Live వారాహిపూజ 1st Day | ఇలా బొట్టు పెట్టి పిలిస్తే వారాహి వింటుంది | KalabhairavaGuru

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! దుఖ రహిత సమాజమే లక్ష్యంగా!!
    #KalabhairavaGuru #KalabhairavaTemple #KalabhairavaTV #KalabhairavaSwamy #SwarnakarshanaBhairavaSwamy #Mantropadesham #AnadanamSeva నిరాడంబరులు, నిత్యాగ్ని హోత్రులు, మహామంత్ర ఉపదేశకులు పరమపూజ్య శ్రీకాలభైరవ స్వామి వారి ఆధ్వర్యంలో కాలభైరవగురు సంస్థాన మఠం
    ఒక ధార్మిక సేవా సంస్థగా ప్రజల జీవితాల్లో భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేందుకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముందుగా మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూల సిద్దాంతం ప్రచారం చేయడం. అంటే మన మహర్షులు వారి జీవితపర్యంతం తపస్సు చేసి ఆర్జించిన శక్తితో జ్ఞానంతో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయము సత్యము ధర్మాలు మంత్రోపదేశముల గురించి మరియు ఎవరిని వారు ఏలా ఉద్దరించు కోవాలి, ఈ మానవ జన్మకు సార్థకతను ఏలా చేకూర్చుకావాలి, నిత్యం ఆనందంలో ఉండడానికి ఏ మార్గం అనుసరించాలి, అనే ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య, పరమానందసత్యాలను మహా గ్రంధాల రూపంలో రచించారు. వాటిలో భాగంగా. ప్రతీ ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైద శక్తి జ్ఞానం ములను వెలికితీసేందుకు, అందరినీ పరమాత్మ తత్వం, ధర్మం వైపు నడిపించేందుకు...
    1.ధర్మ ప్రచారసేవ, 2.మంత్రోపదేశసేవ, 3. మంత్రసాధనా శిక్షణ,
    4.కాలభైరవ అన్నప్రసాద సేవ, 5.ఉచితదర్శనము సేవ,
    6.ఉచిత అభిషేక సేవ, 7.ఉచిత హారతి దర్శన సేవ,
    8.ఉచిత ధనప్రసాద సేవ, 9.వృద్దులకు నిత్యవసర వస్తువుల సేవ, 10.కాలభైరవ తత్వ ప్రచారం. మొదలైన సేవలు నిర్వహిస్తుంది. అందరూ ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనందమయ జీవితం అనుభవించాలనేదే 'కాలభైరవగురు" సంకల్పం. మీరు, మీ పిల్లల పుట్టిన రోజు, మీ వివాహ వార్షికోత్సవం, మీ తల్లదండ్రులు జ్ఞాపకార్థం లేదా ఇంకేదైనా మీ జీవితంలోని ముఖ్యమైన సందర్భాలలో అన్నదానం సేవకు మీ శక్తి మేరకు సహకరించ ప్రార్ధన
    Google Pay Phone Pe Paytm number 9000200117
    BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
    *Account No:0113020551
    Kotak MAHINDRA BANK
    *IFSC:KKBK0007876
    *DANAVAIPETA BRANCH
    Swarnakarshana Bhairava Temple
    Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
    Only WhatsApp 090002 00117
    maps.app.goo.gl/j3HcFLHwmRLUS...
    / kalabhairavatv
    నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర
    స్వర్ణాకర్షణభైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.7:30గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు..
    *FollwUs Page Like చేయండి.
    / kalabhairavatv 👆క్లిక్ చేయండి
    *Subscribe శక్తి జ్ఞానం ధర్మం ఇత్యాది విషయాలకు
    / kalabhairavaguru
    టెంపుల్ అడ్రస్ లింక్ Google Link.. SwarnakarshanaBhairava Temple Aryapuram, Rajahmundry.
    maps.app.goo.gl/9q9bJ
    Website
    www.kalaBhairava.in
    ఉదయం లేవగానే కోరికలు నెరవేర్చే • Kalabhairav ఉదయం లేవగా...
    2.11.20.29 తేదీల్లో జన్మించిన వారు • 2 -11-20 -29 పుట్టిన వ...
    నెలసరిసమయంలో మంత్రజపం చేస్తే • నెలసరి సమయంలో ఇంటిలో ఆ...
    ఈమంత్రం ధనమే ధనం • ఈమంత్రం ధనమే ధనం| Powe...
    వెంటనే ఫలితాన్ని ధర్మం కోసం పనికివచ్చే వశీకరణ మంత్రం ప్రయోగం • Vashikaran Mantra In T...
    పిల్లలకు పేర్లు ఇలా పెడితే విజేతలు • పిల్లల పేర్లు ఇలా పెడి...
    నువ్వు ఆలోచెంచేదే నీదౌతుంది • KalaBhairava's Happyne...
    Very Powerful DasaMaha Vidya త్రిపురభైరవ దశమహావిద్య • Most Powerful Tripura ...
    Bagalamukhi DasaMaha Vidya బగలా ముఖి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారు • కంటిచూపుతోనే శత్రునాశం... .
    MahaKali DasaMahaVidya పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర నక్షత్రంవారు • The Great Cosmic Power...
    Dhumavati DasaMaha Vidya అశ్విని మఖ మూల నక్షత్రం వారు • దశమహావిద్యమంత్రం | Wha...
    Kamalathmika DasaMaha Vidya భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రము వారు కమలత్మీక అమ్మ • What Benefits of Chant...
    Chinnamasta DasaMaha Vidya ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రము వారు చిన్నామస్తా అమ్మ వారు • What Benefits of Chant...
    Tara DasaMaha vidya పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షిత్రం వారు • What Benefits of Chant...
    Bhuvaneswari DasaMaha Vidya రోహిణీ హస్త శ్రవణ నక్షత్రం వారు • Bhuvaneswari DasaMahaV...
    RajaMathangi DasaMaha Vidya కృత్తిక ఉత్తర ఉత్తరషాఢ వారు • What Benefits of Chant...
    Rajahmundry Kalabhairava Swamy Harathi Darshan • LIVE Kalabhairava Hara...
    పిల్లలకు మంత్రఉపదేశం • Kalabhairava | పిల్లలక...
    Thanks For Watching And Your Support
    🔱Subhambhavatu🕉️

