POTHUGADDA Lyrical | Razakar | Bobby Simha | Gudur Narayan Reddy | Yata | Bheems Ceciroleo

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2023
  • Aditya Music presents "#Pothugadda," a heartfelt and emotional song from the movie "#Razakar ''. This song was composed by #BheemsCeciroleo and sung by #SwathiReddy and #BheemsCeciroleo. With captivating music and powerful lyrics, #Pothugadda narrates a story that will touch your heart.
    #Pothugadda #Pothugaddasong #Razakar #Razakarmovie #Bheemsceciroleo #Swathireddy #Telugusongs #Latestteulugusongs #Newtelugusongs #Adityamusc
    Join our whatsapp channel for more updates :
    For more updates in youtube subscribe to: / @adityamusic
    Click here to share on Facebook - bit.ly/3v3iHeg
    🎧 Song Credits:
    Song Name: POTHUGADDA
    Music Director: Bheems Ceciroleo
    Singers : Bheems Ceciroleo, Swathi reddy (UK)
    Lyricist: Suddala Ashok Teja
    🎵 Musicians Credits:
    Song Composed and Arranged by Bheems Ceciroleo
    Rhythms: Pawan Kumar
    Keybaords: Sai Kumar
    Live Rhythms: Chiranjeevi, Anil Robin, Ganesh
    Chorus- Naresh Mamindla,Vinayak, Maruthi Kodimoju,Harsha Vardhan,Lasya,Valli Gayatri
    Chief Session Recording Engineer - Mastan Vali
    Vocals Recorded at Annapurna Studio, Jubilee10 Studios
    Sound Engineers Team- Mastan vali, Rakesh Mickey, Shalem Kumar
    Song Pre-Mixed by Mastan Vali
    Song Mixed and Mastered by Vinay Kumar
    Musicians Co-Ordinator: Nagesh Kandukuri
    Movie Name - Razakar
    Cast - Raj Arjun, Bobby Simha , Anasuya, Vedhika
    Banner - Samarveer Creations LLP
    Producer - Gudur Narayan Reddy B.Com, LLB
    Director - Yata Satyanarayana
    Music Director - Bheems Ceciroleo
    DOP : Ramesh Kushendar
    Lyrics : Suddala Ashokteja , Kasarla Shyam
    Choreographers : Swarna , Shankar ,Suchithra Chandrabose
    Executive Producer : Dr.AnjiReddy Pothireddy
    Editor : ThammiRaju
    Action : Naba , Navakanth
    Production Designer : Thirumala M.Thirupathi
    Costume Designer : Pooja Vangala
    VFX : Raghav Thammareddy , D.V Ramanathan
    Production Controller : Aravind Reddy
    P R O : Vamsi Kaka
    Digital Marketing : Walls & Trends
    Audio On Aditya Music
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on UA-cam: bit.ly/adityamusic
    ►Like us on Facebook: / adityamusic
    ►Follow us on Twitter: / adityamusic
    ►Follow us on Instagram: / adityamusicindia
    ►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
    ►For South Indian Dubbed Movies in HD: / adityamovies
    ►For Songs with Telugu Lyrics: bit.ly/3cpQuFH
    ►For Devotional Songs: / adityadevotional
    →Telugu Hit Songs - bit.ly/47KsKTO
    →Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
    →Top 100 Best Songs Of All Time -bitly.ws/YsqP
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs / @mapaatameenota
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
    © 2023 Aditya Music India Pvt. Ltd.

КОМЕНТАРІ • 1,1 тис.

  • @dileepkumarreddaboina6421
    @dileepkumarreddaboina6421 2 місяці тому +544

    సినిమా చూసిన తర్వాత పాట మళ్ళీ వింటున్న వారు ఒక లైక్ చెయ్యండి

  • @naveendyavarishettywow680
    @naveendyavarishettywow680 6 місяців тому +513

    "రజాకర్" సినిమాను ఎవరు సపోర్ట్ చేస్తారు ❓ఇక్కడ Assemble చేయండి 👍🏼💥🤚🏽

  • @vidyadharyelisetti4263
    @vidyadharyelisetti4263 6 місяців тому +949

    సర్ధార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఇంకో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయ్యేది తెలంగాణ 😢

    • @bspmadhuannabolthe8978
      @bspmadhuannabolthe8978 6 місяців тому +12

      బీసీ లాను మోసం చేసిన వాడు సర్దార్

    • @vidyadharyelisetti4263
      @vidyadharyelisetti4263 6 місяців тому

      @@bspmadhuannabolthe8978 naku anavsaram

    • @chandrasekhardodla3377
      @chandrasekhardodla3377 6 місяців тому

      ​@@bspmadhuannabolthe8978
      Ela bro

    • @Educateagitate
      @Educateagitate 6 місяців тому +15

      Ambedkar constitution lekapothe Telangana vachede kadu

    • @chandrasekhardodla3377
      @chandrasekhardodla3377 6 місяців тому +65

      @@Educateagitate
      Constitution nu 1950 s lo vochidhi
      Nizam Rastram Bharath lo 1948 Sep 17 na kalisindhi
      Ela constitution valla kalisindhi

  • @nkgamingft...6655
    @nkgamingft...6655 3 місяці тому +319

    ఇది ఎవరి చరిత్ర నో కాదు మన అమ్మమ్మ లు , తాత లు ఆక్రమణ దారుల వల్ల ఎదుర్కున్న పరిస్థితులు ....ప్రతి తెలంగాణ బిడ్డ ఖచ్చితంగా చూడవలసిన చిత్రం .....జనాలు అందరూ నెత్తిన పెట్టుకొని ఈ చరిత్రని అందరికీ చూపించాలి ఎన్ని బలిదానాలు ఈ తెలంగాణ చూసిందో ... 😢😢 15 మినట్ అంటే అన్ని మూసుకుని ఉన్నాం .... ఇకనైనా మన పూర్వీకులు చేసిన త్యాగాలు తలుచుకుని సిగ్గు తెచ్చుకుందాం.......

