ద.భారత రైల్వే చరిత్రలోనే తొలిసారి DRM అరెస్టు | CBI Arrested Guntakal DRM

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • దక్షిణ భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా ఓ DRM సీబీఐ వలలో చిక్కాడు.....! గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలతో గుంతకల్లు DRM, DFM సహా మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. మూడు రోజుల సోదాల అనంతరం ఐదుగురిని సీబీఐ కోర్టుకు తరలించింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 201

  • @venkatesh.4379
    @venkatesh.4379 2 місяці тому +87

    గుంతకల్ డి ఆర్ ఎం ఆఫీస్ లో 50% అవినీతి ఉద్యోగులు చాల మంది ఇంకా Unnaru C B I is good job👍

    • @RandomRads
      @RandomRads 2 місяці тому +3

      That's not how it works. Now CBI, TV Press and Judge will take their cut and leave them.
      If CBI does a good job, there'll be no corruption in the first place.

    • @PawanTej-2014
      @PawanTej-2014 2 місяці тому +1

      Sare kani 1st MLAs ki acres lo houses vunnay , ec ki matram lacs property antaru, poy vallani patkomanu 1st

    • @Jayam567
      @Jayam567 2 місяці тому +1

      ​@@PawanTej-2014నిజమే కానీ, పబ్లిక్ సర్వీస్ లో ఉన్నవారు 99% కరప్షన్ లో ఉన్నారు

  • @chiru_potti
    @chiru_potti 2 місяці тому +34

    రైల్వే ఆఫీసర్లకు టెండర్ ద్వారా వీళ్ళకు కార్స్ పెడతరు ఏదో బతుకుదెరువుకు car నడుపుతుంటే ఆఫీస్ పర్పస్ రాకుండా వైఫ్ కు పిల్లల స్కూలుకు ట్యూషన్లకు షాపింగ్ మాల్కు కూరగాయలులకు .. ఇలా తిప్పితే డ్రైవర్ కి ఏం డబ్బులు మిగులుతాయి

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 місяці тому +84

    రైల్వేలో అవినీతి పెరిగిపోయింది

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 3 місяці тому +2

      Mainly officers

    • @Arun-vy2tz
      @Arun-vy2tz 2 місяці тому

      Modi govt silent on corruption

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 2 місяці тому

      అందుకే మోడీ గారు 15ఏళ్ల సర్వీస్ పెద్ద తలకాయ ల ను vrs కు పొయ్యేలా చేశారు
      యాత్ కు అవసరం ఉంది కదా అనే అలోచించి

    • @nikhilshahvuppala9081
      @nikhilshahvuppala9081 2 місяці тому +2

      Which department has less corruption?

  • @raju631
    @raju631 3 місяці тому +78

    😂😂😂😂అరెస్ట్ ఏ మిగులుతుంది, ఒకసారి bail వొస్తే ఇంక అంతే 😂😂😂😂

    • @MUBBK
      @MUBBK 3 місяці тому +3

      That is democracy

    • @railraju5744
      @railraju5744 3 місяці тому +6

      Dont worry bro ! that fellow will go to home then jail. Rlys rules are very strong

    • @AmithRaj-y4y
      @AmithRaj-y4y 2 місяці тому +3

      Karma okatundi

    • @MUBBK
      @MUBBK 2 місяці тому

      @@AmithRaj-y4y no guarantee for tat ..whr is the proof

    • @narenderjt
      @narenderjt 2 місяці тому +1

      అంతా దోచు కోవడమే..😮

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 3 місяці тому +42

    రైల్వే లో అంతా లంచాలు బాగా ఎక్కువ

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 2 місяці тому

      @@ramakrishnarajana5006 comparitvey lesser than State Govt

  • @thimothicherukurithimothi8218
    @thimothicherukurithimothi8218 3 місяці тому +57

    ఏమయ్యా అలాంటి వారినైతె అరెస్ట్ బ్రేకింగ్ న్యూస్ లు పాసులు అని సుత్తి కొట్టి నట్టు చెబుతారు వివేకానంద రెడ్డి కేసు 16 నెలల కేసులు ఏమైనాయి సీబీఐ ఈ లాంటి చిన్న చిన్న కేసులు పోలీసులు చేసే కేసులకి