КОМЕНТАРІ • 39

  • @sailujagonthina5978
    @sailujagonthina5978 27 днів тому +1

    gurugaru🙏

  • @vinaykollu96
    @vinaykollu96 26 днів тому

    Gurugarunamaskaram

  • @ramaakrishnakumariguduri3547
    @ramaakrishnakumariguduri3547 27 днів тому

    Om hri namo varshi gore swapnam tah tah swaha

  • @Nanimilky
    @Nanimilky 23 дні тому

    ఓం శ్రీ వరహైదేవ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatrrao7470
    @venkatrrao7470 27 днів тому +3

    ఓం హ్రీం నమో వారాహీ ఘోరే స్వప్నం టః టః స్వాహా

  • @praveenreddy9560
    @praveenreddy9560 27 днів тому

    👣🌹🌹🙏

  • @padmavodela5737
    @padmavodela5737 27 днів тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nagamani809
    @nagamani809 24 дні тому

    🙏🙏🙏🙏

  • @honeyhr876
    @honeyhr876 27 днів тому +1

    Om hrim namo varahi ghore swpnam tha tha swaha ha❤

  • @enigalarajeshwar1856
    @enigalarajeshwar1856 27 днів тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ నమో వారాహి దేవియే నమః గురువుగారి పాత పద్మములకు శతకోటి పాదాభివందనములు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @VijayaLakshmi-ob2uf
    @VijayaLakshmi-ob2uf 27 днів тому

    ఓం హ్రీం నమో వారహి ఘెర స్వప్నం ఠః ఠః స్వాహా🙏🙏🙏🙏🌺🌺🌺🌺🙏🙏🙏🙏

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 27 днів тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ వారాహి దేవియే నమః గురువుగారి పాదపద్మములకు శతకోటి పాదాభివందనములు స్వామి 🙏🌹🙏🔱👏👏👏👏👏

