How to Sale Silk Cocoons? పట్టు గూళ్ల మార్కెట్, అమ్మకం, ధర, లాభం? | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • మల్బరీ తోటలు వేసి పట్టు పురుగులకు ఆహారంగా వేసి పట్టు గూళ్లు సాగు చేసే రైతులు ఆ పట్టు గూళ్లను మార్కెట్‌లో ఏ విధంగా అమ్ముతారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లాకు చెందిన పట్టు రైతు జల్లా పుండరీకం గారు తన పంటను సికింద్రాబాద్ సిల్క్ కకూన్ మార్కెట్‌లో అమ్ముతున్న తీరును తనతో పాటు వెళ్లి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశాము. మీరు చూడండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : How to Sale Silk Cocoons? పట్టు గూళ్లు మార్కెట్, అమ్మకం, ధర, లాభం?
    #RythuBadi #పట్టుగూళ్లు #SilkCocoonsMarket

КОМЕНТАРІ • 211

  • @user-raraju...
    @user-raraju... Рік тому +76

    తమ్ముడూ...నీ videos చాలా బాగుంటాయి..ఎంత బాగా explain చేశావ్....keep it up ..

  • @maruthikrishna7648
    @maruthikrishna7648 Рік тому +26

    కొత్త రైతులను పట్టుగూళ్ల వైపుకు ఆకర్షించే విధంగా వీడియో చేశారు రాజేందర్ రెడ్డి గారు మంచి విషయాన్ని రైతులకు అందించారు👏👌

  • @lifeisyourlove
    @lifeisyourlove Рік тому +32

    రైతు కష్టాన్ని స్పష్టంగా చూపించారు..... అద్భుతం....అన్న

  • @balagamrammohan2936
    @balagamrammohan2936 Рік тому +13

    రాజేందర్ గారు మీ వీడియో ఛానెల్ ద్వారా రైతులకు అన్ని వివరాలు తెలిసే విధంగా చేసే ప్రయత్నం అభిందనీయం. నా బ్యాచ్ అయిపోగానే నెక్స్ట్ month 15/16 కు మార్కెట్ కు వచ్చేది ఉంది, ఈ వీడియో నాకు ఉపయోగపడతది. 🙏

    • @user-bh5qr4qn9g
      @user-bh5qr4qn9g Рік тому

      అన్న మీదెవురు మీరుకూడా వేశారా

  • @ThESnAKe321
    @ThESnAKe321 Рік тому +11

    UA-cam lo chala types of channels unataye but ila farming gurinchi cheppe channel's chala takkuva, Great job broo

  • @srinupdtr5869
    @srinupdtr5869 Рік тому +9

    మీ ఇద్దరికీ అభినందనలు రాజేంద్ర గారు మరియు
    JP సార్

  • @kavlogs7282
    @kavlogs7282 Рік тому +5

    Genuine person ..పుండరీకం గారు

  • @sudheernai13579
    @sudheernai13579 Рік тому +3

    Rajender Reddy Garu Paropakaram Chusthunte Chala Santhosham Ga Vundhi. Chala Great Person.

  • @javvajigangadhar
    @javvajigangadhar Рік тому +2

    థాంక్స్ రాజేందర్ భై
    నేను చేలా వెతికాను యూట్యూబ్ లో కాకూన్ మార్కెట్ హైదరాబాద్ గురించి బట్ ఇవ్వాళ్ళ మీద్వారా ఇది సాధ్యం అయింది
    చాలాబాగా వీడియో చేసారు థాంక్స్ బ్రో

  • @swathigandham1620
    @swathigandham1620 Рік тому

    మీరు చాలా బాగా వీడియో తీసి మాకు చూపించారు sir 🙏🙏🙏🙏 మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు thank you somuch sir మీరు ఇలాగే ఇంకా ఎనో వీడియోలు చెయ్యాలి అని ఆశిస్తున్నాను

  • @madhusudhanreddymatta141
    @madhusudhanreddymatta141 Рік тому +10

    Legend anna meeru 🔥🔥

  • @lakavathsuresh9435
    @lakavathsuresh9435 Рік тому +2

    విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు

  • @ahmedhqureshi1555
    @ahmedhqureshi1555 Рік тому +3

    Best video so far maintains same quality and live experience 🎉

  • @commonman2904
    @commonman2904 Рік тому +2

    Super, this kind of marketing episodes are very important. Keep posting such kind of information.
    Thank you.