    • @RameshBabu-vb4tp
      @RameshBabu-vb4tp 3 місяці тому +6

      Vote ki note case, skill scam lanti pedha case lu vallu vadilestaru sir

    • @thimothicherukurithimothi8218
      @thimothicherukurithimothi8218 3 місяці тому

      Vote కి నోటు case , skill fake అందువలనే అది ఎవరూ పట్టించుకోరు

    • @RAVIPUDIPRABHAKARRAO
      @RAVIPUDIPRABHAKARRAO 2 місяці тому

      ఇది చిన్న విషయం కాదు బ్రదర్ . మొన్న కోరమండల్ EXPRESS ప్రమాదం జరిగి వందల్లో ప్రాణాలు కోల్పోయారు . ఇలాంటి వెధవల వల్లనే లంచాలు దొబ్బి నాణ్యత లేని పనులు కు అనుమతులు ఇచ్చి నాశనం చేస్తున్నారు

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 2 місяці тому +4

      ​@@RameshBabu-vb4tp,అవును,ఫోన్ ట్యాపింగ్ కేసు లు కూడా😂

    • @jagananna6415
      @jagananna6415 2 місяці тому

      ఏరా పచ్చ లుచ్చా గాళ్ల ఉచ్చ తాగే లుచ్చ నా కొడకా జగన్ అన్న మోడ్డ గుడిసెయ్ వరకు మీకు నిద్ర పట్టదా

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 2 місяці тому +7

    "అప్పులేని సంసారమైన పాటే చాలు
    తప్పులేని జీతమొక్క తారమైన చాలు "...అన్నమయ్య.

  • @BOY-4rA-GIRL
    @BOY-4rA-GIRL 3 місяці тому +35

    Excellent CBI work.....

    • @MUBBK
      @MUBBK 3 місяці тому

      Ful ka

    • @BOY-4rA-GIRL
      @BOY-4rA-GIRL 3 місяці тому

      @@MUBBK ??

    • @janardhanreddyreddy5250
      @janardhanreddyreddy5250 3 місяці тому +3

      Jagan, వివేకా గారు హత్య కేసులో ఏమి చేయ లేరు

    • @MUBBK
      @MUBBK 3 місяці тому

      @@BOY-4rA-GIRL wt is there excellent here ? Everyday a lot of scams ...WT is the end result? They are not getting punishment...it's all time waste

    • @chitvelmujeebkhadri131
      @chitvelmujeebkhadri131 3 місяці тому +2

      Already there are few employees in oil tankers fraud case in Gooty division, they are on bail and working regularly and making more money

  • @malothnagaraju6694
    @malothnagaraju6694 3 місяці тому +19

    సీబీఐ Independent వ్యవస్థ కాదు
    అందుకే సీబీఐ నీ నమ్మటం నిజమేనా

    • @bellanajnanesh4237
      @bellanajnanesh4237 2 місяці тому +5

      Nee nammakam evadiki kaavali 😂. Nammithe nammu nammakapothe maaney

    • @Jayam567
      @Jayam567 2 місяці тому

      కష్టమే, పీఎం చేతిలో ఉంది కదా

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 місяці тому +5

    విజిలెన్స్ కోమాలో ఎల్లప్పుడూ ఉంటుంది

  • @srinathm6628
    @srinathm6628 3 місяці тому +4

    ఇలాంటి వారిని Dismiss cheyali

  • @laxminarayanakukkapalli5667
    @laxminarayanakukkapalli5667 2 місяці тому +7

    ఒక్క గుంతకల్లు మాత్రమే కాదు
    అన్నీ division లలో ఇదే వరస
    పెర్సెంటేజ్ లేకుండా ఒక్క అగ్రిమెంట్ కూడా జరగదు

