Water Bike - Man Customises Motorbike To Run With Water @Annavaram | AP24x7

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 350

  • @palletisimhadri719
    @palletisimhadri719 3 роки тому +32

    ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళను తొక్కేస్తారు మన india లొ పక్క

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 місяців тому

    చాలా మంచిపని చేశారు.
    ఇలాంటి మీ ప్రయోగాలు సామాన్యునికి అందుబాటులోకి త్వరలో రావాలని ఆశిస్తూ...

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 3 роки тому +7

    టెస్లా వాడు నిన్ను కాని చూసాడో వెయ్యి కోట్లు పెట్టీ నీ ఫార్ములా ని కొంటాడు 👍👍
    Bistaffluck 💐💐👏👏👏👏

  • @maninagari5387
    @maninagari5387 4 роки тому +86

    మీ నైపుణ్యం అందరికి ఉపయోగపడాలని మీతో పాటు ప్రభుత్వాన్ని,దేవుడిని ప్రార్థిస్తున్నాను.
    నా లాంటి బైక్ తో జీవనం(బ్రతుకు తెరువు) సాగించే స్వయం ఉపాధి వ్యక్తులకు ఎంతనో ఉపయోగం.

    • @mskhadar3802
      @mskhadar3802 4 роки тому

      Ksss.143
      ..

    • @ShowTime31158
      @ShowTime31158 3 роки тому

      భారత ప్రభుత్వం ఏ కాదు...ఈ భూమి మీద ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అంగీకరించదు ఎందుకంటే హైడ్రోజెన్ తో నడిచే వాహనాలు అటామిక్ బాంబ్ తో సమానం. ప్రమాదవశాత్తు పేలితే భారత మానవాళికి పెద్ద ముప్పు. స్కూల్ కి వెళ్ళి సైన్స్ చదువుకోండి ఫస్టు.

  • @indind186
    @indind186 4 роки тому +8

    అన్నా నిజంగా మీరు సూపర్
    Thank you so much ,,

  • @durgaprasadjogi5686
    @durgaprasadjogi5686 3 роки тому +17

    మన ప్రభుత్వం కి ఇటువంటి అవసరం లేదు
    పెట్రోల్ మీద టాక్స్ లు మాత్రమే కావాలి

  • @manohar23566
    @manohar23566 4 роки тому +31

    Mana indian governament never support like the type of Tallent person

    • @ShowTime31158
      @ShowTime31158 3 роки тому +3

      Because no any government support to run hydrogen bombs on roads....school ki velli Chaduvukondi firstu.

  • @indind186
    @indind186 4 роки тому +41

    మీరు కోరుకున్నది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
    ఇది సక్సెస్ కావాలి అన్న

    • @nanidulipalli2548
      @nanidulipalli2548 4 роки тому +1

      Adhi sacsas aithe manchi neeru kuda konukovalasi vastadhi raaa

    • @krishnareddybutukuri908
      @krishnareddybutukuri908 3 роки тому

      Place contact no sir

    • @ShowTime31158
      @ShowTime31158 3 роки тому

      భారత ప్రభుత్వం ఏ కాదు...ఈ భూమి మీద ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అంగీకరించదు ఎందుకంటే హైడ్రోజెన్ తో నడిచే వాహనాలు అటామిక్ బాంబ్ తో సమానం. ప్రమాదవశాత్తు పేలితే భారత మానవాళికి పెద్ద ముప్పు. స్కూల్ కి వెళ్ళి సైన్స్ చదువుకోండి ఫస్టు.

  • @satish-xe4pr
    @satish-xe4pr 4 роки тому +92

    ఇలాంటి బైక్స్ ను బయటికి రానివ్వరు... బైక్ కంపెనీలు... యదవలు..

    • @prashanthrajvlogs5312
      @prashanthrajvlogs5312 4 роки тому +2

      Correct bro.

    • @vg2949
      @vg2949 4 роки тому

      Bike to sambandham ledu kadaa. Only oil companies may not support but the bike companies promotes this kind of technology.

