ఆస్ట్రేలియాలో సునీల్ గవాస్కర్‌ కు అవమానం, భారతీయుడు కావడమేనా || Gavaskar insulted in Australia ||

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 153

  • @SureshKumar-17
    @SureshKumar-17 17 днів тому +30

    ఈ రోజు జరిగిన match లో కోహ్లి ని చూడండి.. pockets చూపించి కరెక్ట్ గా answer ఇచ్చాడు... He is the Right man for Australia....🏏🏏🏏

    • @kishorenaag
      @kishorenaag 17 днів тому +6

      Only aggression no runs.. When runs are not scored aggression jujubi.. Waste fellow😂😂

    • @SK_4U
      @SK_4U 17 днів тому +1

      ​​@@kishorenaagHe achieved what your Lavdpavs Can't in Australia just give Respect. Ippudu chusav kada mana Indians ni ela chustunnaro Australians. Mana paruvu teesaru Rohit Sharma and Gautam Gambhir 😢😢😢

    • @kishorenaag
      @kishorenaag 17 днів тому

      @SK_4U rey lawda.. I'm not gan of ROko.. I'm. Cricket fan.. & from. My childhood I'm fan of Aussie..

    • @gvishnu6452
      @gvishnu6452 16 днів тому

      ​@@kishorenaagPakaku poyi aduko epati nunchi chustunav cricket

    • @noelnaveenstark3058
      @noelnaveenstark3058 16 днів тому

      ​@@kishorenaagఅందుకే మీ బీజేపీ రోహిత్ శర్మ ఆటకి ముందు మూసుకుని కూర్చున్నాడు

  • @simhadrinarayanarao7145
    @simhadrinarayanarao7145 17 днів тому +21

    Test cricket చరిత్ర లో మొట్టమొదటి సారి 10,000 పరుగులు చేసిన క్రికెటర్ సునీల్ మనోహర్ గవాస్కర్.తరువాత కాలంలో ఆ రికార్డ్ ను అధిగమించింది అలెన్ బోర్డర్.అందుచేతనే ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే test series ను Border Gavaskar Trophy అంటారు.ఇద్దరు గొప్ప క్రికెటర్ల పేరు మీద ఉన్న ట్రోఫీని అందజేయడానికి, ఆ ఇద్దరిలో ఒకరైన గవాస్కర్ ని పిలవక పోవడం గర్హనీయం.

    • @Hanvik-e4s
      @Hanvik-e4s 7 днів тому

      Hindi vallaki avamanam paddada.swadesam lo south playees enni avamanalu paddaru.rayudu ni thokkesinaduku teliyala.

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 17 днів тому +10

    చక్కగా చెప్పారు సర్! దీనిపై ప్రస్తుత icc చైర్మన్ షా ఏమంతాడో.

    • @kingson23
      @kingson23 17 днів тому

      Em peekadu vaala nana adesisthene palukuthadu

  • @nagireddymaddirevula3726
    @nagireddymaddirevula3726 17 днів тому +6

    Professor Nageswar’s observations are 100% true . All the cricket lovers have to pity the decision of organisers of the tournament.

  • @vamshi0227
    @vamshi0227 17 днів тому +1

    I enjoy these 3-4 minute short videos; they’re easier to watch, and I can go through several quickly. It would be great if you could create more videos of this length.

  • @ashkk135
    @ashkk135 17 днів тому +27

    ICC ని ఏలేది మనమే నండి మనల్ని కాదని వాళ్ళు అలా చేయలేరు

  • @rakeshrockzz7535
    @rakeshrockzz7535 17 днів тому +17

    That's clear.. if india won, gavaskar will present

  • @sureshkumaa4600
    @sureshkumaa4600 16 днів тому +1

    Sir , well said , Indian government has to protest it and ban AUS team in our IPL

  • @Kiyaan2711
    @Kiyaan2711 17 днів тому +12

    What about caste violence, discrimination sir in our country

    • @nivas8383
      @nivas8383 16 днів тому +1

      When we need to fight against other countries, plz don't bring internal things bro.

