Rangvarsha - ua-cam.com/channels/6y60DVAhBS7Q_oEVxEd-vw.html Address- Plot No 245, Botanical Garden Rd, above Jockey, Sri Ramnagar - Block B, Kondapur, Telangana 500084 091000 62127 gmap - g.co/kgs/v4vDny Whatsapp:9100062127 Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/INq6A0KvrxcLndo8O1X1ZC Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/IFGCkPICKPz04859hNzU2I Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/C0A43hgtKIc9dL1nLsz6B0
శుభదినం విజయగారూ! నేను మీ వీడియోలు చాలా ఇష్టంగా చూస్తాను. మీరు అన్నీ చక్కగా అర్థమయ్యేటట్టు చూపిస్తారు. అన్నీ నాకు చాలా నచ్చుతాయి. ఇక ఈ రోజు మీరు చేసిన పదార్థం ... మసాలా పల్లీలు ... మసాలా వేరుశనగలు .... గురించి ... 1. మీరు చేసినవి చాలా కరకరలాడుతూ వచ్చాయి. శహభాష్ ! 2. కానీ .... మసాలా అలా ఒక్కొక్కదానికి పట్టించటం కాదు. మీరు కలిపిన పిండికి మరికాస్తే నీరు వేసి కలుపపుకుని దానిలో పల్లీలు వేసి కలపాలి. వెంఠనే వేళ్ళతో కాస్త ఆ పిండి తీసుకుని మధ్యమ కాగుతున్న నూనెలో అలా అలా అలవోకగా విదిలిస్తూ వేయాలి. అలా నూనెలో పట్టేటన్ని వేళ్ళతోనే విడవాలి. ముందుగా మనం వేసినప్పుడు చూట్టానికి అన్నీ అవి అతుకున్నట్టుగానే ఉంటాయి. సగం వేగాక చిల్లుల గరిటతో అలా అలా సవరిస్తే అవి విడివడతాయి. మేము కొంకణి సారస్వత బ్రాహ్మణులం. మా మాతృభాష కొంకణి. మావైపున ఏవైనా శుభకార్యాలకు ... పిండివంటల్లో ఇది తప్పకుండా చేస్తాము. చాలా త్వరగా తెములుతుంది. అయితే .. మేము కారంపొడీ, ధనియా జీలకర్ర పొడీ వంటివి మాత్రం వేస్తాం. మామూలుగా అయితే ఉల్లిపాయ మసాలా కలుపుతాము. (ఈ వీడియో చూసి నాకు నా చిన్నతనం గుర్తుకొచ్చింది.. మా అమ్మగారు ఇవి చాలా చేసేవారు. మా ఇంట్లో తిని చాలా నచ్చి మా అమ్మ స్నేహితురాలు మీరు చేసినట్టు ఒక్కొక్కటే చేసారట. మా ఇంటికి వచ్చి, "అమ్మబాబోయ్! చాలా కష్టం. సమయం చాలా కావాలి." అన్నారు. అప్పుడు మా అమ్మగారు మా ఇంట్లో చేసి చూపించారు. "అరె! ఇంత సులువా!" అని సంబరపడ్డారు. (ఇది చెప్పేనని దయచేసి ఏమీ అనుకోకండీ.) అయితే ...ఒక విషయం ... మా అమ్మగారు శనగపప్పు గిరణీలో బరకపిండి చేయించేవారు. అన్నిటికీ ఆ పిండే వాడేవారు. బజారులోని రెడీమేడ్ పిండి కొనేవారు కాదు.
