Mandula Samuel Powerfull Speech On SC Reservations | Telangana | CM Revanth Reddy | Vahini Tv

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 85

  • @anantharamulu8080
    @anantharamulu8080 3 дні тому +19

    నిజ మాదిగలను you tube లో చూసే అవకాశము కలిగింది.

  • @kotibabu7
    @kotibabu7 4 дні тому +18

    జై మాదిగ...జైజై మాదిగ

  • @NageswarraoVutukuri99-ub2gr
    @NageswarraoVutukuri99-ub2gr 3 дні тому +4

    Good speech సామెల్ అన్నగారు 💐🙏

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 3 дні тому +16

    కాంగ్రెస్ వెంట మాలలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ మాలల వెంట ఉండడమే న్యాయం. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీకి ఓట్లు వేసేవారి గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన అవసరం లేదు.

    • @middesuri7619
      @middesuri7619 21 годину тому

      అలా చెప్పడానికి సిగ్గు ఉండాలి. గతంలో టిఆర్ఎస్ గెలిస్తే మేమే అండగా ఉన్నాం అంటారు. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీ పాట పాడడం మీకు అలవాటే. మాదిగల అలా కాదు మాట ఇస్తే తప్పరు అది స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కావాలంటే అన్ని టీవీలలో ఉంటుంది చూసుకో. మాదిగలు ఓట్లు వేశారు కాబట్టి మాదిగ ఎమ్మెల్యేలు గెలిచారు మరియు మాల ఎమ్మెల్యేలు గెలిచారు అనవసరంగా రెచ్చగొటే కామెంట్లు పెట్టొద్దు మా ఊరికి రా ఎంతమంది మాలలు కాంగ్రెస్ చేశారు ఎంతమంది మాదిగలు కాంగ్రెస్కు వేశారో చూపిస్తా

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 21 годину тому

      @middesuri7619 మీకి సిగ్గులేకే ఇలా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యొద్దని చెప్పిన మీరు మాట మీద నిలబడడం గురించి చెబుతున్నారు అబద్ధాలు అసత్యాలు మాటతప్పడం మీకే సాధ్యం

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 21 годину тому

      @middesuri7619 సిగ్గు లేని మీరు సిగ్గు గురించి మాట్లాడితే ?? ఏ పార్టీ గెలిచినా ఏది చేసినా మావల్లే అని చెప్పుకుని తిరుగేది ఎవరో ప్రజలకు తెలుసు బెదిరింపులు ఎవరి సొంతమో గత 30 ఏళ్లుగా దేశం చూసింది

  • @pamulamahesh1418
    @pamulamahesh1418 3 дні тому +7

    అన్నా మాదిగలు కాంగ్రెస్ వైపు లేరు బిజెపి వైపు ఉన్నారు.

    • @srikanthgone3679
      @srikanthgone3679 3 дні тому +3

      మాదిగలు అన్ని పార్టీలను బ్లాక్మెయిల్ చేస్తారు, కానీ వారు ఎవరికీ ఓటు వేస్తారో వారికే తెలియదు 😂😂😂

  • @sammaiahsothuku1541
    @sammaiahsothuku1541 3 дні тому +4

    అద్దంకి దయాకర్ అన్నా ఎమ్మెల్యే టికెట్ దానం చేసిన మాల ఎమ్మెల్యేలు తిడుతున్నావ్ ఇది నీకు తగునా

  • @pitlanaresh8624
    @pitlanaresh8624 2 дні тому +2

    ని మాట ఒక్కటి కూడా అర్థం అయేతలేదుర బాబు😢😢

  • @srikanthgone3679
    @srikanthgone3679 3 дні тому +13

    MLA గారు తాగి మాట్లాడు తున్నాడు 😂😂😂

    • @botlamadhuasm
      @botlamadhuasm День тому

      ఏం మాట్లాడుతున్నారో చూసుకొని మాట్లాడు అన్న

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 3 дні тому +9

    వర్గీకరణ వాదులు కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే వర్గీకరణ కోరుతున్నారు. నిజంగా వర్గీకరణ చేయాలంటే 59 గ్రూపులుగా వర్గీకరణ చేయాలి. అప్పుడే వర్గీకరణ వల్ల న్యాయం.