  • @manuexpressions2301
    @manuexpressions2301 6 місяців тому +411

    అవ్వతోడు..భావోద్వేగంతో గుండె బరువెక్కింది
    రాసిన సుద్దాల అశోక్ తేజన్న
    పాడిన భీమ్స్ అన్నా
    తీసిన యాటా సత్తన్న
    మీకు పాదాభివందనం😢❤
    జై తెలంగాణ🔥✊✊✊

    • @NandhanaReddyBanda
      @NandhanaReddyBanda 3 місяці тому +9

      Blood boil avthundi

    • @villagekitchengardenandvlo9546
      @villagekitchengardenandvlo9546 2 місяці тому +12

      ​@@NandhanaReddyBandaసినిమా చూడండి బ్రో...అస్సలు మాములుగా లేదు....goosebumps ఏ...

    • @udaysaidula2494
      @udaysaidula2494 2 місяці тому +5

      😢😢😢👏👏

    • @banothusathish3892
      @banothusathish3892 2 місяці тому +7

      Hyderabad state ki antha tondaraga freedom ravadaniki main piller mana ukku manishi sardaar vallabhai patel ❤

    • @ramug2518
      @ramug2518 2 місяці тому +2

      ​@banothusathish3892 yes

  • @telephantmedia
    @telephantmedia 6 місяців тому +261

    గట్స్ ఉన్న నిర్మాతలు, దర్శకులు.

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 2 місяці тому +11

      గట్స్ ఉన్నది నిజమే. అక్కడ మోడీ లేకపోతే ఈ పిక్చర్ తియ్యనిచ్చేటోళ్ళుకాదు, ఆడనిచ్చేటోళ్ళుకాదు.

  • @surenderreddy1849
    @surenderreddy1849 3 місяці тому +187

    మెం తెచ్చాం స్వాతంత్ర్యం అని ఎవరెవరో చెప్పుకొచ్చారు కానీ నిజమైన స్వాతంత్ర్యం తెచ్చింది సర్దార్ పటేల్ కానీ చరిత్రను దాచి.........

    • @sardarbhukya595
      @sardarbhukya595 2 місяці тому +12

      దాచింది ఖాన్ గ్రేస్

    • @madhucreations9257
      @madhucreations9257 2 місяці тому +3

      Achha vallu pranali siatam lekka cheyakunda poratam chesinavaru like ilamma, komurayya lantivallu pichollu kada👏👏👏👏

    • @laxtangi67
      @laxtangi67 Місяць тому +1

      ​​@@madhucreations9257vallu kadani evaru chepparu bro. poratam lo andaru samidhale ayyaru. kaani vallu pade badha ardham chesukuni spandinchindi patel matrame. aayana lekapothe aa nehru gaadu pakisthan ki appajeppe vaadu telangana ni. pakisthan lo vundipoina hinduvulaki ye gati pattindo, ade manaku pattedi.

    • @narmadhanarmadha9258
      @narmadhanarmadha9258 Місяць тому

      ​@@sardarbhukya595😊

    • @vidvideos6512
      @vidvideos6512 Місяць тому

      Comedy cheyyaku bro

  • @Lyricist.Saikumar
    @Lyricist.Saikumar 6 місяців тому +180

    రజాకార్ల దారుణాలకు అద్దం పట్టే పాట ఇది.... కన్నీటితో నిండిన అప్పటి దారుణ పరిస్థితి... చరిత్రలో మరో జలియన్ వాలా బాగ్, సుద్దాల అశోక్ తేజ గారు తన పాటలో అధ్బుతంగా వివరించారు....ఇది మన చరిత్ర , తెలంగాణ ప్రజలు నిత్య చైతన్య పోరాట యోధులు.... ✍️

  • @badboycharan-gw2ku
    @badboycharan-gw2ku 2 місяці тому +115

    సర్దార్ వల్లాభాయ్ పటేల్ తెలంగాణ దేవుడు,🙏🏻🙏🏻

    • @ramug2518
      @ramug2518 2 місяці тому +3

      Yes

    • @pottagallaambedkar6729
      @pottagallaambedkar6729 Місяць тому

      తెలంగాణ విమోచన భూములు సంస్థానాలు అన్ని దొరలకు అప్పగించి విమోచనం చేశారు దానివల్ల తెలంగాణ పేద ప్రజలకు పీడిత ప్రజలకు అన్యాయం జరిగింది

  • @maniofficial1429
    @maniofficial1429 2 місяці тому +87

    ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ........మనం ఎన్నో వెస్ట్ వెస్ట్ సినిమాలు ...చుసినము ....కానీ ఈ ఒక్క సినిమా చూడండి...........😢😢😢😢ఏమన్నా తేసినర ... సినిమాని..... ధన్యవాదములు.....విల్లు లేకుంటే ...మనం ఎపుడు సంతోషంగా ఉండలేము వల్ల వల్లనే మనం స్వేచ్చగా బ్రతుకుతునం😢😢😢

  • @shobanbabuboini364
    @shobanbabuboini364 6 місяців тому +80

    తమ్ముడూ గారు.. కదిలించే సాంగ్.. ప్రస్తుతం తెలంగాణ నేపథ్యం లో చాలా చాలా కథలు.. సందర్భాలు.. పాటలు వస్తున్నాయి.. మీరు తెలంగాణ చరిత్రను గుండెకు హత్తుకునే విధంగా మలచిన తీరు.. అధ్భుతం... భీమ్స్ నువ్వు తెలంగాణ నుదుటిన సింధూరం... సాగిపో బహుదూరపు బాటసారి.. నీ దారి రహదారి...