Thk u so much Vijayagaru... Super recipe... Mee saree bagundi Kani blouse daniki match kadu anpistundi.. Emo naki anpinchindi cheppanu.. Thk u for the vlog ☺️👌❤️🙏
Hi andi.. ivi ma daddy ki chaala istam .. eppudu byta ninchi teeskosostaru..kachitanga ee sari nenu try chesi choostanu... thank you for the recipe andi
Rajeswari hi vijaya. Recipe chala bagundi mee sister valana manchi snack item thelusukunnaamu okko palliki ala cheyyatam time paduthundi kada pakodi maadiriga veyyochhukada baaga raavantaara
Hi Sony 🙏 amma 🙏 jeji hi Aunty recipe Baga cheparu amma before marriage Baga thenedani 🙂me saree chala bagundi amma indigo colour chala baga set aiendi meku 🙂❤️
Myself iam Ramya are you looking for work from home opportunity if yes are you interested plzz fill the below form for more information surveyheart.com/form/6293bea77508fe1553015872
పెద్దావిడ ను చూసానే ఎక్కడో అనుకుంటూనే ఉన్నాను owk అనగానే మీ అందరినీ చూసి ఉంటాను. రాజ్యం వదిన అంటే ఆంజనేయ స్వామి గుడి వెనక ఉండే వాళ్ల. ఆవిడ నా ఆప్తుతురాలు.
Mee nandyala LA lo maa inti harivillu channel laxmi garu thelusa meeku nenu mee videos and laxmi gari videos compulsory chusthanu mee eddari vlogs chala baguntavi my name Kalpana in hyd
Rangvarsha - ua-cam.com/channels/6y60DVAhBS7Q_oEVxEd-vw.html
Address- Plot No 245, Botanical Garden Rd, above Jockey, Sri Ramnagar - Block B, Kondapur, Telangana 500084
091000 62127
gmap - g.co/kgs/v4vDny
Whatsapp:9100062127
Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/INq6A0KvrxcLndo8O1X1ZC
Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/IFGCkPICKPz04859hNzU2I
Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/C0A43hgtKIc9dL1nLsz6B0
8
J
Suuper మంచి snack iteam చూపించారు. Tq soooomuch
శుభదినం విజయగారూ!
నేను మీ వీడియోలు చాలా ఇష్టంగా చూస్తాను. మీరు అన్నీ చక్కగా అర్థమయ్యేటట్టు చూపిస్తారు. అన్నీ నాకు చాలా నచ్చుతాయి.
ఇక ఈ రోజు మీరు చేసిన పదార్థం ... మసాలా పల్లీలు ... మసాలా వేరుశనగలు .... గురించి ...
1. మీరు చేసినవి చాలా కరకరలాడుతూ వచ్చాయి. శహభాష్ !
2. కానీ .... మసాలా అలా ఒక్కొక్కదానికి పట్టించటం కాదు. మీరు కలిపిన పిండికి మరికాస్తే నీరు వేసి కలుపపుకుని దానిలో పల్లీలు వేసి కలపాలి. వెంఠనే వేళ్ళతో కాస్త ఆ పిండి తీసుకుని మధ్యమ కాగుతున్న నూనెలో అలా అలా అలవోకగా విదిలిస్తూ వేయాలి. అలా నూనెలో పట్టేటన్ని వేళ్ళతోనే విడవాలి. ముందుగా మనం వేసినప్పుడు చూట్టానికి అన్నీ అవి అతుకున్నట్టుగానే ఉంటాయి. సగం వేగాక చిల్లుల గరిటతో అలా అలా సవరిస్తే అవి విడివడతాయి.
మేము కొంకణి సారస్వత బ్రాహ్మణులం. మా మాతృభాష కొంకణి. మావైపున ఏవైనా శుభకార్యాలకు ... పిండివంటల్లో ఇది తప్పకుండా చేస్తాము. చాలా త్వరగా తెములుతుంది. అయితే .. మేము కారంపొడీ, ధనియా జీలకర్ర పొడీ వంటివి మాత్రం వేస్తాం. మామూలుగా అయితే ఉల్లిపాయ మసాలా కలుపుతాము.
(ఈ వీడియో చూసి నాకు నా చిన్నతనం గుర్తుకొచ్చింది.. మా అమ్మగారు ఇవి చాలా చేసేవారు. మా ఇంట్లో తిని చాలా నచ్చి మా అమ్మ స్నేహితురాలు మీరు చేసినట్టు ఒక్కొక్కటే చేసారట. మా ఇంటికి వచ్చి, "అమ్మబాబోయ్! చాలా కష్టం. సమయం చాలా కావాలి." అన్నారు. అప్పుడు మా అమ్మగారు మా ఇంట్లో చేసి చూపించారు. "అరె! ఇంత సులువా!" అని సంబరపడ్డారు. (ఇది చెప్పేనని దయచేసి ఏమీ అనుకోకండీ.)