    • @lasya9914
      @lasya9914 3 роки тому

      Anni private company kalipi dabbulu dobbutaru

    • @ShowTime31158
      @ShowTime31158 3 роки тому +2

      Bayataku raadhu bro... Yendhukante adhi hydrogen bomb tho equal.. okavela explode aithe andharu pothaaru.

    • @LakshmiLakshmi-bk2ej
      @LakshmiLakshmi-bk2ej 3 роки тому

      👍👍

  • @buchalokanatham8392
    @buchalokanatham8392 3 роки тому +2

    ఇలాంటివి ఎక్కువ మందికి తెలీదు తెల్యనివ్వరు కూడా

  • @dpakkiraiahpakkiraiah520
    @dpakkiraiahpakkiraiah520 4 роки тому +1

    సుపర్ బ్రదర్ ఇలాంటివారికి ప్రభుత్వలు సహకరిఛాలి

  • @harikrishnasampati2707
    @harikrishnasampati2707 4 роки тому +10

    మీరు సూపర్బ్ అన్న గారు మీకు అంత మంచే జరగాలి

  • @nareshnethabommidi1635
    @nareshnethabommidi1635 4 роки тому +11

    నమస్తే ఏపీ 24 అతని ఫోన్ నెంబర్ పెట్టండి అందరికీ ఉపయోగపడుతుంది అతను బాగుపడతాడు అందరూ సెట్టింగ్ చేయించుకుంటారు బండికి

  • @aditya-pk3io
    @aditya-pk3io 3 роки тому

    Very nice idea , public kuda , ilanti eco friendly , vehicle ni support cheryyali

  • @sivarajv8166
    @sivarajv8166 3 роки тому

    అద్భుతం తమ్ముడు.

  • @banjara248
    @banjara248 3 роки тому +1

    Super sir

  • @cveeranjeeyulucveeranjeeyu5095
    @cveeranjeeyulucveeranjeeyu5095 3 роки тому +1

    వెరె ఎ దెశం లో మీరు పుట్టి ఉంటె మీకు మీ ప్రతిబకు బ్రహ్మ రథం పటెవాల్లు అన్న ఇదెశం లో మీరు జగ్రత అన్న...

  • @vincentleena7875
    @vincentleena7875 3 роки тому +3

    Do not think about government help. You can do it. I am here to help you. All the best.

  • @ourchannel7401
    @ourchannel7401 3 роки тому +1

    ప్రభుత్వం పడిపోతుంది .తయారు చేసిన నిన్ను బ్రతక నివ్వరు

  • @younglove7572
    @younglove7572 4 роки тому +1

    Nee talent india mottam karona la speed gaa vellali bayyo... mana riders ki manchi rojulu vachhestunna-yoch❤❤❤

  • @nnaresh7885
    @nnaresh7885 3 роки тому +1

    చేప్పెవాలకుఅన్న సిగ్గుండాలి మనకుఅన్న అనా సిగుండాలి ఇలాంటివి చేఫ్పబటి ఎన్ని రోజులు అవ్వుతున్నాయి ఎ ఒక్కటి అయినా వచ్చాయా

  • @pbr1800
    @pbr1800 3 роки тому +3

    భవిష్యత్తులో తాగడానికి నీరు కరువై, ఒక్క లీటర్ నీటికి 100/- పెట్టి తాగాలన్నమాట...నన్ను తిడుతూ కామెంట్లు చేసినా నీటితో నడిచే వాహనాలు మొత్తంగా వస్తే జరగబోయేది ఇదే...

  • @khajavali4062
    @khajavali4062 4 роки тому +1

    Very good Message Sir. 💚💖💙💓💜💕💚💖💙💓💜💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @thanoojbharateeyudu3786
    @thanoojbharateeyudu3786 4 роки тому +14

    Good to hear Bro.
    Great job.