  • @rameshhnaiduu3915
    @rameshhnaiduu3915 6 місяців тому +316

    పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దురపోతున్నరా..,🥺
    రేపు పొద్దుగాల ఏగుసుక్కవొలే మేల్కొంటరా...🥺🙏🙏

  • @SathishBhukya-sw1ok
    @SathishBhukya-sw1ok 2 місяці тому +28

    ఇలాటి మంచి మంచి సినిమాలు తీయండి మన చరిత్ర స్వసంత్రం గురించి మచింగ తెలియజేశారు ఈ మూవీ డైరెక్టర్ కి పాదాభివందనం 🙏🙏

  • @nageshramshetti604
    @nageshramshetti604 5 місяців тому +151

    అన్నా ఈ పాట తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరు వినాల్సిన పాట ఈ పాట వింటున్నంత సేపు నాలోని రక్తం మరిగింది రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఈ పాట రాసిన మరియు పాడిన ఇంత గొప్పగా చూపించిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్🙏

    • @MyGreatAchievers
      @MyGreatAchievers 3 місяці тому +4

      why only telangana,,its for entire Indians

    • @sowmyasri701
      @sowmyasri701 3 місяці тому +1

      😊😊😊😊😊😊😊😊

    • @k.jagadish2916
      @k.jagadish2916 2 місяці тому +1

      ​@@MyGreatAchievers no bro it's 1948 Telangana region only

  • @user-sf5tp8eo7b
    @user-sf5tp8eo7b 5 місяців тому +61

    వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి... సుద్దాలా అశోక్ తేజ గారి కలం భీమ్స్ గారి స్వరం బాబీ సింహ గారి నటన చాతుర్యం మొత్తానికి ఇదొక పెద్ద కళాకండం.. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు న ధన్యవాదములు 🙏🙏🙏 తెలంగాణ చాలా ఎదురుదెబ్బలు తిన్న నేల తల్లి.. ఈ తల్లే మన పోరాటపటిమ మొదటి మెట్టు.. జై తెలంగాణ 💐💐

  • @akkenapallyshivaji7907
    @akkenapallyshivaji7907 6 місяців тому +661

    ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వారి జన్మ ధన్యం అయినట్టే...4కోట్ల జనాభా ఆశీర్వాదలు ఇచ్చేసినట్టే

    • @user-wz2cp7bo5n
      @user-wz2cp7bo5n 3 місяці тому +11

      Akkada acting kadu mana purvikulanu gurthitechukondi

    • @krishnasanathani3181
      @krishnasanathani3181 3 місяці тому +13

      ఇది భరతమాత బిడ్డల దీనగాధ.130 కోట్ల భారతీయుల కష్టాల చరిత్ర

    • @STKALLVLOGS
      @STKALLVLOGS 3 місяці тому +7

      Naku kotlu kadu bro 12 kotlu ts ap rendu bro 😢😢

    • @user-hi143
      @user-hi143 3 місяці тому +4

      Yes India lo andhriki thelavley mana history 😢 jareginaa dharunalu 😢

    • @shekarchary3914
      @shekarchary3914 3 місяці тому +3

      I love you message b r o ,👌👌👌👌💐

  • @telephantmedia
    @telephantmedia 6 місяців тому +261

    ప్రత్యేక కృతజ్ఞతలు టు సుద్దాల అశోక్ అన్న,
    ఫ్రెండ్ భీమ్స్ గారికి.

  • @sankapakanagesh4155
    @sankapakanagesh4155 2 місяці тому +25

    భీమ్ అన్న చాలా అద్భుతంగా పడరు థియేటర్ లో సాంగ్ చూస్తే గుండే బరువెక్కి పోయింది❤❤

  • @nnssrr7543
    @nnssrr7543 2 місяці тому +24

    ఈ సినిమాలో ఆర్టిస్టులకు ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే. ఇంత కష్టమైన సబ్జెక్టును నిర్మాత, దర్శకుడు, సాంకేతిక నిపుణులు ప్రజల ముందుకు తీసుకొచ్చిన విధానం అద్భుతంగా ఉంది

  • @Srivinayakaarts
    @Srivinayakaarts 2 місяці тому +34

    చాలా రొజుల తరువాత ఒక మంచి song🔥🔥🔥🔥
    బలగం సినిమా లా ప్రతి ఊరిలో ఈ సినిమాను ప్రదర్శించాలి

