మా ఆత్మీయ తండ్రి జయపాల్ గారికి నిండు వందనాలు ఈరోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🙏🙏🌹✝️✝️✝️🌹⛪⛪⛪🌹🛐🛐🛐🌹🙏⛪🛐🌹🎉🎉🎉💯💯
వందనాలు మాది ఉండి భీమవరం లోకానర్సరమైన ఆశల వైపు నా మనసు కేందరికించబడుతున్నది నేను ఆత్మీయంగా శరీరకంగా లాగా లోకానుస్తారమైన ఆశల నుండి దేవుడు నన్ను విడిపించబడేలాగా సాతాను కబంధు హస్తములో నుండి విడిపించబడేలాగా నాకోసం ప్రార్థన జైపాల్ అంకుల్ గారు ఎప్పుడూ అనుదిన వాక్యం చూసేదాన్ని రెండు నెలల నుంచి చూడకుండా పూర్తిగా లోకంలో డిపెండ్ అయిపోయాను ఈరోజు మీరు వర్తమానం ద్వారా నా హృదయంతో మాట్లాడారు నేను ఎప్పుడు ఆత్మీయంగా ఉండబడేలాగా . ప్రార్థన చేయండి ప్రైస్ ది లార్డ్ 😢😢🥺🥺🙏🏻🙏🏻🙏🏻
దేవాది దేవుడైన యెహోవా కు వేలాది స్తుతులు స్తోత్రం లు తండ్రి మరొక రోజు ఇచ్చిన దేవా నీకు వందనాలు ... jayapaul అయ్య గారికి వందనాలు....మా family ki thoduga వుండి సహాయం దయ చేయుము ప్రభువా🛐🛐🛐🙏🙏🙏🙏 ఉమాదేవి from pulugurtha
మహా పరిశుధ్ధుడువైన దేవా స్తోత్రం తండ్రి వందనాలు అయ్యగారు 53సంవత్సరాలు గా ఆత్మలను పట్టే జాలరుగా ప్రభు మిమ్మల్ని ఎంత గానో నడిపించాడు మీ వాక్యం ద్వారా మేమంతా ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము.ప్రభువా మా దీనసేవకుడిని దీవించు దేవా స్తోత్రం తండ్రి
మత్తయి (21:28,,29) ) మీ కేమి తోచుచున్నధి ? ఒక మనుష్యునికి ఇద్దరుకుమారులుండిరి . ఆతడు మొదటివానియొద్దకు వచ్చి -- కుమారుడా ,, నేడు పోయి ధ్రాక్షతోటలో ప చేయుమని చెప్పగా .!! 29 . వాడు -- పోను ఆని యుత్తరమిచ్చేను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను .🙏 amen 🙏vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💒💗💒💗
యేసయ్యా నా గుండుల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి నా తమ్ముడుకు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు అర్యోగం ఇవ్వండి యేసయ్యా మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚♂️🧚♂️🧚♂️👏👏👏 జాన్ మోషే
నూతన స్వభావము నూతన ఆత్మను దయచేసి ఎందుకు స్తోత్రాలు తండ్రి ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు
ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️✝️ టూ అల్🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️
పరిశుద్ధ వైనా దేవా నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు జైపాల్ అయ్యారు. గడిచిన 53 సం గా దేవా నీ పరిచర్య ద్వారా అనేక మంది ని రక్షిస్తూ జనములకు తండ్రి బాధ్యత అప్పగించి నీ సేవ లొ ఇంకా అనేక మంది ని రక్షించ బడాలి దేవా మంచి బలం శక్తిని ఆరోగ్యం దయచేయిము దేవా ఎక్కడ Get gather జరిగిన అక్కడ నీ సన్నిధిని ఉంచుమని అడుగు తున్నను దేవా నీకె స్తుతులు స్తోత్రాలు ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
యేసయ్య ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములుకు మీ హస్తములుకు అప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు మీ రక్షణ మీ కృపా meదయ లో పెంచండి పిల్లలు కార్ బైక్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్యా పిల్లలు రాకపోకుల యెందు తోడుగా ఉండండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚♂️🧚♂️🧚♂️👏👏👏 జాన్ మోషే
