ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏...... తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడవి.. అన్ని ఆలయాలు దర్శించుకుంటూనే మాకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నావ్.. ఆ శివయ్య మీ ఇద్దర్ని చల్లగా చూడాలి.
షాహిద్, నిజంగా చాల బాగుందయ్య . పవార్ గారికి నా శతకోటి వందనాలు . ఆయన మోము లో దేవాలయం కట్టిన సంతోషం చక్కగా కనబడుతుంది. ఏమీ అనుకోకు. నాకుమాత్రం నిన్ను విహారీ అని పిలవాలనిపిస్తుఉంది . ఇలా కష్టపడి విహారాలు చేస్తూ మాకు తెలియని ప్రదేశాలని చూపిస్తున్నావు అందుకే. OM శివాయనమః
షాహిద్ అన్న నీకు ప్రత్తేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...🙏 ఎందుకు అంటే మా తాండూర్ ప్రాంతంలో ఉన్నటువంటి భూకైలాస్ దేవాలయం ని మీరు ఇక్కడి ప్రత్తెకథ ని కోట్ల మందికి దర్శన భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...🙏 మీ అభిమాని ఒగ్గుబీరు.
మా ఊరికి దగ్గరే జహిరా బాద్ కి 50 కి మి మి వల్ల వీడియో మాత్రం చూపించారు అందరికీ సూపర్ మెసేజ్ సూపర్ వీడియో. భూకై లాష్ శివాలయం నిర్మించిన దాత గుడి కట్టిన వాలకి ధన్యవాదాలు ఓం నమః శివాయ
స్వామి వారి దివ్య పాద పద్మములకు నా అనంత కోటి ప్రణామాలు 🌻🙏🌻 ఓం నమః శివాయ 🌺🙏🌺 షాహిద్ అన్న మీకు నా అభినందనలు 🙏 ఎందకంటే, మీరూ చాలా మందిరాలికి వెళ్లి, అక్కడి స్వామీ వార్లను దర్శనం కల్పిస్తున్నందుకు.
శివుడికి గంగ అంటె చాలా ఇష్టం , ప‌్రత‌్యేకంగా ద‌్వాదశ జోతిర‌్లింగాలు ఒకేచోట నిర‌్మించి నిళ‌్ళల‌్లో ంచి దారి చేయటం ప‌్రత‌్యేకత డబ్బులు ఎవరైనా సంపాదించొచ్చు కానీ దేవాలయాలు నిర్మించేంత గొప్ప గుణం కొందరికే ఉంటుంది కారణజన్మలు మాత్రమే ఇలాంటివి నిర్మించగలరు ఓంనమశివాయా 🚩🙏
అన్న మా ఊరు దగ్గరే అన్న బుకైలాస్..అక్కడ స్వామికి అభిషేకం చేసి ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది అన్నయ్య..... ఓం నమ శివాయ..ఓంనమ శివాయ... అన్నయ్య అలాగే బీధర్ నరసింహ స్వామిని కూడా చూయించు
షాహిద్ బ్రో నువ్వు చేసే వీడియో లు చాలా బాగుంటాయి ఇంట్లో నుంచి బైటికి వెళ్లి చూడలేని నా లాంటి చాలా మంది హౌజ్ వైఫ్ లకు చాలా కన్నుల పండుగ బ్రదర్ thankyou soo moch శివుడి భక్తు రాలిని నేను శివయ్యని మనం ఎత్తుకోవాలే కాని శివయ్య మనల్ని తలపై పెట్టుకుంటాడు ఓం నమ శివాయ🙏🙏🙏🙏💐💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మీ వర్క్ చాలా బాగుంటుంది చాలా రోజుల నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతీ వీడియో చూస్తున్నా... ఎప్పుడూ కామెంట్ చేయలేదు కానీ ఈసారి చేశా....ఓం నమః శివాయ....