  • @traveledindianusharani6360
    @traveledindianusharani6360 Рік тому +1

    Very good information, with step good confirm clarification,చాలా మంచి సమాచారం, స్టెప్ గుడ్ కన్ఫర్మ్ క్లారిఫికేషన్‌తో,

    • @traveledindianusharani6360
      @traveledindianusharani6360 Рік тому

      చాలా మంచి సమాచారం, స్టెప్ గుడ్ కన్ఫర్మ్ క్లారిఫికేషన్‌తో,

  • @chandrakanthmiryala
    @chandrakanthmiryala Рік тому +1

    Adhbutham anna super asali Ila explain chese vallu undali raithulaku pantanu ekkada Ela ammali Ani chaaala mandhiki theliyavu vegetables sambandhichinavi kuda ammakalu chupinchagalaru

  • @vivekanandareddybhogathi1218
    @vivekanandareddybhogathi1218 9 місяців тому

    You are really doing a great job by explaining everything to the farmers. Your explanation is soo good

  • @DigitalPraveen7
    @DigitalPraveen7 Рік тому +4

    Hi Anna, Thanks for your valuable time and effort for us. Keep rocking it.

  • @vivekvin1257
    @vivekvin1257 Рік тому

    Great anna miru.inthavaraku UA-cam lo just ela cheyali ane video chesaru 1st time miru okkare marketing video pettaru.super anna.

  • @RaviTejaPuladas
    @RaviTejaPuladas Рік тому +2

    Nice video Sir. Please make a video for new upcoming farmers on how to start this with a minimum budget.

  • @bhaskerreddym8500
    @bhaskerreddym8500 Рік тому +1

    అన్నా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా రోజుల నుండి ఈ మార్కెట్ గూర్చి వీడియో ఎవరు పెట్టలేదు చాలా బాగుంది. నెక్స్ట్ జనగాం, రాంనగర్ KA, హిందూపూర్ ఇంకా Telangana State కు దగ్గరలో ఉండే మార్కెట్స్ వీడియో పెట్టగలరని మా కోరిక అన్నా . All tha best bro, pls ur ph no bro

    • @YSR-m5j
      @YSR-m5j Рік тому

      రాంనగర్ మార్కెట్ చాలా దూరం అవుతుంది మనకు దగ్గరికి ఉన్న వాటిలో హిందూపురం మార్కెట్ బెస్ట్. HYD, జనగాం,మార్కెట్లు చాలా చిన్నవి రిలర్స్ ఎక్కువగా ఉండరు సరుకు ఎక్కువ వేస్తే రేటు తగ్గుతుంది కానీ పెద్ధమర్కెట్స్ లలో ఆ పరిస్థితి ఉండదు ఎందుకంటే అక్కడ రీలర్స్ ఎక్కువ ఉంటారు

  • @ajayvarma5239
    @ajayvarma5239 Рік тому +1

    Manchi video anna,alagey organic thati bellam tayari ni chupincha galigitey meeku dhanyudini

  • @hariagriteck2322
    @hariagriteck2322 Рік тому +3

    మీరే మాకు ఇన్స్పిరేషన్ 🙏🙏
    రైతు కోసం 👍👍

  • @user-xi4sz6qi5p
    @user-xi4sz6qi5p Рік тому +1

    Thank you telugu raithu badi and pundarikam garu

  • @savyasachiagrofarm408
    @savyasachiagrofarm408 Рік тому +3

    Nice sir good information for new formers

  • @prasadrudraboina3819
    @prasadrudraboina3819 Рік тому +3

    Very good explanation brother

  • @gangaraju1865
    @gangaraju1865 Рік тому +1

    Nijanga chala baga chepparu Sir. Thanks

  • @starfirecreations8839
    @starfirecreations8839 Рік тому +5

    Excellent information Anna

  • @kumarsatya3422
    @kumarsatya3422 Рік тому

    Chala useful videos...brother chala baguntai mi videos agricultural kusam chala baga chasthav videos keep it up....🎉🎉

  • @maheshkosanam6007
    @maheshkosanam6007 Рік тому +6

    Iam eagerly waiting for these videos 🙏

  • @k.laxmaiah2938
    @k.laxmaiah2938 Рік тому +1

    Congratulations pundareekam.From Asst Direcror of Sericulture Nalgonda. Good motivation

  • @itsvamsi1502
    @itsvamsi1502 Рік тому +2

    Visakhapatnam, srikakulam, agriculture vedios pattu anna

  • @sidharthareddy8507
    @sidharthareddy8507 Рік тому +2

    Thanks!