  • @palsamuthyalup.muthyalu1729
    @palsamuthyalup.muthyalu1729 4 дні тому +5

    💐💐💐

  • @sunanda358
    @sunanda358 3 дні тому +2

    In many public meetings Addanki Dayakar declared that I have sacrificed my Thungathurthi MLA ticket from Congres to a Madiga community person Mandula Samuel but you giving wrong statements about Mala leaders

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 дні тому +7

    *✅💯 ఇంట్లో డప్పుంది కదా అని చదువు మానుకొని డప్పు నేర్చుకొంటిరి ఇప్పటికీ అదే చెయ్యవడితిరి.. ఇప్పటికీ ఆ వెదవలు చెప్పినట్లు వినుడే కానీ గా బానిసత్వం పని మేమెందుకు చెయ్యాలా అని ప్రశ్నిస్తున్నవా? లేదు.. వర్గీకరణ సామాజిక న్యాయం అంటున్నావు పది పైసల కాడా మరి రూపాయికాడా వాడు దొబ్బి తింటే కనబడుతలేదు. వేల ఏళ్ల నుంచి దొబ్బేటోనీ మీద పోరాటం చేతకాదు కానీ చిల్లర కొరకు లొల్లి రూపాయి కొరకు మాట్లాడే దమ్ము లేదు వెదవలకు.. జై భీమ్ జై మాల జై భారత్ నమో బుద్దాయ*

    • @panasachandrashekar5617
      @panasachandrashekar5617 3 дні тому

      Super macha

    • @venkatmadgula1499
      @venkatmadgula1499 3 дні тому

      నువ్వు ఒక్కడికి నిజంగా pudithe ఇలా మాట్లాడారు bammaradhi

    • @TELANGANAPRAJAPARTY_KS
      @TELANGANAPRAJAPARTY_KS 3 дні тому +1

      @venkatmadgula1499 ఏ ఊరూరా గాడిద నీది..

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni 3 дні тому

      ​@@venkatmadgula1499Nevu Ela Putinavu mundu Telusuko
      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @NallaParashuRam
      @NallaParashuRam 3 дні тому

      బుద్దాయనమః అంటూ మాదిగ లను వెధవ‌లు అంటున్నారు.
      అణగారిన వర్గానికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి.వెట్టి చాకిరి తొ అణచివేత కు గురైన జాతి ,మాదిగ జాతి.సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, సామాజిక మార్పుకోసం కోసం ఆలోచన లేదు మాల వారికి,
      హరిజన అంటే మాదిగ.
      ధళిత అంటే మాదిగ
      SC లంటే మాదిగ.
      మరి మీరు అంటే మేం మాలలం అంటూ మాదిగ లను తక్కువగా చూసే మాలలకెందుకు రిజర్వేషన్. ఉపకులాలకు మేలు జరుగదు అంటున్న మాలలారా ..లెక్కలు తీసి చెప్పండి ఉపకులాలకు ఇప్పటివరకు ఎంత మేలు ఒరిగిందో...కపట ప్రేమ మాలలారా ఇక ఊరుకోండి.తిన్నకాడికి చాలు.😊

