భయపడకు... చక్కదిద్దబడే రోజులు రాబోతున్నాయి|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad
Вставка
- Опубліковано 9 лют 2025
- మీ ప్రార్థన అవసరతలకై మీ కొరకు ప్రార్థించటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాము.
9505440077, 9505440055
------------------
Follow the Emmanuel Ministries Hyderabad channel on WhatsApp: whatsapp.com/c...
Please Subscribe👇
Emmanuel Ministries Hyderabad
/ @emmanuelministrieshyd...
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies 👇
/ @emmanuelmelodies
------------------
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
----------------------------
ఆరాధన క్రమములు-Worship Timings
హైదరాబాద్ పరిచర్యలు
సూరారం కాలనీ-Suraram Colony
మొదటి ఆరాధన ఉదయం 5.45 గం. నుండి 7.45 గం. వరకు
రెండవ ఆరాధన ఉదయం 8.30 గం. నుండి 10.30 గం. వరకు
మూడవ ఆరాధన ఉదయం 11.15 గం. నుండి 01.15 గం. వరకు
ఉప్పల్ (పీర్జాది గూడ) - Uppal (Peerzadiguda)
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు - First Service : 6:30AM
రెండవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు - Second Service : 7:00PM
---------------------------
మెదక్ పరిచర్యల వివరములు
సుల్తాన్ పూర్(మెదక్)-ఉదయం 9 గం. లకు
రాజ్ పేట్(మెదక్)-ఉదయం 10 గం. లకు
ఎల్లారెడ్డి (కామారెడ్డి)- ఉదయం 9 గం. లకు
లింగంపేట్ (కామారెడ్డి)- ఉదయం 11 గం. లకు
మెదక్ టౌన్-సాయంత్రం 6 గం. లకు
వివరములకు: 9032141081, 9550206777
-------------------------------------------------
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
Emmanuel Ministries Hyderabad,
A/C No. 294711010000032
Bank: Union Bank of India,
Branch: Gandimaisamma
IFSC code- UBIN0829471
GooglePay,PhonePe: 9440147146
------------------
దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
------------------
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
This video has no negative impact on the original works (It would actually be positive for them)
This video is also for teaching purposes.
It is positively transformative in nature.
It only used bits and pieces of videos to get the point across where necessary
------------------
#LiveSundayWorship #TeluguChristianMessages #Videosong2023 #balashurudu #livechristianworship #teluguchristian #teluguchristiansongs #teluguchristiansongs2023 #NaaPakshamaiVunnavadu
#emmanuelministrieshyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse #brogeorge #sisbjyothi #hearttouchingsong #wonderfulsong#christiannewsongs #newsongs #2023newsongs
Praise the lord ayyagaru ammagaru
👏👏👏🙌🙌🙏🙏
Praise the lord anna. Every day we listen to your messages. Thyroid normal kavalani prayer cheyandi alage spiritual growth kosam prayer cheyandi anna
😭😭😭🤲🙏🙌 AmenAmen
Praise the lord annaih Real ga chepparu annaih
వందనాలు అన్నయ్య జ్యోత్స్న కోనేటిపురం
Price the lord ayyagaru ammagaru 🙏🙏🙏🙏
Vandanalu ayyagaru ammagaru amen ❤
అయ్యగారు మీ మాట ద్వారా ప్రతి దినం ప్రభు మాతో మాట్లాడుతూ. ఆత్మీయతలో బలపరుస్తున్నారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
అన్న వందనాలు అయ్య దేవునికి మహిమ ఘనత కలుగునుగాక
దేవుని కృపను బట్టి మీ ప్రార్ధన బట్టి ఆరోగ్యంగా ఉన్నారన్న
వందనాలు అయ్యగారు మా పిల్లలు చదువుల కొరకు ఆరిక సమస్యల కొరకు మానాన్న ఆరోగ్యం కొరకు గొంతు నొప్పితో బాధ పడుతు అన్నం తినలేక పొతునాడు రోజు విరేచనాలు అవుతున్నా యి అన్నీ మంచములొనె మానాన్న ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు
వందనాలు అయ్యగారు మేము రాత్రి కుటుంబ ఆరాధన చేసుకున్నాము దేవునికే మహిమ కలుగునుగాక అమెన్
Vamdanalu nanna garu Devi from gollaprolu 🙏🙏🙏
Praise the lord paster garu Na Peru hemalatha Na stithi kuda alage Vundi Devudu Nathone matladuthunnari
Praise the lord 🙏🙏🙏 ayya garu amma garu
సర్వోన్నతుడు సర్వాదికారి సర్వలోకాలకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు
Praise the lord ayya garu
Price the Lord anna
🙏🙏
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు
రోజు ఉదయం బైబిల్ చదివి రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసుకుంటున్నను యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్
Vandanalu ayyagaru nzb 🎉🎉🎉❤
నిన్నటి దినం మా కుటుంబం లో కుటుంబం ప్రార్థన చేసుకునే కృప ఇచ్చిన దేవునికి స్తోత్రం. దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలు చేస్తున్నారు ఈ కుటుంబం ప్రార్థనల వల్ల దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్
Praise the lord ayya garu andi akka garu andi
Praise the Lord🙏🙏Ayya Garu
Praise the Lord Ayyagaru
Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏 vandanalu annayya Akka 🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు 🙏🏻
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య అక్క ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నయ్య పాప డెలివరీ సుఖంగా అయింది దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారా అన్నయ్య
Praise the lord annaiah neenu pratiroju morning evening prayer bible study kaligi untanu
అవును రోజు నేను అనుకుంటాను అన్న 😭😭
Praise the lord ayyagariki Amma gariki. Ma pellalu bhartha tho devudu matladali. Devunibrakshanalo nadipimbadunstlu, pradhincha galarani ardhisthunna nu ayya.