    • @saikrish1144
      @saikrish1144 16 днів тому +1

      Reservation Biggest Discrimination In India
      Even USA lo Black Vs White Discrimination Undi
      Muslim Countries Suni Vs Shia Discrimination

  • @mallireddyqatar1239
    @mallireddyqatar1239 17 днів тому +8

    ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ipl లో ఆడే దానికి ఛాన్స్ ఇవ్వద్దు మన వాళ్ళని గౌరవించి నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 17 днів тому +1

      Because Indian businessmen want money, Without Australians IPL won't be successful.
      Money man, just money.

    • @murthyk6944
      @murthyk6944 17 днів тому +1

      మనకు కుల వాదం, ప్రాంతీయ వాదం తప్ప జాతీయ వాదం ఉండదు. కాబట్టి ఆస్ట్రేలియన్ లకు ఎటువంటి ఇబ్బంది లేదు.

    • @saikrish1144
      @saikrish1144 16 днів тому

      ​@@murthyk6944 India Lo Caste Based Reservation tapa Talent Merit Ki No Chance

  • @sureshn2815
    @sureshn2815 16 днів тому

    Yes sir we should

  • @DhandaveniSree
    @DhandaveniSree 17 днів тому +1

    💯 persnat

  • @HelloUSA-Telugu
    @HelloUSA-Telugu 17 днів тому

    💯 agree sir, presentation appudu naku ade anipinchindi iddaru present cheyalsi unde ani

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 16 днів тому +1

    గవాస్కర్ కంటే మించిన వ్యక్తి కపిల్ దేవ్ మాత్రమే

  • @raviraju3868
    @raviraju3868 17 днів тому

    Useful video

  • @avulamandasubbarao2952
    @avulamandasubbarao2952 17 днів тому

    Sir.SM Gavaskar is one of the best and classic batsman from Bharat. He should be given that honor.

  • @rajesh88996
    @rajesh88996 17 днів тому +3

    Exactly sir

  • @B.SevalNaik
    @B.SevalNaik 17 днів тому +2

    సరే గాని మరి ఐపీల్ ఎందుకు వారి ప్లేయర్స్ ఎందుకు ఆడించాలి? కోట్ల ఎందుకు ఇవ్వాలి!ఐపీల్ మన దేశం వారే కదా నడిపించే ది, ఐపీల్ ఆర్గనైజషన్ రోషం లేదా!?

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 14 днів тому

    మోదటి నుండి ఆస్ట్రేలియా క్రికెట్ టీం కు ఉన్న జబ్బు ఏమంటే అనవసరపు ఛాలెంజ్ లు చేయటం ఎదుటి జట్టు ని చులకన చేసి మాట్లాడటం అది పీకుతాం ఇది పగల తీస్తాం అని ప్రగల్భాలు పలికి బోర్లా పడటం అలవాటు ఈ అంటువ్యాధి పాకిస్తాన్ వాళ్ళకి ఎంతో కొంత శ్రీ లంక టీం కి ఉన్నది అంతే కానీ జాత్యహంకారం కాక పొవచ్ఛు, ఎందుకు అంటే సౌతాఫ్రికా లేదు ఇంగ్లాండ్ టీము లు అలా ప్రవర్తించిన సందర్బాలు లేవు

  • @pachhigallaaneesh3517
    @pachhigallaaneesh3517 17 днів тому +5

    Mana Telangana lo famous dialogue "పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడు నీ పోచమ్మ కొట్టిందాట"

    • @74Ravindra
      @74Ravindra 17 днів тому

      ఆస్ట్రేలియన్ లకి పోచమ్మ కి పోలికేంటి? పోచమ్మ దేవత.
      ఎక్కువ సేపు ఉంటే బడిత పూజ😂 తప్పదు అని ఈ దేశం అప్పగించి పారిపోయారు బ్రిటీష్ వాళ్ళు😂

    • @74Ravindra
      @74Ravindra 16 днів тому

      ఆస్ట్రేలియన్లకి పోచమ్మ కి పోలికేంటి?? పోచమ్మ దేవత.