Prabuva uncle Ki manchi arogyam sakthi ni dayacheyu prabuva 🙏ne seva ni Inka goppa ga jariginchutaku sahayam cheyyu thandri 🙏mammalini kids jnapakam chesuko thandri 🙏vizianagaram🙏
Praise the Lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva me chittamulo me krupa nichhi nadipinchu prabuva 🙏deva ma pillalu Nicy sashi Sanju Nishi ni deevinchi asirwadinchu thandri 🙏vizianagaram🙏
మా ఆత్మీయ తండ్రి జయపాల్ గారికి నిండు వందనాలు ఈరోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🙏🙏🌹✝️✝️✝️🌹⛪⛪⛪🌹🛐🛐🛐🌹🙏⛪🛐🌹🎉🎉🎉💯💯
గలతీ (1:10) ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా ధేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా ? నేను మనుష్యును సంతోషపెట్టగోరుచున్నానా ? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుధాసుడను కాకయేపోవుధును .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗
వందనాలు మాది ఉండి భీమవరం లోకానర్సరమైన ఆశల వైపు నా మనసు కేందరికించబడుతున్నది నేను ఆత్మీయంగా శరీరకంగా లాగా లోకానుస్తారమైన ఆశల నుండి దేవుడు నన్ను విడిపించబడేలాగా సాతాను కబంధు హస్తములో నుండి విడిపించబడేలాగా నాకోసం ప్రార్థన జైపాల్ అంకుల్ గారు ఎప్పుడూ అనుదిన వాక్యం చూసేదాన్ని రెండు నెలల నుంచి చూడకుండా పూర్తిగా లోకంలో డిపెండ్ అయిపోయాను ఈరోజు మీరు వర్తమానం ద్వారా నా హృదయంతో మాట్లాడారు నేను ఎప్పుడు ఆత్మీయంగా ఉండబడేలాగా . ప్రార్థన చేయండి ప్రైస్ ది లార్డ్ 😢😢🥺🥺🙏🏻🙏🏻🙏🏻
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗💒
దేవాది దేవుడైన యెహోవా కు వేలాది స్తుతులు స్తోత్రం లు తండ్రి మరొక రోజు ఇచ్చిన దేవా నీకు వందనాలు ... jayapaul అయ్య గారికి వందనాలు....మా family ki thoduga వుండి సహాయం దయ చేయుము ప్రభువా🛐🛐🛐🙏🙏🙏🙏 ఉమాదేవి from pulugurtha
🙏 వందనాలు అయ్యగారు శ్రీకాంత్ ఇల్లంతకుంట.
🙏నేను త్వరగా కోలుకోవాలని దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి
మహా పరిశుధ్ధుడువైన దేవా స్తోత్రం తండ్రి వందనాలు అయ్యగారు 53సంవత్సరాలు గా ఆత్మలను పట్టే జాలరుగా ప్రభు మిమ్మల్ని ఎంత గానో నడిపించాడు మీ వాక్యం ద్వారా మేమంతా ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము.ప్రభువా మా దీనసేవకుడిని దీవించు దేవా స్తోత్రం తండ్రి
53 సంవత్సరాలుగా దేవుని పరిచర్య లో పోరాడుతున్న జయపాల్ అయ్యగారికి వందనములు 🧚♂️🧚♂️🧚♂️ 👏👏👏 జంగారెడ్డిగూడెం
మొదటి సారిగా అనుదిన ధ్యానం వింటున్నాను ఇక నుంచి రోజు వినాలని ఆశ తో ఉన్నాను నాకొరకు ప్రార్ధించండి 😊
మత్తయి (21:28,,29) ) మీ కేమి తోచుచున్నధి ? ఒక మనుష్యునికి ఇద్దరుకుమారులుండిరి . ఆతడు మొదటివానియొద్దకు వచ్చి -- కుమారుడా ,, నేడు పోయి ధ్రాక్షతోటలో ప చేయుమని చెప్పగా .!!
