రాముని పేరట మత సంఘర్షణలు మళ్ళీ ప్రారంభమా ??? || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 707

  • @kalpanasidhu3624
    @kalpanasidhu3624 9 місяців тому +1

    Praise,the,lord,brother,🙏🙋🙋👍👍👍🙋🙋🙋🌹🙏

  • @sujathapallepamu5783
    @sujathapallepamu5783 9 місяців тому +1

    Praise the Lord Amen brother

  • @SudhaRani-xo2xg
    @SudhaRani-xo2xg 9 місяців тому +1

    Good speakar God blesseyou your family devu Sadhana meerut thodie vundali❤❤❤❤❤

  • @bethapudipradeep5386
    @bethapudipradeep5386 10 місяців тому +299

    యదార్థమైన భక్తి చేసే వారు ఏ మతంలోఉన్నా అందరూ సంతోషించడంలో తప్పులేదు కానీ భక్తి ముసుగులో రాజకీయం ఏ మతానికి వద్దు... చాలా వందనాలు అయ్యగారు🙏

    • @satyanair5525
      @satyanair5525 10 місяців тому

      @@uatred6888 OK massage andariki yevaru sweekaristhe vaare ardam chesukuntaru le brother balavantham pettani devudu

    • @uatred6888
      @uatred6888 10 місяців тому

      @@jeevanjeevan5642 sir kukka chaavu chachinodini teesukochi meee kosamey chaaachaadu veedini nammukondi anadam enti sir...

    • @hopeindia4294
      @hopeindia4294 10 місяців тому

      ua-cam.com/video/rZw4R3ehrwE/v-deo.htmlsi=5oJVZjxYXSmo3_Vx new

  • @chaitramurari628
    @chaitramurari628 9 місяців тому +1

    Àyya praise the lord ayya 🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏💐🙏🙏

  • @MokaVijayakumari
    @MokaVijayakumari 10 місяців тому +1

    Praise the lord brother miru chepindi nijam

  • @Surya-tm2kx
    @Surya-tm2kx 10 місяців тому +2

    Om namahshivaya ,ramudu goppavadu devudu Jai sriram jai sriram

  • @polamurisrinu745
    @polamurisrinu745 10 місяців тому +156

    Praise the lord ayyagaru 🙏
    నా దేశానికి జ్ఞానం కలగాలి , ఐక్యతతో నిండాలి

  • @dasukollabathula
    @dasukollabathula 10 місяців тому +112

    చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏అందరు మీలాగా ఆలోచిస్తే ఇండియా థ బెస్ట్ కంట్రీ అవుతాది మత కల్లో లావు ఉండవు 🙏🙏

  • @kanakalakshmisanthosh
    @kanakalakshmisanthosh 10 місяців тому +1

    Curect గా చెప్పారు Excellent

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 10 місяців тому +1

    Chala baaga chepparu brother.

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven3008 10 місяців тому +1

    Excellent speech

  • @DheenaSMVlogs225
    @DheenaSMVlogs225 10 місяців тому +59

    పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్లకే జ్ఞానం లేదు రాష్ట్ర పెద్దలకు ఊరు పెద్దలకు జ్ఞానం ఎలా ఉంటది వందనాలు అన్నగారు 👏

  • @AnilSagar111
    @AnilSagar111 10 місяців тому +24

    దేవుడు మిమల్ని మరింతగా ఆయన సేవ పరిచర్యలో ఆశీర్వాదకరంగా ఉంచును గాక Amen ❤

  • @GollapallipeterGollapallipeter
    @GollapallipeterGollapallipeter 9 місяців тому +2

    Praise the lord brother Jesus bless your family ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 super super messages brother 🙏👍🌹👍🌹👍🌹👍🌹👍🌹👍🙏👍🙏👌🙏👍👍👍👍👍👍

  • @jayababu3086
    @jayababu3086 9 місяців тому +1

    దేవుడు మిమ్ములను ఇంకా వాడుకొనును గాక ఆమెన్

  • @apparaopallikonda2098
    @apparaopallikonda2098 10 місяців тому +65

    దేవా! మా దేశము లో ఉన్న చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రకాశింపజేయండిస్వామీ!!!