  • @Hari175-
    @Hari175- 16 днів тому

    ఏమో ఇండియా గెలిచి ఉంటే బోర్డర్ నీ కూడా invite చేసే వారు కాదేమో..ఒక్క గవాస్కర్ గారినే పిలిచేవారేమో కదా మరి.

  • @shadowshiva9702
    @shadowshiva9702 17 днів тому +3

    వారి మదం అణిచినోళ్లు రాహుల్, లక్ష్మణ్... Unfortunately ఇప్పుడంతా గాల్లోకి కొట్టేవాళ్ళు ఉన్నారు...

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 17 днів тому +3

    ఇండియా లో క్రికెట్ కి ఈ రోజు ఇంత పేరు ఉందంటే మొదటి వరసలో గావాస్కర్ ఉంటారు.

  • @starstudio3997
    @starstudio3997 17 днів тому

    Yes sir

  • @satyanarayanatela3454
    @satyanarayanatela3454 17 днів тому +3

    Yes sir

  • @sureshV-y7b
    @sureshV-y7b 17 днів тому +10

    భారతదేశ ఉదారవాద విదేశీ పాలసీ మన దేశం నాయకులు చేసే ప్రయోజనాల వలన విదేశాల వల్ల అవమానాలు ఎదురవుతున్నాయి

    • @naveen1508
      @naveen1508 17 днів тому

      Modi

    • @jagadishmrv
      @jagadishmrv 17 днів тому

      Modi h toh
      Sb mumkin h

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 17 днів тому

      I think your mind is in the fridge. If they make a mistake, they should say sorry!

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 16 днів тому

    BCCI is strong should take this very seriously and treat ession to AUS

  • @SimhachalamEadi
    @SimhachalamEadi 17 днів тому +2

    Gavaskar was great batsman than boarder.....border break gavaskar record playing more games than gavaskar

  • @karthikeyansurireddi7726
    @karthikeyansurireddi7726 17 днів тому +1

    May it is like India Wins only Gavaskar will present the trophy without Boarder and vice versa...

  • @gopinathnalla5062
    @gopinathnalla5062 17 днів тому +1

    In comparison Sunil Gavaskar was a far better batsman than Border. His dominance over great West Indian bowlers was legendary.

  • @దేవపంగు.బాలమ్మ.గురవయ్య.123

    ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు యోగ ఆస్ట్రేలియా ఇండియా పర్యటించినప్పుడు ఓ కప్పు గెలిచింది ఆస్ట్రేలియా ఆ సందర్భంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వేదిక పైనున్న బీసీసీ చైర్మన్ పక్కకు తోసేశారు అది మన దేశంలోనే జరిగింది అప్పుడు బిజీ బీసీసీ ఏం చర్యలు తీసుకున్నట్టు మనదేశంలో మన బోర్డు చైర్మన్ కు అవమాన జరిగితేనే..దిక్కులేదు...

  • @MuaralikrishnaBehara
    @MuaralikrishnaBehara 17 днів тому +2

    Still I remember Glen maxwell kept his legs on world cup trophy such head strong people Australians

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 17 днів тому +2

      మిచెల్ మార్ష్ చేశాడు maxwell కాదు

    • @ranjeethkumar9611
      @ranjeethkumar9611 17 днів тому

      That is their wish if they keep legs on it or keep that trophy in the bathroom.

