelupagalaru please
amma periods lo unnavallanu muttukunna varu manalni muttukunte snam cheyyala memu nort side unnam ikkada veellu em pattinchukoru intlo okallu periods lo unna murtukuntunna pooja kuda chestaru sxhool nundi pillalni techeztappudu water tanker vachhinappudu bayataki ravali tappadu tagulutune untaru enni sarlu snanam cheyyagalam chali ekkuva amma anni vini cheyyaleka cheyyatledu ane bhayam ekkuva ipotundi rojuko dout
battalu marchukunte saripotunda entamma idi manam periods lo unna Anni utiki cheyyali vere vallu unna snanam assalu pichhi lestundi
oka pani cheyyamdi,,,,,,meere pooja chese tappudu aaresina batta kattukuni cheyyamdi,,,,,,appudu meeku ee baadhalu vundavu
@nandurihemamalini aresina batta ante enti amma teledu amma nakuivemi teledu amma me videos chusi telusukuntunna anduke adugutunna
mundu roje oka cheera aaresukomdi,,,,,cotton cheera ayithe roju vuthakaali pattu cheera ayithe vaaram rojulu vaadachhu......pooja ayyaaka malli aa gadilone petteyamdi,,,,ade dhaavali teskunte asalu dulipi kattukuni cheyyachhu
@@nandurihemamalini ante Amma snanam chesaka first mamulu battalu vesukuni puja room Loki vellaka aresina battalu kattukovachha amma
తులసమ్మ కి రోజు పూజ చేసి నీరు పోస్తాము కదా ప్రసాదం కూడా పెట్టాలండి. అంటే నీరే నైవేద్యం అంటారు కదా అందుకే అండి
Amma narikela deepam monday shivalayam lo matrame veliginchala or inka e temple ayina inka edaina varam chesukovacha
Amma nenu mimmanni okasari oka doubt adiganu Amma... adhi enti antey one year yeti sutakamlo unnavaru entilo unna shivalinganiki abhishekam nityamu cheyocha ma entilo shivalingamu undhi
చెయ్యచ్చు..ఇంట్లో
Thank you amma@@nandurihemamalini
Madam namaskaram ela adagavoocholedo theledu karthikam lo bhramacharyam thappanisari kani anduku husband sahakarinchali kada pornami varaku agaru tharvatha enka sardicheppadam navalla keledu thappu undi antara plz reply somavaram matram upavasam valla oppukuntunaru na parithithi edi plz reply
గొడవపడకండి.......సరేనా....అన్నీ మర్చిపోయి ....మీ వారు చెప్పినట్లు వినండి..దోషం ఏం కాదు
Chala dhanyavadalu amma
🙏amma naku oka dought clear cheyandi maa maridhi chani pothe maa husband karma chesaru ippudu maaku yeti suthakam kadha nenu nithya puja chesukuntunna yeti suthakam lo thali bottu vere dharam ku kuchu kovacha cheppandi amma
Amma cheppandi
అమ్మ నేను మిమ్మల్ని ,ఒక సందేహం అడిగాను కానీ నాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
yem adigaaru andi,,,,,malle okasaari aduguthaaraa plz
ayyo,,,,,,ponilemdi,,,okkosari typing,,,,mistake avuthumdi,,,,,,
@@SssM-ej9xr అయ్యో అంత మాట అనకండి ,, తప్పులు ఉంటే పెద్ద మనసు తో క్షమించండి.
@@nandurihemamalini అమ్మ,, నేను శివ దేవుని పూజ మూడు వారాలు చేయాలి అని సంకల్పం చేసుకున్నాను,మొన్న న రెండవ వారం పూర్తి అయింది అయితే కథ చదువుతుంటే,కథ మధ్యలో నాకు తెలియకుండానే విపరీతంగా ఏడుపు వచ్చింది ఎందుకో తెలియదు, ఎందుకు అలా జరిగింది అని మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మ నేను ఏమైనా తప్పు గా టైప్ చేసుంటే క్షమించండి.
@@janakikandula286 మీకు ఇంతకు ముందు రిప్లై ఇచ్చాను అని మీరు చూసి ఉండరు. మీరు అంత భక్తితో లీనం ఐపోయి ఉంటారు అందుకే అంత ఏడుపు వచ్చేసింది. మంచిదే కదండీ. శివయ్య అనుకుంటాడు, నా పిచ్చి తల్లి, నాకోసం ఎంత ఏడుస్తుంది అని.
Cheyochu, paravaledu, but meeru thinoddu ante
Amma nenu meetho oka 10 mins matladali anukuntunnanu amma. Adi kooda konni dharma sandehalu amma andulonu pillala gurinchi aravind ammagari num meeru naku icharu aa ammadwara meeto matladocha amma pls mee permistion kavali amma naku.
అమ్మ మేము కార్తీక మాసం పూజ చేస్తున్నాం కానీ ఉల్లి వెల్లుల్లి తింటున్నాం పర్వాలేదా
పోనీ ఈ 4 రోజులు మానేయండి...ఏమంటారు
మేము కూడా ఆండీఉల్లి వెల్లుల్లి వడుతున్నా ఆండీ
@@RamadeviChukka-t2d మనసు ముఖ్యం వెల్లుల్లి ఉల్లి అనేవి తినటం తినకపోవడం అనేది మీ వ్యక్తిగత విషయం అధికాక వెల్లుల్లి యాంటిబయటిక్ గా పనిచేస్తుంది అమ్మ కార్తీక మాసం లో మాసం తినకపోవడం మంచిదే కానీ కేవలం ఆహార పద్ధతులను బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేది నిజం కాదు అమ్మ...
@@surreddysatti388 🤗🤗
Onion,garlic enduku tinakudadu
కాస్త మనలో ఉద్విగ్నత లోనూ చేస్తాయి.....ఆధ్యాత్మికంగా వెళ్తున్నపుడు అవి తినకండి అనించెప్తారు
మేడమ్ నమస్కారం అండి ఈ విడియో కి సంబంధం లేదు కానీ అవసరమై అడుగుతున్నాను సర్వమంగళ దేవి అష్టోత్తర శతనామ స్తోత్రమ్ ఎక్కడ దొరకట్లేదు దయచేసి లింక్ పెట్టండి
నేను rojukoslokam లో..పెట్టాను చూడండి
Thank you Amma @@nandurihemamalini

🙏🙏
🙏🙏🙏