    • @ashokaluri8783
      @ashokaluri8783 10 місяців тому +1

      Amen... praise the lord 🎉🎉🎉🎉😊

    • @రోజా-థ1బ
      @రోజా-థ1బ 10 місяців тому +1

      అన్ని సంఘములలో,, ఈ దేశంలో ఉన్న వాళ్ళ అందరూ మేము కలసి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా,, దేవునికి దండం పెట్టీ, ముక్కు కుంటున్నాము వీళ్ళేమో ఇట్ల వ్యతిరేకంగ చేస్తున్నారు,, వీళ్ళు చేసే పనులు చూస్తుంటే బాధ అనిపిస్తుంది,, ఏమో దేవుడే చూసుకోవాలి,,, వందనములు అన్నయ్య,, ఇందుకోసమే నేమో దేవుడు మిమ్మల్ని ఈ లోకాన్నికీ,,, ఒక దీవెనగా పంపించిండు,,, మీకోసం ప్రేయర్ చేస్తాం అన్నయ్య 🙏🙏🙌🙌🙏

  • @wcmananiyawcmananiya7497
    @wcmananiyawcmananiya7497 10 місяців тому +57

    నా దేశం ఆలోచించాలి జ్ఞానం పొందాలి

  • @sharon80934
    @sharon80934 10 місяців тому +94

    ఆలోచన వైఖరి మార్చుకుంటే... సత్యమైనది సాధించవచ్చు...
    జ్ఞానమునకి పొదున పెడితే....
    మత రాజకీయలను సమాధి చెయ్యవచ్చు.. ❤

  • @rameshj5069
    @rameshj5069 9 місяців тому +3

    Praise the lord 🙏 brother
    చాలా చక్కగా వివరించారు ప్రతి
    ఒక్కరు దీని గురించి ఆలోచించి
    దేశంలో మత సామరస్యత నెలకొల్పాలని దేవాది దేవున్ని
    మనసారా కోరుకుంటున్నాను
    Amen ✝️ amen ✝️ amen ✝️ god bless you all

  • @pradeepkakarla3345
    @pradeepkakarla3345 10 місяців тому

    Praise the Lord annaya super message chaparu God bless you

  • @appalarajudake8797
    @appalarajudake8797 10 місяців тому +48

    వారికి ఙ్ఞానం కలిగేలా ప్రార్థన చేద్దాం బ్రదర్ 🙏🙏🙏🙏

  • @jesustalks8208
    @jesustalks8208 10 місяців тому +9

    చాలా చక్కగా పద్ధతిగా చెప్పారు బ్రదర్ గారు❤❤❤
    మన దేశం బిన్నత్వంలో ఏకత్వం గా
    లౌకిక రాజ్యం గా ఉండాలి...
    అందరూ మీలాగా ఆలోచిస్తే అది సాధ్యం...

  • @stalingospelsinger2121
    @stalingospelsinger2121 10 місяців тому +11

    సేవకులు అందరూ ఇలాగా ఎవరిని కించపరచకుండా ఎదుటివారిని రెచ్చగొట్టేలా లేకుండా ఇలా సామరస్యంగా మాట్లాడితే చాలా బాగుంటుంది

  • @johnvictorbobbinkam3362
    @johnvictorbobbinkam3362 10 місяців тому +37

    క్రైస్తవులంటే కొంత మంది ఉన్మాదులకు లోకువ ఎదురు తిరగలేనివారని భావన..ఇంత ఇదిగా మసీదులపైకి వెళ్ళరు.ఎందుకంటే వారెదురు తిరుగుతారు.హిందూవులలో ఓ బలహీనత ఉంది.అణగారిన వర్గాలపై ఆధిపత్య ధోరణిని కలిగి ఉంటారు.వారిపై ఎదురు తిరిగే వారి జోలికి అంతగా వెళ్ళరు.