29 . వాడు -- పోను ఆని యుత్తరమిచ్చేను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను .🙏 amen 🙏vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💒💗💒💗
Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus lord 🙏🙏🙏
వందనాలు పాస్టరుగారు నా బిడ్డలు నా భర్త మారుమనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్థన చేయండి🙏🙏
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️🙏🛐🛐🛐
Praise the Lord paster garu🙏🙏shanta from Hyderabad🙏🙏pray for my family husband young children salvation bright future paster garu🙏🙏🙏
యేసయ్యా నా గుండుల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి నా తమ్ముడుకు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు అర్యోగం ఇవ్వండి యేసయ్యా మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚♂️🧚♂️🧚♂️👏👏👏 జాన్ మోషే
Vandanalu.ayyagaru.🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺
మా ఆత్మీయ తండ్రిగారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు
ఎ.జయచంద్ర.నంద్యాల. టౌన్.
నూతన స్వభావము నూతన ఆత్మను దయచేసి ఎందుకు స్తోత్రాలు తండ్రి ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు
Praise the lord ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hallelujah Devuniki sthotarm Amen
ఆత్మీయ తండ్రి గారి కి నా నిండు కృతజ్ఞతలు ఉదయాన్నే దేవుని మాటలు ద్వారా మమ్మును తృప్తి పరుస్తున్నారు వంద నాలు అండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వర్ణ ఖండవల్లి
వందనాలు అయ్యగారు
అవును దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి లేకపోతే మన జీవితంలో అనేక శోదనలకు గురి అవుతాము
Praise the Lord ayyagaru 🙏🙏🙏good morning ayyagaru 🙏🙏🙏
గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
Price the lord uncle 🙏🙏🙏
Devunikay Mahima Kalugunu Gaka Amen 🙏🏻
Praise the lord pastegarandi...
మేము ఆత్మీయంగా బలపడుతున్నాము....... శ్రీకాకుళం నుండి..
హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి
Praise the lard🙏🙏🌹🌹🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭🌹🌹
Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
PRAISE THE LORD SIR 🙏
SATYA FROM PALAKOL.
Amen amen amen ❤❤
Udayakaala Vandanaalu Annaiah Kotturpuram
YES🙏🙏🙏🙏🙏🙏🙏
Radha hydrabad praise the lord ayyagaru hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మా ఆధ్యాత్మిక తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌🙌 దేవునికి స్తోత్రము 🙏🛐🛐🛐
అయ్యగారు మా కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Praise the Lord ayyagaru 🙏🏼 vsantha kumari Kuwait
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sir 🙏🙏🙏🙏
ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️✝️ టూ అల్🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️
పరిశుద్ధ వైనా దేవా నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు జైపాల్ అయ్యారు. గడిచిన 53 సం గా దేవా నీ పరిచర్య ద్వారా అనేక మంది ని రక్షిస్తూ జనములకు తండ్రి బాధ్యత అప్పగించి నీ సేవ లొ ఇంకా అనేక మంది ని రక్షించ బడాలి దేవా మంచి బలం శక్తిని ఆరోగ్యం దయచేయిము దేవా ఎక్కడ Get gather జరిగిన అక్కడ నీ సన్నిధిని ఉంచుమని అడుగు తున్నను దేవా నీకె స్తుతులు స్తోత్రాలు ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😊😊😊😊😊😊😊
యేసయ్య ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములుకు మీ హస్తములుకు అప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు మీ రక్షణ మీ కృపా meదయ లో పెంచండి పిల్లలు కార్ బైక్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్యా పిల్లలు రాకపోకుల యెందు తోడుగా ఉండండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚♂️🧚♂️🧚♂️👏👏👏 జాన్ మోషే
Amen 🙏🏻🙏🏻
Na Peru sravanthi ayyagaru nabrathra nakosam vanchela marela preyeir cheyandi nauu vadileeshadu thanu marela preyeir cheyandi plz 😭😭😭😭😭
Praise God ayya Garu 🙏🏻 William Pradeep, Deepthiwilliam, Hannah Janet, Rinsa Vania Jordyn from Hyderabad 🙏🏻 hallelujah