    • @ramug2518
      @ramug2518 2 місяці тому +1

      రాజకీయ పార్టీలు ప్రదర్శించనివ్వరు .బండారం బయట పడుతదని

  • @srinuvasu8094
    @srinuvasu8094 2 місяці тому +96

    పాదాన ముల్లు గుచ్చితే
    బాధతో తల్లడిల్లేది
    కడుపులో భళ్లెం దించితే
    నీ పెదవుల్లో నవ్వు ఏందిది
    పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
    నిద్దర పోతున్నరా
    రేపు పొద్దుగాల
    ఏగు చుక్కవోలే మేల్కొంటరా
    (పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
    (నిద్దర పోతున్నరా)
    (రేపు పొద్దుగాల)
    (ఏగు చుక్కవోలే మేల్కొంటరా)
    పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
    నిద్దర పోతున్నరా
    రేపు పొద్దుగాల
    ఏగు చుక్కవోలే మేల్కొంటరా
    (పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
    (నిద్దర పోతున్నరా)
    (రేపు పొద్దుగాల)
    (ఏగు చుక్కవోలే మేల్కొంటరా)
    ఈపున మోపోలే కట్టుకున్న తల్లి
    ఒళ్లోకి నీవెప్పుడొస్తవో
    (ఒళ్లోకి నీవెప్పుడొస్తవో)
    రేపు మాపనకుండా యుద్దం చేసే
    అమ్మ పాలేప్పుడు నీకు ఇస్తదో
    (పాలేప్పుడు నీకు ఇస్తదో)
    రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటె
    అమ్మ రొమ్మున దిగుతున్నదో
    ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటె
    అమ్మ రొమ్మున దిగుతున్నదో
    నీ పేగుల్ని మెడకేసుకున్నదో
    కాసిం రజ్వీ ని నేనంటున్నదో
    నైజాం రాజ్య హింస జరుగుతున్నదో
    బిడ్డలారా (బిడ్డలారా)
    పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
    నిద్దర పోతున్నరా
    రేపు పొద్దుగాల
    ఏగు చుక్కవోలే మేల్కొంటరా
    (పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
    (నిద్దర పోతున్నరా)
    (రేపు పొద్దుగాల)
    (ఏగు చుక్కవోలే మేల్కొంటరా)
    కాళ్లమీద వేసుకోని గోరెచ్చని
    కన్నీటి తానాలు పోతుమా
    (కన్నీటి తానాలు పోతుమా)
    ఆ వాకిట్లో నిప్పులు రాజేసి
    మసి బొగ్గు దిష్టి చుక్కలోలే దిద్దమా
    (దిష్టి చుక్కలోలే దిద్దమా)
    ఊరంత మీ పాడె మోస్తము
    అది ఉగ్గ పట్టుకోని వస్తము
    తలకోరు పెట్టేటి బిడ్డలోలే
    ముందు నడుసుకుంటా తలుసుకుంటము
    తరువాత మిము కలుసుకుంటము
    (బిడ్డలారా)
    (పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
    (నిద్దర పోతున్నరా)
    (రేపు పొద్దుగాల)
    (ఏగు చుక్కవోలే మేల్కొంటరా
    (పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
    (నిద్దర పోతున్నరా)
    (రేపు పొద్దుగాల)
    (ఏగు చుక్కవోలే మేల్కొంటరా)
    దింపుడు కళ్లంలో మిమ్ములను దింపి
    లే బిడ్డా అని అంటున్నము
    (లే బిడ్డా అని అంటున్నము)
    ముద్దాడి మిమల్ని భూతల్లి
    డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నము
    (పక్కేసి పడుకోబెడుతున్నము)
    పిడికిళ్లు మూసిన మీ అరసేతుల్ల
    శభదమేందో తెలుసుకున్నము
    తెరిసిన కనుగుడ్లు సూపించే తొవ్వల్లో
    మేముకూడా దండు కడుతము
    వరసగ పబ్బతి పడతము
    మీరు వదిలిన బందూకు పడుతము
    బిడ్డలారా ఏయ్ బిడ్డలారా
    పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
    నిద్దర పోతున్నరా
    రేపు పొద్దుగాల
    ఏగు చుక్కవోలే మేల్కొంటరా
    పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
    నిద్దర పోతున్నరా
    రేపు పొద్దుగాల
    ఏగు చుక్కవోలే మేల్కొంటరా

  • @ggcchannel123
    @ggcchannel123 6 місяців тому +72

    అశోక్ తేజ సార్ లిరిక్స్ & భీమ్స్ అన్న గొంతు మరియు మ్యూజిక్ next లెవెల్🔥🔥🔥

  • @medisuresh1918
    @medisuresh1918 2 місяці тому +21

    అన్న మీకు దండమే ఈ సినిమా తీసినందుకు. అప్పుడు జరిగిన దాడులను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాము అన్న. ఈ సినిమా తీసినందుకు నా హృదయ పూర్వక ప్రత్యేక ధన్యవాదాలు అన్న. 🎉

  • @krishnamohan-qu3ng
    @krishnamohan-qu3ng 6 місяців тому +60

    తెలంగాణ సమాజం తప్పకుండా చూడాల్సిన మూవీ... ✊

  • @janakistudios335
    @janakistudios335 2 місяці тому +32

    వీరుల ఫోటోలతో చివరి పాట అద్భుతం🎉🎉

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h 2 місяці тому +3

      జిందాబాద్ పాట...లాస్ట్ పాట

  • @shankargundeboina9027
    @shankargundeboina9027 2 місяці тому +18

    మన పూర్వీకుల రక్తం తో తడిసిన నేల ఇది, రజాకార్ల దాస్టికాల నిక్కచ్చి గా చూపే సినిమా ఇది .
    తెలంగాణ సమాజం తప్పకుండా చూడాల్సిన మూవీ... ✊
    సర్ధార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఇంకో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయ్యేది తెలంగాణ
    అవ్వతోడు..భావోద్వేగంతో గుండె బరువెక్కింది
    రాసిన సుద్దాల అశోక్ తేజన్న
    పాడిన భీమ్స్ అన్నా
    తీసిన యాటా సత్తన్న
    మీకు పాదాభివందనం....

  • @madaboinaramesh3851
    @madaboinaramesh3851 6 місяців тому +120

    అర్థవంతమైన పాట సూపర్ చాలా బాగా రాసారు అండ్ భీమ్స్ అన్న సూపర్ 👌🏻👌🏻

  • @srilakshmia3443
    @srilakshmia3443 2 місяці тому +18

    హృదయం ద్రవిస్తోంది ఇది చూస్తుంటే.. ఈనాటికీ ఈ అన్యాయాన్ని సమర్ధించే దరిద్రులని ఎన్నికల్లో గెలిపిస్తున్నారని తల్చుకుంటే ఆ మనుషుల మీద అసహ్యం వేస్తోంది 😭

    • @ramug2518
      @ramug2518 2 місяці тому +2

      నిజం . ఆ నిజాం దురాగతాలను సమర్ధించే దుర్మార్గులు ఇప్పటికీ మనలో ఉన్నారు

  • @srinubhukya2224
    @srinubhukya2224 6 місяців тому +44

    నా ప్రియమిత్రుడు బీమ్స్ ఇంత అద్భుతమైన పాట పాడినందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆశిస్తూ💪💪💪💪💪 ఐ లవ్ యు మై ఫ్రెండ్ మీ మీ శీన పోలీస్ గార్ల