  • @ANkumar01
    @ANkumar01 10 місяців тому +8

    మీ విశ్లేషణ దేవునికే మహిమ బ్రదర్ ఎంత చక్కగా చెప్పరు బ్రదర్ , దేవుడు అద్భుతంగ వాడుకుంటున్నందుకు దేవునికి అనేక వందనాలు 🙏🙏🙏

  • @officeuser-o3z
    @officeuser-o3z 10 місяців тому +1

    Thanks!

  • @dinakarr1213
    @dinakarr1213 10 місяців тому +2

    Super speech bro

  • @kiranmunna4450
    @kiranmunna4450 10 місяців тому +87

    ప్రతి ఒక్కరికీ ఈ విడియో షేర్ అవ్వాలి...
    వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా వందనాలు. 🙏
    ముఖ్యంగా హైందవ సహోదరి సహోదరులు మతరాజకీయాల ముసుగులోనుండి బయటకు రావడానికి ...
    ఏది వాస్తవమో ఏది సత్యమో గ్రహించడానికి , ఈ సందేశం చాలా ప్రాముఖ్యం.
    దేవునికి మహిమ కలుగును గాక అమెన్

    • @swarnarajisukapatla
      @swarnarajisukapatla 10 місяців тому +4

      ఆమేన్ 🙏

    • @kiranmunna4450
      @kiranmunna4450 10 місяців тому +3

      @@anilk83 బ్రదర్ ఎపట్నించో. ఉన్న సనాతన ధర్మ ఆచారాలు మరి ఇప్పుడు ఎందుకని పాటించట్లేదు (సతీసహాగమనం) అలాంటివి ఇంకా చాలా మానుకున్నారు కధా. ఎందుకు???

    • @Sarva.sathyam
      @Sarva.sathyam 10 місяців тому +1

      @@anilk83అయినా జగన్ జగన్ అంటున్నావ్ మోడీ. అయినా. జగన్. అయినా హిందువులు మాత్రమే ఓట్లూ వేస్తేనే గెలిచారా???

    • @jeevanreddy4540
      @jeevanreddy4540 10 місяців тому

      ​@@kiranmunna4450 sati sahagamanam sanathana dharmam lo undhi ani ye vedhava cheppadu neeku? Okappatlo church ki vyathirekanga maatladina chinna thappu chesina raallatho kottinchampevaru anta Mari meerendhuku paapalu chese Christians ni raallatho kotti champakunda kshamisthunnaru?

    • @swarnarajisukapatla
      @swarnarajisukapatla 10 місяців тому

      Very good question ​@@kiranmunna4450

  • @Stepn256
    @Stepn256 10 місяців тому +1

    Super super super sir

  • @mandangirajkumar6054
    @mandangirajkumar6054 10 місяців тому +2

    Super brother chala Baga chaparu thank you 🙏

  • @sharajoythi5601
    @sharajoythi5601 10 місяців тому +1

    Amen.. God Bless you

  • @RayuduAvinash-kp3lc
    @RayuduAvinash-kp3lc 10 місяців тому

    Chala bagaa cheparu annya

  • @mscreation9657
    @mscreation9657 10 місяців тому +23

    చాలా చాలా విలువైన జ్ఙనవంతమైన మాటలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా వాడుకొనును గాక ఆమెన్...

  • @sangeethasangeetha9045
    @sangeethasangeetha9045 10 місяців тому

    Thank you brither wonderful messege

  • @MBGROWDY143
    @MBGROWDY143 10 місяців тому +4

    అందుకు తోమా “ప్రభూ, నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకు తెలియదే! మార్గం మాకెలా తెలుసు?” అని ఆయననడిగాడు.
    యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు. ”
    యోహాను 14:5-6

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 10 місяців тому +40

    వారందరూ మార్పునోందే రోజు అతి సమీపముగానుంది... 🙏🙏🙏.