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙇🙏 ముందుగా మీకు మహా శివరాత్రి శుభాకాంక్షలు అండి 😊 భుకైలాష్ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది.ఆలయ ధర్మకర్త చాలా గొప్పవారు,వారి పట్టుదల,శ్రమ,కృషికి అభినందనలు...వారు అనుకున్న విధంగా,అనుకున్న శైలిలో ఆలయ నిర్మాణాన్ని చేశారు🙇వారు జీవితంలో అనుకున్నది సాధించాను అనేది,వారి ముఖంలో స్పష్టంగా కనబడుతుంది🙇వారికి ఆ ముక్కంటి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,,మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉంటాము🙏😊🙏
Chala tq anna ma tandur loni bhukails ni entho mandiki chuyinchinanduku ,🙏🏻 Nen mi videos anni follow avtunta kani miru ma tndurki vastharani expect cheyyalenu thank you so much anna 🤗🤗
Om Namah Shivaya ee devastam kattinchina Pawar gariki Shahid and Nrendra gari ki advanced Happy Maha Shivartri Subhakanshalu devastanam chala beautiful ga undi chala baga chupincharu shahid garu Tq god bless you andi
Video chala bagundhi Nenu prathi shivarathri ki velthanu bhukailash alage vikarabhad lo అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా చాలా బాగుంటుంది ఒక సారి వెళ్లి చూడంది
chaala great feel kaligindi brother chustuntene ....itha goppa shivuni gudini nee dwara aa shivudu telise la chesadu...nuvvu kuda adhrustavantudive brother ..endukante enni channels unna Devadevudu ninnu enchukunnadu...shivaratri samayallo...welldone bro go on your journey . we always support you 🙏🙏🙏😊
Fabulous video bro and Iam enjoying your videos all can visit to festival and happy shiva ratri to all bro both of you are doing well and and we are excited for next videos and you have excellent future 💖 for bro both of you 😜 keep rocking 😉😉
ఓమ్ నమఃశివాయ 🙏 అంతా బాగానే ఉంది. ఎడమ చేతితో శివునకు నీళ్లతో అభిషేకం చేయకూడదన్న... ఫస్ట్ టైం తెలియక చేసినవ్ లే.. దేవాలయాల లో కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి పాటించండి. నువ్వు, మీ ఛానల్ డెవలప్ అవుతారు 🤝👍
Narendra (DOP, Editing & technician ) : appopener.com/ig/nyck0by0c
Shahid [story & Narration] : appopener.com/ig/qxj80ppp4
Om nama sivaya
Best of luck🎉❤❣💕💞💓💗💖💘💝
Nenu 4to 5tams vellanu bro
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏...... తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడవి.. అన్ని ఆలయాలు దర్శించుకుంటూనే మాకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నావ్.. ఆ శివయ్య మీ ఇద్దర్ని చల్లగా చూడాలి.
Super bro😎😎😎🎉🎉🎉🎉🎉😮😮😮😮😮
ఆలయ నిర్మాతకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@neeleshvss5571 vkb district tandur
Om nama shivaya
Om namah shivay
@@santhoshalugandula1627 super bro
@@raghu...358 at Tandur super temple 🙌😍👌👏✨😎🙌😍👌👏✨😎🙌😍👌👏✨😎
షాహిద్, నిజంగా చాల బాగుందయ్య .
పవార్ గారికి నా శతకోటి వందనాలు . ఆయన మోము లో దేవాలయం కట్టిన సంతోషం చక్కగా కనబడుతుంది. ఏమీ అనుకోకు. నాకుమాత్రం నిన్ను విహారీ అని
పిలవాలనిపిస్తుఉంది . ఇలా కష్టపడి విహారాలు చేస్తూ మాకు తెలియని ప్రదేశాలని చూపిస్తున్నావు అందుకే. OM శివాయనమః
Shaheedi garu exllent job god bless you
షాహిద్ అన్న నీకు ప్రత్తేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...🙏
ఎందుకు అంటే మా తాండూర్ ప్రాంతంలో ఉన్నటువంటి భూకైలాస్ దేవాలయం ని మీరు ఇక్కడి ప్రత్తెకథ ని కోట్ల మందికి దర్శన భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...🙏
మీ అభిమాని ఒగ్గుబీరు.
Where is Tanduri please reply me Thanks
తాండూర్
వికారాబాద్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం
Iam also TANDUR Proud of you☺️☺️
Tq bro maa tandur ki vachi entta manchi video tesenanduku
ఆలయం నిర్మించిన వారికి మరియు ఈ దృశ్యమాలిక అందించిన మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము సోదరా.
చాలా మంచి దృశ్యమాలిక అందించారు.
