రఘు గారు మీరు చెప్పేవిధానం మీ ఉచ్చారణ అధ్బుతం విషయంసూటిగా వీక్షకులమనస్సులకి తాకే విధంగా చెప్పగలగడం మీకేసాధ్యం 👌👌 అగ్నికి గాలి తోడైనట్టు మీలాంటి వ్యక్తి కి ఏ.యస్.ఆర్ గారి లాంటి వ్యక్తి గురువుగా దొరకడం మా అందరి అదృష్టం గా భావిస్తున్నాను. మీకు మరియు గురువుగారికి 🙏🙏
Brother meru helpfull video's chestunaru alane day one chick nunchi pedda vatilli varaku eh medicine vadali eh time lo yala use chesukovalli ani oka detail ga video chesi pedataru ani korukuntuna sir ❤❤
నమస్తే బ్రదర్ బ్రీడింగ్ కి ఉపయోగించే పుంజు కి ఎలాంటి మేత పెట్టుకోవాలి బ్రదర్ చెప్పండి బ్రీడింగ్ కి ఉపయోగించిన పుంజు పెట్టను తొక్కి బలహీన పడిపోతుంది కదా బలహీన పడిపోకుండా పెట్టలను బాగా క్రాసింగ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టుకుంటే బలం తగ్గిపోకుండా ఉంటుందో కొద్దిగా చెప్పండిబ్రదర్
Anna kodipunjuni panddaki thayaru pettamu laddu vesthu na 20 days feed bagathisukundhi kani 4days nundi feed thesukovadamuledhu green colour lo vesthundhi ithe feed bhalavanthmuga notlo peduthunanu dhine ki solution chepandi anna
@@medisettivenkataramana1907 కష్టాలు ఎక్కువ చేపించి సరిపోయేంత మేత మాత్రమే అందిస్తే ఈ సమస్య తగ్గించవచ్చు.. ముందుగా కోడి కి తపీని పెట్టండి.. మీరిచ్చే ఫీడ్ లో సగమే ఇవ్వండి
అన్నా నా కోడి ఫైటింగ్ అంతా బాగానే ఉంది..కానీ తపిని లో త్వరగా నోరు తెరుస్తుంది..త్వరగా అలిసి పోతుంది...ప్రస్తుతం మెతలతో పాటు బెకాడెస్మిన్ టాబ్లెట్స్ రోజు మార్చి రోజు వాడుతున్నాను....ఏదైనా తగిన పరిష్కారం చెప్పండి...
కోడి మేత అస్స్సల్ తినడం లేదు బ్రో ఆక్టివిటీస్ అన్ని బానే ఉన్నాయ్ కూత వెయడం చెలగాటం లాంటివి డైలీ రొటీన్స్ బట్ మేత తినడం లేదు నులి పురుగులు ఉన్నాఏమో అని 5 డేస్ బ్యాక్ డివార్మింగ్ కూడా చేసిన అయినా అట్లనే చేస్తుంది ఎట్లా లైన్ చెయ్యాలి బ్రో మేత తినేలా
రఘు గారు మీరు చెప్పేవిధానం మీ ఉచ్చారణ అధ్బుతం విషయంసూటిగా వీక్షకులమనస్సులకి తాకే విధంగా చెప్పగలగడం మీకేసాధ్యం 👌👌
అగ్నికి గాలి తోడైనట్టు మీలాంటి వ్యక్తి కి ఏ.యస్.ఆర్ గారి లాంటి వ్యక్తి గురువుగా దొరకడం మా అందరి అదృష్టం గా భావిస్తున్నాను.