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 3 місяці тому +11

    కాంట్రాక్టర్ మంచి పని చేశాడు

    • @vckg4414
      @vckg4414 2 місяці тому +1

      Kontha varaku
      Bharincha leka
      Complaint chesadu
      Lekpote sikatloo
      Andariki Thelisi Thelisi
      Anni jarigi potantay
      Maa APPSC DyEO exam lekka

  • @phanindrareddy2734
    @phanindrareddy2734 3 місяці тому +16

    Please visit not only Guntakal. All divisions means secunderabad, hyderabad, guntur, vijayawada without bribe no bill pass, officers directly told first give money after start the process bill

    • @07Ap1a0608
      @07Ap1a0608 3 місяці тому +4

      People are also directly asking for 2000rs, biryani and quarter to cast their vote

    • @srinivasprabhakar8068
      @srinivasprabhakar8068 2 місяці тому +1

      @@phanindrareddy2734 Super, Jai ho. Mr.Railway Minister. Well training from Railway Board . I think these Railway Contractors become habit of SBI BONDS,And made Railway Officials also take Bribe. Super😎

  • @srkwrld7025
    @srkwrld7025 3 місяці тому +17

    Yes Anni Division la lo cheyali SODAALU ...CBI

  • @malothnagaraju6694
    @malothnagaraju6694 3 місяці тому +5

    అంతే ఎం తీసుకోకుండా అలానే జైల్ లో పెట్టండి

  • @nicegui25
    @nicegui25 3 місяці тому +14

    అత్యాశకు పోతే అంతే మరి

  • @gopimanchineni6104
    @gopimanchineni6104 3 місяці тому +15

    State level lo revenue department lo highest corruption jarigithe…central level lo Railway lo highest corruption chestharu

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 3 місяці тому +9

    One time arrest, next time bail.😂.
    Quite natural.

  • @MrRaceles
    @MrRaceles 3 місяці тому +13

    చెన్నై హైదరాబాద్ వైజాగ్, CBI ఎవరి దారి వారిదే, ఎవరో ఒకరు కొంచెం కరెక్ట్ గా ఉంటారు. రిపోర్ట్ ఇస్తే తిరిగి విజిలెన్స్ వాళ్ళ కు కూడా తెలియజేసి కంప్లైంట్ ని నీరు కార్చే వారు కూడా ఉన్నారు. (పేరు తెలుస్తే చంప డానికి కూడా వెనుకాడరు అందుకే పేరు గొప్యం గా ఉంచు అంటే, వేరే విధంగా బయట పడేలా చేస్తరు ,దాంతో భయపడి కేసులు వాపస్ చేసేది ఎక్కువ ఉంటాయి )

    • @vckg4414
      @vckg4414 2 місяці тому

      Dari drop L.K.lu
      Inka Sana ne chesintaru
      Aa Rail journey lu
      Tagginchukodam better
      Eda Eppudu Edi Ekkada
      Ela Enduku Kuli potundo
      Okka Guntakal eh kadu

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 2 місяці тому

      @@MrRaceles vigelence totally corupted they dont go to higher officeals

  • @Ravi-nb2gg
    @Ravi-nb2gg 3 місяці тому +5

    NO BAIL TO THIS FELLOWS.
    SHOULD BE IN JAIL FOR EVER.

  • @healthhunt4217
    @healthhunt4217 2 місяці тому +1

    Why contractor give. Money to. Railway officials through bribe kindly enquiry above things by cbi.
    .

  • @DrSandeepVet-gi6et
    @DrSandeepVet-gi6et 3 місяці тому +6

    Please arrest vizag DRM.

  • @purushothamsripada1101
    @purushothamsripada1101 2 місяці тому +1

    every DRM should be prosecuted immediately....what is this.....CBI should immediately verify all

  • @sukanthbabu6137
    @sukanthbabu6137 3 місяці тому +1

    Superrrrrr

  • @TSreedev
    @TSreedev 3 місяці тому +9

    Unable to Eradicate Bribery from India.

  • @saineeli797
    @saineeli797 3 місяці тому +6

    What about corrupt politicians?? You can't see them because you are working for them.