  • @aderlanagaraju2057
    @aderlanagaraju2057 2 дні тому

    Super speach anna jai madiga

  • @ShankariyaShankariya-n8t
    @ShankariyaShankariya-n8t 4 дні тому +4

    🎉

  • @mahenderp1021
    @mahenderp1021 3 дні тому +5

    Good morning 🌄🎉 Great Samuel sir.🎉Maadigala Barosa nivey🎉

  • @HariKrishna-fc3kx
    @HariKrishna-fc3kx 4 дні тому +7

    మందు తాగినవా మందుల సామి

  • @SukkaAshok
    @SukkaAshok 3 дні тому

    అన్న సూపర్ ✊✊🙏

  • @KiranKiran-wv1mz
    @KiranKiran-wv1mz 3 дні тому +1

    He is a full drinker good

  • @JanardhanD-nz4kj
    @JanardhanD-nz4kj 3 дні тому +1

    Narayanamurthi

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 3 дні тому +1

    ఉపకులాలు ఎదగకుండా ఉండేందుకు ఉపకులాలను తమలోనే ఉండాల్సిందే అంటున్నారు వర్గీకరణ వాదులు.

  • @neelamads1149
    @neelamads1149 3 дні тому +1

    మీ మాదిగలు బిజెపికి ఓటు వేసిండ్రు .కాంగ్రెస్ గవర్నమెంట్ అద్దంకి దయాకర్ కు వచ్చే టిక్కెటు నీకు ఇచ్చి గెలిపించింది. అది మర్చిపోయావు. వాగుతున్నావు.

  • @sekharkaju1236
    @sekharkaju1236 3 дні тому

    Super 💥💥

  • @ravibabu7369
    @ravibabu7369 День тому

    ఈ రిజర్వేషను వుంటేనే కదా ఈ రోజు మాలోడయినా మాదిగోడయినా మాట్లాడుగలుగుతున్నారు...యిప్పుడు మాదిగోళ్ళు వర్గీకరణ అడగడం సమంజసంకాదు

  • @surarapukrishna8368
    @surarapukrishna8368 3 дні тому +3

    Super

  • @NARESHNANAKRAMGUDA
    @NARESHNANAKRAMGUDA 2 дні тому

    Jai MADIGA

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 3 дні тому

    జై మాదిగ జై మందుల శామ్యూల్ అన్న ✊🏻

  • @PrabhuGolla-qy5xl
    @PrabhuGolla-qy5xl 3 дні тому +1

    Babu mohAn action

  • @narsimhaandheynarsimhaandh3206

    Jai samel Anna

  • @rameshisampally5270
    @rameshisampally5270 2 дні тому

    Anni kulallo unnavallu unnaru , leni vaallu unnaru. Anni kullallo balisinodiki reservation thisesi pedhodiki reservation ivvali. Just example. Akkada unnavaallalo
    Vedhika midha unnavaallu andharu rich, vedhika kindha unnavaallu andharu poor. Miru digipoi mee padavalu vaallaku ivvandi. A padavulu enni saarlu anubavistharu? మీ మీద మీ సామాజిక వర్గం లో ఒక పేద వాడు పోటీ చేస్తే గెలువనిస్తర?
    ఇది అన్ని కులాల్లో ఉంది.

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 3 дні тому

    Jai madiga 💪💙🙏🌈❤️🔥🖕✍️🩵💜💚💛🧡😍🌄

  • @S.Sudarshan-ii6hy
    @S.Sudarshan-ii6hy 4 дні тому +4

    👍👍

  • @kolichelimeashok3595
    @kolichelimeashok3595 3 дні тому

    Jai madhiga

  • @yadagiribogala7161
    @yadagiribogala7161 3 дні тому +1

    Mandula samule Christian name yenduku sir

  • @KorraKumar-z7r
    @KorraKumar-z7r 2 дні тому

    వీళ్లకు ఓటు వేసినొలకు దండం రా నాయనా

  • @saikrishnajade739
    @saikrishnajade739 3 дні тому +4

    విభజించు - పాలించు

  • @Surya-zp9it
    @Surya-zp9it 3 дні тому +2

    Jai Manda krishna madiga garu 🙏
    Jai mandula Samuel anna
    Jai madhiga 🔥
    Jai Congress 🖐️