    • @balasunny9563
      @balasunny9563 3 місяці тому

      వీడు హిందూ ద్రోహి, ఇలాంటోడికి ఛాన్స్ ఇవ్వొద్దు

  • @kishorkumarboosa2783
    @kishorkumarboosa2783 6 місяців тому +32

    Wow ఎంత మంచి పాట....పల్లెల్లో జరిగిన ఘటనా కళ్లకు కట్టినట్లు చూపించారు

  • @gaddamsrinupallepatalapudo6692
    @gaddamsrinupallepatalapudo6692 5 місяців тому +52

    నిజాలు బైటికి రావాలె... మనవాళ్ళు కళ్ళు తెరవాలె 🙏🏾🙏🏾మీ పాటకు వందనాలు 💐

  • @srinivaschintapoola9785
    @srinivaschintapoola9785 2 місяці тому +14

    ఈ సినిమా Hyderabad సంస్థానం లోని ప్రతి ఒక్కరి ఆస్తి లాంటిది. 75 ఏళ్ల లో కనీసం ఇలాంటి ఒక్క సినిమా రాకపోవడం మన దురదృష్టం. తెలంగాణ ను కాపాడి, నిలబెట్టిన పటేల్ మన అసలైన జాతిపిత ... పటేల్ లేకుంటే ఇది కూడా కాశ్మీర్ లాగా అయ్యేది....

  • @in-tm5wn
    @in-tm5wn 2 місяці тому +23

    ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటూ బ్రతుకుతున్నామంటే అప్పటి త్యాగాలు చాలా గొప్పవి కాబట్టి ఈ చరిత్రను ఎప్పటికైనా మరువకుండా ఉండాలంటే మన పిల్లలకి మనము. మన అమ్మలకి.. నాన్నలకి ...ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారైనా చూపించండి.....

  • @prajwanrao628
    @prajwanrao628 6 місяців тому +32

    ఇంత మంచి పాటకు ఇంకా యాభైవేలు అంటే మనం దీని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నామో బాగా అర్థం ఐతుంది ఇంత మంచి పాత నా లైఫ్ లో వినలే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sudhakar7889
    @sudhakar7889 4 місяці тому +37

    Telugu civilization has something special when it comes to their spirit and their language I think they themselves don't realise. Huge respect and love from your neighbour.

    • @Anu27906
      @Anu27906 3 місяці тому

      💗
      If iam not wrong are you from Karnataka?

    • @Peaceforall1977
      @Peaceforall1977 3 місяці тому

      Absolutley! Hope this movie changes this attitude of telugus!

  • @satyaaleshwaram9509
    @satyaaleshwaram9509 6 місяців тому +42

    Excellent 👌 song గుండెను తాకిస్తుంది,, బండను సైతం కరిగిస్తుంది😢😢😢all the very best 💐💐💐💐🎉🎉🎉🎉❤❤❤

  • @mathangisrinath2305
    @mathangisrinath2305 2 місяці тому +21

    సినిమా ప్రతి హిందువు చూసి తెల్సుకోవాలి. సమయం వచ్చినపుడు తెలుసుకున్న నిజాన్ని . మన చేతల తో చూాయించాలి. క్లైమాక్స్ సాంగ్ exaclent

  • @alekhyadorapalli1007
    @alekhyadorapalli1007 3 місяці тому +9

    అన్న మన తెలంగాణ లో జరిగిన ఈ మానవ హననం ఇన్నాల్లకైన సినిమా రూపంలో చూపిస్తున్నందుకు మీకు పాదాబివందనాలు... నిజాం నిరంకుశ పాలనలో జరిగిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు...ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా తీయాలి... గూడూరు నారాయణ రెడ్డి గారికి, యట సత్యనారాయణ అన్న గారికి మా తెలంగాణ సమాజం రుణపడి ఉంటది... జై తెలంగాణ జై హింద్

  • @nagireddychiluka6816
    @nagireddychiluka6816 6 місяців тому +58

    మన పూర్వీకుల రక్తం తో తడిసిన నేల ఇది, రజాకార్ల దాస్టికాల నిక్కచ్చి గా చూపే సినిమా ఇది .

    • @PR-sf6ur
      @PR-sf6ur 6 місяців тому

      ఆనాడు వాళ్ళు చేస్తే నేడు మతం పేరుతో బీజేపీ వాళ్లు కూడా అదే చేస్తున్నారు,అనడు జయంత్ నాథ్ చౌదరి మిలటరీ పాలనలో కూడా అనేకమంది కమ్యూనిస్టులు,ముస్లింలను నీ కూడా చంపినరు తెలుసా , హైదరాబాద్ నీ నిజం నుండి విముక్తి చేసింది కచ్చితంగా కమ్మునిస్ట్ లే .

    • @user-cb9gh8mj1k
      @user-cb9gh8mj1k 2 місяці тому +1

      Asaduddin Owaisi razakar vamshasthuda nijamena ledha abaddama

    • @k.jagadish2916
      @k.jagadish2916 2 місяці тому +1

      ​@@user-cb9gh8mj1k rajakar MIM party volunteers.. ippari MIM appadi razakar party

    • @user-cb9gh8mj1k
      @user-cb9gh8mj1k 2 місяці тому +1

      @@k.jagadish2916 atlantappudu HYD prajalu enduku razakarni gelipisthunnaru

    • @k.jagadish2916
      @k.jagadish2916 2 місяці тому +1

      @@user-cb9gh8mj1k gelipinchedhi only Muslims.. old city lo matrame

  • @chandaramu3880
    @chandaramu3880 2 місяці тому +9

    సూపర్ సినిమా 👍👍👍👌👌👌🙏🙏🙏తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు చూడాలి నిజామ్ రజాకార్లు మన తెలంగాణ బిడ్డల్ని ఎన్ని బాధలు పెట్టిండ్రు అనేది బాగా చూపించిండ్రు డైరెక్టర్ మరియు పాటలు రాసిన వాళ్లకి నటించిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే మన హైదరాబాద్ కి విముక్తి కలిగింది

