Filmymoji || Middle Class Madhu || Ugadi Gaja Donga || MCM

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 5 тис.

  • @FilmyMoji
    @FilmyMoji  Рік тому +3046

    అందరికి ఉగాది శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏
    ఈ Video గనక మీకు నచ్చినట్టు అయితే LIKE , Share , Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😍
    Filmymoji ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

  • @madhusudhan868
    @madhusudhan868 Рік тому +2484

    చిన్నప్పుడు మా టివిలో అమృతం తర్వాత అంతటి ప్రజాధారణ పొందుతున్న Filmymoji వారికి ఉగాది శుభాకాంక్షలు..🚩🕉️

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 Рік тому +209

    THANK U Filmymoji Team ...మా పెదవుల్లో చిరునవ్వును అందిస్తున్నందుకు మీకు మీ కుటుంబానికి Happy Ugadi శుభాకాంక్షలు...

  • @neelamambati8531
    @neelamambati8531 Рік тому +17

    Chala bagundhi excellent episode full enjoyed it❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂

  • @pathrudusatyala3316
    @pathrudusatyala3316 Рік тому +64

    ఫిల్మీ మోజి యాజమాన్యానికి శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 😍

  • @shaikgulzar7539
    @shaikgulzar7539 Рік тому +21

    Super episode..hahaaaaa.mamidikaaylu ammey aavida,jagannadham conversation super....supero super..
    Commercial karivepaaku😄😄😄😄..Asha chocolate surprise gift😄😄

  • @kartheekkarthikeya7608
    @kartheekkarthikeya7608 Рік тому +204

    ఎపిసోడ్ చూస్తూ ఎంతలా నవ్వనో 😂😂😂 చాలా బాగుంది! 👌🏻👌🏻👌🏻
    సాయి కిరణ్ అందలూరికి అతని కుటుంబ సభ్యులకు, సాయి టీమ్ కు ..
    " శోభకృతి ఉగాది పండుగ శుభాకాంక్షలు "

  • @venukottu6129
    @venukottu6129 Рік тому +62

    చాలా రోజుల తరువాత చాలా సంతోషం గా నవ్వు కున్నా అన్నా 😃😃😂😁

  • @rajukolatam1681
    @rajukolatam1681 Рік тому +664

    అందరికీ ఉగాది శుభాకంక్షలు... నాటు గుంటల బ్యాచ్ కి కూడా ఉగాది శుభాకంక్షలు....🎉🎉😂😂

  • @nanisalagala9281
    @nanisalagala9281 Рік тому +90

    బుడతడు...డై హార్డ్ ఫాన్స్ లైక్స్ హియర్...❤

  • @harishramprasadv299
    @harishramprasadv299 Рік тому +142

    మధుకి అతని తండ్రి ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ నిజంగా అద్భుతమైనది. Filmymoji బృందానికి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు.

  • @ponugotibharathi6403
    @ponugotibharathi6403 Рік тому +15

    Ugadi episode chala bagundi suparrr 👌👌👌 finally 1A master revenge kosam waiting 😀🤗👌👍

  • @gowrisankararaomachepalli6248
    @gowrisankararaomachepalli6248 Рік тому +56

    అన్నా వీడియో సూపర్ నవ్వు అపుకోలేకపోయాను చాలా సంతోషంగా ఉంది వీడియో చూసి సూపర్ అన్నా😂😂😂

  • @tp_edits7958
    @tp_edits7958 Рік тому +112

    అమృతం ఎపిసోడ్ ఎలా అయితే బాగుందో మీ ఎపిసోడ్స్ ఇంకా బాగున్నాయి బిగ్ ఫ్యాన్ అఫ్ యూ గైస్ ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ చేయాలి అని కోరుకుంటున్న అల్ ది బెస్ట్ team👌👌👌👌

