#LIVE

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #LIVE #1470 (15 JUL 2024) అనుదిన ధ్యానం | దేవుని పిలుపుకు లోబడితే? | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other UA-cam channels of us
    drjayapaulsoci...
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

КОМЕНТАРІ • 638

  • @seethakoppineti7032
    @seethakoppineti7032 Місяць тому

    మన ప్రభువును ప్రియా లోక రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు అండి 🙏🏻🙏🏻 సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకు చెల్లును గాక ఆమెన్ 🙏🏽 53 సంవత్సరాలు దేవుని సేవలో బలంగా వాడబడుతున్న జైపాల్ అయ్యగారికి ఇంకా దేవుని కృప కాపుదల ఇంకా సేవలు బలంగా వాడ బడినట్లు దేవుని కృప కనికరము అయ్యగారికి నిత్యము తోడుగా ఉండును గాక ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽

  • @manuhari6450
    @manuhari6450 Місяць тому +1

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙌🙌🙏🙏🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn Місяць тому +73

    యేసయ్య జయపాల్ అయ్యగారికి 53 సంవత్సరాలు పరిచర్యలో నీ సన్నిధిని కాపుదలని దయ చేసావు తండ్రి వందనాలయ్యా ఇంకా నీ సేవలో నీ కుమారుడు జయపాల్ అయ్యగారిని బలముగా వాడుకుని దీవించుము తండ్రి ✝️🛐🙏

    • @ballaprasannakumar6470
      @ballaprasannakumar6470 Місяць тому +4

      మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

    • @Anu_tips2012
      @Anu_tips2012 Місяць тому +2

      🙏🏻🙏🏻

  • @ballipatideena2711
    @ballipatideena2711 Місяць тому +2

    ఇల్లు అద్దెకు ఉంటున్న ము స్త్రెప్చ్అవలనీప్రర్థనసేయండి అయ్యగరు 🏠🙏

  • @kakimanojkumar5413
    @kakimanojkumar5413 Місяць тому +2

    అయ్యగారు వందనాలు ఇన్ని సంవత్సరాలు దేవుని పరిచర్య లో మిమ్మల్ని ఇంతగా వాడు కున్నందుకు యేసయ్య కు వందనాలు

  • @degalajyothi8870
    @degalajyothi8870 Місяць тому

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండుమనసుతో నా హృదయ పూర్వక వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 Місяць тому +2

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️🙏🛐🛐

  • @meenavajrala7402
    @meenavajrala7402 Місяць тому +1

    యేసయ్య వందనాలు జయపాల్ అయ్యా గారిని బహుగా నీ నామంలో వాడుకున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రలు.... అదే విధంగా నీ నామములో ఎన్నో గొప్ప కార్యములు చేయడానికి తోడుంది నడిపించండి..... ఆరోగ్యం ఇచ్చి నడిపించండి వందనాలు.... 🙏🙏🙏🛐🛐

  • @amaniv6382
    @amaniv6382 Місяць тому +1

    యిర్మీయా (1:4,,5) యెహోవావాక్కు నాకు ప్రత్యేక్షమై యీ సెలవిచ్చెను --- గర్బలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని ,, నీవు గర్బములోనుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని ,, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒💗

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 Місяць тому +3

    Amen Amen Amen🙏
    Thank you Lord🙏 Thank you Ayya Garu🙏

  • @minnikudelli682
    @minnikudelli682 Місяць тому +2

    ఆత్మీయ తండ్రి యైన జైపాల్ గారికి మీ53సం ల పరిచర్యను ఘన విజయం గా నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము 🙏🙏

  • @venkatalakshmilakshmi3277
    @venkatalakshmilakshmi3277 Місяць тому +3

    దేవునికి మహిమ కలుగును గాక వందనాలు అయ్యగారు

  • @ballipatideena2711
    @ballipatideena2711 Місяць тому +2

    వివాహము అవలనీప్రర్థనసేయ్యండిఅయ్యగరు కుమార్ కాల్టరి

  • @mandasneha-tk3xn
    @mandasneha-tk3xn Місяць тому +1

    Prasie the Lord పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు మీరు మాకు అందిస్తున్న వాక్యం ద్వారా మేము విశ్వాసము ను దేవుని కి నమ్మకముగా ఉండుటకు ఇంక మేము ఆధ్యాత్మిక మీ వాక్యం ద్వారా మేము చలా బలపడుతున్నాము మీరు అందిస్తున్న హెచ్చరికలు ద్వారా దేవుని కి నమ్మకముగా జీవిస్తున్నాం మీకు మా హృయపూర్వక వందనాలు పాస్టర్ గారు మీరు మాకు అందిస్తున్న వాక్యం చాలా బలమైనది 🙏🙏🙏🙏

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda Місяць тому

    యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి హాస్పిటల్ కి వెళ్ళుటకు సహాయం చేయండి మా తమ్ముడుకు అర్యోగం ఇవ్వండి మా నాన్నకు అర్యోగం ఇవ్వండి నాన్నకు అయషు పెంచండి యేసయ్య మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️

  • @k.vijjinaresh
    @k.vijjinaresh Місяць тому +5

    యిర్మియా 1:8
    వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.