మహా శివరాత్రి శభాకాంక్షలు ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
🕉️నమశ్శివాయ 🙏🙏ఆలయ నిర్మాతకు శతకోటి వందనాలు 🙏🙏🙏. బాబు మేము ఎలాగూ చూడలేము ఇంతమంచి శివ దర్శనం చేయించావు నీకు ధన్యవాదములు
అయన మాట్లాడే విధానం చాలా బాగుంది సూపర్ బయ్యా నువ్వు ఏ మాత్రం కళ్ళశం లేని మనిషి లలో నువ్వు ఒకడివి 🙏🏻👌🏻
కల్మషం లేని మనిషి అయితే ఏ వీడియో చేసినా మన దేవుళ్ళకి ఎందుకు దండం పెడుతలేదు bro
ఓం నమ శివయ్య 🙏
💐ఓం నమః శివాయ 💐
👍 షాహిద్ , నరేంద్ర తమ్ముళ్లు💐 మీ ఇద్దరికీ నిండు నూరేళ్లు శివయ్య ఆశీస్సులు పొందుతూ మంచి వీడియోలు చేస్తారు
చాలా బాగుంది అన్నయ్య ఈ గుడి
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
ఓం నమశివాయ హరహర మహదేవా
శంభో శంకర 💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏 ఓం నమో శివాయ 🙏
షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్🙂
మీకు ధన్యవాదములు 🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
I'm proud to be a Hindu 🕉💪🏻
మా ఊరికి దగ్గరే జహిరా బాద్ కి 50 కి మి
మి వల్ల వీడియో మాత్రం చూపించారు అందరికీ సూపర్ మెసేజ్ సూపర్ వీడియో. భూకై లాష్ శివాలయం నిర్మించిన దాత గుడి కట్టిన వాలకి ధన్యవాదాలు ఓం నమః శివాయ
సూపర్ చాలా బాగుంది
Me videos super untai bro
Yuga traveler videos pettu
ఈ ఆలయము మా ఊరి పక్కనే ఉంది చాలా అద్భుతంగా నిర్మించారు❤
ఎక్కడ స్టే చేయడానికి రూమ్స్ వుంటాయా చుట్టుపక్కల చూడవలసిన టెంపుల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి మేము విజయవాడ నుండి వస్తాము.
this is from my village ....so nice temple ..i visited 2 times with my friends ....thank you shayad for showing this temple in your channel ....❤
Hi
Neary house that
స్వామి వారి దివ్య పాద పద్మములకు నా అనంత కోటి ప్రణామాలు 🌻🙏🌻 ఓం నమః శివాయ 🌺🙏🌺 షాహిద్ అన్న మీకు నా అభినందనలు 🙏 ఎందకంటే, మీరూ చాలా మందిరాలికి వెళ్లి, అక్కడి స్వామీ వార్లను దర్శనం కల్పిస్తున్నందుకు.
🙏🙏. ఓం నమః శివాయ 🙏🙏 wonderful video Shahid garu and Narendra gaaru 👏👏👏
హర హర మహా దేవా షాంబో శంకరా 🙏🏻🙏🏻🙏🏻 ఆలయం నిర్మించిన ధర్మ కర్తకి నా పాదాభి వందనాలు చాలా అంటే చాలా బాగా కట్టారు సార్ మీ ఆలోచనకి నా హ్యాట్సాఫ్ 🤗🤗🙏🏻🤗🤗
Maha Shivarathri🔱 🕉️ subhakanshalu💐
Om namshivaya
శివుడికి గంగ అంటె చాలా ఇష్టం , ప‌్రత‌్యేకంగా ద‌్వాదశ జోతిర‌్లింగాలు ఒకేచోట నిర‌్మించి నిళ‌్ళల‌్లో ంచి దారి చేయటం ప‌్రత‌్యేకత డబ్బులు ఎవరైనా సంపాదించొచ్చు కానీ దేవాలయాలు నిర్మించేంత గొప్ప గుణం కొందరికే ఉంటుంది కారణజన్మలు మాత్రమే ఇలాంటివి నిర్మించగలరు ఓంనమశివాయా 🚩🙏
Superb video and definitely need to watch this in live 😍
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర, చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ శివాలయము
ఓం నమ శివయ్య 🙏🙏🙏...
🌹🙏 నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! శివభక్తులు అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు !🌹🙏☑️
అన్న మా ఊరు దగ్గరే అన్న బుకైలాస్..అక్కడ స్వామికి అభిషేకం చేసి ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది అన్నయ్య..... ఓం నమ శివాయ..ఓంనమ శివాయ... అన్నయ్య అలాగే బీధర్ నరసింహ స్వామిని కూడా చూయించు
Ekkada e temple undedi
@@vijaytravelvlogs tandur,telangana
ఓం నమః శివాయ 🙏 చాలా అద్భుతంగా ఉంది గుడి, షాహిద్ మరియు నరేంద్ర చాలా బాగా తమ మాటల్లో తమ క్యామెరా తో చక్కగా చూపించారు చాలా ప్రశాంతతా గా అనిపించింది 🙏🙏
ఓం నమఃశివాయ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
షాహిద్ బ్రో నువ్వు చేసే వీడియో లు చాలా బాగుంటాయి ఇంట్లో నుంచి బైటికి వెళ్లి చూడలేని నా లాంటి చాలా మంది హౌజ్ వైఫ్ లకు చాలా కన్నుల పండుగ బ్రదర్ thankyou soo moch శివుడి భక్తు రాలిని నేను శివయ్యని మనం ఎత్తుకోవాలే కాని శివయ్య మనల్ని తలపై పెట్టుకుంటాడు ఓం నమ శివాయ🙏🙏🙏🙏💐💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻👌
మా ఊరికి వచ్చి ఈ video తీసినందుకు thanks bro
🙏🙏🙏🙏🙏
ఏ గుడి దగ్గరైతే డబ్బులు తీసుకుంటారో దర్శనానికి అది వ్యాపారం అంతేకాని భక్తి అని మోసపోవద్దు.