Price God 🙏🙏🙏 vandhalu ayyagaru 🙏🥰🥰 Aruna golla prayer for my husband marumanasu koraku ayyagaru
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Manasaksni Parisudtatanu kaapadukune krupa kosm prayer candi Ayyagaru ⛪👨👩👧👦⛪👨👩👦👦⛪👨👩👧⛪
Stotram stotram stotram stotram
Avunu ayyagaru udhaya kaala వాక్యం nanu chala balaparustundi నిన్న na Barta nu apayam nundi దేవుడు kapadadu devuniki vandanalu 🙏🙏🙏🙏
అయ్యగారు అమ్మగారు వందనాలు మా కుటుంబం మన సంఘంలో పరిచర్యలో చిన్న పనివారముగా ప్రభు కొరకు నడచులాగూ. ప్రార్ధన చేయండి. అయ్యగారు అమ్మగారు 🙏🏻🙏🏻🙏🏻
ఈ విషయంలో మన ప్రార్థన చాలా అవసరము
Vandanalu Ayyagaru🙏 Yes Ayyagaru ma family lo everyday family prayer devuni dayavalana chesukuntamu
Please keep us in your prayers
ఆత్మీయ తండ్రిగారికి నా హృదయపూర్వక వందనాలు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మా రాజా వివాహం కొరకు అలాగే దేవుని సేవ చేయాలని ప్రార్థన చేయండి
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
కీర్తి రమేష్ - ఉదోగ్యం ల లో, ప్రయాణం ల లో దేవుని కృప కంచె హస్తం తోడుగా ఉండాలని దేవుని సన్నిధిలో వాక్యం ప్రార్ధన లో ఉండాలని మందిరం పని లో పాలుపొందాలని ,వేరొక నూతన అద్దె ఇల్లు మారాలని (దేవుని మందిరానికి దగ్గర )దయ చేసి ప్రార్ధించగలరు. దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 అరుణోదయ ఆరాధన లో శ్రేష్టమైన ఆత్మీయమైన ఆశీర్వాదకరమైన సందేశం అందించస్తున్నారు ఆమేన్ 🙏🙏
Praise the lord ayyagariki and Amma gariki 🙏🙏🙏🙏🙏🙏🙏
మాకుటంబంలోరాతి పార్థన జరిగిందిayyagaru.praise.thelird
నా సమస్యలు యేసు నామములో తీరిపోవును గాక.ఆమెన్
అన్న వందనాలు పల్లలకు నాకు జ్వరలతో ఉన్నాము దయచేసి ప్రార్ధన చేయండి అయ్య
Ayya garu, naa kutumbamu kosam
Praardhinchagalaru 🙏🙏
Vandanamulu Ayya Garu 🙏🙏
Praise The lord ayya garu Amma garu 🙏🙏🙏🙏🙏 my. Hosus. daly 30das family prayer. 5Am. 9pm,,👏👏👏👏👏👏👏
Praise the Lord ayyagaru ninna night కుటుంబ ఆరాధన chesukunnamandi
నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని బలమైన విజ్ఞాపన కర్తగా అనేకమంది కొరకు ప్రార్ధన చేయాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు.
Naku health baledhu prayer cheyyandi ayyagaru
Night family prayer cheskunnamu anna,
Praise the lord.
Aame amen amen amen amen amen amen 🙏 hallelujah hallelujah hallelujah hallelujah ❤
PRAISE the LORD annayya
దేవా నీ చిత్తమైతే
నీ దాసున్ని మీ రాకడ వరకు బద్రపరచు అయ్య
Praise Tha Lord ayaagaru ajaya job koraku Andrew Seva korak praiya cheiyadi ayaagaru k selvaraj anakapalle
దేవునికిమహిమకలుగునుగాక ఆమెన్🙏🏻🙏🏻అయ్యగారివందనలు🙏🏼🙏🏼అయ్యగారు నాపిల్లలుకు కొరకుప్రార్థనచెయ్యడిఆమెన్🙏🏻🙏🏻🙏🏻
Thank you thank you Jesus 🙏 Amen Amen
Praise the lord annaya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️..........