మీకు మరియు గురువుగారికి 🙏🙏
Thank you sir
Bro నీ ఓపికకి, సహనంకి , వివరణకి Take a Bow 👏🏻. Great video and all the best 👍🏻
Thank you
Exlent vedio bro
Nice Baga clarity ga chepyaru bro
అన్నా నువ్వు ,పెట్టిన ప్రతి కామెంట్‌కి రీప్లే ఇస్తారు, గ్రేట్ అన్నా మీరు
😂
😂😂
ఈమధ్య కొంచెం పనుల్లో ఉన్నాను బ్రో అందుకని సరిగా reply ఇవ్వలేదు నిజానికి
Super super sir
Thank you
అన్న మీరు నా గురువుగారు
నైస్ విడియో అన్నా సూపర్ ❤
Good information sir thank you
Welcome
Supar.ga.cheparu.guruji
Thank you
Video Quality is Good Bro
Nice
NYC video Anna
Thank you
ఈ వీడియో కోసమే చూస్తున్న అన్న గారు 👌👌👌, మీరు ఈ తయారీ వీడియో ఎప్పుడు చేస్తారా చూసి fallow అవుదాం అని నాతో పాటు చాలా మంది వెయిటింగ్.
Thank you sir
@@eskurifarmsAnna Kodini Swimming Empty Stomach OR Feed Pathi chaechala Morning OR Evening
Excellent bro😊
Thank you
Tq sir for good information.
Welcome
Good video
Thanks
Anna garu chala Baga cheparu
Thank you
Supar Supar bro
Thank you
Superb Vedio Raghu Anna❤ Me. explanation ki 👏👏
Thank you
నైస్ వీడియో అన్న సూపర్
Thank you
Supar ga cheparu guru
Thank you
Good information anna garu
Thank you
Welcome 😊 💐💐 anna garu
Nice anna
👌👌👌
Thank you
మాకు గురువు ఎవరు లేరు అన్న. మీరు నేర్పించండి pls
Super ❤❤ annaya
Thank you
Guruji miru super ❤
Thank you
Thank you so much Annayya❤
Welcome
Anna good video Anna
Thank you bro
Brother meru helpfull video's chestunaru alane day one chick nunchi pedda vatilli varaku eh medicine vadali eh time lo yala use chesukovalli ani oka detail ga video chesi pedataru ani korukuntuna sir ❤❤
Medicines patla naku avagahana takkuva bro
Kodi metha sarriga thinadam ledu anna yedina solution chepandi
1 lak subscribe coming soon 🎉🎉🎉
Thank you
Thank you so much anna
Welcome bro
అన్న బాగా చెప్పారు
చిన్నగా మొరు స్టార్ట్ అయిన్ది పోవడానికి ఏంమ్ వేయ్యలో చెప్పవా
Cefalixin 200 tablet daily okati morning veyandi
Clobet gm ointment రాయండి
10 డేస్
❤❤
Thank you
Thanks anna
Welcome bro
thnx anna.. meru bcomples tablet name yem chepparu anna..
Biplex port tab
ఆహారంలో మొలకలు వాడితే ఆలెక్కేవేరు తమ్ముడూ
Thank you for your advice akka.. manchi protein alage fiber kavalsinanni poshakalu untayi molaksllo
10 days back oka kodi punju kona anna sariga thinadan ledhu .m petti lite ga thintundi . weight gain cheyali konchum
సడెన్ గా ప్లేస్ మర్చినప్పుడు టెన్షన్ తో కొన్ని తినవి తాడుకు వేసి మేత పెట్టండి
అన్న మటన్ వేయలేని వాళ్ళు a ఫీడ్ పెటుకుంటే. బాగుంటది
కొన్నాళ్ళు గుడ్డు పెట్టుకోవాలి చివరి నెల మాత్రం గుడ్డు ఆపితెనే మంచిది
Thank you for replying bro
నమస్తే బ్రదర్ బ్రీడింగ్ కి ఉపయోగించే పుంజు కి ఎలాంటి మేత పెట్టుకోవాలి బ్రదర్ చెప్పండి బ్రీడింగ్ కి ఉపయోగించిన పుంజు పెట్టను తొక్కి బలహీన పడిపోతుంది కదా బలహీన పడిపోకుండా పెట్టలను బాగా క్రాసింగ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టుకుంటే బలం తగ్గిపోకుండా ఉంటుందో కొద్దిగా చెప్పండిబ్రదర్
ఉదయం ఉడికించిన అర గుడ్డు తెల్ల సొన