  • @kurmanarendar7538
    @kurmanarendar7538 6 місяців тому +19

    దర్శక నిర్మాతలకు, పాట రాసిన, పాడిన మహానుభావులకు, నటి నటులకు, ఈ గొప్ప సినిమా కోసం పని చేస్తున్న అందరికీ, అన్నిటికి మించి ఈ కళా ఖండాన్ని అందరించే వారందరికీ శత కోటి వందనాలు 🌷🙏🌷

  • @naveenv4234
    @naveenv4234 2 місяці тому +14

    ಸರ್ದಾರ್ ವಲ್ಲಬಾಯ್ ಪಟೇಲ್ ಇರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಅಖಂಡ ಭಾರತ ಹೇಗಿರುತ್ತಿತ್ತು ಎಂಬ ಕಲ್ಪನೆ ಈ ಸಿನಿಮಾ ನೋಡಿದ ಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ.. ಪಟೇಲರು ನಿಜಕ್ಕೂ ಉಕ್ಕಿನ ಮನುಷ್ಯ..
    ಇಂಥ ಒಂದು ಸಿನಿಮಾ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು...
    ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ

    • @harishluckee
      @harishluckee 2 місяці тому

      ನಿಜವಾದ ಮಾತು ಬ್ರದರ್ 👍👍👍

  • @JaiSriRam801
    @JaiSriRam801 6 місяців тому +229

    A Hindu has to marry a Hindu🚩
    A Hindu has to help a Hindu🚩
    A Hindu must do seva to Bhagwan🙏🕉️
    A Hindu must follow Hindu Dharma sincerely🕉️
    Be a True Hindu🧡🕉️🚩

    • @gkteknow
      @gkteknow 5 місяців тому +1

      So hindu religion doesn't posses mankind......

    • @Crazykomb
      @Crazykomb 5 місяців тому +14

      ​@@gkteknowcan you show any muslims posses mankind without their religion 😂

    • @gkteknow
      @gkteknow 5 місяців тому

      If Muslims doesn't posses mankind no other religion would have exist in the world

    • @khushigupta6238
      @khushigupta6238 5 місяців тому +6

      ​@@achieve190don't put loyalty to a party ,put your loyalty to your community.BJP is temporary but Dharma is permanent..

    • @Arjun-ew1gx
      @Arjun-ew1gx 5 місяців тому +1

      but it doesn't mean it shows loyality to every hindu, hindu community is like human community with much diversity ​@@achieve190

  • @praveen9511
    @praveen9511 6 місяців тому +31

    ఈ పాట వింటుంటే.... నరాలలో.... చలనం వస్తోంది

  • @maheshmailaram8841
    @maheshmailaram8841 2 місяці тому +8

    సర్దార్ వల్లభాయ్ పటేల్ కి పాదాభివందనం 🙏🙏🙏

  • @veerannasnh2225
    @veerannasnh2225 6 місяців тому +34

    Got goosebumps, all the best Bheems &whole Razakar movie team 🎉

  • @user-pe9lr4id5x
    @user-pe9lr4id5x 2 місяці тому +21

    ఈ సినిమా ను ప్రతి ఊర్లో ప్రదర్శించాలి

  • @nagrajmudiraj2547
    @nagrajmudiraj2547 2 місяці тому +6

    గుండెను బరువెక్కించే ఈ పాటను వింటే మన పూర్వీకులు అనుభవించిన బాధలు ముందు మనం ఇప్పుడు పడుతున్న బాధలు 10% కాదు

  • @BhagavanthGoud
    @BhagavanthGoud 2 місяці тому +8

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజంగా దేవుడు తెలంగాణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venu117
    @venu117 4 місяці тому +11

    Great lyrics Suddala garu and amazing voice Bheems shows sacrifice of Telanagana people......🙏🙏

  • @user-oc7wc5mx2y
    @user-oc7wc5mx2y 2 місяці тому +11

    🎉🎉🎉 ఈ సినిమా తెలంగాణ ప్రజలందరూ చూసి మిగతా వారికి కూడా చెప్పండి ఎందుకంటే ఆ రోజుల్లో వారు పడ్డ కష్టాలు ఎవరు కూడా పడలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మిగతా వారికి చెప్పండి🎉🎉🎉

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 місяці тому +5

    నీ గాత్రానికి అభినందనలు భీమ్స్....... రోమాలు నిక్క పొడస్తున్నాయు నీ పాడిన తీరు కి సుద్దాల గారి కి వేల వందనాలు ఇలాంటి పాట ఇచ్చినందుకు

  • @user-oc7wc5mx2y
    @user-oc7wc5mx2y 2 місяці тому +6

    🎉🎉🎉 మన భారతదేశంలో స్వతంత్రం వచ్చాక కూడా తెలంగాణ ప్రజలు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసినారు రజాకార్లు తెలంగాణ ప్రజల్ని ఎన్నో విధాలుగా చెప్పడానికి లేని విధంగా తెలంగాణ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు అయినా కూడా రేపటి భవిష్యత్తు కోసం వారు ఎంత దూరమైనా వెళ్లి వెళ్ళినారు నిజంగా కూడా మీ ప్రాణ త్యాగాలు వృధా కాలేదు ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు జై తెలంగాణ🎉🎉🎉

  • @azmeerasrikanth940
    @azmeerasrikanth940 6 місяців тому +33

    మన గద్దర్ అన్న మీలో కనిపిస్తున్నారన్న బయ్యారం గడ్డ పోరు బిడ్డ మన బీమ్స్ సిసిరోలియో సార్ 🌹🌹

  • @raveendraytukuriy3756
    @raveendraytukuriy3756 6 місяців тому +33

    సుద్దాల అశోక్ అన్న ఎం రసినవ్ అన్న వెంట్రుకలు లేచి ఇంకో తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేయమంటున్నై...🔥🔥🔥✊✊