    • @lokampranusha482
      @lokampranusha482 Рік тому +1

      👌👌👌👌👌👏👏👏😄😄😄😄

  • @K.V.Gvlogs
    @K.V.Gvlogs Рік тому +46

    1:30 నాకు విజయనగరం దాసన్నపేట రైతు బజార్ లో జరిగిన situation 😂😂😅😅🤣😂

  • @srikarjadi2209
    @srikarjadi2209 Рік тому +8

    ఫిల్ మి మోజి ప్రేషకులకి ఉగాది శుభాకాంక్షలు అండ్ మధు మహేష్ వుండత బల్లి

  • @hemanthkumar7723
    @hemanthkumar7723 Рік тому +10

    Edhava panilo ethics choosthe edhagalem🤣🤣🤣
    Super dialogue broo.......🤣🤣🤣

  • @navasaipavan.7753
    @navasaipavan.7753 Рік тому +138

    That dialogue... " Edhava Pani chesa appudu ethics choosthey edhagalem" ....😂😂

  • @mukund.p7410
    @mukund.p7410 Рік тому +69

    హ్యాపీ ఉగాది 💐💐
    ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీరు నవ్వుతూ మమ్మల్ని నవ్వించాలని కోరుకుంటున్నాను❤

  • @pavanthechembull
    @pavanthechembull Рік тому +22

    Episode మొత్తం ఒక ఎత్తయితే ... Climax ఒక్కటే ఒక ఎత్తు 😂😅

  • @macharlalakshmikanth
    @macharlalakshmikanth Рік тому +12

    10:08 1A మాస్టర్ BGM అల్వేస్ సూపర్
    10:22 మీ నన ఇద్దరకె ఏ విషయం అయినా చెప్పేది
    11:20 కి వీణ తో jamesbond 007 మ్యూజిక్ చంపేసేరు అమ్మ రేయ్

  • @usmanhussain184
    @usmanhussain184 Рік тому +146

    Madhu Dialogue: Idhar see uncle Dula Gunda Aaku... Pasupu chandanam Gunalu kaligina aakula tho charmaniki durda teppinchhe aaku Dula Gunda Aaku.... 😂😂😂😂

  • @sanagalasadu8369
    @sanagalasadu8369 Рік тому +7

    అందరికీ ఆనందం పంచుతున్న filmymoji టీమ్ అందరికీ శోభకృతు నామ ఉగాది శుభాకాంక్షలు

  • @simhadribaburenga3992
    @simhadribaburenga3992 Рік тому +5

    చాలా బాగుంది అన్న వీడియో full comedy i am full enjoy 💓💓💓💓😄😄😄

  • @pramodhvarmadanthuluri3460
    @pramodhvarmadanthuluri3460 Рік тому +13

    Full fun Ugadi....episode....happy Ugadi to hole team....

  • @destructivegamingff838
    @destructivegamingff838 Рік тому +1997

    ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్ళెంతమంది❤

  • @ChantiBalaga-lb2lq
    @ChantiBalaga-lb2lq Рік тому +18

    Pole adhiri pole surprise🤣🤣.. Papam 1 A master😝😝.. Happy UGADHI filmy moji fans and fmly

  • @TILLU_GADI_RADHIKA
    @TILLU_GADI_RADHIKA Рік тому +5

    Super super anna malli malli chusthunna episodes❤❤😂😊

  • @yellaiahpoli4355
    @yellaiahpoli4355 Рік тому +5

    Chinnapudu eppudo thinna ASHA chocolate... Malli ippudu chusa...
    Happy Ugadhi all family members...
    And Filmymoji team 🎉🎉🎉🎉..

