Varahi Navaratri Pooja Niyamalu 2024 |Do's and Don'ts|Varahi Navaratrulu Dharma Sandehalu|వారాహి పూజ

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • వారాహి నవరాత్రి పూజలో పాటించవలసిన ముఖ్య నియమాలు | Varahi Navaratri Pooja Niyamalu 2024 |Do's and Don'ts|Varahi Navaratrulu Dharma Sandehalu|వారాహి పూజ
    ***********************************************
    * Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
    • Varahi Navaratri 2024 ...
    * Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
    * Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    * varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    * Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Don't Have Godess Photo / Idol:
    • Varahi Navaratri Pooja...
    * Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    * Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    * Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    * Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    * Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    * Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    * Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    ***********************************************
    #varahinavaratripoojavidhanam
    #varahipoojavidhanam
    #varahiNavaratri2024datesintelugu
    #VarahiNavaratriDoubts
    #VarahiNavaratriDharmaSandehalu
    #VarahiNavaratriniyamalu
    #VarahiNavaratriDo'sandDont's
    #Do'sandDon'tsduringVarahiNavaratriPooja
    #varahiNavratri2024datesintelugu
    #NavaratridharmaSandehalu
    #varahideviNavaratriPoojaVidhanam
    #varahiNavratriPoojaVidhanam
    #varahiNavaratri2024dates
    #varahiNavratri2024dates
    #varahinavaratripooja
    #varahidevipoojavidhanam
    #varahidevinavratripujavidhanam
    #varahipooja
    #varahipranapratishta
    #varahinavaratripoojavidhanamintelugu
    #varahipoojavidhanamintelugu
    #varahiNavaratrulupooja
    #varahiguptnavratri
    #varahiNavaratri2024startingandendingdates
    Varahi Devi Navaratri Doubts
    #VarahideviNavaratriDharmaSandehalu
    aashada Navaratri
    gupt navratri
    varahi devi puja
    varahi ammavari pooja Vidhanam
    #varahinavaratrulu
    #varahiNavaratri2024
    #VarahiNavratri2024
    gupt navratri 2024
    varahi gupt navratri 2024
    varahi devi puja
    varahi amma ashada Navaratri
    varahi devi ashada Navaratri
    ashada Navratri 2024
    aashada gupt Navaratri
    #VarahiDeviNavaratrulu
    #9AmmavariAlankaralu
    #9Nivedhyalu
    varahi Navaratri starting and ending dates
    varahi devi
    varahi ammavaru
    ashada masam
  • Розваги

КОМЕНТАРІ • 100

  • @lakshminarayana804
    @lakshminarayana804 4 дні тому +3

    అక్క పీట మీద ప్రతిరోజు ఏమేం తీయాలి ఏమేం తీయకూడదు అని డౌట్ లేకుండా స్పష్టంగా చెప్పారు అక్క

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 4 дні тому +1

    ఎవరు ఏ డౌట్ అడుగుతున్నా చాలా సహనంతో రిప్లై ఇస్తున్నారు అమ్మ

  • @neetuakash1693
    @neetuakash1693 4 дні тому

    Thanks for sharing pooja niyamalu

  • @varahidevi9725
    @varahidevi9725 3 дні тому

    Thanks akka, niyamalu teliyajesinanduku🙏

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 4 дні тому

    Akka chala chala thanks akka

  • @bhavyamyana
    @bhavyamyana День тому

    Om sree mathre namaha

  • @durgarao7231
    @durgarao7231 3 дні тому

    Thanks akka

  • @preetirao8487
    @preetirao8487 4 дні тому

    చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ మంచి మార్గాన్ని చూపించి తల్లి

  • @game-finisher8106
    @game-finisher8106 День тому

    శ్రీ శక్తి వారాహి నమః

  • @somasekhargollapalli1512
    @somasekhargollapalli1512 4 дні тому

    Om varahi devaiya namaha

  • @nareshjampala7140
    @nareshjampala7140 3 дні тому

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం అమ్మ జై వారహి 🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      ఓం శ్రీ మాత్రే నమః

  • @dasariprasanna973
    @dasariprasanna973 4 дні тому

    Thanks akka, chala chakkagaa chepparu

  • @rkamesh6529
    @rkamesh6529 4 дні тому +1

    Nice information puja morning e time lo chesukovali

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      మార్నింగ్ అయితే సూర్యోదయానికి ముందే అండి ఈవినింగ్ అయితే 8 తర్వాత

  • @killanaramsuryalaxmi6184
    @killanaramsuryalaxmi6184 4 дні тому

    Sri matre namah

  • @radhakrishh
    @radhakrishh 4 дні тому

    అమ్మ మీరు చెప్పే పూజలు సామాన్యులైన సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది

  • @sarayup2255
    @sarayup2255 4 дні тому

    అమ్మ మంచి వాళ్ళందరిని చల్లగా చూడు తల్లి

  • @Aishu_Saanvi59
    @Aishu_Saanvi59 4 дні тому

    Om sri matre namaha

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 3 дні тому

    Akka nenu varahi navarathrulu chesukovalani illu clean chesukunnanu eroju vallu illu kaali cheyamantunnaru akka naku amma valla intiki veldanante vallu piluchukoru ma husband vallu kuda pilichukoru ma husband ni okate piluchikuntaru akka am cheyalo artham avatledu

  • @varalakshmithommidella4874
    @varalakshmithommidella4874 3 дні тому

    Sister ammavari photo Saturday morning patukovalla..night patukuni..start chayalla...chapindi please 🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      మీరు మార్నింగ్ పూజ చేసుకుందాం అనుకుంటే మార్నింగ్ పెట్టుకోండి లేదు ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాం అనుకుంటే ఈవినింగ్ పెట్టుకోండి

  • @madhaviinturi5427
    @madhaviinturi5427 3 дні тому

    Hi andi naku ivvala periods vachayo so nenu malli eppudu start cheyachu varahi navaratri ammavari pooja..idhe first time nenu start cheyali anukuntunnanu...plz cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      స్నానం అయ్యాక మొదలు పెట్టండి అమ్మ. పంచమి నుంచి ప్రారంభించుకోండి

  • @anianjani8910
    @anianjani8910 3 дні тому

    Pujinche tapudu ammavarii photo ki veysina mala theyse tapudu kadhultadhi kada andii amavarii photo elaa thiyali alantapuduu...koncham rply evandii

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      మనం అమ్మవారిని పైకి తీయట్లేదు కదండి అదే ప్లేస్ లో ఉంచి పూలమాలను తీస్తాము కొంచెం అటు ఇటు లైట్ గా కాదన్న ఇబ్బంది లేదండి జాగ్రత్తగా తీయండి అంతే

  • @harithanama4604
    @harithanama4604 3 дні тому

    Kalasham ki tamalapakalu avi petukuntey avi marchukovacha. Andi Mari vadipothayga

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      లేదండి తొమ్మిది రోజులు అలానే ఉంచాలి కసం కదిలించకూడదు

  • @Harikajagadeesh
    @Harikajagadeesh 3 дні тому

    Naku july 3rd ni date ochindi andi..naku july 7th ki 5th day aithundi andi so nenu ammavari pooja ni july 7th na headbath chesesi aaroju nyt nundi nenu pooja start cheskuni remaining 7 days cheskovacha andi? Ledante navaratri starting day ante july 6th pooja start cheiledhu kabati last 3 days of navartri matrame cheskovala?

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      8th నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు

  • @lavanyanalluri
    @lavanyanalluri 3 дні тому

    Hi andi 8 th na ma mavayya gari tidi. panthulu gaaru raru pundalu kuda vundav just deepam naivedyam battalu pedtam.mari aah roju amma puja cheskovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      తిధి కార్యక్రమానికి ముందే పూజ చేసుకోవాలండి, తిధి కార్యక్రమం చేశాక మనం పూజ చేసుకోమండి ఆ రోజున.
      లేదు అంటే మీరు 10th నుంచి పూజ మొదలు పెట్టుకోండి

  • @user-xn2rf5mu3e
    @user-xn2rf5mu3e 3 дні тому

    Amma talli photo pita mida pettetappudu koncham biyyam vesi cloth vesi photo pettala mamulaga photo pettavachcha pls reply me madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      పీట మీద ముగ్గు వేసి కొంచెం బియ్యం పోసి ఫోటో పెడితే చాలండి , పీఠం మీద క్లాత్ అనేది మీ ఇష్టం అండి

    • @user-xn2rf5mu3e
      @user-xn2rf5mu3e 2 дні тому

      @@sasurikavlogs thanks amma prati question ki answer chestunaru chala manchi manasu midi amma thanks 🙏

  • @user-zn3uv7dq5c
    @user-zn3uv7dq5c 4 дні тому

    అక్క తర్వాత రోజు పూజకి ఎలా సిద్ధమవ్వాలి లో కూడా చెప్పారు అక్క థాంక్స్

  • @teja622
    @teja622 3 дні тому

    Lakshmi Devi photo petukoni chesukovacha andi ye pooja

  • @varalakshmithommidella4874
    @varalakshmithommidella4874 3 дні тому

    Roju thambullam marchalla sister chapindi

    • @sasurikavlogs
      @sasurikavlogs  День тому

      పూజలో భాగంగా రోజు మనం తాంబూలం అమ్మవారికి సమర్థిస్తామండి

  • @user-xn2rf5mu3e
    @user-xn2rf5mu3e 3 дні тому

    Amma talliki roju tambulam ivvala akari roju iste saripotunda akari roju udvasana cheppetappudu bottu katuta addam ivvani tambulam lo pettala pls reply me madam please