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 6 місяців тому +24

    తెలంగాణ ప్రజలను ఖాసిం రజ్వీ పెట్టిన బాధలు తెల్సుకుంటే నిజంగానే బండలాంటి గుండె కూడా కన్నీరు పెట్టుకుంటుంది

  • @ajaybabu99999
    @ajaybabu99999 2 місяці тому +5

    పాట వింటు వుంటే నే మనకు రక్తం
    మరుగు తుంది
    నా తెలంగాణా కోటి త్యాగాల పుణ్య భూమి

  • @m.aashok.....9086
    @m.aashok.....9086 2 місяці тому +3

    సినిమా చూస్తున్నంత సేపు రక్తం మరిగి పోతుంది... దర్శకుడికి , నిర్మాత సెల్యూట్

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 місяці тому +5

    బాబీ సింహ గారు మన యాస భాష అయిన తెలంగాణ లో నటించడం నాటి దురహంకార దొరల పై తిరగబ డే వీరుడు గా నటించడం చాలా గొప్ప విషయం

  • @thotaavinashsdm3407
    @thotaavinashsdm3407 2 місяці тому +7

    అన్న ఇలాటి సినిమాలు తీయాలి అన్న అప్పుడు am మన హిందువులు ఎల రాజకరుల్లు మనల్ని ఎల చేశారో చూపించారు ఇవి చూసి మాలాంటి యువత ఒకటి
    అవుతారు ఇంకా ఇలాటి సినిమాలు
    తీసి మన పడ్డుగాల్లు chupinchadi అన్న మి దడం పెడతా జై శ్రీ రామ్ జై హింద్

  • @user-ws3wo8md4p
    @user-ws3wo8md4p 2 місяці тому +6

    ఒక పాటి రాక్షషా నిజాం పాలనని కళ్ళకి కటి నట్టు చు పెట్టినందుకు పాదాభి వందనళ్ళు 👍👌🙏🙏🙏

  • @telephantmedia
    @telephantmedia 6 місяців тому +23

    కన్నీళ్లు తెప్పించే సన్నివేశాలు.

  • @ajaybabu99999
    @ajaybabu99999 2 місяці тому +7

    ఈ పాట వింటే కన్నీళ్లు రాని వాడు తెలంగాణా బిడ్డ కాడు

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 2 місяці тому +4

    మన తాతమ్మల నిజ చరిత్ర ను కళ్ళకు కట్టినట్టు .ఈసినిమా తీసిన దర్శకుడు కు, నిర్మాతకు మరియూ పాత్రికేయులకు 👌👌🙏🙏🙏🙏💯💯ధన్య వాదాలు💐💐💐🌹🌹🌹

  • @sankapakanagesh4155
    @sankapakanagesh4155 2 місяці тому +7

    ప్రతి తెలంగాణ బిడ్డ చూడవలసిన చిత్రం జై హింద్ జై తెలంగాణ❤❤❤

  • @madhusudhangoud401
    @madhusudhangoud401 2 місяці тому +4

    ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారు మూవీ ల్లో 🙏🙏🙏🙏

  • @nagarajgoudnarsing7324
    @nagarajgoudnarsing7324 6 місяців тому +18

    కళ్ళలో నీళ్లు నిండినయ్ చూస్తుంటే రజాకార్ల దాడులకు బలైన వాళ్లు ఎలా తట్టుకున్నారో

  • @jaswanthummagani6767
    @jaswanthummagani6767 6 місяців тому +20

    నిజాలు తెలుసుకోవాలి ఈ సినిమ కోసం వేచి చూస్తున్నా నేను

  • @telephantmedia
    @telephantmedia 6 місяців тому +16

    అత్యద్భుతమైన, సహజసిద్ధమైన సెట్స్. వండర్ఫుల్ సీన్స్. చెప్పడానికి మాటలు రావడం లేదు.

  • @RajuRaj-fe4dt
    @RajuRaj-fe4dt 2 місяці тому +8

    ఏమైనా సినిమా జీవితంలో మర్చిపోలేని సినిమా సినిమా కాదు గతంలో మా తాత చెప్పిన నిజం

  • @rameshrams9841
    @rameshrams9841 6 місяців тому +16

    Superb lyrics ...
    salute to comrade director for his passion about the film and the love towards to Telangana.

  • @JaiSriRam801
    @JaiSriRam801 6 місяців тому +37

    All Hindus have to Unite🕉️
    It's Now or never!
    Nobody can stop us if we are United!🚩Bhagwan is our God🙏Hindu Dharma is our religion🕉️

  • @chintuthatipamula7274
    @chintuthatipamula7274 2 місяці тому +2

    తెలంగాణ పౌరుషం తెగింపు కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్న ధన్యవాదాలు

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 3 місяці тому +4

    వండర్ఫుల్ పాట అచ్ఛ తెలుగు పాట నిజాల్ని నిక్కచ్చిగా చెప్పినారు

  • @srikaranmb3735
    @srikaranmb3735 6 місяців тому +8

    సుద్దాల అశోక్ తేజ గారు గ్రేట్ lyrics,
    Bheema awesome music&Song
    నారాయణ్ sir guts ki హ్యాట్సాఫ్
    నిజమైన తెలంగాణ సినిమా
    గుండె నీ తట్టి లేపుతుంది ప్రతి ఒక్కరికీ
    😢

  • @Krishnadhevunigari
    @Krishnadhevunigari 4 місяці тому +8

    Chala bagundhi chala baga rasaru🎉

  • @anilkodimyal5196
    @anilkodimyal5196 2 місяці тому +1

    తెలంగాణలో జరిగిన చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించిన డైరెక్టర్ గారికి అభినందనలు ఇంత రియాలిటీ గా చూపించిన యదార్థ సంఘటన కళ్ళముందే కదలాడుతున్న అనిపిస్తుంది ఇంతటి అద్భుతమైన తెలంగాణ చరిత్ర అంతమంది త్యాగఫలం మన తెలంగాణ జైహింద్