  • @jyotshnagolthi5624
    @jyotshnagolthi5624 Рік тому +29

    పాపం 1A master బల్లి ఇపోయాడు.....😅😅😅😅😅
    Filmymoji Team కు ఉగాది శుభాకాంక్షలు.....🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🥰🥰🥰🥰🥰

  • @PavanPavan-us9bm
    @PavanPavan-us9bm Рік тому +14

    Filmymoji కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజే స్తున్న హ్యాపీ ఉగాది🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @ManthenaSaikumar-qe2xk
    @ManthenaSaikumar-qe2xk Рік тому +4

    Apsupu chendhanam gunakalika Akulutho chermaniki intho dhurdhiche dhula dhulaaa😂😂😂😂😂😂😂 😂😂😅😅😅😅😅

  • @srinivasrao5656
    @srinivasrao5656 Рік тому +7

    Super... & happy Ugadi all of u❤❤

  • @kanagalamanikanta4438
    @kanagalamanikanta4438 Рік тому +83

    😢😢ఎన్నాళ్లైంది ఆశా చాక్లేట్ చూసి😂😂

  • @peeruraj5189
    @peeruraj5189 Рік тому +33

    No body cannot beat Filmymoji . Such a great episode. Happy Ugadi mi andariki

  • @bandelaanilkumar9501
    @bandelaanilkumar9501 Рік тому +4

    చిన్నప్పుడు మేము కూడా మామిడికాయల దొంగతనానికి వెళ్ళి దొరికినం. అది గుర్తుకు వచ్చింది.సూపర్😂😂😂

  • @nrmjtv
    @nrmjtv Рік тому +113

    ఇంత కామెడీ ఉంటే ఎలా అమ్మ రేయ్ నవ్వేది... 😂 నవ్వి నవ్వి కనులలో నీళ్లు వస్తున్నాయి అమ్మ రేయ్....

  • @surjithb1943
    @surjithb1943 Рік тому +52

    😂Thotalo Okko Dialogue okka 💎Awesome ❤❤E Episode ❤tq MCM❤

  • @nareshjay4070
    @nareshjay4070 Рік тому +9

    Madhu Broo...ee episode vere level 😍😍😍 keka puttinchavu

  • @gampavijaya8157
    @gampavijaya8157 Рік тому +22

    "Pandu konna mokame baabu needhi" vzm fruit market all time funny dialogue😂😂😂

  • @bonagirirakeshmudhiraj4355
    @bonagirirakeshmudhiraj4355 Рік тому +7

    Full Josh tho vacharu happy ugadi pappam 1A master 👌👌👌🤣🤣🤣🤣🤣

  • @akrcreations8376
    @akrcreations8376 Рік тому +30

    19:18 అర్ధ రూపాయి ఆశ చాక్లెట్ అదిరిపోయింది... 👌👌👌 Nice episode...

  • @nanithetraveller3334
    @nanithetraveller3334 Рік тому +10

    Love you filmymoji..... Happy Ugadi to filmymoji team....🎉🎉

  • @Novi_rockzz
    @Novi_rockzz Рік тому +4

    ఇంత మంచి ఎపిసోడ్ ఇచ్చిన ఉగాది కి ఫిల్మ్‌మోజీ ఛానెల్‌కి దాన్యవాదాలు😍🥰💕💕

  • @Rockie_Vzg
    @Rockie_Vzg Рік тому +64

    Happy Ugadi to Filmymoji team and all viewers 🎉🎉🍭🍬🍫🎊🎉🕺💃

  • @mcasai8579
    @mcasai8579 Рік тому +14

    Ugadhi taga episode anna edii full fun............🤣🤣🤣🤣.... happy ugadhi to all the family of filmy moji......✌️✌️✌️

  • @rajeshkuni4957
    @rajeshkuni4957 Рік тому +113

    పండగ వస్తే చాలు, పండగకి సంబదించిన సామాన్లు అన్నీ సెలబ్రిటీస్ అయిపోతున్నాయి 🤭🤣🤣🤭🤭 super dailouge every middle class mind connect to it