  • @chintalausharani2070
    @chintalausharani2070 10 місяців тому +2

    Chaalaa baagaa chepparu anna god bless you

  • @ravadapolayya59
    @ravadapolayya59 9 місяців тому +1

    God is glorified by all noble analysis

  • @adamsnani6789
    @adamsnani6789 10 місяців тому +1

    Excellent

  • @Rakshana...........8368
    @Rakshana...........8368 10 місяців тому +5

    తండ్రి వారు ఎం చేయించునారో వారికి తెలియక చేస్తున్నారు వారిని క్షమించండి అయ్యా... అన్నయ్య మీరు చాలా బాగా చెప్పారు దేవుడు వాళ్ళని వారి మనసును మర్చును గాక... Amen..

  • @veeraswamymarripati5844
    @veeraswamymarripati5844 10 місяців тому +1

    Excellent Anna God bless bless bless bless bless you

  • @osipallianandarao4310
    @osipallianandarao4310 10 місяців тому +39

    ❤ అన్న వందనాలు చాలా విలువైన మాటలు అందించినందుకు దేవుడు మరింతగా వాడుకొనును గాక ఆమెన్

  • @PentaSuresh-ji3fz
    @PentaSuresh-ji3fz 10 місяців тому

    Thanks Anna memu maraali

  • @JyothiLingala-ig1vx
    @JyothiLingala-ig1vx 10 місяців тому

    Wonderful message brother

  • @suneelkumar-ck7dx
    @suneelkumar-ck7dx 10 місяців тому +13

    చాలా బాగా చెప్పారు బ్రదర్. మనం దుష్టయుగం లో ఉన్నాం, నీతి ఉండదు, నిజాయితి ఉండదు, ఓర్పు ఉండదు సహనం ఉండదు, ఎదుట వాళ్లను భాద పెట్టకూడదు అనే ఇంకిత జ్ఞానం ఉండదు. వాళ్ళ మతం వాళ్లకు నీర్పిస్తున్న సంస్కారం అది

  • @mutahhar3310
    @mutahhar3310 10 місяців тому +1

    Very good video

  • @pegadapallymanoha3534
    @pegadapallymanoha3534 10 місяців тому

    Super anna very good nice bro God bless you ❤👌👍✋🌹❤🌷🙏❤️🙌

  • @hemakrishnapulidindi7967
    @hemakrishnapulidindi7967 10 місяців тому +15

    వందనాలు అన్నయ్య.. మీరు ప్రజల ముందు ఒక విషయాన్ని పెట్టారు అంటే,,
    అందులో చాలా జ్ఞానం ఉంటుంది, మీకు ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక.. ప్రతి ఒక్కరూ మీ మాటలు వినాలని మీ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని సత్యాన్ని గ్రహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,, దేవుడు మిమ్మును మరింతగా ఆయన జ్ఞానముతో సత్యముతో మిమ్మల్ని నింపును గాక

  • @Sureshkumar_Raj.
    @Sureshkumar_Raj. 10 місяців тому

    Wondarfull message bro❤❤

  • @e5spokenenglish609
    @e5spokenenglish609 10 місяців тому +39

    భక్తి పేరిట అన్యుల చిల్లర అల్లరి. యెహోవా దేవుడు అల్లరికి కర్త కాడు.