Vandanalu Ayyagaru 🙏🙏Krishna and family from hyd
Devuniki stotramulu praise the lord ayyagaru na rakshana koraku prayer chauandi
praise the Lord prayer for the my family members Ayyagaru
ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌
AMEN praise the lord ayyagaru and ma father sister rakshana pondukovali ani prayer cheyandi ayyagaru 🙏🙏🙏
Praise the lord brother garu 🙏🙏
Praise the lord ayyagaru 🙏 Sharon form vijaywada
ప్రభు నా స్తోత్రం అయ్యగారికి నా వందనాలు ✝️🙌🙌🙏🙏🙏
మరొక రొజు ఇచ్చిన తండ్రి నికు ఎన్నో వందనాలు అయ్య 🎉
Praise the lord sir Amen R.Jyothiprasad from proddatur
Praise The Lord Brother🙏🙏🙏🙏🙏
Praise God! Good Morning 🙏
PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Kosm prayer candi Ayyagaru ❤🎉❤🎉❤🎉❤
Ayyagaru vandhanalu, na kutumbam kulipoye paristhilo vundhi, please na koraku, na kutumbam koraku pradhinchandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏 krishnaveni Nandigama 🙏🙏🙏🙏
Yesu rakhathamu jayamu kalugunu gakha 🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️
Yessayya Naa kopani thagenchandi
Yessayya kapadayya naanu
Praise the lord ayyagaru from Vizag
మత్తయి 21:28
మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చికుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా
దేవా నీ కృప లో ఈ అంతా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు కుంటున్ నీకు లోబడే జీవితాలను మాకు దయ చేయండి తండ్రి ✝️🛐🛐🛐🛐. ఆమేన్ ఆమేన్ ఆమేన్
Vadanau ayyigaru
Prabuva uncle Ki manchi arogyam sakthi ni dayacheyu prabuva 🙏ne seva ni Inka goppa ga jariginchutaku sahayam cheyyu thandri 🙏mammalini kids jnapakam chesuko thandri 🙏vizianagaram🙏
I Am Blessed with the word of God Rajesh Raji Hyderabad 😊
యేసయ్యా నా మనస్సు నీ మీద ఉండలయ్య
Avunu na deva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva me chittamulo me krupa nichhi nadipinchu prabuva 🙏deva ma pillalu Nicy sashi Sanju Nishi ni deevinchi asirwadinchu thandri 🙏vizianagaram🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు రవితేజ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్ మా అమ్మ నాన్న గార్ల గురించి ప్రార్థన చెయ్యండి అయ్యగారు.
Praise the lord Brother 🙏 Health Ippudela undhi. mee parents kosam Prayer chesthamu brother
ఆమెన్ తండ్రి యేసయ్య 🎉
Praise the lord aully lluya amen
స్తు .వార ర్త రాణి 'వ ధ నలు
1
Avanigadda praise the lord nanna garu🙏
యేసయ్య కారుణ్య కి జ్వరము తొ బాధపడుతున్నాడు యేసయ్య సహాయం చేయండి
Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏 🙏🙏
హల్లెలూయ ప్రైస్ ద లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జైపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏
Praise the lord
Ameen
Prasie the Lord పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏🙏
Maranaatha ayyagaru 🙏🏻🙏🏻Jyothi from hanuman junction
Praise the lord uncle 🙏 Sujatha from Hyderabad
Ayyagaru from KURNOOL city
వందనాలు అయ్యగారు 🙏
అనిల్ from హైదరాబాద్
Praise the Lord sir
Konkuduru Eg Ap
Praise the Lord uncle kavitha from guntur.
తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్
Vandanalu Ayyagaru Bala Guntur 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💙
వందనాలు పాస్టర్ గారు 🙏
కల్పన ఫ్రమ్ నిడదవోలు
Vandanalu ayyagaru 🙏🙏 Oman Salalah
నా కుమారుడు నా కుమార్తె కుటుంబం మారు మనస్సు పొందాలి అని రక్షణ పొందాలి అని ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Praise the lord ayyagaru hallelujah devuniki sthothram kalugunu gaaka Amen ❤️🙏🏻🙇🏻♀️✨
Avunu
Praise the lord Uncle 🙏
Shravanthi Ravi from Bangalore Karnataka Nikhil's family
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏
దేవునికి మహిమ కలుగును గాక 53సంవత్సరాల సేవ దేవునికి మహిమ కలుగును గాక
Praise the LORD sir🙏🏼UDAY from SRIKAKULAM 🙏🏼