    • @hariharakumardevarakonda3386
      @hariharakumardevarakonda3386 2 місяці тому +1

      RULES ARE ONLY FOR COMMON PEPOLE ALL *POLTICAL LEADERS AND PUBLIC REPRESENTVAIVE ARE EXEMPETED*

    • @Jayam567
      @Jayam567 2 місяці тому +1

      చంబా స్కిల్ స్కాం, ఓటు కి నోటు తెల్చండి

    • @surya53700
      @surya53700 2 місяці тому

      @@Jayam567 పిల్ల సైకో కెసిఆర్ నీ వెళ్లి అడుగు చంద్రబాబు పేరు ఎందుకు పెట్టలేదు అని వోట్ కి నోట్ కేసులో సిగ్గు లేదు అద్భదలు చేపటానికి, స్కిల్ కేసే తీర్పు ఎస్సీ లో రిజర్వ్ లో ఉన్నది అది కోడా బయటకి వస్తది 🫷 పిల్ల సైకో

  • @MUBBK
    @MUBBK 3 місяці тому +1

    Great people.. great humans ..great love towards country ....soon it will b worst

  • @likemes6337
    @likemes6337 3 місяці тому +7

    Remove job

  • @Raheem-o9i
    @Raheem-o9i 3 місяці тому +1

    With in 15 days court give bail to him...jayaho cbi

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 3 місяці тому +1

    👏👏👏

  • @nabijilani7203
    @nabijilani7203 2 місяці тому

    Congratulations very nice

  • @krishnamohanappala8780
    @krishnamohanappala8780 2 місяці тому +1

    మరి రాజకీయనాయకులు మాట ఏంటి వాళ్ళకి ఇలాంటివి వర్తించవా

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 2 місяці тому

      వాళ్ళకి ఏ చట్టాలు వర్తించవు. అందుకే ఇవాళ రేపు చాలామంది నేరస్తులు రాజకీయనాయకుల అవతారం ఎత్తుతున్నారు. ప్రజలు అమాయకులు. రాజకీయనాయకులకు అరెస్టు చెయ్యాలంటే ఎంఎల్ఏ, ఎం పి లకు గవర్నర్ లేదా స్పీకర్ అనుమతి ఉండాలి. పోలీసులు రాజకీయ నాయకుల మాట రూల్ ప్రకారం వినవ లసిన పరిస్థితి లో వాళ్ల పై ఏ మో చర్యలు తీసుకో గారు

  • @luckyraj4978
    @luckyraj4978 3 місяці тому +4

    CBI kuda tiskoni vadilesthundi mire chudadandi

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 місяці тому

    Congratulations 🎉🎉🎉🎉

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 3 місяці тому +2

    Unless dismissed no use

  • @lakshmanaraopavuluri1608
    @lakshmanaraopavuluri1608 2 місяці тому

    Good News for People Who are paying Genuine Tax for the Government of India

  • @manjunathgt9851
    @manjunathgt9851 2 місяці тому

    Shocking

  • @urmm98643
    @urmm98643 3 місяці тому

    Very nice

  • @mohansikhakolli
    @mohansikhakolli 2 місяці тому

    Good moment

  • @railraju5744
    @railraju5744 3 місяці тому

    Shame ! Shame !

  • @purushothamsripada1101
    @purushothamsripada1101 2 місяці тому

    Good they should be suspended immediately

  • @ramagopalmaddi7109
    @ramagopalmaddi7109 2 місяці тому

    NOOOOOO OCCURED ANY.
    HE TAKE BAIL AS PER LAW.
    THEN AFTER ALL ISSUES AT COURT

  • @rkraop7512
    @rkraop7512 2 місяці тому

    It is their existing, ongoing, practical Fundamental Right, can not deprived as they have to pass on to their higher ups.even if they stop
    This is our system.