  • @shivashivamc1577
    @shivashivamc1577 4 роки тому +14

    నాలో కూడా ఒక ప్రయోగం ఉంది అది సక్సెస్ అయితే పూర్తి పెట్రోల్ వినియోగం తగ్గుతుంది అని చెప్పగలను. ప్రభుత్వం సహాకారం అందిస్తే ప్రయోగం పూర్తి చేయగలను.

    • @ravishankarbandi1296
      @ravishankarbandi1296 4 роки тому +1

      Bro enti aa prayogam

    • @vg2949
      @vg2949 4 роки тому

      Siva,
      Please send me your contact details. I will call you to see if I can help you.

  • @kudumulasrinivas2586
    @kudumulasrinivas2586 4 роки тому +1

    Petrol lekunda only water to nadipinchu appudu mee talenteki hatsff chepagalam

  • @ashokreddyvallapureddy1905
    @ashokreddyvallapureddy1905 3 роки тому +5

    Ok, congratulations. And I was already Car running with water 5 years back.

    • @subrahmanyamd4851
      @subrahmanyamd4851 3 роки тому

      Can I have your number

    • @purushothamg1043
      @purushothamg1043 3 роки тому

      Hi sir..
      I want some doubt..
      My mobile no is..7675909517

    • @vincentleena7875
      @vincentleena7875 3 роки тому

      Ashok garu good day. Who gave you the kit 5 years back. Is it your own innovation. If so what did you do for all these days.

  • @krishna2171
    @krishna2171 4 роки тому +2

    Excellent

  • @sampathgudiboina5922
    @sampathgudiboina5922 4 роки тому

    Entho chaduvkoni kuda ilantivi evaru cheyyaledu.. kani ee Anna chesindu.. kani govt pattinchukodu...talent anedi ye rupana untundo evariki telidhu
    Anna ni encourage cheyyandi
    ..frnds

  • @thirumaleshatheratipalli4287
    @thirumaleshatheratipalli4287 3 роки тому

    How to separate H2O,if separate the ,how to burn the H2. We can"t burn any substance with out O2.r u clear my doubt?

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 роки тому +1

    అరే ఇలాంటి వారిని గవర్నమెంట్ సపోర్ట్ చెయ్యండిరా బాబు,శివ కార్తికేయ అర్జున్ సినిమాలో చూపినట్లు తొక్కేయకండి...

  • @indian2385
    @indian2385 3 роки тому

    నీటితో అన్నీ కూడా.. చెయ్యవచ్చు.. కాకపోతే ఉపయోగించటం మనకి తెలియదు..

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 роки тому +1

    Hats up to you sir 🙏

  • @badribhukya5158
    @badribhukya5158 4 роки тому

    Manadesha rajakiyem sathani sembbandhulu vellaku manchi antay nachadhu andhuki manollu very dheshemlo valla talent chupisthunnaru manollu

  • @taddinageswararao777
    @taddinageswararao777 3 роки тому

    Very good,
    God bless you brother.

  • @abhignavlogs2649
    @abhignavlogs2649 3 роки тому +1

    Avvi akkadke parimitam bayya avvi bayatak ranivvari 🥰🥰

  • @ankireddy1402
    @ankireddy1402 4 роки тому +20

    Ee talent ni thokkestaru

    • @ShowTime31158
      @ShowTime31158 3 роки тому +1

      That is not a good practice.
      భారత ప్రభుత్వం ఏ కాదు...ఈ భూమి మీద ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అంగీకరించదు ఎందుకంటే హైడ్రోజెన్ తో నడిచే వాహనాలు అటామిక్ బాంబ్ తో సమానం. ప్రమాదవశాత్తు పేలితే భారత మానవాళికి పెద్ద ముప్పు. స్కూల్ కి వెళ్ళి సైన్స్ చదువుకోండి ఫస్టు.

  • @simmababji9497
    @simmababji9497 4 роки тому +4

    I will come to your village , I want kit for my byke.