చెంచాడు పెసలు
మూడు బాదం
ఒక చిన్న అంజిర
రెండు ఎండు ద్రాక్ష
1చిన్న ఎండు ఖర్జూర
ఈవెనింగ్ normal feed
Anna neck meda light ga inka sajju ravale 80persent vachay 20 pesent rala iyna ready chestunnam panduga ke parvaladha anna ready chesukovacha
వచ్చేస్తుంది బ్రో తొందరలోనే
@@eskurifarms anna ala vunna ready chesukovacha
@@SandeepKumar-vz6kw చేసుకోండి బ్రో మెడ సజ్జు సమస్య కాదు
@@eskurifarms tq anna
Becadexamin tablets vadutunnarata kondaru vati gurunchi telupa galaru thank you
నేను దాని use చేయలేదు తెలుసుకొని చెబుతాను బ్రో
Hi bro 🙏 next video ki 1lac purthi avali ani manaspurthiga korukuntunamu bro🙏🙏🙏🙏all the best bro 👍👍👍👍👍
Thank you bro
Anna chalamandi karjuram pettamantunaru adi endidena danivalla use telapagalaru
కోడికి ఆక్టివ్ గా ఉండడానికి మరియు బరువు తూకం రావడానికి మంచిది
Nasta laddu tayyari kosam kuda video cheyi annayya
Ok bro
@@eskurifarmsapudu chastav bro
Anna gaaru naa kodi baaga gasa koduthundhi solution cheppandi thapini vesinapudu baaga gasa koduthundhi
తాడు వేసినప్పుడు అరగంట పాటు ఎండలో ఉండేలా చూసుకోండి
అన్న కోడి పుంజు మేత తినేటప్పు పొట్టలో గాలి వచ్చి లావు అవుతుంది ఏం చెయ్యాలి చెప్పండి
Aristrozyme syrup vadandi
Na Kodi vatam bagundhi ana kallalo Jiva lentu debaladutundhi em cheyali
వారానికి ఒక renerve plus injection veyandi
Anna kodipunjuni panddaki thayaru pettamu laddu vesthu na 20 days feed bagathisukundhi kani 4days nundi feed thesukovadamuledhu green colour lo vesthundhi ithe feed bhalavanthmuga notlo peduthunanu dhine ki solution chepandi anna
ఎక్సెస్ ఫీడింగ్ probelm
Anna dheneki edhina tretment chepandhi Anna kodi feed thisukovatamuledhu
@@medisettivenkataramana1907 కష్టాలు ఎక్కువ చేపించి సరిపోయేంత మేత మాత్రమే అందిస్తే ఈ సమస్య తగ్గించవచ్చు.. ముందుగా కోడి కి తపీని పెట్టండి.. మీరిచ్చే ఫీడ్ లో సగమే ఇవ్వండి
Bro egg pandaniki velle mundu roju varaku vesukovacha
వద్దండీ లూజ్ అవుతుంది కోడి
@@eskurifarms mari epudu varaku vesukovaali broo memu chinna pandem vese vallam
@@veeradurga3371 కోడికి బిర్రు పెరగాలి అంటే పక్కా మటన్ వాడాల్సిందే brother
అన్న కోడి పుంజు కీ సజ్జు నవంబర్ కుడా విడువక పోతే తయారు చేయవచ తయారు చేసేతే ఏం ఐనా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న
బియ్యపు నీళ్ళు కొట్టండి.. అలాగే seacod టాబ్లెట్ 4డేస్ కి ఒకటి వేయండి
Tq so much Annaya ii roju nundhiee start chasa anna na teyari kodi ki 4punjullu teyaru chasthuna anna ni vedieo chusi nuvvey na guruvu anna ❤
Thank you
Sir meru chepina haa tablets photos petandi sir yenduku ante chala companys unnayi koncham pics petandi sir please
Google it bro
Biplex port
Thank you so much sir... Prathi comment ki reply evadam evarine chodaledu inthavaraku 🙏🙏🙏💐💐💐
అన్నా నా కోడి ఫైటింగ్ అంతా బాగానే ఉంది..కానీ తపిని లో త్వరగా నోరు తెరుస్తుంది..త్వరగా అలిసి పోతుంది...ప్రస్తుతం మెతలతో పాటు బెకాడెస్మిన్ టాబ్లెట్స్ రోజు మార్చి రోజు వాడుతున్నాను....ఏదైనా తగిన పరిష్కారం చెప్పండి...