  • @parshasalanna1287
    @parshasalanna1287 Місяць тому +3

    వందనాలు అయ్యగారు సొలొమోను హైదరాబాద్

  • @dr.srikanthrodda
    @dr.srikanthrodda Місяць тому +1

    🙏 వందనాలు అయ్యగారు శ్రీకాంత్ ఇల్లంతకుంట.
    🙏నేను త్వరగా కోలుకోవాలని దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి

  • @aswini1889
    @aswini1889 Місяць тому +3

    Vandanalu ayyagaru aswini jangareddy gudem 🙏🙏 devudu Inka mimalani divinchunu ga ka Amen amen amen 🙏🙏🙏🙏

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t Місяць тому +14

    నీకు లోబడి నీ చిత్తానుసారముగా నడుచుకుని కృపను దయచే దేవా ఆత్మీయ తండ్రి కి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక బిడ్డ ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @dr.srikanthrodda
    @dr.srikanthrodda Місяць тому +1

    🙏అందరికీ వందనాలు శ్రీకాంత్ ఇల్లంతకుంట.
    🙏నేను త్వరగా కోలుకోవాలని దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h Місяць тому +3

    Prathi roju sajjevamyna matalu andhisthunnandhuku meeku hrudhayapoorvakamuga vandanalu theliya jesukuntunnanu

  • @shobashoba9936
    @shobashoba9936 Місяць тому +11

    మా ఆత్మీయ తండ్రీ జయపాల్ అయ్యాగారికి నా వందనాలు

  • @amaniv6382
    @amaniv6382 Місяць тому +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗

  • @jaidev8062
    @jaidev8062 Місяць тому +1

    మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🛐🛐🛐🛐🛐🛐🛐

  • @user-bh9vh1gy1i
    @user-bh9vh1gy1i Місяць тому +1

    దేవునికిమహిమ కలుగుగాక కువైట్అందరికివందనాలువిజయ

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 Місяць тому +2

    Devuniki Mahima Kalugunu Gaka Vandhanalu Ayyyagaru 🫶✝️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaveniRambarikela-gg9oi
    @KrishnaveniRambarikela-gg9oi Місяць тому +7

    వందనాలు అయ్యగారు 53 సంవత్సరాలు దేవుడు మీకు తోడుగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక మీకు వందనాలు అయ్యగారు 🛐

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn Місяць тому +10

    జయపాల్ అయ్యగారిని,,వారి కుటుంబాన్ని కల్వరి పరిచర్య ని ఆశ్రీవదించుము తండ్రి ✝️🛐🙏

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 Місяць тому +21

    పరిశుద్ధ వైనా దేవా నీ జీవముగల తండ్రి గడిచిన ఉదయం కాలము నుండి మరొక నూతన మైనా రోజు ఇచ్చిన దేవాది దేవుని కి స్తుతులు స్తోత్రాలు దేవా ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము దేవా నీకు స్తోత్రము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sirisiri6329
    @sirisiri6329 Місяць тому +8

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn Місяць тому +12

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు ✝️ 🛐 🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

  • @user-ys8ru7sr6n
    @user-ys8ru7sr6n Місяць тому +5

    హల్లెలయా దేవుడు కీ సోత్రం

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d Місяць тому +10

    మా ఆత్మీయ తండ్రి గారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు
    ఎ. జయచంద్ర. నంద్యాల. టౌన్.