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 16 днів тому

    మీరు ఏదైనా చెప్పండి నాగేశ్వరరావు గారు క్రికెటర్లో కపిల్ దేవ్ తర్వాతనే గవాస్కర్

  • @krishnachaitanyaramisetty
    @krishnachaitanyaramisetty 16 днів тому

    Shame of you AU

  • @Manpbhraj498
    @Manpbhraj498 16 днів тому

    Australia పొగరు ను Laxman sachin dravid bumrah pant అణిచారు.
    వాళ్ళ పొగరును వారి స్వంత గ్రౌండ్లో bat and ball తో అణిచే వాళ్ళు కావాలి

  • @PSYCHO7MRCET
    @PSYCHO7MRCET 17 днів тому

    Great pick up even I felt that.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 17 днів тому

    We should come out of the joint trophy.

  • @Your_harsha_rajam
    @Your_harsha_rajam 17 днів тому +1

    Simple, next year mana country lo jaruguthindi, appudu gavskar only

  • @muralikrishnayerubandi8451
    @muralikrishnayerubandi8451 17 днів тому

    It does not matter if gavaskar got insulted or not. Australian players consider defeat is insult to them. This is the difference between Indian cricket players and australia player.

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 17 днів тому

    Sir, Australian common people are very friendly & helpful. It was proved by many incidents when our UA-camrs met them while travelling . But, only Australian Cricket Board management & Australian govt might have such a mentality . Totally it is clear that they insulted Gavaskar only to show racial injustice .

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 17 днів тому +2

    all because of our leaders

  • @gowri.maruvada
    @gowri.maruvada 17 днів тому

    Player of series should be given by Gavaskar to Bumrah

  • @sravansirlapuu9634
    @sravansirlapuu9634 16 днів тому

    Rythulu , pedavallu, madya tharagathi manushulu inthakanna 10000000 retlu avamanaalu face chesthu untaru ......

  • @jayarajach7191
    @jayarajach7191 17 днів тому +3

    India గెలిస్తే బోర్డర్ కి పనిలేదా మరి😂😂😂

    • @noelnaveenstark3058
      @noelnaveenstark3058 16 днів тому

      ఇండియా గెలిచి ఉంటే అది మోడీ గారి వల్లే గెలిచినట్టు లెక్క 😂🤣

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 16 днів тому

    భారత్ క్రికెట్లో సొంత రికార్డుల కొరకు ఆడిన వారిలో మొదటి వారు గవాస్కర్ మరియు సౌరవ్ గంగూలీలు

    • @rameshparisarla3108
      @rameshparisarla3108 15 днів тому

      Sourav ganguly peru ni cheppi nee cricket knowledge ledani prove chesusukunna mustina kodaka

  • @ranjiththota6479
    @ranjiththota6479 17 днів тому +1

    Sunil gasker is great

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 17 днів тому +1

    Call them Europe migrants not Australia citizen

  • @Srinivaschilakamarthi
    @Srinivaschilakamarthi 15 днів тому

    అలాంటి ఆస్ట్రేలియా కె కప్స్ వస్తాయి ఏమిటో మరి

  • @దేవపంగు.బాలమ్మ.గురవయ్య.123

    మరి ఈ విషయంలో భారత క్రికెట్ బోర్డు చైర్మన్ జై షా.ఏం చేస్తున్నట్టు...

  • @pavankumar-bb4ky
    @pavankumar-bb4ky 17 днів тому

    If performance is good every one appreciate main board chairman team coach and some senior players must be changed

  • @SripathisamratGoud
    @SripathisamratGoud 17 днів тому

    Siggu ravali ippatikaina mana players ki. Ika pai Baga adali. mana team baga adi unte e situation vachi undedhi kadhu..😢😢😢😢

  • @AnnajiAlamanda-pi6nx
    @AnnajiAlamanda-pi6nx 16 днів тому

    Meeru cheppinadi 100% correct sir but it is not new comment 2007 lo jarigina world cup winner australia captain ricky ponting sarad power ki chesina avamanam marachi poyara sir Australia is big cheeter

  • @deepu3710
    @deepu3710 17 днів тому +5

    మనకి సిగ్గు ఉంటే ఈ ట్రోఫీ ని క్యాన్సిల్ చేసి ఇక అలాంటి టీం తో కట్ చేసుకుంటే సరిపోతుంది