  • @bhaskarmadugula7167
    @bhaskarmadugula7167 Рік тому +2

    సార్, వర్షాకాలం చాలా ప్రాబ్లెమ్స్ ఉంటాయి, తడిచిన ఆకులు తినకూడదు తుపాను నాలుగు ఐదు రోజులు ఉంటాయి అప్పుడు ఏమి చేయాలి explain cheyandi

  • @venkatadriexpress8150
    @venkatadriexpress8150 Рік тому +1

    Thank you so much , Nice information
    Sir....

  • @ketherajesh5007
    @ketherajesh5007 Рік тому +2

    Chala baga chepparu

  • @venkateshkandhula5853
    @venkateshkandhula5853 Рік тому +1

    Good information brother thank you brother 👍 👌

  • @naveenpothula6405
    @naveenpothula6405 Рік тому +2

    Ec poultry farm gurinchi vedio cheyandi anna

  • @rajnaturelover1991
    @rajnaturelover1991 Рік тому

    I'm big fan of you and your explanation all the best

  • @sriramchandra8090
    @sriramchandra8090 Рік тому +1

    Ryhtu kastam Ela chesthunaru kuda chupandi! It’s shall be a big lesson ! Practical’s laga !

  • @kisankesavarao
    @kisankesavarao Рік тому +3

    మీ videos బాగున్నాయి

  • @vishuvishu7980
    @vishuvishu7980 Рік тому +2

    Capital investment enta varaku aytadi anna
    Koncham purthi video cheyandi

  • @praveenakandle7498
    @praveenakandle7498 Рік тому +1

    Anna garu chala kastapaddaru thank u so much

  • @srinivas0189
    @srinivas0189 Рік тому +3

    మీరు కూడా రైతు కి సహాయం చేయడం గ్రేట్...అంటే మూటలు మోశారు కదా🙏

  • @charankosireddy4887
    @charankosireddy4887 Рік тому +3

    Hello Anna, chebrolu east godavari gollaprolu mandalem loo more than 300 sheds and 100 plus families are depending on this farming. But they are struggling for marketing. If you can do the needful for the farmers we are much thankful to you.
    As of now farmers are traveling more distance to sell their coccons to Hindupurem, traveling charges are more than their profits.

    • @vallurisaisantosh9977
      @vallurisaisantosh9977 Рік тому

      Hlo brother
      Rytu kastanni ardamayyela cheppav ...
      Meru ekkadanunchi
      Meru sericulture farmer aa??

  • @chaitanyakumarramireddy
    @chaitanyakumarramireddy Рік тому

    Really Good awareness and information about cocoon marketing...

  • @GVscreens
    @GVscreens Рік тому

    Formers ki use oke okka channel idhi. Thank you

  • @brucewayne5916
    @brucewayne5916 Рік тому +1

    Very good video high informative

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 Рік тому

    Your helping nature is very good thank you sir

  • @abhiram62
    @abhiram62 Рік тому +2

    Good video andi. 👍

  • @eng6500
    @eng6500 Рік тому +1

    Anna maa farm lo 220 teak tree's unnayi cutting permission forest department dhagara tisukunam kaani ekkada amalo teliyatam ledhu dhayachesi ekkada amalo chepagalaru please

  • @YSR-m5j
    @YSR-m5j Рік тому +1

    రైతు అనేవాళ్ళు నష్టపోకుండా ఉండాలి ఈ ఫీల్డ్ లో వచ్చే లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి ఆ కోణం లో చూపించండి బ్రదర్ పుండరీకుడు అన్న గారి ద్వారానే ఈ విషయాలు కూడా వివరించి ఇంకో వీడియో పెట్టండి దయచేసి ఈ ఫీల్డ్ లో లాభాలు ఎలా ఉంటాయో నష్టాలు కూడా ఉన్నాయి. అన్నీ బాగా ఆలోచించి రైతులు దిగండి ఈ ఫీల్డ్ లోకి

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +1

      వారికో ఇప్పటికి ఆరు వీడియోలు చేశాము. నష్టపోయిన వారి వీడియో కూడా చేశాము.