  • @santhinamburi4254
    @santhinamburi4254 Місяць тому +3

    అవునయ్యా అయ్యగారు నమ్మదగిన దేవుడు స్తోత్రం

  • @shobashoba9936
    @shobashoba9936 Місяць тому +11

    వందనాలు పాస్టరుగారు నా బిడ్డలునా భర్త మారు మనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్థన చేయండి🙏🙏

  • @klavanya7818
    @klavanya7818 Місяць тому +3

    ఆమెన్ 💐✝️💐వందనాలు అయ్యగారు 🙏👏🙏

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 Місяць тому +2

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 Місяць тому +2

    Amen ❤️❤️❤️ Hallelujah 🫶🫶🫶 Vandhanalu 🙌🙌🙌 Ayyyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saiprathap8899
    @saiprathap8899 Місяць тому +4

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @k.vijjinaresh
    @k.vijjinaresh Місяць тому +8

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @UMARAGHU07801
    @UMARAGHU07801 Місяць тому +9

    యేసయ్య నీకు వేలాది స్తుతులు స్తోత్రం లు తండ్రి 🛐🙏 jaypal అయ్యగాriki vandanalu 🙏

  • @jayaraju4957
    @jayaraju4957 Місяць тому +3

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏🙏

  • @navakotimanjula4939
    @navakotimanjula4939 Місяць тому +2

    Praise the lord father pray for me and my family members problems 🙏🙏🙏🙏

  • @bonthapunyavathi351
    @bonthapunyavathi351 Місяць тому +7

    ✝️🛐53 సంవత్సరాలు దేవుని సేవలో నమ్మకముగా ఉండి క్రీస్తు✝️✝️ రాయబారిగా నమ్మకమైన🛐🛐🛐 దాసుడిగా ఉన్న మా ఆధ్యాత్మిక తండ్రి✝️🛐🛐🛐 గారికి నా హృదయపూర్వక💐💐💐💐 ధన్యవాదాలు దేవా నీ కృప లో మరింతా బలపరచి వాడుకోండి తండ్రి🛐🛐🛐🛐🛐.. ఆమేన్ 🛐ఆమేన్ 🛐ఆమేన్ 🛐

  • @maruthibale1541
    @maruthibale1541 Місяць тому

    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ మరనాత ✝️ 🙏 ప్రభువైన యేసును స్తుతించను గాక ఆమన్ 🇧🇭 🙇‍♀️ 🙋‍♀️ 🙌 మరనాత ✝️

  • @santhinamburi4254
    @santhinamburi4254 Місяць тому +2

    స్తోత్రములు దేవా
    స్తుతులు యేసయ్య

  • @ballaprasannakumar6470
    @ballaprasannakumar6470 Місяць тому +4

    మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

  • @shankarkilaru8920
    @shankarkilaru8920 Місяць тому +3

    వందనాలు అయ్యగారు కిరణ్మయి మార్టూరు అయ్యగారు

  • @karthik-bl1er
    @karthik-bl1er Місяць тому +3

    Vandanalu ayyagaru from palivela vara durgabai కోనసీమ డిస్ట్రిక్ట్ 🙏 puja and karthik కొరకు ప్రేయర్ cheyandi ayyagaru 🙏

  • @uppusiva8903
    @uppusiva8903 Місяць тому +4

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @himabindu5576
    @himabindu5576 Місяць тому +1

    Vandhanalu Nanagaru Vijaywada Hima Bindu 🙏🏻🙌🏻

  • @srideviv4135
    @srideviv4135 Місяць тому +2

    Praise the lord Father vandanallu yesayya 🙏💐👋

  • @devireddipalli2459
    @devireddipalli2459 Місяць тому +3

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 Місяць тому +15

    హల్లెలూయ 🙌🙌 దేవుని కి స్తోత్రం వందనాలు అయ్యగారు 🙏🙏 ఈరోజు నా మనుమరాలు ఓమిష హాస్టల్ కు వేళ్ళు తుంది అయ్యా యేసయ్య ఓమిష కు దేవుని కృప తోడు గా ఉండాలి అని దేవుడు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేయ్యాలని ఓమిష కోసం ప్రార్థన చేయండి అయ్యా ఈరోజు గుడివాడ హాస్టల్ కు వేళ్ళు తుంది అయ్యా ఆ కుటుంబం అంతా గుడివాడ హాస్టల్ కు వేళ్ళు తున్నా రు ప్రయాణం లో దేవుని సన్నిధి తోడు గా ఉండాలి అని రాకపొకలయందు యేసయ్య కాపాడాలి అని ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా

  • @boyaravi2142
    @boyaravi2142 Місяць тому +4

    ప్రైస్ థా లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్🙏🙏🙏✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️

  • @vakitisrinivasulu9674
    @vakitisrinivasulu9674 Місяць тому +3

    అయ్య ఇలాగే ప్రతిరోజూ వాక్యం చెప్పండి నాకోసం😭దయచేసి ఆపకండి 🙏🙏
    నేను వెడుకుంటున🙌

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 Місяць тому +8

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🏻🙏🏻gun🖐🏻

  • @sureshmanda3895
    @sureshmanda3895 Місяць тому +3

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 Місяць тому +9

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @sirisiri6329
    @sirisiri6329 Місяць тому +4