  • @santhoshkumarpeddi1596
    @santhoshkumarpeddi1596 3 роки тому +1

    Government encourage cheyadu enduku ante companies Ki loss avuthadiii

  • @sunilkumarkalle4038
    @sunilkumarkalle4038 4 роки тому

    You help so many poor peoples

  • @mupparampochaiah3007
    @mupparampochaiah3007 4 роки тому

    లేని వాళ్లకు భయపడుతూనే అన్నా మీరు ఆర్డర్ చేస్తే కాల్ మొబైల్ నెంబర్

  • @yakaswamymestri1824
    @yakaswamymestri1824 4 роки тому +1

    Super uncle

  • @MrRaceles
    @MrRaceles 3 роки тому

    Oxygen సపోర్టు కి హైడ్రోజన్ సపోర్ట్ , 50% increases
    Milage , good .And it may be further increased up to 120 km .Per litre.

  • @merabharatmahaan9872
    @merabharatmahaan9872 3 роки тому

    ఎక్కడ ఆగిపోయింది.... మీ work.పెట్రోల్ ధరలు పెరిగి మద్య తరగతి ప్రజలు ఆగం అయితున్నారు.
    1year పైన అయింది మీ ప్రయత్నం...

  • @Hiranyatej
    @Hiranyatej 3 роки тому

    Abba good news in world ....but vedhavalu e bike ranivaru .....I'm suport u anna

  • @ramaraoturibilli9773
    @ramaraoturibilli9773 3 роки тому

    సపోర్ట్ చెయండిసార్ .మనకేమంచ్చిదిసార్ ?

  • @mupparampochaiah3007
    @mupparampochaiah3007 4 роки тому

    అన్నా లేనోళ్లు ఉపయోగపడుతున్న మీ మొబైల్ నెంబర్

  • @lahezvideos3191
    @lahezvideos3191 4 роки тому +1

    Sir..But Why Can't U develop IT

  • @VinayKumar-xw8ro
    @VinayKumar-xw8ro 4 роки тому +9

    I request to govt Plez Encourage this type scientific innovations..
    Don't encourage Swamijis, baba's like jagan and cbn for political benefit

  • @rajaraovelpula5636
    @rajaraovelpula5636 4 роки тому +1

    Evarayya prabhuthvam .... Maname prabhutvam

  • @satyann3959
    @satyann3959 4 роки тому +3

    You are great sir.! wonderful work.

  • @jeevithanikidaggaraga.vast4006
    @jeevithanikidaggaraga.vast4006 4 роки тому +1

    అన్న మీకు వందనాలు ఎలా అమార్చుకోవాలి తెలియచేయండి 🙏🙏

  • @senapathisankararao5615
    @senapathisankararao5615 4 роки тому +1

    సూపర్

  • @banothshankar21393
    @banothshankar21393 3 роки тому

    Excellent Brother

  • @pallapothularamesh1704
    @pallapothularamesh1704 4 роки тому

    Awesome but government will accepted or not that's the suspension why because govt getting huge money on petrol and diesel

  • @usivasankar371
    @usivasankar371 3 роки тому

    నువ్వు చేసిన ఈ ప్రయోగం మా లాంటి పేద వాళ్ళకి బైకు కొన్నవారికి ఎంతో లాభం కాని ఈ బైకు కంపెనీ నా కొడుకులున్నరే నీ టెక్నోలజీని అనగతొక్కుతరు ఎందుకంటే వాళ్ళు అల చెయ్యరు ఒక్కరని చెయ్యనిరు ఏమి ఎందుకు చెయ్యకూడదు మనం ఎదురుతిరిగిన పోలీసులకు అంతో ఎంతో డబ్బు ఇచ్చి ఏదో తప్పుడు కేసుకింద ఇరికించి మనలాంటి వాళ్ళని పడో పదునాలుగు ఏడ్లో అండ్ మన్ లేద రాజమండ్రి చెట్రల్ జైలు కో పంపించేస్తారు పొయ్ ఇక మన జీవితం డ్రీమ్ కల చక్కనకిపోతుంది అన్న