    • @kranthikumar7720
      @kranthikumar7720 17 днів тому +3

      Australia tho aadi Gelavali ani anuko adame kani ...aa team la aadindhi em ledhu.. mana vallu mukki mooligi oka wc gelicharu 2011 lo daniki mundu moodu world cups oka defeat lekunda Australia gelichindhi..
      2011 taruvatha 2015 kuda gelichindhi 2023 kuda...
      India lo money antha games tagaletti ipl pettikoni em chesaru..
      Australia first class crickets salary eppatinundo bagane unnai..career safty undhi..
      India lo first class cricket ki craze ledhu

  • @rsanjithkumar
    @rsanjithkumar 17 днів тому

    Australia is correct India should learn how to win only the option !! India will do the same thing more than Australia

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq 17 днів тому +1

    Castism in india is very high. Why do u speak of Australia racism bro

  • @Dlv924
    @Dlv924 17 днів тому

    Every team sledge rival player's. But Australian's gained notoriety in sledging😅

  • @venkatP99
    @venkatP99 17 днів тому

    Next time border gavaskar trophy india geliste only gavaskar tho cup ippinchali anthe

  • @mahussain7259
    @mahussain7259 17 днів тому

    అసలు వండినా పప్పు యే మడిపోయి బాగాలేదు, దాంట్లో ఉప్పు లేదు, కరం లేదు అని భదపడం ఎందుకు sir,

  • @raghuraghuveer9647
    @raghuraghuveer9647 16 днів тому

    Ippudu em antav ee discussion Indian GDP ki indian poverty ki emayna laabama ?..choose wise topics to enlighten ppl

  • @anjamma5333
    @anjamma5333 15 днів тому

    Gavaskar and border those are short latee's

  • @sureshV-y7b
    @sureshV-y7b 17 днів тому +1

    2023 వరల్డ్ కప్ ను నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా టీం కు ఇవ్వడం జరిగింది

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 17 днів тому

    They r degrading themselves by their attitude.

  • @shravankf
    @shravankf 17 днів тому

    Stop this. Don’t make it larger than what it is. Why do you bring in discrimination angle to organizers blunder 🤦

  • @GunduSita
    @GunduSita 17 днів тому

    వీళ్ళందరూ భారతదేశాన్ని విమర్శీస్తారు

  • @rameshkonapuri6364
    @rameshkonapuri6364 17 днів тому +1

    Already match loose light tesukondi

  • @kranthikumar7720
    @kranthikumar7720 17 днів тому +1

    Racism em undhi..
    Australia geliste border India geliste or draw aithe gavaskar istadu trophy..
    Ila kakunda prathi sari iddaritho cup ippiste baguntadhi...
    Sunil gavaskar ni official ga invite cheyyaledhu..kani he is also commentator.
    That's why he is available in Sydney

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg 17 днів тому +3

    రైతు బంధు 15,000 కాకుండా 12,000 అని కాంగ్రేస్ వాళ్ళు ప్రజలని మోసం చేస్తున్నారు ఆ అంశంపై వీడియో పెట్టండి

    • @jagadamramesh7147
      @jagadamramesh7147 17 днів тому +1

      చెయ్యడు ఖాన్ గ్రేస్ భజన మాత్రం చేస్తాడు 😂😂

  • @kittuvlogs5308
    @kittuvlogs5308 17 днів тому

    Kohli correct australia avarini care cheyaru pogaru ekkuva , vallaki kohli okkadee correct

  • @krishnamedas5895
    @krishnamedas5895 17 днів тому +1

    And ICC is in the hands of Amitshahs son

  • @Cheetah4709
    @Cheetah4709 16 днів тому

    స్పోర్ట్స్ విషయం లో జరిగింది, ఇదే ఇండియా లో జరుగుతుంది సర్ మరి, ఏమో మా దేవుళ్ళే మనకి కండ్లు తెరిపించడం కోసం ఇలా చేసి ఉంటదేమో, ఎవడికి వాడికి గౌరవం ఉంటది.....ఇదే example మన ఇండియా లో కోటి చూపిస్త, ఒక mpp వస్తే సెక్రటరీ నిలబడాలా వద్ద, వాడు తక్కువ క్యాస్ట్ అయితే ఒక లెక్క, హై క్యాస్ట్ అయితే ఒక లెక్క...

