ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే పూర్తి దరిద్రం పోతుంది | Tirupati Murthy Avadhani | TSW
Вставка
- Опубліковано 7 лют 2025
- Watch► ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే పూర్తి దరిద్రం పోతుంది | Tirupati Murthy Avadhani | TSW
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Welcome to the world of Spirituality through Telugu Spiritual World UA-cam channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World
హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి మల్లూరు మంగపేట ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగింది ఇప్పుడు మెట్లు రెండు దిక్కుల నుంచి ఉన్నవి ఎవరైనా eluka గా ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు
హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏
నేను 2 నెలలకు ఒకసారి వెళ్తాను. స్వామి దర్శనం చేసుకుంటాను. ఇక్కడ మధ్యహ్నం ఆన్న ప్రసాదం ఉంటుంది. మనము పోయినపుడు 25కేజీ రైస్ తీసుకపోయి అక్కడ ఆన్న ప్రసాదం కేంద్రం లో ఇస్తే తీసుకుంటారు. నేను పోయినపుడు రెగ్యులర్ గా rice తీసుకు పోతా. rice మాత్రమే కాకుండా వంటనూనె గాని, కూర గాయాలు కూడా ఇవ్వవచ్చు.
అవును నేను ట్రావెల్స్ బస్ డ్రైవర్ గా చేశాను మల్లూర్ శ్రీలక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం అనంగా విన్నాను రోడ్డు మీద నుండి లెఫ్ట్ కు వెళ్తే వస్తుంది welcome బోర్డ్(కమాన్) చూసి స్టేట్ గా వెళ్ళిపోయాను కానీ అక్కడి ఏరియాలో అడుగు కూడ పెట్టలేక పోయాను
నాకు స్వామి వారి దర్శనం ఎప్పటికి కలుగునో అంత దేవుని దయ🙏🕉️🚩🕉️🙏
Manu Guru నుండి ఏటూరు నాగారం రోడ్ లో ఉంటుంది
nenu last saturday vellanu
మేము వెళ్ళాము, చాలా విశిష్ట మైన దేవాలయం
మేము వెళ్ళాము చాల దివ్య క్షేత్రం మీరందరు కూడా వెళ్ళండి అన్ని పాపాలు నశించిపోతాయ్ వరంగల్ లో ఉంది🙏
Address???
ఆఫర్స్ చెప్పండీ
@@ANILKUMAR-op8gwjjjjjv
Warangal జిల్లాలో ఎక్కడ ఉంది వెళ్ళే దారి మప్ కూడా పెట్టండి????
Hi.varangl loundhaa.
సమస్త దేవతలు అందరూ కరుణా సముద్రులే, దర్శన భాగ్యం ఎవరికి ప్రాప్తం ఉందో వారికే లభిస్తుంది, ఒకరిని కించపరిచే మాట్లాడటం మీ లాంటి విధ్వాంసులకు సరి కాదు, ఎవడి కర్మ వాడిది, మీరు గొప్పశక్తి వంతమైన నరసింహ స్వామి వారి దేవాలయం గురించి తెలయచేసినందుకు సదా కృతజ్ఞతలు
పంతులుగారు మల్లూరు నరసింహ స్వామి గుడి కి ఎలా వెళ్లాలి ఏదైనా రూట్ మ్యాప్ పెట్టండి
I visited 3 times really very powerful.
గురువు గారు చాలా మంచి చెప్తారు, మల్లూరు నరసింహ స్వామి ఫేమస్ గుడి చూడాలంటే యోగం కూడా కావాలి నమస్కారం
om narasimha ya swami namha
శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి కీ జై..🙏🙏
Surly
మేము వెళ్ళాము చాలా బాగుంది. 🙏🙏
గురువు గారికి నమస్కారము లు
ముఖ్యముగా పురాతన ఆలయములు అనే పేరుతో ముఖ్యముగా తెలంగాణ రాష్ట్రము దండకారణ్యం లోని పురాతన దేవాలయములును గూర్చి తెలియ జేయగలరు
బస్సు సర్వీసు రైల్వే రూటులు గూడా తెలియ జేయగలరు
ధన్యవాదములు
గోపాల కృష్ణ గారు భద్రాచలం దగ్గర ఉంటుంది
Govinda 🙏 నారాయణ 🙏🙏🙏
Swamivaru anugraheste memu Darshan sesukumtamu.