  • @teppaanjaneyulu6695
    @teppaanjaneyulu6695 2 місяці тому +1

    ఇలాంటి పాటలు రాయాలి అంటే మన తెలంగాణ వాళ్లకే సాధ్యం జై తెలంగాణ 🙏🙏💪💪

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 6 місяців тому +11

    తెలంగాణ విమోచన పోరాటాము భారత దేశ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టము దాన్ని ఎవరు చేరపలేరు

  • @AnilKumar-km8vs
    @AnilKumar-km8vs 6 місяців тому +10

    సుద్దాల అశోక్ తేజ గారికి మరో నేషనల్ అవార్డ్ పక్కా 🙏🙏 భిమ్స్ ఎడిపించేసావు అన్న 😢😢

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 2 місяці тому +2

    చాలా అద్భుతంగా తీశారు, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా

  • @krgthoughts
    @krgthoughts 3 місяці тому +5

    జాతీయ అవార్డ్ పక్కా..😊

  • @cricketfirej5974
    @cricketfirej5974 2 місяці тому +3

    ఎంత మంచి పాట,అందించినా music director ku సుద్దాల అశోక్ తేజ గారి వందనం

  • @aprao6940
    @aprao6940 6 місяців тому +13

    Really great lyrics, great singer ,great performance and Extradinery music... All the best to whole RAZAKAR MOVIE TEAM

  • @someshrao311
    @someshrao311 2 місяці тому +3

    సాంగ్ అద్భుతం నేను ఎన్నిసార్లు వింటున్నా ఇంకా వినాలని అనిపిస్తుంది.

  • @abhimerugu
    @abhimerugu 3 місяці тому +5

    mind-blowing 😢❤
    Goosebumps 🔥🙏

  • @vijaymusictelugu8331
    @vijaymusictelugu8331 6 місяців тому +10

    ఇలాంటి పాట నీ చాలా బాగా రాశారు భీమ్స్ అన్న చాలా బాగా పాడారు❤🙏

  • @prasadsvle1834
    @prasadsvle1834 3 місяці тому +4

    Super 👌 👌

  • @sureshbushipaka58
    @sureshbushipaka58 3 місяці тому +2

    సుద్దాల అశోక్ తేజ గారి .... కలం నుండి జాలువారిన రక్తపు సిరా చుక్కలు...వింటున్నతసేపు రక్తం మరుగుతుంది....సూపర్ గురువు గారు.... మీ కలానికి
    మా సలాములు

  • @gopivanche147
    @gopivanche147 2 місяці тому +1

    సూపర్ సాంగ్

  • @balaswamy1990
    @balaswamy1990 2 місяці тому +4

    సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణ గడ్డకు విముక్తి కలిగేది కాదు. జీవితంలో నేను ఎన్నడు గుండెల్లో పెట్టుకుంటా

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h 2 місяці тому +3

    RRR తర్వాత మల్ల జన హృదయాల గెలిచి నిలిచే పాటలు ఇవి... అశోక్ సారుకు పాదాభివందనాలు... 🌹🌹🙏🙏

  • @PradeepKumar-gz3pt
    @PradeepKumar-gz3pt 2 місяці тому +2

    ఇదీ మన చరిత్ర... అందరూ తెలుసు కోవాలి

  • @santhukuna3644
    @santhukuna3644 2 місяці тому +5

    అన్నా ఇది అసలు సాంగ్ కాదు నిద్ర పోయినా హిందువులను మేల్కొల్పే ఉద్యమ గీతం

  • @arunkumar0357
    @arunkumar0357 2 місяці тому +3

    పాదనా ముల్లు గుచ్చితే బాధతో తల్లడిల్లేది. కడుపులో బల్లెం దిన్ చ్చితే నీ పెదవులో నవ్వు ఏందీ ఇది 🥺🥺🥺 లిరిక్స్ అయితే హైలెట్.

  • @Agricultureadmin
    @Agricultureadmin 3 місяці тому +3

    ఎమానా సాహిత్యం ఆ ఐవీ వో గూస్‌బామ్స్😮❤🔥🔥

  • @bmuthyam418
    @bmuthyam418 3 місяці тому +2

    Jai Telangana

  • @madhavtheartist994
    @madhavtheartist994 2 місяці тому +1

    ఒకప్పుడు వందేమాతరం శ్రీనన్న పాడిన పాటలు మనుషులను తట్టి లేపేవి.., మళ్ళీ ఈ పాటతో ఆ ఫీలింగ్ వచ్చింది special thanks to BHEEMS Bro

  • @mahimahesh2707
    @mahimahesh2707 6 місяців тому +280

    తెలంగాణ నిజమైన చరిత్రను ప్రజలు తెలుసుకోవాలి, భవిష్యత్తులో అటువంటి రోజు రాకుండా జాగ్రత్తపడాలి. 🚩🚩🚩🚩

    • @justiceforall3555
      @justiceforall3555 6 місяців тому +10

      kcr ktr gaariki cheppu mitrama

    • @mahimahesh2707
      @mahimahesh2707 6 місяців тому

      @@justiceforall3555 కాళ్లకు మైనారిటీల ఓట్లు కావాలి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేసే వాళ్ళు నిజాన్ని ఒప్పుకోరు.

    • @evilgoddarkhope8649
      @evilgoddarkhope8649 6 місяців тому +8

      U are right my brother

    • @rajeshgoud1274
      @rajeshgoud1274 6 місяців тому +8

      Bro...Malli atlanti day vasthae..Esari History reverse ithadhi....

    • @Educateagitate
      @Educateagitate 6 місяців тому +3

      Bjp govt vasthe alanti days vasthai Telangana lo

  • @akg177vlogs9
    @akg177vlogs9 6 місяців тому +17

    సుద్దాల అశోక్ తేజ గారి కలానికి. సలాం...