అయితే ...ఒక విషయం ... మా అమ్మగారు శనగపప్పు గిరణీలో బరకపిండి చేయించేవారు. అన్నిటికీ ఆ పిండే వాడేవారు. బజారులోని రెడీమేడ్ పిండి కొనేవారు కాదు.
Hello andi next time ala vesi chustanu♥️thankyou so much andi chala clear ga comment pettaru ❤️
Meeru chesina ravaladdu nenu try chesanu super ga vachai andharu mechukunaru chala thanks
Super super andi♥️♥️thankyou so much andi try chesinanduku❤️🥰
Super andi we also prepare palli pokadi .you have so much patience vijayagaru
Super andi♥️♥️♥️
Haii akka super snack recipe I will try later akka saree neet ga desent ga undhi
Hi ma♥️♥️thankyou ma♥️♥️
Thk u so much Vijayagaru... Super recipe... Mee saree bagundi Kani blouse daniki match kadu anpistundi.. Emo naki anpinchindi cheppanu.. Thk u for the vlog ☺️👌❤️🙏
Miru, mi sister chala bagunnaruu...mi recipe andulo mi prema abimanalu chakkagaa unnaiee andiee......
Mi akkaya gariki chala tnx Akka chala manchi Testy nutes Baga chesi chupettaru
Thankyou ma♥️♥️♥️
It's new recipe, know body has showed it thk for sharing
Thankyou sumitha garu♥️🙏🏻
Namasthe Vijaya garu....super recipe and makosam different types of Sandwich ela cheyalo oka vedio cheyyandi plzz...... Thank you
Okay aswini garu♥️
Masala pallili superandi alagay sare kuda bagundi👌
Thankyou mallika garu♥️♥️
Mi video s daily chusthumu prathi vishayam kuda chala Baga explain chestharu
Thankyou so much radha garu♥️♥️♥️
Super ga chesaru receipe chala bagunayee
Thankyou priya garu♥️♥️
Good recipe, thanks andi
Thankyou prema garu♥️
Sisters special bagundi palli pakodi
Yes good recipe .rainy season started I will try ThkQ
Thankyou jaya lakshmi garu♥️♥️♥️
Palli resipy nanu kuda chesta podinakuda Vesta chala baguntundi
Avna leelavathi garu👍🏻👍🏻next time try chesta andi♥️♥️
Bagundhi Vjayagaru
థాంక్యూ సో మచ్ అండి 🙏
Recipe super Vijaya Garu
Thankyou yassen garu♥️♥️
Tq vijaya gaaru very nice recipi
Thankyou kavitha garu♥️♥️
Hi Vijaya garu me recipes very super andi meeku sister ki thanks andi
Thankyou tulasi garu♥️sure andi🌹
Nice
Me recipe very nice👏👏
Thankyou rani garu♥️♥️
Superrr ga vunnayandi. memu podi karam tho chestam andi. okasari ila try cheyyali.