  • @korukantsrikanth6447
    @korukantsrikanth6447 4 роки тому +1

    Super anna all the best

  • @jnagesh1397
    @jnagesh1397 4 роки тому +1

    Exlent Sir but janalu neetini dachesi thagadaniki lekunda chestharu

  • @bhaskarrrrr3517
    @bhaskarrrrr3517 4 роки тому +5

    Great

  • @p.hemanth5069
    @p.hemanth5069 4 роки тому +1

    Super

  • @krishnaking5392
    @krishnaking5392 4 роки тому

    గ్రేట్ జాబ్ సర్

  • @naveenm8771
    @naveenm8771 4 роки тому

    Hydrogen can not be separated easily,u need to have batteries to separate hydrogen from water which is even costly than petrol

  • @VinayKumar-kv4yu
    @VinayKumar-kv4yu 3 роки тому

    కొత్తగా ఏమైనా కనుక్కొండి రా బాబు, HHO కిట్స్ పది వేలుకే దొరుకుతాయి ఈ టెక్నాలజీ చాల పాతది ఇందులో కొత్త ఏమిలేదు..

  • @mesnehamyouthchannel3136
    @mesnehamyouthchannel3136 3 роки тому

    All the best Anna super bike marketloke teskura

  • @dsirfanroyal3796
    @dsirfanroyal3796 4 роки тому +6

    మాకు చేయండి పెట్రోల్ రేట్లు ప్రభుత్వం పెంచేస్తూ ఉంది...

  • @indind186
    @indind186 4 роки тому

    Anna America super thank you very much

  • @darmareddy5429
    @darmareddy5429 4 роки тому +17

    మాకు interest vundi
    naa bike pulsar 150 మర్చగలరా plz contact అవండి

    • @kovuriharibabu4105
      @kovuriharibabu4105 4 роки тому +2

      Those hho kits are available in Amazon

    • @darmareddy5429
      @darmareddy5429 4 роки тому +1

      @@kovuriharibabu4105 kit ok
      Material ela konnali and emi emi material use chestharu

  • @nareshjammula7685
    @nareshjammula7685 3 роки тому

    మీరు సూపర్ అన్న

  • @capitalbabu1750
    @capitalbabu1750 4 роки тому +2

    Super bro

  • @nageswaraoalamuri8756
    @nageswaraoalamuri8756 4 роки тому +2

    Can you give your address , we will come and buy your kit for my bike please.

  • @laxmangundu4706
    @laxmangundu4706 3 роки тому +1

    Great job.genius

  • @arjundasari1463
    @arjundasari1463 3 роки тому +1

    తొందరగా పేటెంట్ కు అప్లై చేయమని చెప్పండి.....లేదంటే కాపీ గాళ్ళు దోచుకుంటారు.

  • @srinathHero
    @srinathHero 3 роки тому

    Y don’t you cell your kits by yourself

  • @mnareshroyal8310
    @mnareshroyal8310 4 роки тому +6

    Nuv super

  • @venkataraghavan1973
    @venkataraghavan1973 3 роки тому

    Vaddhu anna petrol diesel intha coast unna full traffic 🚦 full vehicles nuvv elaga water tho mailage ecchavo anthe akasham lo road lu veskovali

  • @bobbykajuluri8860
    @bobbykajuluri8860 4 роки тому

    India got talent

  • @LG-jm6yh
    @LG-jm6yh 4 роки тому

    👌nice talengi tokkestaru jagarta

  • @venugopalbcvenugopalbc9410
    @venugopalbcvenugopalbc9410 3 роки тому

    Super sar

  • @ShowTime31158
    @ShowTime31158 3 роки тому

    భారత ప్రభుత్వం ఏ కాదు...ఈ భూమి మీద ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అంగీకరించదు ఎందుకంటే హైడ్రోజెన్ తో నడిచే వాహనాలు అటామిక్ బాంబ్ తో సమానం. ప్రమాదవశాత్తు పేలితే దేశ మానవాళికి పెద్ద ముప్పు.
    "స్కూల్ కి వెళ్ళి సైన్స్ చదువుకోండి ఫస్టు."