ఓమ్ నమః శివాయ.
I like your videos brother.
ఓం నమః శివాయ 🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🔱🕉️🚩❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ధన్యవాదాలు షాహిద్ బ్రదర్ 🙏 చాలా బాగుంది భుకైలాష్ టెంపుల్ 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏 అందరికీ అడ్వాన్స్ happy shivaratri friends
👆Message me 🎁❤
Happy Shivaratri Sai Jyoti garu
ఓం నమశివాయ🙏🙏
Hard work never fails u two people proved it am watching u r channel since from almost 1st video...hats off to u n narendra...
OM NAMASHIVAYAA... 🙏🙏🙏🙏💐💐🖤🖤🖤🖤
Exllent ga vundi temple
🕉"Om namashivaya....🌍❤️💫🙏
This is from my home town Tandur,it's near by my place very proud to see this video
మీ వర్క్ చాలా బాగుంటుంది చాలా రోజుల నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతీ వీడియో చూస్తున్నా... ఎప్పుడూ కామెంట్ చేయలేదు కానీ ఈసారి చేశా....ఓం నమః శివాయ....
Om Namah Sivaya💕
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙇🙏
ముందుగా మీకు మహా శివరాత్రి శుభాకాంక్షలు అండి 😊
భుకైలాష్ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది.ఆలయ ధర్మకర్త చాలా గొప్పవారు,వారి పట్టుదల,శ్రమ,కృషికి అభినందనలు...వారు అనుకున్న విధంగా,అనుకున్న శైలిలో ఆలయ నిర్మాణాన్ని చేశారు🙇వారు జీవితంలో అనుకున్నది సాధించాను అనేది,వారి ముఖంలో స్పష్టంగా కనబడుతుంది🙇వారికి ఆ ముక్కంటి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,,మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉంటాము🙏😊🙏
👆Message me 🎁
Village,Vihari,meru,chala,adristavathlu,meru,ebumekindha,udha,gurvallu,pharjlaku,supesu,mhanvaseve,madhaseva,epude,vikharabhadu,vedosuchinamu,mekutbha ki,nelakhatnine,acesullu
Meru,jode,gat,komrambem,avrdi,suchanu,thankyou,friend
Om Namah Shivaya🔥🙏
Om namah shivaya tanks shahid garu god bless you ❤❤
Mee davara meemu elanti adbutamina temples chustunamu tq somuch
🙏🙏om namah shivay🙏🙏
Chala tq anna ma tandur loni bhukails ni entho mandiki chuyinchinanduku ,🙏🏻
Nen mi videos anni follow avtunta kani miru ma tndurki vastharani expect cheyyalenu thank you so much anna 🤗🤗
This is my village.🕉️Om Namah Shivaya🙏🏻
Village name bro
Tandur
ఓం నమః శివాయ 🔱 చాలా బాగా చూపించారు.
Video చాలా అద్భుతంగా ఉంది.
ఓంనమ:శివాయ:🌹🌹🔔🔔🙏🙏🙏
Tandur nundhi 3 km untundhi ma uri pakkane
TnQ So Much Brother Bhukilaas vachi ee video thisinamdhuku.speacial thnx village vihari channel.