Thankyou kalpana garu♥️♥️thappakunda try cheyandi chala tasty ga unayi♥️♥️
Super recipe andi
Thankyou supraja garu♥️♥️
Masala pallilu chala bagha chesaru me sister 👌👌
Thankyou chendeshwari garu♥️♥️
Me saree chala bagundhi inka me matalukuda chala bagunnaye
Thankyou devi garu♥️♥️
Hi Aunty me cheppy recipes chala usefull avutunai naku masala palli super madi kuda Nandyala Aunty
Super lavanya♥️♥️thankyou ma♥️♥️♥️
Hi andi.. ivi ma daddy ki chaala istam .. eppudu byta ninchi teeskosostaru..kachitanga ee sari nenu try chesi choostanu... thank you for the recipe andi
Okay glory garu🌹🌹thappakunda try cheyandi♥️♥️
Hi amma..saree chala bagundi meeku...andaru Ela unaru..chala easyga nerpinchesaru receipe....Sony ite full enjoying
Thankyou sweeetu♥️♥️avnu ma sony full enjoying💕
Hi Amma Namasthe Bagunnara 🙏
Am Rama
Tasty Recipe Definitely I'll Try This Receipe 😋😊 ❤️
Hello rama♥️♥️thappakunda try chesi comment pettandi♥️🌟
Supar akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్
Maa jeji gurtukochindandi😍
Recipe super 😋
Thank you so much Andi💞💞😍
Super sridevi garu♥️thankyou🌟🌟
అందరికన్నామధ్య మధ్యలో మీ daughter కామెంటరీ బాగుంటుంది 👌
Thankyou so much hymavathi garu♥️♥️
Hi andi bhamagaru vattullu ela chestrao chupinchandi plzzzzz
ua-cam.com/video/_VtMbSFcClc/v-deo.html indulo chudandi♥️
మీ చీర చాలా బాగుంది అండి విజయ గారు
Thankyou vishala garu♥️♥️♥️
Super receipe thanks for sharing akka
Meru chese coffee ☕ chala baguntundhi 😋😋😋😋😋😋
Thankyou sharath garu♥️♥️♥️
Very nice peenet masala l will. Try
Thankyou sandhya garu♥️♥️
Vijaya garu chitkalatho kudina masala palli ricepi chala bagundi .pachi mirchi tho kuda chestharani theliyadu. Mee chethi gayam thagginda.Mee vidiola kosam daily wait chesthuntanu.alage meeru kattina cheera Meeku bagundi
Padma
Hello padma garu♥️♥️♥️thankyou so much padma garu🌟🌟 chethi gayam thagguthu undandi poorthiga thaggalrdu
Tasty recipe thank you Andi. And yes evaru this recipe chupinchaledu
Thankyou so much andi♥️
Super andi chala machi items andi
Thankyou indira garu♥️♥️
Hai amma ela unnaru andharu ee roju video lo super recipe share chesau ,nenu thappakunda try chesthanu thanks for sharing ,bless you.❣️
Hi leela ♥️♥️bagunanu andi♥️meerela unnaru🤗🤗thankyou sooo much ma🌟
Rajeswari hi vijaya. Recipe chala bagundi mee sister valana manchi snack item thelusukunnaamu okko palliki ala cheyyatam time paduthundi kada pakodi maadiriga veyyochhukada baaga raavantaara
Hello rajeswari garu♥️♥️nenu kuda try cheyali andi alaaga , chelli emo ala oddu andhi oka sari ala vesi try chestanandi♥️thankyouuu ♥️
vijaya garu mi recipes chala bagunnai, mam vendi nalukalu kavali andi i am requesting you
+91 99896 05358 whatsapp cheyandi padma garu
WhatsApp chesanandi
Hi Sony 🙏 amma 🙏 jeji hi Aunty recipe Baga cheparu amma before marriage Baga thenedani 🙂me saree chala bagundi amma indigo colour chala baga set aiendi meku 🙂❤️
Hi srilatha♥️♥️thankyou so much ma♥️♥️
Myself iam Ramya are you looking for work from home opportunity if yes are you interested plzz fill the below form for more information
surveyheart.com/form/6293bea77508fe1553015872
బాగా చెప్పేరు
Thankyou anantha lakshmi garu♥️♥️
Nice tasty and easy recipe madam I will also try thank you madam
Thankyou vinuta garu♥️♥️♥️
Super Vijaya garu, masala pallilu, Saree👌
Thankyou abhi garu♥️
Saree selection👌👌sister nice recipe👌 ❤
Thankyou nagamani♥️♥️
పెద్దావిడ ను చూసానే ఎక్కడో అనుకుంటూనే ఉన్నాను owk అనగానే మీ అందరినీ చూసి ఉంటాను. రాజ్యం వదిన అంటే ఆంజనేయ స్వామి గుడి వెనక ఉండే వాళ్ల. ఆవిడ నా ఆప్తుతురాలు.
Hello sandhya garu♥️♥️super andi♥️ela unnaru🤗
Vijay Garu saree super
Thankyou andi♥️♥️♥️
The saree you’re wearing is beautiful and it suits you. I also like that colour very much. What’s the approximate cost of the saree Vijaya garu?