  • @bhagatsoul
    @bhagatsoul 3 місяці тому +4

    CBI 😂😂😂😂😂. Funny. Avinash ni cheyaleka mangalavaaram

    • @praveenkumarreddy7674
      @praveenkumarreddy7674 3 місяці тому

      Same alaney bolludu ni kuda cheyali kada 😂

    • @bhagatsoul
      @bhagatsoul 2 місяці тому

      @@praveenkumarreddy7674 em reddy kula picchi baaga vunnattundhi neeku. Dhwesham penchadu mi 420 reddy meeru guddiga nammuthunnaru.
      Emi chadhuvkunnav nuvvu

  • @rajamohanadabala658
    @rajamohanadabala658 2 місяці тому

    Good cbi

  • @nswammy5595
    @nswammy5595 2 місяці тому +1

    Contract Employees payment lo nu commission kodatharu..... CBI vallu danemeda drusti pattali Mari......

  • @kaleravindra5994
    @kaleravindra5994 2 місяці тому

    Tc... person ☝️

  • @ThDaniel
    @ThDaniel 2 місяці тому +1

    Shameless fools are looting people.

  • @PPrasad-i5l
    @PPrasad-i5l 3 місяці тому +1

    Aden mahammadulla no one present present Raichur aden

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 2 місяці тому

    gud

  • @uddalavaraprasad
    @uddalavaraprasad 2 місяці тому

    Jai hin

  • @kotagiriravikumar879
    @kotagiriravikumar879 3 місяці тому +1

    3 tharalu govt job rakunda chaiyali , friends and family valaki kuda , velani thesukoni vayli concentrate camp lo vaysi track panulu chaypinchali life long !!

  • @AvireddyNanaji
    @AvireddyNanaji 3 місяці тому +1

    Vijayawada Railway Station to visakhapatnam passengers
    low middle-class pupils and middle class pupils pasdanger train and express train general coaches 8compartment alloatment cheyyndi

  • @uddalavaraprasad
    @uddalavaraprasad 2 місяці тому

    Saspend cheyali

  • @prrao1945
    @prrao1945 2 місяці тому +1

    పాపం జీతాలు చాలడం లేదేమో.

  • @orn1415
    @orn1415 2 місяці тому

    R.Corry Ch.OS in Diesel Loco Shed is SO Dangerous

  • @nagaraju6724
    @nagaraju6724 3 місяці тому

    Super 2010 LARGESS

  • @T.Balaram
    @T.Balaram 2 місяці тому

    At the same time the CBI will investigate all platforms in aindian railways, in connection with passenger sitting chairs often changing, water taps with no wster and bath rooms in abbeyance condition.
    Unnecessarily, they are swindling thousands of crores for installing and destruction as pretend to be . Bills are passed without excution of work. Major portion of amount is not spending only swindling. Corruption is major occurs in civil engineering. View it very seriously to save public money.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 2 місяці тому

    Government should handover their properties. Others will not do corruption

  • @rajeshvelamarthi2
    @rajeshvelamarthi2 3 місяці тому

    strict actions tobe taken who are playing with human saftey

  • @NarendraBabu895
    @NarendraBabu895 2 місяці тому +3

    Vivekananda reddy champinavanni vadilesi family kosam edo konchem money tesukunte tappemundi , cbi nuvvu siggupadali

  • @RiyanshRoy786
    @RiyanshRoy786 2 місяці тому

    ఇంకోసారి లంచం తీసుకోవాలంటే ..........?

  • @ramrahimrabat689
    @ramrahimrabat689 2 місяці тому

    This is normal in Guntakal

  • @healthhunt4217
    @healthhunt4217 2 місяці тому

    Why. Contractor not arrested. Contractor give. Laks lakhs to railway higher officials by scam.

  • @ShivaKumar-ug5su
    @ShivaKumar-ug5su 2 місяці тому

    Maa sse gatha 3 years lone ma dhagara mamalni bayapeti anavasaranga cherge sheets istu dhadapu 20 to 30 cr akramanga sampadhinchadu

  • @DVROnly
    @DVROnly 2 місяці тому

    Ippudu prasanthanga undi

  • @rajaraorachurivenkata1859
    @rajaraorachurivenkata1859 3 місяці тому

    News. Is ok. But, what are further proceedings?