  • @yadagiribogala7161
    @yadagiribogala7161 3 дні тому +1

    Jai madhiga. Jai mala. Jai komati. Jai chakali. Jai kummari. Jai golla jai gouda etc etc andariki jai loudaladhi yevvanikivadu jai mari jai lenodu yevadu, 😅

  • @ravithadikamalla823
    @ravithadikamalla823 3 дні тому

    🎉🎉

  • @sssmusic1621
    @sssmusic1621 3 дні тому +1

    మీకు రాదు చూస్కో mla గారు కొంచెం తక్కువ మాట్లాడు

  • @doddisrinivas37262
    @doddisrinivas37262 15 годин тому

    మీకు ఓటు వేసిన మాలలు తల దించుకునేలా మాట్లాడుతున్నావ్ సామెలుగారు నిన్ను చూసి ఓట్లు వేయలేదు జనాలు కాంగ్రెస్ పార్టీ ని చుసి ఓటు వేసినాము నీకు దమ్ము ఉంటే నెక్స్ట్ గెలువు చూద్దాం. ఇదే పౌరుషం తో మ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ కులం పేరుతో గెలువు నీకు ఓటు వేసిన మాలలను క్లి0చపరుశుతున్నావ్ సామెలుగారు ఇది చాలా తప్పు
    నీ గెలుపుకు కిషోర్ ఓటమికి కులాల పాత్ర ఏమైనా ఉందా

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 4 дні тому +7

    మాదిగలు కాంగ్రెస్ సైడ్ ఉన్నారని ఎంత అబద్ధం చెప్తున్నవ్ అన్న,బీజేపీ కి గంపగుత్తకు ఓట్లు అప్పజెప్పారు మీరు కాద...

  • @NARESHNANAKRAMGUDA
    @NARESHNANAKRAMGUDA 2 дні тому

    వర్గీకరణ న్యాయమా అన్యాయమా. చేపండి మాల సోదరులారా

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 3 дні тому +1

    వర్గీకరణ డిమాండ్ ఒక అన్యాయపు రాజకీయ డిమాండ్

  • @rangaiahs-h5w
    @rangaiahs-h5w 2 дні тому

    డబ్బులు వున్న దిక్కు వుంటాడు, అందులో డౌట్ లేదు శామ్యూల్ గారు.... అందుకే కదా వివేక్, వినోద్, వివేక్ కొడుకు seats icchukunnaadu

  • @ranjithreddy3246
    @ranjithreddy3246 2 дні тому

    మందకృష్ణ కాకా లేని మీటింగ్ ఏంది

  • @tellaputtapurana
    @tellaputtapurana 2 дні тому

    వర్ధిల్లాలి మాదిగ ల ఐక్యత వర్ధిలాలి అని కోరుకుంటూ

  • @anjigosala6641
    @anjigosala6641 2 дні тому

    Miru అంత అంబేద్కర్ గారి ద్రోహులు నువ్వు ఏమి చేశారు madiga jathiki

  • @ranjithreddy3246
    @ranjithreddy3246 4 дні тому +1

    మీలో మీరు లొల్లిలు పెట్టుకుంటూరునార్రు

    • @sabhanitturi139
      @sabhanitturi139 3 дні тому

      అది నీకు శోధ్యం అవుతుంది కదా🤔.

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni 3 дні тому +1

      ​@@sabhanitturi139Nejame Brother ❤❤❤❤

  • @nawazahmed6276
    @nawazahmed6276 3 дні тому +1

    Samuel ante christian ? Kada

  • @srinivasararaopulivarthi6740
    @srinivasararaopulivarthi6740 3 дні тому +1

    Tiger Vi anna

  • @darshanamyugender7575
    @darshanamyugender7575 3 дні тому

    Jai madiga

  • @avenkanna6100
    @avenkanna6100 День тому

    Super

  • @mass9711
    @mass9711 3 дні тому

    ❤❤❤