  • @Kawaiisahasra
    @Kawaiisahasra Рік тому +3

    21:48 ఆ సమయంలో నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. నా school days భోగి పండుగ గురించి చెప్పమని మా సర్ చెప్పారు. అప్పుడు ఒక విద్యార్థి తాను పొద్దున్నే నిద్రలేచి తల స్నానం చెసి,బోగి మంట ధగ్గే రకువెల్లి ఆవు పెడాtho చేసినా పిడకలను మంటలో వేసి నమస్కారం చేసికుంటాను అని చెప్పడు.
    అప్పుడ్ మా సార్ అరా మనిషి పెడా థో పిడకలు చెయ్యరేంట్రా అని అడిగాడు.
    అప్పుడూ ఆ అబ్బాయి చేయచును సర్ అని చెప్పడు .🤣🤣🤣🤣🤣🤣🤣
    Because his brain is like Madhu

  • @rohitrocky1837
    @rohitrocky1837 Рік тому +16

    Bro e video chala chala comedy and funny ga undhi chala navvu vachindhi 😂 I enjoyed a lot .

  • @bhusalasrinu7869
    @bhusalasrinu7869 Рік тому +14

    సూపర్ ఎపిసోడ్ అన్న. మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు

  • @tarakramy2800
    @tarakramy2800 Рік тому +24

    1year aindhi ilanti ugadhi episode i full enjoy😘😘❤️❤️🤗🤗

  • @HinosAcrescentamForça888
    @HinosAcrescentamForça888 Рік тому +4

    ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్ళెంతమంది

  • @dwarapureddyraveendra3737
    @dwarapureddyraveendra3737 Рік тому +9

    Dhulagundaaku concept super broo....Maatalu kuda manchiga kudiraayi...bhale navvochindi...❤❤❤❤😂😂😂

  • @youtubenewkingz
    @youtubenewkingz Рік тому +39

    Happy ugadhi filmymoji team ... ఈ కొత్త తెలుగు సంవత్సరం లో కూడా నవ్వుతూ నవ్వించే video s చేయాలని కోరుకుంటు...die hard fans

  • @kickrammy7017
    @kickrammy7017 Рік тому +4

    Chala rojula taruvata Full ga Navvukunna Mahesh And Madhu Bro 🤣🤣🤣

  • @mamidipallisaiprasanna6535
    @mamidipallisaiprasanna6535 Рік тому +15

    Happy ugadhi for all filmymoji team ❤❤

  • @dhanuk8790
    @dhanuk8790 Рік тому +16

    Ee episode chala bagundhi ❤

  • @bairumahesh2814
    @bairumahesh2814 Рік тому +39

    😂😂😂😂😂😂😂 హ్యాపీ హ్యాపీ అన్న హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అన్న మీకు అండ్ మీ కుటుంబానికి అండ్ " ఫిలిమ్ మోజీ " ఫ్యామిలీ. అన్న 🎉🎉🎉🎉🎉😂😂😂😂 ఎపుడు ఇలా నావిస్తూ నవ్వుతూ ఉండాలి అన్నీ కోరుకుంటూ మీ అభిమాని.... అన్న iam హైదరాబాద్... చర్లపల్లి... మహేష్... 🎊🎊🎊🎊🎊🎊🎊

  • @ramavathanjaneyulu5487
    @ramavathanjaneyulu5487 Рік тому +1

    Manaspoorthii gaa 24min non stop ga navvukunna😄... Thank you filmy mojii❤

  • @vasudevarao4521
    @vasudevarao4521 Рік тому +24

    అందరికి ఉగాది శుభాకాంక్షలు!!!
    ఈ మధ్య స్ట్రెస్ రిలీఫ్ షో ఏదయినా ఉంది అంటే అది filmymoji 😊

  • @prathibhashok9158
    @prathibhashok9158 Рік тому +24

    Video Chustunte 24 minutes 2 minutes la ayipoyayy,,,, happy ugadhi to filmy moji team & fans 😊

  • @despairer0951
    @despairer0951 Рік тому +7

    😂😂....happy ugadi bhayya....thank you so much...