  • @teluramesh4832
    @teluramesh4832 27 днів тому +1

    Om name varahie gorar swhapanm tahari tahari swavahi

  • @pravasthidiaryes7599
    @pravasthidiaryes7599 27 днів тому +5

    ఓం హ్రీ నమో వరహి ఘోరె స్వప్నం టహ టహ స్వాహా 108టైమ్స్

  • @bjlaxmichannel1892
    @bjlaxmichannel1892 27 днів тому +1

    Om namo gurubhyanamah kalabairava swamy ki jeyamu jeyamu varahi ammaki sethakoti padhabivandanamulu

  • @shyamchandra562
    @shyamchandra562 27 днів тому

    ఓం శ్రీ గురుభ్యోనమః స్వర్ణాకర్షణ భైరవ స్వామి కి వారాహి మాత కి జై జై గురువుగారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @shravankumarpokala2611
    @shravankumarpokala2611 27 днів тому +1

    Om Sri Varhai Matha Namaha Om Sri Guruboynama Guru Garu Ke Padavivandalu 🙏🙏🙏

  • @kovvurilakshmireddy2684
    @kovvurilakshmireddy2684 27 днів тому

    Gurudevulaku padabivandanalu om kalabairavayanamaha

  • @seetasangangedela4669
    @seetasangangedela4669 27 днів тому

    ఓం కాలభైరవ యనమః గురువు గారి కి నమస్కారం

  • @anapubhaskar7145
    @anapubhaskar7145 27 днів тому

    GURUVU GARKI PADHABHIVANDHANALU 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @anuradhavishwanatham673
    @anuradhavishwanatham673 27 днів тому

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @reddemgovindarao4736
    @reddemgovindarao4736 27 днів тому

    శ్రీ గురుభ్యోనమః

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 27 днів тому

    🙏🌹స్వప్న వారహి మూల మంత్రం
    ఓం హ్రీం నమో వారహి ఘోరె స్వప్నం ఠ: ఠ: స్వాహా🌹🙏

  • @meenuseepana6829
    @meenuseepana6829 27 днів тому

    Om hreem namo varahee ghora swapnam taha taha swaha🙏🙏🙏🙏

  • @venkateswarlukalagandha1655
    @venkateswarlukalagandha1655 27 днів тому

    Om sri gurubhyonamaha guru gariki padabi vandanalu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💅

  • @shivanmulbagal7382
    @shivanmulbagal7382 27 днів тому

    Guruvugariki namaskaram

  • @NagaRaju-oe4in
    @NagaRaju-oe4in 27 днів тому

    Om sri gurubyo namah 🙏🙏🙏🌹🌹🌹🥀🥀🥀🌺🌺🌺

  • @padmasreegalenka20
    @padmasreegalenka20 27 днів тому

    Om hreem vam vatukakya apaduddaranaya kuru kuru vatukaya vam hreem om🙏🙏🙏

  • @padmasreegalenka20
    @padmasreegalenka20 27 днів тому

    Om gurubyonamaha 🙏🙏🙏

  • @DhakshiPala-my4nw
    @DhakshiPala-my4nw 27 днів тому

    Guru bhonamaha 🙏

  • @rajithakumarikuntala9400
    @rajithakumarikuntala9400 27 днів тому

    🎉🎉🎉🎉🎉 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @BogalaNavaneethReddy
    @BogalaNavaneethReddy 27 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉

  • @pharinathreddy5858
    @pharinathreddy5858 27 днів тому

    🌺🌺🙏🙏

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI 27 днів тому

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @asrinivasrao9823
    @asrinivasrao9823 27 днів тому

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @SivanagendramSunkara
    @SivanagendramSunkara 27 днів тому

    Guruvu gariki padaabhi vandanam. Guruvu garu naku intlo amavari photo ledu kalasam petukoni cheyyocha

  • @SivanagendramSunkara
    @SivanagendramSunkara 27 днів тому

    Guruvugariki padaabhi vandanam guruvugaru naku intlo amavari patam ledu kalesam pettukoni cheyyocha

  • @bgmadhaviraj
    @bgmadhaviraj 27 днів тому

    🙏🙏🙏🙏

  • @SivanagendramSunkara
    @SivanagendramSunkara 27 днів тому

    Guruvu gariki padaabhi vandanam. Guruvu garu naku intlo amavari photo ledu kalasam petukoni cheyyocha