మార్క్స్ జీవిత విశేషాలను కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మార్క్స్ జీవితం అంతా విషాద మయమే. అన్నీ కష్టాలే అవి తలచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఒక మహనీయుని జీవితంలో ఇన్ని ఆటుపోట్లు ఉండడం అనేది ఎంతో దయనీయం మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆందోళనగా ఉంది హ్యాట్సాఫ్ సార్.
Great narration. ThanQ for bringing the history of great personality. His life was full of sorrows in those days. Very pitiable condition. Every viewer is very grateful to Kiran Prabha garu for his great work to know the history.
Great narration. ThanQ for bringing the history of great personality. His life was full of sorrows in those days. His life was very pitiable condition.
ఏడ్గర్ అనారోగ్యం, మరణించిన సన్నివేశాలు మీరు వివరిస్తుంటే కళ్ళను నీటి పొరలు కామ్మేసాయి. ప్రపంచం లో ఒక మేధావి ఎన్ని బాధలు ఆనుభవించాడు. పేదరికం చాలా బాధా కరం 😭
ఒక చారిత్రక పురుషుడు, ప్రపంచం కి ఎదో చేయాలనీ, తన మీద ఆధారపడిన భార్య పిల్లలు కనీస అవసరాలు తీర్చలేకపోయి ఒక తండ్రి గా భర్త గా ఫెయిల్ అవుతూ సమాజ నిర్మాత గా సక్సెస్ అవ్వాలని అనుకున్న కార్ల్ మార్క్స్.
Dear sir. I truly appreciate the narrative.. however I strongly believe you completely forget to narrate what carl marx did for living?where did he worked..
హెలెన్ గురించి ఒక ఊహాగానం. దానిలో ఏకొంచం నిజమున్నా, యెక్కడో ఒక చోట వాళ్ళ ఉత్తరాలలో బయటపడేది. మార్క్స్ వ్యక్తిత్వం గురించి మార్క్స్ సృతులు, యెక్కడా ఈ విషయం లేదు.
Naku unna parignanam paridhilo nenaite atyanta goppa snehitulu ga Marx mariyu engles ga pariganistanu, valla iddari lo goppa snehituniga engles ani cheppagalanu.
ఏడ్గర్ అనారోగ్యం, మరణించిన సన్నివేశాలు మీరు వివరిస్తుంటే కళ్ళను నీటి పొరలు కామ్మేసాయి. ప్రపంచం లో ఒక మేధావి ఎన్ని బాధలు ఆనుభవించాడు. పేదరికం చాలా బాధా కరం 😭
సార్ మీకు ధన్యవాదాలు. ఇంత గొప్ప వ్యక్తి జీవిత విశేషాలు మాకు తెలుగులో అందించడం మాకు అరుదైన అవకాశం.
మార్క్స్ జీవిత విశేషాలను కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మార్క్స్ జీవితం అంతా విషాద మయమే. అన్నీ కష్టాలే అవి తలచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఒక మహనీయుని జీవితంలో ఇన్ని ఆటుపోట్లు ఉండడం అనేది ఎంతో దయనీయం మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆందోళనగా ఉంది హ్యాట్సాఫ్ సార్.
ఒక గొప్ప మనిషి జీవితచరిత్రను కళ్ళకు అద్దినట్లు చెప్పిన మీకు కిరణ్ ప్రభ టాక్ షో వారికి ధన్యవాదాలు.
మార్క్స్ ను వింటుంటే వేంకటాచలం గారు గుర్తొస్తున్నారు. ఇంతమంది గురించి పరిచయం చేస్తున్న కీరణ్ ప్రభ గారి పై కూడా talk show వినాలని ఉంది.
Here is my interview .. Sobha Garu..
ua-cam.com/video/cfanSVrES1k/v-deo.html
సార్ మీ టాక్ షో వలన మా జీవితం లో చదవలేనివి ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నం థాంక్ యు సార్.
ప్రతి సన్నివేశం కూడా కళ్ళకు కట్టినట్టు చెబుతున్నారు. మీ వాయిస్ చాలా చాలా బాగుంది. థాంక్స్ సార్
మార్క్స్ జీవిత విసేశాలు ఇలా వీడియోస్ తీసి మంచి పని చేస్తున్నారు కామ్రేడ్
కళ్లకి కట్టినట్టు చెప్పారు మీ talk show కి కోటి వందనాలు ❤
చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐
యిందరి జీవిత చిత్రణ విన్న తరువాత అన్ని ఉన్నా ఏదో లేదని బాధపడే వారికి "కష్టం" అనే పదం కూడా వాడే అర్హత లేదేమో నాతో సహా
Nijam chepparu
Sir, చాలా సంతోషం గా మీరు చెప్పుతుంటే.....