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      షోడశోపచార పూజ గాన్ని పంచోపచార పూజ గాని చేసేటప్పుడు తాంబూలం ఇస్తామండి తాంబూలం అంటే ఆకు ఒక్క పెడితే సరిపోతుంది.
      చీర కాని జాకెట్ ముక్క గాన్ని దాన్లో గాజులు తాంబూలం పసుపు కుంకాలు ఒక్క ఒక పువ్వు ఒక చిల్లర నానం పెడితే సరిపోతుంది

    • @user-xn2rf5mu3e
      @user-xn2rf5mu3e 2 дні тому

      @@sasurikavlogs thanks 🙏 madam reply ichchinanduku

    • @user-xn2rf5mu3e
      @user-xn2rf5mu3e 2 дні тому

      @@sasurikavlogs 🙏 thanks madam

  • @Sravanthigarlapati388
    @Sravanthigarlapati388 3 дні тому

    Mam petam 6-7-24 naa evening patala laka next day patala please chapendi

  • @varahi_collection5
    @varahi_collection5 3 дні тому

    Pasupu ganapati roju kotaga cheyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      పసుపు గణపతిని రోజు చేసుకోవాలండి, రోజు చేసుకునే వీలు లేకపోతే గనక గణపతి ప్రతిమని పెట్టుకోండి

  • @aareypallilakshmi8171
    @aareypallilakshmi8171 3 дні тому

    Amavasya Thursday or Friday na cheppandi plzzz

  • @saivasamsetti4478
    @saivasamsetti4478 3 дні тому

    1st day puja vedhanam clear ga explain cheyandi sis

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      పూజా విధానం లింకు కింద ఇస్తున్నాను అండి ఒకసారి చూడండి
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=9k75AbbsMj7pK4Le

  • @anandtamarla2519
    @anandtamarla2519 3 дні тому

    Madhyalo date vaste emcheyali madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      మీ ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కంటిన్యూ చేయమనండి మీరు అటు పక్కకి వెళ్లకుండా లేదు అంటే మీ స్నానం అయ్యాక కంటిన్యూ చేయండి

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 3 дні тому

    Akka daily poolu theesi poolu pettachu kada alage daily photo deepalu Clean chesukovacha please reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      పూలు దీపాలు తీయాలి గాని ఫోటోలు మాత్రం తీయకూడదు అండి ఏఏ నిర్మాణాలను తీయాలి ఏవి తీయకూడదు అన్న వీడియో ఛానల్ లో ఉంది కింద లింక్ ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/WXf13iY3DAg/v-deo.htmlsi=DciidV0RuN1rnJmM

  • @user-yw6ej7jp8w
    @user-yw6ej7jp8w 3 дні тому

    Akka udvasana ela cheyali Ani kooda pettandamma

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      రేపు అప్లోడ్ చేస్తానండి చూడండి

  • @Edigachandrika-qm1be
    @Edigachandrika-qm1be 3 дні тому

    Ulli vellulli intlo vandacha amma puja chese vallu matrame thinakunte saripothunda dayachesi teliya jeyandi amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      ఇంట్లో వాళ్లకి తప్పదు అనుకుంటే వాడండి మీరు మాత్రం స్వీకరించకండి

    • @Edigachandrika-qm1be
      @Edigachandrika-qm1be 2 дні тому

      Thanks amma

  • @user-xn2rf5mu3e
    @user-xn2rf5mu3e 3 дні тому

    Ammavariki vesina vastrani roju marchi kottadi veyyala amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      అవునండి రోజు కొత్తవి వేయాలి

  • @jaisreelakshmi5510
    @jaisreelakshmi5510 3 дні тому

    Nenu 4 th month pregnant andi chesukovacha.last time me videos chesi amma pooja chesukunna appudu kumkumalo ammavari prathima kanipinchidhi ani meku photos mail chesa

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      ఫస్ట్ కంగ్రాట్స్ అండి, ఎలా ఉన్నారు, ఈసారి కూడా మీరు పూజ చక్కగా చేసుకోవచ్చు అండి. అమ్మవారి దయతో మీకు పండంటి బిడ్డ పుడతారు

    • @jaisreelakshmi5510
      @jaisreelakshmi5510 2 дні тому

      @@sasurikavlogs tq andi. Tappakunda chesukuntanu

  • @murty3911
    @murty3911 4 дні тому

    అమ్మవారి పూజకి నియమాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @malaaruna8645
    @malaaruna8645 День тому

    9Rojulu puja chese mundu talasnanam cheyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 годин тому