Praise the lord annayya please pray for my husband rakshana mariyu marumanassu కొరకు ప్రార్థన request annnaya
E roju me Dvara Devudu na matladaru🎉🎉🎉
praise the lord pastor garu
వందనాలు అయ్యగారు రాత్రీ మాత్రమే కాదు ప్రతి రోజూ కుటుంబ ప్రార్ధన చేస్తున్నాం అయ్యగారు మా కుటుభం దేవునిలో భాగా ఎదుగులాగున ప్రార్ధన చేయండి అయ్యగారు నా భర్త కూడ బాప్తీస్మం తీసుకోవాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు
John Wesley soudilo vunnadu jeetham penchali prayer cheyandi Rakshana koraku marriage cheyali subuddi gala bharya dorakali prayer cheyandi
Amen Amen Amen 🙏🙏🙏😭😭😭🙏
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
Brother praise the lord 🙏🙏🙏🙏 nenu mi vakyam daily vinanu appudappudu vintanu aa vinnappudu mi dwara devudu natho matladathadu.......tq To JESUS and miku tq annaya
Every day evening prayer kutumbam ga chesthunnamu. Machurchlo Saturday prayerlo cheppanu ma viswasulandariki ni ayya
Anna praise the lord 🙏 బహు చక్కని వాక్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. ఎలా నేర్చుకోవాలి ,ఎలా మార్చుకోవాలి, ఎలా ఓర్చుకోవాలి తెలియచెప్పిందుకు వందనాలు అన్నయ్య
Praise the lord Ayyagaru Amen Amen Amen ...
Ma family kosam prayer cheyandi Ayyagaru....
Praise the lord andi ma kosam prayer cheyandi
Praise the lord pastor garu memu prati roju kutumba prardana chasukuntamu
దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ 🙏🙏అన్న
Price the lord ayya garu
120 day's ithundhii komalo unnadu plzzz prayer cheyandiii ayyagaru ammagaru...my dear sister and brother plz prayer for my husband health recovery 😭😭😭😭
పాస్టర్ గారు గ డిచిన రాత్రి ప్రార్థన చసుకున్నాము అన్నా వందనాలు
Amen Amen Amen 🙏 🙌 👏
Praise the lord Annaya 🙏🏻 Devuni Krupa meeku thodai undunu gaka annaya
Pillalakosam prayer cheyadni ayyagaru
అయ్యగారు వందనాలు👏.నిన్న కుటుంబ ప్రార్థన చేసుకొనియున్నాము. ఈరోజు ఐదు అధ్యాయాలు చదవడానికి దేవుడు కృప చూపించారు దేవుని నామానికి వందనాలు అయ్యగారు మీకు వందనాలు. మీ యొక్క వాక్యము మమ్మల్ని బలపరిచాయి. 👏👏 దేవునికే మహిమ
Na gurinche matladaru
Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kutumba pradana chesukunamu brother amen
వందనాలు సార్ 🙏🙏🙏
Praise the lord devunike mahima kalugunu gaka amen
Paster Garu me vakyam dwara memu entha gano devenchabadutunnam All glory to God 🙏
మా కుటుంబం లో కూడా రాత్రి ప్రతి రోజూ కుటుంబ ఆరాధన చేసుకో వడానికి దేవుడు కృప చూపిస్తున్నారు దేవుడు
Prize The Lord ayyagru and ammagaru
అన్నయ్య నేను మార్నింగ్ మాట్లాడిన మొదటి మాట ప్రభువా మీకు స్తోత్రం అలుపులమైన మమ్మలిని ప్రేమించి మరో్యేక రోజు ను ma జీవితంలొ మీరు ఇచ్చినదుకు మీకు వందనాలు అయ్యా అని అన్నాను అన్నయ్య
Yes Paster garu, 4 to 5 am we spend time with God today
Zion babu (5సం")Evan babu(11నెలలు)ఇద్దరు చిన్న పిల్లల చుట్టూ దేవుని హస్తము కంచె కృప తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని దైవ జ్ఞానం వాక్యం ప్రార్ధన దేవుని సహవాసం లో ఎదగాలని దేవదూతలు ఆ కుటుంబానికి కావలి ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord అన్న 🙏
ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు మీరు మా కుటుంబం కొరకు ప్రార్థించండి అయ్యగారు మా కుటుంబంలో అనేకమైన సమస్యలతో ఉన్నామండి మేము మా బిడ్డల కొరకు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు
Praise the Lord Anna 🙏🙏🙏
Raise the lord anna garu, ma intlo kutumba pardha chesukunam
Hallelujah ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ayyagaru prise lord
Ayyagaru vandhanalu ma kutumbhakoraku prayer cheyyandi samdhanamkoraku
Prise the Lord 🙏pastergaru 🙏e parisudda vagdhanamu na jivithamlo neraverabadunu gaka amen 🙏
Ayya garu meru chapenavi anni na life lo...jaregenyee....me message veni...manasuku namadi dorekedi..ani...chenna...koreka...undi..ayya garu
Ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi post office job ravalani prayer cheyandi
Devunike mahima kalugunu gaka💕🙏🛐