చైనా మావో గురించి కూడా ఎపిసోడ్ లుగా చేయండి....ఎందుకంటే ప్రపంచ కమ్యూనిస్టు చరిత్ర తెలుసుకోవాలని ఉంది
Great narration. ThanQ for bringing the history of great personality. His life was full of sorrows in those days. Very pitiable condition.
Every viewer is very grateful to Kiran Prabha garu for his great work to know the history.
Superb narration sir. Heart touching.
Sir very great life history to be known to every human being. Tank u for the talk show.🙏🏻👍
Great narration. ThanQ for bringing the history of great personality. His life was full of sorrows in those days. His life was very pitiable condition.
థాంక్యూ కిరణ్ ప్రభ గారూ
Great job Sir.
Thank you Sir
very moving.narration, sir.
Super Sir Karl Marx historical history super Dr. B.R.Ambedkar life Gurinchi kuda episodes cheyagalarani Aashistunna
Neti tharaniki theliyali
Lenin gurinchi kuda
సార్, కోట్లాదిమంది దరిద్రనారాయణులు తమ నరకం నుండి బయటపడేందుకు తోడ్పడిన మహా వ్యక్తికి ఇన్ని కష్టాలు కలగటం న్యాయం కాదు.
బ్రతకటానికి,పెళ్ళాం పిల్లలు లను పోషించటానికి ఏ ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరికి గొప్ప...ఎందుకు గొప్ప?
Chala Adbhutanga Vivaristunnaru. Thank you🌹🌹🌹🌹🌹 sir
Really thank 🙏💕you sir.....
తెలుగు భాష ఉన్నంతవరకు.
భావి తరాలకు మీ పేరు ముందు ముందు
చిరస్థాయిగా నిలచిపోతుంది సార్..
Nice 👏👏👏
Nice sir
Thank you..sir
Bhoomi unnata varaku undayvi 2 ... 1 Capital, 2 God..
Thank you sir 🙏
TQ sir
real hero
I don't know god is there or not. But angle is really god for marks family.
Sir waiting for seventh part, please upload asap
Just uploaded.. Balaji Garu..!
సినిమాచూస్తున్నఅనుభూతికలిగింది
జై సీపీఎం జై భీమ్ Jai hindh Jai CPM mudimadugula Brahmaiah saligam kannepalli mancherial తెలంగాణ
జోహార్ కామ్రేడ్ కారల్ మార్క్స్ మహనీయుడు
Sir., కమ్యూనిస్ట్ మానిఫెస్ట్ బుక్ తెలుగులో కావాలి. Pdf ఉంటే పెట్టండి.
28:33
34:06 Edgar
Isn't shocking that still many people are trying to migrate to England as recently 39 people died in a container.
ఏడ్గర్ అనారోగ్యం, మరణించిన సన్నివేశాలు మీరు వివరిస్తుంటే కళ్ళను నీటి పొరలు కామ్మేసాయి. ప్రపంచం లో ఒక మేధావి ఎన్ని బాధలు ఆనుభవించాడు.
పేదరికం చాలా బాధా కరం 😭
Frederick neitzshe cheppandi sir
1st and 2nd world war cheyyandi
kiran.carlmx.e.episode naku dukuum vachasindi😥😥😥
🙏🙏🙏🙏
garu
ఒక చారిత్రక పురుషుడు, ప్రపంచం కి ఎదో చేయాలనీ, తన మీద ఆధారపడిన భార్య పిల్లలు కనీస అవసరాలు తీర్చలేకపోయి ఒక తండ్రి గా భర్త గా ఫెయిల్ అవుతూ సమాజ నిర్మాత గా సక్సెస్ అవ్వాలని అనుకున్న కార్ల్ మార్క్స్.
✊✊✊
Dear sir. I truly appreciate the narrative.. however I strongly believe you completely forget to narrate what carl marx did for living?where did he worked..
He never worked on a any full time job.. andi. I made it clear at several places in the show
హెలెన్ గురించి ఒక ఊహాగానం. దానిలో ఏకొంచం నిజమున్నా, యెక్కడో ఒక చోట వాళ్ళ ఉత్తరాలలో బయటపడేది. మార్క్స్ వ్యక్తిత్వం గురించి మార్క్స్ సృతులు, యెక్కడా ఈ విషయం లేదు.
Meeku sarileru yevvaru sir
manasantha kakavikalam ayipoyindi sir
Naku unna parignanam paridhilo nenaite atyanta goppa snehitulu ga Marx mariyu engles ga pariganistanu, valla iddari lo goppa snehituniga engles ani cheppagalanu.
,,😭😭😭
Antha daridhram lo pillalu enduku ani alochinchaleda..vallu brathakatanike kastam ga unnappudu adhika santhanam enduku
ఇది కథ కాదు. వాస్తవ చరిత్ర
Kalla nillu ala chammagillai