  • @chemistryjagadeesh827
    @chemistryjagadeesh827 17 днів тому +2

    Ban to Australia team to India

    • @noelnaveenstark3058
      @noelnaveenstark3058 16 днів тому

      అవునండి..
      ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఇంటి పై బుల్డోజర్లను పంపించాలి 😂🤣

  • @kurubaudhay8933
    @kurubaudhay8933 17 днів тому

    Sir INDIA match odipoinaka , GAVASKARni pilichi ayanaka chetula meedugha AUSTRALIANSki iste 😢 galeez gha untadhi kada

  • @ashash3239
    @ashash3239 16 днів тому

    You should know the facts then have a VLOG!!!

  • @sureshV-y7b
    @sureshV-y7b 17 днів тому +2

    హిందువులు మాత్రమే సన్మానాలు గౌరవం ఇస్తారు మిగతా మతాల వారి గురించి మీరే చెప్పాలి

    • @shravanpeddapalli2568
      @shravanpeddapalli2568 17 днів тому +1

      Nuvvu m matladthunnavo nekaina ardam avthunda??😂😂

    • @sayeedqamar6179
      @sayeedqamar6179 17 днів тому

      ఇందులో మతం తెచ్చి నవా. Disgusting.

  • @saineeraj5333
    @saineeraj5333 17 днів тому +2

    Lavadaskarki taginde jarigindi

  • @RaviTeja-hq4wk
    @RaviTeja-hq4wk 17 днів тому

    Mari mana India lo upper caste vallu lower caste vallani ela chustaro treat chestaro ala

  • @hariprasadkaranam6540
    @hariprasadkaranam6540 17 днів тому

    As gavaskar is సెల్ఫిష్ player

  • @shekarreddy1451
    @shekarreddy1451 17 днів тому +2

    Are musaloda border gavaskar trophy ante a team win ietha valu estara musaloda before india win ietha gavaskar echadura

  • @kondalrao5714
    @kondalrao5714 17 днів тому

    ఈ వీడియో ఇంగ్లీష్ లో చేయండి సార్

  • @SrinivasS-of5ql
    @SrinivasS-of5ql 17 днів тому

    India lo jarige arachakalu sangathi emiti no body responds no body come onto others rscue

  • @sureshkudipudi8762
    @sureshkudipudi8762 16 днів тому

    What a crybaby… the important thing is playing and winning.

  • @floraflavour1760
    @floraflavour1760 17 днів тому

    Mari india lo agravarnaalu mida vimarselu chestaaru..Australia lo jobs cheyadaaniki veltaaru..Double standards...Vaarini yemi cheyaleru...Class differences, anni countries lo vunnai...Avi milaanti pseudo Secularists chepparu...

  • @RaoNarasimha
    @RaoNarasimha 17 днів тому

    Last time gavaskar echadu.. Rahena ki

  • @yobstar
    @yobstar 17 днів тому +2

    Border nageshwar trophy nice idea 😂😂

  • @graviton4717
    @graviton4717 17 днів тому +1

    IPL conduct chesi vaarini encourage cheyandi..
    .😂😂mundu manaku buddi undali

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 17 днів тому +2

    kerchief tho tuduchukunte saropoddi

  • @MalleshVanjala
    @MalleshVanjala 15 днів тому

    Australia win aindhi kabatti alen boarder tho ippincharu
    India win athey gavaskar tho ippichevaru emo

  • @mramu8007
    @mramu8007 17 днів тому

    May be it is boomrang to Sunil sir. He always insults indian players.