Chala.bagundi.miku
Thankyou ramana garu♥️
Video super madam saree is very nice
Thankyou madhavi garu♥️
Super snake aunty......
Miru use chese non stick kadai acompany,size antha
Regular ga upma chesedhi.
Sister saree chala bagaundi mee vantalu bagunnaye
Thankyou haritha garu♥️♥️♥️
Ok sister
Mee nandyala LA lo maa inti harivillu channel laxmi garu thelusa meeku nenu mee videos and laxmi gari videos compulsory chusthanu mee eddari vlogs chala baguntavi my name Kalpana in hyd
Hello kalpana garu♥️♥️thankyou so much andi🌹
Super receip
Very good receipe
Thankyou prasanna garu♥️♥️
saree chala chala bagundi,
Thankyou padmaja garu♥️♥️
Bomma Garu meruguda super
Thankyou latha garu♥️♥️
మీరూ చాలకస్టపడ్డారు అవి చాలా ఈజీగా చేయవచ్చు
Andariki ardamayyela with tips cheppali ante time padutundi kadandi🤗👍🏻
Bagundhi vijaya
Thankyou ushasree garu♥️♥️
Chala Baga chesaru mdm
Thankyou radha garu♥️♥️♥️
Super healthy recipe thanks for sharing akka
Thankyou deepu garu♥️♥️
చాలా బాగున్నవి
Thankyou ramadevi garu♥️♥️
Hello meer snacks and meer saree super andi first time I am seeing this receipe andi meer sisterku oka thanks cheppandi
Thappakunda punithavathi garu♥️♥️♥️
Saree niku chala bagundi
Thankyou lakshmi ♥️♥️
Sweet family god bless u amma natural beauty lady.snack super
Thankyou haripriya garu♥️♥️♥️
@@SakhiDiaries .ur saree super ga vundi
So nice
Snak baagundi nee saree kuda chala baagundi
Thankyou annapurnamma garu♥️♥️♥️
vijaya garu tea cups ekkada tesukunnaru chala bavunnai
Hello andi, ma maridi garu local shop lo techaru andi
👌👌🥰😋😋 చాలా బాగుంది అండి
Thankyou andi♥️♥️
Superr vijaya garu👌
Thankyou sudha garu♥️♥️
Madam show some of the recepies without using green chillies
First palleelu vepukovala vijaya garu
Super recipie 💕💕
Thankyou jyothi garu♥️♥️
Pallila snacks 👌👌👍👍
Super snack
Thankyou nagaratnamma garu ♥️♥️
Mouth watering
Superb vlog andi
Thankyou andi♥️♥️
Super ante
Snack super vijaya garu. Mee saree bugundi cost enthandi
Riceflour use chesara ? Looks yummy..
Ledandi besan flour
Super cooking
Thankyou sirigina garu♥️♥️
Super akka 🌷🌷👌👌
Vijay garu ala okkati cheyya akkaraledu pakodi la veyyichu andi memu alane chestamu podina kuda vestamu
Okay durga garu♥️next time ala try chestanu♥️♥️
First time pallila snack super
Thankyou vijji garu♥️♥️
super recipe
Thankyou krishnaveni garu♥️♥️
Nice receipe
Thankyou bhagyalakshmi garu♥️
Hi sister sares chalanagundi masalapallilu kuda chalabagachesi chupincharu sister 😜😜
Thankyou andi♥️♥️♥️♥️
Aavva super
Thankyou sreevani garu♥️♥️
Super super 👌
Thankyou shobha garu
Wow yummy 😋👌
Madam..meeru puja dagara vathulu straight ga petkodaniki silver item undi kada....order ela cheskovali...plz let me know
99896 05358 ee number ki whatsapp cheyandi♥️♥️
Would super recipe
Thankyou anitha garu♥️♥️
Aunty Edi palli pakodi ye gaa.
Hi Vijaya garu nice vlog 😊 miru washing machine lo use chesina liquid chepandi ade online lo patches chesaru kada adi
Oh adhi hyde xl andi
Pooja miss ayyindhi eeroju