advance happy sivarathri anna 🙏🙏
Super video anna
ఓం నమశివాయ
నేను ఈ టెంపుల్ కి వచ్చి ఆ శివుని దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తాన
Advance happy shivratri Bros 💖
Om Namah Shivaya ee devastam kattinchina Pawar gariki Shahid and Nrendra gari ki advanced Happy Maha Shivartri Subhakanshalu devastanam chala beautiful ga undi chala baga chupincharu shahid garu Tq god bless you andi
👆Message me 🎁❤
Advance happy maha Shivaratri to all 🥳🥳
Chala bagundhi temple intha manchi temple chuoinchinadhuku tqq so much Ilane inka manchi vexiod cheyandi ...om namah sivaya
Video chala bagundhi Nenu prathi shivarathri ki velthanu bhukailash alage vikarabhad lo అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా చాలా బాగుంటుంది ఒక సారి వెళ్లి చూడంది
It's bukailash temple in tandur ❤❤very nice lord Shiva temple 🙏🏻
Om namah sivaaya ❤ God bless you beta darshanam cheyinchi nanduku🎉🎉🎉🎉🎉
Really super temple and meeru kuda super Muslim aina meeru prathi shiva lingam pi water posthu abhishekam la chesthu vellaru adi chala nachindi naku
చాలా బాగుంది అన్నా వీడియో ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హార హార మహాదేవ 🙏🙏🙏
Oom nam maha shivaga🙏🙏🙏🙏🙏
Hara Hara maha Dev🙏🙏🙏🙏🙏
Thankyou for a wonderful video👌👌👏👏
Thankq annaya ane temples chudadaki adrustam vundalli
ఆలయ నిర్వహణ బాధ్యత వహించే అవకాశం great
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ఓం అరుణాచలేశ్వరాయ నమః
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తండ్రి పరమేశ్వర ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
Nenu kuda vellanu e temple ki so challa baguntadhi om namshivaya
జై శ్రీ ఉజ్జయిని మహంకాళ్ 🕉️ నమ శివాయ
🕉️🔱ఓం నమః శివాయ 🔱🕉️🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️🔥🔥
Om namah shivaya 🙏🔱🕉️
Chala bagundi.
TQ Shahid bhai 💓
Narendra Bhai 💓
Om namashivaya
Om mangalam
Omkara mangalam
Om na ma shi va ya mangalam 🙏
🤩🤩🤩
👌👌👌
Om namah shivaaya 🙏🙏
Happy shivratri om namah shivaya temple super
Nen ikkadiki vellina Annaya chalaaa chalaaa super ga undhi .. Tmpl nen velli 4urs ithundhi.😍.omm namah shivayaaa
Superb, excellent ,Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namashivaya Swamy mi janma dahnya thank you for sharing brother🙏🙏🙏🙏 Om namashivaya 🙏🙏🙏🙏🙏
Om namah shivaye, I watch ur videos very frequently, I like them the most, ur hard work everything,
One of the best interesting video om nama Shivaya 🙏🙏🕉️
Aalaya nirmata gaariki naa hrudayapoorvaka namaskaaramulu
Vedeo variki naa dhanyavaadaalu
Ohm namahshivaaya.....already e gudi edivaraki yevaro youtube lo pettaaru kaani meeru neat ga chakkaga chupinchaaru bro.....
ఇది నిజమైన భక్తి అంటారు ఈ విధంగానే భక్తులు ఉండాలి ఇలా ఉంటేనే ఆయన అనుగ్రహం కలిగి తీరుతుంది
chaala great feel kaligindi brother chustuntene ....itha goppa shivuni gudini nee dwara aa shivudu telise la chesadu...nuvvu kuda adhrustavantudive brother ..endukante enni channels unna Devadevudu ninnu enchukunnadu...shivaratri samayallo...welldone bro go on your journey . we always support you 🙏🙏🙏😊
Bro I went to this Temple I went 5th Sunday this is so nice
Fabulous video bro and Iam enjoying your videos all can visit to festival and happy shiva ratri to all bro both of you are doing well and and we are excited for next videos and you have excellent future 💖 for bro both of you 😜 keep rocking 😉😉
🙏🌺Om namah shivaya 🌺🙏🔱 super video good 👏👌👌👌
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
ఓమ్ నమఃశివాయ 🙏 అంతా బాగానే ఉంది. ఎడమ చేతితో శివునకు నీళ్లతో అభిషేకం చేయకూడదన్న... ఫస్ట్ టైం తెలియక చేసినవ్ లే.. దేవాలయాల లో కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి పాటించండి. నువ్వు, మీ ఛానల్ డెవలప్ అవుతారు 🤝👍
Tank you Anna I love u 🕉 omnamasivaya nana 🙏 🙏 tank tank so much Anna tank u Anna Aii the best Anna
Anna idhi maa oore tandur
Tandur ki deggarali bookailaas
Mee ekkatnuncho vacharu ante great Anna
Om namah Shivaya🙏
I already went to this temple super temple I liked very much
ఓం నమః శివాయ నిజం గా wow అనిపించింది
Om nama sivaya 🕉️🚩🙏💐
super chal bagundi OM NAMAH SIVAYA OM NAMO NAMAHA