Jai narasimha Swami thandri
😭😭😭గురువుగారు తిరుపతి మూర్తి గారి వల్ల నష్టపోతే 😭😭😭భారతి శంకర పీఠం వల్ల మోసపోతే 😭😭😭ఎవరికి చెప్పుకోవాలి, ఏమంత్రం చదవాలి, ఏ తంత్రం చెయ్యాలి 😭😭😭నాలాగా ఎంతమంది మోసపోయారో, నష్టపోయారో 😭😭😭
Namaskaram guruji
ఓం నమో శ్రీ నరసింహస్వామి యే నమహ🙏🙏🙏
Please tell me Addras Hyd To Temple
jai Gurudatta 🙏🙏🙏
Guruvugaru. Meeru chepe vatili. Anni vishayalu. Edo vidamuga palitamu untadi antaru prajalanu mosagistaru meelanti. Panipatalenivaru chepe Maya matale tapamaremi undadu palitamu undantene. Gudulu meelantivariki manugada
లక్ష్మి నరసింహ స్వామి నమో నమః
నమస్కారం గురూజీ
Very great 🎉
I visited recently. గోవిందా గోవిందా
ఓంనమోనర్సింహా యనమః 👏👏
Guruvugariki padhabivandhanalu guruvugaru
Mavuriki daggarlo undi guruvugaru nenu velivastutamu
మలూరు నర్సింహా టెంపుల్ from భద్రాచలం 100kms
om namo shree lakshmi narasimha swamiye namaha 🙏🙏🙏🙏
Ye gilla ye ouru adress chappandi
Its in mulugu district Telangana..from mulugu its 80km
The place is total is situated with nature and medicinal plants
Karimnagar నుండి ఎలా వెళ్ళాలి
sir nenu mangala giri lakshmi narasimha swsmy temple ki vellanu..akkada vusava vigraham unte naku teiaka swamy feet touch chesanu..akkaarchakulu thittaru..naku bhayam entante ala touch cheyyadam valla swamy kopam namidaki vasthunda pls cheppandi sir...disham povali ante edaina pooja cheyyala
ఇప్పుడు మీరు చెప్పే వరకూ ఈ దేవాలయం గురించి చాలా మందికి తెలియక పోవచ్చు... మొన్నే ప్రస్తుత ప్రభుత్వమ్ అభివృద్ధిచేసిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాను స్వామి... చాలా అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేశారు... ప్రస్తుత ముఖ్య మంత్రి కెసిఆర్ గారు గెలిచినా ఓడినా ఆయన జన్మ ధన్యం.. ఆయన పేరుఅచిరకాలం శాశ్వతం గా ఉండిపోతుంది...2016నాటి యాదాద్రి కి ఇప్పటికీ హస్తి మశ కాంతరం తేడా వుంది గురువు గారు...
Car parking 500rs....international lo kuda leni charges akkada unnyee anta ga sir
Complete commercial ga chesaru..u don't feel devotional because of artificial architecture..I felt old is far far better for ur god feel. 🙏 Namo laxminarsimhayanamah
just check bro how many acres of Land Kalwakuntla Kavitha purchsed before development
Meru chapedi yadagirigutta, video enko temple
Govt income kosham development chesharu
Om Sri Gayatri mathraya namaha Om Sri mata pita guru deavataya namaha Om Sri sadhashva samarabam Shankaracharya madhiyamam haswamadhchariya pariyantham vandhaguru paramparam Aum Bhur Bhuvah Svaha Tat Savitur Vareniyam Bhargo Deavasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat Aum Tryambakam Yajaamahe Sugandhim Pushtivardhanam Urvaarukamiva Bandhanaan Mrityormuksheeya Maamritaat Om Sri paravati parameshwaraya namashivaya Om Sri dakshinamurtiya namashivaya Om Sri kalabyravaya namashivaya Om Sri sadhashivaya namashivaya Om Sri Surya Adithya namashivaya Om Sri Lakshmi narasimhaya namashivaya Om Sri ammalaganna yamma muguramal mulaputamma challa peaddamma surarulamma kaduparadibuchadiyamma thanulonaminavealuputamlla manamulaundidi yamma durga mayamma krupapidi yichuta mahathva kavithuva patuthuva sampadhal Sri rama rama rameati rmea rameaa manoramea Sahasranamam tathulayam rama nama varananea manojavam maruthatulyavegam jitryam budimatamvristam vatatamjam vanariddamukyam Sri rama dutham sirashanamami Sri anjaneyam prasannaanjaneayam prabadivyakayam prakreti pradayam bajea vayuputram bajea vallagatram bajeaham pavitram bajea suryamitram bajea rudrarupam bajea brmmtheajam bajeaham bajeaham bajeaham thank you choomach prakruti thank you choomach universe thank you choomach viswvam thank you choomach mani thanks gurugaru thanks namashivaya shivoham shivoham shivoham thanks
Thank you guruvugaru
Om namo hema chala laxmi nrushimahaya namh
నమో నమః లక్ష్మీనారసింహ స్వామి నమః
Hara Hara Mahadeva shambho Shankara Jai shree
Om Malluru Lakshmi Narashima swami namaha 🙏🙏
Pls. Incude map or directiond
మేము ఈ మధ్య అనుకోకుండా వెళ్లాము ఈ గుడి చాలాబాగుంది 🙏🙏🙏🙏🙏
Address please
Address please
Manuguru. ఏటూరు నాగారం రోడ్ లో ఉంటుంది. మల్లురు టెంపుల్
om lakshmi arasimha ya swami namha
nak pattena daredram povale
Om Sri Lakshmi Narasimha Swamy Namaha
Super temple
Paadaabhivandanaalu
నారసింహాయ నమహ
He says near manuguru. But it is showing near warangal pls clarify
Iam visiting 2times
Malluru నరసింహుడు, Santhana pradayakudu. Ma Akka ki aa temple ki velli mokkukontene santhanam kaligindhe.