  • @srinivasarao933
    @srinivasarao933 3 роки тому

    Super Anna..

  • @nelapoluchaitanya9082
    @nelapoluchaitanya9082 3 роки тому +1

    Supper ra bro

  • @LovelySiddharthvlogs
    @LovelySiddharthvlogs 4 роки тому

    Super talent sir .

  • @lavetilaxmiprasad333
    @lavetilaxmiprasad333 4 роки тому +1

    మీ లాంటి వల్ల తెలివి తేటలు ఈ దేశానికి చాల అవసరం మన కర్మ ఏమిటి అంటే ప్రభుత్వం తన పని చేయటం లేదు అంతే అందుకే మనం ఇలాగే ఇతర దేశాల పెట్రోల్ వెహికల్స్ వడుతు మళ్ళీ వల్లే పెట్రోల్ అమ్మితే మనం గుడ్డిగా బ్రతుకుతున్న పరిస్థితి

  • @chandanainbox5026
    @chandanainbox5026 11 місяців тому

    Electrolysis 😂 ra baabu ...andulo free em undi electricity kaavali ga!!?🙏

  • @ramumarna4095
    @ramumarna4095 4 роки тому +2

    Prabutvam meeku sahakarichadu petrolu sales padipothundani prabutvaniki adayam radani meeku saport cheyyadu mana prabutvaniki padagottadame kani nilabette yochana ledu

    • @ayyalajames1795
      @ayyalajames1795 4 роки тому

      S brother.. Ilaane Mr. Ramar pillani paiki raaneeya ledu

  • @iruvaramyogeeswar645
    @iruvaramyogeeswar645 4 роки тому +1

    Anna chana telent vundhthi meku nice

  • @sr653
    @sr653 4 роки тому

    జగన్ గారిని కలవండి మీకు న్యాయం జరుగుతుంది మంచి పేరు వస్తుంది

  • @shobankumarnaidu4733
    @shobankumarnaidu4733 3 роки тому +1

    Great innovating

  • @suri_Edits_143
    @suri_Edits_143 3 роки тому

    గాలితో నడిచే బంది తయారు చేయండి ఎందుకంటే తగేకి నీళ్ళు ఉండవు

  • @RAVIKumar-lx2qb
    @RAVIKumar-lx2qb 3 роки тому

    Meku ardhamkavadam la manchinitini kuda ammeystharu sir 🙏🙏🙏 vadhu sir vadhu

  • @prashanthrajvlogs5312
    @prashanthrajvlogs5312 4 роки тому

    Bro. Water bike oka bike kuda Kadapa lo leadhu manufacturing ala cheasav bro video pettu

  • @thiruakhil4072
    @thiruakhil4072 4 роки тому

    Excellent sir

  • @rajapparajappa7592
    @rajapparajappa7592 3 роки тому +1

    RAJANNA

  • @nanitalabattula2546
    @nanitalabattula2546 3 роки тому

    Ilanty vallani govnmt vallu teeskoni company's Lo trails Veyinchali great

  • @sudhakargeddada1908
    @sudhakargeddada1908 4 роки тому +2

    👏👏👏👌👌👌

  • @capitalbabu1750
    @capitalbabu1750 4 роки тому

    But government implementation cheste baguntundi

  • @mysuperkidgagan2483
    @mysuperkidgagan2483 3 роки тому

    Ilantivi news lone chustam. Road lameeda chudalem.

  • @dorababukashipu
    @dorababukashipu 4 роки тому

    నైస్ బాస్ థాంక్స్

  • @rajkumarmanepalli8839
    @rajkumarmanepalli8839 3 роки тому

    Atani Address kani Phone number kani display cheste atanki , kavalasina vallki manchiga untundi kada.

  • @laxmanraoarava6942
    @laxmanraoarava6942 3 роки тому

    Very good innovation..pl di more experiments...you r great.congratulationd..what is your phone number