  • @vedullapallisagarvenkatadu6487
    @vedullapallisagarvenkatadu6487 7 місяців тому +1

    Anni episode superb 😂😂😂😂😂😂😂😂

  • @eravi5931
    @eravi5931 Рік тому +39

    మీ డైలాగ్స్ సూపర్😂😂😂

  • @merumsudheer
    @merumsudheer Рік тому +76

    చాలా రోజుల తరువాత మంచి episode చూశాను 😊😊🔥🔥🔥

  • @nagarjuna.tirumani2859
    @nagarjuna.tirumani2859 Рік тому +17

    Filmy moji మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు🎉

  • @HEARTHACKER_ABHI
    @HEARTHACKER_ABHI Рік тому +1

    Anna Nejanga chapputuna ma chenapudu chasena pane guruthu kochedhe....
    Ee video chuse mamu chala happy ga vunamu chala thanks 🙏🙏🙏🙏

  • @Lokesh-gw4be
    @Lokesh-gw4be Рік тому +21

    Happy Ugadi ❤🎉

  • @dr.rameshpadavala248
    @dr.rameshpadavala248 Рік тому +39

    After a really very long time, Filmymoji came up with a good script. Some good moments.

  • @nagavenkatasri8087
    @nagavenkatasri8087 Рік тому +6

    Chaala bagundi video. Loved it. Happy Ugadi to u all ❤️💐

  • @111badetichaitanya9
    @111badetichaitanya9 Рік тому +13

    Missing college video in filmymoji😢😢😢❤

  • @raveendran1564
    @raveendran1564 Рік тому +120

    MCM టీం కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు
    అర్ద రూపాయి చాక్లెట్ సూపర్ surprise 😀😀😀
    Full enjoy bro

  • @AshokY-3
    @AshokY-3 Рік тому +38

    😂😂😂 we enjoyed a lot ☺️ happy ugadhi... filmy moji family ❤️

  • @lavanyakorupolu2305
    @lavanyakorupolu2305 Рік тому +11

    Nonstop ga navvam 😂...... Super episode 🤩

  • @rajasekhar6240
    @rajasekhar6240 Рік тому +63

    😂😂😂😂😂😂😂😂😂 ఇదేమి episode బ్రదర్ నవ్వలేక చచ్చిపోతున్నా😂😂😂😂😂😂😂❤

    • @sujeetkumarmarupadi6036
      @sujeetkumarmarupadi6036 Рік тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @arjund3451
    @arjund3451 Рік тому +23

    Poyina ugadhi ki 1A master happy,ippudu mana kurralu happy...😅😅😂 Happy ugadi 🎉

  • @kosanamgayathri5653
    @kosanamgayathri5653 Рік тому +32

    Anna punctuality tho pl15 mins munde petti maku chala happiness ni icharu.. happy Ugadi FILMYMOJI team😊😊😊😊❤

  • @puji7854
    @puji7854 Рік тому +6

    Bale comedy undi ee episode chala comedy ga undi😄😄😄😄

  • @vaishnav924
    @vaishnav924 Рік тому +8

    In this whole part 1A master is the comedy beast ,,,😂😂😂😂😂

  • @a.santhoshkumar171
    @a.santhoshkumar171 Рік тому +16

    మమ్మలిని నవ్విస్తున్నందుకు🤣 మీ టీమ్ కి ధన్యవాదములు..❤️

  • @bhanu_bunny9625
    @bhanu_bunny9625 Рік тому +41

    Happy ugadi to all filmymoji team ❤

  • @satheeshkumartelagamsetti
    @satheeshkumartelagamsetti Рік тому +6

    What a sudden suppai....
    1A పచ్చడి అదిరింది అమ్మరెయ్... 😂

  • @sarodenarayana8262
    @sarodenarayana8262 Рік тому +1

    మస్త్ కామెడీ సార్ నవ్వించ్చినందుకు మీకు కృతజ్ఞతలు ఫిలిమ్మో వారందరికీ ఉగాది శుభాకాంక్షలు