  • @VenkatareddyG-d4y
    @VenkatareddyG-d4y 17 днів тому +1

    IPL lo ban cheyandi Aussie players ni saripoddhi dariloki vastharu

  • @DAILYEXE-h4t
    @DAILYEXE-h4t 17 днів тому

    బ్రాహ్మణులు కూడా ఇండియా లో చాలా మంది ని ముాటుకోవాడనికి ఇష్టం పడారు అక్కడ కూడా మిమల్ని మూడు కోవడానికి ఇష్ట పడడం లేదు చెల్లుకు చెల్లు ఎందుకు సర్ భారత తీయులు అందరూ బాద పడాలకనిపేట్టారులు మాత్రమే భాదపడితే సరిపోతుంది ఎందుకంటే ఆటగాళ్లు అందరూ భాపనోల్లే మీరు ఈ దేశంలో కొత్త ఆవిష్కరణ ఎది చేయలేదు కాని మనుష్యులు మనుష్యులతో ఎలా ఉండకూడదో మాత్రము మీరే కనిపేట్టారు

    • @saikrish1144
      @saikrish1144 16 днів тому

      India Lo Reservation Lekuda Talent Merit tho Servive Iythondi Brahmins Matrame
      SC/ST Vadi Just Pass Marks Ki Kuda College Sets Jobs Vastai
      Brahmin Ki 95% Vachina Kastam
      India Lo Actual Discrimination Reservation Guri Iyandi Brahmins Matrame

    • @saikrish1144
      @saikrish1144 16 днів тому

      India And USA Majority Scientists Are Brahmins India Lo First satellite Design Chisidi Brahmins Epudu Nuvu Chustuna TV, Mobile, Calls Ani
      satellite Nunchi Vachivi Nuvu Vadu tuna UA-cam, Google CEO Kuda Brahmin India Lo First Doctors Brahmins Father of Modern Medicine Yallapragada Subbarao Iyana Chisina Medicine Tho Kotalamandi World lo Survive Iyaru
      Rakesh sharma Brahmin Space Ki Velina First Indian
      Agriculture Lo Reservation Techina MS Swamynathan Lanti Agriculture Scientist
      Brahmin Arya Bata Kanipitina Zero Marks Ki Reservation Pundutunaru SC/ST Batch
      Zero Ani Digit Lekuna Computer Kuda Run Avadu
      Brahmins World Top Companies Run Chistunaru USA President Daka Velaru vala Meda Edustu Batakandi

  • @sivakumar-pc4gx
    @sivakumar-pc4gx 17 днів тому

    ఈ గవాస్కర్ కామెంటరీ వల్లే ఓడిపోయింది,లూజ్ టాక్

  • @narasimhareddy3197
    @narasimhareddy3197 17 днів тому +1

    Bcci ki siggu ledu

  • @rakeshrockzz7535
    @rakeshrockzz7535 17 днів тому +1

    Errihook videos cheyaku... Em matladtunnav 😂asalu..

  • @syamsundar3736
    @syamsundar3736 17 днів тому

    Australians ki chaala feeling chaala build-up

  • @rameshparisarla3108
    @rameshparisarla3108 15 днів тому

    Gavaskar india odipothey nenu trophy present cheyyanannadu nee sollu analysis aapayya

  • @Harita347
    @Harita347 17 днів тому

    Andulo racism emi ledu.

  • @gulopeko
    @gulopeko 17 днів тому

    Over reaction nageshwar

  • @kvssastry8407
    @kvssastry8407 16 днів тому

    TEEVRAM GAA KHANDISTHUNNAANU

  • @UdayVayila
    @UdayVayila 17 днів тому +1

    Boarder nageshwar trophy 😂😂😂😂

    • @Dlv924
      @Dlv924 17 днів тому

      😅😅

  • @SarithaRontala
    @SarithaRontala 17 днів тому

    గవాస్కర్ పేరేందుకు waste fellow ? వాడికి కావలసిందే