  • @srikanthn2164
    @srikanthn2164 2 місяці тому

    Emi chestharu just suspend anthe kada service nunchi spot removal emi ledu kada

  • @emmanuelvudi5281
    @emmanuelvudi5281 2 місяці тому

    Railway lo chalamandi ilanti vedavale vunnaru,punishment gattiga vundalu

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 2 місяці тому

    All officials are demanding bribe What about others? More amt is demanded for sanctioning pensions.Municipal officials are highly corrupted.I req CBN sir to impose heavy punishments to those officials who take bribe

  • @satyanarayanageddam4636
    @satyanarayanageddam4636 3 місяці тому +1

    In waltair division and khurda division CBI shoud focus.

    • @vkkumar6999
      @vkkumar6999 2 місяці тому

      Yes, Satyanarayana, your correct

  • @prime8krish
    @prime8krish 2 місяці тому

    why did you reveal name of the contractor? useless media

  • @popularworld8893
    @popularworld8893 2 місяці тому +1

    Vijayawada division lo kuda corrupted officers andaru.

  • @vekatathummala412
    @vekatathummala412 2 місяці тому

    Chala andaruelagamay

  • @nani5987
    @nani5987 2 місяці тому

    Nothern states lo patukovali kada?...south lo enduku?...North lo trimingalalu dorukutayi

  • @ravipastham2772
    @ravipastham2772 3 місяці тому

    Andaru ilane cheyyali

  • @vjampa
    @vjampa 3 місяці тому

    Please suspend

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq 3 місяці тому +1

    Nothing is going to happen 😂😂

  • @SureshK-t2e
    @SureshK-t2e 3 місяці тому +1

    CBI andharni arrest chesthundhi, okka YCP ardhika neragallanu thappa...

  • @karumurinagavenkatasatyana9591
    @karumurinagavenkatasatyana9591 2 місяці тому

    Andari drm la py najaru veyyali cbi

  • @ShivaKumar-nf2oh
    @ShivaKumar-nf2oh 3 місяці тому +1

    India lo corruption lo telugolu first anukuntaa😢😢😢

    • @bhagatsoul
      @bhagatsoul 3 місяці тому +2

      Jagan prabaavan

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 3 місяці тому

      ​@@bhagatsoulne antha erripook gallu ekkuva ayyaru.... Ekkada edi jarigina jagan antavendi?? Ereipooktanam needi 1 ereipooktanam bro....

    • @thippalurinarayanareddy4678
      @thippalurinarayanareddy4678 2 місяці тому

      ​@@bhagatsoul chambha gadu vachadu karuvu techadu

  • @srinivasboina5299
    @srinivasboina5299 2 місяці тому

    అందరూ అకావాటుకి పడిపోయరు

  • @rameshpilli638
    @rameshpilli638 2 місяці тому

    Baaga doola teerindhi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 3 місяці тому

    సీబీఐ గొప్ప పనితనం ఈ విషయం లో కన్పిస్తుంది

  • @leelasivaprasadnaidupalli3324
    @leelasivaprasadnaidupalli3324 2 місяці тому

    Vinith sing...
    Inta tinna kuda.. Inka khalisthan kavali velkii

  • @prasadsatya8532
    @prasadsatya8532 2 місяці тому

    Let put him in Jail not to come in entire life

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 3 місяці тому

    Train Accidents are occurring only with his type of DRM.

  • @PawanTej-2014
    @PawanTej-2014 2 місяці тому

    Sare kani 1st MLAs ki acres lo houses vunnay , ec ki matram lacs property antaru, poy vallani patkomanu 1st