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @mounika-kj9pb
    @mounika-kj9pb Місяць тому +20

    హల్లెలూయ దేవునికి స్తోత్రము జయపాల్ అయ్యగారికి వందనాలు మరోక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రము మౌనిక దుగ్గిరాల అయ్యగారు వందనాలు లైవ్ లో ఏకిభవిస్తూన్నా వారందరికి వందనాలు 🙏 దేవుడు ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యం జయపాల్ అయ్యగారికి దయచేయాలి .దేవుడు ఎంతగానో అయ్య గారిని సేవ కొరకు ఇంకా వాడబడాలి ఏన్నో ఆత్మలను రక్షించాలి. రక్షింపబడినవారు దేవునికి కొరకై వాడబాడలి అయ్యగారికి వందనాలు 🙏

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 Місяць тому +9

    ఆత్మీయ తండ్రి గారి నిండూ వంద నాలు 🙏🏻🙏🏻 గుడ్ మార్నింగ్ అయ్యా గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻

  • @ramuprasana
    @ramuprasana Місяць тому +4

    Praise the lord ayagaru 🙏మా ఆత్మీయ తండ్రిగారికి వందనాలు 🙏తండ్రి నీ హృదయనుసారమైన దైవజనులనులను మాకుఇచ్చవయ్యా 53 years బలముగా వాడుకున్నావు నీకు వందనాలయ్య 🙏ఇంకను మీరు ఆరోగ్యాన్ని ఇచ్చి నీ దీన దాసులను ఆరోగ్యమును ఇచ్చి మీ సేవలో బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్య 🙏🙏🙏🙏🙏

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 Місяць тому +12

    హల్లెలూయ 🙌🙌 దేవుని కి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చేల్లిస్తూన్నాను అయ్యా యేసయ్య జైపాల్ అయ్యగారిని 53. సంవత్సరాలు తనబలిష్టమైనరెక్కల చాటున కాచి కాపాడిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి యేసయ్య నాకు ఒక గొప్ప దైవ జనుని ఒక పౌలు లాంటి జనుని ఇచ్చి నా యేసయ్యా నీ కు వందనాలు ఇంకా జయపాల్ అయ్యగారి కి 53. సంవత్సరాలు సేవ చేసే ఆరోగ్యం ఆయుష్ దయచేయుము తండ్రి ఆమేన్ 🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా

  • @user-ld4up1rf3q
    @user-ld4up1rf3q Місяць тому +4

    వందనాలు అయ్యగారు తిమోతి వెంకటగిరి🙏🙏🙏

  • @vlatha4574
    @vlatha4574 Місяць тому +2

    Amen meku ma vandanalu ayyagaru🙏🙏🙏🙏🙏

  • @user-lg5yn2rm1l
    @user-lg5yn2rm1l Місяць тому

    ✝️🛐🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏♥♥♥♥♥👏👏👏👏👏అయగరువదనలు లక్ష్మి దేవి దుబాయ్ ప్రార్థన అమేన్అమేన్అమేన్🛐🙏

  • @lingalaSuvarnaVijaya-vl9sv
    @lingalaSuvarnaVijaya-vl9sv Місяць тому +2

    Praise the lord Anukul devuniki Mahima kalugunugaka Amen

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 Місяць тому +4

    Vandanalu Ayyagaru 🙏 Hallelujah 🙌 🙌Amen 🙏🙏Krishna and family from hyd

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 Місяць тому +2

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @chndu1370
    @chndu1370 Місяць тому +5

    మా ఆత్మీయ తండ్రి గారు జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @annapurnammav5838
    @annapurnammav5838 Місяць тому +4

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹

  • @vidhyarani846
    @vidhyarani846 Місяць тому +5

    DEVUNIKI STHOTHRAMU🙌🙏✝️🛐 AATHMIYA THANDRI GARIKI VANDANALU 🙏🙏🙏🎉Vidya rani ONGOLE

  • @user-jz8dt7vu1e
    @user-jz8dt7vu1e Місяць тому +4

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's kosm prayer candi Ayyagaru ❤🎉❤🎉❤❤❤😂

  • @spchinna2736
    @spchinna2736 Місяць тому +5

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @ramyabuddala5659
    @ramyabuddala5659 Місяць тому +3

    Praise the Lord🙏🙏🙏 good morning వందనాలు అయ్యగరండి 🙏🙏🙏❤❤❤

  • @ramanalingabatttini
    @ramanalingabatttini Місяць тому +2

    వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏

  • @user-iw8em2je4g
    @user-iw8em2je4g Місяць тому +2

    Vandanalu ayya garu 🙏🙏🙏 Sunitha Guntur 🙏🙏🙏🙏🙏

  • @DurgaPrasad-pw7rn
    @DurgaPrasad-pw7rn Місяць тому

    జయపాల్ అయ్య గారికి వందనాలు 🙏🙏 మరోక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @annamribkarani7678
    @annamribkarani7678 Місяць тому

    వందనాలుదేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్ అనువాడ 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🏰🏠

  • @swathibommireddi3684
    @swathibommireddi3684 Місяць тому

    Praise the lord 🤲 please pray for my family numbers and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐

  • @srinujampani846
    @srinujampani846 Місяць тому +4

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వక మైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

  • @udayakumargollapalli4511
    @udayakumargollapalli4511 Місяць тому +4

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు sir🙏🏼ఉదయ్ from శ్రీకాకుళం 🙏🏼

  • @karumanchimahalakshmi4342
    @karumanchimahalakshmi4342 Місяць тому

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @k.vijjinaresh
    @k.vijjinaresh Місяць тому +4

    యిర్మియా 1:9
    అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెనుఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.

  • @annapurnammav5838
    @annapurnammav5838 Місяць тому +3

    వందనాలు అయ్యగారు 🙏53 సంవత్సరాలనుండి దేవుడు మిమ్మల్ని తన సేవలో వాడుకొంటునందుకు దేవాది దేవునికి కొట్లాను కోట్ల నిండు కృతఙ్ఞత స్తుతులు స్తోత్రములు 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹వందనాలు దేవా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kattapadma3586
    @kattapadma3586 Місяць тому +3

    వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏

  • @nagamanibojja4169
    @nagamanibojja4169 Місяць тому

    Praise the lord Jesus daveniki sothram please pray for my family mambers andaru bhagundali andulo Manamu undali ❤Ameen ❤❤Ameen ❤Ameen ❤❤❤❤❤hallelujah ❤❤❤❤

  • @mandapatigrace3282
    @mandapatigrace3282 Місяць тому +3

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ,🙏🙏🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829 Місяць тому +4

    హల్లెలూయా దేవునికి స్తోత్రం🙏🙏🙏 వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవ రాణి from వెస్ట్ విప్పరు🙏🙏🙏

  • @NeethuLucky
    @NeethuLucky Місяць тому +3

    Praise the lord ayyagaru 🙏madhulucky Qatar

  • @premkumarkothapalli5112
    @premkumarkothapalli5112 Місяць тому +4

    Tandri ni pilupunaku nenu lobadadaniki ni sahayam dayacheyandi prabhuva amen na gurinchi na kutumbam gurinchi prardhana cheyandi ayyagaru M.subraanyeswarao

  • @eadapurushotham1611
    @eadapurushotham1611 Місяць тому

    హలేలుయ ఆమెన్ 53 సంవత్సరాలు సేవా జీవితంలో దేవుడు జయపాల్ గారికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఇంకా దేవుని సేవ చేయాలి మీరు మీ వాక్యాన్ని విని కఠిన గుండెలు మారాలి యేసయ్య తెలియని వాళ్ళు ఎంతమంది. దేవుడు మీకు దీర్ఘాయుష్షు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జీనత్ అమన్ పెద అమీరం😊

  • @Mounika7722
    @Mounika7722 Місяць тому

    Praise the Lord Jesus
    Praise the Lord ayyagaru
    Amen amen amen 🙏🙏🙏

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 Місяць тому +4

    Praise the Lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva me chittamulo mammalini nadipinchu thandri ma pillalu Nicy sashi Nishi Sanju deevinchi asirwadinchu thandri kapadu prabuva 🙏vizianagaram🙏

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t Місяць тому +1

    మా కుటుంబం అంతా రోజు అనుదిన ధ్యానం వీక్షిస్తున్న అయ్యగారు దేవుడు మా కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన బలంగా వాడుకోవాలని ప్రార్థన చేయగలరు మనుషులు పట్టు జాలరులు గా మార్చే లాగా ప్రార్థన చేయండి అయ్యగారు ఆత్మీయంగా నన్ను ఎంతో బలపరుస్తున్న ఆత్మీయత ఇంటికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు 🙏🙏🙏

  • @user-ho5pj5zc9r
    @user-ho5pj5zc9r Місяць тому +1

    Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus lord 🙏🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 Місяць тому +4

    Lord God Today Dt: 15-07-2024 May the Promise be fulfilled with all our lives AMEN 🙏🛐🛐🛐🌅✝️🌄⛪🌄✝️🌅🛐🛐🛐🙏

  • @Ahalyaskitchen
    @Ahalyaskitchen Місяць тому +3

    Praise the lord ayyagaru 🙏