  • @ashokkumardamdangi9205
    @ashokkumardamdangi9205 10 місяців тому

    Super wonderful Ananya 🙏🙏

  • @bombaigudachurch4777
    @bombaigudachurch4777 10 місяців тому +1

    Best aalochana bro

  • @VenkatDara-u5m
    @VenkatDara-u5m 10 місяців тому +1

    Praise the lord ayyagaru wonderful God knowledge thanks ayyagaru amen amen amen

  • @elisharajuc4851
    @elisharajuc4851 10 місяців тому +8

    సత్యo ఎంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి .
    చాల బాగా చెపారు sir

  • @ldtechtelugu1924
    @ldtechtelugu1924 10 місяців тому

    చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @PetatirupatiPetatirupati
    @PetatirupatiPetatirupati 10 місяців тому +2

    అందరు వసుధెక కుటూబం అయి ఉండలీ

  • @KanchapoguSydulu
    @KanchapoguSydulu 10 місяців тому

    good chala Baga cheppaaru

  • @kuwaitq7842
    @kuwaitq7842 10 місяців тому +32

    Praise the lord 🙏 అయ్యగారు... బాగా వివరించారు..... నిజం చెప్పారు.... వీళ్ళందరికీ దేవుడు మంచి జ్ఞానం... గ్రహింపు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.... TQ Lord...🙏🙏🙏

  • @ShadrakDhanya
    @ShadrakDhanya 10 місяців тому +17

    100% well saying brother. పరిశుద్ధత్మ దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక. మీ లాంటి ప్రసంగికులు ఇంకా ఇంకా లేవనేత్తబడును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @m.s.rm.s.r7608
    @m.s.rm.s.r7608 10 місяців тому +4

    దేవుడు మీకు మరింత జ్ఞానం ఇచ్చి దేవుడు మీమల్ని బహు బలంగా వాడుకోవాలి అని నా ప్రార్ధన ఆమెన్ 🙏🙌🙇

  • @pgwmpgwm2478
    @pgwmpgwm2478 10 місяців тому

    God bless you brother

  • @neeratisudhakar3812
    @neeratisudhakar3812 10 місяців тому +8

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా మంచి మాటలు చెప్పారు దేశం గురించి

  • @kristusangamu197
    @kristusangamu197 10 місяців тому +1

    🎉 nice msg

  • @dalayyalakkidapu-dm2rd
    @dalayyalakkidapu-dm2rd 10 місяців тому +3

    Chala baga chepparu, nice soo good

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 10 місяців тому +18

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్

  • @yesurajuo7432
    @yesurajuo7432 10 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 10 місяців тому

    Congratulations brother God bless you very useful information messages glory hallelujah 🙌 Praise the lord glory to God amen hallelujah 🙌 God bless you God bless you God bless you brother thank you lord Jesus amen giving your helping everything Jesus anyway helping Jesus amen 🎉❤🎉

  • @PanduGudimetla-ft5sv
    @PanduGudimetla-ft5sv 10 місяців тому +8

    దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ 😊😊

  • @dasanbabu4548
    @dasanbabu4548 10 місяців тому +60

    ఒక పార్టీ అధికారం లోకి రావడానికి మతం పేరిట సమైక్యత ను పోగొట్టడం నాయకుల పాలన పరిపక్వత లేని పరిపాలన. యిది పవిత్ర భారతావని కి అవశరం లేదనే సత్యాన్ని పరిపక్వత ను ప్రతి భారతీయుడు గ్రహించాల్సిన సమయం యిది.❤❤❤

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 10 місяців тому +1

    Vandanalu brother 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Digitalmahe5840
    @Digitalmahe5840 10 місяців тому +1

    ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్

  • @rajudummu8021
    @rajudummu8021 10 місяців тому +5

    చాలా బాగా వివరించారు అన్నయ్య దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr 10 місяців тому +9

    Praise lord brother 🙏. సమాజం ఎలా ఆలోచించాలి అనేది కూడా తెలియజేసినందుకు కృతజ్ఞతలు అన్నయ్య

  • @ArunaGorumuchu
    @ArunaGorumuchu 10 місяців тому +1

    Praise the lord anna wonderful message God bless you Anna 🙏🙏🙏🙏

  • @PrempardhuSunnam
    @PrempardhuSunnam 9 місяців тому +1

    👍🙏🙏

  • @user-jw8vl6yi1j
    @user-jw8vl6yi1j 10 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ పూజారికి కడుపు మంట ప్రసాదం తినలేదని

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 10 місяців тому +2

    అవగాహన లోపం వల్లే ఈ అహంకారం. అమాయకపు ప్రజలు నష్టపోతారని తెలుసుకోలేక పోతున్నారు మూర్ఖులు.