  • @SatishDivel1
    @SatishDivel1 3 місяці тому

    134

  • @SatishDivel1
    @SatishDivel1 3 місяці тому

    Indian government employee ??? 😂😂😂😂😂

  • @KiranKumar-sy2px
    @KiranKumar-sy2px 2 місяці тому

    Ilanti varu chala mandi vunnaru ilanti varini dismiss cheyali

  • @yesimvasu6845
    @yesimvasu6845 2 місяці тому

    Okadu yemi chala mandi unnaru chudandi ayya

  • @luckyraj4978
    @luckyraj4978 3 місяці тому

    CBI AMI CHEYADHU VADILESTHUNDI RAILWAY KADHA

  • @rayudugeda8285
    @rayudugeda8285 3 місяці тому

    ANDHRA INDIA LABOUR PEOPLE

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 2 місяці тому

    Elantivi ae vyavastha lo jaragadam ledu vakkati chupinchagalara?kotlu vunna vallandaru neethimanthula?neethigane sampadinchara? bhummida neethimanthudu vakkadu ledu edi srustikarthaina Devudu eichina statement kadantara?

  • @kljchnd5622
    @kljchnd5622 2 місяці тому

    Vijay mallya ekada unado marchi poyaru ! Edhi 5yrs gurtu petukovala 😂😂

  • @justiceforall3555
    @justiceforall3555 2 місяці тому

    Meeru atanane arrest chestunaaru
    E duamond necklace lu ante ah wife lu kuda enta torture chestunaaru
    So vella tho paatu valla wives ni kuda arrest cheyandi
    Adi jarugithe, trust me
    Desam lo e bribes control avutaayi

  • @surya53700
    @surya53700 2 місяці тому

    సామాన్యుల పైన సీబీఐ ప్రతాపం చూపిస్తుంది, అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి కేసే లా సంగతి ఎంటి

    • @Jayam567
      @Jayam567 2 місяці тому +1

      స్కిల్ స్కాం, ఓటు కి నోటు కేసులు సంగతి తేల్చండి

    • @surya53700
      @surya53700 2 місяці тому

      @@Jayam567 అందుకనే మిమల్ని సైకో బ్యాచ్ అనేది ఫస్ట్ ఓట్ కి నోట్ కేసే లో మి ఫ్రెండ్ కెసిఆర్ చంద్రబాబు పేరు ఎందుకు పెట్టలేదు సైకో రెడ్డి వెళ్లి కేసీఆర్ నీ అడగమను, స్కిల్ స్కాం కేసే తీర్పు sc లొ రిజర్వ్ లో ఉన్నది ఒక 2 ఇయర్స్ అగు అది కోడా బయటకి వస్తది,సైకో రెడ్డి ఒక క్రిమినల్

    • @Jayam567
      @Jayam567 2 місяці тому +2

      @@surya53700 అవును కదా, సైకో చంబా గాడు సీఎం అయ్యాకనే కదా, రేప్, మర్డర్ కల్చర్ ఎక్కువైంది, బీహార్ చేసారు కదరా, ఏపీ ని

    • @Jayam567
      @Jayam567 2 місяці тому +1

      @@surya53700 సైకో చెంబడు సీఎం అయ్యాక భువి ఆంటీ షేర్ 571 కోట్లు ఎలా పెరిగాయమ్మ, ఆన్సర్ చెయ్, పార్లమెంట్ లో చెప్పుతో కొట్టినట్టు చెప్పారు రా బెంగాల్ ఎంపీ 😂😂😂 దేశం మొత్తం లో సైకో చంబా గాడే top1 కరప్షన్ సీఎం 😂😂 వాడు జనాలకి చేసేదేమి ఉండదు, ఈనాడు చంద్రజ్యోతి ని ఆస్తులు కూడబెడతాడు, పక్కా 420 చంబా

    • @surya53700
      @surya53700 2 місяці тому

      @@Jayam567 నీ దగ్గర మ్యాటర్ లేదు మూర్ఖంగా సైకో రెడ్డి నీ సపోర్ట్ చేయటం తప్ప, 🪓 🐔 🔪 🚪 🚚

  • @srinivasprabhakar8068
    @srinivasprabhakar8068 3 місяці тому

    Yes,Because SBI BONDS, BJP Oppenly accepting. Railway Official are also why not we. ? opetate these type of Bonds (CASH,JEWELLARY,LAND). . If Top Railway officials are irresponsible. These things will happen. Past 10 years BJP Govt.running. First time in the History of INDIAN RAILWAYS. 😎SUPER😁😮