  • @chkrishna9524
    @chkrishna9524 Рік тому

    Chala Baga explain chastunaru

  • @RameshRamesh-rx3pp
    @RameshRamesh-rx3pp Рік тому +1

    Aana okasari Hidupuram cocoon Marcket video cheyandi

  • @narendarreddyt874
    @narendarreddyt874 Рік тому

    Super Anna garu manchi vishayam cheppinaru

  • @santhosh3567
    @santhosh3567 Рік тому

    Baga explain chesaru sir but entha panta ki ee dighubadi vachindho cheppandi sir

  • @prudhvisai2724
    @prudhvisai2724 Рік тому +1

    you are really great brother

  • @ShivaYadav-wb4od
    @ShivaYadav-wb4od Рік тому +1

    Very Informative video anna tq for doing this

  • @saisankalp7123
    @saisankalp7123 Рік тому

    Intha kashtam untundha oka saree venuka anedhi theliyachesinanduku e channel ki na krutagnathalu. Ilane konasaginchu Annayya e channel ni.

  • @lakshmivadlamudi6245
    @lakshmivadlamudi6245 Рік тому +1

    Great farmer 👌🏻👌🏻

  • @sankulavenkateswerlu5229
    @sankulavenkateswerlu5229 Рік тому +1

    anna pachi mirchi gurinchi oka video chey anna apudu vestey labha

  • @reddybasha6337
    @reddybasha6337 Рік тому

    Best of luck pundarikam sir 👍 also good video raitu badi team 👏

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Рік тому +1

    సూపర్ ఎపీయరన్స్ అండ్ సూపర్ వీడియో

  • @YSR-m5j
    @YSR-m5j Рік тому

    పట్టుగుళ్ళ పెంపకం అంత సులువుగా ఏమీ లేదు కర్చుతో కూడుకున్న వ్యవహారం,వీడియోస్ లో చూసినంత ఈజీ కాదు ఈ ఫీల్డ్ లోకి దిగి ఆస్తులు అమ్ముకునే రోజులు కూడా ఉన్నాయి జాగ్రత్త ఇది HYD మార్కెట్ అనుకుంటా , ఇంతకంటే పెద్దవి మార్కెట్లు ధర్మవరం,హిందూపురం మార్కెట్లు ఉన్నాయి ధరలు బాగున్నాయి ,కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తొందరపడి దిగకంది దయచేసి నా సొంత అనుభవం తో చెబుతున్నాను

    • @RythuBadi
      @RythuBadi  Рік тому

      Okka video chusi kadu brother.. migilina video lu kuda chudandi. Appudu comment rayandi

  • @mohanrapeti2464
    @mohanrapeti2464 3 місяці тому

    Nyc explanation bro but 185 kgs ki = 123321 vachaye ok but , vallu Market lo sell cheykunda cacoons ni reeling machine ki vallaki echi cacoons ni silk teyachu ga apudu vachina silk sell chesthay vaka 20 percentage profit vasthadi max
    Example 185 kgs weight , 6 0r 7 kgs cacoon ki 1 lkg silk vasthadi , manam approx 6.5 vayskunna , 185 kgs ki 28 kg silk vasthadi 1 kg silk cost avg 5000 vndi 28 × 5000 = 140000 then reeling cost max 1 kg ki 300 max 9000 redcude avuthadi , max 10 0r 20 percentage profit lo vntam , edi antha just my view broo

  • @sarepa953
    @sarepa953 Рік тому

    Super video explain for all details..🙏🙏

  • @YSR-m5j
    @YSR-m5j Рік тому

    బ్రదర్ మి వీడియోస్ చూస్తుంటాను చాలా బాగుంటాయి కానీ మిమ్మల్ని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు

  • @Ssss-iv6ip
    @Ssss-iv6ip Рік тому +2

    అన్న ఒకసారి అతని షెడ్డు వరకు వెళ్లి క్లియర్ గా video తీస్తారని కోరుకుంటున్నాను

  • @sreenathreddysane9326
    @sreenathreddysane9326 Рік тому

    Anna Karnataka love from Bagepalli chikkaballapur district

  • @sreekanthikkurty2248
    @sreekanthikkurty2248 Рік тому +1

    I like your videos, I am a subscriber. great effort and simply wonderful 🎉🎉🎉🎉

  • @kavlogs7282
    @kavlogs7282 Рік тому +1

    Tq తెలుగు రైతు బడి

  • @gvrcreationschannel
    @gvrcreationschannel Рік тому +1

    Good information...