సంతోషం..దయచేసి adress clear గా చెప్పండి plz
We r visited 3 times swamy
Jai mallur narasimha swamy🙏🙏🙏🙏🙏🙏🙏
Jai gurudatta
ఓం నమో నరసింహాయ నమః 🙏🙏🙏
మల్లూరు నర్సింహా స్వామి అక్కడ నిలుచున్న స్వామి
Om namo naarayanaaya
Om Laxmi narasimha Swami namo
Malluru narasimhaswamy temple near manuguru భద్రాచలం
MALLURI NARASIMHA SWAMY KI SIRASHUVANCHI NA PADHBI VANDANAMU 🙏🙏🙏🙏🙏
వీరికి దేశభక్తి, దైవభక్తి చాల తక్కువ కనుక స్వామివారి దర్శన భాగ్యం దుర్లభం.
Om Laxmi Narasimha Swamy
తెలియకే తప్ప మరేమీ కాదని నా భావన
100%
Address send chesthara bro
Jai shree ram ji ki jai bajrang bali
Omsrilakshminarasimhaswamynamaha
Ippudu steps ayyayi pyki ekkadanki...
🙏🙏🙏🙏 దయచేసి ఎవరైనా రూట్ మ్యాప్ పెట్టగలరు
మల్లూరు నరసింహా స్వామి అని గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేయండి.
om sai ram
I went to malluru
Maklur Ela vellali
స్వామి మాటకు ముందు మాట తర్వాత దరిద్రం అని మీ నోట పలక వద్దు ప్లీజ్ మిమ్మల్ని ఎవరైనా కొచ్చిన్ చేస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది
OM🙏🙏🙏
మేము వెళ్ళాము
కొత్తగూడెం నుండి మేడారం వెళ్ళే దారిలో వస్తుంది . ఈ టెంపుల్. . అప్పట్లో స్వామి వారిని తాకొచ్చు మైనం లా ఉంటుంది Pott
Just visit and worship, do not expect anything else, as you will not get any miracles nor your problems solved by god!! You have to solve/face your problems
Chala Mandi veltaru kani anthaga postive ga cheppaledu
Mallory magapeta Lakshmi Narasimha Swami temple manuguru to medaram road
Malluru warangal laxmi narasimhaswamy
Sand me location bro
మాకు దగ్గర మేము వెళ్ళాము చాలా మహిమ గల గుడి 🙏🏻🙏🏻
Ekkada aa gudi address cheppagalaraa
@@sowjanyachinnam24 మేడారం వెళ్లే దారిలో ఉంటుంది మణుగూరు నుంచి అయినా బాధ్రాచలం నుంచి అయినా వెళ్ళవచ్చు అండీ యూట్యూబ్ లో కొట్టండి తెలుస్తుంది
Ekkada andi Ee temple ? Address pl
Address send me pls
@@SureshSuresh_study_table మణుగూరు వెళ్లే దారిలో ఉంటుంది అండీ భద్రచాలం వెళ్లిన వెళ్ళవచ్చు
Malluru Nakshatra more recent gane
Where it's located ?
రూట్ చెప్పండి ప్లీజ్
Good morning
Address please
Sir plz give exact location
Swami, temple ku enni metlu untaayo cheppandi.
Om sai ram🙏
Address పూర్తిగా చెప్పండి
temple gurichi matlatadi,
Nenu 3 time's vellanu chala baga anipinchindi santhanam leni vallaku velthe avutharu chandanam istharu akkada
Please details cheppindi
@@vinoddudapu1592 pattanu chudandi aina warangal velli adigina cheptharu details
🙏🙏🙏
Ayyi jhanavi garu coald taggipoinadhi kadha miku 2days nundhi remedy chala baagha pani cheasindhi kadha
3:35 mins temple adress
Tq
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I really dont understand using word "SHAKYHI"every where. All Hindu Gods has potential Shekthi that transforms in to you only by worshiping HIM with a feeling of ecstatic bliss, respect, devotion, faith. In course of time you get SHEKTHI into you but not in temples.This ulimately leads for prosperity in life style. Ex: Kannappa, Eka Lavya, Dhruva,Bala yogi etc.With my bowing head i apeal dont mislead innicent people of KAKIUGA you can never see HIM with nacked eyes.God bless you all.
Please location adress
బొడ్డు దగ్గర మానవ శేరిరం లాగా ఉంటుంది బొడ్డు నుండి చిము కారుతుంది స్వామి హుదయం దగ్గర కాదు స్వామి
Om namo Lakshmi Narasimha Swamy ki jai
🕉🕉🕉🕉🕉🕉🕉
Malluri srinarasimhaswaminenamah
🙏🙏🙏🙏🙏🙏😌
🙏🏼🙏🏼🙏🏼