అది మల్టీ విటమిన్ టాబ్లెట్ అండి వాడుకోవచ్చు
Thamudu first chiyalisindhi tablet kadhu first hu notilo kapamu undhi adhi thie first ok na laidhu antai swim chie tharuvatha notilo thie
Annaya endalooo kattesi unchandiii ekkuvasepu appudu gasa alavatu avthadhii swimming kuda best
@@uchandrakanth2304 good baga chepparu
@@kittunandha5629 good chala baga chepparu
Rotte pindi( video pettandi bro)or mutton rendu aqallena bro, mutton ki badulu egg tho aina tayari ok ne just China pandeniki
Egg loose వస్తుంది పూర్తి తయారీ గుడ్డు తో కష్టం బ్రో.. పక్కా మటన్ పడాల్సిందే
Sir okka punju ki injection cheste dhebalata peruguyhumdhi kadha anna aunte konthamandi alla. Chestaru ha. Injection enni hours varaku panichestumdhi
అలాంటి ఇంజెక్షన్ నాకు తెలియదు బ్రో
@@eskurifarms aunte injection peru kadhandi vere vallu cheste okka punju midha ha injection prabaavam yalaa vuntadhi
@@sreenuvas6843 నిజంగా నాకు తెలియదు బ్రో. కొన్ని విషయాలు తెలుసుకోక పోవడమే మంచిది అని మానుకున్నా
Anna time tho saha cheppandi
Ok bro
Mutton oka Raju.udakabeti rojuveyavacha
ఏ రోజుకి ఆ రోజు ఉడికించి వేయాలి
@@eskurifarms 3 punjuleana unavi
Kodi fighting pettinapudu konchem venaki padutundi emi cheyyali anna
కాళ్ళ ల్లో బలం తక్కువ ఉంది అర్థం..
@@eskurifarms emi mepali anna
@@madhavarao.rao9 నువ్వుల ఉండ మంచిది అండి.. లేదా neurobian వాడవచ్చు.. renerve plus injection వారానికి ఒకటి వాడవచ్చు
Thanks anna
Anna egg roju dry fruits tho kalipi morning pettocha
Egg pettadam valla kalla patlu vastayi antaru entha varaku nijam
పెట్టవచ్చు అండి
Egg daily pettadam valla kaalla Patlu emi undav kadha anna
@@achirajub6218 egg పెట్టడం వల్ల కొన్ని సార్లు పట్లు వచ్చే అవకాశం ఉంది
Adhi gurthinchali anna mari egg pettadam manchidha pettaka povadam manchidha
@@achirajub6218 కొన్నాళ్ళు బలం వచ్చే వరకు పెట్టాలి అండి అదే గుర్తించగలగడం మన దగ్గర ఉండి
Can you share the list of ingredients to prepare laddu?
Will upload soon
we are waiting bro... Thanks in advance@@eskurifarms
నైస్ వీడియో బ్రదర్ 👌👌👌👌👌👌
Thank you bro
Anna nasta laddu al making please tell me
Tomorrow morning
Ok
Ann eggs in ka vacha
Naa punjuki borra medha Kaya neru kindha vundhi dhenki emyana ebandha
దానికి ప్లస్ ఆకారం లో కాల్చాలి ...