  • @WGM1112
    @WGM1112 10 місяців тому +3

    మంచి అవగాహన

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 10 місяців тому +3

    బాగా చెప్పావు తమ్మీ నీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏👍

  • @boyaraju9574
    @boyaraju9574 10 місяців тому +1

    Meeru correct ga chepparu sir 🙏

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 10 місяців тому +2

    దేవుడే వారికి తీర్పు తీర్చును గాక ! Amen

  • @gpmjesus
    @gpmjesus 10 місяців тому +6

    చాలా చక్కగా వివరించారు అన్నగారు మీకోసం ప్రార్థిస్తున్నాము మీకు చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు దానితో పాటు మంచి ఓపిక ఇచ్చాడు దేవుడు వందనాలు వందనాలు

  • @pandubhanuravada9848
    @pandubhanuravada9848 10 місяців тому +2

    Satyam telusukovali baga chepparu annaya

  • @srinuankenpalli4667
    @srinuankenpalli4667 10 місяців тому

    Tq anna chala Baga chepparu

  • @SrihariM-qd6mo
    @SrihariM-qd6mo 10 місяців тому +3

    Exactly right amen

  • @rsheshanna294
    @rsheshanna294 10 місяців тому +5

    4:39 supper annaya vayasulo chinavadivi aena chala chakaga chepav

  • @SaraswathiGuguloth-e6r
    @SaraswathiGuguloth-e6r 10 місяців тому +11

    Praise the lord 🙏🙏🙏🙏 Ayyagaru devuni ki vandhanalu good massage Ayyagaru

  • @YesuNaidu-lr8lx
    @YesuNaidu-lr8lx 10 місяців тому +3

    I love Jesus

  • @awarenessofgodchannel
    @awarenessofgodchannel 10 місяців тому

    అన్నయ్య చాలా బాగా చెప్పారు 🌹🌹❤️🌹🌹👌👌🙏🙏

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 10 місяців тому +2

    ప్రైస్ ద లార్డ్.....అన్న

  • @kodellijohn9372
    @kodellijohn9372 10 місяців тому +15

    చాలా బాగా చెప్పారు అయ్యగారు మీలా జ్ఞానాన్ని బోధించి ఆలోచన చెప్పేవారు ప్రతి మతంలో ఉండాలి 🙏🙏🙏🙏🙏

  • @umach2709
    @umach2709 10 місяців тому +12

    దేవునికే మహిమా ఘనత కల్గును గాక

  • @mohanjsuvarnaraj9641
    @mohanjsuvarnaraj9641 10 місяців тому

    Beautiful thoughts presented

  • @leenavinay4268
    @leenavinay4268 10 місяців тому +5

    Correct ga chepparu brother,🎉

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 10 місяців тому +3

    God bless you.🙏🎄

  • @bogaprabakarprabhu5819
    @bogaprabakarprabhu5819 10 місяців тому

    భయ్యా మీరు చెప్పింది చాలా చాలా
    కట్

  • @sureshbabu-cu2mm
    @sureshbabu-cu2mm 10 місяців тому +1

    Chala viluvaiana matalu chepparu

  • @ismartkavitha1583
    @ismartkavitha1583 10 місяців тому +5

    Wonderful..very Exlent msg God bless you Anna...🙏💫

  • @mmani3802
    @mmani3802 10 місяців тому

    Konthamandhi murkulu vunaru brother varu vallu chepina vinaru manalanu matrame tyargeat chestharu Praise the lord brother 🙏🙏 glory to god 🙌