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 Рік тому

    Rajinder Reddy Super video s keep going

  • @damodharreddy9268
    @damodharreddy9268 Рік тому

    🙏👌👍🤝👏..... one of the best usefull youtube channel... keep it up bro

  • @yarramramanareddy2820
    @yarramramanareddy2820 Рік тому +1

    Super video sir

  • @muralivlogs5329
    @muralivlogs5329 Рік тому

    Hi Anna ,cultivation full details like enrolling with govt , maintainance etc please do one full video pleasr

  • @ganeshbabu595
    @ganeshbabu595 Рік тому +2

    Anna videos chusthu vunta urgent ga job manasi vevasayam chasukovalani vundhi

  • @rakeshcobra112
    @rakeshcobra112 Рік тому +1

    Nice brother

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 Рік тому +1

    Anna nii knowledge ki naaa dhanya vadallu...intha kastapaduthunav nii o range ki velutav anna

  • @navenpothula2272
    @navenpothula2272 Рік тому

    Sir ec poultry farm gurinchi vedio cheyandi please

  • @venkateshameesam8180
    @venkateshameesam8180 Рік тому +1

    Namastey pundareekam sir

  • @chundrusatyanarayana3161
    @chundrusatyanarayana3161 Рік тому +1

    Nice work

  • @ranjithkumar-ji6xm
    @ranjithkumar-ji6xm Рік тому

    anna pigery forming gurinchi oka video cheyandi anna please

  • @srikanthreddy4229
    @srikanthreddy4229 Рік тому

    Anna please show hydroponic cultivation in your videos

  • @naveenkumar-df6fx
    @naveenkumar-df6fx Рік тому

    Anna Nanu mee videos regular ga chuthanu naku reeling unit pethali ani interest vundhi me ru reeling units guruchi kuda videos cheyochu ga plz sir

  • @arifpasha2727
    @arifpasha2727 Рік тому +1

    Silk 2play. 3. Play video sir plz

  • @rajusirisala
    @rajusirisala Рік тому +1

    New car 🚘 a anna congratulation anna

  • @ganeshmuthyam6090
    @ganeshmuthyam6090 Рік тому +1

    Time entha paduthundhi panta ravadaniki

  • @geethaganesh6367
    @geethaganesh6367 Рік тому

    Good information .. brother...

  • @Keerthanavukkuturu
    @Keerthanavukkuturu Рік тому

    Nice video nice experience

  • @varna632
    @varna632 Рік тому

    Appu chesi shed construction cheyavaddu swanthaga Pani cheddamanuntene pampakam sadyam

  • @royals5126
    @royals5126 Рік тому +1

    Please visit once my place. 90% of my village are forming mulberry. More than 100 + sheds we have.

    • @madhukarvarma1
      @madhukarvarma1 Рік тому

      Akkada bro

    • @royals5126
      @royals5126 Рік тому

      @@madhukarvarma1 Nellipatla panchayathi, baireddipalli mandal, chittoor dist ap

  • @praveenchowdary1258
    @praveenchowdary1258 Рік тому

    Anna silk coccons full farming video cheyandi anna

  • @ravidhudhyala1519
    @ravidhudhyala1519 Рік тому +1

    Pattu gullu ammetappudu ibbandhulu vasthay.

  • @sreenathreddysane9326
    @sreenathreddysane9326 Рік тому +1

    Super video Anna

  • @congrats8123
    @congrats8123 Рік тому +1

    Super video s

  • @KrishnaTRAVELLER254
    @KrishnaTRAVELLER254 Рік тому

    Ana nenu rice business chedhamani anukutuna vodulu koni rithulu kada business chedhamani vundi vodulu manaki thakuvuga akada vasthayi chepava vodulu ani rakalu kavali

  • @barmasuman1984
    @barmasuman1984 Рік тому +1

    Super Anna

  • @shivadhanu4710
    @shivadhanu4710 Рік тому +1

    Rajender anna nu kuda kastapedutunnav kada anna👌👌👌

  • @SCYELECTRONICSHUB-gj5xx
    @SCYELECTRONICSHUB-gj5xx Рік тому +1

    memu 50 gudlu techam ... got 40kg output ... 650 rate vellindi palamaner market lo

    • @santhukonatham5184
      @santhukonatham5184 Рік тому

      1 acre ki entha income vusthadhi anna. Eni kgs vusthaye

    • @sarathorscy6249
      @sarathorscy6249 Рік тому

      @@santhukonatham5184 1acre lo 200gudlu mepachu … 150 to 180 kg vasthundi output …. Kg 580 to 650 undi rate … so 1lakh daka vasthundi