అది ప్రొఫెషనల్స్ చేయాల్సిన పని దగ్గరలోని మంచి సీనియర్ నీ కలవండి
Annaya full busy aiepoyaru
Koncham mi student ni patichukodi
ఏంది బ్రో అంత మాట అన్నావ్
@@eskurifarms adhi kadhu bro meru interviews low full busy
Season start aiend kadha
Raka ravali antaa emi chaili
అర్థం కాలేదు బ్రో
Bro naa kodi ki kalla ki anilu vachie single left leg ki solution chapandi pls machi punju bro adhi😢
Corn caps వాడండి బ్రో
Anna body fitness vadam alla anna
ఏజ్ వస్తే ఫిట్నెస్ వస్తుంది
Nannu nenu 3 weeks nuchi egg s vestuna Anna kodi ke liver complant am ledu but weight ravadam ledhu Anna
Dewarming చేయండి
అన్న గారు కళ్ళ పట్టులు తాగించడం ఎలా
మెడిసిన్ చేపండ్డి అన్న గారు
Renerve plus injection వారానికి ఒకటి వాడండి
thanks అన్న గారు
Anna egg inka vecha anaa
కొంత బలం పెరుగేదాకా వేయొచ్చు కానీ తయారీలో వెయ్యకూడదు అండి
Anna garu e sari Pongal ke , shaker raju garu a oori lo vastharu anna garu jodi lu
సింగారం
సింగారం ఎక్కడ అన్న గారు ఈ ఊరు
@@garjun6486 use Google maps Singavaram
Singavaram Tamil Nadu chupesthundi anna garu Google lo
@@garjun6486east godhavari . Nidadavole mandal
అన్న మటన్ పెట్టకుండా రొట్టె పిండి తయారు చెప్పండి plz
Soon
Ee rojuloo yavaruu neraparu anna thayaree
అందరు నేర్పుతారు మనకు వారితో ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది
@@eskurifarmsha idhi point
Anna kaalu Patlu light ga unnayi purthiga poyi pandaki ready avvali ante em cheyyali 😢
Kalla Patlu anedi narabalam taggadam ani arthm.. renerve plus injection వారానికి ఒకటి వాడండి
@@eskurifarmsenni weeks vadali anna?
@@_Ramfreefire తయారీ అన్ని రోజులు వాడవచ్చు
Boraki veyyala
Bro thapini ante enti 😢plz chepanddi
Trail fight
Sorry' for late anna
Thank you
విమ్రల్ డైరెక్ట్ వేయొచ్చా అన్న
Half ml water kalipi ఇవ్వాలి డైరెక్ట్ గా ఇస్తే కొన్ని కోళ్లకు గురక వస్తుంది
Tapani ante enti bro
Trail fight
Tablet name type cheysi pettu anna balaniki
Biplex port
@@eskurifarms anna edhi indhaka video lo cheypinna tablet a na anna
@@rahulburra1293 అవును
@@eskurifarms okk anna thanks
1anna Mee lantee telant persons ki 1lakh subscriber's u can get
That is our responsibility lmll
Thank you andi
Hi Anna
Hi
కోడి మేత అస్స్సల్ తినడం లేదు బ్రో
ఆక్టివిటీస్ అన్ని బానే ఉన్నాయ్
కూత వెయడం
చెలగాటం లాంటివి డైలీ రొటీన్స్
బట్ మేత తినడం లేదు
నులి పురుగులు ఉన్నాఏమో అని 5 డేస్ బ్యాక్ డివార్మింగ్ కూడా చేసిన అయినా అట్లనే చేస్తుంది ఎట్లా లైన్ చెయ్యాలి బ్రో మేత తినేలా
మానసిక సమస్య అది కోడికి బయట కట్టేసి మేత పెట్టండి
Asalu miru padhem vestara sir
అప్పుడప్పుడు..! వేయకుంటే చెప్పకూడదా లేదా చెప్పే వారు వేయకూడదా అండి?
Maaku mee kodi debbalata chudalani untadi bro... meeru chese videos chala baguntai...@@eskurifarms
Body baga vachidi anna kani legs lo stamina ledu anna em cheyyali
Over body problem andi. Narabalam తగ్గింది.. కాస్త body ని set cheyandi అలాగే renerve plus injection వారానికి ఒకటి vadandi
@@eskurifarms Thanks annaya
అన్న నీవి కొల్లు దొరికాయ అన్న
Manvi kaadu bro.. Venkata Reddy gari kollu
Anna kodipunju sajju vundhi thoka konchem ravalsi vundhi pandakki vachesthunada thayaru cheyocha 🤔
తయారీ మొదలు పెట్టుకోవచ్చు అలాగే evion 200 టాబ్లెట్ వేయండి వారం రోజులు
@@eskurifarmsthank you Anna alage evion 200 tablets 1 week varaku vesthe saripodha a tarvta Avasaram ledha
Annaya oka kodi tho video chayadi pls . posible aieta
అలా చేయడం కష్టం బ్రో నేను process మాత్రమె వివరించగలను
Please gift me anna Haryana
Anna please gift me
Anna 1 me please Anna Anna chicks bhej do