      చేయాలండి, ఒకవేళ మీ ఆరోగ్యం సహకరించకపోతే శిరసు మీద గంగా జలం గానీ పసుపు నీళ్లు కానీ చల్లుకొని మూడుసార్లు పుండరీకాక్ష అనుకోండి

  • @SangeethaNaveen-jw5pm
    @SangeethaNaveen-jw5pm 2 дні тому

    Husband and wife night time lo kavacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      నవరాత్రి పూజ చేసుకుంటుంటే గనక బ్రహ్మచర్యం పాటించాలి అండి

  • @tripurasrinivas6043
    @tripurasrinivas6043 4 дні тому

    Amma e month lo ma babu ki aksharabyasam kosam manchi muhoortham thelupagalaru🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  День тому

      ఇప్పట్లో అక్షరాభ్యాసానికి ముహూర్తాలు లేవండి మీకు చేయించాలి అనుకుంటే ఆగస్టు 19 లేదు అంటే దసరాలో మూలా నక్షత్రం రోజున చేయించుకోండి

    • @tripurasrinivas6043
      @tripurasrinivas6043 День тому

      @@sasurikavlogs thank you amma

  • @Aishu_Saanvi59
    @Aishu_Saanvi59 4 дні тому

    Amma na barthani sarena margamlo pettu thalli

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      ఆ తల్లి నీ కోరిక తీర్చుగాక

  • @tulasi11
    @tulasi11 4 дні тому

    అక్క పసుపు వారాహి ని పెట్టుకుంటే మరి రోజు మార్చుకోవాలా

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      అవునమ్మా రోజు మార్చాలి

  • @medasumuki237
    @medasumuki237 3 дні тому

    Nimmakaayalanu danda eppudu veyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      వారాహి నవరాత్రుల్లో ఎప్పుడైనా వేయొచ్చు అండి పంచమి రోజున వేస్తే ఇంకా మంచిది

  • @sandhyad9328
    @sandhyad9328 3 дні тому +1

    హాయ్ సిస్టర్ నాకు పూజ చేసుకోవాలని ఉంది నాకు శనివారానికి 4 డేస్ అవుతుంది 5వ రోజు ఆదివారం నుంచి పూజ చేసుకోవచ్చా తొమ్మిది రోజులు ఉంది కదా అని అడుగుతున్నా 4 డే నుంచే బ్లీడింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు

    • @mounikadara5695
      @mounikadara5695 3 дні тому

      Akka naaku same doubt Saturday ki 4 days avuthundhi Mari Pooja yeppudu start chesukovaali please konchem cheppara....

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому +1

      8th నుంచి మీరు పూజ మొదలు పెట్టుకోవచ్చు అండి

    • @sandhyad9328
      @sandhyad9328 2 дні тому

      @@sasurikavlogs tq

  • @devareethu4720
    @devareethu4720 3 дні тому +2

    నమస్తే అండి,మరి మనం అమ్మ వారి విగ్రహానికి పూలు పెడతాము కదా అండి అవి మరుసటి రోజు తీసి వేసేటప్పుడు అమ్మవారు కదిలితే ఎలా అండి కొంచెం క్లారిఫై ఇవ్వండి మేడం

    • @posasravani
      @posasravani 2 дні тому

      Same doubt andi nakkuda...

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому +1

      మనం అమ్మవారిని పైకి తీయట్లేదు కదండి అదే ప్లేస్ లో ఉంచి పూలమాలను తీస్తాము కొంచెం అటు ఇటు పోయిన ఏమి ఇబ్బంది లేదండి జాగ్రత్తగా తీయండి అంతే

    • @devareethu4720
      @devareethu4720 2 дні тому

      Ok mam chaala thanks mam reply ichhi doubt theerchinanduku

  • @LakshmiKumari-s8i
    @LakshmiKumari-s8i 3 дні тому

    పీఠం, కలశం, ఆఖండ దీపం శుక్రవారం రాత్రి సిద్ధం చేసుకోవాలా లేక శనివారం ఉదయం చేసుకోవాలా? శనివారం చేసుకుం టే శనివారం ఉదయం పూజ ఉండదు ఇక సాయంత్రం పూజ చేసుకోవాలి అంతే నా అమ్మ. ఒకవేళ ఉపవాసం ఉంటే afternoon టిఫిన్ తినవచ్చునా?

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 дні тому

      మీరు ఉదయం పూజ చేస్తుంటే శనివారం ఉదయమే కలశం పెట్టుకోవాలండి, ఈవినింగ్ గనుక మీరు పూజ చేసుకుందాము అనుకుంటుంటే ఈ విధంగా పెట్టుకోవాలి. శనివారమే మనం పీఠం పెట్టుకున్నాక పూజ స్టార్ట్ చేస్తామండి ఆ రోజు నుంచే