  • @shekarguda3860
    @shekarguda3860 Рік тому +8

    శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు filmymoji team 🤝🥗

  • @anjaneyulurva6860
    @anjaneyulurva6860 Рік тому +15

    ఫస్ట్ అందరికి ఉగాది శుభాకాంక్షలు.
    క్లెయిమాక్స్ మాత్రం సూపర్ 😂😂😂😂

  • @padmabugatha4339
    @padmabugatha4339 Рік тому +9

    Dialogues Ela vastay ra nanna...❤ Hilarious 😂

  • @baludesai484
    @baludesai484 Рік тому +2

    Chinna violence kadhu raa ayya... 😂😂
    I enjoyed a lot
    Ye professional lo digithe andhu lo antha dedication tho untadu maa 1A master 😂😂

  • @Ravibabu.gajavelli
    @Ravibabu.gajavelli Рік тому +8

    ఉగాది శుభాకాంక్షలు ఫిల్మీ మోజీ ప్రేక్షకులు అందరికీ. పండగ రోజు మంచి ఎపిసోడ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @lavanyaracharla4920
    @lavanyaracharla4920 Рік тому +10

    non stop laughing... Filymoji is loading..... 😀😀😀
    Superrr comedy....😀😀

  • @Lucky.Hyd95
    @Lucky.Hyd95 Рік тому +20

    చాలా రోజుల తరువాత full mind boggling video చేశారు 😂😂

  • @venkatesharjilli5244
    @venkatesharjilli5244 Рік тому

    ఇప్పటివరకు వచ్చిన వీడియోలో కూడా ఎత్తైతేఇప్పటివరకు వచ్చిన వీడియోలో కూడా ఎత్తైతే ఈ వీడియో దాని గురించి ఉందన్న అందుకే తెలుగు మూవీ స్టార్ట్ హెల్మచ్ ఛానల్ అంత క్రేజ్ ఉంది మీరు ఒక డైలాగ్ ఏమన్నారు కానీ ప్రతి డైలాగ్ ఓపెన్హెల్మచ్ ఛానల్ అంత క్రేజ్ ఉంది మీరు ఒక డైలాగ్ కానీ ప్రతి డైలాగ్ ఓపెన్ నవ్వుకోడానికి బుగ్గలు నెప్పి వచ్చేస్తున్నాయి మామ లవ్ యు సాయికిరణ్ అన్నయ్య

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 Рік тому +14

    నవ్వించటానికి మీరు ఉండగా,
    నవ్వటానికి మేము ఎల్లప్పుడూ ఉంటాము మీకు అండగా.
    ఫిల్మీమొజీ టీం మొత్తానికి మరియు వారి సబ్స్క్రైబర్లకు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు.

  • @anilkoyyada195
    @anilkoyyada195 Рік тому +19

    చాలా నవ్వుకున్నాం ఈరోజు

  • @shaikimran7375
    @shaikimran7375 Рік тому +18

    Happy ugadi our filmymoji family ❤❤❤ from Rajahmundry

  • @masspillaofficials
    @masspillaofficials Рік тому +1

    Happy ugadi to you filmy moji 🥭🥭🥭🥭🥭🥭

  • @Siri1647K
    @Siri1647K Рік тому +103

    100 times funnier than funmoji videos

  • @vamshitalents6757
    @vamshitalents6757 Рік тому +12

    మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు❤️

  • @chintakayalaraja2072
    @chintakayalaraja2072 Рік тому +46

    పసుపు చందనం గుణాలతో కలిసిన ఆకులతో చర్మానికి ఎంతో 😂😂...

  • @podurusuribabu9036
    @podurusuribabu9036 Рік тому +2

    Avara nuvvu enta talent Unnao 😅 this for bodata😂 happy birthday 🎂 film moji 🎉 sorry sorry 😅happy ugadi 🥰 advance congratulations 🎉 for 4 million 🎉❤

  • @manikanta911
    @manikanta911 Рік тому +20

    What a comedy episode. Extraordinary